Explainer :త్రిశంకు స్వర్గంలో Sunita Williams.. మస్క్ సాయం చేస్తేనే భూమ్మీదకు! | NASA - TV9

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Explainer :త్రిశంకు స్వర్గంలో సునీతా విలియమ్స్.. మస్క్ సాయం చేస్తేనే భూమ్మీదకు! - TV9
    ఏ ముహూర్తానా రోదసి యాత్ర అని ప్రకటించారో అప్పటి నుంచి అడుగడుగునా ఆటంకాలతోనే సాగుతోంది. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వారిద్దర్నీ రోదసిలోకి తీసుకెళ్లింది. నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో వాయిదా పడింది. ఆ తర్వాత లోపాల్ని సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ 5 సురక్షితంగా స్పేస్‌కి పంపించింది. ఇదుగో ఇవి సునీత విలియమ్స్ స్సేప్ క్రాఫ్ట్‌లో ఆ రోజు అడుగుపెడుతున్న దృశ్యాలివి. మూడోసారి అంతరిక్షంలో అడుగుపెట్టిన సునీత ఆనందంతో డ్యాన్స్ చేశారు కూడా.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #explainers #SunitaWilliams #nasa #tv9d
    Credit: #ravikumar /Producer || #TV9D

КОМЕНТАРІ • 278

  • @MrPoornakumar
    @MrPoornakumar 3 місяці тому +301

    ఆవిడ సురక్షితంగా, భద్రంగా (తనపై ఒకగీతకూడా పడకుండా) భూమ్మీదకురావాలి. అనికోరుకుంటున్నాను.

  • @kalavathitirupati8998
    @kalavathitirupati8998 2 місяці тому +39

    Suneetaviliyams ్షేమం గా భూమి కి తిరిగి రావాలని ఆ దేవుని కోరుకొంటున్నాము

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 3 місяці тому +62

    We hope they will reach Earth 🌎 Seafly.

  • @GowriShankar-sv2xu
    @GowriShankar-sv2xu 3 місяці тому +25

    Don't be sentimental that she is born in India...she is a citizen of US...Please pray for her to come back as a human being irrespective of the country

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi 2 місяці тому +2

    సునీత గారు,మిగిలిన వ్యో మగాములు అందరూ సేఫ్ గా భూమి మీదకి రావాలని భగవంతుని వేడుకుంటున్నాను.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 місяці тому +5

    భారత్ ప్రయత్నంలో ఇలా అయి ఉంటే ఇక్కడ రచ్చ రచ్చ అయ్యేది. అక్కడ శాస్త్రవేత్తలను చాలా ప్రశాంతంగా పని చేసుకోనిస్తున్నారు, క్షోభ పెట్టకుండా. అయినా బోయింగ్ వాళ్ళు తప్పు తెలిసిన తర్వాత ఈ ప్రయోగం ఎలా చేశారో ?

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl 2 місяці тому

    Sunita is fine nothing to worry about her. God's presence with her

  • @ganeshpk1944
    @ganeshpk1944 3 місяці тому +7

    Super Indian Woman 👍👍👍👍👍

  • @subbaraobonagiri3464
    @subbaraobonagiri3464 3 місяці тому +5

    Prey god for safe return. All the best Sunitha

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju4322 2 місяці тому

    Her JOY REMARKABLE & EXCEPTIONAL. GREAT OF HER COURAGE.

  • @SurenderTenugu
    @SurenderTenugu 3 місяці тому +22

    God bless you 🙏

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 місяці тому

    ఆమె.. ఆమెతో పాటు ఉన్న వేరొక అతను కూడా క్షేమంగా తిరిగి భూమి మీదకు రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను....🙏

  • @HariharaprasadVellala
    @HariharaprasadVellala 3 місяці тому +4

    మధ్య మధ్యలో భయంకరమైన ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆపండి. రాత్రి పూట విడియో వినలేక పోతున్నాము.

  • @ramakrishnap2548
    @ramakrishnap2548 3 місяці тому +1

    We pray GOD to bring her safely to earth. It should not be a situation like Kalpana Chawla's case.

  • @user-km8po3vm6r
    @user-km8po3vm6r 3 місяці тому +2

    Still respect and hopefully she will be back safely
    All should be safe
    Pray for all of them.
    Sunitha Williams is an American with Indian name.
    She doesn’t care even for an inch about India. American origin Indians feel insulted to be called as Indian.
    Kindly don’t emphasize the fact Indian origin.
    Irrespective of anyone’s origin, we pray for safe arrival of all the crew.🙏

  • @UPPULETIANJANEYULU
    @UPPULETIANJANEYULU 2 місяці тому

    Uppuleti anjaneyulu Indian ARMY MAJOR

  • @chandrasekhar704
    @chandrasekhar704 3 місяці тому +2

    NASA should take complete responsibility

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 3 місяці тому +5

    Baratha scientist la nu champadam CIA NASA eppatinundo chesthundi

  • @ganeshgani5952
    @ganeshgani5952 3 місяці тому +18

    INS లో ఉన్నంత వరకు ఏ PROBLEM ఉండదు

  • @narasimhamurthy5029
    @narasimhamurthy5029 3 місяці тому +4

    She well come back safely ❤

  • @vishnuvardhandala7776
    @vishnuvardhandala7776 2 місяці тому +1

    Save Suneeta

  • @telugufoodzone8374
    @telugufoodzone8374 3 місяці тому +1

    She will come back safely 🙏

  • @indiancitizen7429
    @indiancitizen7429 2 місяці тому

    she will come safely 🙏

  • @PropertiesAI
    @PropertiesAI 3 місяці тому +1

    Ah bayankaramaina background music entra babu

  • @BRAHMANANDAREDDYYARAGUTI-k7x
    @BRAHMANANDAREDDYYARAGUTI-k7x 2 місяці тому

    Good morning 🙏 🌄 the great respected my dear friend ELON MUSK ji, God bless you and your's SPACE STATION X, TESLA, NEURA LINK, STAR LINK 🌟, TWITTER and all, God bless you SUNEETHA WILLIAM'S JI,NAMASTE.

  • @saisbookshelf2688
    @saisbookshelf2688 3 місяці тому +2

    Detailed news

  • @Balu-abcdef
    @Balu-abcdef 3 місяці тому +2

    Venumadav eppudo cheppadu dancelu avi veykudadu ani

  • @srinivasareddy4739
    @srinivasareddy4739 2 місяці тому

    ఆ కంపెనీ బోయింగ్ కరెక్ట్ కాదు అని తెలిసి కూడా దానినే ఉపయోగించి నాశ పెద్ద తప్పు చేసింది జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు

  • @gokulagirijadd
    @gokulagirijadd 3 місяці тому +1

    It's God's plan. Virraveegakudadu

  • @SureshKumar-17
    @SureshKumar-17 3 місяці тому

    #Saveher

  • @seccountryInd
    @seccountryInd 2 місяці тому

    It's ok

  • @SunilKumarP-n4b
    @SunilKumarP-n4b 3 місяці тому

    How much weight-loss do they get after space experience?? Will their bones get back to normal people healthy stage. Or they remain weak aftereffects due to space journey.

  • @nageshramarama8845
    @nageshramarama8845 2 місяці тому

    😢🙏🙏🙏

  • @babutechmbr4860
    @babutechmbr4860 3 місяці тому

    Musk mama pakkana unnantha varaku.. Space lo unnavallani evaru touch cheyleru mama...

  • @aramesh8722
    @aramesh8722 2 місяці тому

    Let God send her to earth with great health and information which would further help NASA in research and benefits to the people in lot many ways .!

  • @laxmirajam8827
    @laxmirajam8827 3 місяці тому

    India recently developed reusable space shuttle must be sent to save the astronuts.

  • @RenukaNenarla
    @RenukaNenarla 3 місяці тому

    Musk garu please save her

  • @vakatisatishkumar2778
    @vakatisatishkumar2778 3 місяці тому

    Paina already manushuli vunnaruga, inkem problem?

  • @dkdk-gg5lz
    @dkdk-gg5lz 3 місяці тому

    ఇక కష్టమే

  • @vigneshkumar8082
    @vigneshkumar8082 3 місяці тому

    Musk will def help

  • @DayaMudhiraj-jv8jw
    @DayaMudhiraj-jv8jw 3 місяці тому

    #alonmask

  • @Siddhu0996
    @Siddhu0996 3 місяці тому

    What the hell ISRO doin?

  • @ramaraokonda1130
    @ramaraokonda1130 2 місяці тому

    😂😂😂😂

  • @ArunaKumari-sk3top
    @ArunaKumari-sk3top 3 місяці тому

    #Mask

  • @SunilKumarP-n4b
    @SunilKumarP-n4b 3 місяці тому

    Is Kalpana Chawla body still floating in space?

  • @kumara4250
    @kumara4250 3 місяці тому

    ivi yevee, namma akkaraledu. all lies, false propaganda!

  • @kumara4250
    @kumara4250 3 місяці тому +1

    Idi antaa pedda naatakamu, natakaalu aadadamulo NASA pedda muduru.

  • @shaikkhadeer6472
    @shaikkhadeer6472 3 місяці тому +5

    అతి ప్రయోగాలు వద్దు సార్

  • @muralikrishna6027
    @muralikrishna6027 3 місяці тому +1

    Inka raru antariksha pisachulu ipotaru😂😂😂

  • @muralikrishna6027
    @muralikrishna6027 3 місяці тому

    musk ni nammite pooku nakinchestadu titanic ship daggaraki pampi 5 mandi ni lepesadu veedu chethulu yethestadu out😂😂😂😂

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 місяці тому +7

    క్షేమంగా భూమిని చేరుకోవాలీ ఆ శివయ్య ఆశీస్పులతో,🙏🙏

  • @VS-ni5ue
    @VS-ni5ue 3 місяці тому +36

    Sunitha Williams తో పాటు Butch wilmore అనే మరో astronaut కూడా చిక్కుకుని ఉన్నారు. ఇద్దరూ safe గా తిరిగిరావాలని కోరుకుందాం. After all he is also a human & an astronaut just like Sunitha williams. Even though Sunitha is an Indian origin woman, but neither of the astronauts are not going to live in India.

  • @nageshjuturu8011
    @nageshjuturu8011 2 місяці тому +19

    మాస్క్ సర్, ప్లీజ్. ...
    సునీత మేడమను వారి టింమును కాపాడండి ప్లీజ్ .అది మీ వలనే సాధ్యం.

  • @मेराभारतमहान-ल9ङ
    @मेराभारतमहान-ल9ङ 3 місяці тому +249

    సునీతగారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని భగవంతునికి నా ప్రార్థన...

  • @narasimhareddy9288
    @narasimhareddy9288 3 місяці тому +137

    kalpana chawla ni kuda ilage chesaru...never trust NASA

  • @ilaiahmulkalapelly2044
    @ilaiahmulkalapelly2044 3 місяці тому +30

    అప్పట్లో.. 1969 లో మూన్ మీద లాండ్ అయ్యి జెండాలు పాతి సేఫ్ గా తిరిగి రాగలిగినప్పుడు... !! ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో స్పేస్ నుండి తిరిగి రప్పించలేకపోవడం ఏంటి...?? అసలే మీరు అమెరికా వాళ్ళు కదా..!! అన్ని లావాదేవీలు డాలర్ లోనే జరగాలి... సూపర్ పవర్ కంట్రీ కదా...!!

    • @GaneshKumar-cd4dx
      @GaneshKumar-cd4dx 3 місяці тому

      Because land on moon on 1969 is a big fake one ...

    • @MrPoornakumar
      @MrPoornakumar 3 місяці тому +1

      @ilaiahmulkalapelly2044
      పరిస్థితి (technically) ఒకదానిని పోలినట్టు మరొకటి వుండదు.

    • @bandaraju8315
      @bandaraju8315 2 місяці тому

      1969 real or fake?

    • @MrPoornakumar
      @MrPoornakumar 2 місяці тому

      @@bandaraju8315
      Debatable, but do-able.

    • @Pradeep-fl9pf
      @Pradeep-fl9pf 2 місяці тому

      @@ilaiahmulkalapelly2044 అంతా లేదు సార్ ఇంత వర్కు చంద్రుడు పైకి కాలు పెట్టిందే లేదు

  • @akbnayaka42
    @akbnayaka42 3 місяці тому +83

    First time tv9 సోది లేకుండా చెప్పిన వార్త. Straight to point...and quoting other news agencies. Good...will u pl continue these type of stories and with out shouting just like this story?

    • @swethavalluri6453
      @swethavalluri6453 3 місяці тому

      adi avadamma😂

    • @agkanth
      @agkanth 3 місяці тому

      Very good comment 🎉🎉🎉🎉🎉🎉🎉
      😊

  • @Mahesh1432.
    @Mahesh1432. 3 місяці тому +143

    అతి ప్రయోగాలు కూడా ప్రమాదకరం.

    • @MrPoornakumar
      @MrPoornakumar 3 місяці тому +10

      ప్రతిప్రయోగంలోనూ ప్రమాదం పొంచివుంటుంది.
      నాకనిపిస్తుంది - భారతీయులు "రిస్క్" ఎక్కువగా ఉన్న కార్యక్రమాల్లోకి (తక్కినవాళ్ళు వెళ్ళడానికిష్టపడని చోట్ల) వెళతారని. రిస్క్ ఎక్కువంటే, సేఫ్టీ తక్కువ.

  • @sujatha28919
    @sujatha28919 3 місяці тому +23

    ఆమె సురక్షితం గా ఉండాలి... భూమి పై కి తిరిగి రావాలి అని భగవంతుడుని ప్రార్థన చేస్తున్నాను 🙏🙏🙏

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 2 місяці тому +6

    భగవంతుడు ఆమెను రక్షించాలి ఓం నమోవెంకటేశాయ

  • @rahul-wz7rn
    @rahul-wz7rn 3 місяці тому +4

    Mana AP lo kuda 32000 mandhi amailu miss ayaru ani Pawan Kalyan garu anaru...vallanu epudu thisuku vastharu

  • @rameshbabuseelam9496
    @rameshbabuseelam9496 3 місяці тому +1

    మొన్న ఎవడో స్పేస్ స్టేషన్ లో నుంచి దూకి నాలుగు నిమిషాల లో భూమ్మీదకి వచ్చాడని వీడియోలు పెట్టారు కదా ,అలానే వీరు కూడా అక్కడి నుండి దూకి రావచ్చు కదా ? ప్యారాషుట్స్ లేవా ???

  • @makcys
    @makcys 3 місяці тому +2

    అక్కడ నిజంగా ఏమి జరుగుతుందో ఎవరికి తెలీదు, Hollywood style లో ఒక సీన్ క్రియేట్ చేసి, జనాల లో ఉద్వేగం రేపి, ఒక హీరో ని ఎలివెట్ చేసి, వాడి షేర్ వాల్యూస్ పెంచి, ఇంకో రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టిన...

  • @RenukaNenarla
    @RenukaNenarla 2 місяці тому +2

    దయచేసి సునిత గారిని కాపాడండి musk గారు

  • @AgasthyaDharmendra
    @AgasthyaDharmendra 3 місяці тому +9

    *అతి తెలివి సైనీడ్ కన్నాః ప్రమాదం తెలుసుకో NaSa & 🎉*

  • @zeeyesor9445
    @zeeyesor9445 3 місяці тому +6

    అక్కడ ఇంకో అమ్మాయి undiga ఆమెను కిందికి pampandi సునీత విలియమ్స్ ఆమె ప్లేస్ లో ఉంటుంది

  • @raanichowdhary7867f
    @raanichowdhary7867f 3 місяці тому +19

    సూపర్ ఇండియన్ ఉమెన్,save God pls

    • @mdyaseen2019
      @mdyaseen2019 2 місяці тому

      Both astronauts will returñ safely either by boeing or surely by Elon masks spacex.

  • @chinni225
    @chinni225 3 місяці тому +19

    Already pyna vere manushulu unaru ga.vallu epudu akade untara?

    • @padmakumari919
      @padmakumari919 2 місяці тому

      @@chinni225 Naku kuda same ide doubt vachindi ,
      Vallu 9 members already akkada vunnaru kada Mari vallaku leni pranahani problem villaku enduku vundi , Mari a 9 members Ela vastharu kindaku ,ivanni na doubts

  • @avnreddy9463
    @avnreddy9463 2 місяці тому +1

    నాసా ఇతరులప్రాణాల తో లెక్క లేదనీ తన ఈ మెషిన్ ప్రయోగం నిర్లక్షంతెలియచేస్తోంది

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 2 місяці тому +1

    Baba athanu ,Thanu vallu idharu shemanga Bhumi pai ravali Thandri OM Sai Ram 🙏🙏🙏,,,

  • @shaikbasheer2696
    @shaikbasheer2696 2 місяці тому

    Mottaniki tv9 ki oka manchi anchor dorikaaru anni rojulu vunchutaaro chhodali

  • @MumtazPilla
    @MumtazPilla 3 місяці тому +10

    Maku kalpana chawala ne gurtostunnaru 😟 eppudu bhayamga vundi 😢 vallu shemanga tirigi ravalani bhagavantunni prardinchandi andaru please🙏

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 3 місяці тому +6

    I humbly request even masque to bring sunitha miss sunitha William God bless her

  • @MOONVLOGS568
    @MOONVLOGS568 3 місяці тому +29

    WHY YOU ARE SUFFERING MAN. IT IS NOT OUR PROBLEM. THAT IS US'S ISSUE. SHE SAYS SHE IS AN AMERICAN. I DON'T KNOW WHY YOU ARE INTERESTED IN THIS TOPIC.

    • @rdj3502
      @rdj3502 3 місяці тому +5

      India ki theeksoche antha scene kuda ledu le lite theesko

    • @MOONVLOGS568
      @MOONVLOGS568 3 місяці тому +1

      @@rdj3502 GOOD.

    • @nsk9527
      @nsk9527 3 місяці тому +11

      Buddunda asalu....a country e country antunaru it's not a one's personal picnic,it's a S&T which is required absolutely for the Development of whole world.....meru help cheyakapoyaka poina parledu be silent atleast that won't lead to a discourage for them

    • @vijayagayathri8247
      @vijayagayathri8247 3 місяці тому

      Truly , daily a lot people die right.. but this is to ban and stop nasa fully probably

    • @MOONVLOGS568
      @MOONVLOGS568 3 місяці тому

      @@nsk9527 yes, US wants to make a hole to rest of the world. What you said is correct ' hole '

  • @YeruvaDhamareswarreddy
    @YeruvaDhamareswarreddy 3 місяці тому +1

    మాస్క్ మామతో మన evm CM చంద్రబాబు మాట్లాడుతాడు..ఖంగారు పడకండి😂😂😂

  • @UPPULETIANJANEYULU
    @UPPULETIANJANEYULU 2 місяці тому

    Uppuleti anjaneyulu Indian ARMY 🪖🪖🪖🪖 MAJOR

  • @sniv4465
    @sniv4465 3 місяці тому +10

    The News presenter is excellent. He is delivering the news very well

  • @piridisankararao-vu7yl
    @piridisankararao-vu7yl 2 місяці тому

    Sir, you are saying about scientific technology but saying auspicious time or bad time. Is it correct to the part of ur speech

  • @gsvrao3216
    @gsvrao3216 2 місяці тому

    One must understand that every body have within spirit called life that after death too live with 0:16 seperate invisible body but body is ever lasting there is no need of s ympathy

  • @korrabhagath4382
    @korrabhagath4382 2 місяці тому +2

    అందరూ సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటూనా

  • @anitharekala8810
    @anitharekala8810 3 місяці тому +9

    God bless you Sunitha garu

  • @madhuriseeram
    @madhuriseeram 3 місяці тому +4

    Please reduce background music. The music is terrible. 😰

  • @k.jagadish2916
    @k.jagadish2916 3 місяці тому +1

    INS lo unnantha varaku em kaadhu ra babu... Akada unani days salary istaru...Thana monthly salary ne ooha ki kuda andhadhu...meru mee uru veshalu..karmara babu

  • @mahaboobali9350
    @mahaboobali9350 2 місяці тому

    సునీత విలియమ్స్ మరియు ఇంకొకరు భూమి పైకి సురక్షితంగా ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని రావాలని కోరుకుంటున్నాం

  • @ksdnsdkumar1375
    @ksdnsdkumar1375 3 місяці тому +4

    Compared to being stuck in an elevator, being stuck in space is so much better.

  • @kusumamanavuriruchulu9466
    @kusumamanavuriruchulu9466 3 місяці тому

    Nasa yeppudu elane chesthundhi vallaki prayogalu mathrame important pranalu kaadhu
    Kalpana chawla garini kuda elane jarigindhi

  • @rak1576
    @rak1576 3 місяці тому +26

    God please save sunitha williams and others

  • @truedesi3839
    @truedesi3839 3 місяці тому +12

    They better return in Space X rather than Starliner. God bless them all. Thx.

  • @narshimulunarashimulu
    @narshimulunarashimulu 2 місяці тому +1

    ముహూర్తం ఏంట్రా ఏం మాట్లాడు తున్నావు 🇮🇳👍 జై భారత్

  • @NagarajuAkula-zk3tu
    @NagarajuAkula-zk3tu 3 місяці тому

    ఇలాంటి మస్క్ సహాయం ఏంటి వాన్ని పూర్తి పబ్లిసిటీలో పెట్టకండి అది అందరి బాధ్యత

  • @uhv13
    @uhv13 3 місяці тому +1

    Jagan ni pampeyandi pidaa potundi AP ki

  • @bokkasateeshbabu4265
    @bokkasateeshbabu4265 3 місяці тому

    చెప్పేది సూటిగా చెప్పొచ్చు కదా..ఈ extra background anduku మధ్యలో

  • @prakashk1768
    @prakashk1768 3 місяці тому

    మోది అనుకుంటే,,అన్ని సాధ్యం,ఎన్ని war లు, అపినాడు,,

  • @kumarct6941
    @kumarct6941 3 місяці тому

    Can’t believe this kind of narration from TV9 😅😂 what happened to that overacting anchor who gives narration 😅🤪😆🤣😂

  • @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi
    @AWS-DevOps-Win-Linux-CCNA-ESXi 3 місяці тому

    Meeru cheppedi ventunte, indulo NASA kutra undemo anipistundi!

  • @adiaditya5914
    @adiaditya5914 2 місяці тому

    sambala vellakunda, tirigiravali ani pray chestunna

  • @KISHOREKUMAR-yb9ur
    @KISHOREKUMAR-yb9ur 2 місяці тому

    Your voice is very low sir , bgm sound is correctly coming . Plz make over that

  • @someswararao7025
    @someswararao7025 3 місяці тому +7

    బాబు గారు తీసుకొస్తారు.... అనుభవం ఎక్కువ

  • @AjithKumar-zd5vm
    @AjithKumar-zd5vm 2 місяці тому

    Mask sir meera kapadali

  • @gsvrao3216
    @gsvrao3216 2 місяці тому

    It is advised to nasa that expriments on why d eath