కావాల్సిన వెంటనే రైతు చేతికి ఆదాయం | ATM model Farming | Seshamma

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • #raitunestham #naturalfarming #atmmodel
    ప్రకాశం జిల్లా సంతనూతలపాడు గ్రామానికి చెందిన శేషమ్మ.. ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ATM మోడల్ విధానంలో 7 రకాల ఆకుకూరలు సహా వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. తద్వారా నిత్య ఆదాయం పొందుతున్నారు. సాగు విధానాలు ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.
    మరింత సమాచారం కోసం శేషమ్మ.. గారిని 93467 88262 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
    ------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ATM మోడల్ వ్యవసాయం - అ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​

КОМЕНТАРІ • 5

  • @leelae5258
    @leelae5258 6 місяців тому +4

    Superb👏👏
    మనసు పెట్టి చేస్తే సాధించలేనిది ఏమీ లేదు అని నిరూపిస్తున్నారు.... ఇవన్నీ అందరికీ తెలియచేయటానికి రైతునేస్తం వెంకటేశ్వర రావు గారి కృషి అభినందనీయం 👏👏👏

  • @veerabbm
    @veerabbm 6 місяців тому +2

    Awesome

  • @jokitchengarden2302
    @jokitchengarden2302 6 місяців тому +1

    Super sister👌

  • @venunakkala8246
    @venunakkala8246 6 місяців тому

    కాంటాక్ట్ నెంబర్ పెట్టగలరు