Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 638

  • @srinivaspadma4227
    @srinivaspadma4227 6 місяців тому +172

    ఈ హిజ్రా లో షాపుల పైన మరియు ట్రైన్లలో చాలా చోట్ల బట్టలు విప్పేసి గోరంగా చేస్తున్నారు ఇది ఆపాల్సిందే

  • @DharmavathiGuduru
    @DharmavathiGuduru 6 місяців тому +172

    హిజ్రాలను గవర్నమెంట్ దగ్గర చెప్పుకోవాలి, కానీ ఈవిధముగా బట్టలు విప్పి శుభాకార్యములో అశుభము జరుగుతుంది, ఈవిధముగా అడుగుకోవడము మంచిదికాదు

  • @Red8cap228
    @Red8cap228 6 місяців тому +112

    అమ్మ వీరిని ఎవ్వరూ కించ పరచర్ కానీ ఆంధ్రలో స్పీడ్ బ్రేకర్ ల దగ్గర. ఉండి డబ్బులు డిమాండ్ చేయడం.ఇవ్వకపోతే నీ పని జరగదు అనడం ఎవరి అవసరం మీద వాళ్ళు వెళ్తుంటారు.ఒకడు మైండ్ చెడిపోయి వెళ్తుంటారు. ఇలా ఎంత మందో వెళ్తారు అర్థం చేసుకోవాలి.డిమాండ్ చేయడం పద్ధతి కాదు అని నా అభిప్రాయం.

    • @ramuluchanda7511
      @ramuluchanda7511 6 місяців тому

      వీళ్లలో చా లా మంది రౌడీలలాగే, దాదా మామూల్లు వసూలు చేసినట్లు , కొందరు గణేష్ చందాలు వసూలు చేసినట్లు బలవంతంగా వసూలు చేస్తుంటరు. బ్రతుకు దేరువులేనోళ్లు దేశమంతట, అన్ని కులాల్లో, మతాల్లో ఉన్నరు. ప్రభుత్వమే ఎదో ఒక సూటబుల్ పధకం వీరి జీవనం కొరకు చేపట్టాలె. వీరిని వీరి కుటుంబా లే వదిలేయడం బాధాకరం.

  • @SatyanarayanaLalam-un6sp
    @SatyanarayanaLalam-un6sp 6 місяців тому +113

    హిజ్రాలుగా పుడితే కష్టపడి పని చేయకూడదా కష్ట పడలేక ప్రజలు ఇబ్బంది పెడుతూ ట్రైన్లో కుర్రోళ్ళు బాధపెడుతూ ఒక ఇజ్రాయిల్ అయితే నా మీద దౌర్జన్యంగా ప్రవర్తించాడు హైదరాబాదులో.

    • @rajeshkudeli1987
      @rajeshkudeli1987 6 місяців тому

      Meeru ippisthara vaariki Job??

    • @srinivas266
      @srinivas266 6 місяців тому +3

      ఫిజికల్ చాలెంజ్డ్ పర్సన్స్ చామంది ఉన్నతమైన స్థితిలో వున్నారు. అలాంటిది వీళ్ళు పట్టుదలతో వాళ్ళను వాళ్ళు నిరూపించుకోవచ్చు.

    • @smahammadrafishaik6013
      @smahammadrafishaik6013 6 місяців тому

      ఒక హిజ్ర నీమీద దాడిచేసి దాడిచేసినాడు అంటున్నారు నా దగ్గర డబ్బులులేవు అన్నందుకు నన్ను కొట్టి డబ్బులు లక్కూనారు.

    • @shatrughansinha596
      @shatrughansinha596 6 місяців тому

      నేను ప్రతి సారి లగ్జరీ బస్ లో వెళ్ళేవాన్ని, కానీ ఒకసారి డబ్బులు లేక , paytm లో ట్రెయిన్ టికెట్ బుక్ చేశా..అది కూడా కూపన్ అప్లై చేస్తే డబ్బులు తక్కువ అయ్యాయి.నాదగ్గర తినడానికి 50 మాత్రమే ఉండే...ఒక అమే నా ఫోన్ గుంజుకుంది. నా దగ్గర లేవు అని గట్టిగా మాట్లాడితే ఫోన్ పట్టుకొని వెళ్లి పోతు ఉంటే 10 ఇద్దమంటే చిల్లర లేవు, 40 రిటర్న్ ఇవ్వమంటే మొత్తం 50 తీసుకొని ఏమీ చేసుకుంటావో చేసుకో అంది,ఫోన్ ఇచ్చింది కానీ ఆమెకు తెలియదు ఆ 50 యే ఆ రోజు నా కడుపు నింపుతుంది అని ,కానీ ఆ రోజు ఆకలితో ఉండడానికి కారణం ఆ ట్రాంజెండర్....వాల్ల వల్లనే ఇప్పటికీ తక్కువ ఖర్చుతో పోయే ట్రెయిన్ వదిలేసి బస్ లో వెళ్తున్నాను.

    • @Sunil50946
      @Sunil50946 6 місяців тому

      ​@rajeshkudeli1987ichhinaa vaallu cheyyaru raa baabu. Vaallaki 10000 or 15000 chaalavu antaa. Costly life antaa vaallavi. 70 + musali vaallu Edho okati ammukuntu bratukutunnaaru. ee kojjavaallu okkokaru pandhi laaga balisintaaru mandhi sommu thini.

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 6 місяців тому +132

    ❤ హిజ్రాలు అంటేనే ఆడుకునే హక్కు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు❤ అందరిలాగా వారు కూడా కష్టపడి పని చేయడం నేర్చుకోవాలి❤ వాళ్లు తినే తిండి చాలా కాస్ట్లీ గా ఉంటుంది❤

    • @sivaBujji1996
      @sivaBujji1996 4 місяці тому

      Meeru ivvandi job.....kastapadi cheyykapothe appudu question cheyyandi

  • @prasadkungathi3425
    @prasadkungathi3425 6 місяців тому +105

    నమస్తే మేడం మీరు ఫంక్షన్ లో గొడవ చేయకుండా గవర్నమెంట్ ఆఫీస్ ఎదురుగా వెళ్లి మాకు ఈ రిజర్వేషన్ కావాలని గొడవ చేస్తే బాగుంటుందని అందరం ఆశిస్తున్నాము

    • @shirishaerrabelli2883
      @shirishaerrabelli2883 6 місяців тому +1

      Na marriage ki vachi must gola chesi
      Mny demand chesi chala distub chesaruuu

  • @vsubramani9131
    @vsubramani9131 6 місяців тому +85

    వీళ్ళతో చాలా అవస్త పడుతున్నము ఒకప్పుడు వీళ్ళు అంటే మంచి మర్యాద వుండేది కానీ ఇప్పుడు చాలా అహస్యం వేస్తోంది, ఇక చిన్న పంక్షన్ చేసుకొంటే రూ.10000 ఇవ్వాలట మా దగ్గర చుట్టాల మధ్య చాలా అవమాన పరిచారు. I hate them

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      👌👌👌👌👌👌

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      వీళ్లని ఊరికిచ్చి కొట్టాలని ఉంది నిజమైన ట్రాన్స్ జెండార్ లు కాదు వీరు లక్షలు కట్టి హార్మోన్స్ ఎక్కించు కొని వైద్య పరంగా తయారయ్యారు..

  • @bhanuprakaash5817
    @bhanuprakaash5817 6 місяців тому +71

    హిజ్రాలు అన్నీ చేయగలిగి ఉండి అంత శక్తిమంతులు అయి ఉండి స్వతంత్రంగా స్వయం ఉపాధి బతకాలని ఆలోచన వాళ్లకు రావాలి దాన్ని ఫోకస్ చేస్తే ఎవరైనా సహకరించగలరు ఎంతసేపు సమాజానికి ఎగైనెస్ట్ గా ఉండే బ్రతకాలి అని ఆలోచన పోవాలి ఇది నా భావన ఎంతోమంది హ్యాండీక్యాప్డ్ బ్లైండ్ వాళ్ళు బతుకుతున్నారు కదా అంతకంటే ఉన్నత స్థాయి గా భగవంతుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు ఆలోచించరు ధన్యవాదములు

    • @penchalvaddi4899
      @penchalvaddi4899 6 місяців тому +3

      కాల్లు చేతులు కండ్లు బుద్ధి వికలాంగులే పని చేస్తున్నప్పుడు వీల్లకెందుకు ఊరికే డబ్బులు యివ్వాలి. దేనికి వీల్లపై కరుణ చూపాలో ఒక పాయింట్ చెప్మనండి.

    • @thummalasrishanth7021
      @thummalasrishanth7021 6 місяців тому

      Super ​@@penchalvaddi4899

    • @charyartsandcrafts8230
      @charyartsandcrafts8230 6 місяців тому

      వికలాంగులు కూడా కష్ట పడి పని చేస్తున్నారు వీళ్ళు కూడా బ్రతకొచ్చు కానీ వీళ్ళు డిమాండ్ తో డబ్బు వసూలు చేస్తారు

  • @gojurgangadhar9004
    @gojurgangadhar9004 6 місяців тому +151

    కూలి పని చేసి బ్రతకాలి
    ప్రజల్ని అడుక్కోకూడదు

    • @1954-
      @1954- 5 місяців тому

      Harash chesi battalu vippi dabbulu demand chestuvunnaru. Kukka CHAVU chastaru villu

  • @mandavenkateswararaogupta1972
    @mandavenkateswararaogupta1972 6 місяців тому +311

    వీళ్ళంటే చాలా జాలి ఉండేది,కానీ మా ఇంటి గృహప్రవేశం కు అలా డిమాండ్ చేసి అలాగే బట్టలు విప్పి డబ్బులు ఇస్తేగాని వెళ్ళలేదు.అప్పటి నుండి వాళ్లంటే అసహ్యం.

    • @savitri7311
      @savitri7311 6 місяців тому +38

      వాళ్ళ మీద జాలి అసలు చూపించొద్దు... ఒకరు ఇద్దరు మంచివాళ్ళు ఉంటారేమో.. వాళ్ళు ఒంటరిగా దొరికితే ప్రాణాలు కూడా తీస్తారు 👍👍👍👍

    • @Godse487
      @Godse487 6 місяців тому +25

      వీరిపై నాకు కుడా జాలి దయ ఉండేది కానీ నా కూతురు పెండ్లిలో పెండ్లిమంటపం లోకి వచ్చి 5000 రూపాయల ఇచ్చేవరకు వెళ్ళలేదు 2000ఇస్తామని అన్న తీసుకోలేదు ఇచ్చినంత తీసుకోవచ్చుగా

    • @savitri7311
      @savitri7311 6 місяців тому

      @@Godse487 వీళ్ళు పెళ్లిళ్లకు.. డిమాండ్ చేస్తారు 😡😡😡చావుకు.. కొంతమంది.. కాటి పాపల వాళ్ళు అంట.. గంగిరెద్దు ల వాళ్ళట.. వామ్మో..3 లక్షలు ఇవ్వాలాట.. బుర్ర పోయింది మాకు.. పోలీస్ స్టేషన్ లో 3 రోజులు కూర్చోబెట్టా. 👍

    • @ramaraosenapati2439
      @ramaraosenapati2439 6 місяців тому +5

      ప్రాణాలు తీసిన వాళ్ళు మనలో కూడా వున్నారు

    • @savitri7311
      @savitri7311 6 місяців тому +1

      @@ramaraosenapati2439 yes.. సొంత వాళ్లే... పరాయి వాళ్లు కూడా కాదు 🙏

  • @prashanthgoud3464
    @prashanthgoud3464 6 місяців тому +36

    హిజ్రాలు పెళ్లిళ్లలో వాళ్ల స్తోమత బట్టి వాళ్లు ఇచ్చే డబ్బులు మనస్ఫూర్తిగా ఇచ్చినంత తీసుకోవాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తారు డిమాండ్ చేయకూడదు అన్నీ ఉన్న మగవాడే రోజుకో పార్టీ మారుతున్నారు సిగ్గు లేకుండా వారానికి ఒక కండువా కప్పు రాజకీయం చేస్తుండు

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 6 місяців тому +50

    వాళ్ళ అడుక్కోవటం ఎందుకు 'వారు పని చేసుకోవచ్చుగా

  • @sammetarsrinivas8974
    @sammetarsrinivas8974 6 місяців тому +37

    అసలు, హక్కులు గురించి పోరాటం చేయటానికి, ఇలా దౌర్జన్యంగా డబ్బు దోపిడీ చేయటానికీ ఏంటి సంభందం?

  • @KimuduMohan-gi5ee
    @KimuduMohan-gi5ee 6 місяців тому +50

    నాకు ట్రైన్ లో ఒక రోజు డబ్బులు ఇమ్మని చాలా ఇబ్బంది పెట్టారు మరొక సారి విజయవాడ బందర్ రోడ్డు పిక పట్టుకొని డబ్బులు ఇమ్మని గోరంగా కొట్టి నారు వాళ్ళు అంటే నే ఆసయం గా అని పిస్తుంది

    • @kagamaiahgoud9616
      @kagamaiahgoud9616 6 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @mekalabalakrishnaiah2823
      @mekalabalakrishnaiah2823 5 місяців тому

      Yes dhanni pisukuthaaru raskels

  • @leelavathisuneetha9893
    @leelavathisuneetha9893 6 місяців тому +18

    మా అల్లుడు గారి ఇల్లు గృహప్రవేశానికి 2,000 ఇచ్చినా సరె చాలా చాలా అసబ్య పదజాలంతో అసబ్యంగా ప్రవర్తించి చాలా ఇబ్బందిపెట్టారు

  • @savitri7311
    @savitri7311 6 місяців тому +146

    వాళ్ళకి ఇంత ఇవ్వాలి.. అని ఎక్కడయినా ఉందా? ఎందుకు ఇవ్వాలి.. కష్టం పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు.. అందరు ఇలా అడుక్కోవడం లేదు.. సమాజాన్ని ఇబ్బంది పెట్టడం లేదు 😡🙏

    • @rajeshkudeli1987
      @rajeshkudeli1987 6 місяців тому +1

      Meeru isthara job vaariki?

    • @srinivas266
      @srinivas266 6 місяців тому +4

      ​@@rajeshkudeli1987
      వీలైతే మీరు ఇవ్వండి

    • @lakshminarayanamamidi1172
      @lakshminarayanamamidi1172 6 місяців тому +7

      Very bad situation facing marriage etc functions

    • @babu4398
      @babu4398 6 місяців тому +2

      @@lakshminarayanamamidi1172 yes i too faced the issue, but our/next generation conclude Chhayali. they are human being.

    • @savitri7311
      @savitri7311 6 місяців тому +5

      @@rajeshkudeli1987 ఇప్పుడు. Male.. Female.. కాకుండా ఇంకో box పెట్టారు.. వారికి.. చదువుకుంటే.. Marks.. టాలెంట్... బట్టి వారికి కూడా job వస్తుంది.. ఇప్పటికే కొంతమంది కి వచ్చాయి కూడా.. మారుతున్నా చట్టాలు కూడా ఉన్నాయి 🙏🙏🙏

  • @rampallysaraswathi2245
    @rampallysaraswathi2245 6 місяців тому +170

    డబ్బులు demand చేయడం తప్పు వీరి arresement yekuva ఉంది

  • @Sanathreddy63
    @Sanathreddy63 6 місяців тому +27

    వాళ్ళకి వాళ్ళే ఫిక్స్ అయిపోతారు మేము హిజ్రాలం మేము అడుక్కోవాలి అని
    ప్రజలు వారిని అంత దారుణం గా ఏమి చూడటం లేదు ప్రస్తుత పరిస్థితులలో
    సరే వివక్ష వుందే అనుకున్నాం దానిని పెంచుకుంటున్నారు ఇలాంటి అడుక్కోవడాలు, సెక్స్ పనులు చేస్తూ
    లేని గౌరవాన్ని సంపాదించాలి చేసే పనులతో

  • @davuluriveerabhadrarao4272
    @davuluriveerabhadrarao4272 6 місяців тому +66

    వీళ్ల ఆగడాలు ఎక్కువైపోతుంది దారిలో వెళ్లాలంటే భయం వేస్తుంది మానవత్వం కాదు వీళ్ళకి మూర్ఖత్వం ప్రజలను బెదిరించి వసూలు చేస్తారు ఒక వ్యక్తిని చూస్తే కనికరం జాలి రావాలి సమాజంలో ఇలా తీరు చూస్తే జాలి కనికరం రాదు కోపం వస్తుంది వాళ్లు మారాలి సమాజం హర్షిస్తారు వాళ్లకు సహకరిస్తా రు

    • @vaishnaviboutique960
      @vaishnaviboutique960 6 місяців тому +4

      Vella torchar barenchallemmu

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      వీళ్లని ఊరికిచ్చి కొట్టాలని ఉంది నిజమైన ట్రాన్స్ జెండార్ లు కాదు వీరు లక్షలు కట్టి హార్మోన్స్ ఎక్కించు కొని వైద్య పరంగా తయారయ్యారు..

  • @vssatyanarayanakandregula7251
    @vssatyanarayanakandregula7251 6 місяців тому +22

    వీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు డిమాండ్లు చాలా ఎక్కువ ఎంత ఇస్తే అంత తీసు కోరు వారుఅడిగినంత ఇవ్వాల్సిన దే సామాన్యుడు ఎలా ఇవ్వగలరు వాళ్ల కోరికలు అనంతం దాన్ని అరికట్టాలని మనవి జైహింద్

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      వీళ్లని ఊరికిచ్చి కొట్టాలని ఉంది నిజమైన ట్రాన్స్ జెండార్ లు కాదు వీరు లక్షలు కట్టి హార్మోన్స్ ఎక్కించు కొని వైద్య పరంగా తయారయ్యారు..

  • @seenaseenu6827
    @seenaseenu6827 6 місяців тому +34

    సరే మీరు హిజ్రా లే కావచ్చు కాని అడ్కోవాలని ఎందుకు అనుకున్నారు ? పని చేసే సామర్థ్యం వున్న పుండు అడుక్కు వడం ఎందుకు ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సిన వి ఏవైనా వుంటే సంఘ పరంగా పోరాడి సాధించుకోండి కావాలంటే అందరూ సపోర్ట్ చేస్తా రు అంతేకాని బలవంతంగా వసూళ్లు చేయడం మంచిది కాదు

  • @balafriend
    @balafriend 6 місяців тому +53

    నాది షాప్ వచ్చి చాల bad గా behave చేస్తున్న నారు, 😡😡😡, డబుల రోజు ఏదో ఒక బ్యాచ్ వస్తున్నారు, గట్టిగా లేవు అంటే చాలా భూతులు తిడతారు

  • @prabhudaspasula8147
    @prabhudaspasula8147 6 місяців тому +25

    చర్చ సాగుతోంది గాని వివక్షకు కారణం వారి దుష్ప్రచారం, దుష్ట ప్రవర్తన వలన వీరిని సమాజం ఏవగించుకుంటుంది

  • @dewpoint1637
    @dewpoint1637 6 місяців тому +18

    ఈ ట్రాన్ జెండర్ వాళ్ళకి ప్రభుత్వం ఏదో ఇవ్వడం లేదు అని అందరిమీదా అడ్డగోలుగా పడి దందుకుంటను అనడం ఎంతవరకు సరియైన పని

  • @macherlaramesh7463
    @macherlaramesh7463 6 місяців тому +17

    ఒకప్పుడు వీలు అంటే గౌరవం ఉండేది కానీ ఈమధ్య డబ్బులు సంపాదించాలి అనే ఆశ వాళ్ళ మీద సమాజానికి ఉన్న గౌరవాన్ని తగిస్తుంది

  • @sklalubhai9207
    @sklalubhai9207 6 місяців тому +26

    సైకోలు కొంతమంది అందరు కాదు లేవు అంటే వెళ్ళిపోతారు కొంత మంది అలా కాదు గలీజ్ గా చేస్తారు ట్రయన్స్ లో మరి ఎక్కువ స్టేషన్ స్టేషన్ కి ఏక్కుతారు

  • @edukondaluveeraboina1593
    @edukondaluveeraboina1593 6 місяців тому +49

    ఈ మద్య పెళ్లి లకు గోరంగ చేస్తున్నారు

    • @chandrasekharpenumudi4897
      @chandrasekharpenumudi4897 6 місяців тому

      వీళ్ల లో కొందరు మతం మారి - హిందూ మత సెంటిమెంటు వాడుకొంటూ హిందూమత సాంప్రదాయాన్ని మతాన్ని మతం మారిన ట్రాన్స్ జండర్లు జోవియల్ చేస్తున్న రు. ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ల వెనక పెద్ద మాఫియా వుందని టాక్.

  • @rajasekharrqchapudi5219
    @rajasekharrqchapudi5219 6 місяців тому +40

    సుమన్ టీవీ ఈ డిబేట్లో పబ్లిక్ ను మోసం చేసి హిజ్రాలనే వెనకేసుకొచ్చి సామాన్యమైన ప్రజలను మోసం చేసింది వాళ్ళకి అనుకూలంగానే మాట్లాడుతుంది సుమన్ టీవీ
    హిజ్రాలు చేసే దౌర్జన్యము చాలా బాధాకరంగా ఉంటుంది వాళ్ళని సపోర్ట్ చేయవద్దు పబ్లిక్ ని డిమాండ్ చేసే అర్హత వాళ్ళకి లేదు
    హిజ్రాలు డబ్బులు వచ్చి అడిగితే ఇచ్చేవాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇస్తారు తీసుకుని సైలెంట్ గా వెళ్ళిపోవాలి..... 😡😡😡😡

  • @NarsimhaVejendla
    @NarsimhaVejendla 6 місяців тому +5

    Good debate madam.❤❤
    వీరి పట్ల సమాజం లో వివక్ష పోవాలి.
    మొదట తల్లి,తండ్రులు సహకారం ఉండాలి.
    వీళ్ళు కష్టపడి చదువు కోవాలి, అన్ని రకాలుగా మనలాగానే ప్రభుత్వం చూడాలి.
    అడుక్కోవటం,అందులో దౌర్జన్యం ఖచ్చితంగా మానుకోవాలి.
    ❤❤❤❤❤

  • @vinaybabufilmdirector8350
    @vinaybabufilmdirector8350 6 місяців тому +11

    వీళ్ళకి ఇదొక పెద్ద శాపం.. ఇంతకీ మించిన శిక్ష లేదు.. ఈ సృష్టి లో ఆడ జన్మ ఒక అదృష్టం.. అలాగే మగ పుట్టుక కూడా గొప్ప అదృష్టం.. ఇలా అటు ఇటూ కానీ జన్మ అంటే ఇదొక పెద్దా శాపం పెద్దా శిక్ష..

    • @Sunil50946
      @Sunil50946 6 місяців тому +1

      అవును కొజ్జ జన్మ అంటేనే ఎందుకు పనికిరాని జన్మ. ఎంతమంది ఆడపిల్లని బాధపెట్టినారో ఆ శాపం వల్ల కొజ్జ జన్మ ఎత్తినారు.

  • @durgak9122
    @durgak9122 6 місяців тому +49

    emotional dialogues వద్దు ఆర్టీసీ బస్ లో కూడా ఎక్కి డిమాండ్ చేసారు.ఎవరు ఏమి చేయలేక పోయారు

    • @surendraprasad299
      @surendraprasad299 6 місяців тому

      ట్రైన్స్ లో మరీ గోరం. నాకు ఒకసారి అనుభవం అయింది. అప్పటినుంచి భయం. ట్రైన్లో డబ్బులు ఇచ్చేవరకు వదలలేదు. 😢

  • @prabhudasjamajeggli5838
    @prabhudasjamajeggli5838 6 місяців тому +25

    ఐనా లక్షలు పెట్టీ surgery ఎందుకు చేయించుకోవాలి? వాళ్ళు ఏళ్ల ఉన్నారో అలాగే ఉండొచ్చు కదా అప్పుడు బట్టలు విప్పే అవసరమే ఉండదు.పేరెంట్స్ వికలాంగ పిల్లలను యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ,వీళ్ళను కూడా యాక్సెప్ట్ చెయ్యాలి

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      వీళ్లని ఊరికిచ్చి కొట్టాలని ఉంది నిజమైన ట్రాన్స్ జెండార్ లు కాదు వీరు లక్షలు కట్టి హార్మోన్స్ ఎక్కించు కొని వైద్య పరంగా తయారయ్యారు..

  • @pachigollaeswar7353
    @pachigollaeswar7353 6 місяців тому +33

    అర్ధనారిశ్వర స్వరూపమైన లేదా
    శాపగర్తు లైనప్పుటికి ఏదైనా కావచ్చు ఉదాహరణకి బిక్షగాళ్లు వచ్చినప్పుడు వుంటే ఇస్తున్నాము లేదు అంటే వెళ్లిపోతున్నారు మీ వరకు వస్తే ఇవ్వకపోతే మీరు చాలా దావర్జన్యం గా ప్రవర్తించటం చాలా తప్పు

  • @vadlamudivenkateshwarlu1739
    @vadlamudivenkateshwarlu1739 6 місяців тому +14

    జల్సాలకు దూరంగా ఉండగలిగితే అర్థరాత్రి పక్షన్స్ కు కూడా డబ్బులు డిమాండ్ గా అడగటంలో ఆలోచించే వారు పంక్షన్ చేసే వాళంతా డబ్బులు ఉన్న రాళ్ళు కాదు

  • @vijayak5944
    @vijayak5944 6 місяців тому +29

    అసలు వాళ్ళు ప్యాంటు షర్ట్ కూడా వేసుకోవచ్చు కదా. ఆడవాళ్లు కూడా అలా డ్రెస్ చేసుకుంటారు కదా. అలంకరణ సహజంగా చేసుకోవచ్చు అనిపిస్తుంది

  • @Chandramohan-dk5mc
    @Chandramohan-dk5mc 6 місяців тому +20

    ఏది ఏమైనా ట్రాన్స్ జెండర్ ల వల్ల పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు వాళ్లు ప్రేమతో అడగకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు

  • @Suma-o2c
    @Suma-o2c 6 місяців тому +22

    వీళ్ళ హింస చాలా ఎక్కువై పోయింది..సమాజం ఆలోచించాల్సిoదిగ కోరుతున్నాం..

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      వీళ్లని ఊరికిచ్చి కొట్టాలని ఉంది నిజమైన ట్రాన్స్ జెండార్ లు కాదు వీరు లక్షలు కట్టి హార్మోన్స్ ఎక్కించు కొని వైద్య పరంగా తయారయ్యారు..

  • @danthurinageshwari7379
    @danthurinageshwari7379 6 місяців тому +21

    వాళ్లు చేసే అరాచకాలు చెప్పలేనలేము

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 6 місяців тому +15

    జబర్దస్తిగా అడుక్కునే హక్కు ఎవడిచాడు?

  • @madhulathareddy8133
    @madhulathareddy8133 6 місяців тому +5

    ఒకప్పుడు వీళ్ళని చూస్తే జాలి వేసేది, తిరుపతి లో సేవకి వెళ్ళినప్పుడు వీళ్ళు అడిగినవి చెప్తే మా తోటి సేవ వాళ్ళు భయపడుతుంటే కూడా వాళ్ళు కూడా మనుషులే అని చెప్పాను, కానీ మా ఇంటి గృహ ప్రవేశానికి వచ్చి 30000 డిమాండ్ చేసి అంత ఇవ్వలేము అని చెప్తే బట్టలు ఇప్పుతాము అని బెదిరించి, ఫోన్లు చేసి వాళ్ళ వాళ్ళ అందరినీ పిలిపించి నానా రగడ చేసారు. అప్పటి నుండి వీళ్ళు అంటే అసహ్యం వేస్తుంది. వాళ్ళు బట్టలు ఇప్పేయటాన్ని ఎంత సమర్ధించుకున్నా అలా చేయటం అసహ్యం వేస్తుంది

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 6 місяців тому +12

    ఇక్కడ ఎక్కడైనా అదే జరుగుతున్న మేడం మంచి ప్రశ్న వేశారు మీరు డబ్బులు ఇస్తారా బట్టలు ఉన్నాయి లేడీస్ ఉన్నప్పుడు కూడా కౌంటర్లో ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా అలా చేస్తున్నారు అలాంటి దాని మీద గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలండి

  • @kallepalliraju2343
    @kallepalliraju2343 6 місяців тому +7

    మా అన్నయ్య 4000 ఇచ్చాడు ఫంక్షన్ కి మా తమ్ముడు 1500 ఇచ్చాడు నాకైతే చాలా అసహ్యంగా అనిపించింది డబ్బులు ఇవ్వకపోతే మా వాళ్ళు 100 మంది వస్తారు 200 మంది వస్తారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే నువ్వే ఇబ్బంది పడతావు అని అన్నారు మగవాళ్ళు స్టేజ్ మీద బుగ్గల గిల్లడం నడుము గిల్లడం చేసుకుంటూ ఇలా ప్రవర్తించారు చేసేది ఏమీ లేక డబ్బులు ఇచ్చి వదిలించుకున్నారు

  • @pr.sridhar1045
    @pr.sridhar1045 6 місяців тому +11

    Police should take strict action on Hizra community who demand money forcefully at functions and parties

  • @143BHARAT
    @143BHARAT 6 місяців тому +13

    ప్రతి ఊరు లోను వీళ్లకు anty గా కొన్ని గ్రూపులు తయారు కావాలి అప్పుడే వీరికి భయం ఉంటుంది

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      వీళ్లని ఊరికిచ్చి కొట్టాలని ఉంది నిజమైన ట్రాన్స్ జెండార్ లు కాదు వీరు లక్షలు కట్టి హార్మోన్స్ ఎక్కించు కొని వైద్య పరంగా తయారయ్యారు..

  • @JakkulaNagaiah-md7tv
    @JakkulaNagaiah-md7tv 6 місяців тому +6

    హిజ్రా అంటే కూడా మనిషి అందరిలాగా పని చేసుకోవాలి జాబ్ చేయాలి జాబ్ చేసుకుని బ్రతకాలి హిజ్రాలు అంటే అడుక్కోవడం కాదు అలవాటు అయిపోయినది అలవాటు చేసినారు పని చేసుకోవాలి పని చేయాలి

  • @srinivaskurra490
    @srinivaskurra490 6 місяців тому +7

    ప్రేమతో ఇచ్చిది తీయాలి .దిమాడ్ చేయడం మంచిది కాదు

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 6 місяців тому +20

    రాజ్యాంగం చదువలీదు అంటారు... School నుండే ఆ సబ్జెక్టు ఉండాలి

  • @sivaprasad1084
    @sivaprasad1084 6 місяців тому +16

    Suman tv
    285 coments వచ్చాయి
    ఒక్కరైనా వీళ్ళ గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉందా గమనించండి

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d 6 місяців тому +6

    రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించబడతాయి స్త్రీ,పురుష ఓటరు,గుర్తింపు ఉంది ట్రాన్స్ జెండర్ ను ఏ విభాగంలో చేర్చాలో అర్థంకాకుడా ఉండింది , ఇప్పుడు చట్టం మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి మీకు అవకాశం కల్పించింది.

  • @143BHARAT
    @143BHARAT 6 місяців тому +23

    ఈ దరిద్రం ఇప్పుడు పల్లెటూరు లో కూడా తయారయ్యారు... దారుణం గా చేస్తున్నారు.... ఇవ్వలేనంత ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నారు....logic అంట బొచ్చు లో logic... Govt న్యాయం చెయ్యక పోతే..పేద వారి మీద పడతారా... అన్యాయం... ధర్నాలు చెయ్యండి... రాస్తా రోకోలు చెయ్యండి... మేము కూడా support చేస్తాం

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      వీళ్లని ఊరికిచ్చి కొట్టాలని ఉంది నిజమైన ట్రాన్స్ జెండార్ లు కాదు వీరు లక్షలు కట్టి హార్మోన్స్ ఎక్కించు కొని వైద్య పరంగా తయారయ్యారు..

  • @gollapallybiyrigoalreddy9563
    @gollapallybiyrigoalreddy9563 6 місяців тому +46

    కూలీ చేసు కొని బతకాలి అదేం నామోషీ కాదు గదా

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      ఎస్ yes

    • @RajaiahNarahari-sz5cm
      @RajaiahNarahari-sz5cm 5 місяців тому

      Adukka thini Baga balusthunnaru arachakam chesthunnar adkkunte ichindhi theesu kovali ala theesu konte papam anochu so veeri arachakaniki dhandana undali

  • @Azeez.97
    @Azeez.97 6 місяців тому +3

    ఈ డిబేట్ లో మహిళలకు కూడా అవకాశం ఇస్తే బాగుండేది.

  • @MadhuAP1970
    @MadhuAP1970 6 місяців тому +91

    ఎదురు తిరిగితే...హిజ్రాలు... ఏమీ పీకలేరు... వీళ్ళు ఒక లెక్కలో అసాంఘిక శక్తులు...

    • @VijiLakshmi-m7h
      @VijiLakshmi-m7h 6 місяців тому +5

      Veluga velu positions penchukoadam
      Velu roju rojuiko pergipothu east money making

    • @vsubramani9131
      @vsubramani9131 6 місяців тому

      చాలా కష్టం అండి

    • @dhanalakshmib2867
      @dhanalakshmib2867 6 місяців тому +2

      Maa చిన్నపుడు village lo kooragayalu ammuke nevaru

    • @kvrgssarma5404
      @kvrgssarma5404 6 місяців тому

      AA AA àaaÀ mi hu mi hu ni to​@@dhanalakshmib2867

    • @anitha_anand
      @anitha_anand 6 місяців тому

      వీళ్ల వెనక ఏదైన మాఫియా వుందా? వీళ్లకి ఇంత సపోర్ట్ ఎవరు చేస్తున్నారు? వీళ్లు కేవలం హిందువులనే వేధిస్తున్నారా లేక ముస్లింలు నీ కూడనా? వీళ్లు ముస్లిం దుర్గాలకు ఎందుకు వెళ్తున్నారు?

  • @rkgoud4502
    @rkgoud4502 6 місяців тому +9

    సమాజంలో హిజ్రాలకు ప్రత్యేకమైన గౌరవం ఉండేది రాను రాను వీళ్ళ గౌరవాన్ని వలే పోగొట్టుకొనారు. వీరు ఇచ్చిన డబ్బు తీసుకోకుండా వీళ్ళు స్టార్టింగ్ గా డిమాండ్ చేస్తూ షాపుల దగ్గర గృహప్రవేశం దగ్గర వాళ్లకు నచ్చిన రీతిలో ఇష్టం వచ్చినట్టు బరితెగించి భయభ్రాంతులకు గురిచేసి నానా విధాలుగా ఇబ్బంది పెట్టి లాస్ట్ కి వచ్చిన బంధువులు కూడా చీదరించుకునే విధంగా చేసి ఇష్టానుసారంగా పైసలు డిమాండ్ చేసి ఈరోజు వాళ్ళ గౌరవాన్ని పోగొట్టుకున్నారు అదేవిధంగా వాళ్లకు గవర్నమెంట్ కూడా సహకరించి వాళ్ళకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలని దానితోపాటు వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే విధంగా చేయాలి

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      వీళ్లని ఊరికిచ్చి కొట్టాలని ఉంది నిజమైన ట్రాన్స్ జెండార్ లు కాదు వీరు లక్షలు కట్టి హార్మోన్స్ ఎక్కించు కొని వైద్య పరంగా తయారయ్యారు..

  • @rbcmurthy3252
    @rbcmurthy3252 6 місяців тому +20

    డబాయింపుతో దౌర్జన్యంతో వసూలు దందాలే వీరి నైజం

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      వీళ్లని ఊరికిచ్చి కొట్టాలని ఉంది నిజమైన ట్రాన్స్ జెండార్ లు కాదు వీరు లక్షలు కట్టి హార్మోన్స్ ఎక్కించు కొని వైద్య పరంగా తయారయ్యారు..

  • @allurimohan
    @allurimohan 6 місяців тому +7

    కొందరు ఇలా అన్యాయం గా పైసలు తీసుకోతున్నారు ఎందుకు ఆలా ఒక్కసారి చెప్పు కొందరు వున్నారు వాళ్ళ కి 🙏🙏🙏❤️

  • @dikshutulachaitanya5153
    @dikshutulachaitanya5153 6 місяців тому +5

    మేము గృహప్రవేశాలు చేస్తూ ఉంటాం పూజల్లో భాగంగా అక్కడ వెళ్లి వచ్చి చేసే రచ్చ ఎంత అంతా కాదు కస్టమర్స్ ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎవరో ఒకరు ఇద్దరు అంతే 1000 2000 తీసుకుని వెళ్ళిపోతున్నారు కానీ మాక్సిమం అందకూడా 15,000 25,000 తీసుకుని కానీ వెళ్ళారు మాదాపూర్ లో ఒక హోటల్ ఓపెనింగ్ చేయిస్తే 40 వేలు ఇస్తే గాని కదల్లేదు ఆరోజు గుడ్డలిప్పి నానా రచ్చ చేశారు అక్కడ
    మరి మేము ఎలా బతకాలి అని అంటారు మీరు బతకాలని చెప్పి అందరి దగ్గర 30,000 40,000 తీసుకుంటారా

  • @srinivas266
    @srinivas266 6 місяців тому +14

    కొంతమంది హిజ్రాలు డబ్బులువ్వకపోతే కొడతారు, బూతులు మాట్లాడుతారు, పెళ్లిళ్లలో చాలా న్యూసెన్స్ చేస్తారు.

  • @BijjiAni
    @BijjiAni 6 місяців тому +5

    విల్లు, ఇంతకుముందు రైలు ఒంటరిగా అడిగేది. ప్రెజెంట్ ఇంట్లో చిన్నా ఫంక్షన్ జరిగిన వేలకు వేలు అడుగుతున్నారు. మా ఇంట్లో 6నెలల ఫంక్షన్ కేవలం గుడిలో చాలా చినగా జరుపుకుంటున్నాను. అపుడు వీళ్లు అక్కడికి వచ్చి 10వేలు అడిగారు మా ఫంక్షన్ కార్చె ఉండదుబాని యెంత బ్రతిమిలాడినా వినలేదు, 5 వేలు ఇచ్చాము. మీ ఇంటికొచ్చి గొడవచేస్తాం అని 10మంది పొగయించారు. మమల్ని తిట్టారు. ఒక మాట మిము విల్లని thittakudadhu. Kani villu istam unattu cheyochu., idem vishayam

  • @shatrughansinha596
    @shatrughansinha596 6 місяців тому +3

    డబ్బులు తీసుకోవచ్చు అని ప్రభుత్వం మీకు హక్కు ఇచ్చింది.కానీ ట్రైన్స్ లో పాపం చాల తక్కువ డబ్బు తో వచ్చే అమాయకులు కూడా వస్తుంటారు, వల్ల దగ్గర ఫోన్ లాక్కోవడం, మనీ ఇస్తేనే మళ్ళీ ఫోన్ ఇస్తాము అనడం, మేము ప్రేయసి తో ప్రయాణం చేస్తే వాల్ల ముందే బట్టలు విప్పేయడం , మేము ఇస్తే తీసుకోండి, లేదంటే వదిలేయాలి, హర్రస్మెంట్ చేయొద్దు, డబ్బులు తీసుకోవచ్చు అనేది గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇచ్చింది, కానీ ప్రతి పౌరుడు మీకు తప్పకుండా ఇవ్వాలి అనేది మీ హక్కు కాదు. 9:04

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 6 місяців тому +8

    మీకు మీరే మీలో లోపం ఉందని అనుకుంటున్నారు సమాజం యేమీ మిమ్మల్ని తక్కువగా చూడటం లేదు ఏదో ఒక వ్యాపారమో పనో చేసుకోవచ్చు దౌర్జన్యంగా వసూలు చేయడం నేరం సమాజం చీధరించుకుంటుంది అనేమాట ఒక అబద్ధం భయపడుతున్నారు అనేది కరెక్ట్ మీరు గౌరవంగా బ్రతకడానికి చట్టరీత్యా గానీ సమాజ పరంగా కానీ యటువంటి అడ్డంకులు లేవు మీరు ఇప్పటికే సమాజానికి వ్యతి రేకంగా తయారు అయ్యారు ఆవిషయం గమనించి గౌరవం గా జీవించండి

  • @RandomMatters22
    @RandomMatters22 6 місяців тому +14

    Hyderabad lo function cheyadam kosam tent vesthe chaalu 25k to 1lakh Ani harass chestunnaru, evakapote shapanardalu

  • @nirmalatamalampudi317
    @nirmalatamalampudi317 6 місяців тому +2

    మా మేనల్లుడి పెళ్లికి వచ్చి..మా బావ గారిని డబ్బులు 30,000 అడిగారు...మా బావ మాకు ఏమి లేదు..పెళ్లి అప్పు చేసి చేస్తున్నాము...మీరు అర్థం చేసుకొని ఈ10,000 పట్టుకొని భోజనం చేసి వెళ్ళండి అమ్మ...అని అంటే డబ్బులు jacket లో పెట్టుకొని నీ నోటిలో మట్టి పడ...పెళ్ళికూతురు ముండా మోపి అవ్వాలి...నీ కుటుంబం సర్వ నాశనం అయ్యిపోవాలి...నువ్వు హాస్పిటల్ పాలు కావాలి..అని మండపం మీద దుమ్ము చల్లి శాపనార్థాలు పెట్టారు...ఇటువంటి ట్రాన్స్ జెండర్ వాళ్ళని కఠినంగా శిక్షించాలి... 11:57

  • @gangannarodda6793
    @gangannarodda6793 6 місяців тому +2

    ప్రేమ తో ఆడుకుంటూ ఉండాలి ‌బలవంతం చెస్తే ముడ్డి మీద తంతే ‌
    వెళ్లి పోతారు

  • @Godse487
    @Godse487 6 місяців тому +8

    నాకు కుడా వీరిపై దయ జాలి ఉండేది నా కూతురు పెండ్లిలో5000 ఇచ్చేవరకు పెండ్లిమంటపం నుండి వెళ్ళలేదు

  • @dhanalakshmib2867
    @dhanalakshmib2867 6 місяців тому +14

    Idoka vyaparamyndi.
    వీలు భయపెడతాడు కాబట్టి మనుషులు దూరమవుతారు

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 5 місяців тому +2

    కష్టపడి పని చేసుకోవాలి వాళ్ళు హిజ్రా లైనంత మాత్రాన అడుక్కోవలసిన పనిలేదు, ఇతరులను ఇబ్బందిపెట్టి అడుక్కోడం మంచిదికాదు, వీళ్ళు ఫ్యాషన్ గా స్కూటీలపైన తిరుగుతున్నారు, వీళ్ళు చెప్పేవన్నీ అబద్దాలు.

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 6 місяців тому +13

    వీళ్ళు కష్ట పడి పని చెయ్యరు

  • @kravindranath9819
    @kravindranath9819 6 місяців тому +3

    Daily shops వచ్చి వసూలు చేస్తారు.. ఏ function అయినా వచ్చి ననా హంగామా చేస్తారు, డిమాండ్ చేస్తున్నారు..

  • @Rajesshkommathoti
    @Rajesshkommathoti 6 місяців тому +14

    మాగల్లే వేషాలు వేసుకొని అడుక్కుంటున్నారు

  • @venkatballampally8994
    @venkatballampally8994 6 місяців тому +4

    ❤ I respect you Transgender 🎉❤ but pls don't trouble anyone pls request ur also our part of family 👋 🙏🎉❤

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 6 місяців тому +1

    వీళ్ళ లో చాలా మంది మంచివారు ఉన్నారు. కొందరు ఘోరంగా డబ్బులు వసూలు చేస్తారు ఇవ్వకుంటే శాపం పెడతారు. పెళ్లికి 10. వేలకు తక్కువ తీసుకోరు. ప్రేమ గా అడగాలి ఇచ్చినంత తీసుకోవాలి. వచ్చిన డబ్బుతో త్రాగుడు కు అలవాటు పడ్డారు. ఉద్యోగాలు చేసుకోవాలి కూలి పని చేసుకోవాలి అడు క్కుతినడం ఎందుకు వీళ్ల వల్ల చాలా మంది అబ్బాయిలు బాధ పడుచున్నారు.

  • @Sonyhome-z8d
    @Sonyhome-z8d 6 місяців тому +1

    సూపర్, సూపర్ అంటున్నారు అది సాధ్యమా?నేటి మనుషుల మానసిక స్థితులు సహకరించవు.రిజర్వేషన్స్ మాకొచ్చేంత వరకు మా దౌర్జన్యం కొనసాగిస్తామంటే ఎలా సమర్థిస్తారా??

  • @chantbabupalli1772
    @chantbabupalli1772 6 місяців тому +17

    పనికిమాలిన డిబేట్లు పెట్టకండి. వాళ్ళు చేసుకొనే పని చేసుకోనివ్వండి.దున్నపోతు లా ఉంటారు కదా కష్టపడి బ్రతకాలి. ట్రిమ్మగా ముస్తాబాయి ఆదుకోవడం ఏమిటి.డబ్బులు డిమాండ్ చెయ్యడం ఏమిటి? డబ్బులు ఎందుకు ఇవ్వాలి.

  • @Nharikanextleval
    @Nharikanextleval 6 місяців тому +5

    భగవంతుడు అందరిలానే వీళ్ళకి కూడా అన్ని ఇచ్చాడు ఒక్క సెక్సువల్ పార్ట్ తప్ప ఆ ఒక్కటీ లేదని విచ్చల విడిగా డబ్బులు అడగటం బట్టలు విప్పటం ఇలాంటివి చేయటం కరెక్ట్ నా, మీరు కూడా చదువుకోండి పని నేర్చుకోండి పనిచేయండి డబ్బు సంపాదించండి హ్యాపీగా బ్రతకండి ఎందుకు ఇన్ని అన్యాయాలకు పాల్పడుతున్నారు plzz దయచేసి ఎవ్వర్ని ఇబ్బంది పెట్టకుండా బ్రతకండీ, రిజర్వేషన్ ఉన్నవాళ్ళకి అందరికీ జాబ్స్ లేవు వాళ్ళు ఏమి జనాలని ఇబ్బంది పెట్టటం లేదు కదా... Plz think it

  • @RushikaCollectionsKapra-ci4zz
    @RushikaCollectionsKapra-ci4zz 6 місяців тому +14

    వీరు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు మాట్లాడుతున్నారు

    • @Kaleem73-vf4xy
      @Kaleem73-vf4xy 5 місяців тому

      వీళ్లని ఊరికిచ్చి కొట్టాలని ఉంది నిజమైన ట్రాన్స్ జెండార్ లు కాదు వీరు లక్షలు కట్టి హార్మోన్స్ ఎక్కించు కొని వైద్య పరంగా తయారయ్యారు..

  • @prashanthkumar699
    @prashanthkumar699 6 місяців тому +10

    Now central government is decided to give jobs for transgender in army and another companys is ready to give jobs ......

    • @GamESIy
      @GamESIy 6 місяців тому

      Appudu kani aadunde gun lu Anni ettaka poi anmukoru

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 6 місяців тому +1

    డిబేట్ చాలా బాగుంది. ఒక అడ్వకేట్ కూడా డిబేట్ లో ఉంటే ఇంకా బాగా ఉండేది... నెక్స్ట్ డెబిట్ లో అయినా ఒక అడ్వకేట్ ను డెబిట్ లో తీసుకుంటే బాగుంటుంది.. అని నా అభిప్రాయము.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 6 місяців тому +1

    సహాయం చేయడం మంచిదే వీరికి చేస్తే ఇంకా మంచిది వీళ్ళ ప్రవర్తన వల్ల వీళ్ళందరి మీద గౌరవం పోయి ఉంది కనుక వీళ్ళకి ఎవరూ కూడా ఖచ్చితంగా ఏమీ ఇవ్వకూడదు

  • @venkatballampally8994
    @venkatballampally8994 6 місяців тому +3

    First thing Government not supporting Transgender families they are very Respectfully 🎉❤ I support to them. Govt have to support ❤🎉

    • @GamESIy
      @GamESIy 6 місяців тому

      Ore babu govt em prati vallaki dabbulu ichheki ledu yevarra miranta, villem poi Pani chesko vachhu ga malla yevaru Rani varu antaru job iste em chestaru telsa? Motta akkadundevi oodchaka potaru anduke raniru villani

  • @JakkulaNagaiah-md7tv
    @JakkulaNagaiah-md7tv 6 місяців тому +3

    ఈ హిజ్రాలు ఇంకా ముందు ముందు కొత్త కొత్త హిజ్రాలకు ఇదే అలవాటుగా నేర్పుతున్నారు పని చేయాలి పని చేసుకోవాలి పని చేసుకోవాలని ఆలోచనను పద్ధతిని నేర్పించాలి నేర్చుకోవాలి అడుక్కోవడం తప్పు తప్పు పని చేయాలి పని చేసుకోవాలి అడుక్కోవడం తప్పు పని చేయాలి పని చేసుకోవాలి సమ సమాజం సాధించుకోవాలి ఉద్యమాలు చేయాలి

  • @kumarn7866
    @kumarn7866 6 місяців тому +11

    We had bad experience one group came early morning @6 am and demanded money and we paid. Later eveninh another group came and demanded amount claiming morninh group was.fake. how we come to.know which is genuine.
    With due respect to them i feel they should not demamd as per.there wish like 35 to 40 k. Many middle class suffer due to this. We compromise spending 5 k but forced to pay high amount.

  • @shaikbabji5691
    @shaikbabji5691 6 місяців тому +4

    భగవంతుడు ఆ సర్వేశ్వరుడు. ఆడ మగ మాత్రమే సృష్టించాడు. బైబిల్ భగవద్గీత పురాణం. కురాన్ లో కూడా. ఉంది. రెండు జతలు సృష్టించారు. ఆడ మగ జంతువులు కూడా సృష్టించాడు. మాడ కోడి ఉంటుందా. మాడ ఆవు ఉంటుందా?

  • @ankoosnaiknaik5827
    @ankoosnaiknaik5827 5 місяців тому +2

    మీరంటే మాకు చాలా జాలి దయ కూడా ఉంటుంది కానీ మీరు డిమాండ్ చేయాల్సింది గవర్నమెంట్ దగ్గర ప్రజల దగ్గర కాదు ప్రజలను పిల్లలు యువకులు ట్రైన్లలో బస్సులలో వెళుతుంటే వాళ్ళ దగ్గర ఉన్న చాలీచాలని డబ్బులు అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది మీరు ఆలోచించుకుని కొంచెం మీ యొక్క ఆరోగ్య సమస్యలు మీ యొక్క అవసరాలు మీరు ప్రభుత్వానికి విన్నవించుకుని దాన్ని సాధించడానికి కృషి చేస్తే అందరూ సహకరిస్తారు

  • @Ksprasad-s2q
    @Ksprasad-s2q 6 місяців тому +3

    90% మంది ఇంతే మిగిలిన వారు 🙏🙏🙏🙏

  • @dayakarpaka4379
    @dayakarpaka4379 6 місяців тому

    Such a nice interview thanks to Suman tv❤

  • @satyanarayanaraju6742
    @satyanarayanaraju6742 6 місяців тому +2

    మిగిలిన వాళ్ళు కూడా బతుకుతున్నారు కదా అమ్మ ఇలాగే బతకాలని రాసిపెట్టి ఉందా వీళ్లు చేసే అల్లరి అంత ఇంత కాదు ఫంక్షన్ లో ఉండి హ్యాపీ మూడ్ అంతా నాశనం అయిపోతుంది వీళ్ళు డిమాండ్స్ చూస్తుంటే సాధారణ పీపుల్ తట్టుకోలేకపోతున్నారు వందలలో వస్తున్నారరు వీళ్ళు చేసే అల్లరి అంతా ఇంతా కాదు వీరికి చేతనైతే ప్రభుత్వం మీద చేయాలి ప్రజల మీద ఎందుకు

  • @savaraprudhviraj4502
    @savaraprudhviraj4502 6 місяців тому +1

    మేము వైజాగ్ నుంచి పాలకొండ వచ్చినపుడు బస్ మీద ఎక్కి అడిగారు20/ఇచ్చాము. కానీ మళ్ళీ షార్ట్ పోకెట్స్ పై చేయి వేసి 600రూపాయిలు లాగేసుకున్నాను

  • @varalaxmi322
    @varalaxmi322 5 місяців тому

    Jaya mam you aredoing good job give themseriously troubling people

  • @elavanellore3241
    @elavanellore3241 6 місяців тому +1

    అందరిలాగ వారికి కూడా మర్యాద ఇస్తే అందరిలాగ వారుకూడా కష్టపడి జీవిస్తారు. వారిని వారి తల్లిదండ్రులను రోజూ సూటిపోటి మాటలతో వేధిస్తారు. అందుకే వారు సమాజానికి దూరంగా ఉండి జీవనం కోసం సమాజాన్ని వేధిస్తారు. సమాజం ఎప్పటికీ మారదు. వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలి. హిజ్రాలకు 20 ఏళ్ళ వయసునుండీ, పెళ్ళి కాని స్త్రీ, పురుషులకు 40 ఏళ్ళ వయసునుండీ 10 వేల పింఛను ప్రభుత్వం ఇవ్వాలి.

  • @pdharamaraju3224
    @pdharamaraju3224 6 місяців тому +1

    కన్నా వాళ్ళు వదిలేయబట్టే
    వాళ్ళు అలా తయారు అవుతున్నారు

  • @sangamshivakumar2968
    @sangamshivakumar2968 6 місяців тому +8

    వీళ్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి

  • @sivaprasad1084
    @sivaprasad1084 6 місяців тому +2

    Suman tv vaallu గమనించాలి
    కింద కామెంట్స్ చూడండి

  • @gandhichede3580
    @gandhichede3580 6 місяців тому +1

    నా బిడ్డ ఇల్లు కోంటే ఈ కోణాలు ఎంత బాద పెటెరారో 20000ఇచె వరకు వదిలిపెట్టి లేదు

  • @Rinking123
    @Rinking123 6 місяців тому +1

    వివక్ష natural అయితే ప్రజలను ఎందుకు blame చేస్తారు

  • @abidhashaik4265
    @abidhashaik4265 6 місяців тому +2

    వాళ్ళకు సమానమైన అవకాశాలు కలిస్తే వాళ్ళు అడుక్కోరు.. Vallaku రిజర్వేషన్ ఇవ్వాలి.. Vallaku మనతో చదివే avkasham కలిపించాలి.. వాళ్లలో చాలా పెద్దపెద్ద చదువులు చదువుకున్నవాళ్లు ఉన్నారు.. వాళ్ళను ముందు మనవుషులుగా గుర్తించాలి... అందరు చెడ్డవాళ్ళు కాదు ఎవరో కొందరు ఉంటారు..

    • @GamESIy
      @GamESIy 6 місяців тому

      Andaru chedda vallu kadu kadu konta mandi manchi vallu undachhu

  • @buddesudershan8580
    @buddesudershan8580 6 місяців тому +1

    నా చిన్న తనం లో ఇలాంటి వాళ్లు ఇద్దరు ముగ్గురు ఉండే వారు. కాని ఇలా హారాష్ చేసి అడుక్కునే వారు కాదు.
    కూలి పని లేకుంటే వేరే పని చేసుకుని బ్రతికే వాళ్లు.

  • @nagarajukatla2768
    @nagarajukatla2768 6 місяців тому

    Good program s

  • @yadagirikota7117
    @yadagirikota7117 6 місяців тому +2

    They should work for them self ,they can start there own business instead of beginning if they start they own business they will leave respectively in this country and they will be respected by people

  • @Telugu_Muchatlu
    @Telugu_Muchatlu 5 місяців тому

    మీరు గవర్నమెంట్ దగ్గర మీ గొంతు విప్పాలి కాని ఇలా అందరినీ harrsament చేయడం కరెక్ట్ కాదు