ప్రమాదంలో అమీర్ పేట్ మెట్రో స్టేషన్ ? పిల్లర్ పక్కనే సెల్లార్! | Ameerpet Metro Station Issue

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 763

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 5 місяців тому +201

    మెట్రో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది

  • @Cherry45567
    @Cherry45567 5 місяців тому +170

    మెట్రో స్టేషన్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది

  • @crazykids2889
    @crazykids2889 5 місяців тому +157

    అసలైన opposition leader nuvve అన్న

    • @sathishcomiccon2698
      @sathishcomiccon2698 5 місяців тому +3

      now some people will come and say he is congress agent

    • @Faith_107
      @Faith_107 5 місяців тому

      Pilli eppudu kallu musukoni tananu evaru chustalerani anukoni palu tagutunnattu undi nee sangati

    • @haravardhan8078
      @haravardhan8078 5 місяців тому +6

      Vellu video chestaru, company ni bediristharu, money demand chestaru, money esthe malli ee issue mida video cheyaru.

    • @sathishcomiccon2698
      @sathishcomiccon2698 5 місяців тому

      @@haravardhan8078 he questioned govt many times bro once see his videos

    • @lingareddyadla281
      @lingareddyadla281 5 місяців тому +4

      ​@@sathishcomiccon2698yes he is congress agent eppudu kuda ktr chesindhu antundu vidu

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 5 місяців тому +85

    ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టిసరించి రివ్యూ చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి లేకపోతే చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సి

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది

  • @user-sv6hw3vt4qa
    @user-sv6hw3vt4qa 5 місяців тому +21

    అన్న మీరు సూపర్ అన్న అనినిత్యం ప్రజల కోసం కొట్లాడుతూనారు న్యాయం గా పోరాడే మీడియా లెజెండ్ tqq అన్న ఇలాగే ఏ ప్రభుత్వం ఉన్న సరే అడగాల్సిందే అన్న

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 5 місяців тому +38

    ❤ పిల్లర్ కు అంత దగ్గరగా ఉంటే మెట్రో స్టేషన్ తప్పనిసరి కూలిపోతుంది ❤️ఆ విషయం మున్సిపల్ అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ తెలియదా ❓ఎలా పర్మిషన్ ఇస్తారు ❓ తప్పు కదా ❓ మీ వివరణ చాలా క్లుప్తంగా ఉంది❤ పర్మిషన్ ఉన్న ,లేకపోయినా వెంటనే ఆ బిల్డింగ్ను ఆపాలి❤ ప్రభుత్వ అధికారులు ఆ బిల్డింగ్ను కట్టనిస్తే చిక్కుల్లో పడతారు❤ మన సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పనిసరి ఇందులో జోక్యం చేసుకొని బిల్డింగ్ కట్టడం ఆపాలి❤

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @RR-Pocham
    @RR-Pocham 5 місяців тому +77

    కచ్చితంగా మెట్రో కూలిపోద్ది

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 5 місяців тому +258

    ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి మిత్రులారా

    • @praveenmarupaka6812
      @praveenmarupaka6812 5 місяців тому +8

      Cm ki kanipinchadha brother villaina direct ga cheppachu kada

    • @manastudio8858
      @manastudio8858 5 місяців тому +4

      Cm daggariki povatam Avasaram ledhu
      Endukante dabbu padesthe cm kuda kam ga untadu

    • @forestassets4969
      @forestassets4969 5 місяців тому +10

      Mana toli velugu ....congres velugeeeee

    • @VIJAYALAKSHMIBURUGULA
      @VIJAYALAKSHMIBURUGULA 5 місяців тому

      💯 raghu

    • @sunilrathod8092
      @sunilrathod8092 5 місяців тому

      ​@@forestassets4969correct 💯

  • @Templebells9099
    @Templebells9099 5 місяців тому +23

    Salute you Raghu. You are a true journalist fighting on behalf of common people.

  • @ramum3451
    @ramum3451 5 місяців тому +82

    రఘు మొత్తానికి మంచి గట్టి కంపెనీ మీదే గురి పెట్టాడు...

    • @jmr5139
      @jmr5139 5 місяців тому

      😂

  • @prudvirajreddymuddasani7238
    @prudvirajreddymuddasani7238 5 місяців тому +41

    Good job Raghu, government should wakeup on this issue

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 5 місяців тому +35

    గతంలో శ్రీకాళహస్తి మహా గాలిగోపురం కూలిపోవడానికి ఇలాంటి నిర్మాణాలే కారణం అని చెప్పారు.
    ఇక్కడ కూడా అలాంటి తప్పిదమే జరిగినట్లుంది

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @japaprashanth2226
    @japaprashanth2226 5 місяців тому +21

    రఘు గారు మీరు ఇలాంటి వీడియోలు చేసి ప్రజలకు చూపిస్తే చూసిన ప్రజలు ఎందుకు స్పందిస్తలేరు . మనతేలంగాణ ప్రజలు ఇంత నిర్వీర్యులు గా ఎందుకు తయారౌతున్నారు ? చాలా భాధౌతున్నది . 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 5 місяців тому +160

    హాట్సాఫ్ రాగాన్న ప్రజల కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నందుకు ప్రజల తరఫున

    • @param9466
      @param9466 5 місяців тому +2

      రఘు

    • @manastudio8858
      @manastudio8858 5 місяців тому +9

      Antha ledhu commision gurinchi

    • @sriram-nt3mk
      @sriram-nt3mk 5 місяців тому +4

      ​@@manastudio8858 ne brathuku eapudu ade ga😂😂😂 nela andharu vundaru

    • @svrenterprises8987
      @svrenterprises8987 5 місяців тому

      😂😂😂 vadi ... Lo .....

    • @Kum944
      @Kum944 5 місяців тому

      వీడు ప్రభుత్వ నీకి బానిస తొలి వెలుగు కాదు కాంగ్రెస్ పార్టీ భవనం

  • @akunurikanakaraju8660
    @akunurikanakaraju8660 5 місяців тому +7

    రఘు గారు మీరు చాలా రిస్క్ తీసుకొని వీడియో చేశారు, really great 👍

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @PrabhuRanga-y1c
    @PrabhuRanga-y1c 5 місяців тому +31

    ఇపుడు తెరుకు పోతే చాలా ప్రాణ నష్టంము & ఆస్తి నష్టం జరుగుతుంది మీడియా వారు దృష్టి పెట్టాలి

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 5 місяців тому +27

    రఘు అన్నగారు వందనాలు

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 5 місяців тому +17

    Well said raghu

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 5 місяців тому +47

    రోజుకు లక్షల మంది ఆధారపడి జీవనాన్ని కడుగుతున్నారు ఇది తొందరగా కరెక్ట్ చేయాలి గవర్నమెంట్ ఇంకెట్లా వస్తే కలవకుండా కుటుంబం నుంచి వచ్చినయ్ ఇంత క్లియర్ గా కూడా చెప్పినంక అర్థం చేసుకోకపోతే ఎట్లా అన్న

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 5 місяців тому +12

    Hats off to your concern to the society

  • @raghurajneerati8910
    @raghurajneerati8910 5 місяців тому +11

    L. B. Nagar, పేరు ను Vasavi L. B. Nagar గా చేంజ్ చేసారు. నేను రీసెంట్ గా వెళ్తే కొత్త station నా, పరేషాన్ అయినా, వాసవి అనే పేరు రియల్ ఎస్టేట్ వాడిదా.... కథ కొత్తగా ఉంది.

    • @Sureshhd79
      @Sureshhd79 5 місяців тому +1

      స్టేషన్ name ని అమ్మేశారు.. మీక్కూడా మీపేరు తో స్టేషన్ name కావాలంటే మీరు కూడా ఏదయినా స్టేషన్ కొనుక్కోవచ్చు

  • @endooribaburao3026
    @endooribaburao3026 5 місяців тому +17

    Dynamic reporter Raghu great

  • @kgmanohar1746
    @kgmanohar1746 5 місяців тому +36

    ఇంతకాలం అందరూ ఏమి చేస్తున్నట్టు?

    • @prabhakar1436
      @prabhakar1436 5 місяців тому +4

      Dealing కుదరలేదేమో

    • @palladeepthi7470
      @palladeepthi7470 5 місяців тому

      AVNU

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @gnmraju3692
    @gnmraju3692 5 місяців тому +3

    Excellent Raghu garu

  • @marojuravikumar
    @marojuravikumar 5 місяців тому +8

    ఇట్లాంటి వి చూసుకోవటానికి టెక్నికల్ వాళ్ళు చూసుకుంటారు.... పిల్లర్ పక్కన సెల్లార్ కోసం కట్టిన వాల్ చాలా మందంగా ఉన్నది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండక పోవచ్చు... ఎందుకైనా మంచిది ఫౌండేషన్ ఇంజనీర్ కి చూపించాలి....

  • @VenkataRamana-ch2kp
    @VenkataRamana-ch2kp 5 місяців тому +8

    hats off raghu anna

  • @rameshmandala7141
    @rameshmandala7141 5 місяців тому +1

    చాలా మంచి విషయం మీరు ప్రభుత్వం, ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. Great journalist 🙏🙏

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @bhanuchander9604
    @bhanuchander9604 5 місяців тому +44

    బిల్డింగ్ ఓనర్ ని ఎంత బ్లాక్మెయిల్ చేసినవు అన్న డీల్ సెట్ కలే

  • @pprajachannel2959
    @pprajachannel2959 5 місяців тому +6

    Immediately CM Garu Respond kavali public safety important please repair immediately CM Garu Meeru respond kavali

  • @sudhakarreddycheerla1794
    @sudhakarreddycheerla1794 5 місяців тому +3

    super raghu bai ముందు. జాగ్రత్త చెప్పారు

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @degaslabs8530
    @degaslabs8530 5 місяців тому +9

    RAGHU BRO NO PARTY CAN THINK OF PUBLIC. WE DON'T WANT THIS KIND OF PARTIES AND LEADERS. BETTER PRESIDENT RULE SIR

  • @dineshyadav-fs5pd
    @dineshyadav-fs5pd 5 місяців тому +5

    Brother Please show the permission letter given by the government to the Telangana people

  • @ramulukummari5931
    @ramulukummari5931 5 місяців тому +6

    Make a video.AMEERPET Metro pillar no C1448 to 52 blocks the main road daily for footpath shopping . ASK who gives permission to block the main road

  • @muralikrishna7196
    @muralikrishna7196 5 місяців тому +9

    This is journalism

  • @michaelcurran1797
    @michaelcurran1797 5 місяців тому +3

    You are a great journalist, appreciate your video to highlight the danger of this construction which should be stopped as soon as possible before it is too late

  • @Suma-o2c
    @Suma-o2c 5 місяців тому +3

    Good job.. రఘు..

  • @rajunanda7926
    @rajunanda7926 5 місяців тому +1

    Yes

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 5 місяців тому +2

    కారణభూతమైన. రాజకీయ నాయకులవు, ప్రభుత్వ ఉద్యోగులను, వ్యాపారులను ఉరితియ్యాలి.

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 5 місяців тому

    నేను అమీర్పేట్ లో 3ఇయర్స్ అక్కడే వున్నాను.
    ఆ బిల్డింగ్ కట్టక ముందు నుండి అక్కడే వున్నాను. ఇలా కట్టడం చాలా ప్రమాదకరం.

  • @kirang314
    @kirang314 5 місяців тому

    Manchi issue tiskunnaru ippudu prajala pakshana unnadi me channel okkate meru prathipaksha party role chesthunnaru cheyali keep going..tq

  • @mvpnaresh9793
    @mvpnaresh9793 5 місяців тому +4

    Very good anna!

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 5 місяців тому

    మంచి point కనిపెట్టి నారు ..జై హింద్

  • @Anjaneyulug7890
    @Anjaneyulug7890 5 місяців тому +20

    సామాన్యులను, పేదవారిని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం నియమ నిబంధనలు ఉన్నాయి అన్నట్టు ,ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తారు...
    బడా ధనవంతులకు, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నియమ నిబంధనలు ఏమి అక్కర లేవు అన్నట్టు వ్యవహరిస్తారు, లంచాలు లక్షలలో కోట్లల్లో వస్తాయి,
    ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోకుండా నిజాయితీగా ఉంటే, పెద్ద దొంగలు రాజకీయ నాయకులు, వీరికి సహకరిస్తున్న వాళ్ళు పెద్ద మంత్రులు అండ చూసుకొని ఇలా నిర్మాణాలు చేస్తారు,
    మిగతా మీడియా మొత్తం, అమ్ముడు పోయినట్టుంది,
    ఏదైనా ప్రమాదం జరిగినాక అప్పుడు, ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలు, గోవిందమ్మ గొప్పలు కొండంత పెట్టి చూపిస్తుంటారు...

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому +1

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @MAHESH96ful
    @MAHESH96ful 5 місяців тому

    Raghu anna, you are an excellent journalist. People should share this video widely, rather than only sharing it when something dangerous happens

  • @prasadmv4174
    @prasadmv4174 5 місяців тому +1

    Precautions need to be taken immediately,...

  • @bharathkumar331
    @bharathkumar331 5 місяців тому +4

    Good work raghu garu🎉

  • @ratnamkumari2688
    @ratnamkumari2688 5 місяців тому +1

    You are correct.

  • @DMR707
    @DMR707 5 місяців тому

    Super sir good work pls ee issue gurinchi koncham alochinchandi , permission aapeyandi poyedemundi

  • @magbob1120
    @magbob1120 5 місяців тому +6

    Super Raghu Gaaru, always with the people...

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 5 місяців тому +13

    ఏం చేస్తున్నది గవర్నమెంట్

    • @sathishcomiccon2698
      @sathishcomiccon2698 5 місяців тому

      increasing liquor sales

    • @lingareddyadla281
      @lingareddyadla281 5 місяців тому

      Govt busy to sending money to Delhi rahul ji

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 5 місяців тому +1

    Valid point.

  • @bachalakuripraveen1091
    @bachalakuripraveen1091 5 місяців тому

    రఘు అన్న నువ్వు నిజంగా గెలవని ఎమ్మెల్యేవి సమస్యలను ప్రజలు కూడా పట్టిచుకోవలి

  • @bhanuchander9604
    @bhanuchander9604 5 місяців тому +2

    అయ్యా జర్నలిస్ట్ రఘు గారు మెట్రో లైన్ ఒకే చేసిందే కాంగ్రెస్ గవర్మెంట్

  • @krishnaiaharetla415
    @krishnaiaharetla415 5 місяців тому +1

    Super Raghu properly respond

  • @saicharan6770
    @saicharan6770 5 місяців тому

    Very serious issue, hats off Raghu gaaru, it should get viral and action has to be taken

  • @Danush_21
    @Danush_21 5 місяців тому +1

    Superb sir...we are with you

    • @moolamuralidhar8352
      @moolamuralidhar8352 5 місяців тому

      అక్కడ సైంటిస్ట్ ఎస్సై చేసే ఇస్తారా నాకు నీకు తెలియకపోతే తెలుసుకో

  • @rameshnani6994
    @rameshnani6994 5 місяців тому +1

    Good Job Raghu Garu

  • @SVRNTR
    @SVRNTR 5 місяців тому

    Super Raghu Anna super

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h 5 місяців тому

    RAGU gaaaru meeru cheppina ee visaym nijam gaaa aaalochinchaali...

  • @palsingh5896
    @palsingh5896 5 місяців тому +2

    Brother not this only I have full record with government Involvedment

  • @tarakrama
    @tarakrama 5 місяців тому

    Awesome information, Ghmc must react immediately

  • @hemaraju5360
    @hemaraju5360 5 місяців тому +2

    ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ సెల్లార్ ని ఆఫ్ చేయండి

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @prasadgranites8141
    @prasadgranites8141 5 місяців тому +2

    ..కూలిపోయిన తర్వాతే అన్ని శాఖలు స్పందిస్తాయన్నా!🤪😝😛😇🥰

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @raamraaj4616
    @raamraaj4616 5 місяців тому +1

    Ee construction valana etro station ku ఎటువంటి ఇబ్బందీ ఉండదు...

    • @negalaramachandra8923
      @negalaramachandra8923 5 місяців тому

      Y

    • @raamraaj4616
      @raamraaj4616 5 місяців тому

      Loose soil kaadu paigaa metro station వైపు రెండు అంతస్తుల లోతు వరకు 2 నుండి 4 అడుగుల కాంక్రీట్ వీడియో లో కనబడుతున్నది తగిన జాగ్రత్తలు టెీసుకున్నట్టే ఉన్నదీక bldg కట్టక పెర్ఫెక్ట్ గా సపోర్ట్ గా ఉంటుంది ఇది నిజం

  • @sonaram7941
    @sonaram7941 5 місяців тому +2

    Entha amount kavalani quote chesaru? From building.. ivvaledhu anukunta..

  • @AnilKumar-pq1qv
    @AnilKumar-pq1qv 5 місяців тому

    Super anna nuv elanti vishayalu chala important so government should take action porapaatuna ediyna jarigithe evadu badyudu

  • @avadutaabhaskaar
    @avadutaabhaskaar 5 місяців тому

    Thank you Raghu sir
    Important issue raised 👌

  • @bandivenkatesh6309
    @bandivenkatesh6309 5 місяців тому +2

    Raghu Anna roads veyyamanandi Telangana lo kanisam patchwork kuda cheyatle

    • @lalith01
      @lalith01 4 місяці тому

      Inka gelipinchandi Congress ni

  • @NagendraKumar-ht9ot
    @NagendraKumar-ht9ot 5 місяців тому

    Super Job Mr. Raghu. 👍

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 5 місяців тому

    Mr ragu ur very great. Journalist Journalist

  • @anuradhasreepalle4590
    @anuradhasreepalle4590 5 місяців тому +2

    👍

  • @PudimadakaPrasad
    @PudimadakaPrasad 5 місяців тому +3

    Suitcase లు ఇస్తే ఏమయినా చేస్తాం

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @SandeepCreativethings2558
    @SandeepCreativethings2558 5 місяців тому +15

    ఇ ఘనకార్యం చేసింది brs ప్రభుత్వం

    • @acc262
      @acc262 5 місяців тому

      Adi permission icchimdi Congress Valle
      Metro plan vese munde Anni setbacks istaru ra erri*****

    • @manojkumaralajangi9379
      @manojkumaralajangi9379 5 місяців тому +1

      Ippudu congress govt vachhindhi ga aapeyamanu ,,,TS ni TG Cheyadam vachhu ,,telangana song marustharu symbol marustharu adhi goppa kaadhu, ilaantivi aapithene goppa Cm

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @ram47845
    @ram47845 5 місяців тому

    First time im appreciating you....

  • @ranjithreddy000
    @ranjithreddy000 5 місяців тому

    Correct ga cheyparu

  • @sridharmallagari
    @sridharmallagari 5 місяців тому +1

    Thanks

  • @prasadtvsrk669
    @prasadtvsrk669 5 місяців тому

    Hats off to you
    This is the right journalism & questioning the authorities, politicians and technocrats

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      He did not done is fact check properly we can clearly see retaining wall which is over thick than usual retaining wall specially to counteract forces from Pillar, I think reporter might be denied commission so he made this article

  • @prasada9049
    @prasada9049 5 місяців тому +1

    Good

  • @praz45
    @praz45 5 місяців тому +1

    Excellent work bro

  • @bavakichitti
    @bavakichitti 5 місяців тому

    Chala ముఖ్య విషయం 😮 దంజర్

  • @kalyanipanchavati9695
    @kalyanipanchavati9695 5 місяців тому

    Good work by Raghu garu. His questions are very thoughtful

  • @Smsmsm2494
    @Smsmsm2494 5 місяців тому +1

    ❤Raghu anna

  • @madhurifinanceintelugu
    @madhurifinanceintelugu 5 місяців тому +1

    Nice sir i liked it iam expecting this kind of ground reporting from you

  • @saiv3060
    @saiv3060 5 місяців тому

    Amazing Raghu....you are a very honest and sincere journalist.

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      I doubt that seeing this article as there is clearly a retaining wall visible he might be expecting commission through this video from company

  • @saleemsaleem-dn4cj
    @saleemsaleem-dn4cj 5 місяців тому +1

    Hats off sir meeku

  • @ushachunchu8262
    @ushachunchu8262 5 місяців тому +4

    Ah construction ఆపివేయాలి వెంటనే...

    • @gamingaccount3194
      @gamingaccount3194 4 місяці тому

      ఎ ప్రాబ్లమ్స్ లేదు రిఎన్పోర్సడు వాల్ ఉంది అవసరానికి మించి దొడ్డు పెట్టినారు రిఎన్పోర్సడు వాల్ ని. రిపోర్టర్ ముందు పరిశీలన చేయవలె అతనికి తెలియదు లేదా డబ్బులు కోసం బెదిరిస్తున్నాడు

  • @madhavik6069
    @madhavik6069 5 місяців тому

    You are great sir. Your research makes all the GHMC corporation altert.

  • @narsinghthakur5745
    @narsinghthakur5745 5 місяців тому

    Raghu anna nuvvu great anna Telangana prajala mana & pranala kosam nuvvu pade tapathryam super anna nuvve anna hats off RAGHU ANNA

  • @janagamrajyalaxmi6337
    @janagamrajyalaxmi6337 5 місяців тому +1

    Your godjob raguana 👍👍

  • @harikrishnareddy4199
    @harikrishnareddy4199 5 місяців тому

    హైదరాబాదులో ఇల్లీగల్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి సరైన పార్కింగ్ లేకుండా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చిన బిల్డింగులు చాలా ఉన్నాయి, అలా పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల మీద ముందు యాక్షన్ తీసుకోవాలి

  • @anushadwiwedi4474
    @anushadwiwedi4474 4 місяці тому

    Well explained mr Raghu,but it won't effect to the pillar,it's a proper setback don't worry....

  • @dhanunjayudutelugu1792
    @dhanunjayudutelugu1792 5 місяців тому

    రఘఅన్న నువ్వు గ్రేట్ అన్నా

  • @itsourchannel1370
    @itsourchannel1370 5 місяців тому

    Keep rocking Raghu brother

  • @saturo_nipon
    @saturo_nipon 5 місяців тому

    This is good journalism. well done

  • @laxmibnvs5632
    @laxmibnvs5632 5 місяців тому

    Government ki ventane notice cheyali
    Good information 👍

  • @darlingraghavendarravi5011
    @darlingraghavendarravi5011 5 місяців тому

    Raghu anna venakki jaragodu ma andari suport untadi

  • @rajabharat1691
    @rajabharat1691 5 місяців тому

    Blessings sir ❤

  • @mohankottamasu3137
    @mohankottamasu3137 5 місяців тому +1

    Valid vedio

  • @pkrishnakumari8090
    @pkrishnakumari8090 5 місяців тому

    సిఎం రేవంత్ రెడ్డికి గారు samaadhaanamchepaali రఘు 🙏🏼

  • @zzzzzzz19
    @zzzzzzz19 5 місяців тому

    Good news coverage...keep it Anna