Danger Hotels @ Tirupati - Even god can't save you, Beware - NTV

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2018
  • Temple City #Tirupati Devotees Facing Problems with Hotels due to Improper Maintenance, Lack Of Basic Facilities and Maintenance and the way they cook food Rings Danger bells in the Devotees Hearts and they came to an opinion that even God can't save them if they stay in such unhygienic hotels.
    ► Watch NTV Live Here: • Video
    #NTV #NTVLive #NTVTelugu
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugu
    ► Follow us on Twitter At / ntvteluguhd
    ► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

КОМЕНТАРІ • 890

  • @ntvtelugu
    @ntvtelugu  5 років тому +73

    ఒక విషాదం తరువాత - ఒక జయం సాక్షిగా - ఒకరికి ఒకరు తోడుగా - అబ్బాయితో బాబాయి #AravindaSamethaSuccessMeet
    LIVE : ua-cam.com/video/NDULenvDmNs/v-deo.html

    • @shaikareef23
      @shaikareef23 5 років тому +2

      Sir mee ntv channel lo pani cheyyalante em cheyyali

    • @Naveen-hr7cr
      @Naveen-hr7cr 5 років тому +1

      NTV Telugu

    • @dattapavan5020
      @dattapavan5020 5 років тому +1

      Mundara Tirupati ki tirimalaki teda telusuko babu

    • @seelampallyramesh9454
      @seelampallyramesh9454 5 років тому

      New collection good kept up

    • @durgarevathi334
      @durgarevathi334 5 років тому

      Sir oka news jarigithe danni pade pade vesinde vesi chupinchadam kadhu ela jarigindi kada dini kosam aa adikarulu em chesaro em charyalu thisukuntunaro thelusukondi dani gurinchi chupinchandi andaru prajalanu amaikulani chese Valle ento mi trp la kosam miru Edo oka dani mida sudden ga vache meruputhigala vachi vellipoye e adikarulu baga vaduthunnaru mammalni vallu sudden ga rides ki ravadam chusthe ela vuntundi ante edo manam TV lo vachi chala rojulu iendi oka sari edookati chesi TV lo kanabadadam le annatu vuntundi ...ina nakodoubt vallaki ichina jobs vallu sariga cheyalenappudu valla endhukuandi aa jobs

  • @gajumuthakaananda3997
    @gajumuthakaananda3997 Рік тому +428

    మేము సాధారణమైన రైతులం మేము ప్రతి రోజు టమాటా తీసుకొని పోతాము తిరుపతికి ఒక్క హోటల్లో వాళ్ళు కూడా క్వాలిటీవి తీసుకోరు మేము ఆవులకు వేసేటివి కావాలంటారు అవైతేనే మాకు రేటు తక్కువ పశువుల కన్నా హీనంగా మనసులను చూస్తున్నారు తిరుపతి హోటల్ వాళ్ళు తిరుపతిలో హరే రామ హరే కృష్ణ వాళ్లు కూడా థర్డ్ క్వాలిటీ కావాలి అంటారు దానికి బదులు వాళ్లు ఫ్రీ సర్వీస్ చేయకూడదు కొంతమంది అయినా ఇంకా కొన్ని రోజులు బతుకుతారు దయచేసి అలాంటి వేస్ట్ ఫుడ్ పెట్టకండి ఒక్క రైతుగా ప్రతి హోటల్ వాళ్ళు తెలుసు నాకు నేను క్వాలిటీ నే ఇస్తున్నాను

    • @sairupeshk2474
      @sairupeshk2474 Рік тому +4

      Inka etu vanti hotels ayte manchidi ani meeru baavistunnaru tirupati varaku and manam Ela teluskogalamu ey hotel ayte manchidi ani(kondariki like students ki tappadu kadaa bayata tinatam andukani adgutunnanu)

    • @nellorefoods3256
      @nellorefoods3256 Рік тому +2

      Good information sir Thank you

    • @user-truefacts123
      @user-truefacts123 Рік тому +3

      @@sairupeshk2474 almost anni hotels anthe, anthendhuku peddha peddha restaurants lo kuda anthe, vallu tasty ga mathrame vandutharu, mana health gurinchi pattinchukoru, byta thinakapivadame manchidi kani konthamandhiki thappadhu.

    • @kulakrniasher4035
      @kulakrniasher4035 Рік тому +4

      Meeru Thelisi Kudaa Thappu cheyakandi… Low quality Adigithe Complaints Cheyandi.. Meeru lenidhe Ee Jagathhu Ledhu.. Ee rojullo Nenu Unnanu Ante.. Adhi oke okkari Sahayathvamm… Adhi Meere RYTHULU 🙏🏼

    • @rarajuraraju9795
      @rarajuraraju9795 Рік тому

      Jai raithu,

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 5 років тому +148

    తిరుపతి దేవస్థానం వారు ఉచిత భోజనం తో పాటు,
    న్యాయమైన రుసుము (రేటు) తో టిఫిన్ కేంద్రాలు పెడితే , బాగుంటుంది.

    • @harigovardhannaidu939
      @harigovardhannaidu939 5 років тому +4

      సూపర్ సర్ మంచి నిర్ణయం ...

    • @sudheerjonny8933
      @sudheerjonny8933 5 років тому +3

      Anna tirumala konda meeda anna prasadam pedatunnarugaaa

    • @beautifulcrafts8478
      @beautifulcrafts8478 5 років тому +3

      @@sudheerjonny8933 మీరు అన్నది నిజమే, కానీ ఉదయమే భోజనం చేయలేం, అలాగే వారాలు చేసేవారుంటారుగా , వారికైనా అనుకూలం అవుతుంది అని నా అభిప్రాయం అంతే.
      అందుకే ఫ్రీ గా కాకుండా, డబ్బులు తీసుకోవాలని అన్నాను బ్రదర్.

    • @sudheerjonny8933
      @sudheerjonny8933 5 років тому +2

      PINDI RAVI hmm tirupati lo takkuva darakey bojanam ttd pedathey manchidhi adhi safer and tastier

    • @durgalaxmigatla4835
      @durgalaxmigatla4835 5 років тому +3

      Help to pure people don't weast

  • @rajakamanchi4225
    @rajakamanchi4225 5 років тому +328

    తిరుపతి లోనే కాదు అన్ని సిటీలలో ఇదే పరిస్థితి. అధికారులు మాత్రం అంధకారంలో ఉన్నారు. ధరల నియంత్రణ అసలు లేదు. నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది.

    • @gnanaanveshana
      @gnanaanveshana 2 роки тому +10

      BJP వస్తే గాని ఆధ్యాత్మిక నగరాలు
      బాగుపడవు అనిపిస్తోంది!
      ..........ఒక సీనియర్ సిటిజన్ ఒపీనియన్.

    • @gkraju1160
      @gkraju1160 Рік тому +1

      Memu tinnamu emi baguledu chala chiraku vachchindi pygaa dabbulu matram taggidee leee food very bad madi vijag

    • @K.Srinivas_kirana_store
      @K.Srinivas_kirana_store Рік тому +4

      @@gnanaanveshana karnataka, Maharashtra llo dopidi leda? UP lo leda?

    • @sridharsridharthota1077
      @sridharsridharthota1077 Рік тому +6

      @@gnanaanveshana deniki tirupatini kooda ammatanika?

    • @mohanrao5632
      @mohanrao5632 Рік тому +2

      Adhikaarulu mamulla mattulo jogutunte situatuion elane untundi yevaru pattinchukunade

  • @kommusekhar5603
    @kommusekhar5603 Рік тому +84

    నిజంగా ఇది తిరుపతి కి చెడ్డపేరు. దీనికి పరిస్కారం చూడాలి అధికారులు, మన తెలుగు రాష్ట్రానికి కూడా చెడ్డపేరు వస్తుంది.

    • @user-truefacts123
      @user-truefacts123 Рік тому

      Idhi 3 years back video, inthavaku dheniki solution chudaledhu, future lo kuda chudaru.

  • @tdurga3358
    @tdurga3358 Рік тому +74

    ఒక్క తిరుపతి లొనే కాదు అన్ని పుణ్య క్షేత్రలలో అన్నీ రకాలుగా యాత్రికుల దోపిడి నిరాటంకంగా కొనసాగుతోంది, హిందు బంధువులు ఈ విషయం గుర్తించాలి,తిరుపతిలో విషయం అందరికి తెలిసిందే, అవసరం ఉన్న లేకున్నా కాంట్రాక్ట్ పనులు జరుగుతూనే ఉంటాయి, యాత్రికుల ప్రయోజనాలు కన్నా ఉద్యోగుల, కాంట్రాక్టల ప్రయోజనలే ముఖ్యం, ఈ విషయం కాస్త బుర్ర ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.

  • @sujithapaul1291
    @sujithapaul1291 5 років тому +236

    ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి హోటళ్ళను కొన్నాళ్ళ పాటు సీజ్ చేస్తే వారికి బుద్దొస్తుందేమో!

    • @kogantinarendra
      @kogantinarendra 5 років тому +8

      Joke it not possible in India

    • @MechWaves
      @MechWaves 5 років тому +3

      @narendra chowdary
      Yes it is not possible in India because only few food inspectors are available, no food testing lab in Andhra, all the samples has to send Hyderabad only.

    • @572rch
      @572rch 5 років тому +2

      @@MechWaves
      More food inspectors divide hotels among them selves and collect bribe asusual. It's big joke that Govt food inspector work for people health. If they are serious at least they can check in main areas, that's also not happening na?. That's the commitment, but if you ask hotel owner they can tell how much bribe they would pay generally to run the hotels.

    • @rambaburam8032
      @rambaburam8032 Рік тому

      S

    • @srinivasreddydonseenu7398
      @srinivasreddydonseenu7398 Рік тому

      s currect bro

  • @edwardpaul8870
    @edwardpaul8870 5 років тому +69

    తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఫాస్ట్ ఫుడ్ షాపుల తింటే అనారోగ్యం బారిన పడకుండా ఉండరు. మనం తిని మిగిలిన వాటిని ఎలుకలు తింటాయి అనడం కన్నా అవి తిని మిగిలిన ఆహారం మనం తింటాము అనడం నిజం.

    • @vanithasri1922
      @vanithasri1922 5 років тому +1

      Ho my God... Dengeres

    • @perisatyanarayana817
      @perisatyanarayana817 3 роки тому +2

      Tirupati lo bhojanam cheyali ante TTD Bhojaname cheyali.Anni chotla arrange chestunnaru

  • @velagapudivenkatesh750
    @velagapudivenkatesh750 5 років тому +120

    నిజంగా ఈ న్యూస్ వేసినవాళ్లకీ Thanks చేప్పాలీ అక్కడ ఆనాకోడుకులు దోచుకుంటున్నారు 3 ఇడ్లీ 35 Rupis వాంతింగ్స్ వచ్చి నిమ్మకాయAdigite 8rupis chepparu vallaki buddi cheppandi plz

  • @prakashrao4326
    @prakashrao4326 Рік тому +16

    నిజం చెప్పాలంటే దేవస్థానం లో ఇలాంటి ఎన్నో జరుగుతున్న ఎవరికి పట్టింపులేదు

  • @honinani4077
    @honinani4077 5 років тому +226

    Go for Anna prasadam ......GOD will save you

  • @naturalfood783
    @naturalfood783 5 років тому +11

    I have little bit of positive thinking on NTV but now It has increased bcz of showing this news please keep it up.

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 Рік тому +58

    మీరు చెప్పింది వాస్తవం ఈ హోటల్ యజమాన్యాలు వాళ్ళు ఇష్ట ప్రకారం రేట్లు పెంచి దోచుకుంటున్నారు అన్నిచోట్ల కానీ కొన్ని సిటీల్లో డబ్బులు పోయినా ఫుడ్ బాగుంటుంది నెల్లూరు విజయవాడ గుంటూరు ఇంకా కొన్ని ప్రదేశాలు కానీ తిరుపతి పక్క మోసం ఆ దేవదేవుడి కోసం దేశంలో ఎక్కడెక్కడ నుంచే వచ్చే భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు పోనీ చేస్తే చేశారు ఫుడ్ అయినా క్వాలిటీ గా ఉంది అంటే అది అస్సలు లేదు ఈ హోటల్ నడిపే చెత్త నా కొడుకులు రెంట్లు ఎక్కువగా కడుతూ ఒకవేళ సొంత భావన యజమానులు కూడా దోపిడీ చేస్తున్నారు భక్తులను ప్రభుత్వ జీతాలు తీసుకునే ప్రభుత్వ సిబ్బందికి లంచాలు ఇస్తూ తనిఖీలు లేకుండా చూసుకుంటున్నారు ఒకవేళ తనిఖీలు చేసిన అన్నీ బాగానే ఉన్నాయని ఈ ప్రభుత్వ సర్వెంట్ కుక్కలు ప్రభుత్వానికి చెబుతున్నాయి ఏ ప్రభుత్వం ఏమి చేయలేదు వీళ్ళని ఎందుకంటే బాధ్యతగా ఉద్యోగాలు చేయవలసిన ఉద్యోగులు లంచగొండిలుగా మారి కాసుల కోసం కక్కుర్తి పడినంత కాలం వ్యవస్థ మారదు

    • @balasubrahmanyamnamburi7693
      @balasubrahmanyamnamburi7693 Рік тому +2

      హోటల్ మేనేజ్‌మెంట్‌లు వాడే సరుకులు నాణ్యంగా ఉండాలి.సాటిమనుషులకు అంతరటే తీసుకొని వద్దించే నన్యతలేని తిండి పెట్టం దారుణం.

    • @gnanaanveshana
      @gnanaanveshana Рік тому

      అలాంటి వారిని Bulldose చేయాలి.
      అలాంటి దమ్ము వున్న నాయకుడు
      యోగిలా రావాలి. వీరి పీచమణచాలి !.

    • @nagajyothijavvadi7289
      @nagajyothijavvadi7289 Рік тому

      నిజమే sir ఒకసారి పూరి curry full hot ga undi super anukuni tinnam koncham pullaga unte ituside eamanna ala chestaremo anukunnm. Tinna వెంటనే vomtings. అప్పుడు అర్దం అయింది పడయిపోయింది tinnam ani.

  • @godavarthydinesh1324
    @godavarthydinesh1324 5 років тому +8

    Great job for ntv I'm proud of you I face this problem hotels foods are very high rates

  • @yogiswarreddy2857
    @yogiswarreddy2857 5 років тому +18

    Good job Ntv 👏👏 and move forward ....

  • @AJ-tp4wg
    @AJ-tp4wg 5 років тому +56

    Private hotels should be banned atleast in Tirumala. TTD should open their own chain of hotels for nominal rates and cook fresh food everyday. Leftover food should be distributed to people who cannot afford food.

  • @namo-su4wd
    @namo-su4wd Рік тому +30

    ఎడుకోండలవాడా నువ్వే వాళ్ళకు శిక్ష వేయ్యలి 🙏🙏

  • @kalyandama3306
    @kalyandama3306 5 років тому +8

    Appreciate NTV shows a good program

  • @abdulaleem3835
    @abdulaleem3835 Рік тому +4

    ప్రతి ఒక్కరు గమనించ వలసినది ఏమంటే తమ సమస్య ను తామే తీర్చు కోవచ్చు ఎలాగంటే తమ ఇంటికి వచ్చిన వారిని మంచిగా చూసుకుంటే సరి పోతుంది. హోటల్ కేవలం వృత్తి మాత్రమే అది సహాయ కేంద్రం కానే కాదు. ఇంటి భోజనం ఇంటి భోజనమే ఎందుకంటే ఇల్లాలు ఒకటికి 10 సార్లు చేతులు కడుగుకొని మరీ వంట చేస్తుంది, దీనికి సాటి ఏది రాదు. కాబట్టి ఇంటి ఇల్లాలికి సహాయము చెయ్యండి, కాని హోటల్స్ కు మాత్రము వెళ్లకండి. లేదా మనమే వండుకొని తీసుకుని వెళ్లాలి. ఆరోగ్యం పాడైన తరువాత కంటే ఆరోగ్యం ముందు తీసుకున్న జాగ్రత్త మంచిది, హుండీలో వేసే పైకం మన వద్ద పనిచేసే వారికి ఇస్తే భగవంతుడు హర్షిస్థాడు, మన ముందే వున్నాడు కాని మనకు కనపడడు.

  • @paandum3729
    @paandum3729 5 років тому +7

    yes it's true.nice coverage

  • @srinivasommi4631
    @srinivasommi4631 5 років тому +13

    Yes 200% correct.. Mukyanga #Tirumala konda meda kuda min unna fud quality dorakataledu. Ipatakayina #TTD adikaralu twaraga alanti hotels meda drusthi pettalani korukuntunam alage items rates meda kuda... #Tirupathi lo ithe inka cheppalasina avasaram ledu. Hotel lo tinte oka rate pack chesukoni parcel tesukoni velithe inko rate adigithe packing charges antunaru tokka tolu antunaru... Money pettina kuda value food dorakataledu.

  • @jajalaramesh2453
    @jajalaramesh2453 5 років тому +21

    ప్రభుత్వం దగ్గర ఆహార తనికీ యంత్రాలు కొనే స్థోమత లేదు.ప్రజల ఆరోగ్యం ప్రభుత్వము పటించుకోదూ...........

  • @brajesh9270
    @brajesh9270 5 років тому +2

    Thank you for the news sir.
    Please share it.

  • @RaghuPowerstar03
    @RaghuPowerstar03 5 років тому +89

    Kodukulaki Aparichitudu Type lo Kumbipaakam veyyali okkokadiki..

  • @bharathsistk
    @bharathsistk 5 років тому +10

    I'm from tirupati and I agree shops around bustand and railway station are the worst of the worst.

  • @nagaraninarravula4475
    @nagaraninarravula4475 Рік тому +5

    మనుషులు.. చీమల కన్నా ఎక్కువగా ఉంటే .
    ఇలాగే ఉంటుంది దుస్థితి.
    కొండకు వచ్చే భక్తులు.. దేవుడిని నమ్మడం మంచిదే కానీ.. దేవుడి చుట్టూ చేరిన పాపత్ములని.. కనిపెట్టకపోతే .. పరిస్థితి చేయి దాటి పోతుంది.
    జనమే తిరగబడాలి.
    జనమే.. అవినీతి ని ఎండగట్టాలి.
    అధికారులు.. వెస్ట్.

  • @ramakishanprasad8234
    @ramakishanprasad8234 Рік тому +6

    Thanks N TV God bless you and your family

  • @abhinookala3180
    @abhinookala3180 5 років тому +106

    Pachi nijam ede ....tpty Bustand lo hotels lo tinte ...ventane cheppeyachu ede manchi food kadu Ani ...worst food worst quality asalu

  • @gvreddy8036
    @gvreddy8036 5 років тому +5

    Thanks to ntv

  • @vinodformse9011
    @vinodformse9011 5 років тому +1

    Tq ntv such wonderful report on issue of tirumala

  • @414mahi
    @414mahi 5 років тому +34

    తిరుమల కొండ పైన షాప్స్ అన్ని కూడా అలానే ఉన్నాయి... 5 రూపాయల సబ్బు 10 రూపాయలు ,ప్రతి ఒక్క వస్తువు కూడా MRP రేట్ కంటె చాలా ఎక్కువ రేట్ అమ్ముతున్నారు.పరిస్థితి చూస్తుంట అక్కడ అధికారులు కమిషన్ లకు కక్కృతి పడుతున్నారు అని తెలుస్తుంది.
    అన్న ప్రసాదం ఒక్కటె మేలు...

    • @bangarijayanthi4648
      @bangarijayanthi4648 2 роки тому +2

      Super

    • @manikumarvelavarthipati1463
      @manikumarvelavarthipati1463 Рік тому +3

      పైన కొండ మీద కొండ కింద బస్టాండ్ వద్ద కానీ కొండమీద షాపులు హోటల్స్ రెంట్ రూమ్స్ దగ్గర ఫోన్ నంబర్ వుంటుంది కానీ ఎమ్ లాభం బాదుడే బాదుడు

    • @mohanbingi6091
      @mohanbingi6091 Рік тому

      Sodara annaprasadam kuda platmels la undi

    • @honorplay4631
      @honorplay4631 Рік тому

      brorher anna prasadam raw rice pedtunaru, not properly boiled.

  • @kumaraswamy3895
    @kumaraswamy3895 5 років тому +5

    Thanks you #Ntv

  • @ayalasomayajulamanikanta2598
    @ayalasomayajulamanikanta2598 5 років тому

    Thanks for NTv

  • @balakrishnapalle5843
    @balakrishnapalle5843 5 років тому +1

    Kindly work on these kind of Activities... So everyone will appreciate NTV.

  • @shaikkhaja1593
    @shaikkhaja1593 5 років тому +5

    Yesterday I admited in Hospital & Food was Quite Different.....I watched this video Today....Thank God For Making Awareness in This Video...✔ Good Job By NTV✔

  • @trivenusirangula6074
    @trivenusirangula6074 5 років тому +7

    At Tirupathi Bus stop, even small shops also selling @double price

  • @i.shivareddy9888
    @i.shivareddy9888 5 років тому +1

    yes i am also faced that .. tooo much dangerous tpt food ..especially near railway station.....

  • @rhul826
    @rhul826 Рік тому +29

    నా అనుభవం రాసిన నేనుక్కసారి భజ్జిలు వేదమనుకోని భజ్జిలుకు కావలసిన సామగ్రి కొన్న
    350 ru అయింది అవి మొత్తం 30 భజ్జీలు వచ్చాయి. అదే హోటల్లో అయ్తే 90 ఎలా అని yenkuveri చేస్తే వాడిన నూనె మళ్ళీ వాడుతారు
    తక్కువ రేటు పిండి కూడా వేస్తారు అని వాళ్ళు అల ఎందుకు వాడుతరో తెలిసింది సామగ్రి రేట్లు చాలా ఎక్కువ ఉండటం వల్ల సిలిండర్ ధర
    ప్లీస్ నాకు తప్పుగా కామెంట్ పెట్టకండి

  • @ramakrishnasujtha7064
    @ramakrishnasujtha7064 5 років тому

    Thank you from N t v Chanel👌👌👌👌👌

  • @masinenimahesh2391
    @masinenimahesh2391 5 років тому +6

    Good news ntv
    Keep it up

  • @vundavallinageswarao4483
    @vundavallinageswarao4483 5 років тому +24

    పుణ్యక్షేత్రం లో పాపిష్టి. భోజన శా లలు

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 Рік тому +2

    పాత రోజుల్లో ఇంటి దగ్గర వండి తీసుకుని వెళ్ళేవారు. బయట తినటం చాలా అరుదు.
    తిరుపతి లో వంట పాత్రలు పొయ్యి అద్దెకు తీసుకుని వండుకునేవారు. పొడులు పచ్చళ్ళు తినుబండారాలు ఇంటి వద్ద నే తయారు చేసుకుని
    తినే వారు. ఏమి లేకపోతే పళ్లు పాలతో గడిపేసేవారు కానీ బయట వండి నవి తినేవారు కాదు. తీర్థయాత్రలన్ని అలాగే చేసేవారు.
    ప్రస్తుతం మన దురదృష్టం ఏమంటే పళ్ళు పాలు కూడా chemicals తో నిండి వుంటున్నాయి.

  • @believeyourself1572
    @believeyourself1572 5 років тому +5

    100% correct sir I am suffered also

  • @shaikareef23
    @shaikareef23 5 років тому +1

    Good job sir vilaithe peda vallaku manchi bojana dorikela cheyyandi pedavalla kastalu gournamate teliya cheyyandi sir thanku

  • @jyothichintala4974
    @jyothichintala4974 Рік тому +3

    తిరుపతిలో మేము వెళ్ళినప్పుడు టిఫిన్ తింటుంటే మురికివాడు పక్కన పెట్టిన వాళ్ళు టిఫిన్ అస్సలు చట్నీ పలచగా పిల్లలతో అక్కడ ప్లేట్ వదిలేసి నేను మా హస్బెండ్ పిల్లలతో వచ్చేసాము మాలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చా తిరుపతి పుణ్యక్షేత్రానికి ఇలాంటి భోజనం ఇలాంటి భోజనమా అని చాలా బాధపడ్డాము

  • @mahamadshabuddin3893
    @mahamadshabuddin3893 5 років тому +4

    food corporation should take proper action everywhere is the same problem nobody is selling hygienic food customers should complaint on such hotels...

  • @anandreddy4692
    @anandreddy4692 5 років тому +3

    It is happening every where in India... Central Government has to take initiative...

  • @ravistar9548
    @ravistar9548 5 років тому

    NTV good news channel EDI really ga jaruguthundi memu kuda gamaniccham madi Karnataka

  • @chakkakishore
    @chakkakishore 5 років тому +28

    The most punishable offence in our country is adulteration of food items.
    It's very nasty act. One day I am going to fight on this very hugely.

  • @geethasri3434
    @geethasri3434 Рік тому +3

    True we suffered with stomach ache and vomiting it took 1 month to recover

  • @kondayaguntahemanthsaikuma2475

    tnq cm sir...idantha me punyame

  • @sweetymounica2887
    @sweetymounica2887 5 років тому +60

    Media E lanti News Baita petali

  • @gunnalasuresh578
    @gunnalasuresh578 Рік тому +10

    తిరుపతిలో నాకు ఒక అనుభవం అయింది ఒక రోజు ఒక ప్లేట్ దాల్ పార్సెల్ తీసుకున్న అది పప్పు రూం కి వెళ్లి చూస్తే అది మొత్తం పాచిపోయింది ఏంటి అని అడిగితే పచ్చి బూతులు తిట్టారు. ఎవరికి కంప్లెంట్ ఇచ్చిన ఎవరు రెస్పాండ్ కాలేదు ఆ హోటల్ వాడు ని దిక్కు ఉన్న చోట చెప్పుకో అని గొడవ చేసాడు ఎవరి మాములు ఇస్తున్న ఎం చేస్కుంటావో చేస్కో అని మాట్లాడారు

    • @marikantipavankalyan9209
      @marikantipavankalyan9209 Рік тому

      Complaint ishte వాళ్లకు అర్థం authadhi

    • @gunnalasuresh578
      @gunnalasuresh578 Рік тому

      @@marikantipavankalyan9209 already complaint eddamari call chesa but no responding

    • @saduvalasuresh6395
      @saduvalasuresh6395 Рік тому

      Hotel name

    • @gunnalasuresh578
      @gunnalasuresh578 Рік тому

      @@saduvalasuresh6395 name gurthuledu kani srinivasam Pakkana flyover undi ga Dani Pakkana edo marwadi hotel

    • @gunnalasuresh578
      @gunnalasuresh578 Рік тому

      @@saduvalasuresh6395 Bhavani Bhojanalaya Hotel Pic tisina hotel di pls miku food bagundali helth bagundali Ani Anipisthe Andulo Matram tinakandi ala Ani Bayata Baguntai ani cheppanu kani andulo matram assalu Bagovu andulo thinte tirumala kadu ekanga aa Venkateswara swamy deggarike velatharu tirigi raru

  • @sudhernani7928
    @sudhernani7928 5 років тому

    Yes I experienced that food problam....really bad

  • @shivakatepaka7702
    @shivakatepaka7702 5 років тому +1

    👍👍👍👌👌

  • @tapalrajasekhar8615
    @tapalrajasekhar8615 Рік тому

    Thanks to ntv good news showing peoples

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi4539 5 років тому +1

    Super news coverage NTV keep it up madi Chittoor district kani mosam Baga undi government sariga ledu

  • @geminimusic1000
    @geminimusic1000 Рік тому +8

    Need to take action against all hotels immediately.
    Nijanga edi vastavam, i had a very bad experience. Even after taking heavy cost, still they are ridiculorily serving bad food at bad atmosphere.

  • @bandhelamathaiah3670
    @bandhelamathaiah3670 Рік тому

    Yes ... 💯

  • @vijaysaradhibehara2040
    @vijaysaradhibehara2040 Рік тому

    100 percent true. Gvt. Should take
    Action.

  • @rajuyadaw319
    @rajuyadaw319 5 років тому

    God job n Ntv

  • @sridharsrisri4320
    @sridharsrisri4320 5 років тому +1

    Yes this is correct

  • @manicenasachin3661
    @manicenasachin3661 5 років тому +1

    Appreciate ntv...

  • @mandeshachanta9127
    @mandeshachanta9127 5 років тому +1

    Thanks to ntv. Good news. Please solve it

  • @rafibilla8057
    @rafibilla8057 Рік тому

    Super

  • @bijjemahesh1143
    @bijjemahesh1143 Рік тому +1

    YAS,

  • @GaneshKumar-uo2ik
    @GaneshKumar-uo2ik 5 років тому

    Yes.. 100% correct.

  • @karthikkk5433
    @karthikkk5433 Рік тому

    It's 100% correct sir,my son also face the food poison problem,he undergone the bad position,we admitted him in CMC hospital...plz improve the hotels hygiene and use the clean materials

  • @12343a
    @12343a Рік тому

    తిరుపతి తిరుమల కి వెళ్లడం కంటే మన దెగ్గర ఉన్న వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్లి తల నీలాలు చేయించుకొని తిరుమల కి మనము కర్చుపెట్టాలి అని అనుకున్న డబ్బులు ఒక నిరుపేద కుటుంభానికి ఇస్తే ఎన్నో జన్మల పుణ్యం ఉంటుంది.. స్వామి శ్రీనివాసా ఏమి అనుకోకండి ఇది నిజం ..🌺🙏🌺

  • @bangarijayanthi4648
    @bangarijayanthi4648 2 роки тому

    Truely

  • @ndlvprasad0331
    @ndlvprasad0331 5 років тому

    Good job Ntv

  • @vinaykumar-of9kx
    @vinaykumar-of9kx 5 років тому

    True

  • @lakshmichandrakalavati4994
    @lakshmichandrakalavati4994 Рік тому

    Yes

  • @TopyKIDSS
    @TopyKIDSS 5 років тому +1

    same situation at hotel kosala, Vijayawada, besides south India shopping mall, Lenin colony, DON'T GO

  • @hahahugh6155
    @hahahugh6155 5 років тому

    Good job ntv

  • @kirant2658
    @kirant2658 5 років тому

    Correct

  • @onlymoneynosefty494
    @onlymoneynosefty494 5 років тому

    Good news NTV

  • @SaiKiran-yh8jd
    @SaiKiran-yh8jd 5 років тому +11

    It is better to eat free food in temple instead of out side.

  • @hangryworld118
    @hangryworld118 5 років тому

    Nice voice sir(NR)

  • @kishorekumar-sq1lh
    @kishorekumar-sq1lh 5 років тому +32

    There is a separate governce for Tirupati. Please don't bring TTD in this issue. They are providing enough facilities what they can. I think please won't eat non veg food when they are comming to visit tirumal. Government of Andhra Pradesh has to look in to issue very seriously because it is one of the busiest city's in AP. Please allot many people for inspection and to take immediate actions.

    • @bharadwajrk4
      @bharadwajrk4 5 років тому +1

      Correct

    • @vjyanand4u
      @vjyanand4u 5 років тому +1

      TTD is earning a lot why not do more for the city

    • @kishorekumar-sq1lh
      @kishorekumar-sq1lh 5 років тому +1

      @@vjyanand4u Hi, First of all TTD is not running any business to earn money. Devotees are giving to TTD government as the followers of LORD venkateswara.
      I will tell you why TTD should not be included.
      TTD has no legal rights to inspect on hotel except in their TTD permisis.
      Whole Tirupati is not under the control of TTD . There is a separate governce in Tirupati runned by state government.
      We are paying taxes to state government . with those taxes we are paying salires to government employees.They have legal power to take action on these type of incidents.
      More over there are very good hotels in Tirupati and TTD is also offering food for less money and free too.I think TTD cannot open non veg restaurant around the city .

  • @savitha869
    @savitha869 Рік тому

    True ..

  • @d.mahesh9282
    @d.mahesh9282 Рік тому

    Oh my God 🙏🙏🙏

  • @bhupaldaggupati5669
    @bhupaldaggupati5669 5 років тому

    I like ntv news

  • @chinnabylaraju6152
    @chinnabylaraju6152 5 років тому

    Yes akda food chala bayankarangha untundi...I myself experience health problem....Better naa suggestion annadaana Kendra lo tinadame arogyniki Manchidi . Food inspection must done every week...

  • @jagadeeshs5388
    @jagadeeshs5388 5 років тому

    I Appreciate NTV
    NTV vaalu e problem solve ayye varaku vadala Kunda poradandi
    Okkaroju news kosam kaakunda solve ayye varaku poradali

  • @pawankalyan_krishnanna
    @pawankalyan_krishnanna Рік тому

    🙏

  • @karthikkr7777
    @karthikkr7777 2 роки тому +7

    Simple logic everywhere: never eat near bus stand and railway station hotels

  • @sagarsingh4163
    @sagarsingh4163 Рік тому

    yadha Raja thadha praja, Govindha Govindhaaaaaa🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anwarbasha-fo1xv
    @anwarbasha-fo1xv 5 років тому +1

    Yes this is the fact
    Because I am driver so I see this scenes in Tirupati

  • @bhanutejabljewellaryworks
    @bhanutejabljewellaryworks 5 років тому

    good news

  • @thallasuresh8563
    @thallasuresh8563 5 років тому

    Hatsof Ntv

  • @narashimhanarshimha5057
    @narashimhanarshimha5057 5 років тому

    Good

  • @suryabanjaratv6877
    @suryabanjaratv6877 Рік тому

    నేను tirupati every year వెళ్తాను . కరోనా వలనా 2 years తర్వాత ఈ నేలలో వెళ్ళాను ట్రైన్ దిగిన దగ్గర నుండి దర్శనం వరకూ అర్దం అయింది ఒకే ఒక్కటి ఇంకో ఐదు years తర్వాత వేంకటేశ్వర స్వామిని మరిచిపోలని ఏదో పని జరుగుతుంది

  • @vijayajcp791
    @vijayajcp791 5 років тому +1

    In Hyderabad also hotels are very bad in maintenance.

  • @harekrishna5289
    @harekrishna5289 Рік тому +3

    ఉచిత భోజనం చాలా బాగుంది 🕉🕉🕉🕉🕉🕉

  • @madhankumar8315
    @madhankumar8315 5 років тому

    oh my god
    Om namovenkatesaya

  • @jagadeeshkuruba5648
    @jagadeeshkuruba5648 3 роки тому

    100% correct

  • @bangarijayanthi4648
    @bangarijayanthi4648 2 роки тому

    E alochana Chala bagundi Aina aa idli ento a poori ento a dosa ento nanyata ledu ruchi ledu alage MRP kuda Chala goram ivanni arikattaka pote konni rojulaki tirumala ki ravadaniki bhayam vestundi 👀😭😭😓

  • @knrk9804
    @knrk9804 Рік тому +2

    ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ విషయములో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి ఒక్క ఆహార పదార్థాలే కాదు మినిమం అవసరం అయ్యే ప్రతీ ది కూడా మోసమే

  • @narayanaswami2857
    @narayanaswami2857 Рік тому

    తిరుపతిలో ఒక హోటల్ కి వెళ్ళాను నేను అందులో రెండు ఇడ్లీ ఆర్డర్ చేశాను కానీ నేను తిన్నది ఒకటే ఎందుకంటే ఆ ఇడ్లీలు చాలా చండాలంగా ఉన్నాయి దయచేసి తిరుమల కు వచ్చే భక్తులకు నాణ్యమైన ఆహారం ఇవ్వండి కొంచెం డబ్బులు ఎక్కువైనా పరవాలేదు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకండి