ASR The most precious jewel of Telugu film industry....We the viewers and Telugu music lovers must safeguard this boy like a gem on hand❤❤❤ Swapna mam nice and cute interview..Need more such ❤
ఇన్నాళ్లకి.... చాలా చాలా correct గా,ఖచ్చితంగా చెప్పారు.... Falls prestige tho kakunda... Satyam chepparu.... Ananth maina padalatho.. పాటలు రాసే శ్రీ అనంత శ్రీరామ్ గారు సార్ధకం నామధేయులు
Thanks To Sri Ananth SriRam For His Detailed Analysis On Penning Various Types Of Lyrics ,And Requirement Of Knowledge and Much Knowledge Of Literature.and Music and Streneous Cracking Of Mind To Find Words to Suit Music.
తెలుగులో చక్కగా పాడే సింగర్స్ ఎందరో ఉన్నారు. తాతా హనుమంతరావు గారని smule లో విన్నాను. ఎంత బాగా పాడారో. ఈ music directors కి వీళ్ళు ఎందుకు కనబడరో,వినబడరో తెలీదు. అనంత శ్రీరామ్ గారూ.వినండి ఒకసారి
స్వప్న గారు, you are a gem.. మీరొక సంగీత సరస్వతి.. అపార జ్ఞానం.. బాలు గారి లేని లోటు ఒక 10 శాతం అన్నా తీరుస్తున్నారు. తెలుగు జాతికి మీలాంటి వాళ్ళు జారి పడి పాతాళం లో పడి పోతున్నప్పుడు దొరికే ఆఖరి కొమ్మ లాంటి వాళ్ళు.. Keep up the great work.. SPB sir will be so proud of you and he will continue to bless your love for తెలుగు language.. God bless you..
ÀSR వివరణతో ఇదివరకు యాధాలాపంగా విని బాగున్నాయనుకున్న కొన్ని పాటలు, ఇప్పుడు మరీ బాగున్నాయి. తెలంగాణ భాషలో రాయటమూ, శబ్దాలంకారాల పైన ఇంత చక్కని అవగాహనా, వీటితో ఈ క్లిప్పును పదిమందికి పంపించాలనిపించింది.
Obviously anant sriram garu adbutam ani telsu. Kaani entha goppavaru anedi ippude telisindi Sir meeru oka course modalu pedite chala baaguntundi. Naaku cinema lo meela cheyyalani ledu kaani, oka hobby la pursue cheyalani undi
@@rswatashi డాక్టర్ ని ఇంటర్వ్యూ కోసం పిలిచి, డాక్టర్ తో వ్యాధుల విశ్లేషణ ఇప్పించాలి. యాంకర్ డాక్టర్ లాగా జబ్బులు మందుల గురించి మాట్లాడకూడదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?
Sri ram is good lyrics writer. How ever he starting licking the Boots of tollywood biggies to save his caarer.. గరికపాటి గారీనీ తిట్టడం , వారిని గడ్డి తొ పోల్చడం వీడి సంస్కారాన్ని తెలుపుతోంది.. వీడి స్థాయి తెలుసుకొని మెదలాలి.
మోమున బొట్టు ఉంటే చాలా పద్ధతిగా తెలుగువారి ఆడపడుచు వలే కనిపిస్తారు . మీ పాత ఇంటర్వ్యూ లు చూస్తే అలాగే అనిపిస్తుంది . మీరు బొట్టు ధరించక పోవడానికి కారణం , వైకాపా మరియు రాంగోపాల్ వర్మ ప్రభావంతో బహుశా మీరు మతం మారారు ఏమో ? ఇంటర్వ్యూ కాకుండా మీ ఆహార్యం గురించి కామెంట్ చేసినందుకు అన్యధా భావించవద్దు . మా అందరికీ ఇది ఎప్పటి నుంచో ఉన్న సందేహం .
చైతన్య నారాయణ ..విద్యలో నాణ్యత తెచ్చింది వాళ్ళ్లే..parenting తెలియక గొర్రె దాటుడు కు అలవాటు పడి ప్రజలే engg..మెడిసిన్ అంటూ కొంత వరకు పిల్లల్ని ట్రాక్ లో పెట్ట గలుగు తున్నారు.. చైనా లను తప్పు పట్టడం తగదు❤
This guy feels he is superior to Sri గరికపాటి గారు . He criticized earlier badly which is not good. He feels if he critise he gets more opportunities in film industry. He deminishes himself.
తార్ మార్ పాట అనంత శ్రీరామ్ గారు... పాట వివరిస్తే చక్కగా అర్ధమైంది.... But సినిమా పాట వింటే ఇంత బాగా అర్ధమవదు. పాటలో పదాలు clear గా పలకరు..speed గా పాడతారు... శబ్దాలు వినిపిస్తున్నాయి.... పాట వినబడదు. Music లో melody తగ్గింది
తెలుగు పదాలను "తప్పు" గా పలికి తే భాష మీద తెలుగు భాష మీద మమకారం వున్న వాళ్ళు ఆదరించారు శ్రీ రామ్ గారు.మీ లాంటి వాళ్ళు కూడా అలా చెప్పకండి దయచేసి.English తప్పు గా పలికితే సొసైటీ మనల్ని ఎలా చూసుంది అలాగే తెలుగు తప్పు గా పలికితే సిగ్గు పడాలి కదా మరి. Nontelugu singers are well singing Telugu songs but without feeling of the Telugu words and it's meaning
@@vignanavedika940 చూడండి పూర్తిగా సంగీతం నేర్చుకున్న వాళ్లకి సినిమాల్లో ఛాన్స్ ఉండషు సరికాదా కనీసం ఇన్కమ్ ఉండదు ఈన అన్నట్టు ప్రవుత్తి గానే బతగ్గాలుగుతారు చిన్నప్పుడు నుంచే సింగర్ చెయ్యాలి అని ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అనుకోరు
@shreyaghoshal always melody queen. She is very perfect in every language. She loves the music she practice since from her childhood. She is the most promising singer for many music directors.
@@yayatikalyan9822true chala mandi Shreya ghoshal ante just melodic voice anukuntaru but voice lo energy untundi.anduke elanti classical nundi item song varaku edi padina baguntundi.telugu lo alanti undi undochu but shreya is shreya
@@sravyaperepi adi mi opinion anthe or meeku music gurinchi peddaga teliyakapovachu. Time vunte okasari falaknama das lo arerey manasa song vinandi. Or Tamil lo maruvaarthai ani oka song vuntundi. You will understand his magic
Athanu kuda ade cheptunnadu inflation (dravyolbanam)perigindi ani. 1990 s lo 3000 unna 10gms gold ippudu 60000 paina undiga ani. Cost of living perigindi remunerations perigayi ani.
వీడు మొన్న మొన్న వచ్చి అసలు తెలుగు ఇండస్ట్రీ లో పాత ,కొత్త గొప్ప రచయితల కంటే వీడొక్కడే ఉద్దండ పండితుడిల బిల్డప్ ఇస్తాడు...వీళ్ళు 4 డేస్ పండగ లాంటి వాడు 🤦
ASR The most precious jewel of Telugu film industry....We the viewers and Telugu music lovers must safeguard this boy like a gem on hand❤❤❤ Swapna mam nice and cute interview..Need more such ❤
I am fan of you dear Ananth..., love your lyrics..
45:14 -46:28 సినిమా లో ఆ పాట బాలు గారి తనయుడు SP Charan గారు పాడారు, ఆయన చక్కగా పాడారు👌👏
బాలు గారు అన్ని కాలాలకు సరిపడే
గాయక నిఘంటువు. ఆ గానామృతం అమరం.అజరామము.
Superb Anantnag sheeran garu for your expectations about the theme
అనంత్ శ్రీరామ్ గారు మీలాంటి వారు సమాజం లో ఉండాలి తెలుగు సంప్రదాయం మీలాంటి వారి వాళ్లనే మిగిలి ఉంది
My grand children aged 4 years used to dance in the car while traveling . We enjoyed while holidaying in Detroit USA with our children .
సంస్కారం గలవారి ఇంటర్వ్యూలు చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ❤
❤
❤🍫
ఇన్నాళ్లకి.... చాలా చాలా correct గా,ఖచ్చితంగా చెప్పారు.... Falls prestige tho kakunda... Satyam chepparu.... Ananth maina padalatho.. పాటలు రాసే శ్రీ అనంత శ్రీరామ్ గారు సార్ధకం నామధేయులు
ప్రతీ నిముషం అద్భుతః
😮mana teluguvari adrustamandi Meeru. Elanti varini interview chesi malantivariki manasananda paricharandi madam,thanks a lot.
భోజనం దేహి రాజేంద్ర
ఘృతసూప సమన్వితం
మాహిషం తు శరచ్చంద్ర
చంద్రికా ధవళం దధి 🎉
❤❤❤
Well said sir
Congratulations Ananth Andhra Kaviraja ❤❤
🎉🎉🎉🎉🎉🎉🎉. Great sir 🙏🙏🙏🙏🙏🙏🙏🌙🌠💥🏇
Hatsoff
Anant sri ramgaru good person
Sahityanni Chakkanyna Matalatho , goppa padalatho kudina telugu lo matladutunna swapna gariki naa hrudaya purvaka abhinandanalu.
Thanks To Sri Ananth SriRam For His Detailed Analysis On Penning Various Types Of Lyrics ,And
Requirement Of Knowledge and Much Knowledge Of Literature.and Music and Streneous
Cracking Of Mind To Find Words to Suit Music.
తెలుగులో చక్కగా పాడే సింగర్స్ ఎందరో ఉన్నారు. తాతా హనుమంతరావు గారని smule లో విన్నాను. ఎంత బాగా పాడారో. ఈ music directors కి వీళ్ళు ఎందుకు కనబడరో,వినబడరో తెలీదు. అనంత శ్రీరామ్ గారూ.వినండి ఒకసారి
❤ sir MI makalu vine kidding vinalanundi Gord bless u Supar
పాట వింటోంటే ఆ పాటలు అర్ధమై... ఆ పాటలు మళ్ళీ వినాలి అనిపిస్తోంది
Beautiful interview swapna
Anant garu is so knowledgeble
మంచి ఆలోచనలు వున్న రచయిత.
No one can beat Shreya Ghoshal
2:24 ఇంటర్వ్యూ ప్రారంభం! 😊
అనంత శ్రీరామ్ గారు ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకోవటం తెలుగు జాతికి పురస్కారం అది మా తెలుగువారీ గా గర్వ కారణం
Supar medam 😂
ASR 🎉
Devulapalii venkata Kriahna sastry garu always great ayanalanti varu ippuduleru
స్వప్న గారు, you are a gem.. మీరొక సంగీత సరస్వతి.. అపార జ్ఞానం.. బాలు గారి లేని లోటు ఒక 10 శాతం అన్నా తీరుస్తున్నారు.
తెలుగు జాతికి మీలాంటి వాళ్ళు జారి పడి పాతాళం లో పడి పోతున్నప్పుడు దొరికే ఆఖరి కొమ్మ లాంటి వాళ్ళు..
Keep up the great work.. SPB sir will be so proud of you and he will continue to bless your love for తెలుగు language..
God bless you..
ÀSR వివరణతో ఇదివరకు యాధాలాపంగా విని బాగున్నాయనుకున్న కొన్ని పాటలు, ఇప్పుడు మరీ బాగున్నాయి. తెలంగాణ భాషలో రాయటమూ, శబ్దాలంకారాల పైన ఇంత చక్కని అవగాహనా, వీటితో ఈ క్లిప్పును పదిమందికి పంపించాలనిపించింది.
ASR❤
I dont understand why preview before actual interview.This irritates the viewers .Swapna please reply.
14:20 😅😅
సహజత్వం లేని, మననైజానికి సరిపోని విధానాలు ఎక్కడా ఎదగవు.
45:40 Super
10.13 also 15.30 super sir
Anchor please meeru padakandi. Video off cheyalanipistundi.
భాష కి అందం తెచ్చే ఆభరణం మీ పాట.....
#Ananthsriram sir
14 :00 correct analysis.....
యాంకర్ పిశాచి లాగా ఉన్నది. క్లోజప్ లో యాంకర్ ముఖం చూపించవద్దు.
Obviously anant sriram garu adbutam ani telsu. Kaani entha goppavaru anedi ippude telisindi
Sir meeru oka course modalu pedite chala baaguntundi. Naaku cinema lo meela cheyyalani ledu kaani, oka hobby la pursue cheyalani undi
Swapna garu namasty
Ipuduna paristutilo dreeram lanti valu industryki kavali
Ananatha Sriram garu meeru telugu vaariki oka varam andi
అది " ముక్తావళి " యా.." ముక్త పద గ్రస్థ " మా...తెలుప గల రు.. అనంత్ శ్రీరామ్ గారూ
Bhojanam dehi Rajendra//dhrutha dhoopa samanvitham// maheeshancha sharath chandrika dhavalam dhari
Bledifull.patalalonanytaleduanivimarsichedibalugarina
సిద్ శ్రీరామ్ అంటే ఎవరు అమ్మాయి గొంతు తో పాడుతాడే అతనా ?
స్వప్న గారూ, మీరు ఎంత try చేసిన మీకు పాడే ఛాన్స్ రాదు. ఇంటర్వ్యూ లో పాడకండి .
విమర్శ బాగుంది.. ఆవిడ లేక పోతే ఈ ఇంటర్వ్యూ లో?
ఆవిడకు వున్న భాష పరిజ్ఞానం, స్వర జ్ఞానం లో మనకు 5వ వంతు కూడా లేదు.
కొంచెం ఆలోచించి మాట్లాడండి. దయచేసి..
అవకాశలు రాలేదేమో కానీ భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఇంటర్వ్యూ చేస్తే బాగుంటది.
@@rswatashi డాక్టర్ ని ఇంటర్వ్యూ కోసం పిలిచి, డాక్టర్ తో వ్యాధుల విశ్లేషణ ఇప్పించాలి. యాంకర్ డాక్టర్ లాగా జబ్బులు మందుల గురించి మాట్లాడకూడదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?
😂😂
Sri ram is good lyrics writer. How ever he starting licking the Boots of tollywood biggies to save his caarer.. గరికపాటి గారీనీ తిట్టడం , వారిని గడ్డి తొ పోల్చడం వీడి సంస్కారాన్ని తెలుపుతోంది.. వీడి స్థాయి తెలుసుకొని మెదలాలి.
The content is eligible for a complete curriculum to open a Music school/college/university!
May government support this cause to void CHI'NA effect..
మోమున బొట్టు ఉంటే చాలా పద్ధతిగా తెలుగువారి ఆడపడుచు వలే కనిపిస్తారు . మీ పాత ఇంటర్వ్యూ లు చూస్తే అలాగే అనిపిస్తుంది .
మీరు బొట్టు ధరించక పోవడానికి కారణం , వైకాపా మరియు రాంగోపాల్ వర్మ ప్రభావంతో బహుశా మీరు మతం మారారు ఏమో ?
ఇంటర్వ్యూ కాకుండా మీ ఆహార్యం గురించి కామెంట్ చేసినందుకు అన్యధా భావించవద్దు .
మా అందరికీ ఇది ఎప్పటి నుంచో ఉన్న సందేహం .
26:30 ఆలంకారాలు
Apudo ipudo epudo song dancing lyrics and devisri musical.
Chaitanya narayana
చైతన్య నారాయణ ..విద్యలో నాణ్యత తెచ్చింది వాళ్ళ్లే..parenting తెలియక గొర్రె దాటుడు కు అలవాటు పడి ప్రజలే engg..మెడిసిన్ అంటూ కొంత వరకు
పిల్లల్ని ట్రాక్ లో పెట్ట గలుగు తున్నారు.. చైనా లను తప్పు పట్టడం తగదు❤
Sriram tells true
Interviewer seems to lose focus during the interview. She’s distracted by looking into watch.
Usually i like her on other interviews.
This guy feels he is superior to Sri గరికపాటి గారు . He criticized earlier badly which is not good. He feels if he critise he gets more opportunities in film industry. He deminishes himself.
తార్ మార్ పాట అనంత శ్రీరామ్ గారు... పాట వివరిస్తే చక్కగా అర్ధమైంది.... But సినిమా పాట వింటే ఇంత బాగా అర్ధమవదు. పాటలో పదాలు clear గా పలకరు..speed గా పాడతారు... శబ్దాలు వినిపిస్తున్నాయి.... పాట వినబడదు. Music లో melody తగ్గింది
తెలుగు పదాలను "తప్పు" గా పలికి తే భాష మీద తెలుగు భాష మీద మమకారం వున్న వాళ్ళు ఆదరించారు శ్రీ రామ్ గారు.మీ లాంటి వాళ్ళు కూడా అలా చెప్పకండి దయచేసి.English తప్పు గా పలికితే సొసైటీ మనల్ని ఎలా చూసుంది అలాగే తెలుగు తప్పు గా పలికితే సిగ్గు పడాలి కదా మరి. Nontelugu singers are well singing Telugu songs but without feeling of the Telugu words and it's meaning
గాయకుల విషయంలో remunaration ఎక్కువేందుకూ అంటున్నారు, రచయితలకు అప్పుడు 500₹ మాత్రమే ఇచ్చేవారు. వారి పాందిత్యం కల్పనా ప్రస్తుత రచనలకు ఉందా?
వీటిల్నే కడుపు నిండిన మాటలు అంటారు
కడుపు నిండిన మాటలు అంటే ఏంటండి??
@@vignanavedika940 చూడండి పూర్తిగా సంగీతం నేర్చుకున్న వాళ్లకి సినిమాల్లో ఛాన్స్ ఉండషు సరికాదా కనీసం ఇన్కమ్ ఉండదు ఈన అన్నట్టు ప్రవుత్తి గానే బతగ్గాలుగుతారు చిన్నప్పుడు నుంచే సింగర్ చెయ్యాలి అని ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అనుకోరు
చై ( చైతన్య) నా (నారాయణ)= చైనా
కాని చదువు చెప్తున్నారు కదా,జనాలు ఏంప్రయోజన పొందకుండానే ఆ సంస్థల్లో పిల్లల్ని తలిదండ్రులు జేర్పిస్తున్నారా???
విలువలు తో కూడిన చదువులు కావాలి , మన 26:16
Promo... మరీ ఎక్కువ సేపు పెడుతున్నారు
Meeru cheppindhi correcet yemo gani sir , sherya goshal ni maripinche gonthu singer pranavi avidaki avakasalu isthe kadhaa, bollywood singers ani exposure isthunnaru anthe , anni rakala voices paade singers unnaru manaki MALAVIKA, ANJANA SOWMYA, GOPIKA POORNIMA,SAHITHI GALIDEVARA, HEMA CHANDRA, KARUNYA, GEETHA,USHA, SRIKRISHNA, DHAUNJAY, kotthaga singers RAMYA taravatha vachinavallu talented unnaru meeru chuse vidhanam bagoledhu ,vidhanam bagundi unte telugu rani sid sriram tho anni paatalu yendhuku paadistharu.
Sid sriram very youth appealing voice. Anduke tana patalni prajalu adarincharu. Meeru cheppina ye singer kuda Shreya Ghoshal lanti voice powerful melodic voice kaadu. Shreya Ghoshal lo oka energetic flow vuntundi
@shreyaghoshal always melody queen. She is very perfect in every language. She loves the music she practice since from her childhood. She is the most promising singer for many music directors.
@@yayatikalyan9822true chala mandi Shreya ghoshal ante just melodic voice anukuntaru but voice lo energy untundi.anduke elanti classical nundi item song varaku edi padina baguntundi.telugu lo alanti undi undochu but shreya is shreya
@@sravyaperepi adi mi opinion anthe or meeku music gurinchi peddaga teliyakapovachu. Time vunte okasari falaknama das lo arerey manasa song vinandi. Or Tamil lo maruvaarthai ani oka song vuntundi. You will understand his magic
రారిరో రేల రారిరో రేల ఎంతబావుందో
Smule లో Starmaker లో చాలా బాగా పాడేవారున్నారు. వారికి గుర్తింపు లేదు
Avunandi meeru cheppindhi 💯 nijam
Good example in cinema for Chekaanuprasa is Chaalu chaalu from Sri Ramadasu
Yes. Written by Chandra Bose
Tamil vallu studies ki arts ki equal importance istharu..music n singing lo anduke they are leading
Sriramgaru parents ki teliyali kadaa, ilaaa sadhana cheyyalani
Ghantasala ki leni payment SPB gariki, ivagalenidi, ippudu problem emitandi Anamt garu, meeru Atreya, vagairala kanna takkuva teesukuntunnara?
Athanu kuda ade cheptunnadu inflation (dravyolbanam)perigindi ani. 1990 s lo 3000 unna 10gms gold ippudu 60000 paina undiga ani. Cost of living perigindi remunerations perigayi ani.
ఎక్కడైనా సరిగా ఇంటర్వూ చెయ్యి..vetakaraalu చెయ్యకు
Manavallandaru vere bhashalu ucharana dosham lekunda,paditunte vallu matram telugu nerchukoru
Meeru chal thappuga matladuthunnaru sir, teluguni spastanga palike singers unnaru sir, kani cine field varini ranivvadu, karanalu anekam
అనంత్ ఆయన పేరు, ఆనంత్/ఆనంద్ కాదు తల్లోయ్ 😂
Please continue writing.. better stop singing
ఆఫ్రికా సంగీతం ఆకలి బాధ
అయినా పాట గురించి, గాయకుల గాత్ర శ్రేష్ఠత గూర్చి పెదబాలశిక్ష పాఠకుడిని సోడా బుడ్డిగాడిని విశ్లేషణ అడగడమేంటి? అయన ఎంతపాటి? గరికపాటి!
వీడు మొన్న మొన్న వచ్చి అసలు తెలుగు ఇండస్ట్రీ లో పాత ,కొత్త గొప్ప రచయితల కంటే వీడొక్కడే ఉద్దండ పండితుడిల బిల్డప్ ఇస్తాడు...వీళ్ళు 4 డేస్ పండగ లాంటి వాడు 🤦
Em build up ichadu? Ekkada cheppadu andarikante nene goppa ani? Monna monna raledu, 19yrs avutundi thanu ochi. Block buster hits unnayi.
Talent lekundaa 19 years ela untaru cheppandi
2:25 starts here