మంత్రం ఎలా రక్షిస్తుంది?

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 237

  • @phanisurya6689
    @phanisurya6689 2 роки тому +12

    నా బంధువుకు 5 లక్షల రూపాయలు ఇచ్చాను. అతను 12 లక్షల రూపాయలు ఇచ్చాను అంటూ రివర్స్‌లో తారుమారు చేశాడు. భగవంతుడు, గురువులు నన్ను రక్షిస్తున్నారు. గురువు గారు మీ దర్శనం ఎలా చేస్కోవాలి.

  • @hanumandlanarendra2190
    @hanumandlanarendra2190 3 роки тому +17

    ఓం నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమామ్ అస్మదాచర్య పర్యాతాం వందే గురు పరంపరం. గురువు గారికి వందనాలు. చాలా చక్కగా చెప్పారు నా జీవితం లో ఇలాంటి అనుభవాలు జరిగినవి కానీ నా మంత్రం జపం ద్వారా అన్ని తొలిగి పోయినవి కొట్టడానికి చంపడానికి ప్రయత్నాలు చేసినవారు భగవంతుడు అనుగ్రహం వల్ల వెను దిరిగినారు. మీరు చెప్పినది సత్యం.

  • @bashibhasker8699
    @bashibhasker8699 8 місяців тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @sreedharartbank
    @sreedharartbank 11 місяців тому +2

    || శ్రీ మాత్రే నమః || || ఓం శ్రీ గుుభ్యోన్నమః || గురువుగారు మీరు మంత్ర శక్తిని గురించి చెప్తా ఉంటే, ఒళ్ళు పులకరించి పోయింది... యూట్యూబ్ వల్ల మీ లాంటి గురువులను కలుసుకొగలగడం మా అదష్టం...🎉

  • @anilreddyallampati1631
    @anilreddyallampati1631 Рік тому +3

    గురువు గారు మీరు చెప్పిన ప్రతిదీ నా జీవితం లో చాలా వరకు జరిగాయి గురువు గారు.మీరు చెప్తుంటే కొన్ని కొన్ని నన్ను నేను చుస్కున్నట్టుంది.కానీ నేను ఏ మంత్రం చేయలేదు గురువు గారు ఎప్పుడు అమ్మ నాన్నతో నే చెప్పుకునే వాడిని ఈశ్వరుడు అమ్మవారికి అండి.నాకు ఇంకా ఈ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలని ఉంది కానీ నాకు ఏమి తెలియదు.దయతో నాకు ఎదైనా మార్గం ఉపదేశం ఇవ్వండి గురువు గారు.నలుగురికి అన్నం పెడుతూ చేతనైనా సహాయం చేయగల సెక్తిని నాకు ప్రసాదించండి. అలా చేయాలంటే నేను ఏమి చేయాలో తెలియచేయండి గురువు గారు.మీ వీడియోస్ తో నాలో ఇంకా జాగురతా పెరుగుతుంది ఎదైనా మార్గం ఇవ్వండి గురుదేవా. 🙏🙏🙏🙏🙏

  • @nareshbenjari971
    @nareshbenjari971 4 роки тому +13

    ఓం శ్రీ కాలభైరవ యా నమః 🙏💐🌸🌺🌹 నమస్కారం స్వామి

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 3 місяці тому +1

    Om Sri Gurubhyo Namaha Jai Ganesh Maharaj Jai Matha

  • @attulururaviteja4608
    @attulururaviteja4608 2 роки тому +2

    జై భద్రకాళి మాయ
    చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి
    ఓం శ్రీ కాళీ మాత్రే నమః

  • @rameshnaroju7374
    @rameshnaroju7374 4 роки тому +3

    ఓం శ్రీ గురుభ్యోన్నమః చాలా విలువైన విషయం చెప్పారు స్వామి 🙏🌼🙏🌷🙏🌷🙏🌻🙏🌺

  • @subbaiahvenkata2664
    @subbaiahvenkata2664 4 роки тому +8

    నమస్కారం స్వామి,
    నేను నేను ఆంధ్ర ప్రదేశ్ కర్నూలులో ఉంటున్నాను స్వామి.
    నేను చాలా కష్టాలలో ఉన్నాను నీ వీడియోలు చూసి చాలా ప్రేరణ పొందడం జరిగింది. నా కష్టాలన్నీ నివృత్తికి ఒక మార్గం చూపించాలని గురువుగారిని ప్రార్థిస్తున్నాను.

    • @udaykiran7810
      @udaykiran7810 3 роки тому +2

      మీ పరిస్థితి బట్టి ఆ య ఆ దేవుని ప్రార్థించాలి

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  2 роки тому +4

      మా వీడియోలలో ఎన్నో పరిహారలు చెప్పను అన్ని ఫలితలు ఇచ్చేవే మీకు నచ్చింది ఓపిక ఉన్నది ఉపయోగించగలరు అండి

    • @triveninallamilli139
      @triveninallamilli139 11 місяців тому

      ధన యాక్షుని సాధన గురించి చెప్పండి 👏👏👏

  • @pashanampolamarasetty1956
    @pashanampolamarasetty1956 2 роки тому +3

    ఓం నమః శివాయ గురువు గారు పాదాభివందనాలు

  • @kameshvoleti
    @kameshvoleti 3 роки тому +6

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏🌹

  • @tvidyasagar3310
    @tvidyasagar3310 3 роки тому +9

    Namaskaram guruvu garu Dayachesi Aanjaneya swami prathyakshyamga prathyakshyam aie Sadana gurinchi Dayachesi telupagalaru

    • @reddysn3422
      @reddysn3422 3 роки тому

      p

    • @reddysn3422
      @reddysn3422 3 роки тому

      0

    • @sujathab2330
      @sujathab2330 3 роки тому

      No ivvandi swami

    • @udaykiran7810
      @udaykiran7810 3 роки тому +3

      హనుమాన్ సాధన తొందరగా కలగాలంటే అరటి తోట లో పూజ కానీ జపం కానీ చేయాలి

  • @naveenavavila9562
    @naveenavavila9562 2 роки тому +1

    Amma antene adbhutham..aa thalli rakshana paramaadbhutham..guruvulaki namassulu..

  • @eeshwarchandra8988
    @eeshwarchandra8988 4 роки тому +6

    Mookmbika Devi gurinchi cheppandi gurugaru

  • @anithatadiboina4955
    @anithatadiboina4955 4 роки тому +3

    Memu elage rakshinchabaddamu
    Sri matre namaha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kameshvoleti
    @kameshvoleti 3 роки тому +3

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹

  • @drjangaiah1931
    @drjangaiah1931 4 роки тому +17

    నా అనుభవం లో నాకు నాల్గుఅయిదు సార్లు దైవరక్షన జరిగింది.

  • @looklikeme9804
    @looklikeme9804 3 роки тому +3

    గురువు గారు మిమ్మల్ని కలవడం ఎలా? ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో?

  • @mudrakolailesh6349
    @mudrakolailesh6349 4 роки тому +5

    రోజు మీ వీడియో కొరకు ఎదురు చూడటం చేస్తున్నాం .అయ్యా నమస్కారము

  • @ramaraogullainterestinggau1408
    @ramaraogullainterestinggau1408 2 роки тому

    Baga chepputunnaru swami garu meeku dhanyam vadamulu

  • @muralinarayana940
    @muralinarayana940 4 роки тому +2

    Guruvu gareki padabhi vandanam 🙏

  • @abhishekkumar-ze3dx
    @abhishekkumar-ze3dx 4 роки тому +4

    It is true Guru garu

  • @madanmohanreddykavuluri629
    @madanmohanreddykavuluri629 3 роки тому +2

    Namasthe guruji .balarista dhosalu povataniki cheppandi .thanking you guruji

    • @udaykiran7810
      @udaykiran7810 3 роки тому +1

      బాలుని వయస్సు బట్టి పుట్టిన సమయం బట్టి దోషాలు చెప్పగలము

  • @harshachowdary8695
    @harshachowdary8695 4 роки тому +4

    Sir pratyangira devi gurinchi video chandi pls sir for mantra sadhana pls
    Sir

  • @madanmohanreddykavuluri629
    @madanmohanreddykavuluri629 3 роки тому +1

    Namaste guruji.sathputra Santhanam kosam eemina cheppandi guruji.

  • @srinivasraokuppala9438
    @srinivasraokuppala9438 3 роки тому +1

    Guruvu gariki 🙏🙏🙏

  • @vedagiri3950
    @vedagiri3950 10 місяців тому

    Namaste 🙏 guruvugaaru nenu pratyangira upasakudini

  • @sailajatammala311
    @sailajatammala311 3 роки тому +3

    Guruvu garu mimmalni ela kalavali

  • @realastrology3976
    @realastrology3976 3 роки тому

    Guruvu garu Chala baga chepparu

  • @jyothishamvastu2017
    @jyothishamvastu2017 3 роки тому +3

    నేను కొంత విద్య నేర్చుకున్నా కానీ ఉపాన ఇంకా పూర్తి కాలేదు మా గురువు గారు చేప్పటం లేదు నా సమస్య కు దారి చూపండి

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk 5 місяців тому

      ఒక గురువును నమ్మినాక సాధనలు గురించి వేరే వాళ్ళను అడగకూడదు

  • @vijayadurgadevi983
    @vijayadurgadevi983 3 роки тому

    Me pravachanaalu nannu chaala aakarshistunnayi. Lalitamma gurinchi cheppandi pls pls

  • @nookalarameshbabu5777
    @nookalarameshbabu5777 4 роки тому +6

    It is true guruvu garu

  • @DurgaPrasad-mx4rv
    @DurgaPrasad-mx4rv 4 роки тому +4

    Ganta karnudu gurinchi video cheyandi sir... Mantra sadhana

  • @jatacharan
    @jatacharan 2 роки тому

    Hello Namaskaram, can you please make a video on lakshmi ganapati upasana..

  • @sivaprasadkundanam9369
    @sivaprasadkundanam9369 3 роки тому +1

    Om sri gurubyo namah, mimmalni ela eppudu kalavocho teliyqjeyagalaru...

  • @palliumamahesh2293
    @palliumamahesh2293 Рік тому

    Sri gurubhounamaha

  • @vasundharabevara1120
    @vasundharabevara1120 3 роки тому +3

    సర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సర్. ఆదివారం ఫోన్ చేస్తాను మీకు ఇబ్బంది కలగకుండా... దయచేసి ఇవ్వండి సర్. చాలా ఇబ్బందులు లో ఉన్నాం.🙏🙏

  • @NagaParvathi-r2v
    @NagaParvathi-r2v 5 місяців тому

    👌👌

  • @prashanththi
    @prashanththi 3 роки тому +6

    Guru garu, mee number ivvaru....

  • @srisaisannidhi4056
    @srisaisannidhi4056 2 роки тому

    Guruvu gari pada padmamulaku namasumanjali Naku Sri pratyangira Devi mantra upadesham cheyandi guruvu garu 🙏

  • @velpoorsanthoshkumar
    @velpoorsanthoshkumar 4 роки тому +5

    🙏🙏🙏

  • @sugunabangari8031
    @sugunabangari8031 2 роки тому

    Avunu guru garu Amma rakshisthundhi 🙏🙏🙏🙏🙏🙏

  • @AiinformationTelugu
    @AiinformationTelugu Рік тому

    Pratyangira devi is True powerful

  • @lalithadevi6743
    @lalithadevi6743 8 місяців тому

    Meeru cheppandi 100% Nigam guru garoo🙏🙏🙏🙏

  • @difitness5389
    @difitness5389 3 роки тому

    Namaste Guruvu garu ,Nenu bala mantram Sadhana chestuna kani Naku nyasam ela cheyalo telidu ,bala mantra rushi purvaka karanyasa anganyasam gurinchi telapagala guru garu ,meku kudirinapudu ,dhanyabadalu

  • @jalaiahponnapudi5306
    @jalaiahponnapudi5306 3 роки тому

    Guruvu garu dayachesi naaku dattatreya swamy Mantram upadesinha galaru. Plz

  • @mallabalaji8768
    @mallabalaji8768 4 роки тому +3

    Swami memalni vidiga message cheyalanti yalaga swami

  • @balajimogadali
    @balajimogadali 3 роки тому

    chala baga ceppru real imcident

  • @raviravindar2981
    @raviravindar2981 4 роки тому +4

    అంగన్యాస కరన్యాస వీడియో చెయ్యండి గురువు గారు

  • @ammuluammulu2385
    @ammuluammulu2385 3 роки тому +2

    నమస్కారం గురు గారు నాకు సొంత ఇల్లు లేదు sir... కానీ ఆ స్తోమత లేదు... కానీ ఇల్లు konnekkune మార్గం చెప్పండి సార్ నాకు ఇద్దరు పాపలు.... మార్గం cheppandi... మీ సోదరి

    • @vidhaatha4148
      @vidhaatha4148 3 роки тому

      వరాహ స్వామి ని పూజించండి...

  • @myyt7849
    @myyt7849 3 роки тому

    Guropadesam lekunda mantra sadhana chesina antha phalitham vundadanta kadandi ? Mari memu ela chestamm

  • @surehsureh9736
    @surehsureh9736 2 роки тому +1

    గురువుగారుమాత్రం బుక్స్ గురించి చెప్పడి

  • @rameshchandrayamavaram7708
    @rameshchandrayamavaram7708 4 роки тому +2

    Swami Namaskaram. 🙏

  • @chanchuramayyan9407
    @chanchuramayyan9407 2 роки тому

    Swami Namaskarm. Dumavathi sadanam. Upadasam. Please give me.

  • @dsb3958
    @dsb3958 Рік тому

    🙏

  • @lakshmireddy3271
    @lakshmireddy3271 Рік тому

    🙏🙏

  • @vrfirm9074
    @vrfirm9074 4 роки тому +1

    🙏🙏 Namasakaram 🙏🙏

  • @cmohan5637
    @cmohan5637 2 роки тому

    Droupadi devi ki japinchalsina mantralu cheppandi guruvu gaaru

  • @padmakolavennu3747
    @padmakolavennu3747 3 роки тому +3

    Namaskaram guruvugaru mi Peru ekkada untaru mimmalani kalavalanukontunnanu dayachesi anugrahinchandi

  • @mudrakolailesh6349
    @mudrakolailesh6349 4 роки тому +4

    యక్షిణీ విద్య మంచిదా చెప్పండి గురువు గారు

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому +1

      వీడియో పెడతాను చూడండి

    • @ramg4512
      @ramg4512 3 роки тому

      గురువుగారు మిమ్మల్ని ఎట్లా contact చేయాలి

    • @sujathab2330
      @sujathab2330 3 роки тому

      No ivvandi swami@@omkalabhairavayanamahsadha2502

  • @praveenraogona2425
    @praveenraogona2425 3 роки тому

    🙏🌹🌼 digambara Sri digambara Sri pada Sri vallabha digambara 🌹🌼🙏

  • @tejachowdary8382
    @tejachowdary8382 4 роки тому +2

    Om gurubyo namaha

  • @sureshmudiraj5257
    @sureshmudiraj5257 2 роки тому

    Guruvu garu mimmalni kalavali anukuntunnamu

  • @umamahesh7118
    @umamahesh7118 3 роки тому +1

    Jai guru dev

  • @vmsproductions9370
    @vmsproductions9370 4 роки тому +1

    Naku mantram chepandi plz

  • @PavanKumar-nr7hi
    @PavanKumar-nr7hi Рік тому

    శ్రీ గురుభయోన్నమః
    కాలభైరవుడు కి ప్రసాదం గ లిక్కర్ అభిషేకం చేయిసతు ఉన్నారు అలా చేయొచ్చా అదే తీర్థం తీసుకోక పోతే ఏమైనా అవ్తుంది antey నాకు ఇష్టం లేదు లిక్కర్ తీసుకోవడం

  • @balajisinghbondili4931
    @balajisinghbondili4931 3 роки тому

    Guruvu garu miru vunde address cheppandi mimmalni kalavali mantram vupadesam tisukovali Mantra sadana cheyali

  • @saikumaruppuluri8220
    @saikumaruppuluri8220 3 роки тому

    Pratyangira sadhana gurinchi vedio cheyandi guruvu garu

    • @ramaravi9336
      @ramaravi9336 3 роки тому

      💐💐Guruvu garu meeku kalavali mee videos super 💐💐

  • @umamaheshwari63
    @umamaheshwari63 4 роки тому +2

    సరస్వతి మాత ప్రియపుత్రుడు మీరు అయ్యా

  • @mvsuresh2592
    @mvsuresh2592 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangamureddikishorenaidu3885
    @sangamureddikishorenaidu3885 2 роки тому

    durga kavachama chaduvukovacha sir?

  • @keralaayurvedacentre2112
    @keralaayurvedacentre2112 2 роки тому

    🙏 Namaskaram guruji Visakhapatnam AP

  • @sainadhraovemuganti9456
    @sainadhraovemuganti9456 2 роки тому

    స్వామి నమస్కారము కాలభైరవ స్వామికి పెరుగు అన్నము నైవేద్యము పెట్టవచ్చా చెప్పండి

  • @dsb3958
    @dsb3958 Рік тому

    Mimmalni Ela contact cheyyali andi🙏

  • @ShivaReddy-n2g
    @ShivaReddy-n2g 22 дні тому

    ఉపాసన దేవత దూరం గా ఉంటది అన్నారు కదా...ఏదో ఒక యక్షిని విద్య చేసుకోవాలి అన్నారు కదా గురూజీ... ఏ యక్షిని విద్య చేయాలో చెప్పండి గురూజీ

  • @narasimhamvmk3770
    @narasimhamvmk3770 2 роки тому

    గురువుగారు, ఘంటకర్ణుని మంత్రం సూతకం (తండ్రిగారి మాసికములు సమయం)సంవత్సచారాములోపులో చేయవచ్చా?

  • @BE-yd1qm
    @BE-yd1qm 4 роки тому +1

    అంగన్యాసం కరన్యాసం గురించి ఒక వీడియో చేయగలరు.....

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  4 роки тому +2

      చేస్తాను అండి ధన్యోస్మి

    • @BE-yd1qm
      @BE-yd1qm 4 роки тому

      గురువు గారు నేను మిమ్మల్ని అడిగి ఒక నెల రోజులు అవుతుంది....దయచేసి నేను నా విన్నపము అలకించండి....

    • @sujathab2330
      @sujathab2330 3 роки тому

      @@omkalabhairavayanamahsadha2502 no ivvandi swami

  • @ooomc6621
    @ooomc6621 4 роки тому

    ఈ తర్పణాలు ఎలా చేస్తారు, తర్పణాలు చేస్తే కోపము ఎలా తగ్గుతుంది, మామూలుగా కాళీ మంత్రము వల్ల కోపము ఎక్కువ అవుతోంది.

  • @shathagnisiva8979
    @shathagnisiva8979 3 роки тому

    Swamy namaskaram ! Ninu chala kastallo unnanu naku Manchi mantranni prasadinchandi swamy ,miku punyam untundi.

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  3 роки тому +3

      శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారిని సంప్రదించండి

    • @hemanthmanoj1937
      @hemanthmanoj1937 3 роки тому

      Swamy sri swidheswara anandha bharathi swamy contact r fb r gmail evandi sir

    • @adhyatmikam1
      @adhyatmikam1 2 роки тому

      @@hemanthmanoj1937 ua-cam.com/channels/HfhNuvZ0gpDuqziHf6fIWg.html

  • @amarchandchandraiah555
    @amarchandchandraiah555 3 роки тому

    Chethabade prayogam jargenattunde swami me number evvande

  • @shasirekha1476
    @shasirekha1476 3 роки тому

    Chethabadulatho badapadu thunnamu intti ilavelpu renukamatha ardika ibbendulu anarogya samasylu epanulu avadom ledu paroharam chependi

  • @jyothishamvastu2017
    @jyothishamvastu2017 3 роки тому

    గురువు గారి పాదాభివందనాలు మీ యొక్క అడస్ చేప్పండి

  • @gangalamswathi147
    @gangalamswathi147 3 роки тому

    Well

  • @raghugaddam9571
    @raghugaddam9571 Рік тому

    Swami memu kamkya temple ki darshan ki vachinam me video chusina , me number kavali memallni kalvali

  • @babji81
    @babji81 3 роки тому

    Namaste gurugaru

  • @kosarajunani4598
    @kosarajunani4598 3 роки тому

    Guruvu Garu me videos chala badagavunadi memallani ela kalavali nenu sadana cheyaili anukotunna Help cheyanadi ...Guruvu Garu

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  3 роки тому +1

      శ్రీ సిద్దేశ్వరానందభారతి స్వామివారిని సంప్రదించండి

  • @sureshnandipe8502
    @sureshnandipe8502 4 роки тому

    Guruvgariki namaskaram

  • @shivakanth5361
    @shivakanth5361 4 роки тому

    Khadga malaa sadana Ela chayali..??🙏

  • @penunartiphanikumar5350
    @penunartiphanikumar5350 3 роки тому

    నా వయసు36 నేను గురువు దగ్గర స్మార్తం నేర్చుకుంటున్నాను.నా గురువు చెబుతున్న విద్య నా నోటికి రావడం లేదు.ఏమి చెయ్యను.వివరణ చప్పండి.నాకు విద్య కావాలి.🙏🙏🙏🙏

    • @manohar501
      @manohar501 2 роки тому

      Sandyavandanam cheyyi swami gayatri baga cheyyi

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa 3 роки тому

    Guruvu gaaru ... naaku elane okadu money teesukoni land ivvadam ledu ... nanne bediristunnadu....emi cheyyalo ardham kavadam ledu ... vaadiki tagina shastri cheyyali ...ela ...emi adham kavadam ledu.
    help me please

  • @viswateja708
    @viswateja708 4 роки тому +1

    ఓం శ్రీ గురుభ్యో నమః🙏

  • @Historyof_Hindu-q5I
    @Historyof_Hindu-q5I 3 роки тому

    నమస్కారం స్వామి జపం చసేటప్పుడు ఎన్ని రోజులకు అనుభవాలు వస్తాయి దయచేసి చెప్పండి
    8 days అయింది ఇంకా ఎం రవట్లేవు

    • @omkalabhairavayanamahsadha2502
      @omkalabhairavayanamahsadha2502  3 роки тому +3

      సాధకుడి కర్మను బట్టి ఉంటుంది సాధన సంఖ్యను బట్టి ఉంటుంది అండి

  • @rameshkmichellekingrameshk3992
    @rameshkmichellekingrameshk3992 3 роки тому

    Gurugareke namaskaramu menu me deggara kocha matladale me phone numbar kavale gurugaru

  • @saichandra1538
    @saichandra1538 3 роки тому

    Purascharanam. Ante. Emiti.

  • @rameshkmichellekingrameshk3992
    @rameshkmichellekingrameshk3992 3 роки тому

    Swami made karnataka mekee vachina cament chusthe daeneke Maru sarega answer chest udaledu Kane meru cheputunna vesayalu

  • @kandukuriveerakoteswararao2437
    @kandukuriveerakoteswararao2437 3 роки тому

    🌸🌹🌸🙏🙏🙏🙏🙏🌸🌹🌸

  • @veeraswamy9639
    @veeraswamy9639 2 роки тому

    Sir me peru

  • @sre-z1g
    @sre-z1g 4 роки тому +2

    నా భాద marchi పోయేలా navvesanu

  • @appalanaidusarisa9829
    @appalanaidusarisa9829 2 роки тому

    Naa peru raju