Abhishekam chesi vacha video vachindi enduko anpinchindi last two weeks ga eshwarudiki panchamrutam abhishekam chestunna intlo antha manchi jaragali ani ashirvadinchandi amma... Mimalni chustuntey ammavari ni chusinatlu untundi😊😊
అమ్మ నమస్కారం ఈ వీడియో చూస్తుంటే నాకు నిజంగా కళ్ళకు నీళ్లు వచ్చాయి భగవంతుడు మన కోసం ఇంత దయా హృదయుడై ఉన్నప్పుడు ఆయన కోసం ఒక పది నిమిషాలు కేటాయించి పూజ చేయలేకపోయాను అన్న భావన కలుగుతుంది అయితే నాకు పర్సనల్గా నిత్యము పూజ చేయాలని అనిపించిన మధ్య మధ్యలో ఒక్కరోజు బద్దకంగా అబ్బా రోజు చేయకపోతే ఏమవుతుంది అన్నట్టుగా తప్పించుకోవాలి అనిపిస్తుంది ఆ రోజంతా గిల్టీగా ఫీల్ అయి తర్వాత రోజు ఏమో తొందరగా పూజ చేసుకోవాలని ఉత్సాహం అనిపిస్తుంది అలా ఎందుకు అమ్మా నాలో ఏవైనా దోషం ఉందా దయచేసి రిప్లై ఇవ్వండి
అమ్మ నా పూజ విధానం : ప్రతి రోజు శివయ్యకు , మరియూ ఇతర దేవి దేవతల చిత్ర పాటలకు పూలు పెట్టి , దీపారాధన , అగర్బత్తి , దూపం , చిన బెల్లం ముక్క , శివ అస్తోత్తర నామాలు, దత్త స్తవము , విష్ణు అష్టోత్తర నామాలు , పరవతీ వల్లబ అష్టకం , కాల బైరవస్తకం , దుర్గా ద్వాదశ నామాలు , దుర్గా అష్టకం , అందరు బాగుండాలి , శివ నామ స్మరణ , దత్త స్మరణ . అంతా శివయ్యా ఉన్నాడు అనే దృడ నమ్మకము.
అమ్మ నమస్కారం ఏటి సూతకం వచ్చినప్పుడు అప్పటికి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం నూనె వత్తులు అగరొత్తులు పసుపు కుంకుమలు అన్ని సామాన్లు ఉంటాయి కదా అవన్నీ ఏం చేయాలి. సూతకం లో ఉన్నప్పుడు పూజ చేయం కదా సంవత్సరం వరకు. నేను పూజ చేయని రోజంటూ ఉండదు. 5 రోజులు దీపం పెట్టకపోతేనే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో.మరి సంవత్సరం వరకు దీపం పెట్టకుండా ఉండాలంటే ఎలా. అలాంటి నెగిటివ్ ఇంట్లో లేకుండా మనం దేవుడికి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి.
Amma , nenu abbayuni,nenu pooja start chesanu since 7 years but from the past three years nunchi , harekrishna mahamantram, shivabhishekam , ammavaru kooda ( total 13 devatalaki) only Nama Japam and deeparadana chestunnanu, Okka distrubence kooda ledu naa jeevitamlo, chala bagundi, Meeku okkasari etla Matladalo teliyadam ledu
🙏 Amma maha ganapati aduruga sudarshana chakram kosam Sri maha Vishnuve gunjelu teesaru kada Amma .oha peddavida kevalam purusulu matrame gunjeelu teeyyali sthrilu tiyyakudadu antunnaru adi anta varaku sariyanadi dayachesi teliyacheyyagalaru
Amma naku kuda first operation annaru kani hospital ki vellanu akkada join ayyanu akkada blood bagundhi annaru. Bp low ga vuindhi annaru sugar ledu annaru amma miracle ga anipinchindhi e c g lo heart beat low ga vuindhi annaru amma heart walls bagunnie annaru meku chinna problem medicine vadali annaru anni test lu heart ki chysaru amma sivaya manatho vunnaru amma
Amma husband ki non veg vandakunte ,nenu chese pujalu phalinchavu,naaku chaala paapam ani maa husband antaaru.Memu devudini kitchen lo pettamu ,andu valla cheyyalekunnanu.Intlo maa vaaru okkare tintaaru.Non veg vandinapudu avi enta baada padintaayi anna feeling vastundi amma.Nenu pujalu chesedi only maa family health kosame, naa pujalu phalinchavaa amma
Amma maku daggaralo unna nayakampalli gramaniki 28 th na srisrisei jagadhguru vidhushekara Bharathi swamy varu siva panchayatana gosala open cheyyadaniki vasthunnaru amma
Amma na bhartha tagobothu kutumbhabhadhyta assalu ledu atanni vadilesi puttintiki unnanu na bhartha maradani edaina parihaaram cheppadu dayachesi cheppandi
అమ్మ నమస్కారం నాకూ ముగ్గురు పిల్లలు ఇద్దరు స్కూల్ki వెళ్తారు చిన్న పాప 2 years వాల్ స్కూల్ ki వేలాka ఇల్లు మఫ పేటి కిల్లన్ చేసి తర్వాత నేను తల సానం చేస్తా అలా day bay day చేస్తా అలా cheyocha తల సానం
Amma prathi monday shiva lingam ki abhisekam chesthadu maa husband, only water tho cheyala? Palu perugu chakkera neyyi thena tho cheyala? And packet milk tho cheyochha
Namaste Amma. Ma intlo oka 6-7 months mundu daka roju ee strotam to Abhishekam chesesanni. But ipudu job valla marina quarter lo devidinpettukovataniki Sarina place leka, kichen lo oka moolana wooden frame kottinchi pettukunnam. Daily nityadeeparadhana chestam but stool Pina ekku Abhishekam cheytam kudaraka, depparadhana chesi kinda korchoni evina stotralu avi chaduvu Kunta daily. Kinda bowl petti, Abhishekam chesi, malli shivalingaani piki pettoccha daily. Memu usual ga ite every Saturday anni devudi patalu clean chestanu. Shivalingam matram daily kadigi, water to nama shivaya anukoni Abhishekam chestanu. But ala nilabadi cheytam satisfaction ledu, tappaka ala chestunna. Daily kinda Abhishekam chesi, piki petteyoccha
నమస్కారం అమ్మ🙏🏻 కార్తిక స్నానాలు కానీ, తెల్లవారు ఝామున తులసికోట దగ్గర పెట్టవలసిన కృత్తికా దీపం కానీ కొన్ని రోజులు చేసి, కొన్నిరోజులు చేయకపోతే, మొత్తానికే ఫలితం ఉండదా అండి? అంటే చేసిన రోజులు కూడా వ్యర్థమయినట్లేనా అండి. కృత్తిక దీపం నెల మొత్తం ఖచ్చితంగా ఆపకుండా పెట్టలా అండి? మధ్య మధ్యలో కొన్ని రోజులు కుదరక పోతే అసలు పెట్టిన రోజులు కూడా లెక్కలోకి రావా అండి? దయచేసి తెలియచేయగలరు 🙏🏻
Amma…గర్భిణి స్త్రీలకుండే పూజా నియమాలు గురించి చెప్పండి ప్లీజ్, నేను రోజూ లలిత సహస్రనామాలు చదువుతాను…కానీ చాలా మంది గర్భిణీ స్త్రీలు పూజ చేయకూడదు అని చెప్తున్నారు… దయ చేసి ఆ నియమాలని తెలపండి
Sri Rama pattabhisheka sarga parayana cheyadam valla nammakam tho chala mandiki jobs vachayi antunnaru andi try cheyamanandi..... Nenu Sri varidasu channel lo chusa ..... Comment s anni chala positive unnayi .... Manchi result undi parayana valla ani ....
Request send on 20-3-2023 for Narmada banalingam . After sometime request resend also.Till date i.e.25-11-2024 no response.please don't t make large number of aspirants which are not fulfilled
అమ్మా!.. నా పేరు చైతన్య కృష్ణ ప్రసాద్. మేం యాదవ్ కులస్తులం. మాకు ఉపనయనం అనే ప్రక్రియే ఉండదు. మరి మేము రుద్రాభిషేకం (స్కాంద పురాణంలో సురాదయ మహర్షి ప్రోక్త 15 శ్లోకాల రుధ్ర పాఠంతో) చేసుకోకూడదా? నాకు బ్రహ్మశ్రీ వర్దిపర్తి పద్మాకర్ గారి ద్వారా "బాలా మంత్రం" ఉపదేశం జరిగింది చిన్నతనంలో. అప్పటి నుంచి ఆ మంత్రం జపిస్తూనే ఉన్నాను. అది ఉపనయనంతో సమమం అవుతుందా?... ఇంతకీ మాబోటివారు రుద్రాభిషేకం చేసుకోవచ్చునా? దయతో తెలుప ప్రార్థన 🙏🙏🙏
Amma please reply Neenu aanthaka mundhu videos lo Koda adigaanu, shiva lingam ki water tho roju Abhishek cheyavachuna ladies kanta snanam chesi? Please amma dayachesi reply evvandi
Abhishekam chesi vacha video vachindi enduko anpinchindi last two weeks ga eshwarudiki panchamrutam abhishekam chestunna intlo antha manchi jaragali ani ashirvadinchandi amma... Mimalni chustuntey ammavari ni chusinatlu untundi😊😊
చాలా సంతోషం అక్కా...రాఘవా గురించి చెప్పినందుకు...
అమ్మ నమస్కారం ఈ వీడియో చూస్తుంటే నాకు నిజంగా కళ్ళకు నీళ్లు వచ్చాయి భగవంతుడు మన కోసం ఇంత దయా హృదయుడై ఉన్నప్పుడు ఆయన కోసం ఒక పది నిమిషాలు కేటాయించి పూజ చేయలేకపోయాను అన్న భావన కలుగుతుంది అయితే నాకు పర్సనల్గా నిత్యము పూజ చేయాలని అనిపించిన మధ్య మధ్యలో ఒక్కరోజు బద్దకంగా అబ్బా రోజు చేయకపోతే ఏమవుతుంది అన్నట్టుగా తప్పించుకోవాలి అనిపిస్తుంది ఆ రోజంతా గిల్టీగా ఫీల్ అయి తర్వాత రోజు ఏమో తొందరగా పూజ చేసుకోవాలని ఉత్సాహం అనిపిస్తుంది అలా ఎందుకు అమ్మా నాలో ఏవైనా దోషం ఉందా దయచేసి రిప్లై ఇవ్వండి
అమ్మ నా పూజ విధానం : ప్రతి రోజు శివయ్యకు , మరియూ ఇతర దేవి దేవతల చిత్ర పాటలకు పూలు పెట్టి , దీపారాధన , అగర్బత్తి , దూపం , చిన బెల్లం ముక్క , శివ అస్తోత్తర నామాలు, దత్త స్తవము , విష్ణు అష్టోత్తర నామాలు , పరవతీ వల్లబ అష్టకం , కాల బైరవస్తకం , దుర్గా ద్వాదశ నామాలు , దుర్గా అష్టకం , అందరు బాగుండాలి , శివ నామ స్మరణ , దత్త స్మరణ . అంతా శివయ్యా ఉన్నాడు అనే దృడ నమ్మకము.
@@Anirudh2021 me puja 👌Amma
Amma namaskaram
🙏🏼
🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మ మీకు పాదాభివందలు తల్లి 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐చక్కగా చెప్పారు అమ్మ
ధన్యవాదములు అక్క 👣🙏🏽
परम पूजनीय श्री शिव महाकाल भगवान की जय ।अध्यात्मिक ज्ञान विज्ञान तकनीक से
बहुत आगे है ।
Amma your are God you are giving very good message about the god
Amma chala baga chepparu, dhanyosmi ❤🙏🏻
అమ్మ మీ ఓపికకు నా 🙏🙏🙏
ప్రతి నిత్యం ప్రాదోష సమయం లో శివ అభిషేకం చెయ్యండి ప్లీజ్ తెలుపగలరు
ప్రదోష సమయం అంటె ఎప్పుడు
@@swathimaddegalla9952 సూర్యాస్తమయంకి ముందు 1గంటన్నర తర్వాత గంటన్నర సమయాన్ని ప్రదోష కాలం అంటారు
చేస్తే మంచిది
Amma, meeru cheppedi baagane undi, eeswaropaasana ki jaati mata kula linga vaividhyam ledu. Kaani aadavaalu cheyyacchu Rudrabhishekam annaru kada daaniki pramaanam cheptaara dayachesi?
అమ్మ నమస్కారం ఏటి సూతకం వచ్చినప్పుడు అప్పటికి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం నూనె వత్తులు అగరొత్తులు పసుపు కుంకుమలు అన్ని సామాన్లు ఉంటాయి కదా అవన్నీ ఏం చేయాలి. సూతకం లో ఉన్నప్పుడు పూజ చేయం కదా సంవత్సరం వరకు. నేను పూజ చేయని రోజంటూ ఉండదు. 5 రోజులు దీపం పెట్టకపోతేనే ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో.మరి సంవత్సరం వరకు దీపం పెట్టకుండా ఉండాలంటే ఎలా. అలాంటి నెగిటివ్ ఇంట్లో లేకుండా మనం దేవుడికి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి.
Only 11days వరకు మాత్రమే.. సూతకం ఉంటుంది. మిగతా రోజులు హ్యాపీ గా పూజ చేసుకోవచ్చు.
Amma , nenu abbayuni,nenu pooja start chesanu since 7 years but from the past three years nunchi , harekrishna mahamantram, shivabhishekam , ammavaru kooda ( total 13 devatalaki) only Nama Japam and deeparadana chestunnanu, Okka distrubence kooda ledu naa jeevitamlo, chala bagundi, Meeku okkasari etla Matladalo teliyadam ledu
Mail చేయండి.
రుద్ర నమక చమక స్తోత్రం తో ఆడవాళ్ళు శివునకు అభిషేకం చేయవచ్చా దయచేసి చెప్పండి
Chala santhosham Amma 🙏🙏
Amma sivaabhishekam water tho cheyavacha ,morning, evening cheyala,daily chedamanukunna okkoroju kudarakapothe emi cheyali cheppandi amma please
Nenu roju mrng water tho chesta Amma🙏
Amma i okkati cheppandhi please madhi okate room pillalu husband padukuntaru nen 4 clock lesthe devudu side Clean cheskoni snanam chesi deepam petukovacha please cheppandi amma
🙏 Amma maha ganapati aduruga sudarshana chakram kosam Sri maha Vishnuve gunjelu teesaru kada Amma .oha peddavida kevalam purusulu matrame gunjeelu teeyyali sthrilu tiyyakudadu antunnaru adi anta varaku sariyanadi dayachesi teliyacheyyagalaru
Amma naku kuda first operation annaru kani hospital ki vellanu akkada join ayyanu akkada blood bagundhi annaru. Bp low ga vuindhi annaru sugar ledu annaru amma miracle ga anipinchindhi e c g lo heart beat low ga vuindhi annaru amma heart walls bagunnie annaru meku chinna problem medicine vadali annaru anni test lu heart ki chysaru amma sivaya manatho vunnaru amma
Jai sriram
Naku kuda sivalingam kaavaali madam a la approach avvaali
You tube lo bilvapatra trust channel undi vallaki phone cheyandi pampistharu
Rudraabhishekaniki cost antha paduthundhi amma
ప్రాంతాన్ని బట్టి మారుతుంది అండి
Sree mathree namaha 🙏🙏
Amma negive matlade vari gurinchi short video cheyandi amma please
తప్పకుండా
Amma husband ki non veg vandakunte ,nenu chese pujalu phalinchavu,naaku chaala paapam ani maa husband antaaru.Memu devudini kitchen lo pettamu ,andu valla cheyyalekunnanu.Intlo maa vaaru okkare tintaaru.Non veg vandinapudu avi enta baada padintaayi anna feeling vastundi amma.Nenu pujalu chesedi only maa family health kosame, naa pujalu phalinchavaa amma
Amma namaskaram
అమ్మ నమస్కారం
చిన్న గరుత్మంతుడు విగ్రహం వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పూజలో పెట్టుకోవచ్చా? దయచేసి తెలుపగలరు.. మీ సమాధానం మాకు ఎంతో విలువైంది 🙏
❤om namah shivaya❤🙏🙏🙏🙏🙏
Namaste hemamalini garu rudram adavaru chadavakudadu kada mari rudra mantram chadavavacha plz cheppandi
రుద్రకవచం cahdavamdi
Amma 10 minute rudraksh akam ladies chadavakudada..,
Om namaha shivaya
Amma maku daggaralo unna nayakampalli gramaniki 28 th na srisrisei jagadhguru vidhushekara Bharathi swamy varu siva panchayatana gosala open cheyyadaniki vasthunnaru amma
శుభం...కుదిరితే ఆశీస్సులు తీసుకోండి
Amma namaskaram 🙏nithyam abhishekam Ela cheyyali cheppandi maa..
maha rudra siva stotram adavallu chaduvachamma
చద వచ్చు
Amma naynu 5 years nundi sivaya ki Abhishekam chysthanu daily pooja chysthanu Amma
Hi andi deepa dhana cheystha a roju upavasamu undala andi dini gurunchi video cheystara andi
Video చేశారు అండి. చూడండి
Amma ma varu first Puja chestharu tharuvatha nenu chesthanu appudu snkalapam cheppala mavariki sakallpam cheppadam radu anduke nenu tharuvatha
No
Amma Namaskaram🙏.....amma intlo Lalitha ammavari photo unte prathi roju naivedyam chesi pettala, alane prathi roju Lalitha Sahasranamam chadivithe thappakunda naivedyam chesi pettala......Leda bellam mukka pettavacha
బెల్లం ముక్క పెట్టండి
Namaste amma ma intilo shiva lingam undi naku pilalau chinna vallu roju puja cheyadam oka oka sari kudaradam ledu lingam intilo unchavocha
Amma na bhartha tagobothu kutumbhabhadhyta assalu ledu atanni vadilesi puttintiki unnanu na bhartha maradani edaina parihaaram cheppadu dayachesi cheppandi
Om namaha shivaya
🙏🙏🙏🙏
Vivaham avvadaniki emayina sotram untay cheppandi amma pls
Amma naku Rudra Namaka chamaka stothram dorakatledu,kastha link ivandi amma
Amma ma intlo shiva lingam undhi abhishekam nenu cheyavacha ma varu kalam chesaru theliya cheya గలరు 🙏
Actually...మగవాళ్ళు మాత్రమే శివ లింగానికి అభిషేకం చేయాలట అండి.
మెయిల్ ఎలా పెట్టాలి అక్క శ్రీ మాత్రే నమః,🌺🙏🙏🌺
అమ్మ నమస్కారం నాకూ ముగ్గురు పిల్లలు ఇద్దరు స్కూల్ki వెళ్తారు చిన్న పాప 2 years వాల్ స్కూల్ ki వేలాka ఇల్లు మఫ పేటి కిల్లన్ చేసి తర్వాత నేను తల సానం చేస్తా అలా day bay day చేస్తా అలా cheyocha తల సానం
రోజూ చేయద్దు అండి
Amma nenu meetho matladali amma.
E Roju Ante Karthika Somavaram Bangaladhumpa ,vankai Kura Thinakudadha Dhayachesi Answer Evvandi Please 🙏
తినచ్చు
🙏🙏
Shiva nuve dikku
Ma panthulagariki kuda alane jarigindi
❤❤❤❤❤
Amma prasadam mrng pooja time lo pettala? Leda night deepam petteppudu pettala?
Morning
Amma poly పాడ్యమి రోజు కుదరక పోతే a roju నీటి లో దీపాలు వదలి నాకు 30 కి periods
Mundu roju vadileyandi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma prathi monday shiva lingam ki abhisekam chesthadu maa husband, only water tho cheyala? Palu perugu chakkera neyyi thena tho cheyala? And packet milk tho cheyochha
ఆవు పాలు,ఆవు నెయ్యి ఉంటే చెయ్యచ్చు అండి . మిగిలినవి మీరు చెప్పిన వాటితో కూడా చేయచ్చు. రోజు కూడా
🙏
అమ్మ ఎలా యోగ్యం కదా అప్పుడు అంటే ఏంటి....amma... ప్లీజ్ అర్థం చెప్పండి
Amma plz job ravali ant ya pooja chayali
Namaste Amma. Ma intlo oka 6-7 months mundu daka roju ee strotam to Abhishekam chesesanni. But ipudu job valla marina quarter lo devidinpettukovataniki Sarina place leka, kichen lo oka moolana wooden frame kottinchi pettukunnam.
Daily nityadeeparadhana chestam but stool Pina ekku Abhishekam cheytam kudaraka, depparadhana chesi kinda korchoni evina stotralu avi chaduvu Kunta daily. Kinda bowl petti, Abhishekam chesi, malli shivalingaani piki pettoccha daily.
Memu usual ga ite every Saturday anni devudi patalu clean chestanu. Shivalingam matram daily kadigi, water to nama shivaya anukoni Abhishekam chestanu.
But ala nilabadi cheytam satisfaction ledu, tappaka ala chestunna.
Daily kinda Abhishekam chesi, piki petteyoccha
🙏🙏🙏🙏🙏
How to send emails to your channel
Amma e roju 108 vathulu veliginchavacha... Please🙏 okkasari reply ivvandi
అలా ఎందుకు అండి? చక్కగా 365 వత్తులు అమావాస్య నాడు వెలిగించండి
నమస్కారం అమ్మ🙏🏻 కార్తిక స్నానాలు కానీ, తెల్లవారు ఝామున తులసికోట దగ్గర పెట్టవలసిన కృత్తికా దీపం కానీ కొన్ని రోజులు చేసి, కొన్నిరోజులు చేయకపోతే, మొత్తానికే ఫలితం ఉండదా అండి? అంటే చేసిన రోజులు కూడా వ్యర్థమయినట్లేనా అండి. కృత్తిక దీపం నెల మొత్తం ఖచ్చితంగా ఆపకుండా పెట్టలా అండి? మధ్య మధ్యలో కొన్ని రోజులు కుదరక పోతే అసలు పెట్టిన రోజులు కూడా లెక్కలోకి రావా అండి? దయచేసి తెలియచేయగలరు 🙏🏻
అలా ఏమీ లేదు అండి.
Amma…గర్భిణి స్త్రీలకుండే పూజా నియమాలు గురించి చెప్పండి ప్లీజ్, నేను రోజూ లలిత సహస్రనామాలు చదువుతాను…కానీ చాలా మంది గర్భిణీ స్త్రీలు పూజ చేయకూడదు అని చెప్తున్నారు… దయ చేసి ఆ నియమాలని తెలపండి
5 నెలలు వరకే చేయచ్చు గర్భిణి స్త్రీలు 🙏🏽🙏🏽🙏🏽
7వ నెల వరకూ పూజ చేయచ్చు కానీ కొబ్బరికాయ కొట్టకూడదు అండి.
అన్ని స్తోత్రాలు, శ్లోకాలు చదవచ్చు
Madam volume chala లో ga vasthundi andi,,adavaru sankalpam ele cheppukovali telupagalaru
Seva nandi kavalanna naku
Amma namaskaram sivaya namaha Amma na manasu chana badhaga vundhi ma puttillu kasttallo vundhi Amma na valla ayina help chesanu ma nanna kuda andhariki help chesevadu poojalu kuda chepinchadu evaru emi chepthe avi chesadu kani koduku jeevitham dharilo ledhu job raledhu andharu pelli sambandhalu aduguthunnaru job Leni karanamga pelli avvatam ledhu age ayipothundhi Amma nanna badha paduthunnaru devudu maku endhuku Ila chesadu ani badhapaduthunnaru suiside chesukovalani anukunttunnaru appulu ekkuvayyavi okappudu andharu respect ga chusevallu ippudu evaru pattinchukotam ledhu ma brother kuda Baga chaduvukunnadu oka ammai prematho change ayyadu ippudu maradu kani job ratam ledhu asalu em cheyalni artham katam ledhu vallaku inka poojalu chese oopika ledhu anthala visigi poyaru cheyatani money kuda ledhu
Sri Rama pattabhisheka sarga parayana cheyadam valla nammakam tho chala mandiki jobs vachayi antunnaru andi try cheyamanandi.....
Nenu Sri varidasu channel lo chusa .....
Comment s anni chala positive unnayi ....
Manchi result undi parayana valla ani ....
అమ్మా దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం మొత్తం తీసుకోవాలా లేదా కొంచెం ఉంచి తీసుకోవాలా చెప్పండి
Intlo vallandaru thineseyandi... Leda pakkana vallaki pettandi
Sivalingam theesukovadaniki address pettandi thalli please
UA-cam lo bilvapatra trust channel undi vallaki phone cheyandi pampistharu
అమ్మ ఆ శివలింగాన్ని మేము కూడా వారి నుంచి అందుకోవచ్చా? శివలింగం పొందడానికి దయచేసి వారి వివరాలు తెలియజేయగలరు
ఆయనకి ఆరోగ్యం బాలేదు అని చెప్పారు కదండీ. ఇంకొన్ని రోజులు అయ్యాకా అడిగి చూడండి
మీ నెంబర్ పెట్టరా గురువు గారు
UA-cam lo bilvapatra trust channel undi vallaki phone cheyandi pampistharu
Amma meeru ladies rudrabhishekam cheyyakodadu antaru....nanduri srinivasa garu cheyyavachu antaru. Ladies rudram chadava vachu antaru.
Request send on 20-3-2023 for Narmada banalingam . After sometime request resend also.Till date i.e.25-11-2024 no response.please don't t make large number of aspirants which are not fulfilled
అమ్మా!.. నా పేరు చైతన్య కృష్ణ ప్రసాద్. మేం యాదవ్ కులస్తులం. మాకు ఉపనయనం అనే ప్రక్రియే ఉండదు. మరి మేము రుద్రాభిషేకం (స్కాంద పురాణంలో సురాదయ మహర్షి ప్రోక్త 15 శ్లోకాల రుధ్ర పాఠంతో) చేసుకోకూడదా?
నాకు బ్రహ్మశ్రీ వర్దిపర్తి పద్మాకర్ గారి ద్వారా "బాలా మంత్రం" ఉపదేశం జరిగింది చిన్నతనంలో. అప్పటి నుంచి ఆ మంత్రం జపిస్తూనే ఉన్నాను. అది ఉపనయనంతో సమమం అవుతుందా?...
ఇంతకీ మాబోటివారు రుద్రాభిషేకం చేసుకోవచ్చునా? దయతో తెలుప ప్రార్థన 🙏🙏🙏
రుద్రాభిషేకం చెయ్యచ్చు కానీ నమక చమక స్తోత్రం తోచెయ్యండి
@nandurihemamalini ధన్యవాదాలు అమ్మా 🙏🙏🙏
ఘంట కాదు గంట
గంట అంటే సమయాన్ని సూచించేది, ఘంట అంటే గుడిలో, ఇంట్లో నైవేద్యం సమయంలో కొట్టేది
Link ivandi,stothram dhi
Amma please reply Neenu aanthaka mundhu videos lo Koda adigaanu, shiva lingam ki water tho roju Abhishek cheyavachuna ladies kanta snanam chesi? Please amma dayachesi reply evvandi
Amma sivalingam ippistara
Sivalingam istunnaru Annaru kada ela andi
Actually ఆడవాళ్ళు శివలింగానికి అభిషేకం చేయకూడదు అండి
నమస్కారం.అండి మీరు సర్వమంగళ అష్టోత్తరం వాయిస్ లో చెప్తూ విడియో చేశారు. కానీ పీడీఎఫ్ ఉంటే కాస్త పెట్టరా ప్లీజ్ ఎక్కడ వెతికినా ఆన్లైన్ లో దొరకటం లేదు
తప్పకుండా
@@nandurihemamalini Thank you so much 🙏
Ammaaa deepam vothulu purthigaaa kalochaaa.. amma pls reply ammaa
🙏🙏🙏