ఒకే క్షేత్రంలో అనేక పంటలు - జీవాలు | Integrated farming | Srinivasa Rao

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • #raitunestham #naturalfarming #multicropfarming
    బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన శ్రీనివాస‌ రావు.. ప్రకృతి, సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. సహజ సేద్యం ద్వారా నిమ్మ సాగు చేస్తూనే... సమీకృత వ్యవసాయ విధానంలో 5 అంచెల సాగు ద్వారా వివిధ రకాల పంటలను ఏకకాలంలో పండిస్తున్నారు. నాటు కోళ్లనూ పెంచుతున్నారు. తద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. వారి సాగు విధానాలు ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి.
    మరింత సమాచారం కోసం శ్రీనివాస‌ రావు గారిని 73374 53266 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
    ------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • నిండుగా నిమ్మసాగు | Le...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​

КОМЕНТАРІ • 17

  • @munnymoturi2037
    @munnymoturi2037 8 місяців тому +5

    చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు అండి

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 8 місяців тому +3

    Very good farmer ❤

  • @jsrinivas2736
    @jsrinivas2736 8 місяців тому +7

    Nice bro Tq information

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 8 місяців тому +8

    Nice

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 8 місяців тому +6

    Good 👍👍

  • @radharamsgarden1656
    @radharamsgarden1656 8 місяців тому +6

    I Love Nature

  • @Vasu-sm6lc
    @Vasu-sm6lc 8 місяців тому +7

    Cows bagunnaye andi

  • @venkateshkethavath3599
    @venkateshkethavath3599 9 днів тому

    Very nice sir

  • @rajyalakshmipeddireddy3339
    @rajyalakshmipeddireddy3339 8 місяців тому +1

    చాల సంతోషంగా unnadi entha andham, anadham ga unnadhi manchi alochana

  • @himabindugogineni7957
    @himabindugogineni7957 8 місяців тому +2

    Very inspirational srinivas garu

  • @shaikallavuddin-l7m
    @shaikallavuddin-l7m Місяць тому

    ఫెన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ, sk fencing stones Telugu నీ సెర్చ్ చెయ్యండి

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 8 місяців тому +2

    Well said andi

  • @WarriorGladiator-eg7vu
    @WarriorGladiator-eg7vu 8 місяців тому +2

    జెన్యూన్ గా మాట్లాడుతున్నారు నమస్తే సార్

  • @lakshmimekapotu290
    @lakshmimekapotu290 8 місяців тому +1

    Nimma mokka enni yearski kaapu vastundi.E verity eina

  • @anshuandkrish999
    @anshuandkrish999 8 місяців тому +2

    కోళ్ళు మేయటానికి పచ్చ గడ్డి ఒక ప్రాంతంలో ప్రోత్సహించండి మీకున్న సమస్య తీరుతుంది

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 8 місяців тому

    Please remove background music

  • @ManaSeshu
    @ManaSeshu 8 місяців тому

    🫡