Chalarojula nundi follow avthunna anna. America tour daily chustunnam. Superb content videos chupistunnaru.nice and one more thing aamani vodina business ideas chustunnam anna wonderful 👏💐
45 లక్షల education loan తీసుకొని,Ms చదివించా కాని job రాలేదు ఇప్పుడు 50 వేలు loan instalment ఆస్తులు అమ్మి కడుతున్న పిల్లలను US పంపి ఇబ్బందులకు గురి కాకుండా ఉండమని మనవి
#పునాదులు_బలంగా_లేకపోతే_పూసాలు_కదిలిపోతాయి ఒక్కటి మాత్రం నిజం పుట్టిన నేల తల్లిదండ్రులు సొంత ఊరిలో ఉన్న స్నేహితులు దేనికి సాటి రావు ఇంటికి దూరంగా చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి పట్టణానికి వచ్చే వాళ్ళే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇంకొక దేశం అంటే అంతకు మించి ఎదుర్కోవాల్సి వస్తుంది... కాని ఎక్కడైనా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్లే ముందుకు వెళ్తుంటారు... ఇప్పుడున్న పరిస్థితుల్లో పునాదులు బలంగా లేకపోతే సొంత ఇంట్లో సొంత ఊరిలో ఉన్న పూసాలు కదిలిపోతాయి...
అమెరికా అమెరికా అని సినిమా లో చూసినం ఇప్పుడు నీ వల్ల చూసిన అన్న.అమెరికా life style Thanks so much🤝🤝.. Once Small Request For you. Please ఇంకా అమెరికా గురించి కొన్ని విషయాలు ఇండియా నుంచి కొత్తగా చదువుకోడనికి లేదా ఏదన్నా work చేయడానికి జాబ్స్ కోసం కొత్త వారి కోసం ఎలా వెళ్ళాలి... చాలా మందికి doubt ఉంది... చెప్పండి అన్న 🤝
నాన్నా మేము చాలా రోజులుగా డల్లాస్ లో సొంత ఇంటిలో ఉండి కూడా ట్రంప్ వచ్చినప్పుడు కెనడా వచ్చేసాము మేము మా ఇల్లు ఆ టైమ్లో తక్కువకే అమ్ముకునీ కానీ మా అల్లుడుది అమెరిన్ కంపెనీ జాబే వాళ్ళ కొలీగ్స్ 3 కుటుంబాలు కూడా మాతో పాటు వచ్చేసారు. ఇక్కడ సిటిజన్స్ అయిపోయాం అందరం .మాఅమ్మాయి కి అప్పట్లో డల్లాస్ లో చేసిన జాబే ఇంటినుండే ఇద్దరూ. ఈమధ్య మాకు తెలిసిన పిల్లలు కరోనా వచ్చాక అమెరికా కెనడా అన్ని రాష్ట్రాల లో. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎంతమందికని సాయం చేయగలం చెప్పండి. మాకు చేతనయినంత మటుకు చేస్తూనే ఉన్నాం. వర్క్ పర్మిట్టని30 లక్షలూ 25 లక్షలూ కట్టి u kలో p g చేసికూడా వచ్చి ఇంటిదగ్గర భాధలు చెప్పకుండా ఇంకా పని దొరుకుతుందనీ అది ఏపనయినా ఎదురు చూస్తున్న వారున్నారు. మాకు చేతనయినంత చేస్తున్నాము .ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే. మీరు చేస్తున్న కంపెనీ వాళ్ళు పంపిస్తే రండి తప్ప ఇక్కడే చదివి ఇక్కడే ఉండిపోదామనయితే రావద్దు. కన్సల్టేషన్ ద్వారా అసలు రావద్దు. .వాడికిచ్చిన లక్షలు తో మీరు అక్కడే ఏదయినా చేసి దర్జాగా బతగ్గలరు. కానీ ఇక్కడ settle అయినవాళ్ళకీ ఇండియా లో వాళ్ళకీ తేడా నేను last year 10 months ఇండియా లో ఉన్నా .గమనించిందేంటంటే అంతా కమర్షియల్. ఎంచుమించుగా అందరూ ఆధునిక వసతులతోనే బతుకుతున్నారు. డబ్బంటే లెక్కలేని తనం. ఎవ్వరికీ విలువివ్వాల్సిన పనిలేదు అవసరమయితేనే ఎదుటి మనిషి ని గుర్తిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడున్నంత సంపాదన సుఖం ఇక్కడ లేదు. ఇక్కడ మంచి ఉధ్యోగాలున్న వారయినా కనీసావసరాలతో సొంత ఇల్లు కొద్ది పాటి ఆస్తులే తప్ప ఇండియాలోలాగా వెనకేయలేరు. ఎవరికేమవసరం వచ్చినా ఒకరినొకరు సాయపడడం . ఏదీ దాచుకునీ మనమే అనుభవించాలనుకోరు. ఇక్కడికొచ్చాక మనిషి కీ మనిషి మధ్య మానవబంధాలు కనపడతాయి ఆర్ధికబంధాలు కాదు. ఇది నేను అమెరికాలో కెనడాలో చాలా స్టేట్స్ లో చూసా.
@@Radhakrishna....17 Skills unte Job mana daggaraki vastadhi Degree without a skill a waste of thing. Yes India is providing and will provide ultimate options to youth who have skills!
Reminded me of our struggles 30+ years ago when we came as a masters student, sharing rooms, difficulties faced to get jobs and settle in life. Good video. Keep up the good work Anil. You are an inspiration to lot of vloggers. 👏
@vreddyusa TIBCO is Indian company in U.S Flexcube Banking is Indian product. Hotmail was created by Indian guy and sold it to Microsoft. Finnacle is a banking system developed by Infosys. Pramathi web server is a Indian product. SplashBI is an Indian BI product. Quickheal is an Indian anti-virus software. List goes on....
అన్ని దేశాలలో అన్ని ఉండవు.... మనలో కూడ అంతే గా. ఎవరు పర్ఫెక్ట్ గా ఉండరు...సో ఇక్కడే మన దేశంలోనే అంటూ హ్యాపీ గా ఉండచ్చు... discipline మనమే నేర్చుకొని తరువాతి తరాలకు అందించాలి
Mari dubai valla laga kaadu le.All are educated but jobs vochedaka valle swathahaga anni works chesukovali, part time job chesikovali, study cheyali .job vochedaka kastam okkasari job vochindante valla life style vere level untundi.
Even by son & daughter are there in US to pursue their MS ......they are also facing the same situation .....its too hard but nt loosing the hope hvng trust in god.....I wish each one of the student's sh get job's & may all their dreams cm ture
2021 lo 15000 mandi vacharu 2022 lo 82000 vacharu 2023 lo 115000 2024 lo 154000 ippudu cheppandi veellandariki jobs dorakatam ante -- ippudu parishtitilo chalaa chaalaa kashtam
Bro america poillu antene rich people bro Nv okasari India lo undi India kosam kashtapade valla life kuda chupi bro. Like OU students or govt job aspirants
I visited USA (New York, Charlotte, Detroit) in 2018 on a business trip for 2 months which was awesome. But for study purpose visiting US one should have a strong background
America chadhuvkodaniki vellina prathi okkariki dabbula viluva thelusthadhi ikkada india lo amma nanna kashtapadi sampadhinchi isthe chaduvkuntam enjoy chestham karchuchestham prathidhaniki kani verey desham velthe mana dabbulu saripoka chaduvkuntu part time job chestharu appude vallaki parents value thelusthadhi dabbu value thelusthadhi family value thelusthadhi kashtam ante ento thelusthadhi america chadhavadaniki poyevallu valla carrier ni build cheskodaniki veltharu adhi kuda vallaku nacchinattu undalani anthe kani india lo jobs leka kadhi america lo manchi chadhuv untadhi India lo atla kadhu america pothe knowledge kuda peruguthadhi so evarini thakkuva chesi chudoddhu asmerica chadhavadaniki poyaru ani ledha india lone job chesthunnaru ani deni viluva dhanide naku eddharu akkalu peddhakka toronto lo untadhi since 19years nundi chinnakka hyderabadh lo untadhi eddharu job chestharu married naku kuda opportunity vacchindhi toronto lo job cheyadaniki but nenu ma family kosam vellaledhu ma daddy sudden spotly dead ayyadu heart stroke vacchi kani ma akka tickets dhorakaka raledhu kanna thalli thandrini chivari chupu kuda chudani aa life endhuko bro kani penchi avasaralu thirustharu kani ekkado desham kani desham poyi job chesi sampadhinchi pampisthe thalli thandri happy ga undaru kashta samayam lo manam pakkanuntene vallaku happy so naku thelisi india lo job cheskovadam better option family kante yedhi ekkuva kadhu ikkada vacche salary chalu athiga dabbulu sampadhinchalani verey desham poyi ayina vallako duramga unde kante chinna job aina happy ga undadam better❤emantaru nenu cheppindhi correct aa kadha cheppandi
Except during covid, job is never easy at the beginning. Once you get some experience, it becomes easy. Also, we need to adopt to local culture. I feel the friends and friend kids are our family. Just treat them as cousins & family.
Kadhu bro ikkada india lo amma nanna chadhivisthe chadhitham dabbulu karchulaki istharu books kosam istharu fees kadutharu charges istharu anni chestharu kabatti manaku kashtam viluva dabbu viluva theliyadhu so verey desham velli chaduvkodaniki karchulaki dabbulu saripoka chinna chinna part time jobs chestharu dabbulu sampadhistharu ante appude thelusthadhi dabbula viluva kashtam viluva thalli thandrula viluva so america leda verey ye country ki poina kashtam viluva dabbu viluva family viluvalu thelusthay❤
Life in India is superior. Even if they get job in USA,net salary doesn't support good life due to huge tax structure,many insurence requirements, medical and transport problems,social insecurity
Hi I appreciate your video shoot and information. We declare to visa officer that we have financial support for stay and living expenses. Two bedroom house and 5-6 people staying may sometime create trouble to all the members in this video.
Room rent 2300 ante dollers - ante mana daggara - 1Lakh 90 thousand 🤗
.
Instagram lo follow avvandi 🤩
instagram.com/myvillageshow_anil?igsh=YmVlaWx1c2Y0dWds&
Ok anna 👍
Chalarojula nundi follow avthunna anna. America tour daily chustunnam. Superb content videos chupistunnaru.nice and one more thing aamani vodina business ideas chustunnam anna wonderful 👏💐
Month ka yearly ka
cali lo 2015 loney 3500 kattinam. It will change state to state
Mari job salary entha untadhi anna...
నాపిల్లలు మంచిగా చదువుకున్నారు.నామాటవిని వ్యవసాయం చేస్తున్నారు సంతోషంగా వున్నాం,😊
Ee world 🌎 lo the best life agriculture
Evarandi cheppindi pillodiki pillani ivvau 😂
Super
Agriculture is best now a days bcz tractors,harvestors e sagam work chestunnayi kada. But lands leni vallaki?
Very very good decision you and your children s
భారత్ లో 50% నటిస్తే, అక్కడికి వెళ్లి 75% నటిస్తారు, మరల ఇక్కడకు వచ్చినప్పుడు 100% నటిస్తారు
Yes 😀😀
Exactly
Best comment andi
ఆ వంద శాతం నటనే జై తెలంగణ..
Correct
అనిల్ బ్రో నేను కూడా బయటే ఉన్నాను బట్ అమెరికా కాదు గల్ఫ్ లో మన ఇంట్లో ఉన్న సుఖం ఇంటి గడప దాటాక ఉండదు అలోచించి అడిగేయండి ఎవరైనా 🙏🙏🙏
Village lo una anandam prema meeru village datitey ravi ..so alaochinchi una chotu putina ooru vedichi velakandi ekadiki.
Gulf antea akkada
45 లక్షల education loan తీసుకొని,Ms చదివించా కాని job రాలేదు ఇప్పుడు 50 వేలు loan instalment ఆస్తులు అమ్మి కడుతున్న పిల్లలను US పంపి ఇబ్బందులకు గురి కాకుండా ఉండమని మనవి
ఇక్కడ ఉన్నంతకాలం 70mm, Eastman color లా కనిపిస్తది. అక్కడ పోయిన తరువాత Black and white లా ఉంటది.
#పునాదులు_బలంగా_లేకపోతే_పూసాలు_కదిలిపోతాయి
ఒక్కటి మాత్రం నిజం పుట్టిన నేల తల్లిదండ్రులు సొంత ఊరిలో ఉన్న స్నేహితులు దేనికి సాటి రావు
ఇంటికి దూరంగా చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి పట్టణానికి వచ్చే వాళ్ళే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇంకొక దేశం అంటే అంతకు మించి ఎదుర్కోవాల్సి వస్తుంది...
కాని ఎక్కడైనా కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్లే ముందుకు వెళ్తుంటారు...
ఇప్పుడున్న పరిస్థితుల్లో పునాదులు బలంగా లేకపోతే సొంత ఇంట్లో సొంత ఊరిలో ఉన్న పూసాలు కదిలిపోతాయి...
అమెరికా అమెరికా అని సినిమా లో చూసినం ఇప్పుడు నీ వల్ల చూసిన అన్న.అమెరికా life style Thanks so much🤝🤝.. Once Small Request For you. Please ఇంకా అమెరికా గురించి కొన్ని విషయాలు ఇండియా నుంచి కొత్తగా చదువుకోడనికి లేదా ఏదన్నా work చేయడానికి జాబ్స్ కోసం కొత్త వారి కోసం ఎలా వెళ్ళాలి... చాలా మందికి doubt ఉంది... చెప్పండి అన్న 🤝
నాన్నా మేము చాలా రోజులుగా డల్లాస్ లో సొంత ఇంటిలో ఉండి కూడా ట్రంప్ వచ్చినప్పుడు కెనడా వచ్చేసాము మేము మా ఇల్లు ఆ టైమ్లో తక్కువకే అమ్ముకునీ కానీ మా అల్లుడుది అమెరిన్ కంపెనీ జాబే వాళ్ళ కొలీగ్స్ 3 కుటుంబాలు కూడా మాతో పాటు వచ్చేసారు. ఇక్కడ సిటిజన్స్ అయిపోయాం అందరం .మాఅమ్మాయి కి అప్పట్లో డల్లాస్ లో చేసిన జాబే ఇంటినుండే ఇద్దరూ. ఈమధ్య మాకు తెలిసిన పిల్లలు కరోనా వచ్చాక అమెరికా కెనడా అన్ని రాష్ట్రాల లో. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎంతమందికని సాయం చేయగలం చెప్పండి. మాకు చేతనయినంత మటుకు చేస్తూనే ఉన్నాం. వర్క్ పర్మిట్టని30 లక్షలూ 25 లక్షలూ కట్టి u kలో p g చేసికూడా వచ్చి ఇంటిదగ్గర భాధలు చెప్పకుండా ఇంకా పని దొరుకుతుందనీ అది ఏపనయినా ఎదురు చూస్తున్న వారున్నారు. మాకు చేతనయినంత చేస్తున్నాము .ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే. మీరు చేస్తున్న కంపెనీ వాళ్ళు పంపిస్తే రండి తప్ప ఇక్కడే చదివి ఇక్కడే ఉండిపోదామనయితే రావద్దు. కన్సల్టేషన్ ద్వారా అసలు రావద్దు. .వాడికిచ్చిన లక్షలు తో మీరు అక్కడే ఏదయినా చేసి దర్జాగా బతగ్గలరు. కానీ ఇక్కడ settle అయినవాళ్ళకీ ఇండియా లో వాళ్ళకీ తేడా నేను last year 10 months ఇండియా లో ఉన్నా .గమనించిందేంటంటే అంతా కమర్షియల్. ఎంచుమించుగా అందరూ ఆధునిక వసతులతోనే బతుకుతున్నారు. డబ్బంటే లెక్కలేని తనం. ఎవ్వరికీ విలువివ్వాల్సిన పనిలేదు అవసరమయితేనే ఎదుటి మనిషి ని గుర్తిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడున్నంత సంపాదన సుఖం ఇక్కడ లేదు. ఇక్కడ మంచి ఉధ్యోగాలున్న వారయినా కనీసావసరాలతో సొంత ఇల్లు కొద్ది పాటి ఆస్తులే తప్ప ఇండియాలోలాగా వెనకేయలేరు. ఎవరికేమవసరం వచ్చినా ఒకరినొకరు సాయపడడం . ఏదీ దాచుకునీ మనమే అనుభవించాలనుకోరు. ఇక్కడికొచ్చాక మనిషి కీ మనిషి మధ్య మానవబంధాలు కనపడతాయి ఆర్ధికబంధాలు కాదు. ఇది నేను అమెరికాలో కెనడాలో చాలా స్టేట్స్ లో చూసా.
మా బాబు అమెరికా లో ఉన్నాడు మా పాప అమెరికా లో ఉంది అని ఇతరులను చూసి గొప్పలు చెప్పుకొనే వారు అర్థం చేసుకోండి.పోవడం కాదు.. ఇండియా లో ఏం తక్కువ ఉంది
Jobs thakkuva competition ekkuva, quality of education thakkuva comparison ekkuva, oka problem enti ante usa Loni gun culture
Babu koncham practical ga alochinchu ee rojullo global ga explore avvali skills penchukovali career ni build cheskovali
Those all depends on individual intrests...
తాండ్రి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే . ఏది ఉంటది.
@@Radhakrishna....17 Skills unte Job mana daggaraki vastadhi Degree without a skill a waste of thing. Yes India is providing and will provide ultimate options to youth who have skills!
Reminded me of our struggles 30+ years ago when we came as a masters student, sharing rooms, difficulties faced to get jobs and settle in life. Good video. Keep up the good work Anil. You are an inspiration to lot of vloggers. 👏
One thing is clear. Life is difficult in any place (whether it is India or US). So, do hardwork and live happily.
Yes bro
After MS life is very bright if they get H1
సూపర్ మై విలేజ్ షో మెంబర్స్ అందరికీ
ఈ రోజుల్లో ఇండియా వొదిలి, అమెరికా వెళ్ళడం కేవలం కస్టాలు పడటానికే తప్ప ఇంకేమీ లేదు. ఇండియా లో ఇప్పుడు లైఫ్ చాలా improve అయ్యింది.
@vreddyusa what education are you talking about? I worked in USA with an Indian degree.
@vreddyusa TIBCO is Indian company in U.S
Flexcube Banking is Indian product.
Hotmail was created by Indian guy and sold it to Microsoft.
Finnacle is a banking system developed by Infosys.
Pramathi web server is a Indian product.
SplashBI is an Indian BI product.
Quickheal is an Indian anti-virus software.
List goes on....
@vreddyusa There is so much innovation is happening in India.
It will not happen in single day.
అన్ని దేశాలలో అన్ని ఉండవు.... మనలో కూడ అంతే గా. ఎవరు పర్ఫెక్ట్ గా ఉండరు...సో ఇక్కడే మన దేశంలోనే అంటూ హ్యాపీ గా ఉండచ్చు... discipline మనమే నేర్చుకొని తరువాతి తరాలకు అందించాలి
అన్నిటికన్నా అమెరికాలో ఉండటమే అని తెలుగువారి అభిప్రాయం.
చంద్రబాబు గారు చెప్పారు. ❤️
బాగా మంచి ఇన్ఫర్మేషన్ చూపించిన అన్న నేను మహారాష్ట్ర ☺️
దూరపు కొండలు నునుపు ఈ చిన్న జీవితాల్లో
చక్కటి వీడియో బ్రో🤗
Srikanth bro happy to see u in usa ..
Because of you , all the MVS guys settled and enjoying their life
బ్రో. ఇ వీడియో చూశాక ఒకటి అర్థం అయ్యింది ఏంటంటే. ఎ దేశంలో ఉన్నా ఒకేపరిస్థితి అని నేను కూడా సౌదీ అరేబియా లో వర్క్ చేస్తా ఇక్కడ అదే పరిస్థితి 😢😢
నువ్వు పొట్ట కూటికోసం వెళ్లవు
వీళ్ళు గు..బలిసి వెళ్లారు అంటే బ్రదర్ 🤪😜
I am in Jubal ( Saudi)
I live in Atlanta bro, it’s good that you are sharing US life. Feel free to come if you want to cover Atlanta area. We will take care of you 😊
Super excellent vedios brother tq so much 💖
అన్నా చాలా మంచి విషయాలు అమెరికాలో చూపించడం జరిగింది
Anna ni vlogs chuste chala baga anipistadhi anni manchiga explore chestav ni lage mak kuda vlogging cheyalanipistadhi ❤
పిల్లల చదువు, క్రమశిక్షణ పరంగా అక్కడ చాలా బాగుంది అంటారా
మన దగ్గర మాత్రం చదువు, క్రమశిక్షణ, activities పరంగా చాలా అద్వాన పరిస్థితిలో ఉన్నాయ్
Em undadhu . India loney education baguntadhi school lo
Nice video.
ఖట్టర్ గ విషయాలన్ని ఉన్నయ్ ఉన్నట్టు గ
మంచి useful vlog .
Anthe andi manage cheskuntu raavalsinde… meeru inka chaala thakkuva chupicchharu but then there is lot more struggles along with happy side as well…
Can you tell some struggles? why you guys are hiding?Most of the youtubers are also hiding it.
ఈ వీడియో మొత్తం లో కూడా ఎక్కడ ఫ్యామిలీ కోసం ఎవరు మాట్లాడలేదు ఇది బాధాకరం
Mari dubai valla laga kaadu le.All are educated but jobs vochedaka valle swathahaga anni works chesukovali, part time job chesikovali, study cheyali .job vochedaka kastam okkasari job vochindante valla life style vere level untundi.
Bagundi video Anil🎉🎉🎉🎉
Anil brother good job, brother, thank you so much❤❤❤❤
Even by son & daughter are there in US to pursue their MS ......they are also facing the same situation .....its too hard but nt loosing the hope hvng trust in god.....I wish each one of the student's sh get job's & may all their dreams cm ture
Not that much easy..situation is worse than every one think…until 2025 end its going to become more worst
హాయ్ bro from సిద్దిపేట ❤
Nen guda
india ki back vellali ani anukunevallu kids chala chinnaga unnappudu vellali. once they grow up it’s hard to go back to India.
madam super gaa cheppaaru
చాలా దురదృష్టకరం, ఉద్యోగాలు దొరక్కా, USA లో ఉంటే కoటే మన ప్రభుత్వం నిలదీసి ఇక్కడే ఉద్యోగాలు చ
2021 lo 15000 mandi vacharu
2022 lo 82000 vacharu
2023 lo 115000
2024 lo 154000
ippudu cheppandi
veellandariki jobs dorakatam ante -- ippudu parishtitilo chalaa chaalaa kashtam
Any genuine lemon and sweet lemon importer in usa please let me know
Akka I’m a chef Nenu good ga prepared chesta meku kavali ante Nenu vosta 💯 % sure it’s my dream every thing neat and clean ga unchutha
నిజంగా కొందరికి వెంటనే job దొరుకుతుంది.. కొందరు ఎదురుచూస్తూనే ఉన్నారు.. లక్కీ గా మా అమ్మాయి కి MS కంప్లీట్ అయ్యేవరకు job వచ్చింది
తెలంగాణ చదువులు గిట్లుతాయి, అని నీ వీడియో చూసి అర్ధం చేసుకున్న బ్రో
Us lone undandi, ikkada chuttalu, bandhuvulu mananu chusi edichevaalle, nijanga ikkadiki vachaka artham avuthundi, bandhuvulu evaru manchiga unte orvaru, matladaru manatho sarigga
True
True, so create your own world who matches with your tone of living
గుడ్ ఇన్ఫర్మేషన్ 👌🤗👍🙌
Superb ... co-living .. culture will give boost to future generations.. copy west...
4:24 eee.. akka andei ra edi anthaa 🤌🤣
నేటి సమాజములో ఒక్కరి జీవితంలో ఒక్కో విధముగా ఉంటుంది చాలా వరకు బెటర్ ఫ్యూచర్ కొరకు ఆమెరికా వెళ్తారు
Sindhu voice same like @Sravan diamond family wife Hanisini voice 😅❤❤❤❤💖💖🤩🤩🤩🤩
పోరగల్లు అమెరికా పోయినా ఇంకా మన బుద్దులు పోలేఇంకా, చికెన్ మరియు బోల్ పలాల్ అమెరికా లా ఎం ఫీల్ వుందిమావా❤
Bro america poillu antene rich people bro
Nv okasari India lo undi India kosam kashtapade valla life kuda chupi bro.
Like OU students or govt job aspirants
Ma babu india lone Nvidia graphics pvt ltd Bangalore lo 30 lakhs package
Veellu USA ki povadam valla konchem manaku competition takuva untadi India lo. Veellu USA vallaki competition istunaru
Good information ❤❤
Very useful information ..I know it’s very hard to survive on current market ..!
Good
Oka lota konukko anna toiletki leka pote, used yogurt dabba use cheyyi.
I visited USA (New York, Charlotte, Detroit) in 2018 on a business trip for 2 months which was awesome. But for study purpose visiting US one should have a strong background
Anil Anna Video Super
అనిల్ టెక్సాస్ లో మాష్టర్ s.ayina వాళ్ళకి జాబ్స్ అడుగు బయ్యా
Super Anil
Thankyou
సూపర్ వీడియో 👍🏻💙👌🏻
Thank you.. Good real information..
Good information Babu 👍
Super chala bagundi ❤❤❤❤
Very superb video anna😊😊😊 chala information chepav anna tqqq😊
డబ్బులు అవసరాలను మాత్రమే తీరుస్తాయి, బట్, కాలం అనేది చాలా వ్యాలీబుల్ అది మిస్ అవుతున్నారు పాపం వాళ్ళు
Love from nellore🎉❤
ఇండియా లో బేవార్స్ గా తిరిగే కంటే us లో better నే చూసా
పాప కత్తిలాగా ఉంది అనిల్ అన్నో ❤😘😍
What Sister says is Right! Papa katti yentira Idiot.?
Good video, retirement ki after 50 years India ne best. ekkada entha age vacchina we should work and do some business.
Akka And Bavagaru super 🙏
Soo nice Andi 👌👌👍💕
Asalu boys n girls same house is it good? Parents think
😅😂😊 Hyd ల కూడా ఉంటున్నరు
250 like love from nalgonda ❤
అంటే అమెరికా కంటే దుబాయ్ బెస్ట్ అనిపిస్తుంది బ్రో .....😂😂😢😢😮😅
Masters ki evaru raavali ?
Fresh Btech grads ❌
Atleast 4 years experience ✅
America chadhuvkodaniki vellina prathi okkariki dabbula viluva thelusthadhi ikkada india lo amma nanna kashtapadi sampadhinchi isthe chaduvkuntam enjoy chestham karchuchestham prathidhaniki kani verey desham velthe mana dabbulu saripoka chaduvkuntu part time job chestharu appude vallaki parents value thelusthadhi dabbu value thelusthadhi family value thelusthadhi kashtam ante ento thelusthadhi america chadhavadaniki poyevallu valla carrier ni build cheskodaniki veltharu adhi kuda vallaku nacchinattu undalani anthe kani india lo jobs leka kadhi america lo manchi chadhuv untadhi India lo atla kadhu america pothe knowledge kuda peruguthadhi so evarini thakkuva chesi chudoddhu asmerica chadhavadaniki poyaru ani ledha india lone job chesthunnaru ani deni viluva dhanide naku eddharu akkalu peddhakka toronto lo untadhi since 19years nundi chinnakka hyderabadh lo untadhi eddharu job chestharu married naku kuda opportunity vacchindhi toronto lo job cheyadaniki but nenu ma family kosam vellaledhu ma daddy sudden spotly dead ayyadu heart stroke vacchi kani ma akka tickets dhorakaka raledhu kanna thalli thandrini chivari chupu kuda chudani aa life endhuko bro kani penchi avasaralu thirustharu kani ekkado desham kani desham poyi job chesi sampadhinchi pampisthe thalli thandri happy ga undaru kashta samayam lo manam pakkanuntene vallaku happy so naku thelisi india lo job cheskovadam better option family kante yedhi ekkuva kadhu ikkada vacche salary chalu athiga dabbulu sampadhinchalani verey desham poyi ayina vallako duramga unde kante chinna job aina happy ga undadam better❤emantaru nenu cheppindhi correct aa kadha cheppandi
100%correct. Bandhalu leni jeevitham soonyam.
parledu bro....kastapaduthe manchi bhavishattu unntadhi....india la comfort zone ki alvatu paadi moddhu laga tayaravuram
Bro kalyani boppa valla dhaggariki vellara
Struggles don’t matter to middle class people when they’ve decided to support their family financially.
Keep working hard for betterment. ❤
Ma Akka wallu kuda Dallas lo untaru They are the citizens of America
10:05 super😂😂😂❤
Supar.anil😊
Eenadu lo raasiphalalu cheppinattu chepparu.
Yekkada ayina kashtapadi discipline tho vundi goal reach avvali.
Atleast they are beter place than your home Anil even before having job
Except during covid, job is never easy at the beginning. Once you get some experience, it becomes easy. Also, we need to adopt to local culture. I feel the friends and friend kids are our family. Just treat them as cousins & family.
Aythe అడ సదువుకోవడం కంటే ఇండియన్ ఫ్యామిలీ దగ్గర పనిమనిషి గా జాయిన్ కావడం బెటర్ హేమో
😅
Anthega
Antega antega
😊,
Kadhu bro ikkada india lo amma nanna chadhivisthe chadhitham dabbulu karchulaki istharu books kosam istharu fees kadutharu charges istharu anni chestharu kabatti manaku kashtam viluva dabbu viluva theliyadhu so verey desham velli chaduvkodaniki karchulaki dabbulu saripoka chinna chinna part time jobs chestharu dabbulu sampadhistharu ante appude thelusthadhi dabbula viluva kashtam viluva thalli thandrula viluva so america leda verey ye country ki poina kashtam viluva dabbu viluva family viluvalu thelusthay❤
Anna "we can survive" anna ammmai nacchindi
Life in India is superior. Even if they get job in USA,net salary doesn't support good life due to huge tax structure,many insurence requirements, medical and transport problems,social insecurity
Shi's very beautiful 😍
Last 2 yrs back I got H1B, then my family did marriage suddenly my visa has rejected in 2022 for rescission in USA 😮😮😮
It's just 12mins not expected not satisfied with us vlogs
Soo I understand like this video
So happy Brother
Hi
I appreciate your video shoot and information. We declare to visa officer that we have financial support for stay and living expenses. Two bedroom house and 5-6 people staying may sometime create trouble to all the members in this video.
ఇక్కడి కాంపిటేషన్ కు తట్టుకోలేనివారు..చదువుతూ ఉన్నపుడే అమెరికా మాస్టర్స్ కోసి ప్లాన్ చేసుకొంటున్నారు
కాంపిటేషన్ కాదండి రిజర్వేషన్స్
Usa 🎉🎉
Nice vlog
Super video anna ❤
Super you are right
ఎప్పుడయినా కానీ ఇండియాకు రావాల్సిందే
అన్నా అక్కడ జాబ్స్ ఉంటే తెలుసుకో
లైక్ అగ్రికల్చర్ జాబ్స్
Anil anna majaka❤