TTD : New Equipments For Making Tirumala Srivari Laddu | Tirupati Srivari Laddu | News18 Telugu

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2023
  • #tirumalatemple #laddurecipe #tirupatiladdu #news18originals
    TTD : New Equipments For Making Tirumala Srivari Laddu | Tirupati Srivari Laddu | News18 Telugu
    Follow us:
    Website: telugu.news18.com/
    Facebook: / news18telugu
    Twitter: / news18telugu
    instagram: / news18telugu
    News18 Telugu is one of the leading website in Telugu.Check out the latest news from Andhra Pradesh, Telangana, India and around the world. The latest news on Tollywood, Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.you can find not only breaking news and news headlines but also exclusive interviews, series, mythological stories and factual stories. More on telugu.news18.com.
    #News18Telugu #TeluguNews

КОМЕНТАРІ • 178

  • @india2190
    @india2190 Рік тому +16

    భారతదేశంలో అతిపెద్ద హిందూ వ్యాపార దేవాలయం ఇక్కడ భక్తుల మనోభావాల్ని వ్యాపారంగా మార్చుకుని అతిపెద్ద వ్యాపార సంస్థ ఈ దేవాలయం అందరూ భయంతో విహారయాత్రకు వెళ్తున్నట్టు ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు టీవీ అతి పెద్ద వ్యాపార సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం యే నా చిన్నతనంలో లడ్డు పట్టుకోవాలంటే మా తండ్రి గారు రెండు చేతులతో పట్టుకునేవారు ఇప్పుడు చిన్నపిల్లవాడు చేతితో పట్టుకుంటున్నాడు అప్పటిలో తిరుమల లడ్డూ చుట్టుపక్కల వాళ్ళందరికీ మంచి సువాసన వచ్చేది ఇప్పుడు లడ్డూలు చేతిలో పట్టుకున్న ఎటువంటి పరిమళమూ లేదు అప్పటిలో భక్తి ఆధ్యాత్మికత భావం తో ఆలయాలలో ఉండే వెర్డు హిందూ దేవాలయాలన్నీ వ్యాపార సంస్థలుగా మారిపోయాయ్

    • @srilakshmi5972
      @srilakshmi5972 Рік тому

      Meerannadi noorupaallu nijam

    • @ravigajavilli5729
      @ravigajavilli5729 2 місяці тому +1

      అడ్డమైన వాళ్ళ చేతుల్లో మన దేవాలయాలు ఉన్నంత కాలం దేవాలయాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారతాయి. హిందూ దేవాలయాలు కేవలం హిందువుల చేతుల్లో మాత్రమే ఉండాలి అలాగే స్వతంత్ర సంస్థ గ ఉండాలి అప్పుడే అవి విజ్ఞాన ఆధ్యామిక కేంద్రాలుగా అవుతాయి అది కేవలం హిందువులకు బాసటగా ఉండే ప్రభుత్వాలు రావాలి.
      మీరు చూడండి చర్చిలు గాని మసీదులు కానీ వేరే మతాల వారి చేతిలో ఉండవు. కానీ మన హిందూ దేవాలయాల పెత్తనం ఇతర మతాల చేతుల్లో ఉంటాయి ఇది మన హిందువుల చేతకాని తనం. నేను ఏరాజకేయ పార్టీ ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం లేదు కేవలం మన హిందూ మతానికి మద్దతుగా చెపుతున్నాను.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Рік тому +11

    ఓం నమో వెంకటేషయ 🙏🙏🙏

  • @anandaramaiah464
    @anandaramaiah464 10 місяців тому +6

    Now Bundi is missing in latest Laddus. 180gms they announced but after taking and checking weighing only 90 gms. Mangement wanted to reduce importance.

  • @shekarbachieshekarbachie484
    @shekarbachieshekarbachie484 Рік тому +4

    Om namaha shivaya narayana Govinda Govinda Govinda 🕉️🙏🌹

  • @JAISRIRAM2488
    @JAISRIRAM2488 4 місяці тому +3

    om nomo venkatesh ❤than..q mukesh sir and reliance group

  • @parthasarathyep5644
    @parthasarathyep5644 11 місяців тому +10

    TTD should ensure the weight of Laddu with 175 gms. That is the stipulated weight by TTD, those days. Now a days size is smaller and taste is inferior; even though TTD is buying enormous quantity of ingredients for this Laddu. TTD is ocean; but TTD should concentrate on this matter immediately to restore the old taste and size of world TTD LADDU.

    • @ravigajavilli5729
      @ravigajavilli5729 2 місяці тому

      అడ్డమైన వాళ్ళ చేతుల్లో మన దేవాలయాలు ఉన్నంత కాలం దేవాలయాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారతాయి. హిందూ దేవాలయాలు కేవలం హిందువుల చేతుల్లో మాత్రమే ఉండాలి అలాగే స్వతంత్ర సంస్థ గ ఉండాలి అప్పుడే అవి విజ్ఞాన ఆధ్యామిక కేంద్రాలుగా అవుతాయి అది కేవలం హిందువులకు బాసటగా ఉండే ప్రభుత్వాలు రావాలి.
      మీరు చూడండి చర్చిలు గాని మసీదులు కానీ వేరే మతాల వారి చేతిలో ఉండవు. కానీ మన హిందూ దేవాలయాల పెత్తనం ఇతర మతాల చేతుల్లో ఉంటాయి ఇది మన హిందువుల చేతకాని తనం. నేను ఏరాజకేయ పార్టీ ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం లేదు కేవలం మన హిందూ మతానికి మద్దతుగా చెపుతున్నాను.

  • @rajarammohanroy6942
    @rajarammohanroy6942 Рік тому +12

    లడ్డు క్వాలిటీ లేదు .PAటికబెల్లం ఎక్కువ కలుపుతున్నారు .గతంలో ఉన్న రుచి ఇప్పుడు లేదు.ఇక్కడ ఏదో జరుగుతోంది

    • @ravigajavilli5729
      @ravigajavilli5729 2 місяці тому

      అడ్డమైన వాళ్ళ చేతుల్లో మన దేవాలయాలు ఉన్నంత కాలం దేవాలయాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారతాయి. హిందూ దేవాలయాలు కేవలం హిందువుల చేతుల్లో మాత్రమే ఉండాలి అలాగే స్వతంత్ర సంస్థ గ ఉండాలి అప్పుడే అవి విజ్ఞాన ఆధ్యామిక కేంద్రాలుగా అవుతాయి అది కేవలం హిందువులకు బాసటగా ఉండే ప్రభుత్వాలు రావాలి.
      మీరు చూడండి చర్చిలు గాని మసీదులు కానీ వేరే మతాల వారి చేతిలో ఉండవు. కానీ మన హిందూ దేవాలయాల పెత్తనం ఇతర మతాల చేతుల్లో ఉంటాయి ఇది మన హిందువుల చేతకాని తనం. నేను ఏరాజకేయ పార్టీ ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం లేదు కేవలం మన హిందూ మతానికి మద్దతుగా చెపుతున్నాను.

  • @pavanig680
    @pavanig680 Рік тому +5

    Govinda govinda 🙏🙏🙏🙏🙏

  • @dmkhasim8819
    @dmkhasim8819 8 місяців тому +2

    No matter which fansy shop u buy Laddu but nothing beats tirumala Laddu..

  • @undisrinivas5528
    @undisrinivas5528 Рік тому +18

    గోవిందా గోవిందా గోవిందా
    ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏

  • @rameshchari3603
    @rameshchari3603 10 місяців тому +2

    Om Namo Venkateshaya 🙏🙏🙏🙏

  • @varshinibethu4936
    @varshinibethu4936 Рік тому +9

    Chala Baga chupincharu🙏

  • @venkatasubramanian4146
    @venkatasubramanian4146 4 місяці тому +1

    Om Namo Venkatesaya Namaha.🙏

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +7

    వేంకటేశ్వర స్వామి వారి పూజా,కళ్యాణ,సేవా కార్యక్రమాల తో బాటు లడ్డూ తయారీ కూడా బ్రాహ్మణులు చేయడం హర్శదాయకం
    ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏

    • @venkatarao1658
      @venkatarao1658 Рік тому

      అంటే... వేరే కులస్తులు (కమ్మ కాపు రెడ్డి బలిజ మాల మాదిగ మంగలి చాకలీ మొ. వారు) ఎవరూ ఆ వంటగదిలో పనిచేయరా....???
      కేవలం...బ్రాహ్మణులేనా...???
      Please don't mind.Just curious to know.

    • @sk_m24
      @sk_m24 Рік тому

      లేకుంటే ఫ్పాస్టర్స్ ను పెట్టాలా 😅😮

    • @bunty7694
      @bunty7694 11 місяців тому

      ​@@venkatarao1658cheyaru😂

  • @jaitelangana5338
    @jaitelangana5338 17 днів тому +1

    OM NAMO VENKATESHYA

  • @ayyappanswamy307
    @ayyappanswamy307 11 місяців тому +2

    I am from Maharashtra and TTD's facilities is very nice 👍🙏🏻 venkat ramna govinda govinda 🙏🏻🚩

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +8

    మిషన్ ద్వారా లడ్డూ తయారీ రోజుకు 5 లక్షలు, ఏ వరేజ్ గా 60 వేల నుండి 1 లక్ష మంది భక్తులు వస్తారు ఒక్కొక్కరికీ 5 లడ్డూలు supply చేయగలరు., శనివారo, పర్వదినాలలో అమ్మకాలు ఎక్కువ ఉంటాయి.

    • @vardhan483
      @vardhan483 Рік тому

      ​@@hazaratalishaik8201 get lost will you stop you nonsense ...if your god is that much powerful in your religion y Islamic countries are more prone to terrorists.y Allah is not rescuing your favourite nation pakisthan ..

    • @vardhan483
      @vardhan483 Рік тому

      Don't act too smart by your words..if you respect our religion we shall respect your religion ..and moreover learn something good.we don't spit on food being prepared 😂😂😂😂😂 that's

  • @sweetsongsathish4320
    @sweetsongsathish4320 11 днів тому +1

    Om namo venkateshaya

  • @ganeshanganesh1511
    @ganeshanganesh1511 11 місяців тому +1

    Super alagu making laddu 🌹👍👌♥ Govinda Govinda Govinda Govinda Govinda 🌹 sweety ❤️ vinayaga portri portre Ganesan 🌹

  • @aswinkumar4488
    @aswinkumar4488 Рік тому +8

    My advice..1st has to reduce giving laddus for the ttd employees,as I know that 1 employee can take 30laddus per month then atleast 30-60k laddus can able to use for devotes..

    • @ravigajavilli5729
      @ravigajavilli5729 2 місяці тому

      అడ్డమైన వాళ్ళ చేతుల్లో మన దేవాలయాలు ఉన్నంత కాలం దేవాలయాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారతాయి. హిందూ దేవాలయాలు కేవలం హిందువుల చేతుల్లో మాత్రమే ఉండాలి అలాగే స్వతంత్ర సంస్థ గ ఉండాలి అప్పుడే అవి విజ్ఞాన ఆధ్యామిక కేంద్రాలుగా అవుతాయి అది కేవలం హిందువులకు బాసటగా ఉండే ప్రభుత్వాలు రావాలి.
      మీరు చూడండి చర్చిలు గాని మసీదులు కానీ వేరే మతాల వారి చేతిలో ఉండవు. కానీ మన హిందూ దేవాలయాల పెత్తనం ఇతర మతాల చేతుల్లో ఉంటాయి ఇది మన హిందువుల చేతకాని తనం. నేను ఏరాజకేయ పార్టీ ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం లేదు కేవలం మన హిందూ మతానికి మద్దతుగా చెపుతున్నాను.

  • @chinnavenkateswarluurubind8192

    Super 👍

  • @myturn2088
    @myturn2088 Рік тому +3

    తిరుపతి లడ్డు కి ఉన్న రుచి , నిల్వ సామర్ధ్యం రెండు తగ్గి పోయాయి

    • @rajapolmera3817
      @rajapolmera3817 11 місяців тому

      O swamy, epudu pandistuna panta lu. Vatiki ki vadina chemicals emite.
      Hybrid avula neyye . Kattela place lo gas, gas place lo induction unte.
      1800 ruchi quality epudu radhu

  • @rajeshkondapavuluri2444
    @rajeshkondapavuluri2444 3 місяці тому +1

    Om namo venkatesaaya

  • @thirupathigoud8247
    @thirupathigoud8247 4 місяці тому +1

    Om Namo Venkatesh 🙏

  • @sandeepsathish4224
    @sandeepsathish4224 Рік тому +1

    Om namo narayana Om namo narayana Om namo narayana

  • @gbhaskarreddy8061
    @gbhaskarreddy8061 Рік тому +1

    Om namah Sri venkates namaha

  • @Naresh11492
    @Naresh11492 Рік тому +9

    We are in 2023 not in 1990s
    మిషన్ ద్వారా లడ్డూ తయారీ రోజుకు 5 లక్షలు, ఏ వరేజ్ గా 60 వేల నుండి 1 లక్ష మంది భక్తులు వస్తారు ఒక్కొక్కరికీ 5 లడ్డూలు supply చేయగలరు., శనివారo, పర్వదినాలలో అమ్మకాలు ఎక్కువ ఉంటాయి.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Рік тому

    Ohm namo Venkatesaya 🙏🙏

  • @SatyaveniLOYI
    @SatyaveniLOYI 2 дні тому

    Good idea

  • @HemadiviHema
    @HemadiviHema Рік тому +1

    Om namo venkatesaya🙏🙏🙏🍇🍇🍏🥭🥭🍊🍊🍊🙏🙏🙏

  • @njeganthan6559
    @njeganthan6559 13 днів тому

    This Naidu great man

  • @arjunkulkarni2044
    @arjunkulkarni2044 11 місяців тому +1

    Om Namo Venkateshaya 🙏

  • @navinkumarganji571
    @navinkumarganji571 Рік тому +1

    Om namo narayana 🙏

  • @madhusudhannama1075
    @madhusudhannama1075 12 днів тому

    ఓం నమో వేంకటేశాయ

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 6 місяців тому

    🎉🎉🎉🎉🎉
    హాపి హాపి హాపి
    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @user-radhakrishan7ud5u
    @user-radhakrishan7ud5u 26 днів тому

    நான் உன்னிடம் லட்டு சூப்பர் அருமை பாக உண்டா என் ஆசை உனக்கு

  • @BussaShivasunhith
    @BussaShivasunhith 9 місяців тому

    Induction stove leda

  • @veenanc4437
    @veenanc4437 Рік тому +3

    🙏

  • @t.jayashreeraipur6710
    @t.jayashreeraipur6710 Рік тому +1

    Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridharnagula5569
    @sridharnagula5569 11 місяців тому +1

    Laddu price akkuva, size penchali, quantity penchali

  • @vihari45
    @vihari45 Рік тому +1

    Quality thaggindi andi

  • @srinivasaraomaremalla3870
    @srinivasaraomaremalla3870 8 місяців тому

    గోవిందా హరి గోవిందా
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shankargowda4957
    @shankargowda4957 Рік тому

    Om ganeshaya namaha

  • @madhavimadhavi8846
    @madhavimadhavi8846 Рік тому

    Ok namo venkatesya

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna1200 4 дні тому

    Swamy ladu size penchade patarojulu gurtuku ravale jaisreeram

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 3 місяці тому +1

    పనిలో పనిగా భక్తుల కోసం విశ్రాంతి గదులు ఎగువ దిగువ తిరుపతిలో అలివేలు మంగా పురంలో శ్రీ కాళ హస్తి లో కూడా అధిక సంఖ్యలో నిర్మించాలి 😅😅😅

  • @user-ls7bk8tn2z
    @user-ls7bk8tn2z 5 днів тому

    ఇధిమనభారతీయత ఇదిసమమైననిర్ణయం

  • @vrsree
    @vrsree 11 місяців тому

    Om namo Venkatesaya
    Govinda Govinda

  • @shankargowda4957
    @shankargowda4957 Рік тому

    Om namaha shivaya

  • @nvinay3857
    @nvinay3857 Рік тому +3

    Tirumala laddu quality chaala waste ga marchaaru. Laddu ninda pattika bellam vuntundhi. Chinna mukka korikinaa 2 - 3 pattika bellam mukkalu. ghee smell koodaa ravatla. chinna chinna templates lo laddu ne inka better ga vuntundhi. ee maatram dhaaniki mallee patent, GI tag lu enduku.

    • @srilakshmi5972
      @srilakshmi5972 Рік тому

      Avunandi.. Nenu ippude TTD laddu prasadam thinnanu aasagaa, inthakumundulaaga leedu laddu prasadam ruchi. Neyyi ledu, kismis jeedipappu thaggayi... Laddu naanyatha thaggindi... Antha ee government mahima

  • @Haripriya58710
    @Haripriya58710 6 днів тому

    ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అని

  • @priyakannan2624
    @priyakannan2624 Рік тому

    Om Namo Narayana...

  • @siddharthsagar7241
    @siddharthsagar7241 2 місяці тому

    Laddu lo Patika bellam (Misri) Thagginchndi, Namalaleka Chastunnam

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Рік тому

    Hare krishna

  • @jangareddy1248
    @jangareddy1248 Рік тому

    GOVIND Govind 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 Рік тому +1

    ఏడు కొండల వాడా వేంకట రమణ గోవిందా గోవింద గోవిందా గోవింద
    అడుగడుగు దండాల వాడా
    గోవిందా గోవింద గోవిందా గోవింద
    ఆపద ముక్కుల వాడా అనాధ రక్షక
    గోవిందా గోవింద గోవిందా గోవింద

  • @shobhatondupally8021
    @shobhatondupally8021 Рік тому +1

    But thirupathi laddhu anthe1988 laddu taste le veru ippudu taste ledu memu prathi year vellithechukunthaamu ippudu tasteanedhi thirupathi laddu panchipetthevallamu chuthakaku 10days aiena ruchi poyedhi khadhu taste poye quality thakuva .

  • @sandersrdeepu993
    @sandersrdeepu993 Місяць тому

    Govinda govinda govinda govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aravindr146
    @aravindr146 8 місяців тому

    Namo Venkateshaya Namaha 🙏🙏🙏

  • @doraidorai5284
    @doraidorai5284 Рік тому +1

    Govinda govinda

  • @eswarprasad7698
    @eswarprasad7698 Рік тому

    Govinda Govinda 👏

  • @ravir311
    @ravir311 Рік тому

    Omnamanarayananomagovindavasudevayanama

  • @sureshjavvadi
    @sureshjavvadi Рік тому

    Namo Venkatesaya

  • @rajeshtayade5447
    @rajeshtayade5447 Місяць тому +1

    🎉🎉

  • @narayanasamyk1968
    @narayanasamyk1968 Рік тому

    G good morning g thank you ggggg

  • @manchuru5880
    @manchuru5880 Рік тому

    Sri vari laddu pi unna gst tolagimpu

  • @LaxmiDevi-ey1rk
    @LaxmiDevi-ey1rk 5 місяців тому

    Adding sugar too much in laddu flour is decreased Old laddu is very tasty

  • @ravigajavilli5729
    @ravigajavilli5729 2 місяці тому

    అడ్డమైన వాళ్ళ చేతుల్లో మన దేవాలయాలు ఉన్నంత కాలం దేవాలయాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారతాయి. హిందూ దేవాలయాలు కేవలం హిందువుల చేతుల్లో మాత్రమే ఉండాలి అలాగే స్వతంత్ర సంస్థ గ ఉండాలి అప్పుడే అవి విజ్ఞాన ఆధ్యామిక కేంద్రాలుగా అవుతాయి అది కేవలం హిందువులకు బాసటగా ఉండే ప్రభుత్వాలు రావాలి.
    మీరు చూడండి చర్చిలు గాని మసీదులు కానీ వేరే మతాల వారి చేతిలో ఉండవు. కానీ మన హిందూ దేవాలయాల పెత్తనం ఇతర మతాల చేతుల్లో ఉంటాయి ఇది మన హిందువుల చేతకాని తనం. నేను ఏరాజకేయ పార్టీ ఉద్దేశించి ఈ మాటలు చెప్పడం లేదు కేవలం మన హిందూ మతానికి మద్దతుగా చెపుతున్నాను.

  • @morlamorali4177
    @morlamorali4177 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divvesaramomprakash8465
    @divvesaramomprakash8465 Рік тому

    Where is new machines for making LADFUS..? Ur repeated the old vedio..

  • @iamgeethareddy
    @iamgeethareddy Рік тому

    🙏🙏🙏

  • @sureyatrimurthulu2886
    @sureyatrimurthulu2886 Рік тому +1

    🇮🇳🙏👍

  • @user-zu7yo1tx5l
    @user-zu7yo1tx5l Рік тому

  • @kmaheshkadam8570
    @kmaheshkadam8570 Місяць тому

    ❤ Govinda Govinda

  • @shkamath.k2372
    @shkamath.k2372 7 місяців тому

    ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ

  • @gujjarishankarsagar7382
    @gujjarishankarsagar7382 7 днів тому

    Dadagiri lladu llaga cheyandi

  • @akhilreddy6651
    @akhilreddy6651 Рік тому

    Govinda Govinda Govinda Govinda Govinda

  • @akhilakarnatakabangarpetps5772
    @akhilakarnatakabangarpetps5772 11 місяців тому +1

    Super brother so beautiful brother

  • @guminenivasumathi5487
    @guminenivasumathi5487 Рік тому

    Making sugar syrup outside the temple and pump syrup inside the temple it is very important for the laddu making program... Om namo venkatesaya Govinda Govinda

  • @Haripriya58710
    @Haripriya58710 6 днів тому

    గోవిందస్వామి లో ఎన్ని లక్షల కోట్ల పెట్టుకొని టేస్ట్ బాలేదు స్వాములు

  • @narmadapanda4968
    @narmadapanda4968 Рік тому

    Laddu ante enta soft undaali raalla maadiri untundi

  • @shankargowda4957
    @shankargowda4957 Рік тому

    Govinda Hara Govinda

  • @bachuramu3898
    @bachuramu3898 Рік тому +1

    3:08 వాడు క్రిస్టియన్

  • @girim534
    @girim534 Місяць тому

    🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙌🏻🙌🏻🙌🏻

  • @ravivurimi
    @ravivurimi Рік тому

    Mechion laddu yemi bagoledu 2 days lo padai potundi

  • @pydirajuummidi7075
    @pydirajuummidi7075 4 місяці тому

    Ayodhya ki help chyandi

  • @yadavallichandrashekar
    @yadavallichandrashekar Рік тому +2

    Om namo venkatasa

  • @elangovane8534
    @elangovane8534 10 місяців тому

    Now ghee smell nil r very low

  • @kadlikrishna1514
    @kadlikrishna1514 Рік тому +2

    👌👌👌🎉🎉🎉🎉🙏🙏🙏🙏

  • @venkybabu8140
    @venkybabu8140 8 місяців тому

    Eat as much laddu. Half kg. Why reduce size.

  • @lakshminarayanachapala3150
    @lakshminarayanachapala3150 5 місяців тому

    🕉🇮🇳👏

  • @channamallayyahiremath4765
    @channamallayyahiremath4765 Рік тому

    🙏🙏🌹💐🙏🙏💐🌹🙏🙏

  • @Anu-fx8qw
    @Anu-fx8qw Рік тому

    🌺🌼🌹🙏🌺🌼🌺💕💕💕

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn Рік тому

    Super TTD

  • @narayanasamyk1968
    @narayanasamyk1968 Рік тому

    G supper ggg

  • @cerryramanamma7460
    @cerryramanamma7460 Рік тому +1

    Laddu quality quantity thaggichinaru

  • @manir1997
    @manir1997 Рік тому

    🌴🌴1955. 1985.நல்ல.உருண்டைலட்டுகிடைத்தது.ராமாராவ்காலத்தில்.கேவிந்தா

  • @mokshitch1422
    @mokshitch1422 4 місяці тому +1

    Police anedappatiki uchha

  • @badrinarayanan8367
    @badrinarayanan8367 Рік тому

    Govinda Govinda