Aadharam neeve yesayya / ఆధారం నీవే యేసయ్యా / Telugu Christian song/Christian Videos/Jesus songs
Вставка
- Опубліковано 7 лют 2025
- 𝙿𝚛𝚊𝚒𝚜𝚎 𝙶𝚘𝚍🙏
@consolationinchrist8476
యేసులో ఆదరణ
𝚆𝚊𝚝𝚌𝚑
𝙻𝚒𝚔𝚎
𝚂𝚑𝚊𝚛𝚎
𝚂𝚞𝚋𝚜𝚌𝚛𝚒𝚋𝚎
ఆధారం నీవే యేసయ్యా - ఆనందం నీవే మెస్సయ్యా (2)
నాతల్లియు నీవే నాతండ్రియు నీవే - నాకున్నది నీవే నేనున్నది నీకే
ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2)
1. బంధువులే నన్ను బాధపరచిన - ఆత్మీయులే నన్ను ఆదరించక పోయన (2)
కళ్ళలో కన్నీరు కదులుతూనేఉన్న - హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్న (2)
ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) ||ఆధారం||
2. అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్నా -
ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా (2)
భవిష్యత్తే నాలో భయమే లేపుతున్న - బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా (2)
ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2) ||ఆధారం||
ఆధారం నీవే యేసయ్యా
ఆనందం నీవే యేసయ్యా (2)
నా తల్లియు నీవే నా తండ్రియు నీవే
నాకున్నది నీవే నేనున్నది నీకే (2)
ఆధారం నా ఆనందం
నాకభయం దేవా ప్రతిదినం (2)
బంధువులే నన్ను బాధపరచిన
ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా (2)
కళ్ళలో కన్నీరు కదూలుతూనే ఉన్న
హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్న(2)(ఆధారం)
అశాంతి నాలో నిలువునా అలుముకుంటున్న
ఎవరు ఉన్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్న (2)
భవిష్యతే నాలో భయమే లేపుతున్న
బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్న (2)(ఆధారం)
Ok jfjffsdf 👌👍💯🌹🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️
P
Jesus
L
గళమెత్తి ని కీర్తి నే పాడుదా ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు నేను బ్రతుకు దినములు క్రీస్తు కోసమే ఈ పాట నా కళ్ళలో నీళ్ళు తెప్పించిన వి పాట పాడిన వారిని ఆ దేవుడు దీవించును గాక అలాగే రాసిన వారిని కూడా
Praise God 🙏
God bless you
Pallavi:- Aadharam neeve yessayaa.........
Aanandam neve messayyaa (2)
Naa thalliyu neve.......
Naa thandriyu neeve
Nakunnadi neve nenunnadi neke
Aadharam naa anandam
Nakabhayam deva prati dinam (2)
Banduvule nannu badha parachina
Aatmiyule nannu aadarinchaka poyinaa 2
Kallallo kanneeru kaduluthune vunna
Hrudayam lo kalahaalu
Kuduru leka chesthunna..... (2)
Aadharam naa anandam
Naakabhayam deva prati dinam (2)
(Aadharam)
Ashanthi naalo niluvuna alumukuntunna...........
Yevarunnaru nekani hrudayam prashnisthunna............ (2)
Bavishyette nalo bhayame reputhunna
Baruvaina hrudayam nekai brathukuna.
Aadharam naa anandam
Nakabhayam deva prati dinam (2)
(Aadharam)
❤
Telugu songs kavali Anna
Translateto telugu
Telugu lyrics send cheyandi
Super
Praise the Lord..ఈ సాంగ్ రాసిన సహోదరుడు ప్రభు ప్రేమను అనుభవించ గలిగాడు, కాబట్టి రాయగలి గాడు..పాడిన సహోదరుడు, ఆ మాధుర్యాన్ని, తాను పొంది, మనకు పంచగలిగారు.. Tq.🎉
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Qa
esong chala bagundhi harth nu kadhilestundhi esong
ఆమెన్
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏
తండ్రి నీకే వందనాలు... 💐💐💐🙏🙏🙏
Praise God
మీతో నే నా అనుబంధం తండ్రి ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Praise the lord Amen
Nv a na adaaram yesayya 🙏🙏❤️💕♥️
😅😅😅😅😊😅😅😮😢😢😢😢
Praise God 🙌
ఆమెన్ ఈ పాట నా జీవితానికి సరిగ్గా సరిపోతుంది 🌹🌹🌹🙏🙏🙏
Glode to god ❤❤❤❤❤😊😊🎉🎉🎉
Devudu maa kutumbamuni deevinchalani korukuntunnamu god is great
My love jesus😢😢😢❤❤❤❤❤
సూపర్ song💯
Dear god i don't know who iam what I do for you but one thing your are my way,.....❤
Jesus😇👏🎹🎸👌🎤👌
ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
Praise the lord brothers e song nannu chala adarinchindi
thanks anna thanks to god
𝙿𝚛𝚊𝚒𝚜𝚎 𝙶𝚘𝚍🙏 𝚂𝚒𝚜𝚝𝚎𝚛
𝙶𝚘𝚍 𝚋𝚕𝚎𝚜𝚜 𝚢𝚘𝚞
Avnu thandri naku miru anniyuuu adharamu na Annadhamuu samastamunu miryy thandriii
Jesus my hero
Praise God
👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus and Very grateful singer 🙏🙏🙏
My Love jesus ❤❤❤❤❤😍😍😍😍😮
Nice 👌 song and fantastic voice sir❤
Good 👍🎉💯🇮🇳⭐🌹😇💓🌈💯
Na thandri nejanga na yessaya ne i love jesus but i like your song
Praise the lord 🙏👌
Prise the lord 🙏🙏🙏
A
Very nice. 👍👍singing. 😊
చాలా అద్బుతం
Super 👌👌 voice and song
Glory to god
𝙿𝚛𝚊𝚒𝚜𝚎 𝙶𝚘𝚍🙏
wandaruful song brother
Amen ,....
Brother praise the Lord all 🙏🙏🙏🙏 Amen
ahvhunu amen praise the lord 🙏💐💐💐💐💐
All Glory and honour to Almighty God 🙏... Good and Godly day...
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Praise God 🙌
God bless you
🙏🏻🙏🏻🙏🏻Good
❤❤❤❤❤❤❤❤❤❤
Very nice song
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
🙏🙏🙏🙏🙏🙏🙏
Love you too ❤❤❤
I love my jesuss
Please 🥺 prayer chainde naa Nana hartpasrnt ooparation chastunaru
Maa Nana name chandra prayers
Aan daru prayer chainde 🥺🙏🙏😭😭😭😭
Prayer Chesthamu
Mee Voice God icchina varam ayya garu prise the Lord jeesus❤❤❤❤ chala bhaga padaru❤
Bala subhramanyam garu song padindhi
@@ptrishalitrisha8760😊
4 DD@@ptrishalitrisha8760
Yyyyyyyyyyyyyyyyyy6yyyy6yy66y6y😮66😮🎉🎉😮😮@@ptrishalitrisha8760😮😢😮🎉😮😮🎉😢🎉😮😮🎉🎉😮😮😮😮🎉😮😮😮😮🎉
Sp balu garu sing this song
🙏🙏🙏🙏
🙏🙏🙏amen..
Praise God 🙌
God bless you
Super song
Super song Anna
👍🏽👌🏽🔥
Praise the lord 🙏🙏🙏
Heart touching song parase tha lord
Praise God 🙌
Super song bro David Vimal Davidson ka hamen
💓💓💓💓😭😭😭🙏🙏🙏
Addicted to this song ❤
Pata chala bagundi
Amen✝️🛐❤️❤️
Good 👍🎉💯🇮🇳😇🎊
Super lyrics song
👌🥰⛪🙏👌💖
Good 👍🎉💯
PRAISE the Lord Amen amen amen amen respected brother thanq so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
𝙿𝚛𝚊𝚒𝚜𝚎 𝙶𝚘𝚍🙏 𝙰𝚗𝚗𝚊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉
❤
👌👌🙏🙏🙏🙏🙏🙏
Balu sir voice laa
Hallelujah praise god super song
𝙿𝚛𝚊𝚒𝚜𝚎 𝙶𝚘𝚍🙏
Amen
రిలుకుస్స్ పెట్టండి ముమ్మును దేవుడు దీవించును గాక ఆమెన్
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@@MohanGainijesussong
Patachalabagundi
😊❤
Prisa the lorb anyia
Praise the lord
𝙿𝚛𝚊𝚒𝚜𝚎 𝙶𝚘𝚍🙏
❤😂❤
Good 👍🎉💯,🧸😊😇👌🇮🇳⭐
Joytt 1:25
Jaya Vilas chennurwar ❤❤❤❤❤
❤❤❤
ఇది బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ లా ఉంది
Praise God🙏
అవును అన్న
Jeass all world pipul sevs
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️
🙏🙏🙏💐💞👌👍❤️❤️❤️🙋
Praise God🙏
😮😅
💒🛐🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😇😇😇😇😇😇🙇♀️
Swathi❤😂🎉😢😮😅😊gir
🙏🙏🙏🙏🙏📖🤲🤝💐💐💐🫂
❤😂😂😂😂😂😂😂
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
esong chala bagundhi harth nu kadhilestundhi esong
amen
Praise the lord amen 🙏👏🙏