గుడిలో స్వామి వారికి ప్రసాదాలు ఎలా చేయాలో చూపిస్తున్నారు ,మీకు వచ్చిన ఈ.ఆలోచన మా అందరికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది స్వామి ఇది కూడా ఒక సేవనే..మీకు వచ్చిన విద్య పదిమందికి.తెలియచేసి వారు చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నారు చాలా ధన్యవాదాలు ము చూస్తూ ఉంటూనే.ప్రసాదం తీసుకున్న భావన కలుగుతుంది గురువుగారు....🙏🙏
గురువు గారు పిచ్చి కామెంట్స్ కి బాధపడకండి.మూర్ఖులకు దేవుడి మహిమ తెలవదు. ఎన్నో మంచి విషయాలను చెపుతున్నారు.దేవుని ప్రసాదాలను చేసి చూపిస్తున్నారు.చాలా థాంక్స్ గురువుగారు.🙏
దేవుడు తింటాడు అనడానికి ఉదాహరణ పుస్తకంలోని వాక్యం నేర్చుకున్నప్పుడు వాక్యం పుస్తకంలోనే ఉంటుంది కానీ దాని అర్థము పద్యము మొత్తము మనకు వస్తుంది అది ఎలా వస్తుంది అందులోని పద్యము మనము సూక్ష్మ రూపంలో గ్రహిస్తాం అలాగే భగవంతుడు కూడా మనం పెట్టిన ప్రసాదాన్ని సూక్ష్మ రూపంలో తీసుకుంటాడు. జైశ్రీరామ్
ఎంతో నిష్టతో, శ్రద్ధతో ఒక తల్లి ఎలా బిడ్డ ఇష్టాయిష్టాలను నెమరు వేసుకుంటూ ప్రేమతో వండుతుందో అలా తయారు చేస్తున్నారు మీరు అందుకే అందులో అమృతం ప్రవేశిస్తుంది స్వామి వారు సంతసం తో స్వీకరిస్తున్నారు ధన్యులు స్వామి మీరు.🙏🏻 ఫోన్ నెంబర్ చెబితే మా యధాశక్తి ప్రయత్నిస్తాము.
స్వామి మాది Vizag ఏ. మీరు చాలా చక్కటి ప్రసాదాలు చూపిస్తున్నారు, మీ వంట లో ఆ దైవం పైన భక్తి కనిపిస్తోంది, జనాలకి ప్రసాదాలు నేర్పించాలి అన్న తపన కనిపిస్తోనది. ఇలా share చేస్తున్నందుకు చాలా ఆనందం. నేను America లో ఉంటాను ప్రస్తుతం మీ videos చూస్తుంటాo నేను మా బాబు, చాలా therapeutic గా ఉన్నాయి నమస్కారం
జై శ్రీమన్నారాయణ అండి ఇవాళ మా క్రిష్నయ్య కి కదంబం మీరు చెప్పిన విధం గా చేసి పెట్టాము. చాలా చాలా రుచి గా వసీచింది. కిచెన్ మొత్తం సువాసన తో నిండి పోయింది. మీకు చాలా ధన్యవాదాలు 🙏 🙏 చాలా కూరగాయలు మా గార్డెన్ లో పండించనవి వాడాము
Jai srimannarayana. ...chala manchi prasadalu chupistunnaru...cleargaa ardham avutunnadi....mi channel ki superrr name pettaru. May god bless andii..danyavadamulu.
Jai shreemaan Narayan, i have watched your 2 video ,i liked it , preparing shakari Pongal and kadambam for venkatesh war swamy , the way you put water and make a square and then paspu and put swamy prasadam,hats off to you . Even I'm a devotee of Govinda Govinda Govinda.
గుడిలో స్వామి వారికి ప్రసాదాలు ఎలా చేయాలో చూపిస్తున్నారు ,మీకు వచ్చిన ఈ.ఆలోచన మా అందరికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది స్వామి ఇది కూడా ఒక సేవనే..మీకు వచ్చిన విద్య పదిమందికి.తెలియచేసి వారు చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తున్నారు చాలా ధన్యవాదాలు ము చూస్తూ ఉంటూనే.ప్రసాదం తీసుకున్న భావన కలుగుతుంది గురువుగారు....🙏🙏
గురువు గారు
పిచ్చి కామెంట్స్ కి బాధపడకండి.మూర్ఖులకు దేవుడి మహిమ తెలవదు. ఎన్నో మంచి విషయాలను చెపుతున్నారు.దేవుని ప్రసాదాలను చేసి చూపిస్తున్నారు.చాలా థాంక్స్ గురువుగారు.🙏
ఇంత సంస్కారం వుంది కాబట్టే స్వామి వారు మిమ్మల్ని తన దాసుడుగా స్వీకరించారు🙏
శ్రీమాత్రే నమః స్వామి
నమస్కారములు.
కదంబం చాలా బాగుంది.
తయారీ విధానం చాలా బాగుంది. చాలా చాలా ధన్యవాదములు.
ఎక్సలెంట్ స్వామి.
జైశ్రీరామ్.
చాల బాగా చేసారు స్వామి ప్రసాదం. జై శ్రీమన్నారాయణ
మీరు ఎంతో అదృష్టవంతులు అండి, ఆ శ్రీమన్నారాయణ కి సేవ చేసుకునే అదృష్టం కలిగింది 🙏🙏🙏
Very very true..
దేవుడు తింటాడు అనడానికి ఉదాహరణ పుస్తకంలోని వాక్యం నేర్చుకున్నప్పుడు వాక్యం పుస్తకంలోనే ఉంటుంది కానీ దాని అర్థము పద్యము మొత్తము మనకు వస్తుంది అది ఎలా వస్తుంది అందులోని పద్యము మనము సూక్ష్మ రూపంలో గ్రహిస్తాం అలాగే భగవంతుడు కూడా మనం పెట్టిన ప్రసాదాన్ని సూక్ష్మ రూపంలో తీసుకుంటాడు. జైశ్రీరామ్
Chala chala baga chepparu
ధన్య వాదములు పంతులు గారు చాలాబాగా చేపారుమీరు ఏపుడు ఇలాగె సేవ చేస్తు ఉండాలి అందరిని చల్ల గా చూడాలని స్వామివారికి చేపండి మీరుకూడ ఏపుడు బాగుండాలి ఓంనమో వేంకటేశాయ 🎉
మంచి ప్రసాదాలు చేసి చూపిస్తున్నారు👏 ధన్యవాదాలు🙏sri వేంకటేశ శరణం మమ🙏🙏🙏
మనమంతా స్వామికి రుచికరమైన నైవేద్యం నివేదించడానికి సహకరిస్తున్న ఈ పంతులు గారికి ధన్యవాదములు తెలుపుతూ, అందువలన ఆయనకు ఏ దోషం అంటకుండా చూడమని ప్రార్ధించుదాము.
🙏🌹ఓం నమో నారాయణాయ🌹🙏
కదంభం స్వామివారికి నైవేద్యం బాగా చేశారు 🙏🏼
Jai Srimannarayana Srimathe Ramanujayanamaha Dasohamu andi Swamy Hyderabad 🙏🙏👌👌
Pantulu garu ....ma jeevitham dhanyam aindi andi....swami vari chirunavvu chusi .... meeku sathakoti vandanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాల బాగా చేశారు చాల బాగా చెప్పారు స్వామి వారికి నేను కూడా చేసి పెడతాను
Chala bagundi Swami kadambam tayari maku chupincharu danyavadam swami
మీరు ఆ దేవుని కి ప్రసాదం నైవేద్యం చేస్తూంటే నే నాకు చాలా సంతోషంగా ఉంది మీకు వందనములు 🙏
Ma’am baagaa chepparu Sami .
ఎంత బాగా చూపెట్టారు స్వామి. మీకు శతకోటి వందనాలు
Meeru chala bhaktito sincere ga chesi andariki chupistunnaru vere valla matalu lekkacheyavaddu. Jai srimannarayana
Namaste Guruvu garu
Thank you for sharing
Meru marine manchi videos share cheyandi
Super sir ఎంతో ఓపికగా చెయ్యాలి ఈ ప్రసాదం...గ్రేట్ సర్..
Guruvugarunakugovernamentjobravalanidevenchandiguruvugaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Baga clear ga cheputhunnaru tq guru ji 🙏
Chaala baaga chepparu swami esaari thappakunda e prasadam swamivaariki nivedisthamu Jai sreemannarayana
Chala baga cesaru meeru crptunnavi anni chala correct sanatana dharmam ni kapadukovali
Chala machi vishayam cheparu prasadam petinavarku kuda ginallu thomakudadu Ani,thanku
Jai sriman narayana chaala bhaaga stepwise cheesi choopincharu..many thanks.. Swami vari neveedhanaki chaala shreysta mainadi..🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vidio chala baundi swami thank you
Om namaho venkateshya namaha 🙏🙏🙏 pantullu garu mearu challa baga chasaru
Ayyavaru, meeru sowmyulu. Chala great explanation
Chala chakkaga chepparu salahalu cheppe vallki
Kadambam chala chakkaga chepparu Swami dhanyavadalu
నమ:.జయహో *శ్రీ సనాతనహి౦దూధర్మ్*
Chalabaga thalaparu thanks guruvugaru🙏🙏🙏🙏🙏🙏
❤❤
Forget about the patralu. Mee prasadalu chala chala bavunnayi
Chaala baaga chesaru swamivari kadhambam
So nice pandit ji
❤ excellent...step by step baga chepparu.....thank you
On occasion of Dasara Navaratri..me Kadambam recipe chesi ammavariki Nivedinchanu andi..chala baga vachindi. Dhanyavadaalu
ఓం శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి నమో నమః
Thank you ,gurugaru for sharing the recipe.
నమస్తే అండి థాంక్యూ సో మచ్ మీ వీడియో వెతుకుతుంటే నాకు కదంబం రెసిపీ🙏🙏
Chala suchiga ruchiga undela Swamivariki ishtamaina kadambam annam chesi chupincharu. Aa Srivari asissulu meeku kalugunugaka.
ఎంతో నిష్టతో, శ్రద్ధతో ఒక తల్లి ఎలా బిడ్డ ఇష్టాయిష్టాలను నెమరు వేసుకుంటూ ప్రేమతో వండుతుందో అలా తయారు చేస్తున్నారు మీరు అందుకే అందులో అమృతం ప్రవేశిస్తుంది స్వామి వారు సంతసం తో స్వీకరిస్తున్నారు ధన్యులు స్వామి మీరు.🙏🏻
ఫోన్ నెంబర్ చెబితే మా యధాశక్తి ప్రయత్నిస్తాము.
Baga chepparu andi panthulu garu meeru nyvedhyam chyadam chustey aa ruchi ashwadinchamu...antha baga mee tayari vidhanam antha baga chepparu..thanks andi panthulu garu😊
Hare Krishna prabhuji Dandavat pranam 😊
Nice recipe 🙏
Jai Sreemannarayana meeru kadambam chala baga chesi chupincharu tappakunda nenu ptayatnisthanu
Ala anukunna vaallani Valla karmake. odhileyaali . ❤
Chala baga pure hearted tho chesina amrutham guruvugaru........a narayanudu...yeppudu andarini kapatu thuntadu....maha amrutham chesaru ..chustuntene manasu yentho bhakthi tho nindipoyindi....waste fellows yemo vagutharu..... narrow minded n negativity ni spread chese vallu alanti varu... Swami vari kadambam thayari chali apuroopam ga chesi chooparu.....
Thq a lot....thq you so much guruji....memu try chesi choostham....
🙏🙏🙏🙏🙏
Thank you ma
Chala baaga chesaru panttlugaru🙏
Chala baga chesi chupincheru god bless you
Chala baaga chesaru pantulu garu
Yentha sraddha ga chestunnaru guruvugaru, meeku dhanyavadhamulu
స్వామి మాది Vizag ఏ. మీరు చాలా చక్కటి ప్రసాదాలు చూపిస్తున్నారు, మీ వంట లో ఆ దైవం పైన భక్తి కనిపిస్తోంది, జనాలకి ప్రసాదాలు నేర్పించాలి అన్న తపన కనిపిస్తోనది. ఇలా share చేస్తున్నందుకు చాలా ఆనందం. నేను America లో ఉంటాను ప్రస్తుతం మీ videos చూస్తుంటాo నేను మా బాబు, చాలా therapeutic గా ఉన్నాయి
నమస్కారం
చాలా సంతోషం అమ్మ Thanks for supporting ma
Chala baga chesharu Pantulu garu
చాలా బాగుంది అయ్యగారు
Chala baga chesaru a devuni kataksham eppudu miku vundalani korukuntunna
Chaala baaga chepparu Andi 🙏
Thank you for explaining the making process in detail.
Chala Baga kadabam mariyu manchi matalu chapparu Swami meku namaskaralu
Jai Sree mannarayana. Meeru cheppina prakaramu chesi Swamy variki nivedana chestunnanu.
కదంబం చాల బాగుంది మేము మిల చెయలెము దేవుడికి చెయలి అంటె అద్రుష్టం వుండాలి జై శ్రీరామ్
Baga cheyparu annaya....gennela kosam.... free kada ani andharu salahalu echeystharu....ade vallani donate cheyali ante matalu ane vallu munduku raru...
Swami varee kadambaprasadamuchesi chakkagavivarinchinandukumeekudanyavadaluteluputhunamu, jaiSreemannarayana.
Eevuru swami.sreevariki nivedyamulu chala Baga chestunnaru.eevuilo devudu Swami.
Vizag
Ayyyagaru meru chesina videos chala bagunnayi the way you communicate is superb
Om namo venkateshaya
Namaha prasadam sweekarichanu
Swami chala baga chesaru kadambam🙏🙏
You Are GREAT Hay Bharaman
Hii andi your traditiona recepies is very excellent your from
Chala baga chesaru🙏🙏
Chala baaga chepparu.🙏
ఓం శ్రీ ల్లక్ష్మి వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Chala baga cheparu Swamy.
Chala bagundandi swamigaru🙏.. A venkateshvaraSwami ni kuda chuse adrushtam me dwara kaliginanduku, dhanyavadalu swami 🙇♀️
💝💝🙏💐ఏంచెప్పటానికైనా మాటలురావటంలేదండీ మీ అంకితభావం మిమ్ములను కలసుకొనేలా ఉంది తప్పకుండా విశాఖపట్నం వచ్చినపుడు 🙏💐హరేకృష్ణ
చాలా సంతోషంగా వుంది. ప్రసాదం చేస్తున్నంత సేపు స్వామి గుర్తొచ్చేట్టు చేసారు. ఓం నమో వేంకటేశాయ
ఎన్ని జన్మల పుణ్యమో శ్రీవారికి ఇన్ని సేవలు చేయగా ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
Challa bhaga chesaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala Baga chaci chupincharu mamukuda tayaruchsukovachu prasadanga thanku swame
జై శ్రీమన్నారాయణ అండి
ఇవాళ మా క్రిష్నయ్య కి కదంబం మీరు చెప్పిన విధం గా చేసి పెట్టాము. చాలా చాలా రుచి గా వసీచింది. కిచెన్ మొత్తం సువాసన తో నిండి పోయింది. మీకు చాలా ధన్యవాదాలు 🙏 🙏
చాలా కూరగాయలు మా గార్డెన్ లో పండించనవి వాడాము
అంతా కిష్టప్ప అనుగ్రహం అమ్మ.. చాలా సంతోషం... అందరికి పంచేయండి ప్రసాదం..😄
Chustuntene thinali anipistundhi annaya miru chala baga vonduthunaru
Baga chepparu babu prasadam ela cheyalo
Jai srimannarayana. ...chala manchi prasadalu chupistunnaru...cleargaa ardham avutunnadi....mi channel ki superrr name pettaru. May god bless andii..danyavadamulu.
Thank u andi..Antha srivari anugraham
ఓం నమో వేంకటేశాయ 🙏🙏ప్రసాదం చేసి మీరు,చూసిన మేము అందరము కూడా తరించి ఆ భగవంతుడి కృపను పొందుదాము.
మహా శివరాత్రి శుభాకాంక్షలు స్వామి 🙏🙏🙏🙏🙏🙏...
జైశ్రిమన్నరయన me పోన్ కావాలి
Soyme chala baaga chuupestunnaru 😊tanku 🎉
🎉superbz
Very nice 👌 👍
Jai shreemaan Narayan, i have watched your 2 video ,i liked it , preparing shakari Pongal and kadambam for venkatesh war swamy , the way you put water and make a square and then paspu and put swamy prasadam,hats off to you . Even I'm a devotee of Govinda Govinda Govinda.
Tq guruvugaru chalabamanchiga chesaru
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
Chala tq gurugaru first time chusanu kadamba prasadam
Shivarthri shubakankshlu swamiii varruu🙏🙏🙏🙏
Challa baga chesaru
Tq good nyedyamu chupinchinaru 👏👏💐💐
Thank you swamy .Thsnks alot for your dedication and True words
Dhanyosmi 🙏
Super 👍
Mee daggaralo memunte Baguntundi gurujii