నీలోనే లభించింది జీవం || NEELONE LABHINCHINDHI JEEVAM ||

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 947

  • @PastorPraveen
    @PastorPraveen  10 місяців тому +256

    ప. నీలోనే లభించింది జీవం
    నీతోనే వరించింది స్నేహం
    నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం
    నాకై పెట్టితివి ప్రాణం
    నను ఆకర్షించెను నీ త్యాగం
    నీవే నే చేరాల్సిన గమ్యం
    ప్రాణానికి ప్రాణం
    అ.ప.: యేసయ్యా నీకంకితం
    నీ మహిమార్థం ఇచ్చిన జీవితం
    1. నాకేరూపు లేనప్పుడు
    నను నీవే చూసియున్నావుగా
    ఊహే నాకు రానప్పుడు
    నీవు నన్నే కోరుకున్నావుగా
    నీకే స్తుతిగీతం
    నీకోసం సంగీతం
    2. ప్రేమించావు అమితంబుగా
    నను నీ రాజ్యాన సమకూర్చగా
    హెచ్చించావు అధికంబుగా
    ఘన సంకల్పాన్ని నెరవేర్చగా
    నీవే నా శరణం
    నీతోనే నా విజయం
    3. నైపుణ్యాన్ని నేర్పించుచు
    సరిచేస్తున్నావు క్రమక్రమముగా
    సామర్ధ్యాన్ని అందించుచు
    బలమిస్తున్నావు స్థిరపరచగా
    నీతో సహవాసం
    అభివృద్ధికి సోపానం

    • @sandiyahammad1301
      @sandiyahammad1301 10 місяців тому +8

      ❤god bless you all tim

    • @anishagrace1012
      @anishagrace1012 10 місяців тому +4

      God bless you All the best your Bright future🎉🎉nice song

    • @mercymercy8982
      @mercymercy8982 10 місяців тому +5

      Nice song God bless you

    • @RatnapradeepM
      @RatnapradeepM 10 місяців тому +5

      యేసయ్య నా జీవీతం నీకు అంకితం యేసయ్య

    • @Dina2-zw4bk
      @Dina2-zw4bk 10 місяців тому +4

      ❤God bless you brother

  • @kalaram2983
    @kalaram2983 10 місяців тому +36

    అమ్మ నాన్న లకు దేవుడు మిమ్మల్ని ఇచ్చి గొప్ప మేలు చేశారు ఆమెన్ 🙏🏻🙇🏻‍♀️☦️

  • @DarkdevilMr-p4c
    @DarkdevilMr-p4c 10 місяців тому +2

    God blees u maa

  • @Jesus_christ_lucky
    @Jesus_christ_lucky 10 місяців тому +12

    Good morning 🌄
    Praise the lord 🙏
    Mummy daddy 💝
    Abhishek brother ఈ song chala బాగా పాడారు ❤దేవుడు మిమల్ని ఇంకా దేవుడు పర్చర్య పడవడలి అని కోరుకుంటున్న
    ఎంత అభ్దుతమైన సాంగ్ 💝🙏🙏
    Thanks you jesus thankyou lord 🙏✝️🛐

  • @RajkumarRajkumar-qv9si
    @RajkumarRajkumar-qv9si 10 місяців тому +22

    ప్రతి యవ్వనస్థుడు నీల మారాలని ఒక యవ్వనస్తుడు సేవకుడిగా అభివృద్ధి పొందుతూ ఇంకా ఎన్నో పాటలు పాడాలని దేవుడు నీకు ఇంకా ధైర్యం ఇచ్చేలాగా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు

  • @QatarQatar-xi3rf
    @QatarQatar-xi3rf 10 місяців тому +1

    ❤❤❤ eia pata dhvara dhevuniki maxima kalugunu gala praise the Lord brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂

  • @madavijayakar7801
    @madavijayakar7801 10 місяців тому +40

    నీ స్వరం యేసయ్య నామము ను ఘనపరచడానికి, అనేకులు నెమ్మది పొంది, సంతోషము తో అనేక ఆత్మలు రక్షింపబడాలి, నిన్ను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించు గాక ఆమేన్ 🎉❤❤❤

  • @swarnalatha6760
    @swarnalatha6760 10 місяців тому +2

    Praise the lord Glory to Jesus

  • @Anil124Anil12
    @Anil124Anil12 7 місяців тому +3

    దేవునికి చాలా మహిమ అన్న ఈ పాట ద్వారా ఆమెన్ 🙏🏻🙌🏻🙌🏻🙌🏻

  • @mkubya4252
    @mkubya4252 10 місяців тому +2

    Praise the lord abishek super song ❤❤❤❤❤❤m susheela susheela

  • @SYBN-CREATION
    @SYBN-CREATION 10 місяців тому +7

    పల్లవి:- నీలోనే లభించింది జీవం
    నీతోనే వరించింది స్నేహం
    నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం
    నాకే పెట్టితివి ప్రాణం
    నను ఆకర్షించెను నీ త్యాగం
    నీవే నే చేరాల్సినా గమ్యం
    ప్రాణానికి ప్రాణం
    అ. ప:- యేసయ్యా నీకంకితం
    నీ మహిమార్థం ఇచ్చిన జీవితం (2)
    నీలోనే లభించింది జీవం
    నీతోనే వరించింది స్నేహం
    నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం
    చరణం -1
    నాకేరూపు లేనప్పుడు
    నను నీవే చూసి ఉన్నావుగా (2)
    ఊహే నాకు రానప్పుడు
    నీవు నన్నే కోరుకున్నావుగా (2)
    నీకే స్తుతిగీతం
    నీకోసం సంగీతం
    యేసయ్యా నీకంకితం
    నీ మహిమార్థం ఇచ్చిన జీవితం (2)
    నీలోనే లభించింది జీవం
    నీతోనే వరించింది స్నేహం
    నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం
    చరణం -2
    ప్రేమించావు అమితంబుగా
    నను నీ రాజ్యనా సమకూర్చగా (2)
    హెచ్చించావు అధికంబుగా
    ఘన సంకల్పాన్ని నెరవేర్చగా (2)
    నీవే నా శరణం
    నీతోనే నా విజయం
    యేసయ్యా నీకంకితం
    నీ మహిమార్థం ఇచ్చిన జీవితం (2)
    నీలోనే లభించింది జీవం
    నీతోనే వరించింది స్నేహం
    నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం
    చరణం -3
    నైపుణ్యాన్ని నేర్పించుచు
    సరిచేస్తున్నావు క్రమక్రమముగా (2)
    సామర్థ్యాన్ని అందించుచు
    బలమిస్తున్నావు స్తిరపరచగా (2)
    నీతో సహవాసం
    అభివృద్ధికి సోపానం
    యేసయ్యా నీకంకితం
    నీ మహిమార్థం ఇచ్చిన జీవితం (2)
    నీలోనే లభించింది జీవం
    నీతోనే వరించింది స్నేహం
    నాకే ఏల ఈ గొప్ప సౌభాగ్యం (2)
    నాకే పెట్టితివి ప్రాణం
    నను ఆకర్షించెను నీ త్యాగం (2)
    నీవే నే చేరాల్సినా గమ్యం
    ప్రాణానికి ప్రాణం
    యేసయ్యా నీకంకితం
    నీ మహిమార్థం ఇచ్చిన జీవితం (4)

  • @padishalaswathip
    @padishalaswathip 10 місяців тому +1

    God bless you Abishek...devudu enka seva lo vadukovali ...

  • @radhanagu7200
    @radhanagu7200 10 місяців тому +26

    Devudu mimalni mi kutumbani ashirvadinchi divinchunu gaka amen🙏🙏🙏🙏🙏

    • @nethalastella6655
      @nethalastella6655 10 місяців тому

      Devudu mimalni mi kutumbani ashirvadinchi divinchunu gaka Amen ❤❤❤❤🎉🎉🎉🎈🎉🎉🎈🥳😘

  • @Roselyn989
    @Roselyn989 10 місяців тому +2

    Very good song&Wonderful singing Abhishek Thamudu,
    Marenno patalu padalani manaspurthiga korukuntu prardhisthunam🙌🙌Jashuva janaration ni dhwara Lepabadali,
    Mummy daddy laga goppaga vadabadali
    May god bless u beta
    Bltd wish u many more happy returns of the day Dear abhiii 🎉🎉❤❤

  • @anithaani1915
    @anithaani1915 10 місяців тому +22

    దేవుడు నిన్ను బహుగా తన సేవలో వాడుకొని ఆశీర్వ దించును గాక amen god bless you abhi🙌🙌🙌

  • @BurlaRishabh
    @BurlaRishabh 9 місяців тому +3

    యేసయ్య నీకు అంకితం పాట వింటుంటే ఒళ్లు పులకరించిపోతుంది❤

  • @KalbaKalaba
    @KalbaKalaba 10 місяців тому +24

    దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఈ పాట వల అనేక హృదయాలు దేవుని వైపు తిప్పబడును గాక ఆమెన్

    • @santusantu9166
      @santusantu9166 9 місяців тому

      Amen hallelujah 🎉🎉🎉🎉

  • @HemaHema-lw6ou
    @HemaHema-lw6ou 10 місяців тому +2

    ❤❤❤ Na yesu Raju ke mahima kalugunu gaka amen Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 abhishek babu mee family members ki yesayaaaaa thoduga undunu gaka amen 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @padmapadma6830
    @padmapadma6830 10 місяців тому +93

    God bless u కన్నా. డాడీ గారు లాగా మీరూ ఈ లోకంలో వున్న ప్రజలకు వెలుగు కావాలి

  • @josephthambi85
    @josephthambi85 10 місяців тому +7

    యేసయ్యా.... దేవా నాజీవితం నీకు అంకితం..... 👌👌👌🙏🙏🙏

  • @ajaykumarhnk5131
    @ajaykumarhnk5131 10 місяців тому +5

    నా దేవా నా దేవా ఇలాంటి పాటలు ఎన్నో మంచి పాటలు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు నీలోనే లభించింది జీవo ఈ పాటను దీవించిన అందుకు వందనాలయ్యా

  • @TUKAIAHYERPULA
    @TUKAIAHYERPULA 10 місяців тому +1

    MALAKPET GUNJ Hyderabad

  • @shiningstarsforchrist1857
    @shiningstarsforchrist1857 10 місяців тому +6

    యేసయ్య నా జీవితం ని అంకితం 🎉🎉❤❤👌👌🙏🙏

  • @harathidevitara8087
    @harathidevitara8087 10 місяців тому +2

    Wonderful song.... Excellent God bless you .......🙏🙏🙏🙏

  • @JanetDonepati
    @JanetDonepati 10 місяців тому +5

    దేవుని కే సమస్త మహిమ కలుగును గాక❤️✝️🙏🏻
    దేవుడు నిన్ను దీవించి ఆయన సేవలో బహుగా వాడుకునును గాక.. నీ ద్వారా గొప్ప సేవ జరుగును గాక ఆమెన్ ❤️✝️🛐

  • @mamathachinna4830
    @mamathachinna4830 10 місяців тому +5

    nelone labhinchindhi jeevan yesayya nekankitham na jeevitham

  • @thaanyav1999
    @thaanyav1999 10 місяців тому +12

    యేసయ్యా ! నీలోనే జీవం లభించింది దేవా 🙏

  • @kankipativenkanna6947
    @kankipativenkanna6947 10 місяців тому +2

    Jesus my life is dedicated to you Amen

  • @gangarajupedapati
    @gangarajupedapati 10 місяців тому +12

    దేవునికి స్త్రోత్రం అభి దేవుడు నిన్ను బహుగా దీవించాలని ఆయనను వేడుచున్నాము 🎉🎉🎉

  • @GundiRamulamma
    @GundiRamulamma 10 місяців тому +3

    Devu neke mahima kalugunu gaka Amien 🙏👏🙏👏🙏👏🙏👏

  • @lakshmilakshimiprasanna736
    @lakshmilakshimiprasanna736 10 місяців тому +6

    యేసయ్య నా జీవితం నీకు అంకితం ఆమెన్

  • @RatnapradeepM
    @RatnapradeepM 10 місяців тому +10

    Praise the lord abhishek garu.యేసయ్య నా జీవీతం నీకు అంకితం యేసయ్య.

  • @Gracemary325
    @Gracemary325 10 місяців тому +8

    ప్రైస్ ది లార్డ్ మా! భవిష్యత్తులో ఇంకా ఎన్నో పాటలు పాడుటకు దావీదు వాలె నాట్యామడుతూ ఆయన్ని నిండుగ ఆరాధిస్తూ బలమైన ఆగ్ని అభిషేకంతో నింపబడి గొప్ప దైవజునుడులా యేసునామములో యేసయ్య వాడుకొనును గాక.ఆమెన్. యేసయ్య కే మహిమ ఘనత మహిమ ప్రభావంలు కలుగును గాక. ఆమెన్.❤❤❤.

  • @gugulothubhavsingbhavsing1480
    @gugulothubhavsingbhavsing1480 10 місяців тому +4

    దేవుడు నిన్ను బహుగా వాడుకోవాలి

  • @anujesus3635
    @anujesus3635 10 місяців тому +5

    Praise the Lord mummy daddy 🥰dhevuniki mahima karanga vundali nilone jivam thandri na jitham niku ankitham yessayya❤✝️

  • @BadavathswathiSwathi
    @BadavathswathiSwathi 10 місяців тому +1

    Pre the lord nana

  • @mandachanti4361
    @mandachanti4361 10 місяців тому +3

    దేవునికి మహిమ ఘనత ప్రభావం ము కలుగును గాక ఈ పాట వలన అనేక హృదయాలు దేవుని వైపు తిప్ప బడును కాగా ఆమెన్

  • @DelsiGollapalle
    @DelsiGollapalle 10 місяців тому +2

    Mommy daddy ni devudu devinchugaga abishek ni devudu bahuga vadukovali prise the lord ❤❤❤❤❤ song chala bagundi every lyrics so amazing heart touching

  • @k.scollectionskarnataka3217
    @k.scollectionskarnataka3217 10 місяців тому +4

    అద్భుతంగా పాడే అభిషేక్ దేవుడు నిన్ను దీవించును గాక

  • @melasangemyadaiah7174
    @melasangemyadaiah7174 10 місяців тому

    Praise the lord pastor garu pastarammagaru Abhishek praise the lord thammudu devuni Aatma Neeto Naduchunu gaka.......

  • @KalbaKalaba
    @KalbaKalaba 10 місяців тому +4

    యేసయ్య నా జీవితం నీకు అంకితం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NeroshaPalle
    @NeroshaPalle 10 місяців тому +1

    డాడీ 🙏🙏🙏🙏మమ్మీ 🙏🙏🙏🙏🙏మీ కుటుంబానికి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanubhanu6573
    @bhanubhanu6573 10 місяців тому +2

    Yesayya naa jivitha neeku anikitham Deva 🙇🙇🙇🙇🙏🙏🙏

  • @padmamathew9044
    @padmamathew9044 10 місяців тому +1

    God bless you nice song

  • @ThalariYakar
    @ThalariYakar 10 місяців тому +3

    టీ.యాకూబ్,❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @AnilSimma
    @AnilSimma 10 місяців тому +2

    Mummy daddy praise the lord my name Anil joshwa my sister Sharon my mother bhagavathi please prayer

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 10 місяців тому +3

    Adhi devudu nennu balanga vadukununugaka Amen

  • @ganeshundru2209
    @ganeshundru2209 10 місяців тому +2

    దేవునికి మహిమ కలుగును గాక ❤

  • @JodiJodi-ij1jq
    @JodiJodi-ij1jq 10 місяців тому +3

    కుంచె జ్యోతి వందనాలు అయ్యగారు 👍👍👍🙏🙏🙏💞💞❤️❤️✝️⛪✝️⛪🩷💙✝️⛪❤️💞✝️⛪⛪✝️✝️🤲🤲🤲🤲🤲

  • @BhavaniVarun
    @BhavaniVarun 10 місяців тому +2

    గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు ఇలాంటి పాటలు పాడాలి దేవుడా అసలు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ తోడై ఉంటాయి ఆమెన్ 🙏🙏🙏

  • @leelachundru6804
    @leelachundru6804 10 місяців тому +5

    Praise the lord mummy and daddy

  • @blaxmi-qp4ot
    @blaxmi-qp4ot 10 місяців тому +2

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్.....🙏🙏

  • @GorresandhyaraniSandhya
    @GorresandhyaraniSandhya 10 місяців тому +4

    దేవునికి మహిమ కలుగును గాక అమేన్ praise the lord👐👐🙏🙏🙏🙏🙏🙏🙏👏👏

  • @KattaSyamala-ro7gw
    @KattaSyamala-ro7gw 10 місяців тому +1

    దేవునికి మహిమ కలుగును గాక
    ఈ పాట వలన అనేక మoది హృదయలు మరి దేవుని మహిమ కలుగును గాక

  • @nrebekah3712
    @nrebekah3712 10 місяців тому +3

    యేసయ్య నా జీవితం నీకు అంకితం❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @swarupach2428
    @swarupach2428 10 місяців тому +1

    సాంగ్ చాలా బాగా పాడావు అభి. దేవునికి మహిమ కలుగును గాక.

  • @kkala6843
    @kkala6843 10 місяців тому +3

    God bless you Abhishek 🙏💐🎂🎊✨🎉 అవునయా నీలోనే లభించింది నా జీవం నీతోనే వరించింది స్నేహం నీవే నా గమ్యం నన్ను నడిపించు యేసయ్య 🙏🤲😭🙏🙏🙏🔥🔥🔥🙏🙏🙏🙏🙏🙏

  • @JesusLovesU4
    @JesusLovesU4 10 місяців тому

    Prasie Lord 🤍👏 good song all glory to jesus✝️

  • @lalithalakshmikumaribonda349
    @lalithalakshmikumaribonda349 10 місяців тому +5

    అభి. దేవుడు. నిను. అధికం గా డివించును. గాక. నువు. దేవుని సేవలోకి త్వరగా. రావాలని మేము. అందరం. ఆశిస్తున్నాను
    God bless you. నాన్న. అభి,👐👐👐👐🙏🙏🙏

  • @TUKAIAHYERPULA
    @TUKAIAHYERPULA 10 місяців тому +1

    Super song Devuniki mahima Kalugunukagaka Amen Amen Amen God bless you ABHISHEK BRO 🙏🤝✝️

  • @ambadipudiamrutha9053
    @ambadipudiamrutha9053 10 місяців тому +3

    Ee paata vintunna prathi okkarilo devuni karyum jarugunu gaaka AMEN
    Devuniki Mahima kalugunu gaaka AMEN 🙏

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 10 місяців тому +1

    ✝️Amen🙇‍♂️Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా మీరు మాకు నిత్యము తోడుగా నీడగా ఉండి మమ్మల్ని కాచికాపాడుతున్న దేవా మీకే మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు చెల్లెస్తున్నాము పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా ✝️🙇‍♂️🙌🛐

  • @rajupothem9610
    @rajupothem9610 10 місяців тому +3

    దేవుని. కి. వందనాలు. అభి. గాడ్. బెల్స్ యు. నీలాగా. ప్రతి. ఎవనాస్తుం ని. వాడుకోవాలి. నాకు. ఇద్దరు. కుమారులు. వాళ్ళు. కూడ. నీలా. దేవుని. లో. వాడుకోవాలి. ఆని. ప్రేయర్.. చేయండి. ప్లీజ్ 🙏🙏🙏🙏🙏

  • @ManglabhairnalliManglabhairnal
    @ManglabhairnalliManglabhairnal 9 місяців тому +1

    Paris the Lord mummy daddy I received the vagdhanam thank you Lord and mummy daddy ❤❤❤

  • @SathishGadde-lh9rh
    @SathishGadde-lh9rh 10 місяців тому +5

    యేసయ్య నా జీవితం నీకు అంకితం
    Jesus, my life is dedicated to you

  • @padilakshmi2069
    @padilakshmi2069 10 місяців тому +1

    God bless you Abhishek mammydady ki manchigift meeru Amen

  • @mosesbarigalla6793
    @mosesbarigalla6793 10 місяців тому +4

    Tq Jesus 🙏

  • @swapnaideas5883
    @swapnaideas5883 10 місяців тому +1

    God bless you Abhi nuvvu daddy mummy laga goppa seva cheyali devudu ninnu divinchunugaka❤✝️❤

  • @rajudasrajudas3387
    @rajudasrajudas3387 10 місяців тому +8

    Amen praise lord DAva ❤❤❤🎉🎉🎉

  • @QatarQatar-xi3rf
    @QatarQatar-xi3rf 10 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉praise the Lord brother ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @pallevijaykumar1751
    @pallevijaykumar1751 10 місяців тому +7

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🏽🙏🏽🙏🏽

  • @CalmBreadLoaf-jo4ss
    @CalmBreadLoaf-jo4ss 10 місяців тому +1

    ఈ పాట ద్వారా ఎన్నో ఆత్మలు బలపడలి ప్రైడ్ త లార్డ్

  • @raju-dy6sk
    @raju-dy6sk 10 місяців тому +3

    Praise the lord mammy daddy 🙏🏻🙏🏻🙏🏻

  • @-Shravanrao
    @-Shravanrao 10 місяців тому +2

    Yesaiah na jeevitam nekey ankitham💕.I love u my lord🙇

  • @KomatiDavidsweety
    @KomatiDavidsweety 10 місяців тому +3

    Praise the lord ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @meenajasmine2798
    @meenajasmine2798 10 місяців тому +2

    చాలా చక్కగా పాడారు అభిషేక్ ఈ పాట ద్వారా దేవుని నామము మహిమ కలుగును గాక హెచింపబడును గాక యేసయ్యా నికే నా జీవితము అంకితము .

  • @sushantkodamunja4261
    @sushantkodamunja4261 10 місяців тому +3

    A❤❤❤❤❤

  • @h.swarupaswarupa7466
    @h.swarupaswarupa7466 10 місяців тому +1

    Praise the lord mummy and daddy 🥰dhevuniki mahima karanga vundali nilone jivam thandri na jitham niku ankitham yessayya amen tq Jesus 🎉🎉

  • @leelachundru6804
    @leelachundru6804 10 місяців тому +3

    Amen

  • @nagateja3891
    @nagateja3891 10 місяців тому +1

    Na lone labinchidi jeevam, TQ lord

  • @BhavaniArjun-uj7wv
    @BhavaniArjun-uj7wv 10 місяців тому +1

    Praise the lord Abhi దేవుడు నిన్ను భాహుగా దీవించు గాక ఆమెన్ ❤🙏🙏🙏

  • @anandammachilamakur2351
    @anandammachilamakur2351 10 місяців тому +2

    Praise the LORD 🙏 Abhishek.
    దేవుడు నిన్ను భహుగా దీవించి,
    అనేకుల రక్ష నార్థం గా నిన్నూ భహుగా ఆశీర్వ దించి దేవిoచును గాక.AMEN
    PRAISE THE LORD 🙏🙏🙏 HALLELUJAH AMEN

  • @DarkdevilMr-p4c
    @DarkdevilMr-p4c 10 місяців тому +1

    Devudu me family ni enka akkuvaga vadujivali deva

  • @ratnaravi1353
    @ratnaravi1353 10 місяців тому +2

    Niku ankithwm Raja ma jeevithalu ❤

  • @k.vijjuvijayalakshmi249
    @k.vijjuvijayalakshmi249 10 місяців тому +1

    Wonderful song all glory to Jesus blessed abhi 🌹🌹🌹💯

  • @pavanrajkumar4760
    @pavanrajkumar4760 10 місяців тому +1

    Aysaya jevitham song.god bluse u

  • @maliniKodamanchili-lh8rh
    @maliniKodamanchili-lh8rh 10 місяців тому +1

    Tq u yessaya nelone naku labhinchindhi jivam love you yessayz love u yessay love u yessay tq u for coming to my life

  • @sekharmuskdisekharraja1290
    @sekharmuskdisekharraja1290 10 місяців тому +2

    ఆమెన్ ఆమెన్ 🙏

  • @JohnbabuSalimitti
    @JohnbabuSalimitti 10 місяців тому +1

    Praise the Lord mummy and daddy my Dad Jesus all people's arebless me Lord

  • @gandirojarani
    @gandirojarani 10 місяців тому +1

    Mummy daddy mimmalini pillalini devudu asirvadinchi enka devuni mahimardami vadukonunu gaka 🙏 avunu deva neelone labinchindi jevvam na yesayya 🙏🙌🙏

  • @YeshupriyaKunchala
    @YeshupriyaKunchala 10 місяців тому +1

    Nice voice brother God bless u

  • @rajanikumarisandipagu61
    @rajanikumarisandipagu61 10 місяців тому +2

    Ee song ma life lo neravechunu gaka thank you Jesus

  • @shaikgaffargaffar3300
    @shaikgaffargaffar3300 10 місяців тому +1

    God bless u

  • @nandiniyadav4004
    @nandiniyadav4004 10 місяців тому +1

    TQ so much god bless me and my family and my baby amen 🙏❤️❤️

  • @p.maheshj4895
    @p.maheshj4895 10 місяців тому +2

    Yesaya e jivitham neke ankitham amen

  • @balakrishna6939
    @balakrishna6939 10 місяців тому +1

    Deva sthotramulu tandri amen hallelujah mummy daddy praise the Lord god bless you all preyar me plz all God bless you abhi 💯🌷,,,,

  • @Nedunurikala
    @Nedunurikala 10 місяців тому +1

    Song Challa bagundi annaya 🙏🙏

  • @pothulakrupaaKruppa
    @pothulakrupaaKruppa 10 місяців тому +1

    అభి అన్న దేవుడు నిన్ను బహుగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HELENRAVIKUMAR
    @HELENRAVIKUMAR 10 місяців тому +1

    All Glory to God Amen 🙌 Hallelujah 🙌🙌🙌🎉🎉🎉🌹🌹🌹✨✨✨🎊🎊🎊🙏🙏🙏💐💐💐👏👏👏👏🎶🎶🎶💫💫💫👑👑👑

  • @bolleddusaritha237
    @bolleddusaritha237 10 місяців тому +1

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah🙌 hallelujah🙌🙌🙌🙌🙌🙌