చాలా నీట్ గా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా..పర్సనల్ మీద క్వశ్చన్స్ వేయకుండా, నేను జర్నలిస్టు అనే igo లేకుండా..చాలా బాగా చేసారు ..చాలా విలువైన విషయాలు ప్రస్తావించారు..ఒక ఇంటర్్యూలో..బాగా వచ్చింది అంటే ఆ ankor ఎంతో ప్రావీణ్యం తో అవతలి వారిచే సమాధానాలు రప్పించాలి..అందులో క్వాలిటీ సమాధానాలు.. dignifide గా ఉన్నాయి అంటే మీ ప్రతిభే కారణం అని నేను భావిస్తున్నా..ఇలాంటి వి మరిన్ని చేయాలి..అని కోరుతున్నా.. ముఖ్యం గా కొత్త పాటలు రచయిత లు కి నేర్చుకోవడానికి techinical పాయింట్స్ చాలా ఉన్నాయి ఈ వీడియో లో ..మీ కు మీ టీం కు అభినందనలు..ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్స్... నమస్తే..
తెలుగు ఇండస్ట్రీ కి ఆణిముత్యం అంటే అనంత్ శ్రీరామ్ గారు ❤❤❤❤❤ ఎంతో ఎంతో అదృష్టం చేసుకుంది తెలుగు నేల ఇలాంటి మనిషిని మనకి ఇచ్చిన్నందుకు, god bless him with loads n loads of love n happiness 💐
I have listened and gone through the interviews of CASR for more than ten times ....But every time his views and opinions look fresh and interesting and new ...It smells and spreads the aroma during the whole of his interview irrespective of anchor and all times his domination over any anchor or interviewer is admirable...Greatest asset to Telugu film industry andvhe must be safeguarded with utmost care and affection..I like you bro❤
A Self made Lyricist , Mr Anantha Sriram. His has established himself as a good Lyricist, by dint of his hard work, and understanding the nuances of Telugu Language, on his own efforts. After listening to his Interview( very well conducted Sri Anji garu) , my respect towards Mr Sriram has grown manifold. His opinion about spirt of True Nationalism , requirement giving importance Development of the Nation over politics , meeting the aspirations of the population at large and supporting the Govt encouraging Infrastructure & Technology , are worth appreciating. I am also happy that a Gentleman, hailing from Godavari Districts has reached to such an important position, in Film Industry and sustaining his position, with his qualitu work. I wish the Film Industry , recognizes the unique Talents of Writers and Lyricists and increase the Remuneration, commensurate to their worth. I wish him all the best, in every future endeavour, he attempts. Regards
తెలుగు సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్ గారు నవయువ గొప్ప పాటల రచయిత మరియు మంచి విలువలు ఉన్న సాహిత్యాన్ని పాటల ద్వారా మనకు అందిస్తున్న అనంత శ్రీ రామ్ తెలుగు సినిమా రంగంలో ముందు ముందు మరింత పేరు ప్రతిష్టలు పొందాలని కోరుకుంటున్నాను
అంజి గారు మీరు చాలా గొప్పగా ఇంటర్వ్యూ లు చేసి అవతలవారి హృదయంతరాలలో దాక్కొన్న రహస్యాలని బయటకు తీస్తారు. కానీ అదేంటో యీ మధ్య తరచుగా కనబడటం లేదు. కారణమేంటో? ఏదన్నా దుష్ట శక్తుల ప్రభావమా?
In congress rule there was development, but it was slow now because of technology works are being done rapidly. Every thing is fast now. These youngsters did not see those days. What they saw now they believe. More over there is powerful media to give positive or negative publicity to politics or politicians .
53:26 సనాతన ధర్మాన్ని ఎవరూ ప్రత్యేకంగా కాపాడాల్సిన పనిలేదు. అది కాలానికి ఎదురొడ్డి ఇప్పటికీ నిలబడింది అన్నారు. మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఎందుకు చతికిలపడింది చెప్పండి అనంత్ శ్రీరామ్ గారు.
@@sundeepk1138 మేము ఎక్కడికో వెళ్ళటం ఎందుకండీ! మీలాంటి వాళ్ళని పాకిస్తాన్ కి పార్సెల్ చేస్తే సరిపోతుంది కదా! హిందువులకు ధర్మ రక్షణ భారం కూడా తప్పుతుంది. మీకూ చరిత్ర బాగా అర్థమౌతుంది.
అదే మన ఖర్మ! భారత దేశం లో కూడా సనాతన ధర్మం నశిస్తుంది! శ్రీరామ్ లాంటి సెక్యులర్ ల వల్లే ప్రమాదం ఎక్కువ! వీళ్ళ లాంటి వారికి మన దేశం లో కొదవ లేదు ! మొత్తం కమ్యునిస్ట్ లు, కాంగ్రెస్, TDP మరియు జనసేన ఇదే బాపతు! BJP కూడా అదే విధంగా మారుతుంది!
అనంత శ్రీరామ్ తనను మోసం చేసి రెండవ వారు బిల్ కట్టని ఆ బిల్ తను మోసం చేసి, మొదటి వారితో కట్టిచ్చడం తప్పు కద. అది మానేసి, మొదటి వారు కూడ పారితోషికం ఇవ్వలేదు అని చెప్పారు.
Idi asalu interview laga anipinchaledu. Eddari madya oka manchi sambashana jarigindi and adi vintunte chalati and thiyyati Letha kobbari neellu thaginattuga vundi and chala adbuthanga kuda vundi…
How many industries were started during Bjp rule?. How many jobs were created in the govt sector. They are trying to sell off Vizag steel plant, which is a pride of Andhra. Only Ambanis and Adanis became richer during their rule
Anji garu , meeru caste politics , Rajasekhar Reddy bhajana( in different interview ) stop cheyyali . Focus more on your political knowledge and learn about our proud literature
Kargil war enduku vachindi ? Indipendence vachi 77 years ayyindi , Danilo Congress rule chesindi 55 years. Aa rojulalo budget ni batti Congress cheyakaliginantha chesindi. BjP gatha 10 years ga AP ki chesina anyayam chusu kuda Inka BJP ni support chesthunnaru ante ??????
AP ku anyayam jarigindha? evari valla ? ichina dabbulu ichinatlu thama sontha padhakalaku mallinchi vari vote bank pechukotam kosam nidhulu dhurviniyogam chesi palinchina ikkada prantheeya party la valana ap ku anyayam jarigindhi. BJP valana kadhu .
చాలా నీట్ గా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా..పర్సనల్ మీద క్వశ్చన్స్ వేయకుండా, నేను జర్నలిస్టు అనే igo లేకుండా..చాలా బాగా చేసారు ..చాలా విలువైన విషయాలు ప్రస్తావించారు..ఒక ఇంటర్్యూలో..బాగా వచ్చింది అంటే ఆ ankor ఎంతో ప్రావీణ్యం తో అవతలి వారిచే సమాధానాలు రప్పించాలి..అందులో క్వాలిటీ సమాధానాలు.. dignifide గా ఉన్నాయి అంటే మీ ప్రతిభే కారణం అని నేను భావిస్తున్నా..ఇలాంటి వి మరిన్ని చేయాలి..అని కోరుతున్నా..
ముఖ్యం గా కొత్త పాటలు రచయిత లు కి నేర్చుకోవడానికి techinical పాయింట్స్ చాలా ఉన్నాయి ఈ వీడియో లో ..మీ కు మీ టీం కు అభినందనలు..ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్స్... నమస్తే..
అనంత శ్రీరామ్ గారిలో ఇంత philosophy వున్నదని అనుకోలేదు. చాలా మంచి ఇంటర్వ్యూ అంజి గారు. Keep it up.
అనంత శ్రీరామ్ గారు మీరు చాలా మంచి రైటర్ భవిష్యత్తులో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను
చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు అనంత శ్రీరామ్ గారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా జ్ఞానాన్ని పొందాను. అంజి గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తారు.
శ్రీ అనంత శ్రీరామ్ తో ఇంటర్వ్యూ చాలా బాగా చేసారు అంజిగారు. చాలా బాగుంది.
తెలుగు ఇండస్ట్రీ కి ఆణిముత్యం అంటే అనంత్ శ్రీరామ్ గారు ❤❤❤❤❤ ఎంతో ఎంతో అదృష్టం చేసుకుంది తెలుగు నేల ఇలాంటి మనిషిని మనకి ఇచ్చిన్నందుకు, god bless him with loads n loads of love n happiness 💐
Yes❤❤❤❤ఏమండీ శ్రీరామ్ గారు baggunura
I have listened and gone through the interviews of CASR for more than ten times ....But every time his views and opinions look fresh and interesting and new ...It smells and spreads the aroma during the whole of his interview irrespective of anchor and all times his domination over any anchor or interviewer is admirable...Greatest asset to Telugu film industry andvhe must be safeguarded with utmost care and affection..I like you bro❤
Anji garu ..miru interview chese vidanam nachi ippatiki 5 interviews chusanu ..now im subscribed to your channel 👍
బాబు అనంత శ్రీ రామ్ నీవు చక్కగా వ్రాస్తున్నావు. నీ వ్యక్తిగత క్రమశిక్షణ మాత్రం అసలు తప్పకు. భగవన్నామ స్మరణ చేస్తూ పాటలు వ్రాయి
Jai Saraswathi Putra Ananth Shri Ramgaaru blessed to be in Telugu Film Industry SIR
Hariramajogayya. Valana meeru Anna Saamajikavargaaniki anyayame jarigindhi. Nyaayam cheyyalani mundhukuvachina Naayakulanu( Honest) yedhagakunda addukunnadu. Aa Saamaajika varganuki pattina Cheedapurugullo 1 ga migilipoyaadu.
50 కోట్లు100కోట్లు లేవు కానీ 50రూపాయలు100రూపాయలు కూడా అప్పు లేదు....చాలాబాగా చెప్పారు,ఈ కాలంలో అప్పులేనివాడే కోటీశ్వరుడు అని నా అభిప్రాయం.
అంజి గారు ఒక్కొక్క లిరిక్ ని కూడా డిస్కస్ చేస్తూ ఇంకొక వీడియో చేయండి బాగుంటుంది
Super Sir
Had a very good interview video
అనంత శ్రీరామ్ గారు ❤ i LIKE U sir 😊😊 ❤
Super interview. Really neat
Best Interview
Anantha Sriram great gift to telugu cinema…
ఒక్క మాట, జరగదు కి జరగదులే 34:46 (లే ఎక్స్ట్రా లెటర్ కాదు, మీనింగ్ చేంజ్ అవుతది)
Chaala chakkati interview sir anji garu.mi anchoring chala baguntundi ❤
I just love the interview
Jai SirRam❤
సార్ మీరు మంచి లిరిక్ రైటర్
హృదయాన్ని హ త్ కో నే ఇ0 టర్వూ, మనస్సు చాలా హయిగా ఉO ది🙏🙏🙏🙏🙏
A Self made Lyricist , Mr Anantha Sriram. His has established himself as a good Lyricist, by dint of his hard work, and understanding the nuances of Telugu Language, on his own efforts. After listening to his Interview( very well conducted Sri Anji garu) , my respect towards Mr Sriram has grown manifold. His opinion about spirt of True Nationalism , requirement giving importance Development of the Nation over politics , meeting the aspirations of the population at large and supporting the Govt encouraging Infrastructure & Technology , are worth appreciating. I am also happy that a Gentleman, hailing from Godavari Districts has reached to such an important position, in Film Industry and sustaining his position, with his qualitu work. I wish the Film Industry , recognizes the unique Talents of Writers and Lyricists and increase the Remuneration, commensurate to their worth. I wish him all the best, in every future endeavour, he attempts.
Regards
One of the best interview anjigaru
కృషి తో నాస్తి దుర్భిక్షంగా నిలువెత్తు నిదర్శనం అనంత శ్రీరామ్ గారు
Great Lyricist, Ananth
చిరంజీవి అనంత శ్రీరామ్ అద్భుతమైన సినీ గేయ రచయిత ! ఆయన అభిప్రాయాలన్నీ కూడా మహత్తరంగా ఉన్నాయి ! అంజి గారు కూడా సమర్థవంతంగా ఇంటర్వ్యూ చేశారు !
తెలుగు సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్ గారు నవయువ గొప్ప పాటల రచయిత మరియు మంచి విలువలు ఉన్న సాహిత్యాన్ని పాటల ద్వారా మనకు అందిస్తున్న అనంత శ్రీ రామ్ తెలుగు సినిమా రంగంలో ముందు ముందు మరింత పేరు ప్రతిష్టలు పొందాలని కోరుకుంటున్నాను
namasre sriram
Very nice 🎉
అంజి గారు మీరు చాలా గొప్పగా ఇంటర్వ్యూ లు చేసి అవతలవారి హృదయంతరాలలో దాక్కొన్న రహస్యాలని బయటకు తీస్తారు. కానీ అదేంటో యీ మధ్య తరచుగా కనబడటం లేదు. కారణమేంటో? ఏదన్నా దుష్ట శక్తుల ప్రభావమా?
Ledu vaaru oka movie lo act chesthunnaru Maybe anduke kanapadatledemo
శ్రీ రామ్ గారు మంచి కాంగ్రెస్ గుర్చి బాగా మాట్లారు
🎉🎉❤❤🎉🎉
Ananta sriram very good writer
🕉️💐🚩🌹🙏🙏🙏
Yes 54:47 54:47
మీరు super sir
Valmiki that is why Adikavi. Sundara kanda anduke antha sundaram. Chala chakkati adbhutha, apoorva, advithiya Shlokam. Ee Shlokamae krindi Shlokaniki Divya sphurana (Hanuman Lankalo Seetha matha anveshana muginchukoni Sree Ramuni cherina vainanni panchabhoothamula tho anvayinchina shlokam)
Adyantha Rahitha Srushtischa Vidhatha Mansvineem
Samudra siro dhaareemscha Chandrika Chandra sheethala pradayaka Shashanka Sahodareem
Himagiri Sikhara Sammohana Thandava Nruthya Himkara pathneem Sarva Mangala Mathru Moortheem Vaishnaveem Vande Aham Mathaam Manasam Smarami Vachasam Sthuthyami Poojayami Karmanaha Thrimoorhineem Vaishnaveem Vandana Sahasrakam Arpitham Aham Thvam Namonamaha
In congress rule there was development, but it was slow now because of technology works are being done rapidly. Every thing is fast now. These youngsters did not see those days. What they saw now they believe. More over there is powerful media to give positive or negative publicity to politics or politicians .
కొత్త పదాలను సృష్టించే అవకాశం కవులకు వుంటుంది
😂😂😂😂 pawla kalyan laga antav 😂😂😂
MOHANBABU garu ....(35000 Rs) -- Evariki chepadhu...
నీకు చెప్పాడా?
Tree media & Anji sir, Meeru interview chesindi oka well known person ni, mee views ki a thumbnail avasarama ?
53:26 సనాతన ధర్మాన్ని ఎవరూ ప్రత్యేకంగా కాపాడాల్సిన పనిలేదు. అది కాలానికి ఎదురొడ్డి ఇప్పటికీ నిలబడింది అన్నారు.
మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఎందుకు చతికిలపడింది చెప్పండి అనంత్ శ్రీరామ్ గారు.
మీరు చెప్పింది నిజమే. మన వాళ్ళు కళ్ళు మూసుకొని, మనకేం కాదు. సనాతనం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని ఊహల్లో బతుకుతారు.
oka pani cheyyandi ila dharmanni kapaduknendhuke akkada afgan, pakisthan tayyarayyayi, ala meeru kuda e island ko pondi
@@sundeepk1138
మేము ఎక్కడికో వెళ్ళటం ఎందుకండీ! మీలాంటి వాళ్ళని పాకిస్తాన్ కి పార్సెల్ చేస్తే సరిపోతుంది కదా! హిందువులకు ధర్మ రక్షణ భారం కూడా తప్పుతుంది. మీకూ చరిత్ర బాగా అర్థమౌతుంది.
అదే మన ఖర్మ! భారత దేశం లో కూడా సనాతన ధర్మం నశిస్తుంది! శ్రీరామ్ లాంటి సెక్యులర్ ల వల్లే ప్రమాదం ఎక్కువ! వీళ్ళ లాంటి వారికి మన దేశం లో కొదవ లేదు ! మొత్తం కమ్యునిస్ట్ లు, కాంగ్రెస్, TDP మరియు జనసేన ఇదే బాపతు! BJP కూడా అదే విధంగా మారుతుంది!
@@sudheerk67 pora secular Kukka 😂😂😂
BILLIONS IN PROFITS WHILE YOUR WORKERS CAN'T AFFORD HOUSING OR GROCERIES ISN'T SUCCESS, THAT'S CALLED EXPLOITATION😢
Anji gaaru congress gurinchi mee knowledge oorlo em chaduvukoni hawara candidate ki equal ga undi…grow up sir think like an educated person.
అనంత శ్రీరామ్ తనను మోసం చేసి రెండవ వారు బిల్ కట్టని ఆ బిల్ తను మోసం చేసి, మొదటి వారితో కట్టిచ్చడం తప్పు కద. అది మానేసి, మొదటి వారు కూడ పారితోషికం ఇవ్వలేదు అని చెప్పారు.
Idi asalu interview laga anipinchaledu. Eddari madya oka manchi sambashana jarigindi and adi vintunte chalati and thiyyati Letha kobbari neellu thaginattuga vundi and chala adbuthanga kuda vundi…
He may be a good writer but ignorant of politics
పెద్దోలైతే కాదు పెద్దోళ్లైతే
Ananth sree ram gari lo kachi thatvam kani pisthundi.
How many industries were started during Bjp rule?. How many jobs were created in the govt sector. They are trying to sell off Vizag steel plant, which is a pride of Andhra. Only Ambanis and Adanis became richer during their rule
అయ్యా అనంతం
రాసిన పాటలకు గతంలో చాలామంది గొప్ప సంగీత దర్శకులు చేశారు.ఉదా , ఇళయరాజా గారు కొన్ని వందలు చేసి ఉంటారు.పాపం నీకు తెలీదు అనుకుంటా ....
E interview tho mi eddari paine Kakunda, rachayithala paina kuda respect perigindi ani teliya cheyadaniki santhosisthunnanu.
Ego anchor dignified
Cinema industry Andhra kukkala chethelo vundhee. Telangana lo nundhee tareme kottakee vellanee
Veedini garika laaga teesestunnaru industry lo.
Koti Kotla appu chesindi evaru ,
West interview
Anji garu , meeru caste politics , Rajasekhar Reddy bhajana( in different interview ) stop cheyyali . Focus more on your political knowledge and learn about our proud literature
Kargil war enduku vachindi ? Indipendence vachi 77 years ayyindi , Danilo Congress rule chesindi 55 years. Aa rojulalo budget ni batti Congress cheyakaliginantha chesindi. BjP gatha 10 years ga AP ki chesina anyayam chusu kuda Inka BJP ni support chesthunnaru ante ??????
AP ku anyayam jarigindha? evari valla ? ichina dabbulu ichinatlu thama sontha padhakalaku mallinchi vari vote bank pechukotam kosam nidhulu dhurviniyogam chesi palinchina ikkada prantheeya party la valana ap ku anyayam jarigindhi. BJP valana kadhu .
Jai BJP
chiranjeevi anda chusukoni eguruthuvuntadu ee writer . I haven't watched yet this interview.