HEART ❤️ TOUCHING BIRTHDAY 🎂 CELEBRATION.

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024

КОМЕНТАРІ • 321

  • @bhanu1508
    @bhanu1508 2 роки тому +37

    ఈ video చూస్తున్న సేపు నా మొహం లో ఆనందం తో పాటు కళ్లలో నీళ్లు వస్తున్నాయి.. ఏంటో ఇలా 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️ఎంత ఆకలి మీద ఉన్నారో కదా సర్... అందరూ చిన్న పాప ల తో సమానం.... 🙏❤️🙏❤️

  • @sopparinavya
    @sopparinavya 2 роки тому +26

    "GOUTAM SIR"..Me gurinchi cpadaniki words levvu .....🙏🙏🙏🙏

  • @nijamnippu2613
    @nijamnippu2613 2 роки тому +12

    నా లైఫ్లో ఇంత మంచి వీడియోని నేను ఎప్పుడు చూడలేదు... నాకు వీడియో చూస్తున్నాంత సేపు కళ్లల్లో నీళ్లు తిరిగాయి... మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం.. ఇంత మంచి సేవ చేస్తున్నందుకు దేవుడు మీకు తోడుగా వుంటాడు.. ఇంత మంచి పని IAS, IPS officers కూడా చెయ్యలేరు.. మీరు నిజంగా దేశానికి సేవ చేస్తున్నారు GOD BLESS YOU.......

  • @allaripriya4000
    @allaripriya4000 2 роки тому +19

    నేను చాలా emotional అయ్యాను...ఈ వీడియో చూసి..అన్న

  • @madhu_sri.2149
    @madhu_sri.2149 2 роки тому +10

    ఆ పాప యొక్క అందమైన నవ్వు సంతోషం చూస్తుంటే మనసు సంతృప్తి గా ఉందీ 😍🤗☺️ గౌతమ్ ఎన్ని డబ్బులు పెట్టిన కొనలేని నవ్వు ఆ పాప ధీ సూపర్ అసలు 😍♥️🥰

  • @VHcretaions
    @VHcretaions 2 роки тому +5

    అన్న... మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచం లో ఉండటం....ఆకలితో ఉన్నవారు చేసుకున్న ఒక గొప్ప అదృష్టం అన్నయ!..మీరు రోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూనే ఉంటారు....నిజాంగా నేను మనస్ఫూర్తిగా ..మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో..ఉండాలి అన్నయ🤗..మి గురించి చెప్పడానికి ఎంత గొప్ప విలువైన మాటలు కూడా సరిపోవు అన్నయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VHcretaions
    @VHcretaions 2 роки тому +10

    No more valuable words to express ur priceless service to the poor peopels.....🙏..... love u annaya♥️

    • @mangoindia1648
      @mangoindia1648 Рік тому

      🤲🤲🤲❤️👌⛪🙏⛪👍❤️👌🙏🙏🙏🙏💐💐💐💐💐💐😘👌💘

  • @mdnazma4871
    @mdnazma4871 2 роки тому +18

    Wish you a Meny more Happy Return's of the Day Mohan🎂 you All team members Always great Goutam Sir 🙏🙏🙏

  • @sindhu1221_
    @sindhu1221_ 2 роки тому +10

    It made my tears come....
    Anna it was really heart touching.
    I promise you , in my future I will definitely do donate like you❤️❤️❤️❤️.I wish I could do that.
    Gattiga anukuntunna anna chesestha.🖤

  • @rajugorre4924
    @rajugorre4924 2 роки тому +8

    గౌతమ్ బాయ్ నీవు గొప్పవాడివి 🙏🙏🙏🙏

  • @pallaramupallaramu6638
    @pallaramupallaramu6638 2 роки тому +2

    Hello mi videos chusinappudu adho teliyani good feeling ❤❤ i like u❤❤and i like your profession

  • @surekhavannemreddy8203
    @surekhavannemreddy8203 2 роки тому +6

    Bro your the true example of humanity

  • @stuthin7473
    @stuthin7473 2 роки тому +4

    నిజమైన ఆనందం అంటే ఇదే god bless you annayya vandhanalu

  • @PAadilakshmi
    @PAadilakshmi 7 місяців тому +1

    గౌతమ్ బాబు నిండు నూరేళ్లు చల్లగా ఉండు 🙏🙌🙌😇♥️♥️🙏👌👍

  • @jesusgraceministriesevange9255

    నిజంగా వెరీ good service బాబూ
    God Bless You నాన్న

  • @MP-sy9ew
    @MP-sy9ew 2 роки тому +4

    Who all got tears?😢🙏🙏

  • @sanjanaanusuri6929
    @sanjanaanusuri6929 2 роки тому +1

    Matalu kuda ravadam ledhu.e janmalo kakapoyina maro janma vuntey nikulanti .........entha manasu evvamani dhevudini korukuntanu. God bless u annayya

  • @sowjanyajones9397
    @sowjanyajones9397 2 роки тому +6

    Happie birthday dear mohan garu. God bless you

  • @jashith450
    @jashith450 2 роки тому +1

    Vlogs కి వచ్చిన వ్యూస్ ఈ వీడియోస్ కి రావడం లేదు అందుకు నాకు చాలా భాధగా ఉంది

  • @rajeswarimajeti5217
    @rajeswarimajeti5217 Рік тому

    పుణ్య పురుషుడి‌వయా.నువ్వు. మీ.వీడియోలు‌.మనసు.కదిలించేవిగా.మానవతకు‌.ప్రతీ కగా‌‌‌‌ ‌‌‌
    ఉంటాయి

  • @srjetcreations1642
    @srjetcreations1642 2 роки тому +1

    మీరు చేసే ఈ సహాయం చూస్తుంటే నాకు కూడా ఇలా చేస్తే బాగుండు అనిపిస్తుంది చేస్తాను బ్రో Heartfully I like you broo

  • @shankarvallepaka6340
    @shankarvallepaka6340 2 роки тому +1

    Thana santhosham chusthunte kallalo Nelly vachai Anna ,u r very very very very great

  • @yasaswinibandi5833
    @yasaswinibandi5833 Рік тому +2

    Brother, you are the real HERO 🎉❤😊

  • @shivakeshavagandam8252
    @shivakeshavagandam8252 2 роки тому +4

    Real hero Anna 😍😍😍😍

  • @sonyatlatharumala6860
    @sonyatlatharumala6860 2 роки тому +6

    god bless u bro🙏🙏🙏🙏

  • @chandanasriartandcraft811
    @chandanasriartandcraft811 2 роки тому +1

    Fans undalsindi movie actors ki kaadu melanti real hero's ki🙏🙏devudu melanti vallalo pudataru🙌👏🙏

  • @vamshiparlapally960
    @vamshiparlapally960 2 роки тому

    Anna Niku Devudu challaga chudalli Anna Super Anna Mi.lantollu unntay.E.daysham challa.Moduku vellthadi Anna

  • @swathisingam7583
    @swathisingam7583 2 роки тому +3

    Heart touching bro... You are real hero.... And Happy birthday mohan💐....... God bless you

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 Рік тому

    మీరుచేస్తున్న సేవలు చాలాబాగుంటున్నాయి. మానవసేవే మాధవసేవ అని నిరూపిస్తున్నాయి

  • @pallavipallavi2437
    @pallavipallavi2437 2 роки тому +2

    Meru hero anna

  • @somarvgvlogs
    @somarvgvlogs 2 роки тому

    చాల సంతోషం అన్న గారు మి team llo jion అవ్వలనుంది అన్న🙏🙏🙏❤️❤️❤️

  • @అమలాపురం
    @అమలాపురం 6 місяців тому

    క లా కా పా ట o.. లే నిమనుసులకి.. మంచి సేవచేసున్నాహ్యాపీ.గవున్నది..ఒక్

  • @marriyamma1237
    @marriyamma1237 25 днів тому

    అంతా చాల బాగుంది కానీ అడ్రెస్ఎ ఎక్కడ అనేది ఇవ్వ లేదు ఒక పోను నేంబరు లేదు,
    మేము ఏదైనా ఇవాళీ అంటే ఎలా రావాలి అన్నా ఏలా వస్తారు.

  • @rishithippani6801
    @rishithippani6801 4 місяці тому

    సర్ ఈ ఆశ్రమం ఎక్కడ ఉంటుంది సర్ చెప్పడి. మేము వస్తాం

  • @SirishaSiri-hi2mw
    @SirishaSiri-hi2mw 5 місяців тому +1

    Really super hero miru,😢😢

  • @potturidayamani8603
    @potturidayamani8603 2 роки тому +3

    అసలైన ఆనందం అంటే ఇదే కదా God bless you Mohangaru many more happy returns of the day God bless you Gowthamgaru God bless you all

    • @bonelakumari4566
      @bonelakumari4566 2 роки тому

      🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙇🙇🙇😊😊

  • @kavikavitha919
    @kavikavitha919 2 роки тому +4

    I wish you many more happy returns of the day 🎂 mohan anna
    Very nice mi cebration wandraful super 😘

  • @bonelasailaja9722
    @bonelasailaja9722 2 роки тому

    😢vallani chustey chala badha paddanu..
    Kanee mem yevvaram chelendi meeru chestunnaru.. Really great sir🙏
    Good bless you....

  • @madhavmns7410
    @madhavmns7410 2 роки тому

    👌👌👌😢😢😢 no words say bro super me videos Ani chustunanta sepu kantlo Nellu agatldhu bro

  • @kiranmaimv7429
    @kiranmaimv7429 2 роки тому +1

    Real Hero 👌🏻👌🏻👌🏻👏

  • @JhotiGuttedar
    @JhotiGuttedar Місяць тому +1

    Hi❤😢🎉😂❤

  • @penki.victoriarajkumar6417
    @penki.victoriarajkumar6417 2 роки тому +2

    No boundaries for her happiness..
    Thnq vrymch for making such an innocent to feel happy..
    May God bless u abundantly to do more ...🙏🙏🙏🙏

  • @anusha6114
    @anusha6114 2 роки тому +1

    Haiiiiiiiii 👌👌♥️❤️ Annayya super 👌👌 good night 🌛🌛

  • @yenugusowjanya6156
    @yenugusowjanya6156 2 роки тому +1

    heart 💖 touching bro ...😩😩😩😩
    Your really great bro 🙏🙏🙏🙏🙏

  • @gudipremalatha664
    @gudipremalatha664 Рік тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ chala chala santhosha Mandi ee prathi video chusthanu nijanga Ela ila Mee Amma nannalu 🙏🙏🙏 nee Lani koguku puttinadhuku great 👍💯 Inka ilantti vi chala cheyalani bhagavanthuni korukonttu babu

  • @sainadhchilaka9918
    @sainadhchilaka9918 Рік тому

    అన్న జనాలు డబ్బు డబ్బు అని ప్రపంచం చుట్టూ తిరుగుతున్నారు ,కానీ మీరు ఇలా లేని వారికి కడుపునిండా అన్నం పెడుతున్నారు ,అందరూ మీకులా ఆలోచిస్తే బాగుండు ,దేశంలో ఎవరు ఆకలితో ఉండరు, అన్న.... మీకు ప్రేమతో I Love u Anna...

  • @lakshmiprasanna2077
    @lakshmiprasanna2077 2 роки тому

    Brother nanu me kosam dile pray chisanu me sarives enk baga rine aivel God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sir

  • @karrisatyanarayana1333
    @karrisatyanarayana1333 Рік тому

    Nenu marchipoyina naa goal ni gurthu chesaru tnqqqqqq....🙏🙏

  • @YamunaAnthamgari
    @YamunaAnthamgari Рік тому

    Annaya meru devudu annaya ...🙏🙏..papam anna vallu valla nee chustunte badhesthundi annaya ...😢😢🙏🙏

  • @maharajusrinivas3350
    @maharajusrinivas3350 7 місяців тому

    నా దృష్టిలో గౌతమ్ గారికి భారత రత్న ఇచ్చిన కూడా తక్కువే

  • @indhusintelligence5174
    @indhusintelligence5174 2 роки тому

    Annaya God bless you...always be happy God mimmalni chala baga chustharu miru nindu nurenlu brathakali... Love you annaya.. U r the inspiration for us..

  • @chinnachina6217
    @chinnachina6217 2 роки тому

    Nijanga miru chala goppa varu🙏🙏🙏🌹🌹 devud mimalani happy unadali ani korukuntunna

  • @saimanikanta1279
    @saimanikanta1279 2 роки тому

    Anna nuvvu Life long happy ga vundalli ani mansupurthiga ha devudu ne korukuntunuv annba🇮🇳🤞🥰💘💕❤️💗💗💗💕💘🥰😘

  • @prashanthpro2164
    @prashanthpro2164 2 роки тому

    అన్న నువ్వు నిజంగా దేవుడు వీ నువ్ ఆ ట్రస్టు లో ఉన్న వాళ్లు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే దానికి కారణం నువ్వే ...ఒక వైపు నువ్వు ఇంకో వైపు HARSHA SAI అన్న మీరు ఇద్దరు చాలా Geart

  • @abbasshaik2874
    @abbasshaik2874 2 роки тому +1

    Gautam anna mimalini epdu marchiporu anna pasipillalu god bless u anna 🙏🏻💐🙌🏻

  • @vijji-sonusood1234
    @vijji-sonusood1234 5 місяців тому

    My lovely younger brother (నా ఆత్మీయ బంధం )❤

  • @nagaraju55527
    @nagaraju55527 2 роки тому

    Mee videos youtube lo Instagram chusinapudula Naku santoshamg untadhi anna nenu neku pedha adimanini anna nenu guotham anna nenu evaru sati raru Anna
    No words anthe Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Anna meku eni sarlu dhandam petina takuve anna devudu ekado leadu anna mee rupam lo unnadu anna

  • @sunlight2436
    @sunlight2436 2 роки тому

    Gowtam kanneerutho videos kuda chudalekapotunna🥺🥺🥺

  • @mallipogulanageswaramma8825
    @mallipogulanageswaramma8825 2 роки тому

    Your great sir meelaga eewordlomanchimanasu helping necher unty bagundu leru

  • @vidyadhari1090
    @vidyadhari1090 2 роки тому

    బ్రో మీరు చేసే మంచి పనులకు శాత కోటి దండాలు కానీ, మీరు ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. బహుశా మీకు దీని మీద సరియైన అవగహన లేకపోవడం వాళ్ళ ఏమో. మీరు నాన్ వెజ్ పెడుతున్నారు. మన హ్యాపీనెస్ కోసం వాటిని చంపి తినడం చాలా తప్పు బ్రో. అది కోడి, మేక, పిత, రొయ్యలు, చేపలు, ఆఖరికి గుడ్డు కూడా మీరు నన్ను అడగవచ్చు. అవి తింటే ఎక్కువ బలం వస్తుంది కదా అని. కానీ నాన్ వెజ్ కన్నా వెజ్ లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ప్లీజ్ బ్రో దయచేసి జీవ హింస చెయ్యవద్దు. మీరు ఇంకో ఒకటి కూడా బాగా గుర్తు పెట్టుకోండి. నేను వాటిని చంపడం లేదు కదా! తల్లి అని బట్ వడ్డీస్తున్నాను కదా అంతే అని అడగవచ్చు. మీట్ నీ వేలం వేసినవాడికి, అమ్మినవాడికి, కొన్నవాడికి, వండినవాడికి, వడ్డీంచిన వాడికి, తిన్నవాడికి ఆ పాపం షేర్ అవుతుంది. మన వేదాలు ప్రకారం చాలా తప్పు. జీవులని హింస చేసి మనం బుజించడం ఆదర్మం. మీరు నా కామెంట్ చదివి రిప్లై ఇస్తారని అనుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanakarajavvapulluru-jy3rl
    @kanakarajavvapulluru-jy3rl 9 місяців тому

    Anna ilantivaru chala mandhu kanipistunnaru.meeku contact cheyyalante elaa.

  • @Kalyan_kumar
    @Kalyan_kumar 2 роки тому +2

    Love you bro

  • @okjaanu2988
    @okjaanu2988 2 роки тому

    Meeru nijamga devudi kanna goppavaarandiii😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @m.radhika5112
    @m.radhika5112 2 роки тому

    Gowtham annaya meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐eppudu Happy Ga undali meeru

  • @ChintaSrisailam
    @ChintaSrisailam Рік тому

    Anna hart chaching., Anna nigurinchi enthachepukunna thakuve anna memallni kalavacha. My fevaret good you, weekly once memu work cheyavacha meedagara.

  • @shaikabus0087
    @shaikabus0087 2 роки тому

    Super super super super bro bro bro bro bro bro bro bro bro bro bro bro bro bro 😭😭

  • @nageenashaik1758
    @nageenashaik1758 2 роки тому

    Ani cotlu echina a navulo unde anandani velakhathalem brother ma na Indian army antha gopavaro meru Anthe gopavaru brother Indian army manakosam prenanni esthunnaru meru akkalitho unna valla ki akali thirchi vala prenam khapaduthunnaru nejanga brother👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👍👍👍👏👏👏👏👏👏

  • @sowjanyajones9397
    @sowjanyajones9397 2 роки тому +1

    Please andi please okkasari mee appointment ivvandi. Last 2 Sunday's back mimmalni chusa I just waved my hand. Meeru kuda react aiyyaru

  • @kummaripremalatha3237
    @kummaripremalatha3237 2 роки тому

    Konni kottla dabbu pettina elanti happiness dorakadu..god bless you

  • @hfcrestuarant3391
    @hfcrestuarant3391 2 роки тому

    Pechi videos like kodatham Ela machi video s endhuku like cheyaru please like cheyadhi please

  • @sanatandhrma6
    @sanatandhrma6 2 роки тому

    Best channel to follow in youtube...happy to following you🙂🙂🙂

  • @sravaninmmadi3834
    @sravaninmmadi3834 Рік тому

    Super miru Chala Chala great a god Miku saffort ga. Unnaru appatiki undali inka elantivi Chala cheyali Chala hurt fullga untayi videos Thank you

  • @harshachannel789
    @harshachannel789 2 роки тому

    Manam చచ్చే లోపు నలుగుగికి సాయం చేయాలి 😭

  • @kamalmudhiraj8364
    @kamalmudhiraj8364 2 роки тому +1

    Please help to needy people like this

  • @sandhyaranit5174
    @sandhyaranit5174 11 місяців тому

    Hats off to U Sir...mee service lo memu koodaa yedoka roopam lo contribute cheyyavachhunaa ???....if it is ok...mimmalni yelaa aporoach avvali Sir ???? Pl...cheppagalaraa

  • @bhavanirai3979
    @bhavanirai3979 2 роки тому

    Many more happy returns of the day beta godbless you raa 👑🎉🎈 anna asalki matalu levu anna Meru maku devudu pampichina varam anna janmajanmaki ma Gowtham anna ne undali devuda plzzzzzz 🙏👌🎉

  • @vulchimaheshbabu3984
    @vulchimaheshbabu3984 2 роки тому

    Goutham garu meru chese prathi seva vedios chusinapudu Naku kanneelu agavu.

  • @bandelasubhash3230
    @bandelasubhash3230 2 роки тому +1

    Devdddaa

  • @rajeshwarikalla9668
    @rajeshwarikalla9668 3 місяці тому

    New video joshila Udaipur Ganga Mata

  • @sakramani8280
    @sakramani8280 2 роки тому

    God bless you sir elage yelappudu andharikhi sahayam chese shakthini prasadhinchali ani a devudini vedukuntunnanu🙏

  • @VijayaLakshmiPula-n6e
    @VijayaLakshmiPula-n6e 9 місяців тому

    Happy birthday to you nijam ga ne heart touching anna mimalini epdu marchiporu anna pasipillalu god bless u anna

  • @itsmeramyasri7182
    @itsmeramyasri7182 2 роки тому +2

    Happy Birthday mohan annayya god bless you 🥳 🥳 god bless you 🙏🙏🙏

  • @YamunaAnthamgari
    @YamunaAnthamgari Рік тому

    Devudu ella endhuku putistadho annaya andari ni mamuluu ga unchuchu kada annaya ...😢😢😢 Chala badha ga undi

  • @yuvaranisowndharyalahari2242
    @yuvaranisowndharyalahari2242 2 роки тому

    Harsha sai kadhu anna .... Goutham anna really god....

  • @sharonjonnagadda
    @sharonjonnagadda 2 роки тому

    Sir naku ela social services cheyadam anttey chala chala chala estam Nannu ni tem lo join chesuko Anna plzzz

  • @praveenchoreographer
    @praveenchoreographer 2 роки тому

    Devudu ekkado ledu, goutham anna roopam lo ne unnadu🙏🙏

  • @Brokentobuild2001
    @Brokentobuild2001 2 роки тому

    Anna meku heartful ga na greetings...
    Am completely speechless on seeing there happiness... nd thank you ....
    May God bless you with lot's of wealth to serve more and more helpless people

  • @harikrishana263
    @harikrishana263 2 роки тому

    Really ur the another sonusood anna no words anna me gurinchi cheppadaniki valla mokallo happens chusthunte edo theliyani happy feel anna

  • @swarnalatha9580
    @swarnalatha9580 2 роки тому

    Meru dhevudandi entha mandhi aakali thirustunnaru 🙏🙏

  • @guluguduli1234
    @guluguduli1234 2 роки тому +1

    🙏🙏🙏

  • @MYTHOUGHTSbySanthi
    @MYTHOUGHTSbySanthi Рік тому

    Really heart touching no words🙏🙏

  • @venkatchinn6946
    @venkatchinn6946 2 роки тому

    Brother me video's chustunnamu. మాకు me phone number kavali

  • @shivajaypatel1454
    @shivajaypatel1454 2 роки тому

    Anna ivvalla lwvvagane mi video's chusa day antha baguntadhi

  • @raghuraghuraghuraghu7588
    @raghuraghuraghuraghu7588 2 роки тому

    Me videos
    Chusi
    Chal
    Happy GA undy
    Annya

  • @SharmilaBanusharmi36-by7xk
    @SharmilaBanusharmi36-by7xk Рік тому

    எங்க அம்மாவ தான் என்னால பாக்க முடியலை எங்க அம்மா மாதிரி உங்களுக்கு கை கால் சுகமா ஆண்டவன் எப்பவுமே உங்களுக்கு

  • @arlovely8273
    @arlovely8273 2 роки тому

    Meeru yantho mandiki ela help challi🙏🙏

  • @sukumariammukutty435
    @sukumariammukutty435 Рік тому

    Ithemathiri ororuther oro dhivasam kodukuka

  • @karunakondeti232
    @karunakondeti232 2 роки тому

    You done really a great job sir .nenu ipude mi videos choodadam.miru ap or Telangana

  • @srihariyaddanapudi6644
    @srihariyaddanapudi6644 2 роки тому

    Happy barthday mohana god blass you 🎂🍫🎁🎉sir miru super elagy chyali manchiga miry variky god gooood

  • @sowjanyajones9397
    @sowjanyajones9397 2 роки тому

    2020 ninchi mimmalni meet avvadanki try cheasthunna Goutham garuu