Lyricist Anantha Sriram : Sensational Full Interview | Journalist Anjali |@Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • Lyricist Anantha Sriram : Sensational Full Interview | Journalist Anjali |@Signature Studios
    తెలుగు సినీ డైరెక్టర్ల పై సంచలన వ్యాఖ్యలు చేసిన అనంత శ్రీరామ్..
    #ananthasriram #tfi #tollywood #singersongwriter #interview #sirivennelaseetharamasastry
    Dress Courtesy :
    Million Sarees
    Insta page :
    / million_sar. .
    Contact Number : +91 6305863923
    Website : millionsarees.com/
    Address : next to vijetha Super market, Kakatiya Hills, Guttala_Begumpet, Kavuri Hills, Madhapur, Hyderabad, Telangana 500033
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
  • Розваги

КОМЕНТАРІ • 98

  • @tailorsatyam1956
    @tailorsatyam1956 9 днів тому +32

    తెలుగు పదాలు ఎక్కువగా వచ్చేలాగా ఉంటే రాబోయే తరాల వారు ఇలాంటి కార్యక్రమాలు చూసైనా మన తెలుగు ఇలా ఉంటుందని ...తెలుసుకుంటారు

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 9 днів тому +13

    మీరు నా కంటే చాలా చిన్న వాళ్ళు, ఐనా మీ పాదాలకు నమస్కరించా లని ఉంది 🙏

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 9 днів тому +11

    This person really did wonders. I bless you for your good character and for your Discipline. ఉగ్గుపాలతో దేశ భక్తి అలవడింది. నాకు 79 ఏళ్ళు నీవు వ్రాయటానికి వచ్చి ఆపైన పేరు తెచ్చుకునే వరకు నేను సినిమాలు చూడటం ఆపివేశాను. My blessings to you

  • @jneelima2318
    @jneelima2318 9 днів тому +11

    కల్మషం లేని వ్వక్తి అనంత శ్రీరామ్ గారు... 🙏🌹

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 3 дні тому +1

    ప్రతీ విషయాన్ని స్వచ్చంగా , స్పష్టంగా , అచ్చమైన తెలుగింటి పడాలుంతో చాలా చక్కగా వివరించారు మా అనంత శ్రీరాముడు

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 дні тому +3

    అంజలి గారు చాలా విలువైన ప్రశ్న అడిగారు..ఒక పుస్తకం చదివినప్పుడు ఇది ఎంతవరకు నిజం? ఇది రాసిన వాడు మనిషే కదా! అన్న భావన నాకు వస్తూ ఉంటుంది.. కానీ ఒక విలేఖరి ఇటువంటి ప్రశ్న అడగడం అనేది దాదాపుగా నేను వినలేదు.. ఇది ఒక అద్బుతం.

  • @padmavathikatari1730
    @padmavathikatari1730 5 днів тому +6

    👏👏👏👏👏👍👌👌 గ్రేట్ ఇంటర్యూ … శ్రీరామ్ గారు🙏 ఇది తెలుగు భాషా ఒక ప్రతినిధి గా వెలుగు అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారం…

  • @sivakumark520
    @sivakumark520 7 днів тому +9

    Telugu film industry Kohinoor diamond...Telugu film feternities must take care of this diamond with care and affection....He is a genius ❤

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 7 днів тому +5

    Excellent interview Madam Garu and I am very much impressed and known so many things and I am also a fan of Anantha Sriram Garu and God may bless you both and thanks to the entire team and management and all the best once again Madam Garu

  • @tailorsatyam1956
    @tailorsatyam1956 9 днів тому +10

    ఎంతోమందికి ...మనతెలుగు... సరియైన తెలుగు పదాలు అనంత శ్రీరామ్ గారు... కొత్త పదాలను సృష్టిస్తున్నారు వారు సంభాషణలో ఇతర భాషా పదాలు వాడకుండా సంభాషించి... నప్పుడు...,ఆదర్శంగా .... భావితరాలకు.... పాఠాలుగా ఇలాంటి కార్యక్రమాలు చూసి నేర్చుకునె.... నిజంగా ఉంటుందని మాలాంటి వారి కోరిక

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 12 годин тому

    వందేమాతరం 🙏🏼
    చిరంజీవి అనంత శ్రీరామ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆశీస్సులు 🎉
    సుబ్బారావు పొణుగుపాటి, దుబాయ్

  • @mvramana3145
    @mvramana3145 День тому

    Namaskaram sir and mam,very nice interview.I love Anantha SriRam garu.Gentleman❤❤

  • @neenav2010
    @neenav2010 9 днів тому +3

    చాలా చాలా చక్కటీ ఇంటర్వ్యూ 🙏🏽Dilse అంజలి గారు..

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 9 днів тому +3

    అనంత శ్రీ రామ్ గారు చాలా చక్కగా చెప్పారు ధన్యోస్మి

  • @amruthadhara7982
    @amruthadhara7982 7 днів тому +3

    చక్కటి తెలుగు తోటలో వీహరించినట్లుంది అంజలి గారి నవ్వు శబ్దం మరి మరీ వినాలనిపించేలా స్వచ్ఛంగా ఉంది

  • @mudigondaraju6459
    @mudigondaraju6459 9 днів тому +13

    Ethanu telugu film industry lo undadam great, next generations lo kuda elanti vallu ravali

  • @eeswariimmidi407
    @eeswariimmidi407 День тому

    Anjali u r so sweet.....Ananth sriram garu meeru chala chala super

  • @anandmachinevlogs
    @anandmachinevlogs 8 днів тому +2

    హాయ్ నమస్తే అనంత శ్రీరామ్ అన్న ఇప్పటివరకు నాకు ఏ ఫిలిం ఛాన్స్ రాలేదు నా ఫ్యూచర్ లో ఎటువంటి ఫిలిం అవకాశం వచ్చినా మీరు నేను బ్రతికున్నంత కాలం ఎటువంటి సిచువేషన్ సాంగ్ అయినా సరే నా ఫిలిం కి మీరే రాయాలి సార్ మీరు రాసే ప్రతి లిరిక్స్ ని ఎంజాయ్ చేసే మనుషుల్లో నేనొక్కడినే లవ్ యు అనంత్ శ్రీరామ్ సార్❤❤❤❤❤

  • @kalyankumar7620
    @kalyankumar7620 9 днів тому +2

    Ananta Sriram garu are great singer. But Anjali garu you are so beautiful and very genuine anchor.... I'm fan of your smile....

  • @saradavenkat
    @saradavenkat 6 днів тому

    This is a lengthy comment :)-----------------
    ✨Swami Vivekananda envisaged that Indians should share their knowledge and skills with the West and bring back our lost wealth.✨
    All NRIs may not be patriotic but they are indirectly or directly contributing to the Indian economy.
    My misconception of NRIs being less patriotic than resident Indians has been busted after listening to this interview.
    IMO both Ananth Sriram garu and Anjali garu evolved.
    ఇది ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ. దీనికి వారధిగా నిలిచిన అంజలి గారికి శుభాకాంక్షలు. మంచి తెలుగు మాట్లాడాలన్న నా అభిలాషకు ఈ ఇంటర్వ్యూ ఒక స్ఫూర్తి.

  • @tailorsatyam1956
    @tailorsatyam1956 9 днів тому +3

    మన తెలుగు ఎలా ఉంటుందా అని తెలుసుకుంటారు..... మొదటి దానిలో ఈ లోపం వచ్చినది దయచేసి గ్రహించగలరు

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 4 дні тому +1

    సినిమాలలో పద్యం అనేది అంతరించి పోవడానికి కారణం పద్యం పాడేవాళ్ళు లేకపోవడం. ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం వంటి వారు కొరవడటం. ఒకవేళ రామకృష్ణ, SP బాలు, మనో, ఆనంద్ వంటి వాళ్లువున్నా పౌరాణిక భాషను పలికే దమ్ము, పలికించే సత్తా వున్న నటులు, దర్శకులు పౌరాణిక సినిమాలు తీసే నిర్మాతలు, విదేశీ మత, భాషా మోజులో పడి మాతృభాష మాధుర్యాన్ని ఆస్వాదించాలేని తెలుగు దరిద్రులు. పాఠశాలల్లో తెలుగు భాషా అవగాహన, అర్హత లేని పదాలను సక్రమంగా పలకడం రాని ఎంతోమంది బోధకులు. మాతృ భాషను విధ్వంశం చేస్తూ ఆంగ్లాన్ని తల్లి ఒడి నుంచి నేర్పించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న జగన్ వంటి క్రైస్తవ రాజకీయ నాయకులు. పాస్టర్లుగా మారిన విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులు. తెలిసికూడా పట్టించుకోని పనికిమాలిన వ్యవస్థ. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు పద్యమే కాదు తెలుగు మాటనే మాయం చేస్తున్న మాయదారి తెలుగు మల్లిగాళ్ళు.

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 9 днів тому +1

    Sir memory power extraordinary

  • @geethamadhuritiruveedhula4827
    @geethamadhuritiruveedhula4827 9 днів тому

    Anantha Sri Ram gaaru Extraordinary person..... No words to tell about him .

  • @yeswanthreddy511
    @yeswanthreddy511 8 днів тому

    I love Anjali madam interviews 😊 interesting questions....

  • @kunaltannir505
    @kunaltannir505 4 дні тому

    great interview TQ

  • @manikumarib9382
    @manikumarib9382 9 днів тому

    Nice interview super

  • @magicmimicjugglerchandu9099
    @magicmimicjugglerchandu9099 7 днів тому +1

    Great human being ananth garu🎉

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 День тому

    Anant sri ram a gifted writer to our culture.

  • @Suma1283
    @Suma1283 9 днів тому

    nice interview andi.

  • @balucarpediem970
    @balucarpediem970 7 днів тому

    Thank you anjali garu for great interview

  • @ranjithbcm
    @ranjithbcm 5 днів тому

    Good interview, love you Sir.

  • @user-rp9rs5qo9q
    @user-rp9rs5qo9q 3 дні тому

    THANK YOU SRI RAM JI ,THANK YOU ANJALI GAARU

  • @mrksnsai8506
    @mrksnsai8506 7 днів тому +2

    @6:36 Book is "Day To Day Economics" by "IIM-Ahmedabad" Professor Satish Y. Deodhar!

  • @Ram-ul2bm
    @Ram-ul2bm 3 дні тому +1

    అమెరికాలో ఉండటం వల్ల అవకాశం కోసం ప్రయత్నించలేకున్నా ఒక సంవత్సర కాలంలో దాదాపు 90 పాటలు స్వంత శైలిలో రాసిపెట్టుకున్న. సినీ అవకాశం కోసం ఖచ్చితంగా ప్రయత్నిస్తా. ప్రస్తుత తరాలకు తెగ్లీష్ బాగా తెలుసు అందువల్ల అచ్చ తెలుగులో రాసిన పాట అందరికీ చేరడం లేదు. దీనివల్ల రచయిత కూడా తెగ్లీష్లో రాయవలసి వస్తుంది. లేకుంటే సినిమా హిట్ కాదు, నిర్మాతలు పిలవరు, రచయితకీ భవిష్యత్తు ఉండదు కదా. రచయిత బతుకూ ముఖ్యమే కదా.

  • @sravanianaparthi9261
    @sravanianaparthi9261 9 днів тому

    Ananta sriram garu meeru great

  • @Jaya-yx4tt
    @Jaya-yx4tt 4 дні тому

    Ananthasriram good morning sir i meet you
    Last month s. Back srisri sri Visvaspoorhi. Guruji asaram in. Bandlagudu hyd 🙏jayaprakash

  • @2012venugopal
    @2012venugopal 9 днів тому

    Telugu vadiga puttinandhuku garvapadela chese ilantivi vyakthuliki na abhinandhanalu ❤

  • @VasundharaM-qt9om
    @VasundharaM-qt9om 4 дні тому

    It’s true that there are very few female lyricist but one of the notable one is Ms. Thamarai in Tamil cinema

  • @chak86668
    @chak86668 6 днів тому

    Annantha sriram is my favourite writer.

  • @venkatanagendraprabhakarar9932
    @venkatanagendraprabhakarar9932 8 днів тому

    👌👌👌🌷🌷🌷🌹🌹

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 9 днів тому +1

    అంజలి చక్కగా ఉన్నావు

  • @rajeswarisimhadri2963
    @rajeswarisimhadri2963 23 години тому

    Vammo Sri ram garu ghatikule

  • @sr3144
    @sr3144 5 днів тому

    Naku matram ee anchor ante chala istam😊

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 9 днів тому

    Padhyam super gaa paadaru🙏🙏🙏🙏

  • @bayyanatheerdha5271
    @bayyanatheerdha5271 9 днів тому

    చక్కటి ఇంటర్వ్యూ.

  • @harinathtipparaju5347
    @harinathtipparaju5347 9 днів тому

    Anjali
    Mee saree baagundi

  • @gabbify
    @gabbify 9 днів тому

    Pacchabottu vesina bahubali super sir, thaanu nenu pairu chenu song etc

  • @srinum6774
    @srinum6774 7 днів тому +1

    అనంత శ్రరామ్ గారు, ముందు గా మన పౌరాణికాలని mythology అనకుండా, Itihasa లు అనండి! మీ లాంటి వారు పాటిస్తే అందరూ మిమ్మల్ని చూసి నేరచుకుంటారు!

  • @gsnmurthy1238
    @gsnmurthy1238 8 днів тому

    At 35.00 mentioned that. Appayya dikshitar tamilian may be corrected he is Telugu person in tamilnadu and contemporary of Krishna deva rayulu and mostly his works in Sanskrit and on advaita philosophy. Hope some one guide me on that point

  • @laxmitayaru726
    @laxmitayaru726 9 днів тому

    Medichinajeyarswamivoicellaundiyou are greatwriter

  • @yammanuruvenkatakamesh4032
    @yammanuruvenkatakamesh4032 7 днів тому

    Anjali you are so beautiful

  • @pavankumar4career
    @pavankumar4career 3 дні тому

    సరస్వతి పుత్రులు అనంత శ్రీ రాం గారు పాదాభివందనం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మిమ్మలిని చూస్తుంటే తెలుగు తల్లి నీ సరస్వతి మాత కలిసి వచ్చినట్లుంది..
    ఇప్పుడు ఉన్న పిచ్చి జనరేషన్ ఇంతటి చక్కని కమ్మని తెలుగు, తెలుగు సాహిత్యం విడిచి పెట్టీ ఆ దిక్కుమాలిన కొరియన్ BTS కోసం వెంపర్లాడటం చూస్తే బాదేస్తుంది
    ఎప్పుడు మారుతారో.. ?

  • @venkateswararaogowrisetty3802
    @venkateswararaogowrisetty3802 9 днів тому +1

    అతను శ్రీరాం కాదు అనంత శ్రీరామ్ అనంతమైన శ్రీరామ్ ✍🏿

  • @ramkumarbathina6903
    @ramkumarbathina6903 7 днів тому

    Anantha sriram gari comedy is good in rangabali

  • @jhansibesetty
    @jhansibesetty 9 днів тому +1

    Ma'am journalist Swapna garini interview cheyyandi....

  • @gsnRaju-qg2jv
    @gsnRaju-qg2jv 4 дні тому

    Telugulo Oka Sahetya Shikaram , Namaste Sree

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 8 днів тому

    Jai ifocus...Jai jai ifocus...

  • @segallramana6502
    @segallramana6502 9 днів тому

    Jai🚩hindu

  • @vasumurthy207
    @vasumurthy207 День тому

    Meeru cheppina colour di nenu follow ayya but local ga vunna vallu

  • @sankar44444
    @sankar44444 8 днів тому +1

    రెండు గంటలు సంభాషణ 1 గంట 20 నిమిషం కి విరగ్గోసేసారా ????? అయ్యో...

  • @mahimahindra9721
    @mahimahindra9721 7 днів тому +1

    Ani bagnya vnayi kni gariki patigarni avamanisatamu nasaladu manadaramamu pogataru ayani vdadmci matallu balldu

  • @beharasaikrishna
    @beharasaikrishna 9 днів тому

    అవకాసం ఉన్నా లేకపోయినా అవకాశం కల్పించుకొని మరి మీ మగవాళ్ళు మా ఆడవాళ్లు అనే మాటలు లేకుండా మాట్లాడలేకపోవడం ఏమైనా మానసికపరమైన అనారోగ్యము స్త్రీలకి సామాజిక మానసిక అనారోగ్యమా

  • @sridharangara210
    @sridharangara210 5 днів тому

    Learnt...
    సంపాతి...
    సింగానివ...

  • @srividyaachanta1971
    @srividyaachanta1971 6 днів тому

    Ippudu choodandi meeku ee blouse enta baagundo bangaaram la vunnaru

  • @manikumarib9382
    @manikumarib9382 9 днів тому

    Witch song? Sriram guru

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 9 днів тому +1

    Manchi kavi, Manchi, Rachayitha,, manchi pourudu, Manchi, maniishi, Kalisi Sriram garu.

  • @Itshaasm
    @Itshaasm 4 дні тому

    Fastest growing language in USA is Telugu

  • @chandrasekharreddybogiredd8892

    Just a goal only in my life memalne marriu jayasudha acters kalalvale

  • @subramanyammanthena418
    @subramanyammanthena418 5 днів тому

    Veturi nichuste eechota lyrichistalaku asuya anduke andubatulounde sastry garini poguduthu untaru edannaante vyakthigatamantaru

  • @mskiran998
    @mskiran998 3 дні тому

    మళ్లీ రాదు interview

  • @SNK1059
    @SNK1059 2 дні тому

    అంజలి గారు, మధ్యలో ఇంగ్లీషు పదాలు ఎందుకు వాడతారు, అందులో ఒక తెలుగు రచయిత తో మాట్లాతున్నప్పుడు

  • @venkatasivaramamlakkapraga729
    @venkatasivaramamlakkapraga729 21 годину тому

    Yedisav

  • @kcbabu5193
    @kcbabu5193 6 днів тому

    IIM

  • @ayapplecare5466
    @ayapplecare5466 8 днів тому

    Anduke annaru sir endaro mahanubhavulu andulo meeru ee time lo goppa

  • @srikanthsusarla3494
    @srikanthsusarla3494 9 днів тому +1

    Meeru koncham music knowledge penchukovali anjali garu 😅

  • @siri1sh1112
    @siri1sh1112 6 днів тому

    అందుకే అంటారు డేగకండ్లు రా వాడికి అని సామెత

  • @saradamadhuri6718
    @saradamadhuri6718 8 днів тому

    Mee laagee aadavaaru kuda manchi work oriented gaa untuu ...lokagnaanam penchukunee abhilasha undakudadaa???

  • @ramanakv5674
    @ramanakv5674 22 години тому

    మోదీ భక్తుడు...

  • @HiccupGoodboy-hu9fd
    @HiccupGoodboy-hu9fd 8 днів тому

    Anchor should talk less

  • @rajanikantvsp
    @rajanikantvsp 6 днів тому

    “దైనందిక జీవితం” ! అనాలిగా?
    “దైనందిన జీవితం” కాదు.
    శ్రీరామ్ తెలుగులో తప్పులు మాట్లాడ్డం ఆశ్చర్యం.

  • @nareshkalidasu9619
    @nareshkalidasu9619 15 годин тому

    Very sorry... Sudha murty garitho polchadam emi bogoledhu... ameni avamanicheru

  • @prashaanthi
    @prashaanthi 4 дні тому

    @48:52 abba what a joke. america lo telugu mogavallu intlo pani chestara? ae america lo andi idi? South america na

  • @mohangiribala4844
    @mohangiribala4844 6 днів тому

    He is anti brahmin, garikapati garu satavdhani most learned person ni vimarsinchadu chiranjivigaru ki support ga , same thing happened with pavan kalyan in public meeting ,he shouted on the person kavigaru pavan ni troll cheyaledu ? Because he brother of chiranjivi garu troll cheste me career khatam kada . Waste fellow

  • @user-nr9qc6tu7q
    @user-nr9qc6tu7q 3 дні тому

    యాంకర్ ఊళ్ళో ఆంటీ లాగా వున్నది

  • @SameeraKumar
    @SameeraKumar 8 днів тому

    పిలిస్తే చాలు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాడు, ఇతడిని పట్టుకునేందుకు మీరు అంత ప్రయత్నం చేయాలా. అయినా మీ ప్రతి ఇంటర్వ్యూ లోనూ మీరు అందరికీ చెప్పే మాట ఇదేగా, వంగి వంగి దండాలు పెట్టుకొంటూ. మార్చండి మీ స్టైల్.. అనంత శ్రీరామ్ లాంటి వాడికి కూడా మీరు అంత గా హైప్ ఇస్తే చూడడానికి వినడానికే అసహ్యంగా వుంది.

    • @raam4mhyd
      @raam4mhyd 8 днів тому +7

      ఆయన సాధించిన దాంట్లో.... సంగం కూడా చేసి ఉండరు మీరు.. మీ ఏడుపు .. మా మీద .. యాంకర్ మీద ఎందుకు ??

    • @SameeraKumar
      @SameeraKumar 6 днів тому

      నాకు వీళ్ళ మీద మీ మీద ఏడవ వలసిన అవసరం ఏమిటి? ఈ ఇంటర్వ్యూలు ప్రైవేట్ గా ఫీడ్ చేస్తే ఎవరూ కామెంట్ చేయరు. మరి ఇవి పబ్లిక్ ఫీడ్స్ కదా. కామెంట్స్ కి తట్టు కోవాలంటే సహనం కావాలి, మీదుమిక్కిలి ధైర్యం కూడా. మా సమయం వెచ్చించి మీ ఇంటర్వ్యూని చూస్తే మీకు డబ్బులు వస్తున్నాయి. మీరు మా మీద ఆధారపడి జీవిస్తున్న పరాన్నభుక్కులు అన్నవిషయం మరచిపోతే ఎట్లా? మీరు మాకు ఫీవర్ చేయటంలేదు, మేము మీకు ఫేవర్ చేస్తున్నామని తెలుసుకోండి ప్రాథమికంగా.
      1. యాంకర్ : మీరు ఆవిడ చేసిన ప్రతి ఇంటర్వ్యూ చూడండి. మొదటి డైలాగ్ లో మార్పు ఉండదు. ఇంటర్వ్యూ చేస్తున్న ప్రతి వారినీ ఒకే విధంగా ప్రశంసిస్తూ వారి ఇంటర్వ్యూ కోసం తాను సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నానని, వారిని ఇంటర్వ్యూ చేయడమే తన జీవిత ధ్యేయమని, ఈ ఇంటర్వ్యూ తో తనని అదృష్టం వరించిందని చెబుతూ సాగే ఒకే రకమైన ఫీలింగ్, మాటలు, హావ భావాలు ...
      2. అనంత శ్రీరామ్: పాటలు రాయడం మాత్రమే జీవితంలో చాలా సాధించడం అనుకునేంత మూర్ఖుడిని కాదు. గరికపాటి గారిని కించపరుస్తూ అనంత శ్రీరామ్ మాట్లాడిన మాటలు వింటే ఆతని సంస్కారం, విజ్ఞత, సమర్థత తెలుస్తాయి. నాలుగు పాటలతో తాను సాహితీవేత్త ను అనుకునే ఈతని ముందు గరికపాటి వారు మేరు శిఖరం. విజ్ఞానఖని, సహస్రావధాని, పద్మశ్రీ గరికపాటి వారి కాలిధూళి కి కూడా సమం కానిది అనంత శ్రీరామ్ రాసే సినిమా పాటల సాహిత్యం. ఆకాశం మీద వుమ్ము వేసి తుడుచుకునే మనస్తత్వం వున్న ఇలాంటి వాళ్ళకి మీలాంటి వారు మాత్రమే సరి అయిన అభిమానులు.
      ఇంకొక విషయం, నేను ఎంత జీవితంలో పైకి వెళ్ళానో, ఎంత సాధించానో తెలుసుకోవాలంటే ‘మీ జన్మ, వారి జన్మ‘ కూడా సరిపోదేమో.

    • @shobadevara6162
      @shobadevara6162 5 днів тому

      నీకూ తెలియదు, పరిజ్ఞానం అనేది

    • @SameeraKumar
      @SameeraKumar 5 днів тому

      @@shobadevara6162 As a viewer I need not be judged by Tom Dick and Harry, but it is the other way round. Each and every viewer will judge the program and it's content and their capacity alongwith their పరిజ్ఞానం...

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 9 днів тому +1

    Kaapu aeppudu goppe goppodu.nuvvu maa adrustam.. mummidi

    • @shobadevara6162
      @shobadevara6162 5 днів тому

      తూ,పర్
      ప్రతి దాంట్లో వేర్పాటు చూడడం,ఎంత దిగజారి జీవిస్తున్నారు