సాధనా రహస్యాలు | Sadhana Rahasyalu |Guru Sangathyam | Sri Guru Karunamaya with RaviSastry

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 175

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 10 місяців тому +2

    శ్రీ మాత్రేనమః🙏
    గురువుగారూ!!!
    మీరు చెప్పే మంత్రోచ్ఛారణలో ఎంతో జీవశక్తి తొణికిసలాడుతూ వుంటుంది!
    ప్రతీ శబ్దం,ప్రతీ అక్షరం జీవవంతముగా,మరియు నాదవంతముగాను వుంటుంది..
    ఒక్కోక్క బీజాక్షరం శక్తినాదవంతముగాను,నాదవంతముగాను వుంటుంది..
    ఇది అందరికీ సాధ్యం కాదు...
    మీరు కారణజన్ములు...
    ఇటువంటి మీరు నాకు గురువులు గా లభ్యంకావటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం....అమ్మదయ...మీ వంటి సద్గురుల సందర్శన భాగ్యం నాకు కలిగివుంది...ధన్యోస్మిని...
    గురువుగారి పాదపద్మములకు శతసహస్ర పాదాభివందనములు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Historyof_Hindu-q5I
    @Historyof_Hindu-q5I 3 роки тому +77

    రాబోయే రోజుల్లో PMC ఛానల్ ఒక గ్రంధాలయం గా మారుతుంది
    మమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టింది ఈ ఛానల్.
    ధన్యవాదాలు స్వామి.

    • @NaveenKumar-gg8jk
      @NaveenKumar-gg8jk 3 роки тому

      True....

    • @saisantosh9825
      @saisantosh9825 3 роки тому +1

      Sir meeru cheppindi correct . Chanipoyana manishi next janma lo aa vuriloo puddatharuu alaa telusukovaali

    • @velayudhantk3193
      @velayudhantk3193 3 роки тому

      @@NaveenKumar-gg8jk Jukka a

    • @agninandana
      @agninandana 2 роки тому

      Without UA-cam this was not possible. I pray someday we can build our own technology too

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 3 роки тому +17

    శ్రీ గురు భ్యోన్నమః🙏
    శ్రీమాత్రేనమః🙏
    మీ వాక్కులు వినటం పూర్వజన్మసుకృతం..
    మీరు చెప్పే విధానం అద్వితీయం...అమోఘం🙏🙏

  • @ratnadevagupthapu
    @ratnadevagupthapu 5 місяців тому +1

    ఈ ఎపిసోడ్ అద్భుతం
    గురువు గారికి పాదాభివందనాలు యాంకర్ గారూ ప్రశ్న లు వేసి మాకు అనంత మైన తత్వాన్ని అందించారు
    ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @s.bsreenivasulareddy8464
    @s.bsreenivasulareddy8464 2 роки тому +7

    Many many thanks swamiji అలాగే రవిశాస్త్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు.

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 2 роки тому +13

    పూర్వజన్మసుకృతం వుంటేకానీ మీ వంటి గురువులు దొరకటం దుర్లభం...
    ప్రణామములు గురువుగారు🙏🙏🙏

  • @auma2576
    @auma2576 3 роки тому +12

    చాలా అద్భుతంగా చెప్పారు 🙏🙏🙏👏👏👏 సాధారణ మనిషి సాధన ఎలా చేయవచ్చు అనే విషయం గురించి తరచు చెప్పాలి అని కోరుకుంటున్నాను 🙏🙏

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 3 роки тому +7

    ధన్యవాదాలు గురువుగారు చాలా మంచి విషయాలు ప్రస్తావించారు

  • @kameshvoleti
    @kameshvoleti 3 роки тому +8

    Thanks to Ravi garu and PMC 🙏

  • @pardhasaradhimachiraju4300
    @pardhasaradhimachiraju4300 3 роки тому +5

    శ్రీ గురువుగారికి పాదాభివందనములు.చాలా చక్కగా వివరించేరు. ధన్యులము.

  • @bujjisuravarapu8656
    @bujjisuravarapu8656 2 роки тому +2

    గురువు గారికి పాదాభివందనములు 🙏🙏🙏🙏🙏

  • @akkinepallysrinivasrao1822
    @akkinepallysrinivasrao1822 3 роки тому +3

    ఆహా,,,, అద్భుతమైన దివ్యమైన విషయం ఇచ్చిన మీకు అనేక ధన్యవాదాలు మరియూ ప్రణామాలు సార్,,,,,,

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Рік тому

    అతి సున్నితమైన సరళమైన వివరణ అందజేసి అదృష్టం ప్రసాదించారు గురువుగారు.

  • @ramanikandula2627
    @ramanikandula2627 7 місяців тому

    No words guruvu garu👣👐🙏🏻🙏🏻🙏🏻

  • @ichecku
    @ichecku 6 місяців тому

    Sri matre namah 🙏 Guruji is an encyclopedia of knowledge. What a blessing to hear to this today! 🙏

  • @theunbiassed7636
    @theunbiassed7636 3 роки тому +4

    ఆ బ్రహ్మ కీటజననీ 🙏అఖిలాండకోటి బ్రహ్మాండ జననీ 🙏దివ్య విగ్రహా 🙏🙏🙏

  • @rajeswarreddytoorpu
    @rajeswarreddytoorpu Рік тому

    నేటి కాలానికి కావలసిని గురువు గారు, ఎంతో సంక్లిష్ట మైన విషయాలు, చాలా సరళంగా చెప్తారు.

  • @sudharachapudi1131
    @sudharachapudi1131 2 роки тому +1

    🙏🙏🙏శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోమ్ నమః

  • @prasunapotharaju9492
    @prasunapotharaju9492 Рік тому

    గురువుల పాద పద్మముల కు వందనములు

  • @rajyalakshmijonnalagadda7298
    @rajyalakshmijonnalagadda7298 3 роки тому +3

    అద్భుతం గురూజీ.
    🙏🙏🙏🙏🙏

  • @sindhujabadvel
    @sindhujabadvel 3 роки тому +2

    Ravi Garu, wonderful questions and amazing explanation by Guruji 🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏🙏🤝
    PMC channel is the best of the best channel ❤️🥁

  • @vanisonti3514
    @vanisonti3514 3 роки тому +4

    శ్రీ మాత్రే నమః🙏
    Very good questions from Ravi garu and Mesmerizing answers by Guruji🙏

  • @ekanshreva414
    @ekanshreva414 Рік тому

    Guru karunamai your speeches your words are really like pearls and blossom in our lifes 🎉...

  • @lakshmimanikyam4390
    @lakshmimanikyam4390 3 роки тому +2

    శ్రీ గురు కరుణామయ గారికి ముందు గా 🙏🙏🙏ధన్యవాదములు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ వీడియో నాకు వడ్డించిన విస్తరి వలె చాలా సంతృప్తినిచ్చింది. ఎన్నో సందేహాలకు సమాధానం లభించింది .నా సంతోషాన్ని వర్ణించలేను. గురువుగారు... మీ శిష్యుడు అయిన కార్తికేయ గారి వద్ద చండీ సప్తశతి ప్రస్తుతం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అభ్యసిస్తున్నాము. వారి మాటల ద్వారా మీ గురించి కొంత వినగలిగే గాను. యూట్యూబ్ చానల్ ద్వారా మీరు చెప్పేవన్నీ వినగలిగే అదృష్టం లభించింది.... పి ఎం సి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదములు ఎంతోమంది గురువుల్ని వారి బోధనలను మాకు అందజేస్తున్నారు......🙏🙏🙏

    • @sandhyadudam9560
      @sandhyadudam9560 3 роки тому

      Details cheptara chandi saptha sathi nerchukovaali undi kaarthikeya gari no istara

    • @lakshmimanikyam4390
      @lakshmimanikyam4390 3 роки тому

      @@sandhyadudam9560 మాకు క్లాస్ స్టార్ట్ అయ్యే టూ మంత్స్ అవుతుంది అండి. అందువల్ల ఇప్పుడు జాయిన్ అయ్యి ఉపయోగం లేదు. మరల క్లాస్ స్టార్ట్ అయినప్పుడు అంటే కొత్త బ్యాచ్ మొదలు పెట్టినప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి

  • @srevathi6279
    @srevathi6279 Рік тому

    Guruji gods gift for us......deep explanation t q guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreeswatheeyoga9835
    @sreeswatheeyoga9835 Рік тому

    Most valuable video ever on earth 🌎 ❤️ 🙏🙏🙏🙏🙏

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 3 роки тому +2

    Sadhanusarena ,Every Action will have Equal and Opposite Reaction..
    Jaigurudev...Response, Timely ⏲️

  • @avanchakalavathi8209
    @avanchakalavathi8209 3 роки тому +2

    ధన్యోస్మి గురావుగారు.

  • @surisettysrinivasarao9084
    @surisettysrinivasarao9084 3 роки тому +2

    గురువు గార్కి కృతజ్ఞతలు

  • @sharadamadduru3284
    @sharadamadduru3284 11 місяців тому

    Guruji, Thank you for sharing your deep knowledge. 🙏

  • @sandeepreddy3005
    @sandeepreddy3005 3 роки тому +3

    చాలా బాగా తెలియజేసారు గురువుగారు, సదా మీకు వందనములు.

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 2 роки тому

    🙏 Thank you Guruvugaru and once for giving knowledge. We are so blessed. Very well explained. Sri MatreNamaha 🙏

  • @swathi2
    @swathi2 2 роки тому +2

    🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏😇

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 3 роки тому

    Chalabaga chaparu guruvugaru 🙏🙏🙏 Thank you so much guruvugaru 🙏🙏🙏

  • @umamaheshwarikokkula1326
    @umamaheshwarikokkula1326 3 роки тому +1

    Excellent guruvugaru 🙏🙏🙏🙏🙏🙏

  • @Achinnisanti
    @Achinnisanti 3 роки тому +1

    meru cheppina example chala use avutundi andariki if we take it and always rememeber in daily karma activities.Nice example

  • @sureshganta7660
    @sureshganta7660 Рік тому

    Om sre gurubhyo namaha guruji 🙏🙏🙏🙏

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 3 роки тому +2

    Truths, Loves, Forgiveness and wisdom 🙏✨💖❤💕💓🙏

  • @sureshkrishnarajugolla2559
    @sureshkrishnarajugolla2559 2 роки тому

    జై గురూజీ

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Рік тому

    మీరు ఈ రోజున దీక్ష ఇచ్చినారు‌ ధన్యున్ని చేసారు గురువు గారు!

  • @thunikiumamaheshwari2107
    @thunikiumamaheshwari2107 2 роки тому +1

    Om srigurubyo namaha om

  • @gayathrivenkatraman1380
    @gayathrivenkatraman1380 3 роки тому

    Swamy meeku koti koti pranamamulu mariyu na padabhivandanam

  • @eswarrao6946
    @eswarrao6946 3 роки тому +1

    Dhanyavaadaalu.Eswara Rao Yoga Master Visaakhapatnam

  • @Sam-gz1mb
    @Sam-gz1mb 3 роки тому +2

    Such a beautiful discussion 🙏🏻

  • @mohanpoloju9293
    @mohanpoloju9293 3 роки тому +4

    ధన్యవాదాలు గురువు గారు🙏🙏

  • @ramacharyulukolli2688
    @ramacharyulukolli2688 3 роки тому +1

    Very good questions of aadyatmikatha and answers is very nice sastrieyatha. Thankq. Durga peetam swamyji sreeramacharyulu yendada visakapatnam.

  • @Padmavati568
    @Padmavati568 3 роки тому

    Adbhutamaina visleshana 🙏🙏

  • @nagamanikondru3504
    @nagamanikondru3504 3 роки тому +8

    Sri matre namaha padabi vandanalu guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @VRL369
    @VRL369 Рік тому

    Namaste guru garu 🙏🙏

  • @AmmaNannabest
    @AmmaNannabest 3 роки тому +4

    Shree Maathre Namaha
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sundariaduri4420
    @sundariaduri4420 3 роки тому

    Om sri gurubhonnamaha. Chala baga vivarinchaaru. Samanya sadhakulaku pradhmica sadhakulaku anukulam ga abusarananeyamga telica ga ardhamayevidham ga chala baga vivarinchaaru satakoti vandanalu 🙏

  • @rajeswarim2754
    @rajeswarim2754 3 роки тому

    Konni vandala prasnalaku samaadhaanam dorikindi, Gurubhyo namaha*

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 8 місяців тому

    జన్మచరితార్ధం❤

  • @ratnadevagupthapu
    @ratnadevagupthapu 5 місяців тому

    🙏శ్రీ మాత్రే నమః

  • @merugukrishnaveni2846
    @merugukrishnaveni2846 3 роки тому

    Sri gurubhyo namaha 🌷🌷🙏🙏

  • @padalaumadevi472
    @padalaumadevi472 2 роки тому +1

    గురు వుగారు మిపాదలకు శతకోటి దండాలు మితో మాట్లాడాలని మీదర్శనము చేసుకోవాలని ఉంది

    • @ohmshiva-zz7gn
      @ohmshiva-zz7gn 5 місяців тому

      మేము 1 week ఉండి వచ్చాము. కాంచీపురం లో ప్రస్తుతం ఈ పీఠం ఉంది.జీవితం లో గొప్ప అనుభూతి. తప్పకుండా వెళ్లి రండి.

  • @kameshvoleti
    @kameshvoleti 3 роки тому +7

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 Рік тому

    Super Guru garu

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 3 роки тому +1

    Sri Gurubyonamaha. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.

  • @krishnavenisiriki4057
    @krishnavenisiriki4057 10 місяців тому

    Maaku satsangatyanni andistunna meeku krutajnatalu.

  • @Rajasekharyadavs
    @Rajasekharyadavs 3 роки тому

    Jai Guru Jai Ma Jai Ma

  • @rakhibhaiP
    @rakhibhaiP 3 роки тому +4

    సాధన ద్వారా నిజంగ ఫలితం వస్తుంద

    • @nagendraprasad590
      @nagendraprasad590 3 роки тому +2

      Thappakunda phalitham vosthundhi, swayanga manthra sadhana chesi anubhavamloki thechukondi

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 Рік тому

    వందనసహస్రాలు

  • @chdp69
    @chdp69 3 роки тому +5

    Excellent Guruvu garu 🙏🙏🙏🙏🙏
    Ravi garu , can we expect more videos from Guru Karunamayi!?

  • @BharathiNagireddy
    @BharathiNagireddy 5 місяців тому

    Sreegurukaruna,omsreematrenamaha

  • @nanda2gopal412
    @nanda2gopal412 3 роки тому

    Thank you your valable opinion

  • @Hetvisree0523
    @Hetvisree0523 3 роки тому +1

    శ్రీ మాత్రే నమః

  • @ganeshnarala7537
    @ganeshnarala7537 Рік тому +1

    రపాంతుకుడు(పురుషుడు, శివుడు....) , రూపవతి (మాయ, శక్తి, ప్రకృతి....)

  • @ram4464
    @ram4464 2 роки тому

    Thanks a lot gurugi and chanel please make more video s with guruji

  • @jaga483
    @jaga483 3 роки тому

    Thank you PMC, thank you guruvugaru 💐💐🙏💐💐🙏

  • @yoga5453
    @yoga5453 3 роки тому +1

    Expectations lekunda mana duty manam chesukuntoo pothe ravalisina phalan osthundani chaala baaga chepparu

  • @posaygayathri1660
    @posaygayathri1660 3 роки тому

    Sri gurubhyo namah.

  • @RaviKumar-gt3hl
    @RaviKumar-gt3hl 3 роки тому

    Very very nice 👌👌👌👌👌

  • @rekhabh5007
    @rekhabh5007 3 роки тому

    🙏namaskaram gurugaru

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 3 роки тому

    Jaigurudev

  • @saisantosh9825
    @saisantosh9825 3 роки тому

    Sir meeru cheppindi correct . Chanipoyana manishi next janma lo aa vuriloo puddatharuu alaa telusukovaali . Ee topic meeda oka a video cheyandi

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 роки тому

    Sri matre namah 👍👌🙏🙏🙏

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 3 роки тому

    Gurudevo bava

  • @arunapoluru9952
    @arunapoluru9952 Рік тому

    Namaskaramulu

  • @satyanarayananarahari4519
    @satyanarayananarahari4519 3 роки тому

    Adbutam

  • @parvathik5166
    @parvathik5166 2 роки тому

    Very good example and explain gurugaru 🙏🙏🙏🙏🙏

  • @wnenu114
    @wnenu114 3 роки тому

    SHREE MATRE NAMAHA

  • @ashokvivek3825
    @ashokvivek3825 2 роки тому +1

    పియంసి ఛానెల్ నిర్వాహకులకు నమస్తే!!
    ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతులైన పెద్దలను అనుభవజ్ఞులైన వారిని ప్రేక్షకులకు పరిచయం చేయడం అభినందనీయం.
    తరువాత ఎపిసోడ్స్‌ను బీజాక్షరాల గురించి పూర్తీ సమాచారాన్ని వాటి అవసరాన్ని తెలియజేయగలరు.

  • @hemanthub5364
    @hemanthub5364 3 роки тому

    అద్భుతం పి ఎం సి

  • @venkatraoboddana6098
    @venkatraoboddana6098 Рік тому

    To keep the knowledge

  • @kittutrends9586
    @kittutrends9586 6 місяців тому

    Guruvu garau nsmskram

  • @sudhasagi
    @sudhasagi 3 роки тому +1

    Thank you guruji 🙏

  • @ramakrishnajoga4091
    @ramakrishnajoga4091 Рік тому

    🙏🙏🙏guruji Kali Mai tatvamam gurinchi cheppagalaru

  • @tulasiyoutubechannel
    @tulasiyoutubechannel 3 роки тому

    Tqs

  • @lakkasomasekhar2617
    @lakkasomasekhar2617 3 роки тому

    finaly good

  • @satishnature3158
    @satishnature3158 3 роки тому

    Great aor

  • @swarnalatha6393
    @swarnalatha6393 3 роки тому

    Guruvu gariki namaskaralu 🙏🙏🙏🙏🙏 devi saptashati parayanaam a pustakam tho cheyali dhayacheci cheppandi

  • @sreedhersree5843
    @sreedhersree5843 3 роки тому +1

    🙏🙏🙏

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 3 роки тому +1

    Jai hind

  • @ghadiyaramsarada8486
    @ghadiyaramsarada8486 2 роки тому

    👌🙏🙏🙏🙏

  • @padmasujatha1664
    @padmasujatha1664 3 роки тому

    🙏🙏🤝🤝swami

  • @ramanikandula2627
    @ramanikandula2627 3 роки тому +2

    🙏🙏🙏👌👍

  • @Sri-yb4jo
    @Sri-yb4jo 5 місяців тому

    Kalabhairava మంత్రం ( om hraam hreem hruumm hraiim hroum ksham kshetrapalaaya kalabhairavaya namaha ) meaning చెప్పండి

  • @bharatmatakijai9222
    @bharatmatakijai9222 2 роки тому

    Namaskaramu guruvu garu
    In heard that in general sri vidhya sadaks do experience hearing sounds of anklets, flute and so on in anahatha, is this true guruvu garu,
    Whats does this signify

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 3 роки тому

    Meditate on shiva linga