ప్రతి మనిషి జీవితం లో తెలుసుకోవాల్సిన విషయం, కులదైవమ్ ప్రాముఖ్యత

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 139

  • @ThotaSharvani
    @ThotaSharvani 9 місяців тому

    గురువుగారు పాదాభివందనాలు స్వామీజీ నాకు సమస్యలు ఉన్నాయి స్వామి పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను

  • @thirupathiswami8382
    @thirupathiswami8382 4 роки тому +8

    స్వామి, ఓకే మంత్రం ఓకే దేవత అనే విషయం గురించి చాలా గొప్పగా చెప్పారు.సర్వధ కృతజ్ఞతలు

  • @ManiMani-jy8nr
    @ManiMani-jy8nr 3 роки тому +21

    👏🙇🙏దైవాన్ని కోరిక ఎలా కోరాలి🙏🙇⚘
    1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.
    2. నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.
    3. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..
    4. నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.
    5. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..
    6. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...
    7. కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..
    8. చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..
    మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.👏🕉

  • @sateshsatesh395
    @sateshsatesh395 2 роки тому +2

    కరెక్ట్ అండి కులదైవానికి చాల ప్రముక్యత వుంది కులదైవాన్ని విడిచిన వాడి జీవితం ముందుకువెళదు వాడికి డబ్బు పరంగా బాగున్నా సుక శాంతులు వుండవు ఆరోగ్యము సంతానము వుండకపోవచ్చు కులదైవాన్ని విడిచినవాడికి అధోవిధంగా ఇబ్బంధులు వస్థాయి శ్రీ దక్షిణామూర్తయే నమః

  • @pashanampolamarasetty1956
    @pashanampolamarasetty1956 2 роки тому +4

    ఓం నమః శివాయ గురువు గారు పాదాభివందనాలు

  • @nareshbenjari971
    @nareshbenjari971 4 роки тому +11

    ఓం శ్రీ కాలభైరవాయ నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv 2 роки тому +1

    🙏🌹జై గురువు దత్త శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @sbbabjigoud9830
    @sbbabjigoud9830 2 роки тому +1

    🙏 గురువుగారు నమస్కారం 🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +3

    ధన్యవాదములు 🙏🙏

  • @tprabhakar7187
    @tprabhakar7187 3 роки тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః. చక్కటి విషయం తెలియజేశారు. అయ్యా దందప్రనామాలు.

  • @srik1167
    @srik1167 3 роки тому +1

    గురువుగారు పదాల కు నమస్కారం

  • @ashokabairava1636
    @ashokabairava1636 2 роки тому +2

    ఓం శివ కేశవయా నమః

  • @uppadaprathimauppadaprathi3167
    @uppadaprathimauppadaprathi3167 2 роки тому +1

    Thanqs guruvu garu meru cheppindi 100% correct guvu garu

  • @kameshvoleti
    @kameshvoleti 3 роки тому +3

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 2 роки тому +1

    dhanyavadalu guruvu gaaru 🙏

  • @chityalapraneeth9657
    @chityalapraneeth9657 4 роки тому +2

    Om Gurubhyo Namaha 🙏🙏🙏💐🌺🌹🥝🥥🍓🍎🙏🙏🙏

  • @dr.musturivenkataramana728
    @dr.musturivenkataramana728 Рік тому

    meeku padabhi vandanalu kruthagnathalu
    jyothi

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 роки тому +3

    Om gurubyo namaha

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 3 роки тому +1

    Thanks for valuable information guruvugaru🙏🙏🙏

  • @srilakshmi5972
    @srilakshmi5972 9 місяців тому

    Guruvu garu.. Meeku Namaskaralu 🙏🙏.. Guruvu garu.. Kula daivaanni ela pujinchaalo oka video cheyandi please

  • @indiradevi2344
    @indiradevi2344 4 роки тому +4

    Manchivishayam chepparu

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 3 роки тому +2

    శ్రీ మాత్రే నమః

  • @creativechannel2603
    @creativechannel2603 3 роки тому +1

    గురువు గారికి నమస్కారం

  • @bolisettysatwika6114
    @bolisettysatwika6114 2 роки тому +1

    మా కుల దేవత వేరే ఊరిలో వుంటారు మేము వేరే ఊరిలో ఉంటాము ఇక్కడ గ్రామా దేవతను మా కుల దేవత లాగా పూజించచ

  • @SATYANARAYANAMONDRU
    @SATYANARAYANAMONDRU 4 роки тому +2

    GURUVU GARI PADAPADMALAKU NAA SISRSTANGA NAMSKARAMULU

  • @lankavishnuvardhanreddy9885
    @lankavishnuvardhanreddy9885 3 роки тому +1

    గురువుగారికి నమస్కారము

  • @sairampanthulu2318
    @sairampanthulu2318 2 роки тому

    గురు జీ నమస్కరం

  • @viswateja708
    @viswateja708 4 роки тому +1

    Om shri gurubhyo namaha 🙏🕉️

  • @nagadurgapitla
    @nagadurgapitla Рік тому

    మా కుల దేవత దుర్గామాత
    నేను చండి సాధన చేస్తున్న
    దుర్గమాత చండి మాత ఒక్కరేనా

  • @anilthejoshna6177
    @anilthejoshna6177 4 роки тому +1

    పాదాభివందనం

  • @taradevi331
    @taradevi331 2 роки тому

    Namo Gurudeva,

  • @mudrakolailesh6349
    @mudrakolailesh6349 4 роки тому +2

    అయ్యా నమస్కారం

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 3 роки тому

    Guruvu gariki danyavadallu

  • @yaminilakshmi5
    @yaminilakshmi5 4 роки тому +1

    Thank you so much Guru Garu 🙏🙏🙏. Na question answer dorikindhi. Ee video nakhu chala help ayindhi.

  • @devuninarahari7210
    @devuninarahari7210 3 роки тому

    chala baga chepparu guru garu

  • @nagamaninagamani5263
    @nagamaninagamani5263 4 роки тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @syamsp156
    @syamsp156 4 роки тому +2

    Jai guru datta

  • @sshiva399
    @sshiva399 4 роки тому +1

    Guru garu naku ammavari upasakunni kaavalani na korika nennu jaganmatha ni archinchalani undhi nannu anugrahenchandhi swamii

  • @prasadrayala.a.r3270
    @prasadrayala.a.r3270 Рік тому

    Tell me a good guruvu Garu for Mantropadesam.🙏

  • @sirasalavenkataramana6790
    @sirasalavenkataramana6790 3 роки тому

    Gurubhya namha

  • @snk8831
    @snk8831 2 роки тому

    Namaskaramulu

  • @ArunKumar-zv4kt
    @ArunKumar-zv4kt 4 роки тому +2

    3:10 - kinh koti hyd

  • @sridevigurazada504
    @sridevigurazada504 3 роки тому +1

    1000 percent correct sir

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 3 роки тому

    Ayyavarlu.gurudeva.aamichepparu.ayya

  • @kumar8742
    @kumar8742 2 роки тому

    na kula dyvam renuka ellamma...

  • @nagarajuchary4138
    @nagarajuchary4138 4 роки тому +1

    మంచి విషయం చెప్పారు చాలా సంతోషం సార్

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavanankem9999
    @pavanankem9999 3 роки тому

    100000% fact chepparu

  • @newsnowstudios
    @newsnowstudios 4 роки тому +2

    అది హిందూపురం అనే పట్టణం కదా గురువు గారు

  • @princevishal8687
    @princevishal8687 2 роки тому

    Namskaram guru garu..maku kuladevata chowdeshwari inti devudu.sri Venkatesha swamy..ee rendu devatala differet chappandi

  • @harishvk833
    @harishvk833 4 роки тому +1

    Sir Kula divam , inti daivam okate na leka vere na ? dayachesi telupagalaru .

  • @lavanyasuresh1104
    @lavanyasuresh1104 3 роки тому

    Devullu Kala Loki vastey ardam emti Guruvu Garu ma inti devudu sriramudu naku kala Loki roju sivalayamki veltunnattu sivalingam kalaloki vastunnai verey Guruvu Garu ni adigitey kuladevatha saapam vundannaru 🙏🙏

  • @prasadlvnp6149
    @prasadlvnp6149 2 роки тому

    Guruvgaru ...naku assala thelusukune dhaari ledu ..maargam cheppandi

  • @santhoshkumarkilari6803
    @santhoshkumarkilari6803 3 роки тому

    Thank you sir

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 4 роки тому

    Kula Daivam theliyakapithey e devudini poojinchali guruvugaaru

  • @ravibabusuryadevara1735
    @ravibabusuryadevara1735 4 роки тому

    Guruvu garu , namaskaram ,Durga sapthasati mariyu navarna mantram gurinchi telupagalaru...

  • @devisreeprasad5558
    @devisreeprasad5558 3 роки тому

    Namaskaram guru Gaaru 🙏🙏 kuladaivam ki inti devuniki difference cheppagalaru

  • @nagendraprasad590
    @nagendraprasad590 3 роки тому +1

    Guruvu garu Kula dhaiavam , inti dhaiavam rendintiki Theda thelupagalaru, maaku Kula dhaiavam Naga dhevatha andhuke maaku Subbarayudu, Nagendra, Nagesh ila perlu pedatharu. Alaage memu Sri venkateswara Swamy ni maa inti dhaiavm ga kolustham. Kaani ee rendintiki Theda theliyaka konchem confusion ga undhi, dhayunchi theliyacheyandi

  • @srilaxminarasimhapeetam5863
    @srilaxminarasimhapeetam5863 4 роки тому

    Om gurubhyoo namha

  • @badeankammarao
    @badeankammarao 4 роки тому +1

    Kuladaivam aaradana yela cheyali telupagalaru guruji Sadhna please help

  • @Dammusai
    @Dammusai 3 роки тому

    Sri rama

  • @vishnugubba1741
    @vishnugubba1741 3 роки тому

    Sharma garu namaskaram na Peru vishnu

  • @rachapudisrilakshmi651
    @rachapudisrilakshmi651 4 роки тому +2

    Kuladaivam ante kulaniki sambandinchinada leka yinti pedda vallu koluchukune daivama telapandi guruvugaru

    • @udayworldwide
      @udayworldwide 3 роки тому

      ఇప్పుడున్న కలవ్యవస్థ బ్రిటిష్ వారు పెట్టినది.
      ఇలవేల్పు (ఇంటి దేవుడు) ని గురించి చెబుతున్నారు.
      కులానికి ఒక మూలపురుషుడిని ఈ మధ్య ప్రచారం చేస్తున్నారు. అది తమ కులంలో కూడా ఒక మహా పురుషుడు ఉన్నాడని చెప్పుకోవడానికే.

  • @sraobirlangi
    @sraobirlangi 4 роки тому

    ధన్యవాదాలు గురువుగారు

  • @gudellisrinivas5389
    @gudellisrinivas5389 3 роки тому

    Guruvu garu vasthu doshala nivaranaki am cheyali

  • @ramakrishnasathelli9854
    @ramakrishnasathelli9854 4 роки тому +1

    Padhma shali la Kula dhivam markadeya swami leka Shivaya swami na

  • @yasodharvlogs4793
    @yasodharvlogs4793 2 роки тому

    Setti balija kula daivam edi guruvu garu

  • @bellamkondanagaraj6315
    @bellamkondanagaraj6315 3 роки тому

    Guruvugaru madhi Rajaka kulam ma kuladaivam evarub

  • @Nareshkumar-ej9sh
    @Nareshkumar-ej9sh 3 роки тому

    Namaskaram guruvu garu ..
    Naaku naa guruvu garini kalavalani undhi margam cheppagalaru

  • @jayaganga4082
    @jayaganga4082 4 роки тому +2

    Swamy yandarino vethikanu melantivaru yakkada dorakaledhu naku me address kavali dayachesi panputhara,

    • @badeankammarao
      @badeankammarao 4 роки тому +1

      Please share your address and phone number Guru ji

    • @vipmail4066
      @vipmail4066 3 роки тому

      చెప్పండి గురువుగారు

  • @tirupaluboya03
    @tirupaluboya03 3 роки тому

    Guruvugaru mrutyunjaya stotram japam cheyyavaccha lekapothe namam cheyyala

  • @SriKanth-vo7qb
    @SriKanth-vo7qb 3 роки тому +1

    Kula divan upayogam andariki telusu kani vala perlu evariki teledu

  • @yaswanthkn7713
    @yaswanthkn7713 4 роки тому +2

    కులదైవం ను తెలుసు కోవడం ఎలాగో తెలుపగలరు.దాని గురించి తెలిసిన మా పూర్వీకులు లేరు

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому +3

      కొన్ని రోజులు మీకు తెలిసిన చివరి పెద్దవారి చిత్రపటం ముందు ఆకాండ దీపారాధన చెయ్యండి దారి దొరుకుతుంది

    • @yaswanthkn7713
      @yaswanthkn7713 4 роки тому

      అలాగే నండి

  • @anjineyareddy6584
    @anjineyareddy6584 3 роки тому

    Guru Garu dayachesi phone number Naaku even de Nenu Miki phone chahie Ali

  • @ravibabusuryadevara1735
    @ravibabusuryadevara1735 4 роки тому

    Guruvu garu ,namaskaram , memmalni personal ga kalisi matladadani avakasam unte telupagalaru .

  • @lokeshalapati8515
    @lokeshalapati8515 2 роки тому

    Guru garu ma nanagari intlo , Vinayaka chavithi ki paalavalli kadataru , varalakshmi vartam chestaru, bottu nivulu naamam laga kumkuma tho pedataru , tulasi Pooja anuma ledhu miku emina teliste kulsdaivam chepagalara sir

  • @sirasalavenkataramana6790
    @sirasalavenkataramana6790 3 роки тому

    See Gurkha namha

  • @kandrupaparaochowdary8610
    @kandrupaparaochowdary8610 3 роки тому

    Sir please share ur location please sir

  • @ravibabusuryadevara1735
    @ravibabusuryadevara1735 4 роки тому +2

    Guruvu garu ,kuladaivam anna vamsa daivam anna okkatena ?

  • @krishnaavenikata3462
    @krishnaavenikata3462 3 роки тому

    Srimatha

  • @prasanthvasse2665
    @prasanthvasse2665 2 роки тому

    Swami, namaste naku maa kulam deviam yavaro teliyadu , telusukuney chance ledu , maa family members lo old valaki teliyadu Ani cheparu , naku chinnapudu nuchi kumaraswamy ante ishtam , palani velakuda , ista deviamunu eppudu Kula deviam ga namukovacha , Naa next generation ki kuda Naa ista deviam , maa kulam deviam avutundi kada , Deni vala problems vunaie Swamy ?

  • @kodatichandhrakanth6965
    @kodatichandhrakanth6965 3 роки тому

    Ma thataya ma father ki godavalu ma tho matladadu ureki velthe uri nundi velipomantadu mari ela guruvu garu nenu 8 years nundi try chestuna telvatledu

  • @souratribels9759
    @souratribels9759 2 роки тому

    నమస్తే!
    గురువు గారు!
    "కేతుఙ్/కేతూ" లేదా "శ్వేత "కేతు" అంటే ఏమిటి?కొంచెం తెలుపగలరు.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  2 роки тому

      కేతు అంటే సర్పం శ్వేత కేతు అంటే తెల్లటి సర్పం

  • @balumadu3923
    @balumadu3923 4 роки тому

    Sir phone numbar

  • @janardhanyajjala8620
    @janardhanyajjala8620 3 роки тому

    Namaskatamulu guruvugaru neanu okariki 250000,marokariki 300000 icchanu aa dabbulu ravai dayacheasi upayam cheppandi and cheatabadi okaru pettaru 90/ cheatam undi tolagapoie vidhanam cheppandi 6302520824 maa kuladaivam durga, maridamma and simhadri appanna dayacheasi cheppandi please

  • @raghavendrarao350
    @raghavendrarao350 3 роки тому

    Kuladivame teliyadu anveshanam kooda iyyindi kani theliyaledu

  • @vishnugoutham5924
    @vishnugoutham5924 3 роки тому +3

    కుల‌దేవతా ఆరాధన అవసరమే ఇది నిజం
    కన్న తల్లికి అన్నం పెట్టని కొడుకు పిన్నమ్మకు పట్టు కొంటా‌ అంటే ఎలా ఉంటుందో అలానే‌ అనిపిస్తుంది. కుదైవ ఆరాధన కూడా తరతరాలుగా కులాన్ని కుటుంబానికి రక్షణగా ఉంటూ కాపాడుకుంటూ వచ్చిన దైవాన్ని మరచి మద్యలో అవసరాలకోసం చేస్తానన్న బక్తి కొత్తగా ఆరాదించే దైవం కూడా నమ్మదేమొ అనిపిస్తుంది మీ వీడియొ చూస్తుంటే .
    అవును కల‌దైవ ఆరాధన చాలా‌ ముఖ్యమని అనిపిస్తుంది
    కులాన్ని తరతరాలుగా దైవం కాపాడుకుంటూ అ

  • @jahangirbabu3216
    @jahangirbabu3216 4 роки тому +1

    Kula
    devata teleyane varu evarene pooja cheyale

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому +1

      తప్పనిసరిగా తెలుసుకోవాలి వేరే దారి లేదు

  • @nandiniv3015
    @nandiniv3015 4 роки тому +1

    Sir japam chesepudu maala tegithe em cheyali sir pls chepandi

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому +3

      దోషం లేదు అమ్మ మీరే స్వయంగా అల్లుకొని మల్లి చెయ్యండి సహజంగా అందరికి జరుగుతుంటాయి

    • @nandiniv3015
      @nandiniv3015 4 роки тому +1

      @@omkalabhairavayanamahsadha2502 tq sir

    • @msubbu6719
      @msubbu6719 4 роки тому +1

      @@omkalabhairavayanamahsadha2502 sir you have email id pls share

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому +1

      @@msubbu6719 కాశీపురాధీశ కాలభైరవాయనమః మెస్సెంజర్ కి రాగలరు

    • @msubbu6719
      @msubbu6719 4 роки тому

      @@omkalabhairavayanamahsadha2502 manthram enni sarlu cheyadame pradhanama leka dhyanam oka 40 mts daily cheste oka 108 times japamuga emaina saripotunda.? Other spiritual activities in the day also will take time and then to attend office. Thanks in advance for clarification

  • @Venkkatreeddy
    @Venkkatreeddy 2 роки тому

    సార్ మేము రెడ్డి మా కులదేవత ఎవరు చెప్పగలరా ,🙏🙏🙏🙏🙏

    • @pbnl3335
      @pbnl3335 Рік тому

      మూలంకేశ్వరి (మూలగొరమ్మ ) గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామం లో అమ్మవారి దేవాలమా ఉన్నది.

  • @kadavergularajeshwar7175
    @kadavergularajeshwar7175 4 роки тому +2

    Me inti gadapa bayata sayanthram Deepak pettandi. Deepak mokam uthharam vaipu undali . E deepam kuladaivam ki chenduddi. Konni rojullo meku me kuladaivam nundi pilupasthadi. Na personal experience.

  • @tummakalyan1471
    @tummakalyan1471 3 роки тому

    Sir fb id తెలుపగలరు

  • @sridevigurazada504
    @sridevigurazada504 3 роки тому

    Memu alage kanukkunam

  • @sreedevich7594
    @sreedevich7594 3 роки тому

    Mee guru gari Peru cheppandi 🙏.atuvanti poojyulanu darsinchatame mana darmani ki iche gowravam🙏.

  • @vsulochana2325
    @vsulochana2325 4 роки тому

    కమ్మ వారి కులదైవం ఎవరు గురువు గారు దయచేసి చేప్పండి

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому

      ఆలా ఉండదు అమ్మ మీ పెద్దలను అడగాలి

    • @sre-z1g
      @sre-z1g 4 роки тому

      పెద్దవాళ్ళు చెప్పే వాళ్ళు లేరు ఎలా చెప్పండి మరి

    • @ssn7870
      @ssn7870 4 роки тому

      Swamy 🙏
      Kula divam teleyadu..
      Kedar vratam undi..
      Mare eswarudee kuladivam anukovachaa. 🙏🙏🙏

  • @connectingtonaturewithgard688
    @connectingtonaturewithgard688 2 роки тому

    Namaskarm guru garu naku amma vari upsana cheyale ane undi guru garu kani Naku ala m cheyale o teledhu meru upsna aka tesukovale averu akkada estaru chopandi guru garu a lathi Tripura sundari devi ea me Vedio chusea la chesendi ane nenu namatuna guru garu eaka meru ea Naku sari ayena dari chopandi 🙏🏻

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  2 роки тому

      శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి

    • @connectingtonaturewithgard688
      @connectingtonaturewithgard688 2 роки тому

      @@omkalabhairavayanamahsadha2502 antha gopa varni nenu ala kalavadm swami Swami varu akkda untaru

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  2 роки тому +1

      @@connectingtonaturewithgard688 పేస్ బుక్ లో నెంబర్ ఉంటుంది కాల్ చెయ్యండి అన్ని తెలుస్తాయి ఇబ్బంది లేదు

  • @gsrinivas6809
    @gsrinivas6809 3 роки тому

    Devthalaku e basa vachunu

  • @lakshmip1465
    @lakshmip1465 4 роки тому

    Guruvugariki namskarsmulu, uruvugaru , ma kuladaivam thirumala venkateswarudu , memu ma pillalaku puttu ventrukulu teinchamu akkadiki velloste maku kastalu appulu perugutunnayi adi telusukoleka modatlo velli vachevallam vachina ventane kastalu anubhavinchevallam , ipudu bhayapadi vellatam manesamu kani intlo aayanaki poojalu chestuntamu, ma urlone venkateswarani aalayani veltuntamu, ippudu bagane unnanu, endukila jarugutundo maku ardham kaaledu koncham telliya cheyandi

    • @singusrinivas7018
      @singusrinivas7018 4 роки тому +1

      స్వామి గారు లక్ష్మీ నరసింహ స్వామి సాధన గురించి దయచేసి చెప్పండి

  • @subramanyamd7642
    @subramanyamd7642 2 роки тому

    Please give me missing person information i will contact you

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  2 роки тому

      ఆంజనేయ స్వామి ఉపాసుకులను పట్టుకొని అంజనం వేయించండి dorukutaru

  • @venugopal5799
    @venugopal5799 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏