|| Aadharam neeve yesayya lyrics || ఆధారం నీవే యేసయ్యా ||

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 37

  • @faithmusicchannel6679
    @faithmusicchannel6679  Рік тому +26

    Aadharam Neeve Yesayya | ఆధారం నీవే యేసయ్యా
    పల్లవి:
    ఆధారం నీవే యేసయ్యా - ఆనందం నీవే మెస్సయ్యా (2)
    నాతల్లియు నీవే నాతండ్రియు నీవే - నాకున్నది నీవే నేనున్నది నీకే
    ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2)
    1. బంధువులే నన్ను బాధపరచిన -
    ఆత్మీయులే నన్ను - ఆదరించక పోయన (2)
    కళ్ళలో కన్నీరు కదులుతూనేఉన్న -
    హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్న
    (2)
    ఆధారం నా ఆనందం నాకభయం
    దేవ ప్రతీదినం (2) ||ఆధారం||
    2. అశాంతి నాలో నిలువునా
    అలుముకుంటున్నా -
    ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా
    (2)
    భవిష్యత్తే నాలో భయమే లేపుతున్న -
    బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా
    (2)
    ఆధారం నా ఆనందం నాకభయం
    దేవ ప్రతీదినం (2) ||ఆధారం||

  • @rambabuvekkirala6608
    @rambabuvekkirala6608 5 місяців тому +2

    ఆధారం నాకభయం నీవే యేసయ్య ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

  • @chandhravathimadiki-dc2jk
    @chandhravathimadiki-dc2jk Рік тому +3

    Devuniki Vandanalu ayina chesina melulaku sthuthram

  • @mercyjoyneerati8337
    @mercyjoyneerati8337 Рік тому +7

    Super song

  • @salineeraja1263
    @salineeraja1263 Рік тому +2

    Aadaram neeve naaku yesayya yes lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nakkaanusha8835
    @nakkaanusha8835 8 місяців тому +1

    Aadharam na anandham

  • @kodisireeshakodisireesha3137
    @kodisireeshakodisireesha3137 2 роки тому +16

    Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pawansunny7410
    @pawansunny7410 2 роки тому +13

    We misss u

  • @malathimalathi7067
    @malathimalathi7067 7 місяців тому +1

    Good 👍🎉💯😊,⭐🇮🇳😇👌🎊🥳

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 2 роки тому +18

    ఆధారం మా ఆధారం నీవే యేసయ్యా మా సర్వం మా సమస్తం

  • @kammariprabhakar
    @kammariprabhakar Рік тому +3

    Supar song anna

  • @josephsubramanian5884
    @josephsubramanian5884 2 роки тому +3

    Glory to God. Many were comforted on hearing this song. SP B sir also sang excellently as usual.

  • @gamidiramu9057
    @gamidiramu9057 2 роки тому +5

    God Bless you

  • @yathamprabakarao3897
    @yathamprabakarao3897 2 роки тому +8

    Nice 👍☺️

  • @santhujoguru2918
    @santhujoguru2918 2 роки тому +9

    Support the song nice song

  • @bhagyakota2229
    @bhagyakota2229 2 роки тому +3

    Prise the lord

  • @RadhaRadha-gw9wd
    @RadhaRadha-gw9wd 2 роки тому +5

    Rabha

  • @DharmarajuEjjina
    @DharmarajuEjjina 8 місяців тому +1

    ❤❤❤❤

  • @aligemariamma9712
    @aligemariamma9712 2 роки тому +6

    🙏🙏🙏🙏

  • @dr.d.ratnakumar4663
    @dr.d.ratnakumar4663 2 роки тому +4

    We miss you sir..

  • @sharathpauljwj3843
    @sharathpauljwj3843 2 роки тому +4

    God bless you all 🕎

  • @pardhusrinivas8983
    @pardhusrinivas8983 Рік тому +3

    Song comment box lo pettandi plz

    • @faithmusicchannel6679
      @faithmusicchannel6679  Рік тому

      Aadharam Neeve Yesayya | ఆధారం నీవే యేసయ్యా
      పల్లవి:
      ఆధారం నీవే యేసయ్యా - ఆనందం నీవే మెస్సయ్యా (2)
      నాతల్లియు నీవే నాతండ్రియు నీవే - నాకున్నది నీవే నేనున్నది నీకే
      ఆధారం నా ఆనందం నాకభయం దేవ ప్రతీదినం (2)
      1. బంధువులే నన్ను బాధపరచిన -
      ఆత్మీయులే నన్ను - ఆదరించక పోయన (2)
      కళ్ళలో కన్నీరు కదులుతూనేఉన్న -
      హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్న
      (2)
      ఆధారం నా ఆనందం నాకభయం
      దేవ ప్రతీదినం (2) ||ఆధారం||
      2. అశాంతి నాలో నిలువునా
      అలుముకుంటున్నా -
      ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా
      (2)
      భవిష్యత్తే నాలో భయమే లేపుతున్న -
      బరువైన హృదయంతో నీకై బ్రతుకుతున్నా
      (2)
      ఆధారం నా ఆనందం నాకభయం
      దేవ ప్రతీదినం (2) ||ఆధారం||

  • @nageswaraonakka8028
    @nageswaraonakka8028 2 роки тому +6

    Nagu

  • @LeeLee-tm7bb
    @LeeLee-tm7bb Рік тому +2

    p