స్వర్గం,నరకం,మరో జన్మ.. నమ్మేవారు ఉన్నారు కానీ నిరూపించారా ? | Sri Guru Karunamaya |SignatureStudios
Вставка
- Опубліковано 6 лют 2025
- స్వర్గం.. నరకం.. మరో జన్మ.. నమ్మేవారు ఉన్నారు కానీ ఒక్కరైనా నిరూపించారా ? | Sri Guru Karunamaya | Signature Studios
#srigurukarunamaya #srividyasadhana #meditation #spritual #journalistanjali #signaturestudios
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
అనేక దేశాలు చుట్టి వచ్చిన ఆద్యాత్మిక గురవుగారికి నమస్కారాలు.ప్రపంచ ప్రజలను చవి చూసిన మీరు, హిందూ ఆధ్యాత్మికతలో సంస్కరణలు తీసుకవచ్చి మంచిని అందరీకీ పంచాలని ప్రయత్నించడం మహా సంతోషం.మరొక విన్నపం వేదాలు అందరూ నేర్చవచ్చు,TTD వారు అందరికీ నేర్పించాలని ప్రయత్నిస్తున్నా మాకు వేదాలు దూరం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారే తప్ప నేర్చుకోవడానికి రావటంలేదు అని తెలిపారు.ఆ సమాదానం సరైనది కాదని విన్నపం.ఒక కొత్త టెక్నాలజీనీ విద్యార్థులకు అందించడానికి ఎలాంటి ప్రయోగాలు చేస్తన్నారో అలా వారు చేస్తే ఆ శ్రద్ద కలవారు తప్పక నేర్చడానికి ముందుకు వస్తారు.ఈ ప్రయోగానికి బ్రాహ్మణ మేథావులు జడుసుకుంటున్నారు.జ్ఇనానికి మూలం సరస్వతమ్మ గారు,అంటే ఒక స్త్రీ మూర్తి.ఆస స్త్రీలని వంటింటికే పరిమితం చేయటం మూలాన స్త్రీ వేద విద్యకు దూరమైపోయింది.అలానే మిగతా వ్రుత్తులవారిని అతి సులభంగానే దూరం చేసి,వేదవిద్య బ్రాహ్మణులదే అని చాటుకున్నారు.నేడు ప్రపంచాన్ని చూసి లోపం గమనించి నాలుక కొరక్కుంటున్నారే తప్ప నిజమైన సంస్కరణలు ఏవి చేపట్టడం లేదని మనసారా తెలుపు తన్నాను.ఆలకించి మంచిని అందరికీ పంచండి.
జీవితానికి ఉపయోగపడుతుంది.
ఒక గొప్ప ఇంటర్వ్యూ, చాలా ధన్యవాదాలు!
కృతజ్ఞతలు గురుగరు మీ పాదాలకు నమస్కరించి శరణు కోరి ఓక అమ్మవారి లాగా చెప్పినట్టు అనిప్పించింది ప్రశాంతంగా ఉంది గురుగారూ మీరు నిజంగా అమ్మవారే నా కు a మాత దాయతో పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నాను కృతజ్ఞతలు
#యుగయుగాలు_వేదాలు_వర్ధిల్లాలి
ఓం శ్రీ మాత్రే నమః
మీరు చేస్తున్న ఇంటర్వూలు చాలా బాగుంటాయి. బాగా నవ్వుతూ మమ్మల్ని కూడా నవ్విస్తూ మాకు ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు.
❤❤❤❤❤
@@savithrijwala9197QQ 1
@@savithrijwala9197❤❤
🤝👏త్రికరణశుద్ధి… మనకర్మను పరిక్వము చేయటం కోసమే మనకు సంతానము..మనము బడినే ఇంటికి తీసుకురావటము కాదు.. ఓర్పు, సహనము, పశ్చాత్తాపం, క్షమించటము.. అంటే .. మనము చేసిన కర్మ ఫలితమా .. అనేఆలోచన , చేయటము.. అలవాటు చేసుకో నేటట్లు ..( దశాంసము.. అంటే పదోవంతు.. ఆదాయము, కాలము, శక్తి.ఆలోచన ,కేవలము సొంతము కోసము కాకుండా..)ఉపాసన వలన , దృక్ఫదము మార్పు …
చాలా అధ్బుతంగా ఉంది 🙏, ఇంత వరకు ఇటువంటి సంభాషణ తో ఉన్న ఇంటర్వ్యూ వినలేదు ధన్యవాదాలు, మరలా ఇంకొక ఇంటర్వ్యూ కి అమ్మవారి ఆశిశ్శులు ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారములు 🙏💐
⁰😅
అద్భుతమైన జ్ఞానం గురువు గారి ది. నిజం గా మాకు చాలా ఉపయోగపడుతుంది. అమ్మ వారి ఇచ్చ వల్ల ఈ జ్ఞానం మాకు చేరింది గురువు గారు చెప్పినట్టు.
ఎంతో విలువైన జ్ఞానాన్ని అందించిన గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏. అంజలి గారికి అభినందనలు 🙏
మీ ఇరువురి ఆనంద సంభాషణ అద్భుతం 🎉 ❤️
19:29 - ఐమ్ వద వద వాగ్వాదిని స్వాహా 🙏
53 - మాటలు రావడానికి సంబందించిన వివరాలు మరియు మంత్రం 🙏
1:52:25 - స్త్రీల నెలసరి సమస్యల పరిష్కారానికి మంత్రం 🙏
😊
ఎంతో గొప్ప విషయాలు మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు ధన్యవాదాలు గురువుగారికి మీకు🙏🙏🙏
Anjali garu meeru నవ్వుతూ చేసే ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి.అలాగే గురువుగారు చెప్పే వివరణలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు నవ్వుతూ ఇంక ఇంక ఇంటర్వ్యూలు చేయాలి .
😊😅😅😅
గురు శ్రీ కరుణామయగారు సనాతన ధర్మాన్ని ఆధునిక జీవన విధానానికి అనుసంధానించి ఈ రోజున ఎంతో అవసరమైన విషయాలలో ఉన్న సందేహాలను వివరించారు. ఇంకా ముందు ముందు ఇటువంటి సంభాషణలను వినాలని ఆశించుతున్నాము. అంజలిగారికి, గురువుగారికి ధన్యవాదాలు.
సనాతన ధర్మం వర్ధిల్లాలి గురువుగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
Anjali garu meeru interviews chesetappudu chala happy ga vuntaru leenamipotaru
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏🙏 ఆ తల్లి ఆశీర్వదనమ్ మనంధరి మీద ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤️🙏
గురువు గారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
గురువుగారు నమస్కారం అంజలి గారు మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే సంతోషంగా ఉండాలి
Sir mee interview chusaka... Naa enno prasanalaku.. Answers dorkai... Am into lalitha Shashasranama...
Chala happy ga vundhi sir...
Anjali garu thanks for this interview❤❤❤❤❤
Kanchi paramacharyula varu srichakram intlo vundakudadu ani chepparani chaganti varu chepparu andi.
గురువు గారు కి నమస్కారము అమ్మ తొ మమేకం కై మాట్లాడారు
యాంకర్ అనుకోలేదు అమ్మ నే
ఊహ చేశారు శ్రీ మాత్రే నమః
గురువుగారికి అంజలి గారికి అభినందనలు తెలియచేస్తున్నాను
Guru krupa i definitely learned a timely answer for my problem may be Amma krupa through u thanks u both guru krupa
Sir your are great, kondharu dueam ina meru janalaku, paramatmaku dagaravutharu,,,,,
Metho memu kuda navukuntam Anjali garu, thank you, manchi interviews chesi maku parichayam chestaru
Wowww...entha Baga chepparu guruvu garu..prati Mata jeevitha satyam...nijam ga antha prashanthamaina life kavali..
మామ్ మీరు చేసిన ఇంటర్వ్యూ అన్నింటిలో అద్భుతం గా ఉన్న ఇంటర్వ్యూ. 🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు చాలా మంచి విషయాలు చెప్పారు
గురువుగారికి నమస్కారాలు.వేదాలు ఒక సుస్వరంతో చదవాలని తెశలియ జేస్తున్నారు.నా శంషయం దేన్నయినా నేర్చకుంటేనే గదా చక్కగా పలక గలిగేది.ఆవిద్య మాది అని కులం, స్త్రీ,పురుష భేదంతో వున్నది.ఆ విద్యకు మాకు వున్న అనర్హత ఏమిటి అన్నది అనాదిగా వస్తున్న జనమందరి ప్రశ్న.ఆ ప్రశ్నకు సమాధానం దాట వేస్తున్నారు.ఈ జవాబు తేట తెల్లం జేయగలరని ఆశిస్తున్నా.
Ammavari tho mamekam avvagaliganu present ni enjoy cheyalani next movement meedikadu nadikadu meeru annapudu nenu Ammavarini meelo yankar garilo choodagaliganu. ...dhanyavadalu....durgaprasad ,srikakulam
Guruvugarki 🙏🙏 Anjali gari voice super assalu
Very nice Interview Karunamayuni. Karunamrutham. Andaru Ashvadhinchali.
గురువుగారు మాటలు రావడానికి చెప్పిన మంత్రం దయచేసి పెట్టండి మా పిల్లలకు అవసరం🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ua-cam.com/video/Y9M8ltc7Btk/v-deo.htmlsi=_mqasNoyLznoQJYK
స్వామి వారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. కానీ "టైటిల్లో స్వర్గం,నరకం,మరో జన్మ.. నమ్మేవారు ఉన్నారు కానీ నిరూపించారా" అని పెట్టి , వారి యొక్క ఇతర విషయాలను చెప్పించారు. "నవ్వుతూ " కానీ, ఆ రాసిన విషయం ఎనక్కి వదిలేశారు. ఇదేమి యాన్ ఖరింగు? మీరు అయినా సెప్పండి "స్వర్గం,నరకం,మరో జన్మ.. నమ్మేవారు ఉన్నారు కానీ నిరూపించారా" ఎవురన్నా నిరూపిస్తే , అది పోస్ట్ సెయ్యండి.
ప్రపంచం మొత్తం ఆజ్ఞనం
One of the most valuable conversations I heard in recent times. I'm Enlightened. Thanks Signature Studios. Thanks Anjali. Thanks Crew
Adbhutham maha Adbhutham guruvugaru chala important vishayalu teliyajesaru.tq so much sister ee video vinnathasepu navvuthu enjoy chesanu.sri matte namaha 🙏🙇🏼♀️
❤Anjali garu
Elanti mahanubhavulani maku parichayam chesinanduku🙏 dhanyavadhalu
Superb program, thanks to Suman tv, A lot of got cleared at once ..that the way i believe in my life some of them knocked once again,the way talking with mother inspired me a lot , actually i have habit of it, awesome teachings. i am lecturer in a reputed college.Thanks to Suman TV ,by this interview i got good confidence ,jai guru deva.my guru Sri Ramananda Maharshi jai mata,jai guru deva
Guruvu gaaru namaskaramulu. Mee anubhavaalu Anni Maa lanti vaari vudutaa bhaktiki sopaanalu. Dayachesi oka video cheyagalaru. Dhanyavaadamulu.
Simply amazing...I am dumb stuck listening to gurugaru ... really enlightened n would really try to implement his values. Sri matre namah
జీవిత సత్యాలు ఉద్దేశలు చెప్పిన గురువు గారికి ఇంటర్ వ్యూ చేచిన అంజలి గారికి ధన్యవాదాలు. ఇలాంటి వి మళ్ళీ రావాలి. 🌹🌹🙏🙏🌹
మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి
Everyone must watch this video. Guruji explained very well and it's very true. 🙏🙏🙏
Namaskaram Guruvu garu n Anjali garu n other helped staff to do the programme
Chala Baga chepparu
Many unknown facts n its values
I really like this type of programmes very well
I had come to know about the human life style
Thank you so much sir n this is a very small appreciation for your valuable speech sir
Thank you
Thank you
Thank you 🙏
Wow chaalaa manchi vishayalu chepparu guruvu garu jeevitaniki ee manchi matalu avyinchukovali
Guruvugarlato 🎉😊❤ మాట్లాడేటప్పడు వెనక్కి వా లి కూర్చోడం విరగబడి నవ్వడం bagoledammaa. ఆయన ఎలా కూర్చున్నారు చూడమ్మా
Good suggestion...pl address gurus as guruvu garu..not sir
Million thanks to the everyone who involved in this such a tremendous lovable motivation speech towards life.. guruji gariki special special million thanks 🙏🙏
ఓం గురుభ్యోనమః 🙏🕉️🔱💐🚩
Gurur Brahma ...Gurur Vishu ...Gurur devo Maheswaraha... Gurur Saakshat Param Brahma... every word is valuabe in this video, a great manifestation from MATHA LALITHAMBIKA...
Too good 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
అసలు every second... లో ఎంతో జ్ఞానం ఉంది స్వామి...అమ్మ మీకు కోటి కోటి కృతజ్ఞతలు 🙏🙏🙏
I learnt slot from this video. Seva is more beneficial than Puja as we owe a lot to this universe.
Sathakotti vandhanalu guruvugaru nenu chalaa videos chusanu . Kani ila chepe manasu andhariki undadhu . Chalaa chakani matalu cheparu... Nenu connect aiyanu meeru chepina padhathiki.. 🙏🙏🙏
Madam Garu hi and the above interview is so so excellent and known so many things which are very very useful in our day to day life and I am very much impressed and God may bless you both Madam Garu
Om sree matre namah
Chala Baga laughing interview Anjaliand guru guru raj namasthe
Radhe,Shamala mantra most super this 4th, 5th generation 👏
thank you very much guruvugaru
Namaste 🙏. E video chala bagundi. Annie doubt 's. Ki . Answer vunnadi. Elanti guruvulutho video cheyandi Anjali garu. Vintunte. Enkaa vinaali anipinchindi andi ❤🙏🙏🙏🌹
Even I liked the interviews with spiritual persons.. coming to know much more interesting things.. with great persons .. Entho baaga theliyachestunnaru.. Mr. Mahender sir 🙏
But only thing as a interviewing ur laugh is more louder..
Sorry to say can u do soundless smile ...
While I closing my eyes and listening.. interrupted ur laugh sound.. ( just want to reveal my inner feelings)
Pls dig and find out the great personalities like wise .. .
Thnq
Guruvugaru mee addres cheppagalara mimmalni kalavalani vundi
Thank you Ammaaa❤❤
Guru garu 🙏🙏🙏🙏🙏🌷🌷🌷
Chaka baga vivarincharu 🙏guruvu gariki vandanam thank you anjali I wish many more like this interviews god bless you
శ్రీ గురుభ్యోన్నమః this video is the solution to many problems, thanks and namaskaram to guruji and Anjali
Correct guruvu garu (ring finger )
Incediblae wow exlent 😅😅❤❤to day i amm hearing and seing this you tube nise na
గురుబ్యోన్న మహః🙏🏼
I really appreciate Anjali for this interview. This is way better than the things said by other so called ‘Guru’s’.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai Gurudev
Amazing interview
thank you Guruvugaru,
spl thanks for signature media
Guruvu gariki padabhivandanam...om namo lalithambika ye namaha ...love to listen about my godess..good attempt anjali garu...keep doing divine gurus videos..sundara chaitanyananda swamy tho cheyandi...
1:51:00. , Aim Hreem kleem nithyaklinna devatha paahimam rakshamaam for female problems
Love you guruji.
క్రిష్ణ యాజి గారు గరివిడి సూర్య పీఠం
🙏🙏చాలా చక్కగా వివరించారు🙏🙏
Chala viluyina wishayalu chepparu Gurugariki🙏🙏🙏
Chala bagundi guru garu
Who are those senseless guys commented you are always laughing ? You are perfect in expressing hilarious moments from the heart, during the relevant situations. Laghuter should be unconditional and should be instantanious as you are during the interview sessions ! You are the best example of deep involvement and very natural with the guests in interview sessions. I enjoy watching your interviews with relevant questions seeking correct answers. Keep it up...
Sir great words. ❤❤❤❤❤. Mam thank you.
Chala dhanyavadalu 🙏🙏 guruvu garu.
The best interview, very much informative subject, is really very much helpful, Gurubyya Namaha 🙏
Sahajam ga vuntundi mi interview, superb
Chala Baga matladaru thanku so much
అద్భుతమైన ఇంటర్వ్యూ గురువు గారికి నమస్కారాలు పాదాభివందనాలు🙏🙏🙏🙏
Best interview ever
Chala simple ga chepthunnaru swamy....andariki arthamayelagaa
Guruji is an ocean of knowledge 🙏 Such an informative interview. Thank you.
Awesome interview. Very Valuable information. Thank you so much for thisninterview🙏🙏🙏🙏🙏🙏
Very effective interview giving vital information with life related practical events quoted for realising reality.
So impressive .
Pranam.
Ji Sri Radha krishna govinda
Namaskaram Anjali garu
The interview of Guru garu is great.
Please read book Ritu Vidya by Sinu Joseph regarding menustration and reasons behind all Indian practices around this event. She explained very clearly using latest scientific explanation.
Reading this book will enlighten us on the great scientific knowledge our forefathers had on human body both physical and mental.
Cool interview..felt so relaxed and refreshd
Great class
గురువు గారికి పాదాభివందనములు🙏🏼
🎉🎉🎉very great speech namasthay 🎉🎉🎉
Sree matre namaha
Poojya gurujiki padaabivandanam. You are speaking truth and reality and accomadative information. Excellent most valuable 😃 nformation,you have shared and all information very much useful to present society. Iam praying Almighty give very very long life and healthy life,peaceful life forever. Definitely God Shower on you more than that,. Shree Maathre Namaha.
Guide is needed in the beginning but as you evolve your antaryamin, conscious ness enlighten you and shows the path
Anjali garu it is an eye opening interview. Thank you sir.🙏🏻🙏🏻