ఈ పాట గత 3 సంవత్సరాలనుండి వింటున్నాను ఇది వ్రాసింది ముత్యాల సునీల్ గారని ఇంతవరకు తెలియదు అన్నగారు LAMP MINISTRIS ద్వారా నాలాగే ఎంతోమంది తెలుసుకుంటారు దేవుడు మిమ్ములను విరివిగా వాడుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
ఈ పాట కీరవాణి గారు రాశారు అనుకున్నాను కానీ సాక్ష్యం ద్వారా నిజం తెలిసింది ల్యాంప్ మినిస్ట్రీస్ చేస్తున్న ఈ పరిచర్య చాలా గొప్పది అనేకమంది రచయితలను బయటకు తీస్తున్నారు ప్రపంచానికి క్రైస్తవ ప్రపంచానికి చూపిస్తున్నారు ల్యాంప్ మినిస్ట్రీస్ వారికి నా ప్రత్యేకమైన వందనాలు
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం brother ఈ పాట రాసిన నందుకు మీ రు ధన్యులు అయ్యారు ఈ పాట మేము పాడుకుంటూ న్నదుకూ మేము ధన్యుల మ య్యాము మీ కు నా వందనములు ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సాక్ష్యములు చూడటం అంటే ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడమే -prabhudas -అందరికీ సాక్ష్యములు ఓపికతో పూర్తిగా వినేమనసు ఉండాలి ఎంతగానో బలపరచబడతారు ప్రోత్సహించబడతారు దేవుని కోసం వాడబడాలని అశ కలిగి యుంటారు భక్తిగా నిలబడాలనే మనసు వస్తుంది ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. అందరికీ వందనములు ఛానల్ బట్టి దేవునికి మహిమ కలుగును గాక సహోదరుడా దేవుడు ఇంకా నిన్ను ఆయన మహిమ కోరకు వాడుకోనును గాక Amen
పాటలు పాడుకోవడ మే గాని , అవి ఎవరు రాసారో, ఎందుకు రాసారో తెలియదు. మీ చానెల్ ద్వారా ఎన్నో తెలుసు కుంటున్నాము , ఇంకా మీరు ఎన్నో సాక్ష్యాలు మాకు అందించాలి అని యేసయ్య ను ప్రార్థిస్తున్నాను. దేవుని కి స్తోత్రం
@@sunilmutyala tan q brother దేవుడు మిమ్మును చాలా బలముగా వాడుకున్నాడు ఈ పాట రాయడానికి , ఇంకా అనేక పాటలు రాయడానికి దేవుడు కృప ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. 5 years నుండి ఈ పాట నాకు తెలుసు but మీరు రాశారని నాకు నిన్న lamp ministries ద్వారానే తెలిసింది praise God వందనాలు lamp ministries కి
ఈ పాట గత 3 సంవత్సరాలనుండి వింటున్నాను ఇది వ్రాసింది ముత్యాల సునీల్ గారని ఇంతవరకు తెలియదు అన్నగారు LAMP MINISTRIS ద్వారా నాలాగే ఎంతోమంది తెలుసుకుంటారు దేవుడు మిమ్ములను విరివిగా వాడుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
Thank you brother
ఇంత మంచి రచయిత, ఇంత. గొప్ప సాక్ష్యం వున్నా తమ్ముడిని పరిచయం చేసినందుకు lamp ministries కి కృతజ్ఞతలు.
.
మీ ఛానల్ లో ఇలా నా సాక్ష్యం పంచుకునే అవకాశం ఇచ్చి నందుకు వందనాలు బ్రదర్
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికి స్తోత్రం మీరు ఇంకా వాడబడాలని ఆశిస్తున్నాం
మా చర్చి లో వారానికి ఒకరు పాడతారు బ్రదర్. వందనాలు బ్రదర్
@@juvvanapudirajasuhasini3158 devuni Krupa brother anekamandi devuni vaipu thiragali e song dwara praise the lord
Nenu kuda nerchukuni church lo paadanu brother. Very prayerful song.
The way u sang this song touched my heart brother 🙏🙏🙏praise the lord brother 🙏🙏🙏
ఈ పాట కీరవాణి గారు రాశారు అనుకున్నాను కానీ సాక్ష్యం ద్వారా నిజం తెలిసింది ల్యాంప్ మినిస్ట్రీస్ చేస్తున్న ఈ పరిచర్య చాలా గొప్పది అనేకమంది రచయితలను బయటకు తీస్తున్నారు ప్రపంచానికి క్రైస్తవ ప్రపంచానికి చూపిస్తున్నారు ల్యాంప్ మినిస్ట్రీస్ వారికి నా ప్రత్యేకమైన వందనాలు
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం brother ఈ పాట రాసిన నందుకు మీ రు ధన్యులు అయ్యారు ఈ పాట మేము పాడుకుంటూ న్నదుకూ మేము ధన్యుల మ య్యాము మీ కు నా వందనములు ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సాక్ష్యములు చూడటం అంటే ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడమే -prabhudas -అందరికీ సాక్ష్యములు ఓపికతో పూర్తిగా వినేమనసు ఉండాలి ఎంతగానో బలపరచబడతారు ప్రోత్సహించబడతారు దేవుని కోసం వాడబడాలని అశ కలిగి యుంటారు భక్తిగా నిలబడాలనే మనసు వస్తుంది ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. అందరికీ వందనములు ఛానల్ బట్టి దేవునికి మహిమ కలుగును గాక సహోదరుడా దేవుడు ఇంకా నిన్ను ఆయన మహిమ కోరకు వాడుకోనును గాక Amen
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ థాంక్యూ
పాటలు పాడుకోవడ మే గాని , అవి ఎవరు రాసారో, ఎందుకు రాసారో తెలియదు. మీ చానెల్ ద్వారా ఎన్నో తెలుసు కుంటున్నాము , ఇంకా మీరు ఎన్నో సాక్ష్యాలు మాకు అందించాలి అని యేసయ్య ను ప్రార్థిస్తున్నాను.
దేవుని కి స్తోత్రం
Praise the lord చాలా మంచి సాక్ష్యం నాకు ఎంతో ఇష్టం ఐనా పాట
Raju Brother God bless you
@@sunilmutyala tan q brother దేవుడు మిమ్మును చాలా బలముగా వాడుకున్నాడు ఈ పాట రాయడానికి , ఇంకా అనేక పాటలు రాయడానికి దేవుడు కృప ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. 5 years నుండి ఈ పాట నాకు తెలుసు but మీరు రాశారని నాకు నిన్న lamp ministries ద్వారానే తెలిసింది praise God వందనాలు lamp ministries కి
Nenu maaru manassu pondina tharuvaatha modatisaari vini nerchukunna paata. Ippatki my favourite song
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ కొందరికైనా ఈ సాక్షాన్ని షేర్ చేయండి
Amazing Blessed interview! May God Bless You Bro.Sunil and Bro.Nehru!
Praise the lord brother nenu kuwitlo vuntanu me patha nannu balaparichindi devudu mimmalni inka vadukovali amen
Amen
దేవునికి మహిమ కలుగును గాక..ఇంకా దేవునిలో నడవండి brother
Thankyou "LAMP MINISTRIES" for your great service
Please 🙏🙏 watch original song...ua-cam.com/video/iWwUU3rH5ZM/v-deo.html
This is Sunil Mutyala... writer of neetho neenu naduvaalani Song writer
@@sunilmutyala ok Sunil gaaru
Thanks for writing such a heart touching song
Glory to God
Me pata chala bagunnadi brother shalom ❤❤❤❤
Good ministere wonderful brother nayhuru Gàŕü. Exlant song Glori to God godbless ur ministries prisethelord brother sunil garu👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Hallelujah hallelujah 🛐🛐🛐🛐🤝🤝🤝🤝
Un believable voice, God bless you Brother.
Praise the lord 🙏 Ayya
Praise the lord Anna tq for this meeingfull song God bless you Anna🙏🙏🙏
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు బ్రదర్ good sang
Glory to AlMighty God. GOD BLESS U. My son.i Like that song...Aunty.
Epata naku chala estam thanks brother
Praise the Lord brother Muthyala Sunil garu. 🙏
Thank you Lamp Ministries for introducing God's children.👏
Even i like this song brother, i used to sing this song in prayers so many time.
I used to sing this in church and at home ... Very prayerful song.
God bless you
Praise the Lord brother chala baga rasaru devinike mahima
Praise the lord brother.s God bless you thank you so much I am Jesus singer vijay rk beach vizag 💪
Thank you so much for the this interview.
❣️👌🙏
🙏👏💐
Thanks to lamp ministriy praise the lord to paster
Sunil garu
Glory to god almighty 🙏🙏🙏hallelujah
Hallelujah ! really beautiful brother ,you are walking with the Lord. ! !🙋🙏 !
Praise the Lord Annayya 🙏🏻.
ఈ song my ఫేవరెట్... Thank you so much..... రాసిన వారిని చూపారు
Very nice testimony and message God bless y and ur ministry prise the lord brother and Nehru brother
Congrats. God bless you. Excellent song Glory to God.
Vandanalu Brother 🙏🙏🙏 🙌🙌🙌
Bradar ee song oka mutyam🇨🇮🙏✝️🛐
So great full lamp ministries..all the best
Praise the lord brother
Glory to God brother ✋
Praise Jesus🙏 👍👌song
నిజంగా మీకు చాలా చాలా కృతజ్ఞతతో
Praise the lord Anna 🙏🏻
Miru inka manchi patalu rwayali bradhar. God bless you.
Tqs for the valuable information brother
Praise the lord brother 🙏
Amen🙏🙏
Praise be to God !!🙌🙌🙌🙌🙋 God bless you dear brother 🙏
God bless u amma 🙏
Awesome👍👏😊 brother🙏 GOD bless you lots of love💐
God bless you ma
Praise the lord bro🙏🙏🙏🙏🙏
Thank you sir 🙏🙏🙏
This is my caller tone
Praise the Lord brother's
Tq brother good song
Praise the Lord Brother God bless you 🙏🙌
Thank you Nehru bro ❤️🙏🌹🌟
Chala bagundi
🙏🙏🙏❤️
Praise the lord
Thank you Lamp Ministries for Contact me and give Great chance
Praise the lord. Good witness brother
👌👌👌👌
🙏🙏🙏🙏🙏
Prize the lord brother.🙏🙏🙏brother e song john wesley garu vrasru anukunanu brother. Gopa styalu veluguloki the suna lamp ministry ki ma vathenalu.🙏🙏👍👍
Prize loard brother eepatante chala ishtam Naku devunike mahima
వందనాలు బ్రదర్
Lamp ministry have Good service 👍
Ayantho nadavadam goppa asha ani maarchite baguntundi.
🙏🙏🙏
Great sir
Thanks for lamp
Praise the Lord brothers
Good song
Na ring tone kuda ede sir and hello tone
ఈ పాట బాలు పాడితే సెట్ అయ్యేది కాదు
ᴅʜᴇᴠᴜɴɪᴋɪ ᴍᴀʜɪᴍᴀ
Praise the Lord brother
Praise the lord brother 🙏
Praise the Lord
Praise the LORD brother
Praise tha Lord brother 🙏
Praise the Lord brother 🙏
Praise the lord brother
Praise the Lord