తిరుపతికి చేరుకున్న చంద్రబాబు | CM Chandrababu Naidu Reached Tirupati Airport | | TV5 News
Вставка
- Опубліковано 22 жов 2024
- తిరుపతికి చేరుకున్న చంద్రబాబు | CM Chandrababu Naidu Reached Tirupati Airport | | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
Very nice
ఇంత ఆనందం వ్యక్తం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగు దేశం
మీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ..మా కళ్ళుకూడ చెమరుస్తున్నాయి తల్లీ..
100. TIMES. REIL THAKUS SURE MEDAM. 🙏🙏🙏
ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు గారు మీరు మాకు మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నాను 🎉🎉
Cbn garu garu garu garu garu garu garu anali
చంద్రబాబు గారు...ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవంగా సంబోధించాలి
Super. AMMA. Jai. AP
Jai. A. M. R. V. T
E roju Nara chandrababu naidu ane nenu anagane entho mandhi emotional ayyaru, tv lo chusthunna vallu kuda chala emotional ayyam, jai chandra babu garu
Chandra babu Gaaru
Chandrababu emiti... Pls give respect... Chandrababu naidu garu ananadi.. He is CM
Chandra Babu andhe ra. Respect evu...
మీడియా రిపోర్ట్స్ కి నా మనవి. మన ప్రజాప్రతినిధులలో ప్రముఖులు మన రాష్ట్ర సి. యం గారిని పేరు చివర గారు అని సంభోదిస్తే బాగుంటుంది ఏదో మన ఇంట్లో వాళ్ళని పిలిచినట్లు పేరుపెట్టి పిలిచేకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు అని చెప్తే బాగుంటుంది అది అతనికి మన మిచ్చిన ఒక గౌరవం ఆలోచించమని మనవి అందరిని పేరుపెట్టి చెప్తున్నారు ఇది అలవాటు మారిస్తే మంచిదని నా మనవి
Yes true
LONG LIVE NARA CHANDHRA BABU NAIDU GARU,LONG LIVE TELUGU DESAM PARTY LONG LIVE NARA LOKESH BABU GARU JINDHABAD TELUGU DESAM PARTY, GOD BLESS YOU ALL YOUR FAMILY MEMBERS NARA VARI FAMILY MEMBERS SIR
Cbn garu
Babu garu annandi
Chandrababu nayudu garu anandi
Jai. CBN. SAR
Om namo venkatesaya namaha..
ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమశ్శివాయ.
🕉️🙏🌙🌺 . సర్వే జనాః లోకా సమస్త సుఖినోభవంతు.
చంద్రబాబు కు వయస్సు లేదు జై టీడీపీ 🎉🎉
Super. SAR. Jai. AP
CM sir God always give blessing to you sir
Hello reporter please speak Chandhrababu Naidu Garu
ఓం నమో వెంకటేశ నమః..జై అమరావతి..
ఓం నమో వేంకటేశాయ
జై తెలుగుదేశం జై చంద్రబాబు సార్ ✌️🚲🙏
సామాన్య ప్రజలకు నిరంతరం దగ్గరగా ఉంటూ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ, ఉచితాలు తగ్గించి ఉపాది కల్పిస్తూ, బావి పౌరుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ మన CBN గారు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని మా ఇష్ట దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము.
Jai Amravati , Jai CBN sir
Chandra babu enteraaaa ....Chandra babu garu..anali samskaram...
అతని కాదమ్మా...ఆయన అనడం సమంజసం.
సంతోషం ఎక్కువగా ఉండడం సహజం..కానీ ఆయనను గౌరవించడం మనం మరచపోకూడదు.
Chandrababu naidu gaaru anu babu nuvvu
Jai NTR Jai TDP Jai CBN
🎉🎉🎉🎉.. congratulations... AP CM.
హలో టి వి ఫైవ్ గారు మీ మీడియా అసిస్టెంట్సుకి మర్యాదని ఇవ్వడం నేర్పించండి సాంబశివరావుగారు, అండ్ మూర్తి గారు చెప్పండి మీ మీడియా మైక్ మెన్సుకి
Really hats off you madam for your speech
Jai CBN jai Lokesh anna
అవతల ఆయన ఎంత మర్యాదగ మాట్లాడు తున్నారు చూడు నేర్చుకో ఓ మీడియా
🌹✌✌✌
Chandra babu kadu garu anandi give respect to elders
Respect evandi
Jai cbn sir
Super
Very nice speech mdm
చంద్రబాబు కాదు చంద్రబాబు గారికి అని అనాలి
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః
Jai CBN sir 🚲🚲🚲🙏🙏🙏
విజన్ అదే బాబు అంటే
Please jornlist cbn kadu cbn garu
Super medam
ఫ్యామిలీ ఎంజాయ్
Mukyamantri chandrababu naidu garu Ani thumbnail pettandi
✌️💯👍
Jai TELUGU DESHAM
చంద్రబాబు కాదు సార్ చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడాలి మీరే మీడియా వాళ్ళు అలా మాట్లాడితే ప్రజలు ఎలా మాట్లాడుతారు
నీకు అలా బాధ పడిందా శ్రీ రెడ్డి
Jai babu jai babu
Nice coverage Jagadeesh anna
🎉congratulations to sri Nara chandrababu Naidu garu and Sri konedala pavan Kalyan garu🎉🎉🎉🎉
🙏🙏🙏 govindaa govinda consultations Mr CM sir, Jai TDP jai CBN
👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
Jai TDP Jai Janasena ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
Where is Respect @Chandra babu naidu garu
Jay Govinda Govinda
CM sir its my humble request plz arrenge the tirumala steps very protective so that the tragic incidents happened previously not to repeat and also the devotees can proceed their worship with peace n safe. Congratulations sir. Jai telugudesam
Naidu garu Anu eaka vachanam palakaku
Chandrababu garu
Super talli
Jai tdp
CBN సార్ కొండా మీద పరిపాలన ప్రక్షాళన చెయ్యండి సార్
💥🔥💥 🇦 🇲 🇦 🇷 🇦🇻🇦🇹🇮💥🔥💥
【4】thTIME CM🎉🎊🎁💐CM TIMEth【4】
💥🔥💥🔥💥🔥🇳🇨🇧🇳🔥💥🔥💥🔥💥
💥NCBN DoB : 20-4-1950💥
RN : 2
DN : 3
KN : 5
LG : 5 Two Times Repeated Good‼️
🙌👌💪
Hindustan
Jai cbn
Please respect ivadhi sir.....anchor garu...
Cbn gari face lo full tiredness vundi
Rest teesukondi meeru God always with you Sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Jai amaravathi jai cbn
Chandrababu kadhu Chandrababu garu respect evvandi
❤🎉🙏
Chandrababu entraaa garu edhraaaaa
Must rectify the telecast immediately.reporter not giving the Respect to Chief minister.
Chandra babu garu anali age ki ayina value ivandi
తిరుమలలో కూడా సిస్టం మార్చాలి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు
చంద్రబాబు ఏంది అయ్యా మీరు పిలవటం బాగోలేదు
Sir tirupathi ni bagucheyandi sir
Tv anchor pls give respect him
చంద్ర బాబు, చంద్ర బాబు ఏంట్రా ఆయన పుట్టినప్పుడు బొడ్డు కోసి పేరు పెట్టావా? ఏక వచనం తో ప్రస్తావన చేస్తున్నావ్?? చంద్ర బాబు గారు అని చెప్పు... మీడియా కి ఇదొక రోగం అయి పోయింది కొత్తగా.. మర్యాద పూర్వకంగా సంబోధించడం నేర్చుకోండి
Chandrababu Chandra Babu yenti be first Chandra Babu Naidu garu Ani cheppube
Domestic air port,not international
Garu ani sambhodinchandi daya chesi
ఈ మధ్య TV యాంకర్స్, మీడియా రిపోర్టర్లు పెద్దవాళ్ళనీ ఏక వచనంతో మాట్లాడుతున్నారు. వాళ్ల యాజమాన్యాలు గట్టిగా చెప్పాలి
Some mlas r absent
గౌరవం గా మాటలాడటము నెరపనడీ
Where is anju yadav CI ....
Report garu meeru sir ni గారు ani pilavandi
చంద్రబాబు గారు ... మొదటి తప్ప మీరు అప్పుడే చేసేసారు .. (మీ స్కోర్: 100 -1 =99 )
మరొక్కసారి మీ పాత బుద్ధి బయటపెట్టరుకొన్నారు అదే "డబ్బున్న వాడికే రాజకీయమని".ఈ పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరో ఏమిటో ప్రజలకు ఎన్నికలకు కొద్దిముందుగా మాత్రమే తెలుసు అదీకూడా నీకు సంబందించిన ప్రచార మాధ్యమాలలో గుక్కతిప్పకుండా చూపిస్తేగాని. కాని ఒకటి మాత్రం అతను గురించి తెలుసు ఏమంటే అతను డబ్బున్నవాడన్నది + మీ సామాజిక వర్గానికి చెందినవాడని అందుకే ఏకంగా కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యాడు. మరి చూసుకో ... ప్రజలు ఎన్నికల ఫలితాలు వొచ్చిన మరుసటిరోజునుంచే జరిగే ప్రతి విషయం గమనిస్తూ ఉంటారు అందుకు సాక్త్యం 2019 లో నువ్వు , 2024 లో జగన్.ఆ ఇదొక్క తప్పే కదా ప్రజలు ఈ ఊపులో ఏమి పట్టించుకొంటారు అనుకుంటే .., చిన్న చిన్న చలిచీమలే ఒక పెద్ద సర్పమును చంపిన చందనంగ తయారవుతుంది చివరికి ఇలా తెలిసికూడా తప్పులు చేస్తూపోతే ,ఒకవేళ మళ్ళీ తిరిగి ఎన్నికలలో ఓడిపోతే మీరే ఏడుస్తారు నేనేమి తప్పు చేశానని ప్రజలు నన్ను ఓడించారు అని.ప్రజలు న్యాయనిర్ణేతల్లా అన్ని చూస్తూ marks వేస్తువుంటారు ప్రతి తప్పుకి , ఒప్పుకి చివర్లో ఏది ఎక్కువ స్కోర్ వొస్తుందో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
Not Chandrababu CM sir respect reporter
Please give respect anchorgaru,dnt call chandrababu, call as chandrababu garu
Chandra Babu Garu anali andi , anchors konchum respect tho anchoring cheste baaguntundi kada??!!
ఎవర్రా మీకు మర్యాద నేర్పింది చంద్రబాబు అని అంటున్నావు
వెల్కమ్😂😂🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕🐕
Nuvvu reporter va Chandrababu Amity Chandrababu Naidu garu....
Kindly speak Chandrababu garu not Chandrababu
Tv రిపోర్టర్, చంద్రబాబు మీ బందు ఉ కాదు అయినా ముఖ్యమంత్రి గారు అయినా శంభోదిచేపుడు చంద్రబాబు గారుఅన్ని సంబోధించుందే నేర్చుకో టీవీ లో నీకు జాబ్ ఇచ్చిన వాళ్ళునీకు మర్యాద నేర్పాలి 🫣
Eroju kosam aduru choosamu CM CBN
Chandra babu enti...Chandra babu nayudu garu ani matladatam neerchukooo