సార్ మీరు చేసే సర్వీసెస్ చాలా బాగుంది సార్ యూట్యూబ్లో నీ వీడియోస్ మేము ప్రతిరోజు చూస్తాము సార్ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్ దేశం బాగుపడుతుంది మీలాంటి ఆఫీసర్స్ ఆరోగ్యంగా ఉండాలి సార్ ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా ము
ఏ ఒక్క IPS officer కూడా వ్యవస్థను బాగు చేసింది లేదు. కింద స్థాయి అధికారుల ప్రభావం తో వీళ్ళు కూడా పెద్దగా ఏమీ చేయలేరు. కేవలం IPS badge తో దర్పం వెలగ బెట్టడం తప్ప ఏదీ ఉండదు. ఇసుక అక్రమ రవాణా, గంజాయి, లూటీలు, హత్యలు, మోసాలు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఏదీ ఆగదు జిల్లాలలో. జీవితాంతం కులాసాగా బ్రతక వచ్చు. పేదలకు న్యాయం చేసిన దాఖలాలు ఎక్కడా ఉండదు. రాజకీయ నాయకులకు కొమ్ము కాయడం నుండి ఏ జిల్లా పోలీస్ అధికారి తప్పించుకోలేడు.
Vishal Gunny garu is a good officer, and he will always be very practical in his duties. The response from the public shows his loyalty in discharging his duty to give the best to the public.
సార్ మా నెల్లూరు లో ఉన్నప్పుడు మద్రాస్ బస్టాండ్ దగ్గర ఆటో డ్రైవర్లు ఆటోలు ఎక్కువ ఆపడం జరిగేది నేను సార్ facebook లో కంప్లైంట్ చేస్తేటు అవర్స్ లో క్లియర్ చేశారు నాకు అప్పుడు సార్ పోలీసింగ్ చాలా మంచిది అనిపించింది కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ అయినప్పుడు చాలా చాలా మంచి ఆఫీసర్ ని కోల్పోయాను అనిపించింది చాలా బాధగా అనిపించింది ఉన్నప్పుడు టౌన్ లో బాగుండేది ట్రాఫిక్ కానీ అంత నేను సార్ ని చాలా అభిమానిస్తాను ఫాలో అవుతాను
Real time monitoring of accidents is very good initiative and must be implemented all over the nation.. Also counseling rowdies in their catchment area also is a effective practice..
I as a common man you are doing justice to your job with much responsibility, you made the slogan 'friendly ' in real life, my regards and respect will remain 🙏🙏🙏
సార్ నమస్తే సార్ ips గుణిస్తారు రౌడీ య రౌడీ యాలిస్ ఆఫీసర్ సారు రౌడీ పోలీస్ ఆఫీసర్ దేవుడు దించాడు సార్ దేవుడికి చాలా థాంక్స్ చాలా థాంక్స్ ఎదవలకి బుద్ధి చెప్పిన దేవుడికి చాలా థ్యాంక్స్
సార్ పార్వతీపురం మన్యం జిల్లా CRPF CANISTABL కీ మా పాపని ఇచ్చాము అతను మా పాపని కొట్టటం తిట్టడం సైకో లాగ ప్రవర్తన చేసి మొన్నను ముందు 4పళ్ళు ఇరగకోట్టి డ్యూటీ కి వాళ్ళపోయాడు makkuva పీహెచ్ లో కంప్లైంట్ ఇచ్చాము police వారు సరిగా యాక్షన్ తీసుకోలేదు మీరు ppm జిల్లా వస్తే గానీ మాకు నాయ్యం జరగదు నేను మీ ఫ్యాన్ sir
SALUTE TO PARENTS UP BRINGING FAMILY VALUE.. HELLO PARENTS INJECT MORAL VALUES IN YOUR CHILD... Education give wings to life, Especially girls. Focus on future, Reach your goal ASAP... Love from hyderabad telangana india. BEST BLESSINGS FROM DUBLIN SAN RAMON CA USA
ఒక స్మిత సబర్వాల్ & ఒక విశాల్ గున్ని & అకున్ సబర్వాల్ ఇలాంటి వాళ్ళు ఒక 500 మెంబెర్స్ ఉంటరు భారతీయ చరిత్రలో కానీ వాళ్ళు కూడా వేలిముద్ర రాజకీయనాయకులకు తలవంచాల్సిందే.. అది మన దేశం యొక్క గొప్ప రాజ్యాంగ & రాజకీయ వ్యవస్థ గొప్పతనం
Even a higher officials of different departments cant directly contact SP level IPS officer. This is a great achievement of vishal gunni. Congratulate to vishal.
A bit disappointed. Expected Vishal would narrate a few incidents in detail. But he is a bit reserved😊.. Murali is as usual trying to bring every detail He is as he always is.
సార్ మీరు చేసే సర్వీసెస్ చాలా బాగుంది సార్ యూట్యూబ్లో నీ వీడియోస్ మేము ప్రతిరోజు చూస్తాము సార్ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్ దేశం బాగుపడుతుంది మీలాంటి ఆఫీసర్స్ ఆరోగ్యంగా ఉండాలి సార్ ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా ము
ఏ ఒక్క IPS officer కూడా వ్యవస్థను బాగు చేసింది లేదు. కింద స్థాయి అధికారుల ప్రభావం తో వీళ్ళు కూడా పెద్దగా ఏమీ చేయలేరు. కేవలం IPS badge తో దర్పం వెలగ బెట్టడం తప్ప ఏదీ ఉండదు. ఇసుక అక్రమ రవాణా, గంజాయి, లూటీలు, హత్యలు, మోసాలు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఏదీ ఆగదు జిల్లాలలో. జీవితాంతం కులాసాగా బ్రతక వచ్చు. పేదలకు న్యాయం చేసిన దాఖలాలు ఎక్కడా ఉండదు. రాజకీయ నాయకులకు కొమ్ము కాయడం నుండి ఏ జిల్లా పోలీస్ అధికారి తప్పించుకోలేడు.
it's true
Sir , System is System , manchi varu , cheddavaru ekkadaina vuntaru . Gunni gari maatallo Nijaoyti vundi .
He is One of Honest Officers in AP .
Chusamu le ayana honesty. UA-cam lo sir hero, reality vache sariki opposite. @@IlluminatingConversation-qq9ui
Unnecessary waste of time in the beginning of the video.
సార్ చాలా మంచి వ్యక్తి అందరూ అలా ఉండరు కదా
విశాల్ గున్ని గారంటే నాకు చాలా అభిమానం అయన వీడియో లన్ని చూస్తా
ముంబాయి ఎపిసోడ్ వీడియో కూడా చూసారా అండి
Recent videos chudandi abhimanam inka yekku avutundi 😂
@@eswarrao9065
😂
@@babu7519
😂
Vishal Gunny garu is a good officer, and he will always be very practical in his duties. The response from the public shows his loyalty in discharging his duty to give the best to the public.
సార్ మా నెల్లూరు లో ఉన్నప్పుడు మద్రాస్ బస్టాండ్ దగ్గర ఆటో డ్రైవర్లు ఆటోలు ఎక్కువ ఆపడం జరిగేది నేను సార్ facebook లో కంప్లైంట్ చేస్తేటు అవర్స్ లో క్లియర్ చేశారు నాకు అప్పుడు సార్ పోలీసింగ్ చాలా మంచిది అనిపించింది కొన్ని రోజుల తర్వాత ట్రాన్స్ఫర్ అయినప్పుడు చాలా చాలా మంచి ఆఫీసర్ ని కోల్పోయాను అనిపించింది చాలా బాధగా అనిపించింది ఉన్నప్పుడు టౌన్ లో బాగుండేది ట్రాఫిక్ కానీ అంత నేను సార్ ని చాలా అభిమానిస్తాను ఫాలో అవుతాను
You super hero of public SP
Honest man
Best officer hatsup sir,,,,mee laanti officers vunte roudyies ki vuccha,,,,avineethi police ki hadal
Real time monitoring of accidents is very good initiative and must be implemented all over the nation..
Also counseling rowdies in their catchment area also is a effective practice..
Hats off Mr VishalGunni. Go ahead in your sincere and honest service
మీరు సూపర్ సర్ 🙏🙏🙏
Hat's of you both Sir, very good information to all.👏👌👍😊
ఇప్పుడు కాదంబరి జెట్వాని కేసు మీద కూడా బుక్ రాస్తే బాగుంటుంది. 😂
విజిబుల్ or money bull అర్ధం అవుతుంది.
Iam Big fan of ginni sir & thank you id media team for interview.
నిన్న న్యూస్ chusava?
మంచి ఇన్ఫర్మేషన్ సర్ థాంక్యూ సర్
Really great sir for your sincere efforts to Empowering the youth of India
Peak timings lo police staff available on field idea is excellent, thank you Vishal garu for your services
Old video but great officer interview
My wish to see Vishal Gunny as the longest-serving DGP of Andhra Pradesh. He will definitely do miracles for the state.
Yes u absolutely right sir
I as a common man you are doing justice to your job with much responsibility, you made the slogan 'friendly ' in real life, my regards and respect will remain 🙏🙏🙏
👌👌👌👌👌👏👏👏👏🙏🙏🙏🙏🌹🌹🌹🌹ఐ లైక్ విశాల్ గున్ని సార్ రియల్ పోలీస్
Loved this interview ❤
Wonderful officer
VISAL GARU MAA TGKI RAVALA IPS KI ONE SARUKU 1000DANDALU💐💐💐
Super sir
గ్రేట్ ఆఫీసర్ విశాల్ గున్ని మా నర్సీపట్నం లోనే ఫాష్ట్ పోస్టింగ్ 👌👌👌👌
Elections lo bhaga action thesukunnaru sir.
God give knowledge.
సార్ నమస్తే సార్ ips గుణిస్తారు రౌడీ య రౌడీ యాలిస్ ఆఫీసర్ సారు రౌడీ పోలీస్ ఆఫీసర్ దేవుడు దించాడు సార్ దేవుడికి చాలా థాంక్స్ చాలా థాంక్స్ ఎదవలకి బుద్ధి చెప్పిన దేవుడికి చాలా థ్యాంక్స్
Sri Vishal gunni sir an inspiring personality to everyone....may God bless you with good health and happiness always 💐💐💐
Avunu em inspire ayinav chepu, only YT lo comment cheydanki inspiration thiskunava
JAI HIND SIR.
My Hero Vishal Sir, God bless you sir.
Vishal sir is real hero in poor people
Good information Sir
🙏🙏✅✅✅✅sir i am u r fan... why don't you become great politician like annamalai sir in Karnataka 🔥🔥🔥
Hats off sir
Very honest officer
You did a best interview with Maoist tech madhu...
YOUR INTRO SUPER...
విశాల్ గున్ని గారు వెస్ట్ గారు మొన్న ఒక్క కేస్ లో ఇరుక్కు పోయాడు అందరు వెస్ట్ గాళ్ళే
సార్ పార్వతీపురం మన్యం జిల్లా CRPF CANISTABL కీ మా పాపని ఇచ్చాము అతను మా పాపని కొట్టటం తిట్టడం సైకో లాగ ప్రవర్తన చేసి మొన్నను ముందు 4పళ్ళు ఇరగకోట్టి డ్యూటీ కి వాళ్ళపోయాడు makkuva పీహెచ్ లో కంప్లైంట్ ఇచ్చాము police వారు సరిగా యాక్షన్ తీసుకోలేదు మీరు ppm జిల్లా వస్తే గానీ మాకు నాయ్యం జరగదు నేను మీ ఫ్యాన్ sir
నిజం
Very good officer got helping nature uncle Ramam
Super Sir Gart Lagand ❤🎉
🎉🎉🎉❤❤❤Nice
My hero sir my god but nenu Telangana.... I love sir
SALUTE TO PARENTS UP BRINGING FAMILY VALUE.. HELLO PARENTS INJECT MORAL VALUES IN YOUR CHILD... Education give wings to life,
Especially girls. Focus on future, Reach your goal ASAP... Love from hyderabad telangana india.
BEST BLESSINGS FROM DUBLIN SAN RAMON CA USA
విపరీత ధోరణులు మంచిది కాదు మితం గా ఆలోచించాలి
Rounded personality.... don't be in extremes.... విశాల్ గారు ఈ మాటలు చాలా చక్కటి మాటలు
, System is System , manchi varu , cheddavaru ekkadaina vuntaru . Gunni gari maatallo Nijaoyti vundi .
He is One of Honest Officers in AP .
Great police he is my inspiration
May God bless you always sir. I want to see you in the top post of AP.
Sir, please request important speech
Sir,meeru voka offer ga undi jathvani case lo meeru involve ayyarante nenu nammalekapothunnanu
Iam fan of sir
రియల్ హీరో విశాల్ గున్ని గారికి 🙏 పోలీసు అంటే ఏలా వుండాలో ఏపీ పోలీస్ సూసి నేర్చు కోండి 😆
సార్ మీ అపాయింట్ మెంట్ కావాలి. మా పిల్లలు కలవాలని అంటున్నారు
Good. I p. S. Officer. Vishal. Gunny
he’s the officer turned approver in Mumbai Heroine case!!
Real hero sir
ఒక స్మిత సబర్వాల్ & ఒక విశాల్ గున్ని & అకున్ సబర్వాల్ ఇలాంటి వాళ్ళు ఒక 500 మెంబెర్స్ ఉంటరు భారతీయ చరిత్రలో కానీ వాళ్ళు కూడా వేలిముద్ర రాజకీయనాయకులకు తలవంచాల్సిందే.. అది మన దేశం యొక్క గొప్ప రాజ్యాంగ & రాజకీయ వ్యవస్థ గొప్పతనం
ఒక అవినాష్ మహంతి సార్
Very honest officer 🙏🙏🙏
Super officer sir
Recent bollywood heroine incident lo ee IPS main role
System paruvu testunnaru
Even a higher officials of different departments cant directly contact SP level IPS officer. This is a great achievement of vishal gunni. Congratulate to vishal.
I WATCH THIS OFFICER PHONE CALLS VERY COOL END RESULST CALLER HAPPY...
One of the finest Tiger India has.
Usually I hate all politicians and law enforcement officers, but this guy looks different 🙏🙏🙏🙏🙏.
Please help poor people always not other people.
One of the best positive vibe interview by both which is very important to society 👏 👌 visual sir royal salute for u sir
ఇంతకుముందు ఈ ఆఫీసు మీద మంచి అభిప్రాయం అయింది కానీ ఈ మధ్య వచ్చే ఒక కేసు వల్ల వీడి మీద ఉన్న అభిప్రాయం చాలా తప్పు అని అనుకుంటున్నాను నేను
very good officer and his team of officers.!
Plzzzz interview sidharth koushal ❤ips
After a long time seeing on U TUBE SIR.
Sir good afternoon. Melaanti vaaru ofeesar e raastraniki. Chala avasarm. . .neanu. Andatani. Anadamleadu. Konthamadi. Polesule. Chaladarunaga. Pravarstitunnaru. Adi. Munchidikaadu. .memalni kalavali sir. Meelow vunna. Nijaitoki. Heandasap. Frome vijag
Super hero in real life
He is number 1cunning guy…before I was also a fan of him
Iam big fan of Vishal gunni sir ... 😎
అన్నా సాయం చెయ్యి రాండి
విశాల్ గున్ని గ్రీవెన్స్ సెల్ ప్రోగ్రాం బాగుంటుంది.
Vishal please keep notes of major events. At a later date you may not able to recollect all theads.
మీరు సూపర్ sir
interview starts from @6:10
You can handle only chinna chinna crimes..but not political crimes
Vishal sir good officer
Sir i salute to you good officer like you
So wat was other subjects u prefer
LOOKING FORWARD IN JAIL... NCBN SIR COUNTER PLS
Super sir🙏❤️
DSP pallava raaju ni interview cheyandi sir...
my favourite Office
Good police officer 🎉🎉😊
Sar. Chittoor .. meelanti varu kavali sar nayam jaruguthundi
Appearance is quite different than originality
Sir, big fan salute
Iam big sir fan super sir
Telangana ips Steven ravindr sir pls interview chayandi telangana great officer
Ok bro Sunday
Brother Steven Ravindra sir is most corrupted ips in this country try to see their negative then you will understand what type of crime they do.
Telangana great officer aa dentlo ra babu. Present hyd comissioner 10 years ga loop line lo vunaru ayana great officer.
SIR...REAL HERO
HE IS INSPIRATION... HELLO YOUTH
A bit disappointed. Expected Vishal would narrate a few incidents in detail. But he is a bit reserved😊.. Murali is as usual trying to bring every detail He is as he always is.
Elanti adhikarulanu loop line lo pettidhi gouvernament
🙏🙏🙏🙏🙏