మహిళా రైతు విభిన్న వ్యవసాయ విధానం ||

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • ఆడవాళ్లు తలపెట్టిన ఏ కార్యక్రమ మైన అందంగా ,కళాత్మకంగా ఉంటుంది ,
    అది ఇల్లు ఆయన , వ్యాపారస్థలమైన ,చివరకి ఎండకి వానకి తడిసి చేస్తూ కష్టించే వ్యవసాయమైన .
    ఇక్కడ ఈ పొలాన్ని కూడా అందంగా ,ఆక్షర్షణీయంగా తీర్చిదిద్దారు ఈ మహిళా రైతు , అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా ఉండే ఇరుకైన పొలంగట్లను వైశాల్యం పెంచుకుని సుమారు 50 రకాలకు పైగా కూరగాయ మొక్కలను , పూలు పండ్ల మొక్కలు పెట్టి సాగు చేస్తున్నారు
    గుంటూరు జిల్లా ,తెనాలి మండలం ,ఎరుకలపూడి గ్రామంలో ఈ కళాత్మకమైన వ్యవసాయం చేస్తున్నారు శ్రీమతి విజయలక్ష్మి , గట్టు వైశాల్యాన్ని సుమారు 12 అడుగుల వెడల్పు ,100 అడుగుల పొడవు ఉండేలా మార్చుకుని విభిన్న రకాల ఆకుకూరలు ,కూరగాయలు ,పూలు పండ్లు ,తీగ జాతి కూరగాయలు పండిస్తున్నారు ఈ మహిళా రైతు .
    అందంగా అలంకరించుకున్న గట్టు మీద గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్న విభిన్న రకాల పంటలతో తమ ఇంటి అవసరాలను తీర్చుకుంటూ ,నిత్యం ఆదాయాన్ని గడిస్తున్నారు శ్రీమతి విజయలక్ష్మి గారు ,
    శ్రీమతి విజయలక్ష్మివ్యవసాయంలో చూపించిన ఈ వైవిధ్యాన్ని ఆదర్శంగా తీసుకుని
    ప్రతి రైతు ఇలా తమ పొలం గట్లను వాడుకుని ,గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తూ తమ ఇంటి అవసరాలకు ఆరోగ్యకరమైన కూరగాయలు ,ఆకుకూరలు పండించుకుంటూ ఆదాయాన్ని కూడా గడించాలని ,తద్వారా ఆరోగ్యకరమైన సమాజన్ని , జీవం తో నిండిన భూమిని భావితరాలకు అందించాలని కోరుకుంటున్నాం .
    ఎందుకంటే గ్రామాలూ సస్యశ్యామలమైతే , నగరాలూ ఆరోగ్యంగా ఉంటాయి .
    Our villages have stood by every living being who went in search of life in the cities
    The farmer fed the human resources who went to the cities for their existence with too low salaries...!
    Agriculture is the top class industry Farmer is the most Respectable Employee in the World .
    smart Farming , Environment Protection,healthy Food For Everyone.
    Sasyasyamalam main theme is that: All About Agriculture and Technology based News. The perspective of the farmer should be changed, the farmer should be treated with the same respect as a software employee. Good food To lead Good Health as Well as Wealth Sasyasyamalam Stands on We will broadcast the news that supporting the farmers who are doing organic farming and providing the farmer with the resources he needs to take advantage of the marketing opportunities for the harvested crop.
    Good organic food, nutritious food for the health of the community, business opportunities in agriculture, news related to the new
    emerging technology will be provided to you.
    Sensations are not news, farmer suicides are not agriculture, there are many stories of successful farmers that are not available to us, we will try to bring them all to you...
    Follow Us on
    Facebook : / sasyasyamalam
    instagram : / sasya_syamalam
    Website : sasyasyamalam....
    whatsapp : 9502072008 (contact only on whats app)
    E-Mail : sasyasyamalam@gmail.com

КОМЕНТАРІ • 22

  • @subbareddy1173
    @subbareddy1173 8 місяців тому +7

    ఆమె కృషికి త్యాగానికి ధన్య వాదాలు

  • @k.leelavathi1230
    @k.leelavathi1230 8 місяців тому +6

    మా లక్ష్మి అక్క అండి తిను
    మా ఊరి ఆడపడుచు & ఆ ఊరి కోడలు
    మా చిన్న పల్లటూరు ను,జిల్లా, మండలం తో సహా ఊరి పేరు యూ ట్యూబ్ లో చెప్పారు అంటే అది నీ వల్లే అయ్యింది అక్క
    నువ్వు గ్రేట్
    నీ వల్ల మేము కూడ చాలా గర్వం గా ఫీల్ అవుతున్నా ము
    రెండు రకాలు గా
    1మహిళ ఆదర్శ రైతు గా మా ఊరి ఆడపడుచు కి దక్కిన బిరుదు కి
    2 ఉదయం నుంచి సాయంత్రం వరకూ మన చేతిలో ఉండే ప్రపంచ అంటే ఫోన్ లో మన చిన్న పల్లటూరు ను విని చూసి నందు కు
    చాలా గర్వంగా ఉంది అక్క నేను కూడా ఆ ఊరి ఆడ పడుచు నే అని చెప్పు కోవ డానికి చాలా గర్వ పడుతున్నాను
    ఆల్ ది బెస్ట్ అక్క
    ఇలాంటి వ్యవసాయం నువ్వు ఇంకా బాగా చెయ్యాలి మన ఊరు పేరు ఇలానే మళ్ళీ మళ్ళీ మర్మోగలి
    కంగ్రాట్స్ & ఆల్ ది బెస్ట్ అక్క

  • @srinivashanumandla8286
    @srinivashanumandla8286 17 днів тому

    Super gold medal ledy thanks great to you on your success

    • @sasyasyamalam
      @sasyasyamalam  13 днів тому

      మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు

  • @abdussamad175
    @abdussamad175 8 місяців тому +2

    ఆదర్శ రైతు vijayalakshmi garu

  • @jayaLakshmi-ft2si
    @jayaLakshmi-ft2si 8 місяців тому +2

    Super lakshmi 👍 god bless you.

  • @subbareddy1173
    @subbareddy1173 8 місяців тому +3

    Hat's off to the farmer.

  • @tnaresh9285
    @tnaresh9285 8 місяців тому +2

    Super pinny

  • @veerabbm
    @veerabbm 8 місяців тому +3

    Please share me this farm location , so that I will go and visit.
    Vere eadiayina crop diversity vunna pampagalaru

    • @sasyasyamalam
      @sasyasyamalam  8 місяців тому

      Yerukalapudi Village, Tenali Mandal, Guntur District, Farmer Name - T.Vijaya Lakshmi garu - 9177157036

  • @veerabbm
    @veerabbm 8 місяців тому +1

    Superb

  • @ganeshmalapati8329
    @ganeshmalapati8329 8 місяців тому +1

    Super akka

  • @maqboolansari4822
    @maqboolansari4822 8 місяців тому +1

    Raingun vadali

  • @gorasuribabubabu6406
    @gorasuribabubabu6406 3 місяці тому

    రైతే రాజు

  • @dhanalakshmiphani5443
    @dhanalakshmiphani5443 7 місяців тому

    👏🏼👏🏼🌷👌🏼🚩

  • @rajamohanadabala658
    @rajamohanadabala658 8 місяців тому

    But rats incrice and deses incrse

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj 8 місяців тому

    గట్ల మీద సాగు చేస్తే నీళ్ళు ఎలా కడతారు

    • @moulalimansoor5228
      @moulalimansoor5228 7 місяців тому

      డ్రిప్ ఇరిగేషన్

    • @moulalimansoor5228
      @moulalimansoor5228 7 місяців тому

      వర్షాకాలం దేశవాళీ విత్తనాలు పండుతాయి