ఏ వయసులో మంత్రం తీసుకోవాలి?

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 160

  • @haha5828
    @haha5828 2 роки тому +7

    సార్ మీరు చెప్పే ప్రతి మాట నాలో దైవ భక్తిని రెట్టిపు చేస్తుంది.మిమల్ని ఒక్కసారి ప్రత్యక్షంగా కలిసి మాట్లాడాలని ఉంది .కానీ తమరు ఎక్కడ ఉన్నది తెలియడం లేదు.నా పేరు భాస్కర్ రెడ్డి ఒక్కసారి మీకు పాదాభివందనం చెయ్యాలని ఉంది.

  • @ramkumarnanduri6092
    @ramkumarnanduri6092 4 роки тому +6

    చాలా చాలా వివరంగా మంత్ర సాధన శక్తిని, చాలా సామాన్యమైన మాలాంటి వారికి అర్దం అయ్యేలా చెప్పారు.
    మీకు పాదాభివందనాలు.
    తదుపరి వీడియోలో, ఏ దేవతను ఉపాసించినా, ఈ కలియుగంలో మనిషికి కావల్సిన ఐశ్వర్యం, ఆరోగ్యం కోసం కోరాలా, లేక ఉపాసనా దేవతే, యోగ క్షేమాలు చూసుకుంటుందా., దయచేసి మాలాంటి వారి కోసం ఈ వీడియో చేయగలరు. నమస్కారం...🙏

  • @ganeshkvvss4289
    @ganeshkvvss4289 4 роки тому +4

    అద్భుతమైన అనుభవాలు చెప్పి మాగురుదేవులు ఆశీస్సులుమరియొక్కసారి అందిచిన మీకు పాదాభివందనం

  • @nareshbenjari971
    @nareshbenjari971 4 роки тому +5

    ఓం శ్రీ కాలభైరవ యా నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +1

    యువత ఆధ్యాత్మికం వైపు నడిస్తే అందరికీ ఆనందమే ,నిజం గురుదేవా,మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🌾🌾🌾🌾🌾🌾🌾🌾🍒🍒🍒🍒🍒🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🥭🥭🥭🥭🥭🥭🥭🍊🍊🍊🍊🍊🍊🍊🍑🍑🍑🍑🍑🍑🍑🍯🍯🍯🍯🍯🍯🍯🍯🌸🌸🌸🌸🥀🥀🥀🥀🥀🥀🥀🥰🥰🥰🥰

  • @saibabukotra2283
    @saibabukotra2283 2 роки тому +1

    శ్రీ గురుభ్యోన్నమః గురువుగారికి పాదాభివందనాలు గురువు గారు ఒకసారి కలిసే అవకాశం ఇవ్వండి🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatesh46577
    @venkatesh46577 4 роки тому

    Swamy Meru chepedi 100% correct. Naku mimalani chudalani vunadi real ga Meru chepkadalu Chala baga inspire chestunaie

  • @gadegopi2151
    @gadegopi2151 4 роки тому +6

    మీరు చెప్పిన రెండు కథలు నాకు తెలుసు....స్వామి...🙏🙏🙏🙏🙏..

  • @srinivaskosuru487
    @srinivaskosuru487 3 роки тому

    What you spoke is cent percent true.You are revealing things out of rich experience

  • @bunnyyy190
    @bunnyyy190 10 місяців тому +1

    నా వయసు 19. నేను బాలా త్రిపుర సుందరి అమ్మవారి మంత్రం ఉపదేశం పొందిన సాధన చేస్తున్నాను

  • @kameshvoleti
    @kameshvoleti 4 роки тому +3

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹

  • @pashanampolamarasetty1956
    @pashanampolamarasetty1956 2 роки тому +1

    ఓం నమః శివాయ గురువు గారు పాదాభివందనాలు

  • @ఓమ్శ్రీశారదాశ్రీదత్తపీఠమ్

    గురూజీ!అల్లూరి శ్రీ రామరాజు గారు ధారాలమ్మ అమ్మ వారి భక్తులు. ఆమె సంపూర్ణ అనుగ్రహం పొందారు. ఆ గ్రామం ధారకొండ, గూడెం మండలం, విశాఖ జిల్లా. సినీ నటుడు బాలకృష్ణ ప్రతీ సంవత్సరమ్ ఆ తల్లి ని దర్శిస్తారు.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому

    గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🌾🌾🌾🌾🌾🍒🍒🍒🍒🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🌺🌺🌺🌺🌺🌺🌺🌺🥰🥰🥰🥰

  • @తారాసోమనాథస్వామి

    గురువు గారు నేను కూడా వివాహం పిల్లలు అంతా అయ్యాకా మంత్రం తీసుకుందాం అనుకున్నానండి కాని మీరు చెప్పింది విని మంత్రం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను ఈశ్వరానుగ్రహం ఆయనే దారి చూపించాలి.

  • @murthyaln9213
    @murthyaln9213 4 роки тому +1

    మీ వివరణ చాలా బాగుంది స్వామి.

  • @karrirajesh1319
    @karrirajesh1319 4 роки тому +12

    నా తండ్రి సమానులు గురువు గారికి పాదాభివందనాలు

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому +4

      ధన్యోస్మి అండి

    • @murthyaln9213
      @murthyaln9213 4 роки тому

      నేను మీ ముఖ పుస్తక మిత్రుడిని స్వామి

    • @Vikas-tc8rm
      @Vikas-tc8rm 4 роки тому

      Mukha pustakam hekkada untundi

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 роки тому +3

    Om gurubyo namaha

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +1

    ధన్యవాదములు 🙏🙏

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 роки тому +2

    Sir dhumavathi matha sadana gurichi chapandi vedio please

  • @sekharkathari7185
    @sekharkathari7185 4 роки тому +2

    గురువుగారికి ప్రణామములు విజయవాడ నుంచి చంద్రశేఖర్ మంత్ర సాధన పరిచయం అయిన తర్వాత ఎవరైనా బయట వాళ్ళు అయిన వారు గాని మరణించినప్పుడు వెళితే ఏమన్నా దోషం ఉందా అలా దిన కారకాలకు వెళ్లొచ్చా ఈ సందేహం తెలుపుతారని కోరుతున్నాను జై గురుదేవ్

  • @badeankammarao
    @badeankammarao 4 роки тому

    Chala baga chepparu guruji meku sada baddunni anugrahinchandi

  • @bhaskarmg707
    @bhaskarmg707 Рік тому

    Namasthe desabhakthi gurinchi cheppinaru

  • @satyalaxmi8461
    @satyalaxmi8461 Місяць тому

    Aghora pratyangira mantra sadhana cheyavacha guru garu please reply

  • @SivaShankar-yw8rk
    @SivaShankar-yw8rk 3 роки тому

    Thanks guruji

  • @srk7872
    @srk7872 Рік тому +1

    గురువుగారు, మిమ్మల్ని తప్పక కలవాలి. దయచేసి మీ చిరునామా , మీ కాంటాక్ట్ నెం. తెలియ చెయ్యండి 🙏

  • @srinivasmitta9737
    @srinivasmitta9737 3 роки тому

    గురువు గారు మీ సలహా చాలా బాగుంది మేము గురువుగారి కోసం వెతి కం కానిమాకుఅందు బాటులోలేరండిమీ ఫోన్ నఁబరిస్తారా

  • @tvidyasagar3310
    @tvidyasagar3310 3 роки тому

    Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru

  • @TVR9
    @TVR9 2 роки тому +1

    Namaskaram guruvu gaaru 🙏 nenu nellore dhegara, gudur nenu mantram thiskovali yevaridhegara thiskovali sahayam cheyyagalaru ! Nenu roju vudhayam ఓం నమః శివాయ matram japam chestuntanu

  • @vijayaramakrishnakowluri2472
    @vijayaramakrishnakowluri2472 2 роки тому

    Thank you sir 🙏

  • @snarsimlusurai5444
    @snarsimlusurai5444 4 роки тому

    Namaskaram guruvu garu homa dhravyala rakala gurinchi pepandi

  • @nagarjuna573
    @nagarjuna573 4 роки тому +2

    ఎప్పటినుండో గురువు కోసం శోధిస్తున్నాను దయచేసి చెప్పగలరు🙏

    • @bhagyanaidu3345
      @bhagyanaidu3345 3 роки тому

      మీకు గురువు దొరికితే నాకు తెలియజేయగలరు.

  • @Balaji_Balu99
    @Balaji_Balu99 4 роки тому +3

    18 :00 is true

    • @darimireddyeswar7383
      @darimireddyeswar7383 3 роки тому

      దైవభక్తి వున్నవారికి దేశభక్తి వుంటుంది(100% correct)

  • @poornakapoorupootalla9277
    @poornakapoorupootalla9277 4 роки тому

    గ్రామ దేవత ఉపాసన సాధన గురించి ఒక వీడియో పెట్టండి

  • @shivajishankr4734
    @shivajishankr4734 4 роки тому

    Meeku 🙏🙏🙏❤️ jai guruvu devaya namaha

  • @manohar501
    @manohar501 2 роки тому

    20 lopala yuvataku indriya nigrham takkuva so tappumargamlo vellataniki avakasam vundi satwikopasana cheyyataniki mantropadesam 35 paina tesukunte manchidi idi na abhiprayanam

  • @rameshwarbabu5486
    @rameshwarbabu5486 4 роки тому +9

    స్వామి మీమల్ని కలవాలంటే మీ అడ్రెస్స్ చెప్పండి స్వామిజీ. హైదరాబాద్ లో ఏక్కడ ఉంటారు దయచేసి రిప్లై ఇవండీ 🙏

    • @psrpsr36
      @psrpsr36 4 роки тому

      Sir mi contact no yivandi

    • @badeankammarao
      @badeankammarao 4 роки тому

      Please give me your number and address

  • @venkateshchebolu779
    @venkateshchebolu779 4 роки тому

    Melanti guruvu naku labinchali ani ashirvadinchandi guruvu garu 🙏🙏🙏

  • @bhagawatulaus
    @bhagawatulaus 2 роки тому +1

    గురువు గారు స్త్రీలు మంత్ర సాధనకు అనర్హులు అని గురు చరిత్ర లో వుంది. మీ అభిప్రాయం వ్యక్తం చేయండి.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  2 роки тому

      శాస్త్రాలు అనేకం అమ్మ తంత్ర శాస్త్రం లో అందరు అర్హులే

  • @ganapathiraokanakam2868
    @ganapathiraokanakam2868 Рік тому

    Guruji miru latest videos kanipinchadam ledu endu valana? Sri matrey namaha

  • @nagarjuna573
    @nagarjuna573 4 роки тому +4

    నాకు మంత్రం తీసుకోవాలి ఉంది
    మంత్రం ఇచ్చే గురువులు ఎవరైనా ఉంటే చెప్పి ఇప్పించ గలరని ప్రార్ధన🙏🙏🙏

  • @ibadullahajman1496
    @ibadullahajman1496 2 роки тому

    Om namahasivayaa

  • @karunkumar9897
    @karunkumar9897 4 роки тому +2

    Midi brahma vakku guruvugaru

  • @santharam2312
    @santharam2312 3 роки тому

    Sir mantra gurinchi cheppadam chala santhosham kani guruvugurinchi adiginavari ki guruvulanu suchinchadam chestay chalasantosham ledantay chalaibbandi sadhakudu face chayali meeku telestay dhyaunchi advise ivvagalaru 🙏

  • @gharish6506
    @gharish6506 3 роки тому

    గురువు గారు మీకు శుక్రవారం దేవి గురించి తెలిస్తే వివరాలు చెప్పగలరా దయచేసి 🙏
    ఓం శ్రీ మాత్రే నమః‌🙏

  • @pavankandula1869
    @pavankandula1869 2 роки тому

    Guruvugariki .padabivandanalu.nenumantra vupadesam thisukonnanu 3..nelaluki guruvugaru kallamchasaru. Santana yalachyalo.naku miredarichupinchadi.

  • @nagarjuna573
    @nagarjuna573 4 роки тому

    చాలా చక్కగా చెప్పారండి

  • @uppalapatisatyasaibaba2012
    @uppalapatisatyasaibaba2012 2 роки тому

    Good

  • @gharish6506
    @gharish6506 3 роки тому

    Shukravaram Devi gurinchi Miku telusa guruvu Garu telisthe cheppagalara please
    శ్రీ మాత్రే నమ‌ః

    • @gharish6506
      @gharish6506 3 роки тому

      శ్రీ మాత్రే నమ‌ః

  • @sinudmpt
    @sinudmpt Рік тому

    ఇప్పుడు డబ్బు ఉంది మనం work చేయకున్నా కుటుంబం బతుకుంది అంటే ఉపాసన చేయచ్చు, డబ్బు సంపాదించాలి ఉపాసన చేయాలి అంటే కష్టం, వయసు అనేది సంబంధం లేదు, పెళ్లి అయ్యాక చేయాలి లేకుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, కామ పరంగా పూర్తి కావాలి

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  Рік тому

      డబ్బు ఒక్కటే జీవితం అనుకొనే వారికీ అదే జీవితం కొన్ని వయసు అయ్యాక సాధించలేము కామన్ని జెయించటానికే సాధనలు

  • @SeethaRam941
    @SeethaRam941 2 роки тому

    Guru garu meru cheppandi mantram

  • @shivathota462
    @shivathota462 4 роки тому

    Varahi devi upasana gurinchi cheppandi

  • @prameeladevi3578
    @prameeladevi3578 2 роки тому

    Religion is art of atraction them or our self self feel proud that we are being like this like that nothing rong however whoever untill not being caused harmed any body collapse any properties

  • @satheesh7sai419
    @satheesh7sai419 4 роки тому +2

    కృతజ్ఞతలు గురువుగారు ధన్యోస్మి కాలభైరవ స్వామి గురించి మహిమల గురించి వీడియోలు చేయగలరు స్వామి సంస్కారాల సంస్కారాల గురించి మమ్మల్ని ఉత్తములుగా తీర్చిదిద్దుకునే ఉత్తమమైన కథలు కూడా చెప్పండి గురువుగారు

    • @singusrinivas7018
      @singusrinivas7018 4 роки тому

      స్వామి గారు ఫోన్ నెంబర్ ప్లీజ్

  • @jithenderpanchagiri7880
    @jithenderpanchagiri7880 4 роки тому +3

    గురువు గారు మీతో మాట్లాడాలి.. కాస్త personal ప్లీస్ దయచేసి సహాయం చేయండి

  • @rajkumarulasala2802
    @rajkumarulasala2802 2 роки тому

    గురువుగారు నామీద దయవుంచి నాకు మాతంగి మంత్రోపదేశం ఇవ్వగలరు

  • @vighneshbabu6663
    @vighneshbabu6663 3 роки тому

    Guruvu garu meru yekkada vuntaru naku mathangi devi vupasana kavali dayasesi cheppandi

  • @balajisinghbondili4931
    @balajisinghbondili4931 3 роки тому

    Guruvu garu miru vunde address cheppandi Shiva Mantra vupadesam tisukovali mi deggara nunchi pls guruvu garu nannu karuninchandi mi padalaki naa vandanalu

  • @sundeepsandy8640
    @sundeepsandy8640 2 роки тому

    Namsthe.Sir చదువు baga ravali antey .gyanam ఉద్యోగం కోసం cheppandi sir.

  • @nookalarameshbabu5777
    @nookalarameshbabu5777 4 роки тому +3

    Gayatri Mantra Sadhana lo nenu ela cheyalo cheppandi

  • @mallikarjunaraopasupuleti9957
    @mallikarjunaraopasupuleti9957 4 роки тому

    Ammavari mantram chapandi

  • @thinktoyourthoughtss5690
    @thinktoyourthoughtss5690 3 роки тому

    Manasa devi pooja ela cheyali

  • @sshiva399
    @sshiva399 4 роки тому +2

    అయ్యా మీకు షెతకోటి వందనాలు........
    మాకు దగ్గరలో ఏ గురువు గారు లేరు నాకు అమ్మవారి ఉపసకుణ్ణి కావాలని వుంది.......
    నాకు అమ్మవారి సాధన కోసం రాత్రీ లో నిద్ర పట్టాడు ఎం చేయల్లో తెలీదు .......
    మీరు అనుగ్రహిస్తే మీ శిశుడి గా తీసుకొని న జీవితం చేరితరం చెయ్యీ ప్రభు నా గోస తెలుసుకొని నన్ను అనుగ్రహీనచండి స్వామి

    • @sshiva399
      @sshiva399 4 роки тому

      ఇది నా నెంబర్ 6281088193

  • @kuntasaikiran7352
    @kuntasaikiran7352 3 роки тому

    Swamy naku iepudu 25yers naku iepudu mantra sadana kavali

  • @srirajashyamaladevi9003
    @srirajashyamaladevi9003 2 роки тому

    Guruvu garu adapillu kuda mantra sadana chayacha
    na age 21 okavala chayachu anta kuncham chapandi guruvu garu

  • @vishwanathseelam2409
    @vishwanathseelam2409 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @gudellisrinivas5389
    @gudellisrinivas5389 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🌹

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam 4 роки тому +1

    ఆర్యా, 🙏
    ఉచ్ఛిష్ఠ గణపతి గురించిన ఒక కీర్తనను శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులు ఆలపిస్తూ వుంటారు. ఈ గణపతి ఉపాసన.. కర్ణ విద్య తరహాలోనిది అయితే శాస్త్రీయ సంగీతపు కీర్తనలో ఎలా స్థానం సంపాదించింది ? అన్న సందేహం కలుగుతోంది.

  • @venkatesh46577
    @venkatesh46577 4 роки тому

    Kani Ela Chepali conditions Chupinvharu swamy okasari

  • @padmavathilingala1101
    @padmavathilingala1101 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @vaghdevi151
    @vaghdevi151 2 роки тому

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @rallabhandisivakumar5464
    @rallabhandisivakumar5464 3 роки тому

    I want a mantra that removes all my debts. Please sir.

  • @maringantisrinivas7892
    @maringantisrinivas7892 4 роки тому

    Guruv gruvu naku varahi mantram cheppandi, namaskaram guruv Garu

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому +4

      శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి

  • @bajisuparmovi3652
    @bajisuparmovi3652 4 роки тому

    గురుజీ ఆడ పిల్లాలు మంత్ర సాదన చెయచ్చ

  • @jaikalabhiravayanamaha.1653
    @jaikalabhiravayanamaha.1653 4 роки тому

    Guruvu garu na age 21 naku mantrani upadasam kavali

  • @ManojKumar-dw2dc
    @ManojKumar-dw2dc 3 роки тому

    గురువు గారు మీరు చేస్తారా నాకు మంత్రోపదేశం

  • @vijayasandhu9303
    @vijayasandhu9303 2 роки тому

    నమస్కారం స్వామి మిమ్మల్ని కలవడం ఎలా దయచేసి చెప్పగలరు🙏

  • @patnalasatya3170
    @patnalasatya3170 2 роки тому

    Guru garu mimmalni kalavatam ela swamy mi address ivvandi

  • @nityanandamganji5579
    @nityanandamganji5579 3 роки тому

    Nenu mantram tisukodaniki manchi guruvu unte cheppandi....

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  3 роки тому

      శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 роки тому +3

    Sir nanu 22 years ki thisukunanu

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому +3

      విజయోస్తు శుభం మీ స్నేహితులులనుకూడా తీసుకురండి

    • @tejachowdary8382
      @tejachowdary8382 4 роки тому +2

      @@omkalabhairavayanamahsadha2502 ok sir

  • @nanixenex1247
    @nanixenex1247 4 роки тому

    Sir. Namskaram... Naku. Teevramaina.
    Ebandhulu.. Vunavi. Metho matladali... Me. Contact.. No.. Patanndisir

  • @yourchannel..likeme6193
    @yourchannel..likeme6193 3 роки тому

    Guruvu garu naa vayasuu 20 naku guruvugaa meru avuthara

  • @rajeesugreevu7403
    @rajeesugreevu7403 4 роки тому

    Swamy manam ye devatha mantram teeskovali ani manaki ela telustadi..
    Dayachesi cheppandi🙏

  • @santharam2312
    @santharam2312 3 роки тому

    Sir nadi visakhapatnam please suggest guru my age years

  • @dararavibhaskar8731
    @dararavibhaskar8731 3 роки тому

    గురువుగారు నమస్కారాలు. గురువుగారు మీరు చాలా మంచి విషయాలు చెప్పారు సంతోషం వేసింది, కానీ నేను నా చిన్నప్పుడు నుండీ చాలా మంది గురువులు నీ నాకు వుపానైనం కావాలి నీ అడుగు తే ఏమంటారో అంటే మీకోసం కాదు. మీ కులంవారు విలాటివాటీ నీ నేర్చుకో కూడదు.అనీ చాలా మంది అన్నారు.

  • @myyt7849
    @myyt7849 4 роки тому

    🙏🏻 andi .
    Grahanam roju cheste okasari cheste 1000 saarlu chesina phalitham vastundi antaaru kada . Kabatti mantram ee time lo cheste 108 saarlu chadivithe Laksha saarlu chesinattena andi ?

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому +1

      గ్రహణం సమయం మొత్తం జపం చేస్తే పునరోచన అయ్యినట్టే అమ్మ

  • @padma7595
    @padma7595 2 роки тому

    Swami గారు మీకు నా శాతాకోటి వందనాలు నెను దేవీ భక్తురాలిని నాకు అనుభవం లోకి వచ్చిన విషయలు మీకు చెప్పాలి మీ ఫోను నెంబర్ చెప్తారా దయచేసి

  • @cmohan5637
    @cmohan5637 3 роки тому

    Dropati.ammavari.ala.sadana.saiyali

  • @thatavarthisaibhaskar8286
    @thatavarthisaibhaskar8286 4 роки тому

    🙏😍

  • @galaxynetworksltd189
    @galaxynetworksltd189 4 роки тому

    35 year's eppudu ela

  • @ksaidulu2028
    @ksaidulu2028 3 роки тому

    ములమంత్రనికి మరియు మహా మంత్రానికి భేదం ఏమిటి sir

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  3 роки тому

      మహమంత్రం అంటే పెద్దగా ఉంటుంది శక్తీ ఎక్కువ మూల మంత్రం దేవత స్వరూపం

  • @MrPrasanna3
    @MrPrasanna3 4 роки тому

    Guruvu garu mee phone cheppandi

  • @jyothishamvastu2017
    @jyothishamvastu2017 3 роки тому

    మీరు కూడా మంత్రోపదేశం చెయ్యవచ్చు కదా !

  • @badriboddupalli4666
    @badriboddupalli4666 2 роки тому

    Mi nobar evandi 🙏

  • @lovelyvenky5137
    @lovelyvenky5137 2 роки тому +1

    మంత్రానికి వయసుతో పని వుండతు గురువు గారు మంత్రం సిద్దించటాని ఒక విధానం ఉంటుంది అంతే కాకుండా ఎ వయసులో మంత్రం తీసుకున్న ఎవరికి సిద్దించాలి అనుకున్న వారికి ఉన్న karam ను బట్టి మంత్రం సిద్దంచటం ఉంటుంది గురువు గారు

    • @rolex_yt_225
      @rolex_yt_225 2 роки тому

      Miru cheppedi correctey.. Aina..
      Body balam unte kada em aina cheygalam...
      Maa nanna garu mammalani prema ga chusukunaru.. Rtd aina tarvata 60 year ki sadana modalu petteru..
      Nyt nidra radhu... Mrng sugar valla akaliki unda leka poye varu..
      Maha aithe roju 108 to 1000 madya lo chesaru.. O 7 years chesi.. Ipudu chanipoyaru...
      Andhuke young ga unnapudey cheyyali..
      Chivari rojullo kapuduthundi

    • @rolex_yt_225
      @rolex_yt_225 2 роки тому

      Poojalu chese varu... Japam matram late ga start chesaru.. Because appati lo technology ledu.. Guruvulani pattukodam kastam... Vudyoga ritya vethike samayam kuda doraka ledu...

    • @lovelyvenky5137
      @lovelyvenky5137 2 роки тому

      Enduku leru andi

  • @vivekanandareddy3515
    @vivekanandareddy3515 4 роки тому +2

    Please give your messenger correct address,try cheste ravatam ledu

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому +1

      కాశీపురాధీశ కాలభైరవాయనమః

    • @anandkothakonda4708
      @anandkothakonda4708 3 роки тому

      @@omkalabhairavayanamahsadha2502 గురువు గారు నకు dumavathi మంత్రము ఉపదేశం చేయనడి

  • @somusomu1104
    @somusomu1104 2 роки тому

    OM...vk.somareddy

  • @kameshvoleti
    @kameshvoleti 3 роки тому +2

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹

  • @saraspendeti1421
    @saraspendeti1421 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏