చక్రాల యాక్టివేషన్ గురించి మంచి వివరణ ఇచ్చారు అమ్మా... శబరిమల వంటి క్షేత్రాలకు స్త్రీలు వెళ్లకూడదు అని మనం పెద్దలు అందుకే చెప్పారు...స్త్రీల జీవితంలో ప్రతి దశలోనూ హార్మోన్ ల ప్రభావం ఉంటుంది...మనమే జాగ్రత్తలు తీసుకోవాలి.
అమ్మా చాల చక్కగా వివరించారు. ఆలయాల్లోబ్రహమ్మణులు మాత్రమే ఎక్కువగా పూజ పునస్కారాలు చేస్తున్నారు.మరి వేరే కులముల వాలు ఎందుకు పెద్ద వైష్ణవ,శివాలయములలో బ్రమ్మనేతరులు పూజారులు గా లేరు.ఇప్పుడు వేదపాఠశాలలో అందరికీ పూజ పుణస్కారాలు ఏలా చెయ్యాలో నేర్పుతున్నారు కదా
🕉🔱🕉🇮🇳🙏🙏🙏 వెనకటికి ఒకడు పుట్టపర్తి శ్రీసత్య సాయిబాబా గారు అవతారం నిష్క్రమణం చేసిన వెంటనే పుట్టపర్తి సంస్థకు సంబంధించిన స్థిరచరాస్తులను ప్రజలందరికీ పంచిపెట్టమన్నాడు. ఇంతకీ అతను ఆసంస్థలకు ఒక రూపాయి కూడా ఏనాడూ ఇవ్వలేదు.
అమ్మ ఇంటిలో శరభేశ్వర హోమము చేసుకోవడానికి కావలిసిన పదార్థములు వస్తువులు పేర్లు చెప్పండి అమ్మ ఎవరిని అడిగినా ఎవరు చెప్పలేదు కనీసం మీరైనా నా మీద దయ కలిగి చెప్పండి అమ్మ
Avnu amma nenu chala sarlu abserve chesanu.naku kuda periods ayi 15 days tharvatha adhaina koncham long una temples ki velina, leka chala sepu parayanam lantivi chesinapudu enka 10 days mundhe periods vachesthu untundhi.adhi nenu gamaninchi periods vachina 15 tharvatha nenu akada long una temples ki asalu velanu.may be epudu meru chepthunte Naku artham avthundhi.
Namaste madam meru chepina ladies ni Anni temples ki vella kudadhu ane daniki agree avtanu meru chepindi correct, but konni varnalu vallu Anni temples ki vella kudadhu anedi correct kademo, me mimalni edo analani kadhu, teliyakane adi enta varaku correct.
Amma, chala thank you Naku oka doubt, sricharkaram locket ammayilu vesukokudadhu antaru kadha Naku 10th ala vunnapudu maa Nana garu adhi bhayapduthuna ani rakshana kosam vesaru, ma Nana gariki heart stroke vachinapudu nenu ayinaki isthey okasari tesukuni malli Naku ichesaru, tarvatha daddy two weeks tarvtha chanipoyaru , nenu apatinumdhi adhi dress ki pin chesukunedhani left side. Kani dress marchetapudu marchipoyedani okasari...sariga patimchatledhu ani devudi dagara pettesanu. Ippudu nenu inka vuru velletapudu office ki bhayataki velletapudu na bag lo tesukuvelthanu. Nenu nonnvegterain kachitamga thinetapudu devudu dagra ney vuntadhi. Na menstrual cycle first numchi irregular bcoz nenu over weight. Kani nenu kakinada lo work chestapudi na first job 2 years continuous ga pin chesukunetapudu correct ga vachedhi nenu weight kuda reduce ayanu kabati yemo ippudu hyd lo work chesthuna manasuki tappu ani chepimhi Bags lo ney tesukuveltha bhayataki velletapudu. Naku ardam katledhu na locket yela vadalo vadakudhadho..ippudu weight gain ayanu adhi locket pin cheyanu .ayina still irregular..nanu idi effect chesimdha rakshimchinda...Naku ardam katledhu . Naku father leru kadha ayina ichina locket rakshana ga bhavimchunteaukuvelthuna tappu ayithey chepandi. Yem cheyalo chepandi
అమ్మ నమస్కారం.16 సోమవరలవ్రతం గురించి చెప్పండి,మట్టి లింగం చేసుకుని,మంత్రాలు లేకుండా,దీపం,దూపం,నైవేద్యం,పెట్టి, కథలు చదువుకుని,చేసుకోవచామ్మ..ప్లీజ్ చెప్పండి. Pdf chuse చదువుకునేదన్ని,kani me vedios చూసేక మానేశాను,e vedio చూసేక అనిపించింది,నా మన్స్ట్రవల్ సైకిల్స్ కూడా అందుకే ఆగిపోయాయి,నా ఏజ్ 32,నేను ఇంకా ప్రగ్నెంట్ కూడా కాలేదు,రెమెడీస్ చెప్పండియామ్మ....
Madam మీరు ఒక సందేహాన్ని నివృత్తి చేయగలరని ఆశిస్తున్నాను. మనము చాంద్రమానాన్ని మరియు ఉత్తర భారతీయులు సౌరమానాన్ని పాటిస్తున్నారు.వీటిలో ఏది కరెక్ట్.అందరం హిందువులమే కదా.మరి ఈ తేడా ఎందుకు.వేదాల్లో ఏమి చెప్ప బడింది.దయచేసి సందేహం నివృత్తి చేయగలరు.
Amma naku kuda nandyal lo jagat janani ammavari temple ki velinapudu akada temple lo full headache vochindi sudden ga amma mari bayatiki vochaka konchem sepu tarawata tagindi amma enduku ela.... konchem chepara
శాస్త్ర ప్రకారం అయితే...కుక్క,పిల్లి,కోడి లాంటి జీవులను పెంచుకోవచ్చు.వాటిని పెంపుడు జంతువులు అనే అంటారు. కానీ వాటి స్థానం మాత్రం....మహాద్వారం...అంటే గుమ్మం బయటే ఉండాలి.ఇంట్లోకి ప్రవేశించకూడదు.ఆరోగ్యరీత్యా చెప్పినవే ఇలాంటివి అన్నీ...
Namasthe 🙏🙏🙏andi nenu job kosam chala ebadulu padavalasi vasthundi but e job kuda ravadam ledu andi sarga daily chaduvthunanau piredos time lo thappa nenu enka emi chayali chapandi i want to job gov ayana private ayana pls reply 🙏🙏🙏entlo vndi chala safer avuthuna andi ma hus ki support ga vndam ani chala try chastuna but 👎👎karma tholagi pothe ne job vasthunda andi
Amma ma ayna rudra abhishekam ki money pay cesaru, naku periods vochai, aynana okale velli cestovocha, nannu tagalagunda, durgam ga undi. Ma amma emo ceyakudasu ani ceptunnaru, ma varu emo nenu headbath cesta, nuv vere rooms lo undu ani cepptunnaru. Pooja ceyala vodda
Amma nenu devibhagavatham chadivanu maa menatha adi chadavakoodadu anta ladies aa book koods intlo vundakoodadu anta ani annaru amey aa book ichesindi anta nenu complete chesaka malli ippudu thanu ghechukuntanu antundi pls cheppandi krishnudu Mahabharatam bhagavagham raamayanam chafuvsnu Mahabharatam 2bd time chaduvuthunna gettha kooda 10 years back nerchukunna inkoka doubt amma daapathyam vunnapudu headbath chesey thulasi chettu ki neeru posi dhoopstick vrligjnchi puvvu pettla leda normal bath ayjna ok na pls clarify maa🙏🙏
Law of karma is supreme, if we truly believe in that then there is no need for a God. We Hindus are still living in ignorance. Doesn't law of karma says that doing good deeds is enough. Why we need a God?
@@perumallaobulaiah966 before answering that question, let me ask a simple question, who amongst the two would receive liberation: 1. A person doing abhisheka/pooja daily to specific gods/goddess ( take any like Shiva/Vishnu or whoever you want, since there is also much proliferation of babas and swamis too in the current era, so you can even take sai baba or any other such), sticking to 'achara', doing daily agnihotra. But, inspite of all those outward practices, he continues to be immoral, corrupt and rogue. But, mind you he does agnihotra, japa, pooja and so on on a daily basis. 2. A person who doesn't feel the need to have a God or care for his existence but who is sincere, charitable and moral. Does his work sincerely, tries to help others when he can and behaves decently. So, who do you think is a better person? I have read our history and traditions, I am not impressed by the continuous superstitious beliefs and dependence on some x entity for them to progress. This weakness of our people has been cashed-in by fake babas and swamijis for too long. We have been invaded and humiliated by conquerors, did any of these so called religious practioners safeguarded our land and mothers by chanting any verse from the Vedas? If chanting and doing pooja really worked, then we wouldn't have faced humiliations from so many conquering armies right from the Islamic hoardes to the British. We failed because, we had too many differences and instead of collectively giving a fight, we left to the God and saw the consequences. I respect some of our cultural practices and proud of our ancestors who did pioneering work in sciences, mathematics, astronomy, art, architecture etc., but I categorically dismiss the pooja rituals, varna system and other superstituous beliefs. As per me, being good and decent is enough, no need for any external entity, the law of karma takes care of you. Is that not the core essence of the Sanatan Dharma. I didn't point the numerous philosophical differences amongst the darshanas, as the answer would be even longer.
@@Deepthi-q1w I typed in a long reply but it was deleted, seems the uploader doesn't like my logical explanation. No point in writing replies when the comments are being removed. In simplest terms, if we believe in the law of karma, then there is no need for doing rituals or pooja or even God is necessary. Law of karma stands on its own, it will not be swayed by poojas or rituals but only doing good work.
@@Deepthi-q1w Answer the simple question; 1. A person is a staunch follower of God (Whoever Shiva/Vishnu or Shakthi or the modern day babas), does his achara, does daily pooja, abhisheka, agnihotra. But, at the same time, he is a corrupt and immoral person and also stingy. 2. A person doesn't believe in any rituals or poojas and doesn't even believe there is a need for God. But, this person is moral, kind and charitable. Who is the better person of the two? The law of karma in essence itself negates the need of any supernatural entity but good deeds are the sole criterion. If we believe in the power of good deeds then there is no reason to have a belief in God.
@@nandurihemamalini Amma naku 6th day nundi bleeding avvadu kani pinkish color lo konchem kanapduthundi adi kuda period laga consider cheyala plz.sravana masam vasthundi kada.16 ki 7 day aithe pinkish unte cheskovacha veatham cheppandi amma
అనేక ధన్యవాదములు తల్లీ అమ్మ సాయిబాబా గారి గురించి వ్యతిరేకం గా మాట్లాడుతుంన్నారు భరత వర్ష, హిందూ జనశక్తి.. ఛానెల్స్ వారు వారు సనాతన దర్మం కి గొప్పగా సేవ చేస్తున్నవారు కానీ వారు పొరపాటుగా ఇలా చెస్తున్నారు మీరేమైనా వారి గురించి వీడియో చెయ్యగలరా 🙏మీకు వినయంగా విన్నపం చేస్తున్న
Sodara...om Sri sadguru Sai nathaya namaha 🙏...amma chestanu Ani monna reply pettaru...but okati meeku cheptanu...sai nathudu....sampoorna parbrahma swaroopam, Sri Guru dattatreyuni 5 VA avataram....oka Avadutha ga vachi Purna datta swarupuni ga ayyaru.....dattuni shodasha avatarala lo Mayayuktha datta avataraniki sai nathuni ki sarupyata untundi....guru Gita lo cheppinavi anni sai nathuni ki sari thuguthayi...atri Anasuya la tatvam sampoornam ga untundi...Advaitha boda, janma punarjanma, Brahma gnanam, manavatvam....ivanni sai nathulu bodhincharu....swami samartha samadhi chenduthu...keshav Nayak ki shirdi lo na avataram undi eppatnunchi akkkadiki Vellamani chepparu....swami samarth ayana lo ni datta amsha ni sai nathuni lo nikshiptam.chesi samadi chendaru....deeniki enno nidarsanalu unnayi....aa pichi vedavalu enni prelapanalu cheskunna kuda. ...aa sai nathudu parabramha sachidanand swaroopudey ! Chintha padavaddu...nama smarana cheyyandi... Digambara mantram cheyandi....sai nathudu appudu meetho untaru 🙏 dattarpanam 🙏
@@voice_of_karma_yogii ధన్యవాదములు సోదరా నాకు గురువుగారు సాయినాధులవారే వారిని విమర్శలు చేస్తుంటే బాధగా ఉండి ఈ తల్లిని, వీడియో చెయ్యమన్నాను మీరు చెప్పింది 100%నిజం. దత్తుడు ఎప్పుడూ అవైదికంగా కనిపిస్తు ఆశ్రయించినవారిన్ని ఉద్దరించే గొప్ప గురు స్వరూపం, వారు వేద స్వరూపులు, వేదాతీత స్వరూపులు, కాల స్వరూపులు కాలాతీతులు, వారు స్మత్రుగామి భోగ మోక్ష ప్రధాతలు 🙏 వారే నా గురువులు అని తెలిసాక నేను మూడు పూటలా సంధ్య వందనం చేస్తున్న, భగవద్గితా, చదువుకున్న రామాయణం, భారతం, భాగవతం శ్రద్దగా విన్నాను, కొన్ని గ్రంధాలు చదువుకున్న, జీవుడు బ్రతకవలసినది దర్మ అర్ద కామ మోక్షముల కొరకే అనే స్థిరమైన భావన, భగవంతుడు తప్ప సృష్టిలో రెండవది లేదు అనే స్థిరమైన బుద్దిని కలిగి ఉన్నాను, ఎవరైనా మహాత్ములు యోగులు, భసక్తుల ఉంటే వారి చరిత్ర, వారి లీలలు వినటం తెలుసుకోవటం, నా సాధనకి అవసరమైన విషయాలు గ్రహించడం చేస్తూ ఉంటాను, ఈ ముస్లిం పైగా ఇంత అవైదికంగా కనిపించేవాడు నాకు గురువు ఎలా అవుతాడు అని, విరెవరా అని విచారించి, వీరి సచరిత్ర చదివితే అర్ధం అయింది, వీరి గురించి శ్రీ పాద శ్రీ వల్లభ చరిత్ర, శ్రీ గురుచరిత లో, ఇంకా అనేక మంది మహాత్ములు గొప్పగా చెప్పి ఉన్నారు, నాకు కొన్ని కోట్ల జన్మల సుకృతం వలన ఇలాంటి గురువు లభించారు అని నమ్ముతున్న.మరోసారి ధన్యవాదములు 🙏
@@voice_of_karma_yogii సార్ చిన్న విన్నపం మీ కామెంట్ లో పిచ్చి వెదవలు అన్నారు బాబాగారిని విమర్శలు చేస్తున్న ఛానెల్స్, వారిని దయచేసి ఆలా అనకండి వారు కూడా సనాతన దర్మం గురించి ఎంతో శక్తికి మించి కష్టపడుతున్నారు కానీ సాయిబాబా అంటే దత్త స్వరూపులు వారి గురించి ఎంతో లోతుగా, అత్యంత సూక్ష్మo గా విచారించాలి పైగా వారి అనుగ్రహం కూడా ఉంటే గాని వారి తత్త్వం, వారి స్థితి అర్ధం కావు. ఈ ఛానెల్స్ వారికి అంత లోతైన విషయాలు అర్ధం కాలేదు లేకపోతే బాబాగారికి వారు కూడా నమస్కారాలు చేస్తారు 🙏
@@nandurihemamalini amma chinna sandeham amma Naku months baby unnadu periods apudu kinda padukovadam avvadam ledu and kinda room. Lo okaside ki gali radu and vadu lechipothu untunnadu so ala bed ni mutukuntunna and sanam roju batalu ani wash chesestha but bed ki pasupu water jaluthanu.. Parvaleda amma?? Diniki edyna way koncham vadu peddavadu aythe kinda padukundipothanu... Intlo evi kalapanu amma.. Chinnapati nundi periods vachinapudu duram ga bed kuda muttukune vallam. Kaadu kinda duram ga undevallam... Ipudu chinna pilladu valla ala mutukuntu amma.. Diniki edyna solution chepthara please
@@nandurihemamalini okay amma... Mari oka 3 months ga bed ni muttukuntunna and pasupu water jaluthunna .. Adi parvaleda amma.. Ika pay muttukonu but last months ala muttukunna daniki emi cheyali amma
@pinakapani గారు... హేమ అక్క డబ్బులు తీసుకుని చేస్తున్నారు అని అంటున్నారు కదండీ మీరు... Please మా అందరికీ ఆ proofs చూపించండి. అప్పుడు మేమందరం నమ్ముతాము. లేదా... తొందర పడి ఆ మాట అన్నాను అని ఒప్పుకొని అక్కకి sorry చెప్పండి.
ఇలాంటి వివరణ లు, చాలా ఉపయోగం... అర్ధం చేసుకో గలిగిన వారికి.. అన్ని తెలియాలి అనే మీ ప్రయత్నం మంచి ఆలోచన మరియు నిర్ణయం.
Excellent video chala rojula nundi unna doubt clear ayyindi
Thank you 🙏
చాలా మంచి వివరణ అమ్మా
చక్రాల యాక్టివేషన్ గురించి మంచి వివరణ ఇచ్చారు అమ్మా... శబరిమల వంటి క్షేత్రాలకు స్త్రీలు వెళ్లకూడదు అని మనం పెద్దలు అందుకే చెప్పారు...స్త్రీల జీవితంలో ప్రతి దశలోనూ హార్మోన్ ల ప్రభావం ఉంటుంది...మనమే జాగ్రత్తలు తీసుకోవాలి.
అవును అండి...అజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది .ఆ వీడియో చేశాను అండి...
Akka garu , can women chant namakam , chamakam
@@suv1658no
చదవకూడదు అండి.. నమకస్తోత్రము,చమక స్తోత్రము పారాయణ చెయ్యవచ్చు@@suv1658
@@suv1658
Sorry for the delayed reply ma... women should not chant Namaka Chamakam as far as I know...
చాలా మంచి video చేశారు అక్క.
Thankyou
అబ్బా ఎంత అర్ధం అయ్యేలా చెప్పారండి ఎప్పుడు వినలేదు ధన్యవాదములు అక్క 👣🙏
Amma mee video daily atleast okkati ayina ravali amma
Ee jataralu lantivi enduku chestaru ani aalochinchedanni meru cheppaka chala Baga ardam ayyindi
చాలా బాగా చెప్పారు 🙏
అమ్మా చాల చక్కగా వివరించారు. ఆలయాల్లోబ్రహమ్మణులు మాత్రమే ఎక్కువగా పూజ పునస్కారాలు చేస్తున్నారు.మరి వేరే కులముల వాలు ఎందుకు పెద్ద వైష్ణవ,శివాలయములలో బ్రమ్మనేతరులు పూజారులు గా లేరు.ఇప్పుడు వేదపాఠశాలలో అందరికీ పూజ పుణస్కారాలు ఏలా చెయ్యాలో నేర్పుతున్నారు కదా
Amma continue please these kind of videos
Madam చాలా చక్కగా వివరించారు.
అష్టోత్తర శతనామ వాలి కూడా chadavakuda చెప్పండి అమ్మ
Amma chala baaga chepparu amma
అక్షరానికి అధిదేవత సరస్వతీ మాత! అలాంటిది స్త్రీ మూర్తులు వేదం చదవకూడదు, పూజలు చేయకూడదు లాంటివి కేవలం మూఢత్వం
Sri Matre Namaya. Mana pedda vaaalu chepinavi patisthe chala arogyaga mariyu anandam ga untamu
Amma chaala baaga chepperu ❤
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
బాగా చెప్పారు అక్క🙏🙏🙏
Chala Baga chepparu mee videos Anni chustanu
OM SREEMATHREE NAMAHAA.CHALA BHAGA VIVARINCHARU AMMA.THANK YOU AMMA.THANK YOU UNIVERSE.🙏🙏🙏
🕉🔱🕉🇮🇳🙏🙏🙏
వెనకటికి ఒకడు పుట్టపర్తి శ్రీసత్య సాయిబాబా గారు అవతారం నిష్క్రమణం చేసిన వెంటనే పుట్టపర్తి సంస్థకు సంబంధించిన స్థిరచరాస్తులను ప్రజలందరికీ
పంచిపెట్టమన్నాడు.
ఇంతకీ అతను ఆసంస్థలకు ఒక రూపాయి కూడా ఏనాడూ ఇవ్వలేదు.
yevaru andi
@@nandurihemamalini
శ్రీ కత్తి పద్మారావు
@@PalaparthiSivaSankaraPrasad asalu vadu manishey kadu
Hare krishna❤
Namaskaram andi, meeru refer chestunna pustam peru danini vrasina vari peru cheppagalaru. Dorikithe teppinchukoni vishayalu telusukovadaniki.
Jai shree Ram 🙏
Assalu adavallu evi evi chadavachhoo video cheyyandi 🙏🙏🙏
Avunanandi nenu chinnapud pooja chesam theliyakamantram chaduvuthu chesan appudu konni signals vachai appudu God vunnadani confirmation and bayam vachai endukante adhi ardham cheskone age naku ledhu appudu ma mamma garu annaru pooja cheyu Kani dynam lo ki vellodhu annaru venkateswara swami very powerful emi theliyanival ki kuda dharshanamistharu appat nundi poojacheskuntanu anthe
Hi Amma, ladies ye mantras chaduvukovachu dayachesi cheppagalaru
Yes 👍
Chakkaga vivarincharu..👍🙏
Namaskaram Amma 🙏🙏💐
జై శ్రీరాం 🙏🏻
Jai shree Ram akka
Amma meeru chepthunnadi Sinu Joseph gari RITUVIDYA book gurinchena?
అమ్మ ఇంటిలో శరభేశ్వర హోమము చేసుకోవడానికి కావలిసిన పదార్థములు వస్తువులు పేర్లు చెప్పండి అమ్మ ఎవరిని అడిగినా ఎవరు చెప్పలేదు కనీసం మీరైనా నా మీద దయ కలిగి చెప్పండి అమ్మ
Avnu amma nenu chala sarlu abserve chesanu.naku kuda periods ayi 15 days tharvatha adhaina koncham long una temples ki velina, leka chala sepu parayanam lantivi chesinapudu enka 10 days mundhe periods vachesthu untundhi.adhi nenu gamaninchi periods vachina 15 tharvatha nenu akada long una temples ki asalu velanu.may be epudu meru chepthunte Naku artham avthundhi.
Namaste madam meru chepina ladies ni Anni temples ki vella kudadhu ane daniki agree avtanu meru chepindi correct, but konni varnalu vallu Anni temples ki vella kudadhu anedi correct kademo, me mimalni edo analani kadhu, teliyakane adi enta varaku correct.
mottham ,,,,,anni episodes thelasukunte,,,,,,,ardham avutrhumdi kadaa andi
Amma ma ammayi alivelu mangapuram ( tirupati) lo rajaswala ayindi 5 years ayindi etuvanti ibbandulu vasthayi
mee ammaayi,,,,,,,,veda manthralu chadavatam ledu kadaa ibbamdi vundadu andi
Amma, chala thank you Naku oka doubt, sricharkaram locket ammayilu vesukokudadhu antaru kadha Naku 10th ala vunnapudu maa Nana garu adhi bhayapduthuna ani rakshana kosam vesaru, ma Nana gariki heart stroke vachinapudu nenu ayinaki isthey okasari tesukuni malli Naku ichesaru, tarvatha daddy two weeks tarvtha chanipoyaru , nenu apatinumdhi adhi dress ki pin chesukunedhani left side. Kani dress marchetapudu marchipoyedani okasari...sariga patimchatledhu ani devudi dagara pettesanu. Ippudu nenu inka vuru velletapudu office ki bhayataki velletapudu na bag lo tesukuvelthanu. Nenu nonnvegterain kachitamga thinetapudu devudu dagra ney vuntadhi. Na menstrual cycle first numchi irregular bcoz nenu over weight. Kani nenu kakinada lo work chestapudi na first job 2 years continuous ga pin chesukunetapudu correct ga vachedhi nenu weight kuda reduce ayanu kabati yemo ippudu hyd lo work chesthuna manasuki tappu ani chepimhi Bags lo ney tesukuveltha bhayataki velletapudu. Naku ardam katledhu na locket yela vadalo vadakudhadho..ippudu weight gain ayanu adhi locket pin cheyanu .ayina still irregular..nanu idi effect chesimdha rakshimchinda...Naku ardam katledhu . Naku father leru kadha ayina ichina locket rakshana ga bhavimchunteaukuvelthuna tappu ayithey chepandi. Yem cheyalo chepandi
Namaskaram Amma
Sri suktam chadavakudadaa?
Hormones anni disrupt avutaayee andi..
amma dwadasi roju madhyanam nidrinchavochcha......pls cheppara....
No
అమ్మ నమస్కారం.16 సోమవరలవ్రతం గురించి చెప్పండి,మట్టి లింగం చేసుకుని,మంత్రాలు లేకుండా,దీపం,దూపం,నైవేద్యం,పెట్టి, కథలు చదువుకుని,చేసుకోవచామ్మ..ప్లీజ్ చెప్పండి. Pdf chuse చదువుకునేదన్ని,kani me vedios చూసేక మానేశాను,e vedio చూసేక అనిపించింది,నా మన్స్ట్రవల్ సైకిల్స్ కూడా అందుకే ఆగిపోయాయి,నా ఏజ్ 32,నేను ఇంకా ప్రగ్నెంట్ కూడా కాలేదు,రెమెడీస్ చెప్పండియామ్మ....
మీరు....ఒకసారి మెయిల్ చెయ్యండి...అక్కడ యోగ నేర్చుకోండి...అప్పుడు తిరిగి మీకు మెన్సెస్ వస్తుంది..అయినా ముందు హాస్పిటల్ లో చూపించండి
@@nandurihemamalini అమ్మ నమస్కారం,నేను చాలా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాను,బట్ నో యూజ్
Madam మీరు ఒక సందేహాన్ని నివృత్తి చేయగలరని ఆశిస్తున్నాను.
మనము చాంద్రమానాన్ని మరియు ఉత్తర భారతీయులు సౌరమానాన్ని పాటిస్తున్నారు.వీటిలో ఏది కరెక్ట్.అందరం హిందువులమే కదా.మరి ఈ తేడా ఎందుకు.వేదాల్లో ఏమి చెప్ప బడింది.దయచేసి సందేహం నివృత్తి చేయగలరు.
Amma naku kuda nandyal lo jagat janani ammavari temple ki velinapudu akada temple lo full headache vochindi sudden ga amma mari bayatiki vochaka konchem sepu tarawata tagindi amma enduku ela.... konchem chepara
Cats,dogs ni into penchukovacha andi, shasram lo emani chepparu andi,please oka video cheyyagalara
శాస్త్ర ప్రకారం అయితే...కుక్క,పిల్లి,కోడి లాంటి జీవులను పెంచుకోవచ్చు.వాటిని పెంపుడు జంతువులు అనే అంటారు. కానీ వాటి స్థానం మాత్రం....మహాద్వారం...అంటే గుమ్మం బయటే ఉండాలి.ఇంట్లోకి ప్రవేశించకూడదు.ఆరోగ్యరీత్యా చెప్పినవే ఇలాంటివి అన్నీ...
రుక్మిణి కళ్యాణం pdf ఇవ్వండి ప్లీజ్ 🙏
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Nenu nama japam chesthu vuntanu aapesthe nidra pattaka povadam body pains akkuva i ibbandi paduthuntanu naa age.57
ఏ వయసు లో చేయాల్సినవి అప్పుడే చెయ్యాలి మన ఋషులు🙏🙏
Melmaravattur temple lo periods unna kuda ammavari darsanam chesukovachanta amma please dani gurinchi kuda video cheyandi
dwadasi parana Wednesday cheyyala.Thursday cheyyala ...amma... Thursday suryodayam dwadasi tithi undi kaabatti, Thursday parana cheddamanukuntunnanu.correct ye na amma...
Meeru cheppedi correct andi. Thursday paarana cheyandi
Antey enti andi naaku thelidu cheppandi 🙏🙏pls
Namasthe 🙏🙏🙏andi nenu job kosam chala ebadulu padavalasi vasthundi but e job kuda ravadam ledu andi sarga daily chaduvthunanau piredos time lo thappa nenu enka emi chayali chapandi i want to job gov ayana private ayana pls reply 🙏🙏🙏entlo vndi chala safer avuthuna andi ma hus ki support ga vndam ani chala try chastuna but 👎👎karma tholagi pothe ne job vasthunda andi
Amma ma ayna rudra abhishekam ki money pay cesaru, naku periods vochai, aynana okale velli cestovocha, nannu tagalagunda, durgam ga undi. Ma amma emo ceyakudasu ani ceptunnaru, ma varu emo nenu headbath cesta, nuv vere rooms lo undu ani cepptunnaru. Pooja ceyala vodda
Amma nenu devibhagavatham chadivanu maa menatha adi chadavakoodadu anta ladies aa book koods intlo vundakoodadu anta ani annaru amey aa book ichesindi anta nenu complete chesaka malli ippudu thanu ghechukuntanu antundi pls cheppandi krishnudu Mahabharatam bhagavagham raamayanam chafuvsnu Mahabharatam 2bd time chaduvuthunna gettha kooda 10 years back nerchukunna inkoka doubt amma daapathyam vunnapudu headbath chesey thulasi chettu ki neeru posi dhoopstick vrligjnchi puvvu pettla leda normal bath ayjna ok na pls clarify maa🙏🙏
Already ippudu..1.Pcodlu.. Anni common ayi poyayai andi...2. Kudalini anedi Panel Gland magavallaki undadha... Andi... Kundalini andariki pedda vishyame genders tho sambandam ledu... Gudiki ki menstrual antara... Adi andariki enduku avvatledu...ekkado lakhallo okariki enduku avthundi Because they had weak aura or energy......aa energy ni handle chese samadyam vallaki undalekapovachu....Anthe kani danni andari adavallaki apadinchakodadu ....andi miru dinni glorify chesthu miru unna marpuni malli baxkward ki pampakandi.. Idi na abhiprayam...matrame tappuga teskokandi.. Edaina tappu matladithe ksheminchandi
Mee అభిప్రాయం మాత్రమే మీరు చెప్పారు.... ఆన్ని వీడియోస్ విని అప్పుడు .....చెప్పండి...ఇది ఇంకా....జస్ట్..introduction....మాత్రమే
@@nandurihemamalini😊 waiting andi
లలిత సహస్ర నామాలు చేయొచ్చా... ఇవి చేయాలి ఎం స్తోత్రము లు చేయొద్దు ఆడవాళ్ళు? చెప్పండి అమ్మా నార్మల్ టైం లో... శ్రావణ మాసం వస్తుంది కదా
అక్క నామ జపం చేసుకున్న మూలాధారం చక్రం యాక్టివేట్ అవుతుంది కదా
🙏 🛕 🚩 👌
అమ్మ మోక్షం సాధించడం మంచిదే కదా దాని గురించి భయపడటం ఎందుకు
inka videos vasthaayi andi
Periods time lo datta stavam chadavocha amma
మనలాంటి మామూలు మనుషులు చేయకూడదు అట అండి.
కుండలి జాగృతి ఔతుంది కదా అక్క
కుండలిని జాగృతి ఐతే ఆ శక్తిని తట్టుకోవడం కష్టం అండి. అదే మనకి ఒక గురువు గారు ఉండి ఉంటే అప్పుడు ఏం చేయాలో చెప్తారు అండి.
Bhagavad Geeta kuda chada va kood ada , Geeta pariwar vallu chada vacchu antunnaru mensus time lo kooda
Avunu andi nenu geeta parivaar online lo bhagavath geetha nerchukuntunnanu. Vallu periods time lo kuda classes attend avavachu annaru.
Law of karma is supreme, if we truly believe in that then there is no need for a God. We Hindus are still living in ignorance. Doesn't law of karma says that doing good deeds is enough. Why we need a God?
what is law of karma
@@perumallaobulaiah966 before answering that question, let me ask a simple question, who amongst the two would receive liberation:
1. A person doing abhisheka/pooja daily to specific gods/goddess ( take any like Shiva/Vishnu or whoever you want, since there is also much proliferation of babas and swamis too in the current era, so you can even take sai baba or any other such), sticking to 'achara', doing daily agnihotra. But, inspite of all those outward practices, he continues to be immoral, corrupt and rogue. But, mind you he does agnihotra, japa, pooja and so on on a daily basis.
2. A person who doesn't feel the need to have a God or care for his existence but who is sincere, charitable and moral. Does his work sincerely, tries to help others when he can and behaves decently.
So, who do you think is a better person?
I have read our history and traditions, I am not impressed by the continuous superstitious beliefs and dependence on some x entity for them to progress. This weakness of our people has been cashed-in by fake babas and swamijis for too long.
We have been invaded and humiliated by conquerors, did any of these so called religious practioners safeguarded our land and mothers by chanting any verse from the Vedas? If chanting and doing pooja really worked, then we wouldn't have faced humiliations from so many conquering armies right from the Islamic hoardes to the British. We failed because, we had too many differences and instead of collectively giving a fight, we left to the God and saw the consequences.
I respect some of our cultural practices and proud of our ancestors who did pioneering work in sciences, mathematics, astronomy, art, architecture etc., but I categorically dismiss the pooja rituals, varna system and other superstituous beliefs.
As per me, being good and decent is enough, no need for any external entity, the law of karma takes care of you. Is that not the core essence of the Sanatan Dharma.
I didn't point the numerous philosophical differences amongst the darshanas, as the answer would be even longer.
@@Deepthi-q1w I typed in a long reply but it was deleted, seems the uploader doesn't like my logical explanation. No point in writing replies when the comments are being removed.
In simplest terms, if we believe in the law of karma, then there is no need for doing rituals or pooja or even God is necessary.
Law of karma stands on its own, it will not be swayed by poojas or rituals but only doing good work.
@@Deepthi-q1w Answer the simple question;
1. A person is a staunch follower of God (Whoever Shiva/Vishnu or Shakthi or the modern day babas), does his achara, does daily pooja, abhisheka, agnihotra. But, at the same time, he is a corrupt and immoral person and also stingy.
2. A person doesn't believe in any rituals or poojas and doesn't even believe there is a need for God. But, this person is moral, kind and charitable.
Who is the better person of the two?
The law of karma in essence itself negates the need of any supernatural entity but good deeds are the sole criterion.
If we believe in the power of good deeds then there is no reason to have a belief in God.
@@Deepthi-q1w You seem to not grasp a simple reasoning...If we believe in the law of karma, then belief or non-belief in God is irrelevant.
Kocham proof chupisthara
ఇప్పుడు చూపించను.......అన్నీ వీడియోస్ అయ్యాక చూపిస్తాను
Amma nails ey day cut cheyali amma..
Don't cut on Tuesdays Friday Sunday
Better to cut nails on Monday Wednesday Saturday
akka thulasimala 21 days vesukoni tharuvatha thesivedam anukuntuna. eedi correct na?
Amma a mala suvasinulu vesukokudadu thalli.
asalu suvaasineelu veskokoodadu andi
@@nandurihemamalini Amma naku 6th day nundi bleeding avvadu kani pinkish color lo konchem kanapduthundi adi kuda period laga consider cheyala plz.sravana masam vasthundi kada.16 ki 7 day aithe pinkish unte cheskovacha veatham cheppandi amma
Amma intlo onna Sri Chakram ammavari gudilo pujaru Gargi tambolam lo Dakshina Sri Chakram petti Swami Varu plate lo petty Pujari gariki Iccha no Illa evadam Amy dosham ledu annadu Chinna tharavata manasuku Badhani pinji dosham rathu Katha Swami any Unte Chinna do shamulu untayi udayaka Shanti Puja change Kodi Dakshina Puja samagri ayiduvelu avtaini cheppadu Nenu Sri Chakram gudilo peti Tappu chesana Pooja change kovala please cheppandi biddaga adugootunnanu Amma please Amma
Mam, with all due respect there's no enough data to substantiate your claims
అంటే అమ్మ శ్రీ సూక్తం చదవ కూడద అమ్మ చెప్పండి ఎందుకు అంటే నాకు నెలసరి సరిగ్గా రావడం లేదు అందుకు అమ్మ
అస్సలు చదవకూడదు అండి
@@indranik.s.s5221Can you please let me know if ladies can learn and chant rudram , namakam, chamakam , Thank you
చదవ కూడదు అండి
@@Balatripuramatha Thank you for letting me know andi
చదవకూడదు...అండి
అనేక ధన్యవాదములు తల్లీ అమ్మ సాయిబాబా గారి గురించి వ్యతిరేకం గా మాట్లాడుతుంన్నారు భరత వర్ష, హిందూ జనశక్తి.. ఛానెల్స్ వారు వారు సనాతన దర్మం కి గొప్పగా సేవ చేస్తున్నవారు కానీ వారు పొరపాటుగా ఇలా చెస్తున్నారు మీరేమైనా వారి గురించి వీడియో చెయ్యగలరా 🙏మీకు వినయంగా విన్నపం చేస్తున్న
మీరు బాబా భక్తులా?
Sodara...om Sri sadguru Sai nathaya namaha 🙏...amma chestanu Ani monna reply pettaru...but okati meeku cheptanu...sai nathudu....sampoorna parbrahma swaroopam, Sri Guru dattatreyuni 5 VA avataram....oka Avadutha ga vachi Purna datta swarupuni ga ayyaru.....dattuni shodasha avatarala lo Mayayuktha datta avataraniki sai nathuni ki sarupyata untundi....guru Gita lo cheppinavi anni sai nathuni ki sari thuguthayi...atri Anasuya la tatvam sampoornam ga untundi...Advaitha boda, janma punarjanma, Brahma gnanam, manavatvam....ivanni sai nathulu bodhincharu....swami samartha samadhi chenduthu...keshav Nayak ki shirdi lo na avataram undi eppatnunchi akkkadiki Vellamani chepparu....swami samarth ayana lo ni datta amsha ni sai nathuni lo nikshiptam.chesi samadi chendaru....deeniki enno nidarsanalu unnayi....aa pichi vedavalu enni prelapanalu cheskunna kuda. ...aa sai nathudu parabramha sachidanand swaroopudey ! Chintha padavaddu...nama smarana cheyyandi... Digambara mantram cheyandi....sai nathudu appudu meetho untaru 🙏 dattarpanam 🙏
బాబా దేముడు ఏంటి ఛీ కర్మ కాకపోతే
@@voice_of_karma_yogii ధన్యవాదములు సోదరా నాకు గురువుగారు సాయినాధులవారే వారిని విమర్శలు చేస్తుంటే బాధగా ఉండి ఈ తల్లిని, వీడియో చెయ్యమన్నాను మీరు చెప్పింది 100%నిజం. దత్తుడు ఎప్పుడూ అవైదికంగా కనిపిస్తు ఆశ్రయించినవారిన్ని ఉద్దరించే గొప్ప గురు స్వరూపం, వారు వేద స్వరూపులు, వేదాతీత స్వరూపులు, కాల స్వరూపులు కాలాతీతులు, వారు స్మత్రుగామి భోగ మోక్ష ప్రధాతలు 🙏 వారే నా గురువులు అని తెలిసాక నేను మూడు పూటలా సంధ్య వందనం చేస్తున్న, భగవద్గితా, చదువుకున్న రామాయణం, భారతం, భాగవతం శ్రద్దగా విన్నాను, కొన్ని గ్రంధాలు చదువుకున్న, జీవుడు బ్రతకవలసినది దర్మ అర్ద కామ మోక్షముల కొరకే అనే స్థిరమైన భావన, భగవంతుడు తప్ప సృష్టిలో రెండవది లేదు అనే స్థిరమైన బుద్దిని కలిగి ఉన్నాను, ఎవరైనా మహాత్ములు యోగులు, భసక్తుల ఉంటే వారి చరిత్ర, వారి లీలలు వినటం తెలుసుకోవటం, నా సాధనకి అవసరమైన విషయాలు గ్రహించడం చేస్తూ ఉంటాను, ఈ ముస్లిం పైగా ఇంత అవైదికంగా కనిపించేవాడు నాకు గురువు ఎలా అవుతాడు అని, విరెవరా అని విచారించి, వీరి సచరిత్ర చదివితే అర్ధం అయింది, వీరి గురించి శ్రీ పాద శ్రీ వల్లభ చరిత్ర, శ్రీ గురుచరిత లో, ఇంకా అనేక మంది మహాత్ములు గొప్పగా చెప్పి ఉన్నారు, నాకు కొన్ని కోట్ల జన్మల సుకృతం వలన ఇలాంటి గురువు లభించారు అని నమ్ముతున్న.మరోసారి ధన్యవాదములు 🙏
@@voice_of_karma_yogii సార్ చిన్న విన్నపం మీ కామెంట్ లో పిచ్చి వెదవలు అన్నారు బాబాగారిని విమర్శలు చేస్తున్న ఛానెల్స్, వారిని దయచేసి ఆలా అనకండి వారు కూడా సనాతన దర్మం గురించి ఎంతో శక్తికి మించి కష్టపడుతున్నారు కానీ సాయిబాబా అంటే దత్త స్వరూపులు వారి గురించి ఎంతో లోతుగా, అత్యంత సూక్ష్మo గా విచారించాలి పైగా వారి అనుగ్రహం కూడా ఉంటే గాని వారి తత్త్వం, వారి స్థితి అర్ధం కావు. ఈ ఛానెల్స్ వారికి అంత లోతైన విషయాలు అర్ధం కాలేదు లేకపోతే బాబాగారికి వారు కూడా నమస్కారాలు చేస్తారు 🙏
Amma a book name enti
చెప్తాను అండి ఇప్పుడు కాది అన్నీ ఎపిసోడ్స్ అయ్యాక
@@nandurihemamalini okay amma done 😊
@@nandurihemamalini amma chinna sandeham amma
Naku months baby unnadu periods apudu kinda padukovadam avvadam ledu and kinda room. Lo okaside ki gali radu and vadu lechipothu untunnadu so ala bed ni mutukuntunna and sanam roju batalu ani wash chesestha but bed ki pasupu water jaluthanu.. Parvaleda amma?? Diniki edyna way koncham vadu peddavadu aythe kinda padukundipothanu... Intlo evi kalapanu amma.. Chinnapati nundi periods vachinapudu duram ga bed kuda muttukune vallam. Kaadu kinda duram ga undevallam... Ipudu chinna pilladu valla ala mutukuntu amma.. Diniki edyna solution chepthara please
@@abon2987 kinda padukokamdi nabvaru mancham folding vi vuntayi vesi teeseyachhu avi vaadamdi
@@nandurihemamalini okay amma... Mari oka 3 months ga bed ni muttukuntunna and pasupu water jaluthunna .. Adi parvaleda amma.. Ika pay muttukonu but last months ala muttukunna daniki emi cheyali amma
I felt this is conspiracy theory.sorry if i hurt you
idi starting mathrame,,,,,,,meeru adigina varna vyavastha,,,,,,,,deenilone,,,,,,,vasthumdi,,,,plz wait,,,,,,with reference,,,,,,,manusmrithi,,,,etc
Thanks for making a vedio asked by me@@nandurihemamalini
Asalu adavallu cheyakudadu. Miru and Nanduri Srinivas iddaru dabbulu kosam Eela matladatharu…
yemti aadavaallu cheyyakoodadu andi,,,,dhanyavaadamulu andi,,,,,,,dabbukosam cheyyani vaarini choopimchadi,,,sarenaaaa
@pinakapani గారు... హేమ అక్క డబ్బులు తీసుకుని చేస్తున్నారు అని అంటున్నారు కదండీ మీరు... Please మా అందరికీ ఆ proofs చూపించండి. అప్పుడు మేమందరం నమ్ముతాము. లేదా... తొందర పడి ఆ మాట అన్నాను అని ఒప్పుకొని అక్కకి sorry చెప్పండి.
@@nandurihemamalini mi answer naku baga nachindi….
ఆవిడ ని విమర్శిస్త్తున్నారు ఆవిడ గొప్పతనం తెలుసా నీకు. నండూరి తో పోలాచకండి
@@nandurihemamaliniఅమ్మ మీరు పట్టించు కోకండి. ఎవరిని
Nanduri srinivas garu meru relatives ah Amma. Meku em avutharu guruvu garu