ATM మోడల్ వ్యవసాయం - అన్నీ కూరగాయలే | Venkataratnam

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • #raitunestham #naturalfarming #atmmodel
    బాపట్ల జిల్లా మార్టూర్ మండలం కొలాల పుడి గ్రామానికి చెందిన వెంకటరత్నం.. 2 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ఇందులో 18 సెంట్లలో ATM మోడల్ లో 30 రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. తద్వారా నిత్య ఆదాయం పొందుతున్నారు. ATM మోడల్ విధానాన్ని రైతు వెంకటరత్నం ఇలా వివరించారు.
    మరింత సమాచారం కోసం వెంకటరత్నం గారిని 96402 10683 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
    ------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ఒకే క్షేత్రంలో అనేక పం...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​

КОМЕНТАРІ • 11

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk 7 місяців тому +4

    మాంచి కంటెంట్ ఉన్నా వీడియో చేస్తున్నారు 🙏కానీ తగ్గువాగా పండించేవారికి టెరెన్స్ గోర్డెన్ చేసేవారికి ఉపయోగ పడేవిధంగా విత్తనాలు సరఫరా చేస్తే బాగుండే అన్ని రకాల విత్తనాలు బయట దొరకడంలేదు

  • @Savitha-nz3jr
    @Savitha-nz3jr 6 місяців тому +2

    18 cents
    Ghana jeevamrutham 50kgs

  • @Pqvank-sv1tf
    @Pqvank-sv1tf 7 місяців тому +1

    Medam meeru super ga cheaparu, mee model chala bagumdi,, parkrthi vyavasyam lo mealukuvalu, mee degra nearuchu kovali, imka amtho athuki adhagalani korukumtumnanu. Jai kisan

  • @lalithammajonnalagadda6718
    @lalithammajonnalagadda6718 7 місяців тому +1

    Venkataraman Garu meeru super mimmulanu Aadhar sanga 30 koni thisukoni andaru munduku ravalani manasar korukumtunnanu Jai nela thalli Jay Jay nelathalli

  • @Battula5161
    @Battula5161 7 місяців тому +2

    విత్తనాలు పంపించగలరా

  • @raokumar8303
    @raokumar8303 7 місяців тому +3

    Super

  • @user-ik9jv1cr1o
    @user-ik9jv1cr1o 7 місяців тому +3

    🙏

  • @yehovanissiministre8024
    @yehovanissiministre8024 7 місяців тому +3

    Wow

  • @ramadevirondla2387
    @ramadevirondla2387 7 місяців тому +2

    👍

  • @vikramtatpurushashivam4976
    @vikramtatpurushashivam4976 7 місяців тому +3

    🙏🙏🙏

  • @gbgoudgbgoud9568
    @gbgoudgbgoud9568 7 місяців тому +2

    Wow