హెబ్రోన్ నుండి మరొక మధురమైన పాట|Devuniki sthothramu gaanamu cheyutaye manchidi song writer testimony

Поділитися
Вставка
  • Опубліковано 11 жов 2024
  • #lampministries #teluguchristiansongwriters #relishagaaru #devunikisthothramugaanamucheyutayemanchidi
    LAMP MINISTRIES అనే ఈ మా పరిచర్యకొరకు ప్రార్దించండి
    మీ వినికిడిలో ఉన్నటువంటి దీన సేవకులను జ్ఞాపకం చేసుకొని ప్రార్దించండి వారి సాక్ష్యం దీవెన కరంగా వుంటే మాకు తెలియపరచండి, ప్రభవు నామమున మీకు కృతజ్ఞతలు.
    ప్రభువు నందు ప్రియులకు వందనములు
    ఇంకా కొన్ని మంచి సాక్షయములు మా ఛానెల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది
    గాయకుడు రవి శంకర్ గారి సాక్ష్యం • అంధ దంపతుల అద్భుత సేవా...
    బ్రదర్ అగస్టిన్ గారి సాక్ష్యం: • శుద్ధా హృదయం కలుగచేయుమ...
    నేనెరుగుదును ఒక స్నేహితుని రచయిత సాక్ష్యం: • నేనెరుగుదును ఒక స్నేహి...
    నీవుంటే నాకు చాలు యేసయ్యా రచయిత సాక్ష్యం
    • నీవుంటే నాకు చాలు యేసయ...
    యేసుపదాలు గారి సాక్ష్యం
    • అలనాటి క్రైస్తవ గాయకుల...
    దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించిన ఓ యువకుని సాక్షం
    • దేవుని కోసం ఎన్నో శ్రమ...
    సినీ నిర్మాత అద్భుత సాక్ష్యం
    • సినీ నిర్మాత అద్భుత సా...
    నిష్ఠ గల విగ్రహారాధన నుండి క్రీస్తు సేవకుడుగా
    • నిష్ఠ గల విగ్రహారాధన న...
    ఆశ్చర్యమైన ప్రేమ కల్వరి లోని ప్రేమ రచయిత సాక్ష్యం
    • ఆశ్చర్యమైన ప్రేమ కలువర...
    ఇశ్రాయేల్ రబ్బీ తో ముఖా ముఖి
    • ఇశ్రాయేలీయులు రబ్బీతో ...
    మన దేశంలో ఇశ్రాయేలీయులు చేసిన పండుగ
    • మన రాష్ట్రంలో ఇశ్రాయేల...
    2 .భవాని శంకర్ పాల్ గారి సాక్ష్యం రౌడీ నుండి సేవకుడుగా
    • ఒకనాటి రౌడీ నేడు క్రీస...
    1. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును రచయిత సాక్షం
    • నాపేరేతెలియని ప్రజలు ర...
    2. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప రచయిత సాక్ష్యం
    • ప్రతి ఒక్కరు తప్పక చూడ...
    3. గర్భంలోనే పక్షవాతం వచ్చిన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నారు
    • Bro.సైమన్ పాల్ గారి స...
    . 4. నోటి మాంద్యం , అంగవైకల్యం గల వ్యక్తిని దేవుడు ఎలా వాడు కున్నారు
    • మాటలురాని సేవకుడు సాక్...
    5. యవ్వనం లో ప్రమాదంలో కాలు పోగొట్టుకొన్న వ్యక్తి ని దేవుడు ఎలా వాడు కున్నారు సేవకుడు
    • సహో.జాన్ పరంజ్యోతి గార...
    6. సినిమా హీరోయిన్ ఎలా మారింది
    • నాటి హీరొయిన్ అద్బుత స...
    ఇలాంటి అద్భుతమైన సాక్ష్యములు కోసం మా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ అవ్వండి
    Praise the LORD
    My dear brothers and sisters this is the channel which enhance your spirits, in this channel we are going to show you a beautiful songs , heart touching short stories , heart touching short messages which boosts up your spirituality and also daily word of God which lifts you up from all your troubles and makes you comfort with his words in all your life which makes you to realize your situation and turn up to God .Hope this channel is going to be a definitely Blessed channel for all the viewers .

КОМЕНТАРІ • 83

  • @rameshpilli9408
    @rameshpilli9408 Рік тому +33

    అప్పట్లో పాటలతో దేవున్ని గణపరచిన వారిని...ఇప్పుడు మీరు పరిచయం చేయడం గొప్ప విషయం

    • @vasanthamaddela9569
      @vasanthamaddela9569 Рік тому

      ఈ పాటలో ఎoతో జీవము ఉoది.
      Thank you brother for bringing these jewels out to public.
      Year ఇవ్వండి brother. (1958 or 60)

  • @arunaphd9040
    @arunaphd9040 Рік тому +24

    Praise The Lord Brother,
    ఎన్నో మరుగైన విషయాలను వెలికితీసి అందరికి తెలియజేయాలని చేస్తున్న కృషి కి అభినందనలు. పాటల రచయితలు తెలుసుకునే భాగ్యం మీ.చానెల్ ద్వారా కలిగింది.

  • @praveenrazz166
    @praveenrazz166 Рік тому +14

    దేవునికి స్తోత్రం.. నిజంగా నెహ్రు అన్న గారికి ధన్యవాదాలు.. ఈ విధంగా రచయితలు ను చూపిస్తూ.. వారి జీవితాలో దేవుడు చేస్తున్న మేలులు గూర్చి ప్రపంచానికి తెలియజేయడం లో మీ పాత్ర మేము మరువలేం.. దేవుడు మీకు ఎల్లప్పుడు తోడు వుంది మిమ్మల్ని ముందుగా నడిపించును గాక.. ఆమెన్ 🙏🙏🙏

  • @sravyagracesiddu2469
    @sravyagracesiddu2469 Рік тому +2

    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
    మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
    యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
    ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||
    గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
    వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||
    నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
    వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి||
    ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
    జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి||
    దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును
    సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||
    ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
    భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి||
    పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
    అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి||
    గుర్రముల నరులందలి బలము నానందించడు
    కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి||
    యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని
    కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి||
    పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్
    మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి||
    భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే
    వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి||
    వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
    ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||

  • @vijaykumarsodi4069
    @vijaykumarsodi4069 4 місяці тому

    నేను ఈ పాట బహుశా ఏ డి శిఖామణి గారు రాసి ఉంటారని అనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి అసలు రచయితను తెలుసుకోవడం జరిగింది. గొప్ప ఆత్మీయ సాక్షాన్ని మాకు అందించినందుకు దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. నెహ్రూ గారికి కూడా నా వందనములు

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 Рік тому

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ ఆనాటి దైవజనులు ముందు ఇప్పటి వారు చాలా చాలా నేర్చు కోవాలి 🙏🙏🙏✝️✝️🛐🛐🛐

  • @lambuanil
    @lambuanil Рік тому +7

    వందనాలు అన్న 🙏
    అన్న నాకు ఈ పాట అంటే ఎంత ఇష్టమో చెప్పలేను ఈ పాట నాకు చాలా ఇష్టము
    ఈ పాట రాసిన దైవజనులను మాకు చూపించినందుకు వందనాలు.

  • @Mymed3091
    @Mymed3091 3 місяці тому

    Thank you for introducing the daughter of a great Christian song dear brother Nehru. You are truly glorifying God. May God prosper your YT ministry.

  • @Jolly_Budgies
    @Jolly_Budgies Рік тому +7

    Praise the LORD 🙏 brother
    I'm from Hebron fellowship,knowing different song writers and their testimonies is really wonderful
    Your channel is absolutely awesome

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 Рік тому +1

    Good job Nehru Garu 🙏

    • @austinrogersmamidi3202
      @austinrogersmamidi3202 Рік тому

      చాలా మంచి పాట, ఎక్కువ మందికి ఇష్టమైన పాట.
      హల్లెలూయ 🙏

  • @telanganahinditeacher109
    @telanganahinditeacher109 Рік тому

    God bless you brother wonderful program

  • @sailajashiny941
    @sailajashiny941 Рік тому +5

    Praise the lord anna
    Thankyou annauploadeding this video
    Iam Hebron fellow ship.

  • @abrahammarapaka3574
    @abrahammarapaka3574 Рік тому +5

    Praise the lord 🙏🙏
    Glory to God

  • @EIE_WIAI_Kiran
    @EIE_WIAI_Kiran Рік тому +1

    God bless you. Bro ther

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 Рік тому

    W O W nejanga I'm real happy. great bhakthulu AME bhakthulu deva Aalanti bhakti evvu thandri buddi gnam naku evvu ani prayer chesukunta

  • @sanjivarani4829
    @sanjivarani4829 Рік тому

    Praise God 🙌🙌🙌 భక్తుల అనుభవాలు మాకు పంచుతున్నా మీకు మా హృదయపూర్వక వందనములు బ్రదర్

  • @Kandalapraveen
    @Kandalapraveen Рік тому

    Praise the Lord anna Karvetinagar ma village Lo song Rayadam Chala Happy ga undi anna

  • @jogirushisailaja
    @jogirushisailaja Рік тому

    Praise tha Lord 👏
    గొప్ప రక్షణానందంగల సాక్ష్యం 👍💐🙏
    Bro.Rushi
    Hebron Aradhan Mandiram, పలాస, శ్రీకాకుళం.

  • @bsekhar981
    @bsekhar981 Рік тому +1

    "నేను ఘోర పాపిని" సాహిత్యము & సంగీతము అద్భుతమైనవి !!! ఈ పాటను హిందీలో కడు రమ్యంగా అనువదించారు !!!

  • @sowmyajalli9214
    @sowmyajalli9214 Рік тому +6

    It is a one of the great thing 😊 iam very happy about this channel because I love to sing old Christian songs 🎵 this channel help me to learn more things about old Christian songs and increase the faith in christ❤❤❤❤

  • @mamathakurshingal1521
    @mamathakurshingal1521 Рік тому +3

    Praise the lord brother.

  • @josephkumar1072
    @josephkumar1072 Рік тому +1

    దేవునికి స్తోత్రం sis 👍

  • @azmerajeevan7554
    @azmerajeevan7554 Рік тому +3

    Nithi manthuni gnapakamu chesu kovadam ashirvadakaram 😊

  • @PushpaRaj-ws1yq
    @PushpaRaj-ws1yq Рік тому +1

    Praise the. Lord.great. work

  • @koteswararaodavuluri4821
    @koteswararaodavuluri4821 Рік тому +3

    How a great and good time gives us brother. thank you so much.

  • @pvrsraju474
    @pvrsraju474 Рік тому +2

    Praise the lord 🙏

  • @johnpothuraju8277
    @johnpothuraju8277 Рік тому +1

    Praise the Lord 🙏🙏 to all,Elisha uncle and my father P.Rathna swamy late are close associates and laboured for spiritual souls in Anantapur, what sisters testimony is 100% correct,He is Christian legendary.

  • @moseiahg4645
    @moseiahg4645 Рік тому +1

    Excellent anna garu.
    In 1983 I was baptised by him. I grew up in their home church and ministry. Many students used to come there. I know sir and all family members.
    Thank you for reminding me and reviewing all the pss. 🙏🙏🙏🙏🙏🙏

  • @praisyandbrighty8995
    @praisyandbrighty8995 Рік тому +3

    Praise the lord. దేవునికే మహిమ.

  • @roddadaniel3667
    @roddadaniel3667 10 місяців тому

    Chala thank u annaya melo god e talampu pettadu maku Ela chupinchatam chala happy ga undi

  • @nirmalab56
    @nirmalab56 Рік тому +1

    నాకిష్టమైన పాట చాలా చక్కగా సందర్పోచితంగా పాటలు పాడుతూ ఎస్తేరు గారు చెప్పారు.మీవాయిస్ చాలా బాగుంది.దేవునికే మహిమ కలుగును గాక.

  • @sharonministriesanantapur923
    @sharonministriesanantapur923 Рік тому +2

    Thank You brother for uploading this video

  • @dayamanigudishe7830
    @dayamanigudishe7830 Рік тому

    Interview meeku sister gariki praise the lord im very very happy 🎉🎉 🙏🙏

  • @y.abraham3212
    @y.abraham3212 Рік тому +1

    Excellent song

  • @rajasekharrajasekhar3305
    @rajasekharrajasekhar3305 Рік тому +1

    Praise the Lord.
    Glory to God. E
    Elisha Brother was very good Godly man/ God servant.
    I attended for prayers at his house during 1982-84.
    Very happy to see Esther Sister..
    D. Rajasekhar.

  • @rgs733
    @rgs733 Рік тому

    Elanti sevakulu ippudu leru

  • @davidprabhakar8061
    @davidprabhakar8061 Рік тому +3

    Very good initiative in bringing out the writers of the songs and the circumstances that inspired them to write the song. Heartfelt appreciations to Lamp ministries. May the Lord be glorified through the ministry.

  • @syambabu403
    @syambabu403 Рік тому +2

    Praise the Lord.. అన్న

  • @jabilliarunjabilliarun
    @jabilliarunjabilliarun Рік тому +2

    Wonderful song 🙏

  • @padmavathipadmavathi3565
    @padmavathipadmavathi3565 Рік тому

    Praise the lord Ayyagaru

  • @johnprakash3245
    @johnprakash3245 Рік тому +2

    Praise the lord brother it is a great ministry you are introducing famous songs

  • @suryaanand9027
    @suryaanand9027 Рік тому

    What a wonderful &touching testimony of yr Father dear Sister. BLESSED Family.

  • @gideondara2023
    @gideondara2023 Рік тому +2

    Praise the LORD akka

  • @JashuvaUppalapati
    @JashuvaUppalapati Рік тому +3

    Wonderful song. Praise the LORD

  • @manjulakodamanchili2840
    @manjulakodamanchili2840 Рік тому

    God bless you more thammudu

    • @LAMPMINISTRIES
      @LAMPMINISTRIES  Рік тому

      ప్రైస్ ది లార్డ్ అక్క బాగున్నారా

  • @esthersnehalatha8441
    @esthersnehalatha8441 Рік тому +1

    Praise be to God🙏

  • @swarnalatha-kj7kk
    @swarnalatha-kj7kk Рік тому +1

    Nice testimony sister

  • @gangaramdevaram2234
    @gangaramdevaram2234 Рік тому

    Praise the lord bro thank you very much very very good program about the beloved servant of God thank you!

  • @israelraju2604
    @israelraju2604 Рік тому +1

    Amen 🙏

  • @krupalani499
    @krupalani499 Рік тому

    Praise the lord sister. Thank s anna manchi sakham ichinaduku

  • @rammohan4188
    @rammohan4188 Рік тому

    Ayyagari ki praise the lord Nehru Anna God bless you

  • @angelinashalemkomavarapu1484

    Praise God ✝️

  • @viratreubs2654
    @viratreubs2654 Рік тому

    I'm glad that I have the great opportunity to minister him and he's of my own village ..
    I used to take him to the church on meeting day on rikshaw then I was just a kid 😊

  • @praveennissi.m8210
    @praveennissi.m8210 Рік тому

    GLORY TO GOD...
    YOUR BLESSED BROTHER, YOUR VISITING OLD HEBRON BELIEVERS... GOD BLESS YOU ABUNDANTLY

  • @jyothibai21
    @jyothibai21 Рік тому

    Good program.God may bless LampMinistries abundantly.🙏

  • @sumathisumathi4185
    @sumathisumathi4185 Рік тому

    Praise the lord anna

  • @kshamareduangalakurthi9272
    @kshamareduangalakurthi9272 Рік тому

    ఎంతో అద్భుత మైన మధురమైన
    సజీవమైన అందరినాలుకలమీద ఉన్న పాట
    సిస్టర్ గారు బాగా పాడు తున్నారు
    చాలా బాగా తండ్రి గారి సాక్షము చెప్పారు
    Lamp ministries Bro Nehru గారికి వేవేల అభినందనలు
    May God bless you abundantly and extend His Gracious hand to spread His ministry
    Cardially
    Redu

  • @raviadimalla1251
    @raviadimalla1251 Рік тому

    Good service brother

  • @rajupalakeeti8448
    @rajupalakeeti8448 Рік тому

    Praise the lord

  • @varalakshmidekkapati1380
    @varalakshmidekkapati1380 Рік тому

    Praise the lord brother 🙏🙏🙏🙏 Devuni Deevenalu Mepaina Menduga vundunu gaaka 🎉

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 Рік тому

    Thanks lamp ministries
    introducing the God servants who lived for His glory.
    I have seen Br. ELISHA garu and discussed about this song as I am fascinated by this song which was nothing but word of God.

  • @s.s7593
    @s.s7593 Рік тому +5

    సియోనుపాటలు సంతోషముగా పాడుచు సీయోను వెల్లుదము song ఎవరు రాశారో చెప్పండి బ్రో

  • @NaveenKumarBYgrace-ot2oh
    @NaveenKumarBYgrace-ot2oh Рік тому

    Praise God 🙏

  • @Grace-Evangelin.Blessy
    @Grace-Evangelin.Blessy Рік тому

    Great Song. .... Thank You Somuch Brother

  • @arunbabu3955
    @arunbabu3955 Рік тому

    Brother Praise the LORD what a Great to see a man of God wonderful song , writer ...Really Blessed brother through your videos . I thank God about you and your ministry I pray May God use you much more to do a Great works for Him ....God Bless you and your family Phillip 4:4 yours brother in Christ......

  • @sreeramsunilgs7515
    @sreeramsunilgs7515 Рік тому +4

    అది సమాధి కాదు సహోదరునికి మహిమా పీఠము

  • @Pastor-VijayKumar-UBChurch
    @Pastor-VijayKumar-UBChurch Рік тому +1

    can you print these all as a book. That will be a blessing to many.

  • @nagaveni5949
    @nagaveni5949 Рік тому

    amen🙏

  • @samuelrajakumari9363
    @samuelrajakumari9363 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naninaresh7994
    @naninaresh7994 Рік тому

    ❤️

  • @nagaveni5949
    @nagaveni5949 Рік тому

    🙏

  • @ammisettimallikarjuna9351
    @ammisettimallikarjuna9351 Рік тому

    దేవునికి స్తోత్రం. ఇంకా uncle ఉన్నప్పుడు ఇంటర్వ్యు జరిగి ఉంటే ఇంకా బాగుండేది.

  • @shobhashalu4449
    @shobhashalu4449 Рік тому

    Praise the lord...sister..can I talk with you sister🎉🎉

  • @SURENDRAKUMAR-ub7ew
    @SURENDRAKUMAR-ub7ew Рік тому +1

    "తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు." కీర్తన Psalm 147
    పల్లవి: దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
    1. యెరూషలేము నెహోవాయే - కట్టుచున్న వాడని
    ఇశ్రాయేలీయులను - పోగుచేయువాడని
    2. గుండె చెదరిన వారిని - బాగుచేయు వాడని
    వారి గాయములన్నియు - కట్టుచున్న వాడని
    3. నక్షత్రముల సంఖ్యను - ఆయన నియమించెను
    వాటికన్నియు పేరులు - పెట్టుచున్న వాడని
    4. ప్రభువు గొప్పవాడును - అధికశక్తి సంపన్నుడు
    జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని
    5. దీనులకు అండాయనే - భక్తిహీనుల గూల్చును
    సితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి
    6. ఆయన ఆకాశము - మేఘములతో కప్పుచు
    భూమి కొరకు వర్షము - సిద్ధపరచు వాడని
    7. పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపుంచును
    అరచుపిల్ల కాకులకును - ఆహారము తానీయును
    8. గుర్రముల నరులందరి - బలము నానందించడు
    కృపకు వేడువారిలో - సంతసించు వాడని
    9. యెరూషలేమా యెహోవాను - సీయోను నీ దేవుని
    కీర్తించుము కొనియాడుము - ఆనందించు వాడని
    10. పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్
    మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగ నుంచును
    11. భూమికి తన యాజ్ఞను - యిచ్చువాడు ఆయనే
    వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును
    12. వాక్యమును యాకోబుకు - తెలియజేసిన వాడని
    ఏ జనము కీలాగున - చేసియుండ లేదని

  • @sailaschilamakuru8014
    @sailaschilamakuru8014 Рік тому

    Hu ki

  • @lincolnt9752
    @lincolnt9752 Рік тому +3

    Praise The Lord Glory to God

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 Рік тому

    Praise the lord brother 🙏🙏🙏

  • @rajithabala
    @rajithabala Рік тому

    Praised the Lord

  • @jerushashiny5841
    @jerushashiny5841 Рік тому +2

    Praise the lord
    Glory to God

  • @kalilakshmi9444
    @kalilakshmi9444 Рік тому

    Praise the lord brother 🙏