గురువుగారు దుర్గా సాధన గురించి చెప్పండి మంత్రసాధన ఎన్ని లక్షలు చేయాలి అమ్మ గురించి వివరంగా చెప్పండి హోమం గురించి వివరణ చెప్పండి దశమహావిద్య దేవతల గురించి చెప్పారు అలా దుర్గమ్మ వారి గురించి వివరాలు చెప్పండి
గురువుగారు మీకు పాదాభివందనాలు. నేను నరసింహ స్తోత్రం జపం చేస్తున్నప్పుడు నాకు బాగా ఆవలింతలు వస్తున్నాయి. ఇంట్లో పరిస్థితి గందరగోళంగా ఉంది రోజు మా మధ్యన మాకు గొడవలు జరుగుతున్నాయి .దయచేసి మాకు పరిష్కారం చెప్పగలరు.
గురువు గారు నేను ఆంజనేయ స్వామి మంత్రం చేస్తున్న , మంత్ర జపం చేస్తున్నపుడు న నుదిటి పైన (రెండు కను బొమ్మల మధ్య) నొప్పి వస్తుంది , మంత్రం చేయాల?వద్దా? ఎం చేయాలో చెప్పండి గురువుగారు 🙏
Ala em ledhu andi cheyochu amavari sadhana ala konni lakhs mantram dataka ammavare dari choopistundi okka mantram tho anni swaroopalu darshinchavachu Nenu kuda sri chinnamastha sadhana chestunna
నమస్కారం గురూజీ, నా పేరు విశ్వనాథ్, నాలుగు నెలల నుండి నేను ఆరు మాల భైరవ నామ జపం చేస్తున్నాను మరియు అష్టమి నాడు భైరవుడికి భోగంగా వడను సమర్పిస్తున్నాను, దయచేసి గురూజీ మీరు నాకు భైరవ మంత్రం ఇవ్వగలరా, తద్వారా నేను భైరవ దిశలో ముందుకు వెళ్ళగలను
నమస్కారం గురూజీ , ఇప్పుడు నేను ప్రతిరోజూ 6 భైరవ మాలా చేయడానికి 41 రోజుల సంకల్పంలో ఉన్నాను, నేను మాలా కౌంట్ చాలా తక్కువగా చేస్తున్నాను అని నాకు తెలుసు, కానీ నెమ్మదిగా మాలా కౌంట్ పెరుగుతుంది. జీవితాంతం నేను ప్రతిరోజూ 6 మాలా కనిష్టంగా చేస్తాను మరియు నా సాధనా స్థితి ఆధారంగా గరిష్ట మాలా కౌంట్ చేస్తాను. దయచేసి నాకు మంత్ర దీక్ష ఇవ్వండి
@@srkssk8117 varahi ammavari dwadasa namalu kumkuma chetilo pettukuni 5 times chadavandi,a kumkuma bath chese water lo vesi bath cheyyandi,change kanapadutundi ,inka enemies ekkuvaga unte ... guppedu miriyalu red cloth lo vesi moota Katti,endu kobbari lo vesi nuvvula oil tho deepam pettesi a ash dirty water lo vedeyandi 3 Tuesdays or 3 saturdays cheyyandi change meke telusthundi a deepam velugutundaga kalabhairava astakam chadavandi,good results vosthai,
లఘు శ్యామల దేవత యంత్రం మీ ద్వారా పొందాలంటే ఎలా సంప్రదించాలి తమరిని. నేను అమ్మను యంత్రం లేకుండా జపం చేస్తున్న. నాకు అమ్మ అన్ని ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మా గల్లీ లో నా పేరు కూడా చెలియని స్థాయి నుండి మా village లో, మా mandal లో నా పేరు తెలియని రాజకీయ నాయకుడు కానీ, ప్రభుత్వ అధికారి కానీ లేరు. ఇంత్త ఇస్తున్న అమ్మకు ఈ లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్న. నా పై దయతలచి అమ్మను యంత్రం ద్వారా సాధన చేసే అవకాశాన్ని ప్రసాధించండి 🙏🙏🙏.
అసలు ఎలా contact చేయాలో తెలీడం లేదు అంది ...ఎన్నో years నుంచి ట్రీ చేస్తున్నాను ...నాకు దత్త yentram కావాలి ... దత్తాత్రేయ స్వామి కి ఏ నూనె తో దీపం పెట్టాలి చెప్పండి please.....next , rent కట్టడానికి కి చాలా కష్టంగా ఉంది, హోమాలు, దానాలు, etc అంటే ఎలా సాధ్యం poor సాధకులకు ....
Naku oka dhagra nundi amount ravalanukunttunnanu kala biravaswamy dhayavalana avi vasttea nenu temple contractions ki amount esttanu conform ga.. 🙏🙏🙏🙏🙏
నమస్కారం స్వామి నేను 5 సంవసరాలు నుంచీ నేను నా పుట్టింట్లో ఉన్నాను. మా అత్త మామ భావ ఆడపడుచు అందరు నా మీధ నీచమైన చాడీలు చెప్పి నన్ను నా భర్తకు ధూరం చేసారు కరోనా టైం లో కోర్టులో కేసు వేసారు కేసు నడుస్తుంది .నరకం అనుభవిస్తున్న ను నా భర్త army job నాకు నా భర్త ఫోన్ చేసి మాట్లాడిన ప్రతిసారి నాది ఒక తప్పు లేదు అని చెప్పినా అడిగిన నన్ను కాపురానికి తీస్కెళ్ళు అని ప్రతిసారి నువ్ నాకు వధు అంటాడు మా అమ్మ నానా అని ఏవీవో మాట్లాడుతాడు నా భర్త court lo divorce casa nadusthundi చావటం తప్పా నాకు దిక్కు లేదు నా పుట్టిట్లో వల్లని నన్ను అమ్మ నాన్న ని దారుణంగా మా అత్త మామ అవమానించారు నా కాపురం కోసం నా పుట్టిట్లో వారు నేను సర్దుకున్నాం నా భర్త మనసు మరలి అని నా కాపురం వెళ్ళాలి అని దాంపత్య పాశుపత హోమం చేసాను సోమవారవ్రతం చేసాను ప్రస్తుతం వారాహి అమ్మవారి కవచం స్త్రోత్రం చదువ్ కుంటున్నాను నేను ఒక తప్పు చేయని దానికి శిక్ష అనుభవిస్తున్నాను వారాహి అమ్మవారిని నేను చేయనపుడు నా కలలో సంతోషిమాత ఫోటోలో వారాహి అమ్మవారి ముకం కనిపించిది అప్పటినుంచి అమ్మవారి కవచ స్తోత్రం చదువు కుంటున్నాను జాతకం లో కాలసర్ప దోషం ఉంది అన్నారు మానస దేవి కి దండం పెట్టుకుంటున్నాను 4 నవరాత్రులు dheepam pet ti 2 సంవత్సరాలు గ చేస్తున్న నా భర్త ఏంటి దేవత ఎల్లమ్మ వెళ్లి ప్రతి సంవత్సరం పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించుకొని వస్తున్నా అటంకాలు తొలిగిపోవాలి అని సంకష్టహర చవితి స్వామి కలలో కానిచ్చి చెప్పడు కొంత మార్పు చూస్తున్నాను అగిన నా చదువు ముందుకు సాగింది మా ఊర్లో కాలభైరవ స్వామి గుడి లేదు కానీ పక్క ఊర్వెల్లి దర్శనం చేసుకుంటూ ఉంటాను విజయవాడ వెళ్లి గిరి ప్రదక్షిణ చేసాను విజయవాడ వెళ్లి గిరి ప్రదక్షిణ చేసాను చేసిన ప్రతిసారి శ్రద్ధ గా నే చేసాను ప్రస్తుతం ఏలినాటి శేని నడుస్తుంది యెన్ని చేసిన నాభర్త మనసులో మార్పు రావటం లేదు నాకాపురం నిలబెట్టుకునే మార్గం తెలియ చేయండీ నాకు చవటం తప్పా దిక్కు ఏమి లేదు
అమ్మ మీ కామెంట్ చూసి గుండె చలించింది...ఎవ్వరికీ ఈ కష్టం రాకూడదు అమ్మ..మీరు దైవాన్ని నమ్ముకున్నారు..దైవం మీ కలలో కన్పించింది...మీపై ఆ దైవం కరుణ ఉంది...మనం చేయని తప్పుకి మనం శిక్ష అనుభవిస్తుంటే ఆ భాద వర్ణనా తీతం..కానీ ఒక చెల్లిగా చెప్తున్నాను...మీ వారికి ఫోన్ చేసి వారితో వారి మనసుకి నచ్చేలా మాట్లాడండి...దానితో పాటు మీరు ఇన్ని పూజలు చేస్తున్నారు...రెండేళ్లుగా ఎంత శ్రద్ధతో పట్టు వదలకుండా చేస్తున్నారో ఊహిస్తేనే నిజంగా ఆశ్చర్యం ఎస్తుంది...అమ్మ పోయిన జన్మ కర్మ ఫలం మనం అనుభవించి తీరాల్సిందే...శ్రీ రామ దాసుడు కూడా కారగరం లో పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని అనుభవించారు కదమ్మా...ఆయన కన్నా మనం గొప్ప భక్తులం కాదు కదమ్మా..ఆయనికే తప్పలేదు మనమెంత చెప్పమ్మా...కానీ మన టైం కోసం వెయిట్ చెయ్యక తప్పదు...కర్మ ఫలితాన్ని మనం మన యొక్క పూజలు,వ్రతాలు,ఉపాసనలు,దానాలు,ధర్మాలు,పురాణ శ్రవణo ద్వారా తగ్గించుకుని తప్పించుకోవచ్చు...కాబట్టి ఇంకా మంచిగా పూజలు చెయ్యండి...దైవాన్ని వదలకండి..అమ్మా నాకు ఏది మంచో
అమ్మా నాకు ఏది మంచో అదే చెయ్ అని అమ్మవారిని పాదాలను వదలకంది...అన్నదానం చెయ్యండి,కుక్కలకి, పిల్లులకి,చీమలకి, గోవులకి ఫుడ్ పెట్టండి.....మిలో కోపం,అసూయ ఇలాంటి చెడు లక్షణాలు ఉంటే వాటిని పోగొట్టుకుని అందరి మంచి కోరండి..రోజు రోజు అమ్మ నేను నలిగి పోతున్నాను ...ఏ జన్మలో ఏ పాపమూ తెలియక చేశాను కానీ ఈ జన్మలో తెలుసుకున్నాను...అమ్మ నీ పాదములు పట్టుకున్నాను తల్లి..శరణు కోరి వచ్చాను..నన్ను రక్షించు...ఆ పాపానికి e జన్మలో ఇంత పెద్ద శిక్ష ఎయ్యకు తట్టుకోలేను...క్షమించు అని వేడుకోండి ..అమ్మవారి హృదయం కదిలేల ఆవిడ పాదాలను పట్టుకోండి...ధర్మంగా ఉండండి...తప్పకుండా అతి త్వరలోనే మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు మీ భర్త తో దీర్ఘ సుమంగళిగా పిల్ల పాపలతో సుఖ శాంతులతో అన్యోన్యంగా జీవిస్తారు.. ఈరోజు కష్టంగా ఉండొచ్చు..కానీ దైవాన్ని నమ్ముకున్న వారి రేపటి రోజు దివ్యంగా ఉంటుంది తల్లి.... ఇన్ని ఓర్చుకున్నావు నిజంగా నువ్వు గ్రేట్ అమ్మ..ఇంకొంచెం ఓర్చుకో... తప్పకుండా మంచే జర్గుతాది.. ఉందిలే మంచి కాలం ముందు ముందు నా.... నువ్వు పడే కష్టం నువ్వు చేసే పూజ వృధా పోదు తల్లి...ఈశ్వరుడు నీ ఖాతాలో ఇస్తున్నాడు....బెంగ పెట్టుకోకు...నువ్వు ఒంటరి మాత్రం కాదు..ఈ కష్టం తో నీ బాధ నీ కర్మ పోతుంది అని సంతోష పడు..నీకు అమ్మ తోడుగా ఉంది తల్లి... అమ్మని వదలకు...ఇది అమ్మే చెప్తుంది అనుకో... ధర్మంగా ఉండు ...అమ్మని నమ్ముకో.. ఆవిడ నీ నమ్ముకున్న వారికి ఎన్నటికీ నాశనము లేదు కదమ్మా ఈశ్వరి.. మనకంటే కష్టాలు పడే వాళ్ళు ఎందరో ఉన్నారు..వారిని చూడాలి మనము.. ధైర్యంగా ఉండు.. నీవు అమ్మవారికి ప్రియ బిడ్డవి..అమ్మ నీ తోడు నీడగా ఉంది... వచ్చే కాలం అంతా నిదే... అమ్మే చెప్తుంది అనుకో అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే🙏🙏 కచ్చితంగా కటిచ్టంగా నీ కష్టాలన్నీ తీరిపోయి నీకు మంచే జరగుతుంది తథాస్తు..తథాస్తు..శుభమస్తు🙏🙏శుభం భూయాత్🙏🙏🥰
Emi alochinchakandi. Meeku edaina cheppali anukunte again he will come in your dream. Appatiki varaku Mee Pani meeru chestu undandi. Prasamtamga undandi.
Guru Dattatraya gurinchi mariyu datta tantram gurinchi cheypthey vinalani undi Swami
Namaste guruvu gaaru
నమస్కారం guruji🙏
Swami akataka chakram Aravanam ante emiti dini mida oka video cheyandi
గురువు గారి పదాలకు నమస్కారం....అన్నదానం ప్రతి రోజూ జంతువులకు చేసిన కూడా ఒకటే ఫలితం
❤
Krutagyatalu Guruvu garu 🙏🙏🙏🙏
Shree Gurubyo Namaha
ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువుగారు ఉచ్చిష్ట కాళీ గణపతి విద్య వివరములు ఫలితాలు మరియు గృహస్తులు చేయ వచ్చా దయచేసి తెలపగలరు 🙏🙏🙏
Jai gurudeva
గురుభ్యోనమ 🙏🙏🙏
Manchi matalu cheptunnaru guruvugaru🙏🙏🙏
Sivalingam ni intlo pettukovaccha cheppandi guruvugaru
Jai Gurudev Guruji 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏💐
Guruvu Garu...Samhara Bhairavudu gurinchi oka video cheyyandi guruvu garu 🙏
Guruvugaru chadika pradevata aaradhanaki yevidhamaina akshintalu vadali. Yentram mida depam pettavacha
నమస్కారం గురూజీ!
గురువు గారికి సాష్టాంగ నమస్కారములు.
కర్ణ మాతంగి గురించి తెలియ చేయగలరు.
Guru garu kala rathri devi ammavaru gurunchi oka video chestara
జై గురు దేవా దత్త 🙇♂️🙏🌹
ఓం శ్రీ గురుభ్యోనమః
❤❤❤❤❤❤
గురువు గారూ...సంహార భైరవుడు గురించి ఒక వీడియో చెయ్యండి గురువు గారు 🙏
గురువు గారు నాకు మొన్న మీరు కలలో కనిపించారు, హోమం చేస్తూ
గురువు గారు నాకు మొన్న మీరు కలలో కనిపించారు, హోమం చేస్తూ ఆ అగోరని పిలవండి అని నన్ను చూస్తూ అన్నారు, దయచేసి నాకు సమాధానం చెప్పండి గురువు గారు
Om sree gurubyonamaha ⚘️ 🙏
Sir tripurabhiravi gurunchi cheppandde
గురువుగారు దుర్గా సాధన గురించి చెప్పండి మంత్రసాధన ఎన్ని లక్షలు చేయాలి అమ్మ గురించి వివరంగా చెప్పండి హోమం గురించి వివరణ చెప్పండి దశమహావిద్య దేవతల గురించి చెప్పారు అలా దుర్గమ్మ వారి గురించి వివరాలు చెప్పండి
ನಮಸ್ತೆ ಗುರುಗಳೇ
Guruvu garu nenu srisailam lo kali matha vari mantram tisukuna mantram tisukuna roju nudi edhoka anubhavam vachedhi
Kani mantram echina guruvu garu mantra puracharana cheyali 1 lakh money adginaru na degara ledhu ani akade srisailam lo mantram vedchipetina endhulo nenu mantram echina guruvu patala kani kali matha amavari patala em aiena tapu chesana guruvu garu (daya chesi chepandi ) guruvu gariki namaskaram
గురువుగారు మీకు పాదాభివందనాలు. నేను నరసింహ స్తోత్రం జపం చేస్తున్నప్పుడు నాకు బాగా ఆవలింతలు వస్తున్నాయి. ఇంట్లో పరిస్థితి గందరగోళంగా ఉంది రోజు మా మధ్యన మాకు గొడవలు జరుగుతున్నాయి .దయచేసి మాకు పరిష్కారం చెప్పగలరు.
@@jagadeeshvalireddy6835 astabhairava mamtram 3 times chadivi apudu chaduvukondi avalintalu ravu
శ్రీ గురుబ్యోనమః
ఓమ్ కాలభైరవయ నమః
🙏🏼 గురువుగారు మీ ఆశ్రమం అడ్రస్ ఇవ్వగరలా
Guru garu mimalni contact avadam ala pls chepandi
Guruv garu mana pitam adress chapagalara dayachesi
గురువు గారు నేను ఆంజనేయ స్వామి మంత్రం చేస్తున్న , మంత్ర జపం చేస్తున్నపుడు న నుదిటి పైన (రెండు కను బొమ్మల మధ్య) నొప్పి వస్తుంది , మంత్రం చేయాల?వద్దా? ఎం చేయాలో చెప్పండి గురువుగారు 🙏
Jarige changes observe chestu undandi. Mee sadhana cheyandi. Doubt vaddu.
Where is u petam guruji, tell me
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏
గురువు గారు నమస్కారం...🙏 వివాహం అయినా హనుమాన్ ఉపసకులు, హనుమాన్ మంత్రం సాధన చేసే వెసులు బాటు ఉందా స్వామి
ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః
వజర భైరవుడు గురించి చెపండి గురువు గారు
గురువు గారు లక్ష్మీ గణపతి మంత్రము గురుంచి మంత్ర సాధన విధానము, మాల, యంత్రము గురుంచి చెప్పండి
Plz address chepandi guruvu garu tell me i meet guruji
భైరవ అష్టోత్తర శతనమావళి పారాయణం చేయడానికి గురు దీక్ష తీసుకోవాలా.చెప్పగలరు. శ్రీ గురుభ్యోనమః🙏
@@bagarikarthikkumar4216 no need andi,daily morning or evening chaduvukovochu
🙏🙏🌺🌺🌺🙏🙏🌺🙏🙏
🎉🎉🎉🎉🎉🎉
Memu vere kapuram petta kudadhani maa athagaru edho dhighbandhanam chesindhi...memu e pani chesina kalisi ravatam ledhu..Athha chanipoyi 20 year's avuthunna memu alage brathakalsi vasthundhi....avida kattina dhighbandhanam ela teeyali Guruvu garu...upayam cheppi Putnam kattukondi please 🙏🏼🙏🏼
Tisesevallu untaru mancivallu velli kalavandi
Siddheshwar Ananda bharati swamy tirupati
🙏🏻guruji teevra devatalani matram cheste bairavudini konni lakshalu japam cheste ne ammavaaru matram siddimpa chestunda sir dayachesi cheppagalaru guruvu garu ..Naku amma vaari matra japam cheyyalante chala istam ehh ammavaraina sare sadvika devata teevra devata ani kadandi naku chalaa pichi prema guruvu garu kani ee madya bairavuni anugram untene ammavaru japam cheyali siddistundi ani cheptunaru em cheyalo chepandi guruvu garu🙏🏻🙏🏻
Ala em ledhu andi cheyochu amavari sadhana ala konni lakhs mantram dataka ammavare dari choopistundi okka mantram tho anni swaroopalu darshinchavachu
Nenu kuda sri chinnamastha sadhana chestunna
గురువు గారు నాకు మొన్న మీరు కలలో కనిపించారు, హోమం చేస్తూ ఆ అగోరని పిలవండి అని నన్ను చూస్తూ అన్నారు, దయచేసి నాకు సమాధానం చెప్పండి గురువు గారు
నమస్కారం గురూజీ, నా పేరు విశ్వనాథ్, నాలుగు నెలల నుండి నేను ఆరు మాల భైరవ నామ జపం చేస్తున్నాను మరియు అష్టమి నాడు భైరవుడికి భోగంగా వడను సమర్పిస్తున్నాను, దయచేసి గురూజీ మీరు నాకు భైరవ మంత్రం ఇవ్వగలరా, తద్వారా నేను భైరవ దిశలో ముందుకు వెళ్ళగలను
satyahyd@2013@gmail.com
Suryuniki e nune vadali swami
Bhairav devata sameta guru gariki namaskarm
Naa Peru
KRANTI KUMAR ACHARY
add- panchanan nagar near radhakanta street Berhampur ,Ganjam ORISSA
Maa wintilo Vanadurga devi puja chestamu ( dasaa bhuja ,shima vahini durga devi ethadi murti undhi ) inta pujalu chesinaa mantramulu chesinaa amma palakadamu ledu dayaa chesi maa gurinchi walka Vanadurga yantram rasi echunte baagunu kawali aante naa gurinchi mi estadevata ainaa bhairava murti ni aadagandi
Daabulu ante istanu naa warta mii waroku cherali anni maa BAPANGI VANADURGA DEVI KI KORUKUNTANANU 🙏🌺🥥🍌🍌🌺🙏
నమస్కారం గురూజీ , ఇప్పుడు నేను ప్రతిరోజూ 6 భైరవ మాలా చేయడానికి 41 రోజుల సంకల్పంలో ఉన్నాను, నేను మాలా కౌంట్ చాలా తక్కువగా చేస్తున్నాను అని నాకు తెలుసు, కానీ నెమ్మదిగా మాలా కౌంట్ పెరుగుతుంది. జీవితాంతం నేను ప్రతిరోజూ 6 మాలా కనిష్టంగా చేస్తాను మరియు నా సాధనా స్థితి ఆధారంగా గరిష్ట మాలా కౌంట్ చేస్తాను. దయచేసి నాకు మంత్ర దీక్ష ఇవ్వండి
Baga ఆటంకలు వస్తున్నాయ్ అండి ఏమి cheyali
Datta mantram oka mala chesaka,bhairava asthakam chadivi japam cheyyandi,change meke telusthundi
శత్రు భయం ఉంది , వారాహి 108 నామాలు చదవచ్చా గురు గారు
@@raamvoleti శత్రు భయం, కోర్టు సమస్యలు , ఉద్యోగం పోయింది..వారాహి 108 నామాలు చదవచ్చా...దుర్గ 32 నామాలు, హనుమాన్ చాలీసా చేస్తున్న
@@srkssk8117 varahi ammavari dwadasa namalu kumkuma chetilo pettukuni 5 times chadavandi,a kumkuma bath chese water lo vesi bath cheyyandi,change kanapadutundi ,inka enemies ekkuvaga unte ... guppedu miriyalu red cloth lo vesi moota Katti,endu kobbari lo vesi nuvvula oil tho deepam pettesi a ash dirty water lo vedeyandi 3 Tuesdays or 3 saturdays cheyyandi change meke telusthundi a deepam velugutundaga kalabhairava astakam chadavandi,good results vosthai,
@@raamvoleti thank you 😊 so much
నాకు యంత్రం కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి గురువుగారు
గురువు గారికి నమస్కారం నాకు త్రిపుర భైరవి మంత్రసాధన చేస్తున్నాను గురువుగారు నాకు త్రిపుర భైరవి యంత్రం చేసి ఇవ్వగలరా గురువుగారు
www.kalikalabhairavtantrik.com
గురువు గారు నాకు దుర్గా యంత్రం ప్రాణప్రతిష్ట చేసి ఇవ్వగలరా గురువు గారు
www.kalikalabhairavtantrik.com
🪔🙏
లఘు శ్యామల దేవత యంత్రం మీ ద్వారా పొందాలంటే ఎలా సంప్రదించాలి తమరిని.
నేను అమ్మను యంత్రం లేకుండా జపం చేస్తున్న. నాకు అమ్మ అన్ని ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మా గల్లీ లో నా పేరు కూడా చెలియని స్థాయి నుండి మా village లో, మా mandal లో నా పేరు తెలియని రాజకీయ నాయకుడు కానీ, ప్రభుత్వ అధికారి కానీ లేరు. ఇంత్త ఇస్తున్న అమ్మకు ఈ లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్న.
నా పై దయతలచి అమ్మను యంత్రం ద్వారా సాధన చేసే అవకాశాన్ని ప్రసాధించండి 🙏🙏🙏.
www.kalikalabhairavtantrik.com
స్వామి మీకు మెయిల్ పెట్టాను చూసి పరిష్కారం చెప్పండి స్వామి
అసలు ఎలా contact చేయాలో తెలీడం లేదు అంది ...ఎన్నో years నుంచి ట్రీ చేస్తున్నాను ...నాకు దత్త yentram కావాలి ... దత్తాత్రేయ స్వామి కి ఏ నూనె తో దీపం పెట్టాలి చెప్పండి please.....next , rent కట్టడానికి కి చాలా కష్టంగా ఉంది, హోమాలు, దానాలు, etc అంటే ఎలా సాధ్యం poor సాధకులకు ....
www.kalikalabhairavtantrik.com
Naku oka dhagra nundi amount ravalanukunttunnanu kala biravaswamy dhayavalana avi vasttea nenu temple contractions ki amount esttanu conform ga.. 🙏🙏🙏🙏🙏
Super sir
కార్త వీర్యార్జున మంత్రం చదవండి..21 రోజులు..తిరిగి వస్తాయి...
@@srkssk8117 ok andi..,, thank you 🙏
నమస్కారం స్వామి క్షుద్ర ప్రయాగం వలన నష్టం ఆర్థిక ఇబ్బంది వస్తే గత జన్మ కర్మ పాలమా తెలియజేయండి స్వామి 🙏🙏
నమస్కారం స్వామి నేను 5 సంవసరాలు నుంచీ నేను నా పుట్టింట్లో ఉన్నాను. మా అత్త మామ భావ ఆడపడుచు అందరు నా మీధ నీచమైన చాడీలు చెప్పి నన్ను నా భర్తకు ధూరం చేసారు కరోనా టైం లో కోర్టులో కేసు వేసారు కేసు నడుస్తుంది .నరకం అనుభవిస్తున్న ను నా భర్త army job నాకు నా భర్త ఫోన్ చేసి మాట్లాడిన ప్రతిసారి నాది ఒక తప్పు లేదు అని చెప్పినా అడిగిన నన్ను కాపురానికి తీస్కెళ్ళు అని ప్రతిసారి నువ్ నాకు వధు అంటాడు మా అమ్మ నానా అని ఏవీవో మాట్లాడుతాడు నా భర్త court lo divorce casa nadusthundi చావటం తప్పా నాకు దిక్కు లేదు నా పుట్టిట్లో వల్లని నన్ను అమ్మ నాన్న ని దారుణంగా మా అత్త మామ అవమానించారు నా కాపురం కోసం నా పుట్టిట్లో వారు నేను సర్దుకున్నాం నా భర్త మనసు మరలి అని నా కాపురం వెళ్ళాలి అని దాంపత్య పాశుపత హోమం చేసాను సోమవారవ్రతం చేసాను ప్రస్తుతం వారాహి అమ్మవారి కవచం స్త్రోత్రం చదువ్ కుంటున్నాను నేను ఒక తప్పు చేయని దానికి శిక్ష అనుభవిస్తున్నాను వారాహి అమ్మవారిని నేను చేయనపుడు నా కలలో సంతోషిమాత ఫోటోలో వారాహి అమ్మవారి ముకం కనిపించిది అప్పటినుంచి అమ్మవారి కవచ స్తోత్రం చదువు కుంటున్నాను జాతకం లో కాలసర్ప దోషం ఉంది అన్నారు మానస దేవి కి దండం పెట్టుకుంటున్నాను 4 నవరాత్రులు dheepam pet ti 2 సంవత్సరాలు గ చేస్తున్న నా భర్త ఏంటి దేవత ఎల్లమ్మ వెళ్లి ప్రతి సంవత్సరం పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించుకొని వస్తున్నా అటంకాలు తొలిగిపోవాలి అని సంకష్టహర చవితి స్వామి కలలో కానిచ్చి చెప్పడు కొంత మార్పు చూస్తున్నాను అగిన నా చదువు ముందుకు సాగింది మా ఊర్లో కాలభైరవ స్వామి గుడి లేదు కానీ పక్క ఊర్వెల్లి దర్శనం చేసుకుంటూ ఉంటాను విజయవాడ వెళ్లి గిరి ప్రదక్షిణ చేసాను విజయవాడ వెళ్లి గిరి ప్రదక్షిణ చేసాను చేసిన ప్రతిసారి శ్రద్ధ గా నే చేసాను ప్రస్తుతం ఏలినాటి శేని నడుస్తుంది యెన్ని చేసిన నాభర్త మనసులో మార్పు రావటం లేదు నాకాపురం నిలబెట్టుకునే మార్గం తెలియ చేయండీ నాకు చవటం తప్పా దిక్కు ఏమి లేదు
మీరు సర్ప ప్రతిష్ఠ చెయ్యండి
లేదా నాటు కోడి గుడ్డు ఆవుపాలు పుట్ట లో వేసి 21 ప్రదక్షిణలు 21 మంగళవారాలు చెయ్యండి.
అమ్మ మీ కామెంట్ చూసి గుండె చలించింది...ఎవ్వరికీ ఈ కష్టం రాకూడదు అమ్మ..మీరు దైవాన్ని నమ్ముకున్నారు..దైవం మీ కలలో కన్పించింది...మీపై ఆ దైవం కరుణ ఉంది...మనం చేయని తప్పుకి మనం శిక్ష అనుభవిస్తుంటే ఆ భాద వర్ణనా తీతం..కానీ ఒక చెల్లిగా చెప్తున్నాను...మీ వారికి ఫోన్ చేసి వారితో వారి మనసుకి నచ్చేలా మాట్లాడండి...దానితో పాటు మీరు ఇన్ని పూజలు చేస్తున్నారు...రెండేళ్లుగా ఎంత శ్రద్ధతో పట్టు వదలకుండా చేస్తున్నారో ఊహిస్తేనే నిజంగా ఆశ్చర్యం ఎస్తుంది...అమ్మ పోయిన జన్మ కర్మ ఫలం మనం అనుభవించి తీరాల్సిందే...శ్రీ రామ దాసుడు కూడా కారగరం లో పూర్వ జన్మ కర్మ ఫలితాన్ని అనుభవించారు కదమ్మా...ఆయన కన్నా మనం గొప్ప భక్తులం కాదు కదమ్మా..ఆయనికే తప్పలేదు మనమెంత చెప్పమ్మా...కానీ మన టైం కోసం వెయిట్ చెయ్యక తప్పదు...కర్మ ఫలితాన్ని మనం మన యొక్క పూజలు,వ్రతాలు,ఉపాసనలు,దానాలు,ధర్మాలు,పురాణ శ్రవణo ద్వారా తగ్గించుకుని తప్పించుకోవచ్చు...కాబట్టి ఇంకా మంచిగా పూజలు చెయ్యండి...దైవాన్ని వదలకండి..అమ్మా నాకు ఏది మంచో
అమ్మా నాకు ఏది మంచో అదే చెయ్ అని అమ్మవారిని పాదాలను వదలకంది...అన్నదానం చెయ్యండి,కుక్కలకి, పిల్లులకి,చీమలకి, గోవులకి ఫుడ్ పెట్టండి.....మిలో కోపం,అసూయ ఇలాంటి చెడు లక్షణాలు ఉంటే వాటిని పోగొట్టుకుని అందరి మంచి కోరండి..రోజు రోజు అమ్మ నేను నలిగి పోతున్నాను ...ఏ జన్మలో ఏ పాపమూ తెలియక చేశాను కానీ ఈ జన్మలో తెలుసుకున్నాను...అమ్మ నీ పాదములు పట్టుకున్నాను తల్లి..శరణు కోరి వచ్చాను..నన్ను రక్షించు...ఆ పాపానికి e జన్మలో ఇంత పెద్ద శిక్ష ఎయ్యకు తట్టుకోలేను...క్షమించు అని వేడుకోండి ..అమ్మవారి హృదయం కదిలేల ఆవిడ పాదాలను పట్టుకోండి...ధర్మంగా ఉండండి...తప్పకుండా అతి త్వరలోనే మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు మీ భర్త తో దీర్ఘ సుమంగళిగా పిల్ల పాపలతో సుఖ శాంతులతో అన్యోన్యంగా జీవిస్తారు..
ఈరోజు కష్టంగా ఉండొచ్చు..కానీ దైవాన్ని నమ్ముకున్న వారి రేపటి రోజు దివ్యంగా ఉంటుంది తల్లి....
ఇన్ని ఓర్చుకున్నావు నిజంగా నువ్వు గ్రేట్ అమ్మ..ఇంకొంచెం ఓర్చుకో...
తప్పకుండా మంచే జర్గుతాది..
ఉందిలే మంచి కాలం ముందు ముందు నా....
నువ్వు పడే కష్టం నువ్వు చేసే పూజ వృధా పోదు తల్లి...ఈశ్వరుడు నీ ఖాతాలో ఇస్తున్నాడు....బెంగ పెట్టుకోకు...నువ్వు ఒంటరి మాత్రం కాదు..ఈ కష్టం తో నీ బాధ నీ కర్మ పోతుంది అని సంతోష పడు..నీకు అమ్మ తోడుగా ఉంది తల్లి...
అమ్మని వదలకు...ఇది అమ్మే చెప్తుంది అనుకో...
ధర్మంగా ఉండు ...అమ్మని నమ్ముకో..
ఆవిడ నీ నమ్ముకున్న వారికి ఎన్నటికీ నాశనము లేదు కదమ్మా ఈశ్వరి..
మనకంటే కష్టాలు పడే వాళ్ళు ఎందరో ఉన్నారు..వారిని చూడాలి మనము..
ధైర్యంగా ఉండు..
నీవు అమ్మవారికి ప్రియ బిడ్డవి..అమ్మ నీ తోడు నీడగా ఉంది...
వచ్చే కాలం అంతా నిదే...
అమ్మే చెప్తుంది అనుకో
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే🙏🙏
కచ్చితంగా కటిచ్టంగా నీ కష్టాలన్నీ తీరిపోయి నీకు మంచే జరగుతుంది
తథాస్తు..తథాస్తు..శుభమస్తు🙏🙏శుభం భూయాత్🙏🙏🥰
www.kalikalabhairavtantrik.com
గురు గారు పీఠం ఎప్పుడు పూర్తి అవుతుంది తెలుపగలరు నేను రావాలనుకుంటున్న మీ దగ్గరికి.
Phone pay or Gpay number yivvandi🙏 guruvugaru
Guruvu garu mi number share cheysndi pls
❤
🙏🙏🙏
గురువు గారు నాకు మొన్న మీరు కలలో కనిపించారు, హోమం చేస్తూ ఆ అగోరని పిలవండి అని నన్ను చూస్తూ అన్నారు, దయచేసి నాకు సమాధానం చెప్పండి గురువు గారు
😂😂😂😂😂 sari podhe vedki knowledge ra babu mail guruvaaaa😂😂😂😂😂
🙏🙏🙏
గురువు గారు నాకు మొన్న మీరు కలలో కనిపించారు, హోమం చేస్తూ ఆ అగోరని పిలవండి అని నన్ను చూస్తూ అన్నారు, దయచేసి నాకు సమాధానం చెప్పండి గురువు గారు
గురువు గారు నాకు మొన్న మీరు కలలో కనిపించారు, హోమం చేస్తూ ఆ అగోరని పిలవండి అని నన్ను చూస్తూ అన్నారు, దయచేసి నాకు సమాధానం చెప్పండి గురువు గారు
Emi alochinchakandi. Meeku edaina cheppali anukunte again he will come in your dream. Appatiki varaku Mee Pani meeru chestu undandi. Prasamtamga undandi.
గురువు గారు నాకు మొన్న మీరు కలలో కనిపించారు, హోమం చేస్తూ ఆ అగోరని పిలవండి అని నన్ను చూస్తూ అన్నారు, దయచేసి నాకు సమాధానం చెప్పండి గురువు గారు
ఎన్ని సార్లు పెడతారు ఆ కామెంట్?
@@Renusri12 Madam గురువు గారు చూసారో లేదో అని పెట్టాను