నైసి చాలా చక్కగా దేవుని మహిమ పరచే పాట దేవునితో అనుబంధ కల్గిన ప్రతి భక్తి చేసె బిడ్డ హత్తుకునే గీతం 👍👍👌 హృదయపూర్వకా వందనాలు పవన్ తమ్ముడు గారు 🙏🏼🌹హల్లెలూయ
వందనాలు అన్న గారు మీరు చాలా హార్పుతో , షాహనంతో రాసిన ఈ పాట నాకు చాలా నచ్చింది అన్న, ఈ న్యూ ఇయర్ లో మీరు ఓపెన్ చేసి మాకు తెలియజేసినందుకు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్న.....praise the lord 🙏
చాలా చక్కగా రాసావ్ అన్నయ్య సూపర్ నా కోసం ఈ పాట గొప్ప గొప్ప భక్తులు తన చూపులు ఎలా పడిపోయా రో ఈపాట చూపించర్ అన్నయ్య అయితే ఇప్పుడు ఉన్న ఈలోకంలో ఎక్కవ కంటి చూపులు చాలా ప్రమాదం దేవుడు నాకోసం నాలాంటి సహోదరులు కోసం రాయించి ఇచ్చాడు చాలా చాలా చక్కగా ఉంది అన్నయ్య ఈపాట
PRAISE THE LORD 🙏 SHALEM ANNA GARU & PASTER HEMANTH RAJ GARU, SONG IS VERY.... VERY.... NICE....NA YESSIAH KE SAMASTHA MAHIMA GHANATHA,... ELA YESSIAH THO UNDAGALLIGITHE EKA ANTHA KANTE DHANYATHA ....LEDU....BHAKTHULA KORIKA ELA SONG ROOPAM LO SUPER GA VAYKTHAM CHESAYTATLU SUPER GA ....RAASI....CHALA....CHALA....MANCHIGA ...PAADINARU.... THANKYOU... VERY MUCH.... ANNA GARU.......
పల్లవి: నాలో నీవు - నీలో నేను ఉండాలనీ నీ యందే పరవశించాలని నా హృదయ ఆశయ్యా - ప్రియుడా యేసయ్యా 1. కడలి యెంత ఎగసిపడినా - హద్దు దాటదు నీ ఆజ్ఞలేక కలతలన్ని సమసిపోయే - కన్న తండ్రి నిను చేరినాక కమనీయమైనది నీ దివ్య రూపము కలనైనా మరువను నీ నామ ధ్యానము ॥నాలో నీవు॥ 2. కమ్మనైనా బ్రతుకు పాట - పాడుకొందును నీలో యేసయ్యా కంటి పాప యింటి దీపం - నిండు వెలుగు నీవేకదయ్యా కరుణా తరంగము తాకేను హృదయము కనురెప్ప పాటులో మారేను జీవితం ॥నాలో నీవు॥ 3. స్నేహమైనా సందడైనా - ప్రాణమైనా నీవే యేసయ్యా సన్నిధైనా సౌఖ్యమైనా - నాకు ఉన్నది నీవేకదయ్యా నీలోనే నా బలం నీలోనే నా ఫలం నీలోనే నా వరం నీవేగ నా జయం ॥నాలో నీవు !!
పల్లవి..నాలో నీవు..నీలో నేను వుండాలని..
నియందే పర్వశించాలని నా హృదయ ఆశయ్య...2)
1.. కడలి యెంత ఎగసిపడిన.హద్ధు దాటదు నీ ఆజ్ఞలేక .. కలతలన్ని సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక ..2)
.కమనియమైనది.నీ దివ్య రూపము కాలనైన మరువను నీ నామ ధ్యానము..2.........( నాలో నీవు)...
2. కమ్మనైన బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్య..(2)
కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నివేకదయ్య..2)
కరుణా తరంగము తాకే నా హృదయము .. కాను రెప్ప పాటులో మారెను జీవితము( 2)..
3.. స్నేహమైన సందడైన ప్రాణమైన నివే యేసయ్య 2). సన్నిదైన సాఖ్యమైన.. నాకు ఉన్నది నివేకాదయ్యా .2). నిలోనే నా బలము నీలోనే నా పలము .. నీలోనే నా వరం.. నేవెగా నా జయము..(.2)
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Thank you brother ❤
నైసి చాలా చక్కగా దేవుని మహిమ పరచే పాట దేవునితో అనుబంధ కల్గిన ప్రతి భక్తి చేసె బిడ్డ హత్తుకునే గీతం 👍👍👌 హృదయపూర్వకా వందనాలు పవన్ తమ్ముడు గారు 🙏🏼🌹హల్లెలూయ
🙏🙏🙏🙏🙏🙏🙏🛺🫂🫂👌👌👌
👍👍
మా❤️🔥ఆత్మీయ తండ్రిగారికి🔥
❤️హృదయపూర్వక మైనా❤️
🛐🛐✝️వందనాలు ✝️🛐🛐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Jesus i love you ❤️❤️❤️❤️ God bless you all thank you Jesus amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen
నాలొనీవు నీలోనేను.2
ఉండాలని నీయందే ఫరవసించాలని
❤❤❤❤
✝️✝️⛪⛪ 1:41🎉
Praise the lord brother na family koraku prayer cheyandi brother please please please please please please please please please please please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక💕✝️🙏🏼
అయ్యా పాస్టర్ గారు వందనములు కష్టాలలో బాధలలో వున్నవారికి ఆదరణ నెమ్మది కలిగే సాంగ్ రచించి పాడినందుకు ప్రభువు పేరిట హృదయ పూర్వక మైన వందనములు.
వందనాలు అన్న గారు మీరు చాలా హార్పుతో , షాహనంతో రాసిన ఈ పాట నాకు చాలా నచ్చింది అన్న,
ఈ న్యూ ఇయర్ లో మీరు ఓపెన్ చేసి మాకు తెలియజేసినందుకు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్న.....praise the lord 🙏
Devunike mahima kagunugaka amen manchi pata echina yessayyaki padina shalem annayya ki mansara kruthagathalu
Atmiya tandrigaariki vandanaalu patachalabagundi devunikimahima annaiah inka devudu mimmulanu balamuga vadukonungaka amen
నాలో నీవు నీలో నేను ఉండాలని నీలో పరవశించాలని
Nicely song and lyrics
ప్రైజ్ థ లార్డ్ అన్న దేవునికే మహిమ కలుగునుగాక హల్లెలూయా
Praise the lord Jesus Christ amen amen amen amen amen amen amen 🙏🤲🙏
చాలా చక్కగా రాసావ్ అన్నయ్య సూపర్ నా కోసం ఈ పాట గొప్ప గొప్ప భక్తులు తన చూపులు ఎలా పడిపోయా రో ఈపాట చూపించర్ అన్నయ్య అయితే ఇప్పుడు ఉన్న ఈలోకంలో ఎక్కవ కంటి చూపులు చాలా ప్రమాదం దేవుడు నాకోసం నాలాంటి సహోదరులు కోసం రాయించి ఇచ్చాడు చాలా చాలా చక్కగా ఉంది అన్నయ్య ఈపాట
సూపర్ హిట్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక
Thanks you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
PRAISE THE LORD 🙏 SHALEM ANNA GARU & PASTER HEMANTH RAJ GARU, SONG IS VERY.... VERY.... NICE....NA YESSIAH KE SAMASTHA MAHIMA GHANATHA,... ELA YESSIAH THO UNDAGALLIGITHE EKA ANTHA KANTE DHANYATHA ....LEDU....BHAKTHULA KORIKA ELA SONG ROOPAM LO SUPER GA VAYKTHAM CHESAYTATLU SUPER GA ....RAASI....CHALA....CHALA....MANCHIGA ...PAADINARU.... THANKYOU... VERY MUCH.... ANNA GARU.......
Good song
Dadyy, hemanth superr🙏🏻🙏🏻🙏🏻nyc lirics 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord brother
సూపర్ సాంగ్ దేవుని కెమహిమకలుగాక, ఆమెను
Praise the lord.... 🙏❤️
🙏 praise the lord 🙌 god bless you 🙌🎉 ananya 👏👌
దేవునికే మహిమ కలుగును గాక 🙏🏼🙏🏼
Anna mee paricharya devudu divinchunu gaka Amen 🙏
Praise the lord anna
Devunike mahima ❤ super song annayya ilanti enno patalu padalani devuni krupa mee andariki ninduga undalani korukuntunnamu❤❤🎉
Praise the Lord Ayya garu 🙏
Good Singing Song , Amen
Thank you Jesus 🙏🙏
Prise.god.amen🙏🙏🙏👍👍👍
,,, దేవుని నామానికి వందనాలు అన్నయ్య నీకు వందనాలు
Aman halaluya sothramu Thanks Jesus ❤❤❤❤❤
Superb singing brother and uncle ❤
Praise the lord
Amen halleluiha
Anna baghundhi song
Amen praise the lord 🙏🙏🙏🙏
Amen amen amen amen
praise the lord 🙏
Super song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏మా బా బు కూ ఇ సాంగ్ చాలా ఇ స్టం
Praise the lord annayya🙏...
praise the lord pastor gaaru
prabhu krupanubatti manchi adbhutha geetham echina devuniki mahima kalugugaaka
Devuniki mahima kalugunu gaka amen
చాలా పాట అద్భుతంగా ఉంది సార్ పెట్టగలరా ప్లీజ్
సూపర్ అన్నయ్య god bless you.
Amen 🎉🎉❤🎉
Praise the lord 🙏 brother no nice song Anna 🙏🤝🙏🤝🤝 happy new year Anna 🙏🤝🤝🙏
Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏 praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna god bless you 🎉🎉🎉🎉
Praise the lord brother 🙏🙏🙏🙏🙏 nice song 👏
Super 💯 ok 👍👍🎉🎉❤❤
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🛐🙏🏻
Praise the lord annagaru pata bagundi
పల్లవి: నాలో నీవు - నీలో నేను ఉండాలనీ
నీ యందే పరవశించాలని
నా హృదయ ఆశయ్యా - ప్రియుడా యేసయ్యా
1. కడలి యెంత ఎగసిపడినా - హద్దు దాటదు నీ ఆజ్ఞలేక
కలతలన్ని సమసిపోయే - కన్న తండ్రి నిను చేరినాక
కమనీయమైనది నీ దివ్య రూపము
కలనైనా మరువను నీ నామ ధ్యానము ॥నాలో నీవు॥
2. కమ్మనైనా బ్రతుకు పాట - పాడుకొందును నీలో యేసయ్యా
కంటి పాప యింటి దీపం - నిండు వెలుగు నీవేకదయ్యా
కరుణా తరంగము తాకేను హృదయము
కనురెప్ప పాటులో మారేను జీవితం ॥నాలో నీవు॥
3. స్నేహమైనా సందడైనా - ప్రాణమైనా నీవే యేసయ్యా
సన్నిధైనా సౌఖ్యమైనా - నాకు ఉన్నది నీవేకదయ్యా
నీలోనే నా బలం నీలోనే నా ఫలం
నీలోనే నా వరం నీవేగ నా జయం
॥నాలో నీవు !!
Hi🎉🎉🎉❤❤❤
@sujathavelpula hi
Super song Ana 🎉
ThankyouJesusHi
Patabagundi
Anna
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Vandana annaya Pradhan jayanti
దేవునికి మహిమ కలుగును గాక..
🙏🙏
Amen 🎉❤❤🙏🙏🙏🙏🙏🙏
దయచేసి ఈ పాట ట్రాక్ పెట్టగలరు
🙏🙏🔥🔥
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👌👌
🎉❤❤❤❤🎉🎉🎉
🎉
Amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏🙏🙏🙏 good singing 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
❤
ట్రాక్ పెట్టండి సార్
ఈ పాట కింద పెట్టరా బ్రదర్ గారికి వందనాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Ok
⛪🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏🙏🙏🙏🙏🙏✨
🎉🎉🎉
👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🛐🛐🛐✝️✝️
Anna song, sound and animations are too good
But quality is not nice Anna (faces quality)
✝️🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️✝️🙏🙏🙏🧕
Thank you Jesus ❤❤❤❤❤
Praise the lord 🙏
Praise the lord brother
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤️🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🛺🙏🙏🙏🙏🫂🫂
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏