పాద యాత్ర భక్తులకు ఉచిత శ్రీఘ్ర దర్శనం టిక్కెట్లు ఇవ్వడం మానేసింది దేవుడిని అడ్డుపెట్టుకొని సంపాదించే ఉద్దేశమే తప్ప మరే ఉద్దేశం లేకుండా అయిపోయింది ఉసురు ఉంటుంది ఖచ్చితంగా
ఇంత మంచి అదృష్టం తెలంగాణలో వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో కూడా ఇంత మంచి కార్యక్రమం ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ
ఓం నమో వెంకటేశాయ....ఇది ఆ గోవిందుని లీల కాక మరేమిటి....ఇంత మంది ఆకలి తీర్చడమంటే మాటలు కాదు....ఈ మహా యజ్ఞంలో పాలు పంచుకొంటున్న సిబ్బందికి కృతఙ్ఞతలు మరియు ధన్యవాదాలు....
ఆ స్వామి వారి సేవ చేసి వచ్చాక నెలకి నాకు పెళ్లి సంబంధం కుదిరింది.నేను సేవ మనస్పూర్తిగా చేశాను,చక్కటి కుటుంబం నుండి అమ్మాయి దొరికింది.అంతా నారాయణుడి దయ.ఓం నమో నారాయణాయ
ఇంత మంది ఆకలి తీరుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారికి పాదాభివందనాలు. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన ఆ వేంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు అందరకీ ఉండాలని కోరుకుంటున్నాం.
ఓం నమో వెంకటేశాయ ! ధనిక, పేద, వర్గ, కుల, మత బేధాలు లేకుండా అందరూ ఆ భగవంతుని బిడ్డలే అని ఆ స్వామి వారు మనలను కాపాడుతూ, మనకు కడుపు నింపి, స్వామి ఆశీస్సులతో ఎల్లపుడు సుఖ సంతోషాన్ని నింపుతున్నారు, ఇలాంటి దీక్ష కార్యం, మరెక్కడా సాధ్యం కాదు. ఈ సృష్టి ఉన్నంత కాలం న భూతొ! న భవిష్యతి !!🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో. నారాయణ గోవిందా గోవిందా 🙏🙏🙏 ఎంత మంచి వీడియో చూస్తూ ఉంటె మనసు ఎంతో ఆనందం గా ఉంది మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలి ఆ. తిరుపతి దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలి ఓం నమో నారాయణ 🙏🙏🙏
ఆ భగవంతుడు నాకు ఇప్పటివరకు అన్న ప్రసాదం తినడం అవకాశం ఇవ్వలేదు. అందుకోసం పరితపిస్తున్నాను. వసతి గృహమును బుక్ చేశాను కానీ కరుణ వల్ల నా ఆశ, ఆశగానే మిగిలిపోయింది. ఓం నమో వెంకటేశాయ నమః
ప్రపంచం లో ఎక్కడా ఇటువంటి నిర్వహణ వ్యవస్థ కనిపించదు. స్వామి దర్శనం కోసం 50% కొండ ఎక్కితే, అక్కడున్న అడుగడునా ఉన్న నిర్వహణ వ్యవస్థ (Management System) కోసం 50% మళ్లీ మళ్లీ తిరుమల కి వెళ్తాం.
డబ్బులు ఉన్నవారే తిరుపతి వస్తున్నారు వారికి అన్నం పెడితే అది అన్నదానమా పేదవారికి అన్నం పెడితే అది అన్నదానం అంటారు తిరుపతిలో కానీ ఇతర గుడులలో పెట్టే అన్నం భక్తులకు అన్నదానం అంటారు జై భారత్ జై జై భారత్
Was fortunate to visit Tirupati Balaji in Dec 2022. Got such positive vibes inside the temple premise never felt like coming back. Left a part of my heart in Tirumala. Will visit again in future.
Please Subscribe SVBC TTD UA-cam channel and share this link to your friends and family members.. : bit.ly/3hTeXmH
Hiiiii
@@srilatha1095 u
A
పాద యాత్ర భక్తులకు ఉచిత శ్రీఘ్ర దర్శనం టిక్కెట్లు ఇవ్వడం మానేసింది దేవుడిని అడ్డుపెట్టుకొని సంపాదించే ఉద్దేశమే తప్ప మరే ఉద్దేశం లేకుండా అయిపోయింది
ఉసురు ఉంటుంది ఖచ్చితంగా
@@bharathigunnam3095 llookjuhyytt5r44eeeeew
Okka sari vaddistharu adhi superfast train laga thinae time iyyaru assalu
సాంబారు అన్నం అమృతంగా వుంటుంది
ఓం నామో వేంకటేశా
Nijam ga na
Govidha govidha Govidha govidha Govidha govidha
ఎంత పుణ్యం చేసుకుంటే ఆ స్వామి వారి అనుగ్రహం దొరుకుతుంది ఓం నమో వెంకటేశాయ
❤
కదా...
Govidha govidha
ఎవరైతే కొన్ని కోట్ల మంది ఆకలి తిరుస్తారో వాళ్లందరికీ శ్రీ వారి అస్సిసులు కలిగి ఉండాలి
ఓం నమో వేంకటేశాయ... భోజనము తయారు చేస్తున్న వారికి పాదాభివందనం,వారు ఎప్పుడూ బాగుండాలి
అన్నదానం లో సేవ చేసేవారి కి స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉంటుంది.... వాళ్ల జన్మ ధన్యం
ఓం నమో వెంకటేశాయ🙏🙏నిన్నుమళ్లీ చూసే భాగ్యం మా కుటుంబానికి కలిగించు తండ్రి🙏🙏
వీడియో చూస్తుంటేనే మనసు పులకరించి పోతుంది 🙏🙏🙏🙏
Yes
ఏది ఏమైనా తిరుపతి ప్రపంచంలోనే అత్యంత అరుదైన పుణ్యక్షేత్రం
❣️
Swami prasadam good out side food worest please out side Remove cheyyandi
Nijam
@@bolledulaparvathireddyfami321 vallukuda bratakali kadandi
Kadu thirupati antene veroka prapancham 🙏🙏🙏
మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ తిరుమల దేవస్తానం అరుదైన పుణ్యక్షేత్రం 🙏🙏🙏🙏 ఓం నమో వెంకటేశయ
😅
తిరుమల లో అన్నప్రసాదం అంత మంది కీ చెయ్యటం గొప్ప విశేషం ఓమ్ నమో వెంకటేశాయ
శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన ప్రసాదం సేవలు అంకితభావంతో చేసినవారి జన్మ ధన్యం..
ఓం నమో వెంకటేశాయ నమః
On namo venkatesaya
Om namo venkatechaya namaha
@@vemulagouri105 7h
ఆ ప్రసాద కధంభం తింటుంటే అంమృతం తిన్నంత ఆనందంగ ఉంటుంది.
Avunu
Nijam anna govinda govinda govinda govinda govinda govinda govinda
నిజమే
Avunu
Yes bro
తిరుపతి మా ఆంద్రప్రదేశ్ లో వుండటం మా అదృష్టం ఓం నమః వెంకటేశ్వర గోవిందా గోవిందా
True anna
Super bojanam namo Venkateshaya namaha
Before it was belongs to Tamil Nadu
Avnandi manam chala adrusta vantulam
@@skystarskystar1 pora
ఓం నమో వెంకటేశాయ నీ దర్శనం మల్లొకసారి మా కుటుంబానికి కల్పించు వెంకటేశాయ🙏🙏
ఇంత మంచి అదృష్టం తెలంగాణలో వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో కూడా ఇంత మంచి కార్యక్రమం ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ
Avunu broo
ఓం నమో వెంకటేశాయ,,,, ఇలా అన్నదానం చేయడం ఎంత భాగ్యం... గోవిందా గోవిందా 🙏🙏🙏🙏
అన్నదానం స్వీకరించడం అంతకన్నా
మహాభాగ్యం
@@sarvarayudumenda1588 , and the 1st floor. 11 11 11
@@sarvarayudumenda1588 wryoryowryowryoryowryowyyyowrwryowryowryohwrowrotyoqwyowryowryowryowryowryowryowryoryowryowtitryiqwuo
@@sarvarayudumenda1588 to
తిరుమల తిరుపతి ఆంధ్ర ప్రదేశ్ లో ఉండడం మా అదృష్టం .....
@sunil vannledas cm ee anya matastudu kada manam em cheyalemu
Bahari
Jai NTR
Telugu rastramlo undatam mana adrustam
Definately...
Our luck 🤞
మీఅందరు అదృష్టవంతులు దేవుడుకి సేవ చేస్తూ భక్తులకు అన్నదానం చేయడం అనేది గొప్ప వరం.మీఅందరికీ ధన్యవాదాలు .ఓంనమో వేంకటేశాయనమః🙏
Lord venkatesa please allow me to come to you
మనం ఎంత పుణ్యం తీసుకుంటే ఇలాంటి వీడియో చూడగలము ఆ స్వామివారి దర్శనం దొరుకుతుంది మనం ఎంతటి ధన్యులము మన జన్మ ధన్యం కదా ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏
ఇది హిందు సాంప్రదాయం అదే చర్చిలోను మసిదులోను ఇన్ని వేలమందికి పెడతారా అదే మన దేవాలయలో మాత్రమే,ఇదే మన హిందు ధర్మం,
@@surendrakumaravula7103 okమీరు చేప్పింది బాగుంది కానీ వాళ్ళు కూడ మనలా అనుకోవాలి కదా.
Ithara mathalanu velethi choope arhatha yevariki ledu. Islam lo unde daana gunam gurinchi teliste ilaa anaru. Quran anuvadak chadavandi. Prapancham yemito telustundi.
స్వామి వారి దర్శనం కొరకు తిరుమల వచ్చె భక్తుల కి అన్న ప్రసాదం భక్తులందరికీ అందేలాగ పెడుతున్నారు చాలా సంతోషం
ఓం నమో వేంకటేశాయ నమః
ఓం నమో వెంకటేశాయ....ఇది ఆ గోవిందుని లీల కాక మరేమిటి....ఇంత మంది ఆకలి తీర్చడమంటే మాటలు కాదు....ఈ మహా యజ్ఞంలో పాలు పంచుకొంటున్న సిబ్బందికి కృతఙ్ఞతలు మరియు ధన్యవాదాలు....
ఆ స్వామి వారి సేవ చేసి వచ్చాక నెలకి నాకు పెళ్లి సంబంధం కుదిరింది.నేను సేవ మనస్పూర్తిగా చేశాను,చక్కటి కుటుంబం నుండి అమ్మాయి దొరికింది.అంతా నారాయణుడి దయ.ఓం నమో నారాయణాయ
All the best
Thank you sodhari
Hoo congrats bro
Thank u Jhansi sister
dileep mekala happy marriage life
ఇంత మంది ఆకలి తీరుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారికి పాదాభివందనాలు. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన ఆ వేంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు అందరకీ ఉండాలని కోరుకుంటున్నాం.
అంతమందికి రోజు అన్నం పెట్టడము నిజంగా చాలా గొప్ప విషయం 🙏🙏🙏
ఇంత మంది కీ రోజూ అన్న ప్రసాదం తయారు చేసినవారికి ధన్యవాదములు ఆ వెంకటేశ్వర స్వామి అసిస్సులు iyyalani కోరుచున్నాను
Real hard work
నేను త్వరలో శ్రీ వెంకటేశ్వరా స్వామి అనుగ్రహం తో అన్నదానం కార్యక్రమం చేయబోతున్నాను. ఓం నమో వేంకటేశాయ నమః
Good anna
All the best anna
Om Namo Venkatesha
Very nice.
ఓం నమో నారాయణాయ
ఇలాంటి సేవ భాగ్యం కల్పించమని గోవిందున్ని కోరుకుంటున్నాను 🙏
Memukudaa
Seava
@@rangaraju6916 no by
without monthly payment teskokunda chastara ?????
@@bhavani-bz8uw chestham bro chance ippisthara
స్వామివారిని చూడక చాలా రోజులవుతోంది,కరోనా ని త్వరగా తరిమికొట్టండి స్వామి
Enni rojulu aindi andi chusi
Daya chesi vaaram vaaram nela nelaa darshanalu cheskodam tagginchandi 🙏 Chala years ki velle vallani kashtha prashantam ga darshanam cheskonivvandi...
@@Area-gb9qh 3years
నేను ఈ నెలలో వెళ్ళనండి
చాలా free గ త్వరగా దర్శనం అయ్యింది
మీరు ఇప్పుడే వెళ్ళండి
@@krishobulapuram7128 Good
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 ఏడు కొండల వాడా వేంకటరమణ గోవిందా గోవింద
ఇంత గొప్ప అన్నదానం ప్రారంభించిన అన్న ఎన్టీఆర్ గారికి నమసుమంజలి🙏🙏
నిజంగా వాళ్ళు ధన్య జీవులు గోవిందుని సేవ చేస్తున్నారు నాకు కూడా అవకాశం వస్తే బాగుండేది 😢😢😢ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏💙💙💙 U swamy
You can do sreevari seva by applying for it online
You can bro
Swami meku number send chesanu akkadi vallavi plz reply me
@@jayaprasad5142
i intrest
Mee ooriloni nirupedalaku meeru chethanaina sahayam cheyandi ade madhava seva
వేలవేల కృతజ్ఞతలు ఆ శ్రీనివాసుని కి. ఓం నమో వెంకటేశాయ.
Super
ఇ వీడియోలు చూస్తే నాకు తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉన్నాము అంటూ ఉంది ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏
ے.
.
🙏🙏వంట శాలలో పని చేసేవారికి అ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు వుండాలని కోరుకుంటూ
శ్రీస్వామి సేవ, శ్రీ స్వామి అన్న ప్రసాదం సేవించడం ఎంతో భాగ్యం 🙏🙏
ఓం నమో శ్రీ వేంకటేశాయ నేను ఈ అన్న ప్రసాదం తిన్నాను చాలా చాలా బాగుంది
అనిధానాలో అనదానం మిన ఓం నమో శ్రీ వెంకటేశ్వరస్వామి
Dislike చేసిన వాళ్ళు ఒక 10మందికి vegetables కొని వంట చేసి పెట్టండి. ఆ కష్టం ఏమిటో తెలుస్తుంది
గోవిందా గోవిందా గోవిందా వంటలు చేసే వాళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి
ఓం నమో వెంకటేశాయ !
ధనిక, పేద, వర్గ, కుల, మత బేధాలు లేకుండా అందరూ ఆ భగవంతుని బిడ్డలే అని ఆ స్వామి వారు మనలను కాపాడుతూ, మనకు కడుపు నింపి, స్వామి ఆశీస్సులతో ఎల్లపుడు సుఖ సంతోషాన్ని నింపుతున్నారు, ఇలాంటి దీక్ష కార్యం, మరెక్కడా సాధ్యం కాదు.
ఈ సృష్టి ఉన్నంత కాలం న భూతొ! న భవిష్యతి !!🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ చేతి భోజనం లా వుంటుంది 🙏🙏🙏
Nijam Andi alane vuntadi
Deva nyaay dhakava Govinda Govinda 👍👌
Ha
దేముడు ఉన్నాడు అనడానికి నిదర్శనం ఈ అన్నదానం
Super concept krishnannaa
8341581581
Vijayakumar
ఓం నమో. నారాయణ గోవిందా గోవిందా 🙏🙏🙏 ఎంత మంచి వీడియో చూస్తూ ఉంటె మనసు ఎంతో ఆనందం గా ఉంది మీరు ఎప్పుడు ఆరోగ్యం గా ఉండాలి ఆ. తిరుపతి దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలి ఓం నమో నారాయణ 🙏🙏🙏
Om నమో నారాయణయ్య govinda govinda govinda
ఇంత గొప్ప దేవస్థానం లో రెండు సంవత్సరాలు స్కౌట్స్ అండ్ గైడ్స్ గా దేవుడికి సేవలు చేయడం గొప్ప వరం లా భావిస్తున్నాను
ఈల పనిచేసే అదృష్టం ఉండాలీ
TTD maintainance really superb & Good servicing very Great. గోవిందా గోవింద🙏🙏🙏
అన్న ప్రసాద పంపిణీ మరియు నిర్వహణ అద్భుతం. T. T. D కు ప్రత్యేక ధన్యవాదాలు . ఓం నమో వేంకటేశాయ..
ఇటువంటి సేవ చేసే అదృష్టం అందరికీ రాదు.చేసిన వాళ్ళు ధన్య జీవులు
శ్రీనివాసా తమరు కాకపోతే ఎవరయ్యా మా ఆకలి తీర్చేది
The devoti
ఆపద మొక్కుల వాడా అనాధ రక్షక గోవిందా గోవిందా
ఆ భగవంతుడు నాకు ఇప్పటివరకు అన్న ప్రసాదం తినడం అవకాశం ఇవ్వలేదు. అందుకోసం పరితపిస్తున్నాను. వసతి గృహమును బుక్ చేశాను కానీ కరుణ వల్ల నా ఆశ, ఆశగానే మిగిలిపోయింది. ఓం నమో వెంకటేశాయ నమః
ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా ఆపదమొక్కులవాడ గోవిందా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాత సుఖీభవ సర్వేజన సుఖినోభవంతు👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
కరోన నుండి లోకమును కాపాడి నీ భక్తులను నీ కొండకు రప్పించుకోవయ శ్రీశ్రీనివాస🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి వారి సేవా చేయలంటే ఎంతో అద్రుష్టం ఉండాలి
Namo venkateshaya namo namaha
అన్నదాత సుఖీ భవా,
ఓం నమో నారాయణాయ నమః
తిరుపతిలో అన్నపూర్ణమ్మ
అన్నా చెల్లెళ్లు.
@@వీరభద్ర-డ7ఘ s👍
Though the food is prepared in large quantities, the quality is never be compromised. This is what I like the most with Tirumal Prasad.
No mam the quality of prasad decreased by day by day.sorry to say this..
@@srujanasweety1239 bahusa meeru akalesinappudu vellaledomonandi.
Taste too
జీవితంలో నాకు కూడా ఒకసారి అయినా అక్కడ సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ దేవదేవుని కోరుకుంటున్నా .....నమో వెంకటేశాయ.....
మరు జన్మ అంటూ ఉంటే తిరుమల వెంగమాంబ లో పనిచేసే భాగ్యం కలిగించమని ఆ వేంకటేశుని కోరుకుంటున్న..🙏🙏🙏... అన్నదాత సుఖీభవ...🙏🙏🙏
Maro janma enduku andi meru oka 10 days free ga unte online lo seva ki apply cheyandi...
@@Kollurisp 🙏🙏🙏
వంటలు సేసే వాళ్లకు వందనాలు
నిజానికి తిరుమల వెళ్ళాలంటే చాలా పుణ్యం చేసుకొని ఉండాలి. ఓం నమో వేంకటేశాయ🙏
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
గోవిందా గోవిందా ..మీ పధకమలలకు సహస్రా కోటి ప్రాణామాలు...
అన్నం పరబ్రహ్మ స్వరూపం
ఓం నమో వేంకటేశయ 😦
వెంకన్న స్వామి గురించి ఎంత విన్నా మన మనసుకు వినాలని అనిపిస్తోంది ఓం నమో వేంకటేశాయ 🙏🙏
TTD oka adbutam.... Save purity of TTD
ఓం నమో వెంకటేశాయ....
Omnamovenkatesaya
Om nama
ఓం నమో వెంకటేశాయ ఆపద్బాంధవ అనాథ రక్షక గోవిందా గోవింద అన్నప్రసాదం పరమానందం
My favorite god is శ్రీ వేంకటేశ్వర స్వామి...🙏🏻🙏🏻🙏🏻
My Favourite Place TTD...
I love thirupathi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 💐 💐💐💐🌺🌺 Om namo venkateshwara Swamy
తిరుమల దర్శనం మహాద్బుతం,
వారు నిజంగా ధన్య జీవులు.... ఓం నమో వేంకటేశా.......
REALLY GREAT TTD SERVICE FOR HUMANITY
Really cooking persons are very hardworking people and doing good service to lord Venkateswara swamy and devotees. Thank you all.
🙏🙏🙏ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ🙏🙏🙏
🙏🙏🙏ಗೋವಿಂದ...... ಗೋವಿಂದ🙏🙏🙏
ఈ ప్రపంచం లో మా వేంకన్న సాటి లేదు
Om Namo Venkateshwara
Ma venkanna antunnaru entha ku konnaru uncle....mana anacchuga
Yes
Yes
Govindha Govindha 🙏🏻
ఇదిరా... నా ధర్మం గొప్పదనం...
ఓమ్ నమో నారాయణ 🚩🕉🙏🙏🙏🙏🙏❤
ఓమ్ నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prapancham lo vunna thana pillalu andariki daily nityam annam pedutuna venkateswara Swamy. ❤
అదృష్ట వంతులు వాళ్ళు god bless you all
Sreevari prasadam ee prapancham lo dorakani amrutham
OM NAMO VENKATESHAYA🙏🙏
ప్రపంచం లో ఎక్కడా ఇటువంటి నిర్వహణ వ్యవస్థ కనిపించదు. స్వామి దర్శనం కోసం 50% కొండ ఎక్కితే, అక్కడున్న అడుగడునా ఉన్న నిర్వహణ వ్యవస్థ (Management System) కోసం 50% మళ్లీ మళ్లీ తిరుమల కి వెళ్తాం.
Stay blessed...TTD Members...
Lord GOVINDAA
Huge salute 🙏 to you 🤩
అన్నదానం మహాదానం,🙏
డబ్బులు ఉన్నవారే తిరుపతి వస్తున్నారు వారికి అన్నం పెడితే అది అన్నదానమా పేదవారికి అన్నం పెడితే అది అన్నదానం అంటారు తిరుపతిలో కానీ ఇతర గుడులలో పెట్టే అన్నం భక్తులకు అన్నదానం అంటారు జై భారత్ జై జై భారత్
🙏.I love ❤️thirmala.thirupathi❤️Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ
Om Namo Venkateshaya
Ome namo sreenivaasaya
నమో నారాయణయ
Was fortunate to visit Tirupati Balaji in Dec 2022. Got such positive vibes inside the temple premise never felt like coming back. Left a part of my heart in Tirumala. Will visit again in future.
ఓం నమో వేంకటేశాయ 🙏🌹🙏
ఓం నమో వేంకటేశాయ నమః
49
Superb place to visit onces in every year.
Om namo venkatesya 🙏
ఓం నమః నారాయణ 🕉️☸️🌹🙏🙏🙏. అన్నదాత సుకిబావ
Thanks, danya wadamuluoo!! Meeku; 100 samvastaramulu ayurarogyamuga bratkandee! Santooshamuga jeevichalani sreevenkateswaraswaminee prartistoounnanoou.
Chala santhoshamugaa meamookood last year bhujinchamu ,mee vanta chese a vallandariki May okka daya wadamulu.
ఏంత తిన్న తరగని ఆస్తి తిరుమల లో అన్నదానం
Tirumalani Friday Jagan gadu em peekaledu