ఏం మాట్లాడుతున్నరు సీఎం గారూ ! మీరు మాట్లాడింది తప్పు ! Journalist Raghu VS Cm Revanth Reddy

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    ఏం మాట్లాడుతున్నరు సీఎం గారూ ! మీరు మాట్లాడింది తప్పు ! Journalist Raghu VS Cm Revanth Reddy | ManaTolivelugu.
    revanth reddy | journalist raghu | tgpsc | gropus 1 | groups 2 post pone | brs | ktr | harish rao | job calender | telangana unemployees | basara iiit |
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 914

  • @harsha2615
    @harsha2615 17 днів тому +309

    కాంగ్రెస్ కి అనవసరం గా సపోర్ట్ చేసిన 😢

  • @arunarajesharunarajesh424
    @arunarajesharunarajesh424 17 днів тому +78

    తెలివి లేనోళ్లే రాజ్యాలు ఏళుతారు అని బ్రహ్మం గారు చెప్పారు తెలంగాణ లో నిజం అయ్యింది మన cm ని చూస్తే

    • @RaviKumar-tq2cx
      @RaviKumar-tq2cx 17 днів тому

      బ్రహ్మం గారు తప్పు చెప్పారు... కులం వాలే రాజ్యాలు ఏళుతారు...

  • @saibabakamatam10
    @saibabakamatam10 17 днів тому +186

    BRS ను ఇప్పడి వరకు అసహ్యంతో చూసినా వాళ్ళు కూడా BRS బెటర్ అనే విదంగా తయారు చేస్తున్నారు ఈ సీఎం ఊర్లల్లో ఓట్లు వేయించినందుకు మా సిగ్గు పోతంది

    • @shivaramakrishnakota5417
      @shivaramakrishnakota5417 17 днів тому +15

      @@saibabakamatam10 brs వాళ్ళు వున్నపుడు ఇంత ధర్నాలు రాస్తారోకోలు చెసి వుంటే వాళ్ళు అన mana మాట వినే వాళ్ళు ఇ CM రేవంత్ కేసీఆర్ లాగా లేడు నేనూ మొనర్కునీ నన్ను ఎవరూ ఏమీచేయలేరు అని అనట్లు వున్నాడు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయండి అని అడుగుతుంటే

    • @saibabakamatam10
      @saibabakamatam10 17 днів тому +2

      @@shivaramakrishnakota5417 yes exactly

    • @harishreddy4574
      @harishreddy4574 17 днів тому +5

      Vesinru kadha ...anubhavinchali mari.
      previous govt lo Oka 2..3 issues like govt job recruitment,local mlas tho prob unde..otherwise much.better than this one.

    • @saibabakamatam10
      @saibabakamatam10 17 днів тому +3

      @@harishreddy4574 అనుభవిస్తున్నాం కదా బ్రదర్. మళ్ళీ చచ్చిన పామును ఎందుకు చంపుతున్నావ్.

    • @harishreddy4574
      @harishreddy4574 17 днів тому +2

      @@saibabakamatam10 ala kadhu brother...dont worry..
      naa telangana ki anthe manche jaruguthundhi...
      ivanni inka konni rojule..konchem patience thoni undhaam.

  • @shivaramakrishnakota5417
    @shivaramakrishnakota5417 17 днів тому +66

    😢 వెళ్ళు పోస్టులు అమ్ముకొన్నారు అందుకే ఇంత చేస్తున్నారు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి చదువు కోవడానికి టైం కావాలి అని అడుగుతుంటే

    • @arunarajesharunarajesh424
      @arunarajesharunarajesh424 17 днів тому +3

      లంక బిందెలు అని వచ్చాడు బిందెలు కాళీ అమ్ముకోకుంటే ఇంకేం చేస్తారు

    • @puttysamhithajagan5826
      @puttysamhithajagan5826 17 днів тому

      Kachithamga ammukunnaru postlu ... Andhuke time esthaleru

  • @shivaramakrishnakota5417
    @shivaramakrishnakota5417 17 днів тому +67

    ఇమ్తమంది డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి చదువు కోవడానికి టైం కావాలి అని అడుగుతుంటే సిఎం సర్ మో రాజకీయం చేస్తున్నాడు

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 17 днів тому

      BRS నీ అడ్డం పెట్టుకుని,తప్పించుకుంటున్నారు...పోస్ట్లు అమ్ముకుంన్నారు .అందుకే మంకు పట్టు పడుతున్నారు....

    • @kasarlaramana6651
      @kasarlaramana6651 17 днів тому +1

      Yes chadhu kovadani naku 10 years kavali please postpone cheyyali

  • @bnraopatil1425
    @bnraopatil1425 17 днів тому +115

    డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయాలి

  • @ranjithch9530
    @ranjithch9530 17 днів тому +123

    కాంగ్రెస్ ని పాతర పెట్టే రోజులు వస్తాయి,

    • @PraveenYadav_19
      @PraveenYadav_19 17 днів тому +2

      దగ్గర్లలో నే వున్నాయి అన్న గారు ..

  • @bnraopatil1425
    @bnraopatil1425 17 днів тому +72

    కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేశా అన్నా

  • @nagamalleshkolanuchelimi
    @nagamalleshkolanuchelimi 17 днів тому +144

    వీళ్ళు posts అమ్ముకున్నట్లున్నారు అని అనుమానం వస్తుంది... వీళ్ళ తొందర చూస్తుంటే....

    • @mushahidpashamd1679
      @mushahidpashamd1679 17 днів тому +9

      Avunu villa thondra patu alane undi

    • @srujanveer191
      @srujanveer191 17 днів тому +19

      గ్రూప్2 వాయిదా అని ఒకడు అంటాడు, ఇంకోడెమో యధావిధిగా పరీక్షలు జరుగుతాయి అని ఒకడు అంటాడు. ఇలా నిరుద్యోగులను ఎలా పక్కదారి పట్టిస్తున్నారో పోస్టులు కూడా అలాగే పక్కదారి పట్టిస్తున్నారని నా అనుమానం. సచ్చి ICU బెడ్ మీద వున్న పార్టీని నిరుద్యోగులు బతికిస్తే, బతికి బట్టకట్టి నిరుద్యోగులనే icu లో పెట్టిర్రు😢😢😢😢😢😢😢😢😢

    • @vihansri6939
      @vihansri6939 17 днів тому

      ​@@srujanveer191❤

    • @karnenaresh4725
      @karnenaresh4725 17 днів тому

      💯💯​@@srujanveer191

    • @praveenmyakalwardj5204
      @praveenmyakalwardj5204 17 днів тому +6

      నిజమే బ్రో... కాంగ్రెస్ అంటేనే స్కామ్...😢

  • @rameshp2675
    @rameshp2675 17 днів тому +19

    ఆడపిల్లలను అర్ధరాత్రి తిండి ,నీళ్లు లేక ఏడ్చుకుంటూ కన్నీళ్లతో పాదయాత్ర చేపించారు. కచ్చితంగా ఆ పిల్లల ఉసురు మీకు తగులుతుంది

  • @jyothiashok9943
    @jyothiashok9943 17 днів тому +47

    1:100 తీసిన మెయిన్స్ రాసేవారు కేవలం 10000 మెంబెర్స్ వుంటారు..... మిగతా వాళ్లంతా గ్రూప్ 2 వాళ్లే అన్న ...

    • @revolutionworld4408
      @revolutionworld4408 17 днів тому +2

      10k మంది ఉంటారు కాబట్టి easy కదా గవర్నమెంట్ కి 🤦‍♂️

    • @JaiHind-ei1fy
      @JaiHind-ei1fy 17 днів тому +1

      Anni papers andaru rayaru

    • @Pranith949
      @Pranith949 17 днів тому +1

      English qualified kaaru anukunte next exam rayaru 😢plz rasevallaku chance ivvandi

    • @rajua6102
      @rajua6102 17 днів тому

      Oc posts for only those who having oc certificates other cast like bc, sc, St, PH not come into the OC as for G.O.29, same rule followed in 1:50,

  • @nagamalleshkolanuchelimi
    @nagamalleshkolanuchelimi 17 днів тому +98

    డీఎస్సీ ఆగస్టు లో, గ్రూప్_2 డిసెంబర్ లో పెట్టాలి.

  • @etcreations5942
    @etcreations5942 17 днів тому +11

    చేతగాని వ్యవస్థ - చేతగాని CM
    నిరుద్యోగుల గోస పట్టట్లేదు CM కు
    ప్లీజ్ POSTPONE DSC🙏🙏

  • @kamalone701
    @kamalone701 17 днів тому +46

    సూపర్ అన్న..నువ్వు అర్థం చేసుకున్నంత కూడా ...
    బలమురి బాలుడు ,రియాజ్ బాలుని కి,కోదండరామాయ్యా కు కూడా అర్థం అవ్వట్లేదు..
    నిరుద్యోగుల తో ఆట ఆడితే ..అంతే..
    కేసీఆర్ చేసిన తప్పే రేవంతయ్య కూడా చేస్తున్నాడు..అధికారం తో ఇంటిలెక్చల్ మైండ్ పనిచేస్తాలేదు.పాపం

    • @Satishkmrk
      @Satishkmrk 17 днів тому

      బాలుడు?

    • @srikanth12345100
      @srikanth12345100 16 днів тому

      Vinki padavi vachi Dhaka prashnesthdu......tharavtha vidu Maru Mallanna

  • @SRArts1436
    @SRArts1436 17 днів тому +29

    Group 2, 3 postulu increase cheyyali 🙏🙏🙏

  • @user-fw3iv1vx2x
    @user-fw3iv1vx2x 17 днів тому +27

    డీఎస్సీ పోస్ట్ పోన్ చేయాలి

  • @InformationHub27
    @InformationHub27 17 днів тому +46

    నా జీవితమ్ లో కాంగ్రెస్ కి ఓటు వేయను
    Congress party again proved

    • @ajaygoud8212
      @ajaygoud8212 17 днів тому +5

      ఆరు నూరైనా పరిపాలించే రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది..
      తెలంగాణకు కెసిఆర్ మాత్రమే శ్రీరామరక్ష కడుపులో పెట్టి చూసుకుంటాడు తెలంగాణని

    • @Pranith949
      @Pranith949 17 днів тому +2

      ​@@ajaygoud8212😢10 years o notifications veyyakunda kadupu lo pettukuni ippudu mana godava ki pedda reason kcr kadha.
      Trs vodipoyadaniki reason kcr jobs ivvakapovadame🙏🤦‍♂️

    • @ViduraVoice
      @ViduraVoice 17 днів тому

      ​@@ajaygoud8212😂😂

    • @bathinisuman6039
      @bathinisuman6039 17 днів тому +2

      Again proved ante meaning - meeku already telusu scamgress gurinchi kada ani .. Telisi kuda vote veyadam ante mana cheyitho mana chempa meeda malli malli kottu kunnatundi untaadi..

  • @karthikreddy6258
    @karthikreddy6258 17 днів тому +4

    ఇగ ప్రత్యామ్నాయం బిజెపి నే 🔥🔥

  • @krg1129
    @krg1129 17 днів тому +7

    ఒక్కప్పుడు ప్రజల పక్షం లో మాట్లాడడానికి తీన్మార్ మల్లన్న అనే వాడు వుండే వాడు కానీ మల్లిగాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ కి కుక్క లాగా తోక ఊపు తున్నాడు ఇప్పుడు మా పక్షం వున్నా రఘు అన్నా కు ధన్యవాదములు 🙏🙏🙏

    • @ssiddarthh
      @ssiddarthh 13 днів тому

      Raghu gadu malligani kante pedda dongha…

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 17 днів тому +21

    Correct cheparu Raghu sir

  • @girilodangi8356
    @girilodangi8356 17 днів тому +22

    DSC postpone cheyyali sir plz 🙏🙏🙏🙏

  • @time9305
    @time9305 17 днів тому +27

    1:100 తప్పకుండా ఇవ్వాల్సిందే

    • @MrPothula
      @MrPothula 17 днів тому

      Notifications lo em undi bro?? 1:100 allow cheste evaraina court ki pothe chellutunda??

    • @sujathaghali1363
      @sujathaghali1363 17 днів тому

      Chellaston.... yendukante.... TGPSC can change according to its discretion....

    • @MrPothula
      @MrPothula 17 днів тому

      @@sujathaghali1363 who told you madam... Asalu nuv grp 1 aspirant ae na?? Prelims 2nd time high court enduku cancel chesindo reason telusa asalu miku?? Notifications lo candidate biometrics tesukuntam ani undi but tesukole.. But biometrics kosam high court cancel chesindi..

    • @swethareddy2703
      @swethareddy2703 17 днів тому

      Ade kada ippudu group 1 : 100 vasthe nene court lo case esthanemo paper correct chese vallaki pichi lesi merit candidates ki nastam jaruguthadi

  • @radhaideas481
    @radhaideas481 17 днів тому +12

    C.M garu,మీ పదవులు మాకు ఇవ్వండి. మా ఎగ్జామ్ మీరు వచ్చి రాయండి.ఏం మాట్లాడుతున్నారు.అసలు, మేం 1:100 అడుగుతున్నాము.govt నే మారుస్తారు,100 రాసిన ఒక్కరికే కదా జాబ్ ఇచ్చేది.కొంచం ఆలోచించండి. విద్యా రంగంలో ఉన్న మేధావులను అడగండి. డెసిషన్ కరెక్ట్ గా తీసుకోండి.

    • @MrPothula
      @MrPothula 17 днів тому

      Madam 1:100 allow cheste evarina court ki velthe em avuthundo telusa miku?? Just biometrics tesukoledu ani grp 1 2nd time high court cancel chesindi.. Ayina miru ippudu demand chestunnaru notification lo 1:50 undi appudu telvada miku.. Appude ee demand chesi unte govt marchi malla iche chance unde kada.. Antha ayipoyaka ippudu 1:100 ante ela madam..

    • @greattelugu
      @greattelugu 17 днів тому

      ​@@MrPothulaఅప్పుడు నిరుద్యోగులు అడిగారు కాబట్టే కదా అసెంబ్లీ దాకా వెళ్లింది బట్టి విక్రమార్క మాట్లాడాడు అప్పుడు తెలియదా కోర్టు లో కేసు వేస్తే రద్దు అవుతుంది అని. అదే మాట కాంగ్రెస్ ఎలెక్షన్ ముందు చెప్పి ఉండొచ్చు కదా. 1:100 ఇవ్వాలి అని ఎందుకు అడిగినట్టు. GO 46 మీద కమిటీ వెయ్యటం ఏమిటి ? అది తప్పు అది రద్దు చేస్తాము అని కదా ఎలెక్షన్ ముందు చెప్పింది అధికారం వచ్చింది కాబట్టి అది తప్పో కాదో ఇప్పుడు తేల్చడానికి కమిటీ వేస్తే ఎలెక్షన్ ముందు ఏమి తెలియకుండా తప్పుడు ప్రచారం చేశారు అనే కదా మరి.

    • @radhaideas481
      @radhaideas481 17 днів тому

      Chudu nuvvu qualify kabbati niku badha ledu,but eppudu court ki poda ee case

  • @srikanthsri2326
    @srikanthsri2326 17 днів тому +4

    Ragu అన్న మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నిరుద్యోగులు ఏది వద్దంటే అదే చేస్తున్నారన్న 1:100 అంటే 1:50 రిజల్ట్ ఇచ్చారు డీఎస్సీ పోస్ట్ ఫోన్ చేయాలంటే హాల్ టికెట్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించేసిరు. గ్రూప్ 2 పోస్ట్లు పెంచాలంటే వాయిదా వేస్తున్నామని అంటున్నారు అసలు సంబంధం లేని చెప్తున్నారు వాళ్లు

  • @ranjithch9530
    @ranjithch9530 17 днів тому +17

    పార్టీలను అడ్డుపెట్టుకుని డాటవేస్తున్నారు

  • @jyothipalle
    @jyothipalle 17 днів тому +17

    Postpone dsc immediately

  • @gsuresh525
    @gsuresh525 17 днів тому +18

    Sir DSC student kosam allochinchandi 🙏

  • @Educationstv
    @Educationstv 17 днів тому +2

    Yes tgpsc 1:100 కు పిలిచే అధికారం వుంది. కరెక్ట్ మాట్లాడారు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JaiHind-ei1fy
    @JaiHind-ei1fy 17 днів тому +11

    1:100 is needed and genuine demand

    • @MrPothula
      @MrPothula 17 днів тому

      How it is a genuine can you plz explain?

    • @JaiHind-ei1fy
      @JaiHind-ei1fy 17 днів тому +2

      @@MrPothula i qualified 2 times
      Paper has mistakes and I lost marks
      Why should I suffer because of govt mistake
      Sware on your family and say you did not get right answer by just wrong guess

    • @MrPothula
      @MrPothula 17 днів тому

      @@JaiHind-ei1fy if you have qualified 2 times what happened for the third time?? If you have qualified grp 1 prelims 2 times then definitely u will crack grp2 and 3 .. Just focus on those exams if govt gives job calendar then u will have opportunity for next yr also..

  • @srikanthdokuru3118
    @srikanthdokuru3118 17 днів тому +19

    Postpone dsc

  • @chochitv5135
    @chochitv5135 17 днів тому +4

    ముఖ్యమంత్రి కి నిరుద్యోగుల ప్రాబ్లం చాలా లైట్ గా అనిపిస్తుంది.. ఆ బాధ ఆయనకు తెలియదు
    ఐదు సంవత్సరాలు ఏడికి పోదు నా పదవి ఎన్ని ఆటలు ఆడిన ఎన్ని పాటలు పాడిన నడుస్తాది అనుకుంటున్నాడు..
    మధ్యలోనే పదవీ లోంచి తీస్తే బాధ అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది...
    ఎవరి ప్రాబ్లం వాడికి weight pakkanodiki light ani..

  • @SRArts1436
    @SRArts1436 17 днів тому +12

    Group 1 lo 1:100 ivvali 🙏🙏

  • @karnenaresh4725
    @karnenaresh4725 17 днів тому +3

    పరిపాలన చేత గాని సీఎం కిసపోర్ట్ చేసి
    తప్పు చేసాం అన్న...... మేము తవ్వుకున్నా పొక్కల మేమే పడ్డాము..... అన్న ఈ రోజు మీరు చక్కగా మాట్లాడారు... అన్న గ్రూప్ 2 గురించి సీఎం చీటింగ్ మాటలు మాట్లాడుతున్నారు

  • @achanarambabu9664
    @achanarambabu9664 17 днів тому +17

    Dsc post pone cheyyali

  • @ashoka536
    @ashoka536 17 днів тому +9

    West CM revanth Reddy in India thu rip cm

  • @battinimanasa1713
    @battinimanasa1713 17 днів тому +5

    13years tharvatha vachina okka notification please 1:100 evvali

  • @tsravanthi2885
    @tsravanthi2885 17 днів тому +6

    Gr 1 lo 1:100 evvali

  • @Aspiranttgpsc
    @Aspiranttgpsc 17 днів тому +3

    Thank you Raghu bro for supporting 1: 100 and other demands.. Telangana lo andariki artam aitundi problems..... Govt ki tappa 😢

  • @Kiran12906
    @Kiran12906 17 днів тому +15

    Grp 2 postpone cheyalsinde

  • @krishnahasanreddy85
    @krishnahasanreddy85 17 днів тому +3

    మీరు ఒకటే నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు వేరే బిజినెస్ లో దారుణంగా పడిపోయింది బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది దాని గురించి మాట్లాడండి

  • @thirupathi7378
    @thirupathi7378 17 днів тому +3

    1:100 is genuine demand

  • @Prashanth-05
    @Prashanth-05 17 днів тому +8

    Raghu anna DSc postpone gurinchi maa tarupuna madladinaduku danyavadalu anna

  • @maheswaraomaddirala-ps8or
    @maheswaraomaddirala-ps8or 17 днів тому +22

    Postpone DSC

  • @chaitanyavelugu5382
    @chaitanyavelugu5382 17 днів тому +4

    Tq Raghu bro for supporting 1:100

  • @user-yc4yd7cc2b
    @user-yc4yd7cc2b 17 днів тому +3

    We demand
    Group 1 - 1:100
    Group 2 - increase posts and
    postpone exam

  • @nmeducationalchanelnmeduca7131
    @nmeducationalchanelnmeduca7131 17 днів тому +8

    Dsc exam postpone kavali Sir time laddu Sir vvvvv tension ga undi Sir chala bayyam avuthundi

  • @sandyssss1117
    @sandyssss1117 17 днів тому +4

    Thank u raghu anna...1:100 ki support chesthunanduku.only 1 or 2 marks tho miss ayyam maku okka chance evali.thank u sooo much for ur support

  • @nagarajupenubati4271
    @nagarajupenubati4271 17 днів тому +3

    కాంగ్రెస్ అంటేనే స్కామ్ కాంగ్రెస్ ఇంకా వాళ్లు మాట మార్చడంలో తప్పేముంది

  • @kharikrishna7272
    @kharikrishna7272 17 днів тому +6

    Rip revanth reddy

  • @chennamallasaikiran1652
    @chennamallasaikiran1652 17 днів тому +10

    Go 46 cancel chesi releast evvale😢😢😢😢😢😢

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 17 днів тому +5

    Postpone dsc postpone dsc. Mega dsc veyali

  • @divyasai8350
    @divyasai8350 17 днів тому +7

    Group 1 lo 1:100 kavali

  • @KARUNAKONAKANCHI
    @KARUNAKONAKANCHI 17 днів тому +8

    DSC postpone cheyalli

  • @venkanna1
    @venkanna1 17 днів тому +2

    గత 10 సం లు రావు చేతిలో మోసపోయాం ఇప్పుడు రెడ్డి వంతు... 😢😢😢

  • @KotlaKishoreKumar
    @KotlaKishoreKumar 17 днів тому +2

    గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్లీ పెట్టాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ లో స్కాం జరిగింది

  • @ammaravi96
    @ammaravi96 17 днів тому +5

    Thank you raghu anna 🙏

  • @bhavithagantla544
    @bhavithagantla544 17 днів тому +6

    Pls sir postpone dsc

  • @bramesh1673
    @bramesh1673 17 днів тому +2

    తెలుగు తొలివెలుగు రవన్న గారికి అన్నా నీ పేరు ఏమో గాని ఇలాంటి మంచి నాయకుడు చీకట్లో జరుగుతున్న మోసాలను బోలో అధికారం ముసుగులో అధికార బలంతో పొలాలను నదులను చెరువులను కబ్జా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం లో మహబూబ్నగర్ జిల్లా జోగులాంబ గద్వాల లోని చండూర్ విలేజ్ లో మానపాడు మండలం నిరంజన్ రెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కబ్జాను 200 ఎకరాలను తెలంగాణ ప్రజలకు మొత్తానికి పెంచడం జరిగింది వ్యవసాయదారులకు ఉద్యోగులకు రైతులకు మంచి చేసే విధంగా వీడియోలు ప్రభుత్వానికి ప్రజలకు ప్రతినిధిగా ఉంటావని కోరుకుంటున్నాం నిండు నూరేళ్లు ఉండాలని నీ నీ ఆరోగ్యం బాగుండాలని హెల్దీగా ఉండాలని గాడ్ బ్లెస్ యు అన్న తొలి వెలుగు రేపటి కోసం పోరాడుతుంది అనే నమ్మకాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము విజ్ఞానం వర్ధిల్లాలి ఎందరో మహానుభావుల కృషి దేశం అభివృద్ధి చెందాలని అన్ని దిక్కుల నిరుద్యోగులు వ్యవసాయదారుడు మత్యకారుల మత్స్యకారులు జాతీయ మత్యకారుల దినోత్సవం జూలై 11న నిర్వహిస్తారు కాంపిటీటివ్ విద్యార్థుల కోసం వీడియోలు చేయాలని కోరుతున్నాం అన్న ఇట్లు నీ తమ్ముడు రమేష్ రేపటి కోసం పనిచేస్తాను

  • @KisanAgritech
    @KisanAgritech 17 днів тому +2

    Raghu sir, you're a real journalist... Youth not believing government! Not this party nor that party!

  • @nandininandureddy5247
    @nandininandureddy5247 17 днів тому +4

    Increase group 2 and group 3 posts

  • @BhukyaJemla
    @BhukyaJemla 17 днів тому +7

    DSC post pone

  • @vnjgoud
    @vnjgoud 17 днів тому +1

    సార్ మీరు ఆదర్శ రిపోర్టర్ మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం. మీ గొంతుక ఎప్పుడూ ప్రజల వైపు వుండాలని కోరుకుంటున్నాము. మల్లన్న చూస్తే సిగేస్తుంది అన్నా నాకు.

  • @jyothiashok9943
    @jyothiashok9943 17 днів тому +5

    Tq రఘు అన్న.... 🙏🙏🙏🙏

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 17 днів тому +5

    Excellent cheparu sir. Poll conduct for postpone of dsc exam

  • @anilp3743
    @anilp3743 17 днів тому +4

    Yevaru chudu nirudyogula jeevithalatho Addukuntunnaru Anna...Congress zenda mosi adhikaramloki techinam Anna.. please consider Group 1 1:100, group 2&3 posts increase nd postpone

  • @machanarasimha3408
    @machanarasimha3408 17 днів тому

    Yes గ్రూప్ 1 1: 100 పిలవాలి ప్లీజ్ 10 సంవత్సరాల నుండి గ్రూప్ 1 ప్రేపరషన్ అవుతున్న.. లాస్ట్ 2 టైమ్ క్వాలిఫై అయ్యాము... ఇప్పుడు ఎందుకు కాలేదో అర్ధం కావడం లేదు.... కావున ఒక్క అవకాశం ఇవ్వండి.

  • @sandyssss1117
    @sandyssss1117 17 днів тому +2

    1:100 pakka evali.govt ki em loss ledu indulo.qualify ayina valalo grpup1 ye main target unna valu chala thakkuva mandi untaru.chala mandi assalu mains attempt kuda cheyaru.genuine candidates ki chala loss avuthundi 1:50 valla.plz support to us anna

  • @PodilaNarasimhaRao-h8k
    @PodilaNarasimhaRao-h8k 17 днів тому +6

    Group23 postlu penchali Dec lo exams pettali sir

  • @shivashankarsanganamoni6145
    @shivashankarsanganamoni6145 17 днів тому +4

    Give 20% weightage to prelims score and allow 1:100 to mains. So that candidates actually in 1:50 ratio won’t be affected.
    Note: I am not competitor for any post. I am already a scientist under Govt of India

    • @bskm5322
      @bskm5322 17 днів тому

      Sir mi subject?

  • @user-tz6bq3iq4y
    @user-tz6bq3iq4y 17 днів тому +1

    TQ Raghu Sir! Maa Village valla gurinchi alochinchi
    DSC postpone kosam support chestunanduku thankyou Sir

  • @rajeswarraosairi424
    @rajeswarraosairi424 17 днів тому

    రఘు మీరు చెప్పినది నిజమే కానీ DSC post pone చేస్తే ఎవరికి నష్టం అది గమనించాలి ముందు గా పంచాయతీ రాజ్ ఎన్నికల కొడ్ వస్తె విద్యార్థులు నిరుద్యోగులకు మరింత అలస్యం జరిగే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారి సంగతి ఏమిటి ఇది ఫిబ్రవరి లో నోటిఫికేషన్ విడుదల చేసింది కదా అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేసినారు

  • @arunaanusha277
    @arunaanusha277 17 днів тому +4

    Sir dayachesi 1:100 kavali last time qualify ayyanu antha prepare ayyi unnanu mains ki kani eppudu one or two marks tho poyindi meeru government ni pressure chesi meeku sadyaminantha help cheyyandi

    • @user-ej1xm2ye8c
      @user-ej1xm2ye8c 17 днів тому

      Same 😢.. I'm also last time qualified.. I'm started mains preparation, but this time I'm not qualified.. So sad😢..

    • @Swathi-n2l
      @Swathi-n2l 17 днів тому

      Same here😢

  • @gadarinavya9621
    @gadarinavya9621 17 днів тому +3

    We want please postpone dsc 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajuatikani96
    @rajuatikani96 17 днів тому +2

    Basar IIIT issue is 100 percent true Anna

  • @bramesh1673
    @bramesh1673 17 днів тому

    ఒకటే నెలలో నాలుగు ఎగ్జామ్ లో నిర్వహించడం వల్ల మా మైండ్లో సతమతం అవుతున్నాయి మేము ఎందుకురా జీవిస్తున్నాం అనేటట్లు చేస్తున్నాయి ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది ఆ మాట వినడం లేదు అధికారంలో ఉన్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కనిపిస్తే లేదా టిఆర్ఎస్ బొంద పెట్టడం జరిగింది వాళ్ల కోసం మాట్లాడు మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు నిరుద్యోగుల కోసం రైతుల కోసం మహిళల సంక్షేమం కోసం మాట్లాడండి అందరు ఎదురు చూస్తున్నారు మీ మాటల కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవలసిన ఎంతైనా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి మహబూబ్నగర్ జిల్లా కోసమే కాదు ఎడ్యుకేషన్ పరంగా ఏ కండోమ్ లోనే గద్వాల నియోజకవర్గం వెనుకబడి ఉంది చాలా ఉంది అధికార కుర్చీలో కూర్చున్న ఎంతోమంది ఎమ్మెల్యేలు భూములను ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీలను మార్చుకుంటున్నారు వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ ప్రజాస్వామ్యంలో కాదు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ బార్డర్ ఇటు కర్నూల్ ప్రాంతంలో కొంతమంది భూస్వాముల చేతుల్లో స్థానిక స్థలాలు సామాలు మండలాలు ఇప్పటిలో వాళ్ళు అడుగుజాడల్లో నడుచుకుంటున్న మీరు గమనించాలి అన్ని జిల్లాలలో నడుస్తుంది 119 నియోజకవర్గంలో 40 కి పైననే రెడ్లు ఉన్నారు కుల గనుక పేరుతో గణనం చేస్తానని నీకులా అధికారం వైపు అధికారంలో చెట్టు చూసుకుంటున్నారు బహుజనులు వాళ్లని అధికారంలో ఎందుకు కూర్చోవడం ఇవ్వడం లేదు నువ్వు మాత్రం ఉప ముఖ్యమంత్రిని బట్టి విక్రమార్కుడు గారిని చూపిస్తూ అన్ని వర్గాలకు అవుతున్నారు ప్రపంచం ఎటు పోతుంది భారతదేశం ఎటు వెళ్తుంది తెలంగాణ ఎటు వెళ్తుంది మా కోసం మేము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు మా కోసం ఏర్పాటు చేసుకున్నవి నా కోసం పని చేయండి ప్రతిపక్షాల కోసం కాదు డీఎస్సీ వెంటనే వాయిదా వేయాలి నెంబర్లు నిర్వహించాలి ఇట్లు మీ మహబూబ్నగర్ బిడ్డ రమేష్ B A ,M A,BED❤😂

  • @ravikiran9338
    @ravikiran9338 17 днів тому +6

    Correct chepparu sir..

  • @mrk2539
    @mrk2539 17 днів тому +5

    Dsc postpone చేయాలి

  • @chinmaicraftgallery8874
    @chinmaicraftgallery8874 17 днів тому

    రఘు గారు నేను గతములో రెండుసార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యాను,ఈసారి క్వాలిఫై కాలేకపొయ్యాను. మూడు సంవత్సరాలనుంచీ చదువుతున్నాను.దయచేసి గ్రూప్ 1 1:100 ఇప్పించగలరు

  • @masrath-2083
    @masrath-2083 17 днів тому +2

    G1 1:100 and g2 postpone

  • @prashanthimalka2495
    @prashanthimalka2495 17 днів тому +3

    Group 1 1:100

  • @hemalathas2896
    @hemalathas2896 17 днів тому +3

    Group1 1:00

  • @Madhav1806
    @Madhav1806 17 днів тому +2

    *Group 1 mains ki Qualify aina Chala manddi GRP2 aspirants* & *Constable Candidates,* *Other exam aspirants select ayyaru.*
    *Libraries lo vunna ee* *candidates chala manddi eppudu Grp* 1 *mains exam rayamu ani anttunnaru.*
    *Real group 1 aspirants emu papam chesaro kani revanth Reddy valaki chance evvatledu*
    Pakka state anni 1:75 to 1:100 estuntte mana state lo endduku kudarado cheppali ?
    Pakka states lo every yr Notfcn vuntte manaki 14 yrs only 1 Notfcn vachinddi
    Senior aspirants Gonthu kosthunna Revanth
    *Ninddu Assembly lo 1:100 list estham anna Congress mata thappindru*

  • @danielchima9316
    @danielchima9316 17 днів тому +1

    Correct ga chepparu sir!🙏 Meeru kanisam maa gurinchi matladuthunaru ....Adhi chala santhosham....Group 1 1:100 isthe ekkuva candidates benefit ayetharu...

  • @santoshs4445
    @santoshs4445 17 днів тому +1

    11000 posts dsc..veellu retire kaaninke ..30 years padthadhi...pleasememu chadhuvukuni raasthaamu..please time ivandi sir dsc ki...postpone just 1 month..revanth sir..

  • @sattunagamani6459
    @sattunagamani6459 17 днів тому +3

    Dsc 45 days postphon cheyali sir plZ 🙏

  • @srikanthdokuru3118
    @srikanthdokuru3118 17 днів тому +6

    Chettha Politics chiiiiii

  • @viswanathbabu6758
    @viswanathbabu6758 17 днів тому +1

    Go 55 IMPLEMENT CHEYALI COURT LO CASE వేయాలి and go 29 RADDU CHEYALI because civil services exam loo kuda reservation ఇస్తున్నారు ఇక్కడ ఎన్టీ problem

  • @chaithanyasai6295
    @chaithanyasai6295 17 днів тому +3

    Anna politicians eppudu political angle lone chustharu anedi artham ayindi
    Please postpone DSC

  • @sureshpittala-bc3tq
    @sureshpittala-bc3tq 17 днів тому +3

    1:100

  • @satheesh6797
    @satheesh6797 17 днів тому +1

    భట్టి విక్రమార్క నిరక్షరాస్యుడు, మోటోడు. మధిర పాలిట శని

  • @gopimedhomadhanam4149
    @gopimedhomadhanam4149 15 днів тому

    మిత్రులారా మనం ఒక విషయం గుర్తు పెట్టు కోవాలి..
    1:100 కి 1:50 కి పెద్ద అవసరం ఏముంది...
    Gr1 రాసే వాళ్ళు 1:50 లో ఉంటారు.. మిగతా వారు అవసరం లేదు.. ఇప్పుడూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం దండగా..
    మళ్లీ కొత్త నోటిఫికేషన్ వస్తుంది లే

  • @hemalathas2896
    @hemalathas2896 17 днів тому +3

    1:100,group1

  • @ashwiniellandula7385
    @ashwiniellandula7385 17 днів тому +3

    1:100 evvali

  • @prashanthprashanth9323
    @prashanthprashanth9323 17 днів тому +1

    Raghu brother memu three years ga prepare iee vunamu epudu malli postpone cheysthay kothaga vache vallaki job vasthadhi kadha job esthamura antay vadu antunaru years years prepare iena valla paristhiti nti ndhuku agali ila aguthu pothay naku age limit iepothundhi deniki avaru answer chepali

  • @nagarajumallekedi1057
    @nagarajumallekedi1057 17 днів тому +1

    We WANT POST PONE DSC EXAMS SIR PLEASE ఒత్తిడీ తో చనిపోతేము అనీ భయం ఉంది

  • @ramavathrakesh4843
    @ramavathrakesh4843 17 днів тому +3

    DSC పోస్టులు అమ్ముకున్నారు అన్న. అందుకే postpone చేస్తలేరు

  • @hemalathas2896
    @hemalathas2896 17 днів тому +3

    1:100 group1

  • @vspinformation5437
    @vspinformation5437 17 днів тому +1

    Group 1, 1:100. కావాలి అంతే.

  • @RanganaboinaNarsimulu
    @RanganaboinaNarsimulu 17 днів тому +1

    Dsc,group 2 posts add chesi time ivvandi cm garu🎉🎉

  • @tejareddy4141
    @tejareddy4141 17 днів тому +3

    Postpone group2 to december raghu anna