200 Rupees Solar Light Trap | RythuBadi
Вставка
- Опубліковано 12 лют 2024
- Solar Light Trap తక్కువ ఖర్చుతో తయారు చేసుకున్న రైతు తెలివి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/channel/0029Va4l...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 200 Rupees Solar Light Trap RythuBadi
#RythuBadi #రైతుబడి #SolarTrap - Розваги
ప్రపంచంలో ప్రతీ ఆవిష్కరణ కూడా అవసరం నుండి పుట్టిందే ❤❤❤
అన్నింటికన్నా మీరు తెలుగు బాష మాట్లాడే విధానం చాలా బాగుంది... హ్యాట్సాఫ్👏👏
అన్న, meeru share chestunnadi chalaa valuable information.
good information brother
Miru chesina videos Anni oka book ready cheyamdi Anna... it's more than useful.... thank you so much for ur hard work & dedication..❤
Thanks for information videos sir 😊🎉
Super idea
నువ్వు super bro💐⚘️🌷
Nice
Kakinda district gollaprolu mandalam lo chebrolu Village ki okasri visit cheyandi anna sericulture ekkuva chestam maa Village lo
❤
Hi anna macadamia plants gurinchi. ఎక్కడ దొరుకుతాయి అనే పూర్తి సమాచారం video chey Anna . please
TQ bayya
Bro kumkumapoovu ala cultivate cheyalo okka video pettava
Anna nenu dosakaya panra vedamu anukuntuna dani gurinchi koncham ni help kava li anna
A product link provide cheyandi bro description lo
Bro shop name kavali
First like first view first comment ❤
Hi anna
Online lo ekada available ga vundi bro
Solar bulb
Anna elanti bhalubs yekkada
Sir phno mention cheyandi
Good information bro low cost solar
Lights ekkada dorukuthai sir...
వీటిని ఇంట్లో use చేసుకోవచ్చా!!??... Amazon link పెట్టండి అన్న
Anna.ivi.ekada.dorkutayi.cheppandi.
Brother mobile shop lo dorukuthaaye try chey 200 ,250 undochu
Naku 5 solar traps kavali
Ret
Company name cheppandi
But it is automatic bulb lights automatic with sensors but don't lights continuously 😮
Anna venkata ramana gari number kavali😊
Anna trap chy Andi but insect 🐝🦋 ni kill chyakandi ❤
Sare Anna ....harmful insects ni miku pattiste....
Meru vachi tiskapotara mari.
hi sir ma uriloo ariti chantllu Pecharu dhanni video chesthara ha please do provide ur contact number to contact
Ret