బెరాకా మినిస్ట్రీస్ ఇంత చెడ్డదా ? అందులోని పాస్టర్లు ఇంత చెడ్డవారా ? వాస్తవాలు ఏమిటి ? Rev.Yesupadam

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025

КОМЕНТАРІ • 181

  • @PrabhuRanga-y1c
    @PrabhuRanga-y1c 3 місяці тому +21

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు దేవుడు మీకు తోడు గా ఉన్నారు మీ పరిచర్య గురించి నాకు తెలుసు మీ పరిచర్య నిజాయితీ గలది మీ testimony తెలుసు అయ్యగారు

  • @shobhikasalvadi806
    @shobhikasalvadi806 3 місяці тому +19

    చక్కని అయ్యగారు మీరూ దైర్యం గా ఉండాలి ఏమి కాదు god with u

  • @jashuvasmith520
    @jashuvasmith520 3 місяці тому +18

    పగ వారిని కూడా ప్రే‌మించి మేలు చేసే నిజమైన దేవుని సేవకులు మీరూ
    మీ కుటుంబము చాలా గొప్పది
    ❤❤❤ .
    సుధా గారికి వాక్య బీజం లేదు.

  • @shaikmoses2628
    @shaikmoses2628 3 місяці тому +2

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు, మీ గురించి నాకు అందరికీ బాగా తెలుసు. దేవుడి మీతో ఉన్నాడు, నీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇదంతా మీ మీద బురద చల్లే పని. మత్తాయి 5:11, లూకా 6:22.

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому

      thana meda 3rd day thitaru kada mari ela? ala thitavacha?

  • @varshiweiwei6156
    @varshiweiwei6156 2 місяці тому

    i am with BERECHAH MINISTRIES

  • @dr.d.ratnakumar4663
    @dr.d.ratnakumar4663 3 місяці тому +5

    వాస్తవం చెప్పారు అయ్యగారు❤దేవుడు మీ పరిచర్యలు దీవిస్తారు 🙏

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому +2

      brother devudu paricharya nu devisthadu ani bible lo exactly ekada vundhi ?

  • @navadasarapavankumar
    @navadasarapavankumar 3 місяці тому +6

    I have never seen such a sincere pastor uncle...evey one knows that your very very very good to god

  • @BaduguDavidraju
    @BaduguDavidraju 3 місяці тому +12

    ఏది ఏమైనను వారిని వారి కుటుంబాన్ని ఆదరించడం దైవికంగా మన లక్షణం

    • @yesupadamp8938
      @yesupadamp8938 3 місяці тому +3

      Dear David Raju garu Ameku help cheddamani Ame bandhuvula munde adigamu ayithe vaddu andi ame bhartha chani poyinanduna Madapur land koniyyamantundi edenthavaraku sababu meere cheppandi

    • @s.s7593
      @s.s7593 3 місяці тому

      @@yesupadamp8938 కోనివ్వండి అన్ని సవత్సరాల నుండి పని చేసింది కదా

    • @PranayNaidu-v6j
      @PranayNaidu-v6j 3 місяці тому

      వట్టిగనే పని చేసందా 17 ఇయర్స్

    • @PranayNaidu-v6j
      @PranayNaidu-v6j 3 місяці тому +1

      నీకు అంత ప్రేమ ఉంటే నీవు కొనీయి

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p 3 місяці тому

      ​@@s.s7593నువ్వు కొని అయితే. ఉచితసలహాలు చాలామంది ఇస్తారు

  • @ratnagampala3301
    @ratnagampala3301 3 місяці тому +9

    Ayyagaru మీతో ప్రభువు ఉన్నాడు... 🙏...

  • @anilkiranministries
    @anilkiranministries 3 місяці тому +7

    వందనాలు పాస్టర్ గారు! మేలు చేసి కీడు అనుభవించుట మనకు ఇవ్వడింది. ఇలాంటి కృతఘ్నులు దాదాపు అన్ని ఇండిపెండెంట్ సంఘాల్లో ఉన్నారు. మీరు అన్నట్లు, ప్రభువే మనకు తీర్పు తీర్చువారు, పూటకొక వేషం మార్చే ఇలాంటి మనుష్యులు కాదు. మీరు ధైర్యంగా ఉన్నందులకు చాలా సంతోషం. మీరిలాగే ఉంటూ మీ పనిని నమ్మకంగా కొనసాగించండి. నేను మీ కోసం ప్రార్థిస్తూ ఉంటాను. 🙏🏻

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому +1

      sudha rani kosam kuda pradinchandi chesthara?

  • @JNVP115
    @JNVP115 3 місяці тому +22

    అయ్యగారు chala నిజాయితీగా ప్రేమిస్తున్నారు విశ్వసుల సంఖ్య కరెక్టు గా చెప్పారు గొప్పగా చెపుతారు చాలామంది సేవకులు.

  • @kiranasher1310
    @kiranasher1310 3 місяці тому +4

    God's presence is upon you❤
    Spiritual ministry ✨🙏

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu 3 місяці тому +5

    Praise the Lord Pastor Garu Amen 🙏 🙌

  • @nlwcparvathipuram
    @nlwcparvathipuram 3 місяці тому +4

    నిజమైన సేవకులు డాడి మీరు.....

  • @sunchudevaprasad3129
    @sunchudevaprasad3129 3 місяці тому +1

    Praise the Lord sir, God bless you n your sincere services, jesus is with you. Satan's evil nature revealed .

  • @calvarypremachurchcharla1465
    @calvarypremachurchcharla1465 3 місяці тому

    నీవు ఇట్లాంటి intaryou vaddamma దేవుడు నీకు తోడుగా ఉండెను.

  • @einsteinjasi
    @einsteinjasi 3 місяці тому +2

    "Greetings, Dear Spiritual Father!! It is indeed true that at times, we do good yet face evil in return. Such ungrateful situations can be found in many independent churches. As you rightly said, it is the Lord who will deliver justice for us, not those who change their ways like a new mask each day. I am glad to see your courage and steadfastness. Continue faithfully in your work, and I will be praying for you."

  • @MPK_712
    @MPK_712 3 місяці тому +1

    Let the truth prevail. Amen.

  • @radhamupparaju8570
    @radhamupparaju8570 3 місяці тому +1

    Yes god with you praise the lord uncle

  • @premageddada2298
    @premageddada2298 3 місяці тому +2

    God is with you pastor garu

  • @mercyimmu2818
    @mercyimmu2818 3 місяці тому +1

    Praise the Lord ayyagaru
    Mee maatalanu batti devunike mahima amen

  • @Dr.Sandyajacob
    @Dr.Sandyajacob 3 місяці тому +4

    Praise the Lord pastor garu

  • @PraveenKumari-rz3xe
    @PraveenKumari-rz3xe 3 місяці тому +10

    Chaaala baaga pettinru video very good 👍 praise the lord ayyagaru miru appudu 💯% correct and we always support you🙏

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому

      100 percent correct about this topic but hiding 3 rd day topic and nizampet church

  • @kiranrajbakka375
    @kiranrajbakka375 3 місяці тому +4

    Praise The Lord 🙏

  • @NirmalaTatikonda
    @NirmalaTatikonda 3 місяці тому +3

    God is grate
    Praise the lord 🙏

  • @m.hathiram433
    @m.hathiram433 3 місяці тому +2

    Praise the lord 🙏 Annaya 🎉❤

  • @MdIbrahim-wr3zz
    @MdIbrahim-wr3zz 3 місяці тому +1

    Pravin garu deniki vacharu pravinki sabandam aemithi anii abadallu cheputhaduu

  • @jcphmucherla6418
    @jcphmucherla6418 3 місяці тому +5

    Br ప్రభు యేసు క్రీస్తు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మీరు ఆమెను ఎంతగానో ప్రేమగా చూడండి ఇది సాతాను పనీ iam praying

  • @sunithkumar3117
    @sunithkumar3117 3 місяці тому +1

    Exlent speech

  • @tirupathitiru5813
    @tirupathitiru5813 3 місяці тому +2

    Praise the lord ayyagaru

  • @lathabandi6722
    @lathabandi6722 3 місяці тому

    God bless you sir..... 👏🏻👏🏻👏🏻

  • @padmayathati4412
    @padmayathati4412 3 місяці тому +1

    Praise the Lord ayya garu yehova yeere

  • @cutechinni3147
    @cutechinni3147 3 місяці тому +2

    Praise the Lord 🙏 uncle

  • @prameelaranibolleddu8335
    @prameelaranibolleddu8335 3 місяці тому

    God is with you brother.

  • @VenuManjeti-pl9pe
    @VenuManjeti-pl9pe 3 місяці тому +2

    Praise the lord 🙏🙏🙏

  • @Rakshakudu939
    @Rakshakudu939 3 місяці тому +2

    Praise the Lord

  • @yadlaneena6105
    @yadlaneena6105 3 місяці тому +1

    Praise the Lord uncle Nireekshana hyderabad

  • @eswarraosurla9840
    @eswarraosurla9840 3 місяці тому +13

    పాస్టర్ గారు మీరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ క్రీస్తు సేవ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసు..మీరు బాధపడాల్సిన అవసరం లేదు...

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому

      valu valla family members chala kastapadutharu. church members ni kuda ala prepare chesthe bagundu

  • @pastorvijayaraju4697
    @pastorvijayaraju4697 3 місяці тому +7

    God bless you and your family and your ministry Brother

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому +1

      pastor vijay raju garu where is in the bible exactly written that ministry will be blessed? but it will grow that is difference! read bible carefully!

  • @VijayaKumari-md9lu
    @VijayaKumari-md9lu 3 місяці тому

    Vandanalu Ayya Garu Amen 🙏 🙌 👏

  • @Rev_K.m_Lucas
    @Rev_K.m_Lucas 3 місяці тому

    God be with you sir 🙏

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому

      proclaiming yourself with Rev? then you both are same party! funny Guys

  • @StephenpaulKaruna-to7cx
    @StephenpaulKaruna-to7cx 3 місяці тому +4

    praise the lord pastor garu.our God is with you.avida matalo sincerity laydu edo mee meeda burada challali meku against ga edo cheyali ani anty tappa very laydu

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому

      aroju 3rd day thaniki sariga samadanam echivunte evvani vacheve kavu

  • @Holy_Spirit_Anointing_Ministry
    @Holy_Spirit_Anointing_Ministry 3 місяці тому +1

    మత్తయి 5:11
    నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
    మత్తయి 5:12
    సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

  • @PrasanthaAramalla-vv2tv
    @PrasanthaAramalla-vv2tv 3 місяці тому +1

    Pastor garu don't worry

  • @AtpA53522
    @AtpA53522 3 місяці тому

    Bro we will pray nothing will happen praise God

  • @sudharani1711
    @sudharani1711 3 місяці тому

    Ayyagaru Baga chapparu meru chasa sava good Naku English low radhu message ki

  • @chilakalajonathan2888
    @chilakalajonathan2888 3 місяці тому +1

    డబ్బు లేనప్పుడు
    నిజమైన
    విశ్వాసులు
    వస్తారు

  • @padmasundari83
    @padmasundari83 3 місяці тому +2

    Pastor yesupadem pastor is a good preacher I like uncle msgs

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому

      did he ever preach whole bible? good preacher will preach whole bible.

  • @Pendemsalomi
    @Pendemsalomi 3 місяці тому +8

    🙏 praise the Lord uncle ( దేవునికి నమ్మకమైన సేవకులు మీరు,, చావు కైనా సేవకైనా,, సిద్దపడిన వారు) మీరు.

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому

      yeah. but he only prepares himself and his sons. other are audience to him.

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 3 місяці тому +5

    ఎంత ఖర్చైనా భరించి బతికించుకోడానికి ప్రయత్నించారని అన్నారు. ఇక్కడ ఎవరి negligence అయినప్పటికి, accident అయింది. మనిషి చనిపోయాడు. తీసుకెళ్లిన వారు ఎంతో కొంత పరిహోరం ఇయ్యవలసిన వారై ఉన్నారు. మీతో కలసి సేవలో సహకారిగ ఉన్నవారు ఆకస్మాత్తుగా మరణించినపుడు చేయూత ఇయ్యవలసినవారై ఉన్నారు. వారు అడుగవలసిన అవషరం లేదు. We should help them voluntarily, wilfully.
    Medication కు అయ్యే ఖర్చు అయినా ఆమెకు సహోయంగ ఇచ్చిన బాగుండేది.
    Vicarious liability is there on prabhudas

    • @AdyMediaWorks
      @AdyMediaWorks 3 місяці тому

      You never know about them!! They are really good people!! Very helpful and Sincere!!
      She speaking wrong,

  • @prasadaraomunipalli396
    @prasadaraomunipalli396 3 місяці тому

    Ayya garu mee ru badapadakandi meeku mee devidu vunnadu,meeku yesu Raju,nyaidapadi , unnadu

  • @lakshmi777vijaya8
    @lakshmi777vijaya8 3 місяці тому

    Ayyagaru vandanalandi meeremi badapakandi ayyagaru

  • @vadlapatijohnmilton988
    @vadlapatijohnmilton988 3 місяці тому +8

    foolish question for foreign funds -- on churches . Note that PM MURARJI DESAI banned on foreign funds to churches.

  • @lakshmisurabhi7326
    @lakshmisurabhi7326 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @sarithagujarathi8148
    @sarithagujarathi8148 3 місяці тому

    I know pastors family for past 25 years..... they are very Godly family,
    May God use you for his glory abundantly

  • @Pavaniraavi1560
    @Pavaniraavi1560 3 місяці тому

    😊😊devudu gurchi telisi chesthe Devuni ugratha vastundhi 😢. Devunni arugani vallu chesthe Devuni teerpu untundhi.

  • @jpvasa7182
    @jpvasa7182 3 місяці тому +1

    Koncham Seva Vistharisthae Raaluu veyadaniki ready ga untaruuu. America nunchi amount vachea rojulu apudoe poyayi Sir. Mariii Nuvae kadhamaa ma husband Ni Champesaruu anatu chepav, marii e dhonga kaneeru andhuku.

  • @prashanthgaddam319
    @prashanthgaddam319 3 місяці тому +1

    Meku seva cheste Deviniki seva chesinattu, but me Medha aropana cheste oka sathan prabavam antaru,

  • @jamimajaladi9378
    @jamimajaladi9378 3 місяці тому +4

    Nv pastaramvdna tapu jaregte vala kosam prayer cheye ante gani poster ni vemarsenchaku manushula gurenchi chepa ala devudu Bible lo veshayalu chepamanadu

  • @PrasanthaAramalla-vv2tv
    @PrasanthaAramalla-vv2tv 3 місяці тому

    God is seeing

  • @Pavaniraavi1560
    @Pavaniraavi1560 3 місяці тому +1

    😊ayya gari family chala manchidhi.Dont blame this family

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому

      yes family antha sevalo vunaru. inka church members antha sevalo vunte bagundu.

  • @truenfacts9758
    @truenfacts9758 3 місяці тому +3

    తల్లితండ్రులా.. మరి 108 లో ఎందుకు తిప్పలేదు. Auto లో తిప్పుతారా..

  • @munratijyothi1984
    @munratijyothi1984 3 місяці тому +4

    సుధా గారు పాస్టర్ గారు చనిపోవడం బాధాకరం కానీ సేవలో ఉండి నీవు ఇది భరించలేవ గ్రహం స్టెయిన్ భార్య భర్తను ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నాకా ఎంత మంది మీద కేసు పెట్టింది అవకాశం వచ్చిన నేను వారిపై కేసు పెట్టను క్షమిస్తాను అని చెప్పింది కదా మీ మనసు మార్చుకోండి

  • @Mahidhar-w4c
    @Mahidhar-w4c 3 місяці тому +1

    👏👏👏

  • @krishnamurthi7108
    @krishnamurthi7108 3 місяці тому +1

    Praise the uncle, i have see my Yesupadam uncle from my childhood such a great uncle.. evarne ana chala premistaru, a problem lo una degara unde caleb anna chuskuntunaru.. Sudha akka meru matladedhe chala thapu god ane sarlu chance evaru meku please stop nonsense.. Yesupadam uncle be strong god is watching everything he will answer them..

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому

      e problem vunna caleb gare anduku chusukovali inka church members ni higher respected works ki vadukora?

  • @pastorpaulabhishek4501
    @pastorpaulabhishek4501 3 місяці тому

    నిజమైన దేవుని సేవకులపై బురద చల్లే ప్రయత్నం...ఏం కాదు

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому +1

      pastor pastor apude okate unity maintain chestharu kani church members epudu unity mantain cheyaru. meru andaru unity ni break cheyadaniki break chestharu. meru velli vere churches lo msgs chepavachu kani church members vere church ki velthe ekada leni kopam manta, bp, sugar, ani vasthai

  • @pastorpaulabhishek4501
    @pastorpaulabhishek4501 3 місяці тому +2

    మీరు భాదపడకండి... ఈ పరీక్షల అనంతరం మీ సంఘం 5000 మంది కాబోతున్నారు...ఎసన్న గారు చెప్పినట్లు ప్రతీ నింద మీకొక వంద...

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому +1

      5000 avali a tharuvatha 10000 avvali inka penchukondi evarni send cheyakandi bayatiki meru. apostle peter vakayam chepinapadu aa vela prajalani thana dagare petukonada? peter intlo kuda church vundedhi ede entha pedda place? vele mandhi patte place or just 100's? mari thanu meda gadhi paina vakyam chepe rakshikonna vallu ekada vunaru? why you all pastors behaving like that? you guys do job and seva don't think that how should i availble for whole week for church dont worry church members who are free will take care of other weekday services. you come on sunday and preach that is completely fine.

  • @nunnavenkanna9185
    @nunnavenkanna9185 3 місяці тому

    ఇదంతా ఎందుకు? ఆమె నష్టపోయింది. మీ చేతనైనంత సహాయము చేయండి. అయ్యా! మీరు తప్పు చేయలేదు. ఆమె కన్నీళ్లు తుడవండి.విశ్వాసులందరూ ఆమెను ఓదార్చండి, ఆమెను క్షమించండి

  • @Joy-od4sk
    @Joy-od4sk 3 місяці тому +6

    Ayyo sevakulani anta bada pettindo

    • @rangojuraju7004
      @rangojuraju7004 3 місяці тому

      యారా ఆలోచిచ్చావా బుర్ర లేదా వాడు చేపితి నమ్ముతావా గొర్రె బాధ పిట్టేవాడు ఐతే పాత బిల్డగు యదుకు పాడవేస్తాడు భోజనం కూడా చేయకుడా పాస్టర్ వీడియో వుంది చూడు

    • @RealRandomVideos
      @RealRandomVideos 3 місяці тому +2

      cooking kooda chesindi, dogs ki bath kooda cheyyinchindi ..free ga.. like slavery..

    • @PranayNaidu-v6j
      @PranayNaidu-v6j 3 місяці тому

      నీకు తెలియని విశయాలు మాట్లాడవదు

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому +2

      ayyo papam... sevakulni koncham kuda kastam ravadu. valu machinga ga vundali, ayyo papam, ayyo papam, ayyo papam, ayyo papam.

  • @rajalhindhyderabad1800
    @rajalhindhyderabad1800 3 місяці тому +2

    అసలు ఈ ప్రవీణ్ అనే అవిశ్వాసి తో నీవు ఇంటర్వ్యూ ఎందుకు చేసావు సిస్టర్.. తల్లి దండ్రులు చాల బాధపడుతున్నారు ఈ సహోదరుని ప్రవర్తన చూసి

  • @nunnavenkanna9185
    @nunnavenkanna9185 3 місяці тому

    ప్రస్తుతం గుళ్ళూ, గోపురాలు ఆపి ఆమె పరిస్థితులు చక్కదిద్దండి.

  • @deevenajewelvangalapudi940
    @deevenajewelvangalapudi940 3 місяці тому

    Gods people are real people

    • @cherrycherry-h9l
      @cherrycherry-h9l 2 місяці тому

      you mean all christians people are god's people not ony pastors?

  • @sivammadandu
    @sivammadandu 3 місяці тому

    మీ ప్రశాంతత మీ ఓర్పు ను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము బ్రదర్
    నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.౹ సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.
    మత్తయి 5.11-12

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 3 місяці тому +1

    Ex christan praven kumar🎉🎉🎉🎉

  • @AtpA53522
    @AtpA53522 3 місяці тому +1

    Ame Edupulone thelusthundhi antha doop andharini ante Doctor nu Pastor ani kooda bhayam lekunda Blackmale chesthundhi ame Bahiranganga kshamapana idhe youtube lo cheppali

  • @vilasagharamkarunakar4538
    @vilasagharamkarunakar4538 3 місяці тому +2

    Pravin anna ku dabbulu leka crasthawa sanghalanu .pasterlanu .craisthavulanu dhushenche anekula dhaggera bechamadukowatanike pettindu chanal craisthavulu ewarini bhadhapettaru dhevudu annanu dharshenchunu ghaka amen

  • @idontcare8899
    @idontcare8899 3 місяці тому

    Ameni mee intlo pani cheyinchukunnaru bro?

    • @RealRandomVideos
      @RealRandomVideos 3 місяці тому

      dogs ki bath kooda cheyinchukunnaru

    • @idontcare8899
      @idontcare8899 3 місяці тому

      @@RealRandomVideos Very bad

    • @PranayNaidu-v6j
      @PranayNaidu-v6j 3 місяці тому

      ఎవరు చెయ్యాలని చెప్పారు . 17 years ఏమి లాభం లేకుండా పని చేసిందా.

  • @GiriThepalapodi
    @GiriThepalapodi 3 місяці тому +1

    ✝️🙏🙏🙏🙏

  • @vgkb582
    @vgkb582 3 місяці тому +2

    Okay pastor గారు మీరు ఆమెకి ఏమైనా సహాయం చేసారా ? స్థలాలు , పొలాలు మీరు ఇవ్వలిసిన పని లేదు మీ దగ్గర పరిచర్య చేసిన సేవకుని కుటుంబం కాబట్టి వాళ్ళ పోషణ నిమిత్తం ఏమైనా ఇచ్చారా చెప్పండి. విధవరాండ్రకు దిక్కులేని వారికి సహాయం చెయ్యటం దేవునిచిత్తమే కదా

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p 3 місяці тому

      మీరు అన్న మాట 100 శాతం నిజం అంది. తప్పకుండా మనం సహాయం చెయ్యాలి. వాళ్ళు అడిగారు అమ్మ ఎంత కావాలి అని. నాకు డబ్బులు వద్దు అంటుంది. అయినా ఇద్దాం అని మాట్లాడటానికి రమ్మంటే రాట్లేదు . మళ్ళీ ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళి దుష్ప్రచారం చేస్తుంది. ఏం చేయమంటారు?

    • @PLPrasadRao
      @PLPrasadRao 3 місяці тому

      ​@@Swapnaprincess-r7p9:21 9:23 9:23 9:24 9:25 9:25 9:25 9:26 9:26 9:27 9:27 9:27 9:27 9:27 9:29 9:29 9:29 9:29 9:30 9:30 9:31 9:31 9:31 9:31 9:32 9:32 9:32 9:32 9:32 9:33 9:33 9:33 9:33 9:34 9:34 9:34

  • @ntej7927
    @ntej7927 3 місяці тому

    Ok

  • @MdIbrahim-wr3zz
    @MdIbrahim-wr3zz 3 місяці тому

    Amma nivu pravini cheputunnavu sala thapuu manaki pravini sala teda mamaki manaki godavallu pethadan8ke vastunnqdu

  • @padmatagore3494
    @padmatagore3494 3 місяці тому

    Viswasulu ravatam ledhu ante money gurinchi,

  • @s.s7593
    @s.s7593 3 місяці тому +2

    ఏది ఏమయినా ఆమె మీ ఇంట్లో పని చేసింది, వాళ్ళు మొదట పరిచర్య చేసిన చోట మీరు వెళ్లి మీ బాబు పేరు మీద ల్యాండ్ కొని వారి పరిచర్య లాగుకున్నారు, ఆమెకు కొంత ఆర్ధికంగా సహాయం చేయవలసినది. ఆమె భర్త ను కోల్పోయిన విధవరాలు గా ఉంది... గొప్ప సేవకుడిని అని పదే పదే మీకు మీరే చెప్పు కోవడం అసలు బాగా లేదు

    • @PranayNaidu-v6j
      @PranayNaidu-v6j 3 місяці тому

      నీకు ఏమి తెలుసు అని మాట్లాడుతున్నావ్ !

    • @s.s6251
      @s.s6251 3 місяці тому

      Edhari vedio lo undhi kadha ​@@PranayNaidu-v6j

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p 3 місяці тому

      ఆ పరిచర్య వాళ్ళు కట్టారా? ఎంత బాగా వాక్యం చెప్తుంది వాళ్ళ వీడియో చూడండి. నాకు సువార్త చెప్పు అంటే చెప్పలేకపోయింది. సంఘము కట్టేసిందా? నమ్మటానికి ఉండాలి . ఆమె ఇంట్లో స్థలం ఇచ్చిందట కొంతకాలం. చుట్టున్నవారు వ్యతిరేకిస్తే ఇంకో చోట పెట్టారు.ఆమె దగ్గర లాక్కోటానికి ఏముంది. అన్ని అబద్ధాలే. అక్కడికి వచ్చే వాళ్ళలో ఆమె ద్వారా రక్షణ పొందిన వారు ఒక్కరైనా ఉన్నారా అడగండి ఆమెను.

  • @Anupalli-ez8ev
    @Anupalli-ez8ev 3 місяці тому +1

    అటు తిప్పి ఇటు తిప్పి ఆవిడ పైన నిందలు వేస్తారు ఆర్థికసహాయం చేయండి ఈ సాకుల నిందలు వేయకండి సాకులు చెప్పకండి

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p 3 місяці тому

      నిందలు అంటే తెలుసా అనని మాట అన్నారని చెప్పటం. ఆమె వేసేది నిందలు. లేని మాటలు చెప్తుంది వల్ల మీద. మీకు అంత జాలి వేస్తే మాదాపూర్ లో స్థలం అంట ఇప్పించండి.

    • @Anupalli-ez8ev
      @Anupalli-ez8ev 3 місяці тому

      @@Swapnaprincess-r7p సంఘములో ఉన్నారుగా పెద్దలు నైపుణం గా బైబిల్ లో వాక్యం చూపించి నీతులు చెప్పే వాళ్ళు వాళ్ళతో లేని డబ్బు లా

    • @Anupalli-ez8ev
      @Anupalli-ez8ev 3 місяці тому

      @@Swapnaprincess-r7pనన్ను ఇవ్వమంటారా మీరు కానుకలు దశమ భాగాలు తీసుకుంటారా

  • @MylariJohnnelson-ec3jr
    @MylariJohnnelson-ec3jr 3 місяці тому

    Anty christ is living on this earth dear brothers and sisters be care full he need some workers but he need from only Christians

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 3 місяці тому

    అయినా..u tube దగ్గరకు మీ సమస్యలు రాకూడదు..

  • @VanyaLawrence
    @VanyaLawrence 3 місяці тому

    వివరాలు పట్ల జాబ్లు చూపించవా

  • @idontcare8899
    @idontcare8899 3 місяці тому +1

    Asalu endhuku chepinchukunnaru? Bible lo verses choopinchukoni panulu chepinchukovadamena ? Apsotle paul nenu evariki bharamga lenu annadu daniki yemantaru

    • @PranayNaidu-v6j
      @PranayNaidu-v6j 3 місяці тому

      ఆమెను పని చేయమని ఎవరు చెప్పారు వాళ్ళ ఆయన ఈమె మీద నమ్మకం లేక చర్చ్ లో వదిలి పనికి వెళ్తాడు .

    • @idontcare8899
      @idontcare8899 3 місяці тому

      @@PranayNaidu-v6j Ayana pastor Ani ame cheppindhi

    • @idontcare8899
      @idontcare8899 3 місяці тому

      @@PranayNaidu-v6j Baga script allaru ga

    • @PranayNaidu-v6j
      @PranayNaidu-v6j 3 місяці тому

      @@idontcare8899 నీకు అమె ఎంత కాలం నుంచి తెలుసు ?

    • @idontcare8899
      @idontcare8899 3 місяці тому

      @@PranayNaidu-v6j Answer my question first

  • @padmanabhankrishnan4587
    @padmanabhankrishnan4587 3 місяці тому +1

    Thanaku thagilina debbha chala peddadhi so excuse her.
    Show her more love like Jesus and provide her needs.
    Then she will realise her condition and believe that her husband is in the heaven.
    Prema

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p 3 місяці тому

      Amma. Ameku help cheyyadaniki try chesaru vallu manchi manasutho. Kani okesari madhapur lo land kavali ante meeru isthara cheppandi. Isthe ade kavali dabbulu oddu antundi. Too expensive land adagatam correct a?

    • @padmanabhankrishnan4587
      @padmanabhankrishnan4587 3 місяці тому

      Yes she. Is not correct brother, we can't do anything just pray for her change.

  • @gollapallisurendra5800
    @gollapallisurendra5800 3 місяці тому

    À

  • @kankipatisamson9268
    @kankipatisamson9268 3 місяці тому

    చదువు వీడేవడు. దున్నపోతులాగున్నాడు

  • @ramukadali4236
    @ramukadali4236 3 місяці тому +1

    పాత రీల్సు వేసుకొని బాగ కవరు చేసుకున్నారు

    • @Swapnaprincess-r7p
      @Swapnaprincess-r7p 3 місяці тому

      నిజం చెప్పినా అబద్ధాలే అనేవారికి సమాధానం చెప్పాలి కదా. ఆమె ఇక్కడ ఏడ్చింది. అక్కడ ఏడ్చింది.. అసలు ఇది నిజమో ? దేవుడికే తెలియాలి

  • @angelinamasih8326
    @angelinamasih8326 3 місяці тому

    అంతా ఎవరూ ఇస్తామని
    Lakhs లో అని lies.

  • @chilakalajonathan2888
    @chilakalajonathan2888 3 місяці тому

    ఏడవకుండా
    మాట్లాడలేరు
    పాపం

  • @1439krishna
    @1439krishna 3 місяці тому

    Neetu Mandal Medha Anekal nindale Ajay Devgan Mithun

  • @iamindian7259
    @iamindian7259 3 місяці тому +1

    ఎవరమ్మా నువ్వు? 20 లక్షలు నువ్వు చూచినట్లు నీ ముందే ఇచ్చినట్లు మాట్లాడుతున్నావ్?

  • @juttusaikumar7183
    @juttusaikumar7183 2 місяці тому

    2000 laa mandee vaste meeru inta astulu ela kuda pettaru mee bagotalu tondalo bayata padatai

  • @bandelasuvarna6731
    @bandelasuvarna6731 3 місяці тому

    Erparacha badina vaari saitamu toteillu chunde kaalamidi

  • @VanyaLawrence
    @VanyaLawrence 3 місяці тому

    ఏసు పాదం నువ్వు చెప్పేది ఏమైనా బాగుందా?

  • @SanthiV-l8r
    @SanthiV-l8r 3 місяці тому

    Praveenga neepottspagilina chasthav leda neeku cancer vadyhadi