లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభాం| విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం| విద్వేషీ వర్గ విజయేతు తమాల నీలాం| దేవీం త్రిలోక జననీ శరణం ప్రపద్యే|| పై శ్లోకం చదువుతూ .. అర్ధం తెలిస్తే బాగుంటుందనిపించింది.. అమ్మవారి దయ🙏🤗 గురువుగారి అనుగ్రహ భాషణం ద్వారా అర్థం తెలుసుకున్నాను. ధన్యవాదాలు గురువుగారు💐🙏 గురు దేవో భవ 🙏💐
పాదాభివందనాలండి. మీ బోధన వింటుంటే కళ్ళు చమ్మగిల్లాయి. భువనేశ్వరి మాత సాధన చేస్తున్నాను. అమ్మ అనుగ్రహ కటాక్షాలు కలుగాలని ఆశీర్వదించండి. మీ అనుభాలు పంచుకోవడం నాకు ప్రేరణ నిచ్చింది.
శ్రీ గురు స్వరూపుడైన మీ అపురూప అమోఘ విషదీకరణకు (అనుభవానికి ) నా ప్రగాడ శత కోటీ వందనం అభివందనం గురువర్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir 🙏🙏🙏
Jai gurudev pranam
లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభాం|
విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం|
విద్వేషీ వర్గ విజయేతు తమాల నీలాం|
దేవీం త్రిలోక జననీ శరణం ప్రపద్యే||
పై శ్లోకం చదువుతూ .. అర్ధం తెలిస్తే బాగుంటుందనిపించింది.. అమ్మవారి దయ🙏🤗
గురువుగారి అనుగ్రహ భాషణం ద్వారా అర్థం తెలుసుకున్నాను.
ధన్యవాదాలు గురువుగారు💐🙏
గురు దేవో భవ 🙏💐
Chala goppa video ...guruvu gariki namaskaaramulu
శ్రీ మాత్రే నమః మీ యొక్క అనుభవానికి సబ్స్క్రయిబ్ చేశాను తండ్రి
పాదాభివందనాలండి.
మీ బోధన వింటుంటే కళ్ళు చమ్మగిల్లాయి.
భువనేశ్వరి మాత సాధన చేస్తున్నాను.
అమ్మ అనుగ్రహ కటాక్షాలు కలుగాలని ఆశీర్వదించండి.
మీ అనుభాలు పంచుకోవడం నాకు ప్రేరణ నిచ్చింది.
అమ్మ సాధన చేస్తూ ఇది కావాలని అడగకూడదండీ , మనకు ఎప్పుడు ఏం కావాలో ఆ జగన్మాత తప్పకుండా ఇస్తుందని భావన సాధకులకు చాలా అవసరం
Meeru a guruvulu dagara deeksha tisukunaru chepaalara
Guruvu gaariki paadhabhi Vandhanalu...🙏🙏...Jai Sri Lalithanbhikayai Namaha...🙏🙏🙏
Guruvu gariki padabi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺💐🌺💐💐💐💐🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Abba Yentha baga chepparu Guruvugaru, meeru matladuthunte inka vinali anipisthundhi, dhanam valana aham adhi ajnanulaku Yentha Manchi vakyam, Andharu alochinchelaga
🥰🥰 గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🪔🪔🪔🪔🪔🍯🍯🍯🍯🌽🌽🌽🌾🌾🌾🍑🍑🍑🍑🍓🍓🍈🍈🍎🍎🥝🥝🥝🌷🌷🌷🍊🍊🍊🍍🍍🌹🌹🌹🥀🥀🥀🌺🌺🌺🌸🌸🌸🥰🥰
Mee paadhaaluki Naa sirasu vanchi namasksram
pedutunnaanu swamy
Guruvugarikipadabivandanallu
Om gubonamaha
గురువు గాఆరికి నమస్కారము 🙏🙏
Inta depth meaning of beejaksharamulu vivarana i never listen any where thank you so much Swami
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
OM SRI GURUBYONAMAHA OM SRI LALITHANANDA SWAMYNE NAMAHA.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Entha adbhutam ga chepaaro Swamy..mee noti nunchi bachina pratidi gyanam teliyachestondi..ee video upload chesina variki kuda dhanyavadamulu..aa talli aasisulu guruvugari paina mee paina epudu undaaali
Dhanyavadanalu
Om sri gurubhyo namaha
Chaala chakkaga chepparu swami
Sri gurubhyonamaha
Shree Matre Namaha
Guruvu garike padhabhivandhanamulu
Om lalithanda swamy gurubhaya namah
పాదాభివందనం
Excellent..Swamy.. good explanation..🙏🙏🙏🙏🙏
నమస్కారం 🙏గురువుగరు
ఓం శ్రీ మాత్రే నమః
Theeyati upadesam dorigindhi mahanubhava namaskaram
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
very good
❤❤❤❤
మహాదేవ మహాదేవ వీరి ఫోన్ నెంబర్ ఇవ్వమని మనవి
🌺👣🌺🙏🌺
కర్ణ పిశాచి 🥰🥰🤣🤣🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🥥🥥🥥🥝🥝🍎🍎🍎🍈🍈🍈🍓🍓🍑🍑🍑🌾🌾🌽🌽🌽🍯🍯🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🥰🥰
🙏🙏🙏
బాగా చెప్పారు
Ayya bala mantharam gurinchi teliyacheyagalaru 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏😃
🌺🌹🌷🙏🙏🙏🙏
May I know about the Guru Garu is from which place
Venkatadri nagar,Sri Lalitha tripura sundhari mandhiram,near guthi petrolbunk,kurnool
@@kuruvavenkateswaramma3975 మీరు చెప్పిన అడ్రస్ ప్రకారం కర్నూలులో ఈయనను కలవొచ్చా అండి, ఈ గుడికి ఈ అడ్రస్ ప్రకారం వెళ్లోచ్చా ?? తెలుపగలరు.
How to connect with you swami
Venkatadri nagar,Sri Lalitha tripura sundhari mandhiram,near guthi petrolbunk,kurnool
Temple address cheppagalaru
Venkatadri nagar,Sri Lalitha tripura sundhari mandhiram,near guthi petrolbunk,kurnool
ఈయన పేరు శ్రీ శ్రీ శ్రీ విద్వాన్ వెళ్లాల శ్రీకంటయ్య
ఇ స్వామి వారు ఎక్కడ ఉంటారు అండీ?
Venkatadri nagar,Sri Lalitha tripura sundhari mandhiram,near guthi petrolbunk,kurnool
@@kuruvavenkateswaramma3975 thanks
Kurnool lo krishna nagar lo untaru ..Lalitha devi temple ante evaryna chebutaaru...
ధన్యవాదాలు గురువు గారు మీరు నాకు తెలుగు సబ్జెక్ట్ గురువు అవ్వడం నా జన్మ అదృష్టం.మీ శిష్యుడు కె.క్రిష్ణయ్య ..అమడగుంట్ల
Ye devalayam cheppagalaru
ఎక్కడ? ఏ ఊరు?
Venkatadri nagar,Sri Lalitha tripura sundhari mandhiram,near guthi petrolbunk,kurnool
Phone number share cheyyagalaru.:Guruvu gari di 🙏
Venkatadri nagar,Sri Lalitha tripura sundhari mandhiram,near guthi petrolbunk,kurnool
Voice సరిగా వినపడటం లేదు అండి
Evarina ee guru gari ni kalise daari chappagalaru