Seenayya Mess Tirupati | Mutton Meals For 150/- Rs | 70 Years Famous Hotel | Tirupati | Food Book
Вставка
- Опубліковано 3 лип 2022
- నా ఆహార విహారాన నేను తృప్తిగా భోజనం తిన్న శాలల్లో వకటి తిరుపతిలోని శీనయ్య గారి మెస్.
ఇక్కడ 150 రూపాయలకు మటన్ కుర్మాతో అందించిన భోజనం నాకు ఎంతగానో నచ్చింది.
నాణ్యమైన బియ్యంతో వండిన వేడి వేడి అన్నాన్ని మటన్ కుర్మాతోపాటు రెండు కూరలతో వడ్డించారు.పెరుగు కూడా అందించారు నాకు.
నేను ఇష్టతను వ్యక్తం చేయడానికి కారణం ఇక్కడ లభించే పోటేలు కూర.శాలలో ఈ వంటకం మటన్ కుర్మాగా సుపరిచితం.
అట్టి వంటకం తీరు ఇప్పుడు మీతో పంచుకుంటాను. తయారీ సందర్భాన మితంగా మసాలా వినియోగించిన రీత్యా మసాలా మంట లేదు.కారం మధ్యస్థంగా ఉంది.ముక్కలు ఎక్కువ శాతం మృదువుగా ఉండగా ఎముక కలిగిన ముక్కలు కరకరలాడుతూ ఉన్నాయి.వంటకం పులుసుగా
మలచడంతో అన్నానికి బాగా పొందికైనది. ఇక అట్టి ఆహారం తింటున్న సందర్భం సంపూర్ణ ఆస్వాధన పూరితంగా ఉంది.
చిరునామా:- Seenayya Mess
JCH7+XXV, Beri Street, Tirupati, Andhra Pradesh 517101
098663 42758 g.co/kgs/vbBtgM
పూర్తిగా తెలుగు భాష లో వివరించి, వర్ణించడం కడు రమణీయం మరియు అభినందనీయం🙏🙏🙏
పక్కనే రెడ్డెమ్మ మెస్ లో మహా అద్భుతం గా ఉంటది లివర్ కర్రీ సూపర్ గా ఉంటుంది నేను ఎప్పుడు తిరుపతి కి వెళ్ళిన అక్కడే భోజనం చేస్తా
Peddha bokka
కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి అనుకుంటా తినడానికి చాలా ఇబ్బంది పడ్డారు రాయలసీమ కారం అలానే ఉంటుంది బ్రో
Mee Telugu Bhasha Adhbutam 🙏🏼🙏🏼 You are the last piece from Telugu States🙏🏼🙏🏼
Lokhnath Anna me videos chala baguntai nenu me anni videos chustanu ..shinayya Mess kuda super👌👌👌
గోపీనాథ్ అన్నయ్య గొప్ప ఉద్యోగం👏మీరు తెలుగులో బాగా మాట్లాడుతుంటే మా నోరు ఊరుతుంది.తక్కువ ధరలో మటన్ కుర్మా భోజనము.
చాలా రోజులైంది అన్నయ్య మీ వీడియో చూసి చాలా చాలా సంతోషంగా ఉంది ..మీ మాటలు విన్న ప్రతిసారి ఏదో తెలియని ఆత్మీయ అనుభూతి కలుగుతుంది .
ధన్యవాదాలు తమ్ముడు
Velli chudu inkosari vellavu
Brother I like your narration in pure telugu language. Keep continue
తెలుగు భాషలో చాలా స్పష్టంగా వివరించారు 🙏
Achamina తెలుగు బాషా... సూపర్
Mee Telugu basha chaalaa bagundhi brother,,,ee rojullo intha swachhamaina yetuvanti thappulu lekundaa maatlaade vidhaanam nijamgaa abhinandhaneeyam,,,,,good job
హాయ్ లోకనాధ్ గారు, చాలా చక్కగా ఉంది చిత్రీకరణ👍
ధన్యవాదాలు బ్రహ్మం గారు
తెలుగు బాగా ప్రయత్నించారు
అన్న మీ తెలుగు చాలా చక్కగా ఉంది
మీ స్వచ్ఛ మైన తెలుగు చాలా బాగుంది అన్న గారు
హృదయ పూర్వక ధన్యవాదాలు
it's really nice .. he never use any english word..keep goinng sir
హృదయ పూర్వక ధన్యవాదాలు
@@LOKFOODBOOK one english word repeated ga vadutunnaru
దాని పక్కనే రెడ్డమ్మ మేస్ దీనికన్నా చాలా బాగా
But rendinti lo cost ekkuva
i really appreciate for you telugu language and explaining in telugu only. i SUBSCRIBED just for your telugu language. i am also a telugu person, but sorry to type in english. i am commenting in english just because telugu typing is not convenient. (sorry about it brother). plz consider my comments as telugu comments only. thanks 🙏
చక్కగా మాట్లాడు తమ్ముడు
mee telugu ki oka namaskaram...chala bagundi
మీ తెలుగు అద్బుతం
I too tasted 10 years back excellent taste n quality.
Please make videos about famous Hindu Temples and places... Eagerly waiting for your explanation in Telugu language about Temples
Pappu ledu......i love that word🤪🤪🤪
Me voice and language challa bagaundhi
Wow complete review in Telugu spr 👍
హృదయ పూర్వక ధన్యవాదాలు
Chala videos Chusta bro roju but meeru explain chayse vidanam chala bagundi
ధన్యవాదాలు
Sir mee Voice Superrrrrrrr Sir
Nice video anna.i loved it your explain..
ధన్యవాదాలు తమ్ముడు
mee telugu bhale baagundi 😍❤
Mee telugu dhananiki syetha koti dhanya vadhalu
హృదయ పూర్వక ధన్యవాదాలు
Nice video brother, definitely I am visiting this hotel
హృదయ పూర్వక ధన్యవాదాలు
Mee Telugu chala bhagundhi fannn
Telugu Baga matldutunav anna thanks
We are waiting for your video, your explanation is good
హృదయ పూర్వక ధన్యవాదాలు
Yes delicious food 😋👌👌
సూపర్
ప్రక్కనే రెడ్డిమ్మ గారి మెస్స్ nonveg కు ప్రసిద్ధి
👍
Mr.your anchoring well
In telugu i think ur in cinema field.,very good ur well tried.
Miku future undi voice style 👍👍👍👍
Cost kuda chepandi bro
Sir i have gone there and tasted lost month but there is no Quality or Quantity in that moton for rs. 150
Very good hosting. That too in pure telugu....... 👍👍
పొట్టేలు మంచివేనా?
Pure mutton and super tastee since last 50 years never ever seenayya mess
Pieces kuuda unlimited ahh?
Good food 🥳
Door delivery undha
sir aa thine chethithone explain cheyakandi sir..
Anna tirupati lo yekkada
Use to our favourite specially after 🍻🍷🥃🍸🍹
Oka saari redemma mess lo try cheyyandii broh Inka bavuntadhii
20 year ga రెడ్డమ్మ mess lo తింటున్నాను
రుచి శుచి అన్ని సూపర్
Nevu cheyypu vidhanam Bahu abhinandaniyam 👏👏👏
ధన్యవాదాలు
తిరుపతి లొ ఎక్కడ అడ్రస్ చెప్పండి ప్లీజ్
శీనయ్య mess మేము ఎప్పుడు తిరుపతి వెళ్లినా ఇక్కడే తింటాము.
Me inti daggara Baga vadaru emo
Miru location ekkado cheppandi
అది మా చిన్నాయన హోటల్ తిరుపతి లో
Adress where ?
Yummy yummy tasty 😋
భాష బాగుంది కానీ pauses correct గా ఇవ్వడం లేదు
Good video
Super bro
Reddamma mess supar
Address ఎక్కడ
Super Telugu Baga Matldtr
Nice anna
Location pettandi please
Your speech is super bro
I will visit tirupati.
Telugu speach supar
Bhai Telugu super Rahaman Khan ongole
Yakkada address cheppandi
mee language bagundi
దాని పక్కనున్న రెడ్డెమ్మ మెస్ లో ఇంకా బాగుంటుంది...
Yes
😂😂😂😂😂
👌👌
Antha ledhu bro ..taste baaga taggipoyiindi ippudu..hype meedha nadusthundi..
Dani pakkana unna Jyothi mess lo inka baguntundi
Fish skin tintaraa??? .......tamudu ekadaina
NISE
Place bro
ఇది ఎక్కడ తిరుపతి లో ఎక్కడ పూర్తి వివరాలు పెట్టండి అడ్రస్ పెట్టండి 🙏
Full adress ?
Ni voice super bro
Mottham telugu lo matladatanike try chesavu good bro all the best
Disappointed.Location and address not mentioned.
REDDEMMA AND SENAYYA
IDDARU IDDARE
VANTALU CHALA BAGUNTAYI
1984 SVU LO PG CHESETAPPUDU VELLEVADINI
SUPERB
Complete Address please?
అచ్చ తెలుగులో అనువదించారు
Reddamma mess super
Bale Ranju ga vunnadi Mee vivarana danyavadalu😂
Super bro me telugu words
Adress sir
Your telugu nice
నిజమే రెడ్డమ్మ మెస్ చాలా ఫేమస్ ఇంత అందంగా ఉండదు కాని రుచి మాత్రం అక్కడ చేసే ప్రతి ఒక్కరి అదరహో అనేలా ఉంటది చాలా ఇయర్స్ గా ఫేమస్ రెడ్డమ్మ హోటల్ దానిని వీడియో తీయండి భయ్యా భేరి వీధి రోడ్ నియర్ ప్రకాశం రోడ్ తిరుపతి
వారు అనుమతి ఇవ్వలేదు
@@LOKFOODBOOK Ok Ok All The Very Best Your Next Videos
@@Showallinonchanel5003 హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు
Mi Anna mi voice superb ❣️
ధన్యవాదాలు
Mike model change chayee
Bhayya antha. Fish peice
Annaya Acha Telugu lo cheptunnavu Nijam ga Goppa Vishayam annaya 😊
Your language is very unique
హృదయ పూర్వక ధన్యవాదాలు
Ana movies vlo popcorn masala sector powder chiye ana please please please
Mamulu Telugu bhashalo anagaana vaduka bhashalo matladuthe bagundedhi