నీదు సేవలో సాగిపోవుట | NEEDHU SEVALO SAGIPOVUTA | Pastor Praveen | A.R.Stevenson
Вставка
- Опубліковано 22 лис 2024
- నీదు సేవలో సాగిపోవుట | NEEDHU SEVALO SAGIPOVUTA | Pastor Praveen | |Telugu Christian Song | A.R.Stevenson #pastorpraveen #abhishekpraveen #sissharon #akshayapraveen #arstevenson #arstevensonsongs #teluguchristiansongs #teluguchristian #teluguchristiansong #latestchristiansong #calvaryministries #latestchristiandevotionalsongs #telugusongs #needhusevalosagipovuta
♦️ If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.♦️
♦️ Other UA-cam channels of us ♦️
Subscribe To Our UA-cam Channel-{Abhishek Praveen Official}
👉 www.youtube.co....
Subscribe To Our UA-cam Channel-{Akshaya Praveen Official }
👉 www.youtube.co....
Subscribe To Our UA-cam Channel-{Pastor Praveen Hindi }
👉 www.youtube.co....
Subscribe To Our UA-cam Channel-{CalvaryTestimonies }
👉 www.youtube.co....
Subscribe To Our UA-cam Channel-{Praveen Sharon Foundation}
👉 www.youtube.co....
Subscribe To Our UA-cam Channel-{Sharon Praveen}
www.youtube.co....
Follow our Whatsapp Update channel
www.whatsapp.c...
Follow us in our Music platforms
Spotify:- open.spotify.c...
AmazonMusic:-music.amazon.c...
AppleMusic :- / pastor-praveen
♦️ Our website ♦️
👉 calvaryministri...
Follow us on facebook page (PastorPraveen) :
👉 / pastorpraveen
Follow us on Instagram:
👉 / pastorprave. .
♦️ For 24*7 Prayers Call Us - 040 35 200 700 ♦️
♦️ If you wants to support this Ministry ♦️
♦️ Offerings can be sent through ♦️
♦️ GooglePay - 8008993344, 7799003331
♦️ Phonepay - 8008993344, 7799003331
♦️ Paytm - 8008993344, 7799003331
♦️ UPI - calvary@rbl
(Or)
♦️ Our Bank Details ♦️
♦️ State Bank of India (SBI)
A/C Name: Calvary Ministries
A/C No. 33913380275
IFSC Code: SBIN0020909
Branch: Kalyankhani,
Mancherial Dist., TS
♦️ HDFC
A/C Name: Calvary Ministries
A/C No. 50200006036580
IFSC Code: HDFC0002603
Branch: Bellampalli,
Mancherial Dist., TS
Our Church Addresses :
Calvary Church ,
Somagudem Highway road
Bellampalli,
Telangana.
504251
Our Location : maps.app.goo.g...
----------------------------------------------------------------------------------------------------
Calvary Promised Land Address
Calvary Promised Building,
Gandicheruvu road , Peddaamberpet,
Hyderabad,
Telangana, 501511.
Our Location : maps.app.goo.g...
-----------------------------------------------------------------------------------------------------
♦️ Thank you for supporting us ♦️
♦️ Calvary Ministries ♦️
♦️ May God Bless You ♦️
నీదు సేవలో సాగిపోవుట
నేను కలిగియున్న ఆశ యేసయ్య
నిన్ను పోలి ఉండాలని
నీ సువార్త చాటాలని
నా కోరిక అదే చాలిక
అ.ప. : మంటివానికా ఈ గొప్ప ధన్యత
ఆత్మల రక్షించు బాధ్యత
1. నిన్నుబట్టి ఎచట
కాలు మోపినా
ప్రాంతమంతా దీవెన కలగాలయ్యా నావైపు చూచువారికి
నీవు కనబడాలి
నన్ను మరుగు చేయుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
2. చేతులెత్తి ఎపుడు
మోకరించినా
అద్భుతాలు మెండుగ జరగాలయ్యా
నా మాట విన్న వారికి
నెమ్మది కలగాలి
నీవే మహిమ పొందుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
3. దుష్టులెంత చెరుపు
చేయచూసినా
వారి పట్ల ప్రేమతో మెలగాలయ్యా
నా ప్రాపు కోరువారికి
కష్టము తొలగాలి
హెచ్చు కృపతో నింపుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
Memu kuda devuni premalo sagali praise the lord Amen 🙏🙏 thank you so much daddy
Neesevaio nenusaagipovaali
Memu kuda dhevuni sevalo sagipovali ...Yesayy 👏 Praise the Lord 🙌 🙌🙌🙌
Praise the lord daddy 🙏🙏🎉❤❤❤
❤❤❤❤
వందనాలు యేసయ్యా ఇలాంటి పాట వినగలిగే కృప ఇచ్చినందుకు
దేవ నీ సేవలో సాగిపోయే ధన్యత నాకు దయ చేయండి
Praise the lord daddy 🤍🤍🤍🤍
Yesayya nannu kuda nee sevalo vaduko tandri nenu siddamga vunnanu please yesayya naaku nee seva cheyalani aasha ga vundi tandri😭😭 please yesayya nannu vaduko✝️🤍🤍🤍🤍🤍🤍🤍🤍
యేసయ్య నీ బిడ్డలను బట్టి నీకు నీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి,అయ్యా నీ బిడ్డలకు శక్తిని భలమును ఆరోగ్యం ఇచ్చి వాడుకో తండ్రి 🙏నన్ను కూడా నీదు సేవలో వాడుకో తండ్రి, ప్రేమ
క్షమాపణ
తగ్గింపు అనే అభిషేకం నా పై కుమ్మరించు ప్లీజ్ యేసయ్య ప్లీజ్ యేసయ్య ప్లీజ్ యేసయ్య 🙏🙏🙏
నీది సేవలో సాగిపోవు చాలా చక్కగా పాడినారు ప్రవీణ్ కుమార్ అయ్యగారు ఇంకా నూతన పాటలు పాడాలని కోరుకుంటున్నాను యేసయ్య
నీది సేవ లో సాగిపోవుటే నేను కలిగి ఉన్న ఒకే ఒక్క ఆశ యేసయ్య
ప్రైసె ది లార్డ్ మమ్మీ&డాడీ
ఈ జీవితానికి నేను కలిగి ఉన్నా ఒకే ఒక ఆశ నీ సేవ చేయాలని నీ సువార్త అనేకులకు చాటాలని,
నిన్ను బట్టి మేం ఏ ప్రాంతంలోని అడుగుపెట్టిన వారికి నీవే కనబడలయ్యా,మాకు కీడు చేసేవారికి సహితం మేము మేలే చేయలయ్యా,
మంటి దానికైనా నాకు నీ సేవ చేసే ధన్యత ఇచ్చావ్,
ఈ చిన్న జీవితం లో నేను నా కుటుంబం నీ సేవలో సాగిపోవాలయ్యా,
🙌🏻🙌🏻ప్రార్థనతో కూడిన అద్భుతమైన పాట,
లోకమే శాశ్వతం అనుకోని తిరిగే నన్ను, ఒక పని కొచ్చే పాత్రగా దేవుడు నన్ను మార్చాడు అంటే,
కేవలం మమ్మీ డాడీ ప్రార్థనల వల్ల,మీరు చెప్పే వాక్యం ద్వారా ,పాటల ద్వారా,🙏
నాలాంటి యవనస్థులు ఎంతగానో ప్రొస్తహ పడ్తున్నారు,❤❤❤
చాలా చక్కగా పాడారు డాడీ🩷🩷మరెన్నో పాటలు పాడాలి అని ఆశిస్తున్నాను,
దేవునికే మహిమ ఆమెన్🙌🙌❤
నా దేవుని మహా కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నా దేవుని సేవలో పరిచర్యలో కోన సాగుచు ఉన్నప్పుడు నా దేవుడు మీకు నీచ్చయముగా ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక
డాడీ మమ్మీ మీరు నా దేవుని పట్ల ఎంతో ఎంతో ధన్యులు నా దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వాదించునుగాక amen.. 🙇♂️
🙇♂️Amen🙇♂️
నీది సేవలో నేను నా కుటుంబం కట్టబడాలి యేసయ్య గాడ్ బ్లెస్స్ యు డాడీ మమ్మీ 🙏🙏❤️❤️🙇♀️🙇♀️🤲🙏🙏❤️❤️
AMEN 🙏🏻 HALLELUAH
NEEDHU SEVALO SAGIPOVALI YESAYYA 🛐
PRAISE THE LORD AIYYAGARU AMMAGARU 🙏🏻🙏🏻🙏🏻
ALL GLORY BELONGS TO GOD ALONE 🙌🏻
Praise the lord mummy daddy ❤️❤️❤️❤️❤️❤️❤️🙏♥️🙏♥️🙏♥️ Amen
దేవా నీదు సేవలో నన్ను నాపిల్లలు నీదుసేవలో వాడుకో దేవా చిన్నపాపను నీదుసేవలో వాడుకో యేసయ్య ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼నాకుటుంబ నీ వాడుకో దేవా ఆమెన్🙏🏼దేవా నాకుటుంబికులు అందరు నీదు సేవలో వాడుకో యేసయ్య నీకుమహిమగానతకలుగునుగాక ఆమెన్🙏🏼🙏🏼🙏🏼
Praise the lord mummy and daddy 🙏
Nee seeva lo na kutambani kuda vadokaviah nee chitam aithay yesaiah...
మమ్మీ కి డాడీ కి నా వందనాలు డాడీ దేవుని రా అక్కడ వరకు మీరు ఇటువంటి మంచి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డాడీ బట్టి వానికా ఈ గొప్ప ధన్యత 🙏🙏🙏🙏
Geetha, baby, praise the lord thank daddy
నీదు సేవ లో నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలన్ని పిల్లలా పిల్లల్ని నా వంశస్తులందరినీ నా గోత్రికులందరినీ మా బంధువులనీ స్నేహితులనీ మా పరిచయస్తులనీవాడుకో యేసయ్యా
నా కుటుంబాన్ని వాడుకో దేవా
All children of GOD must listen this song continuosly.Meaningful with good lyrics good tune ,sung by prophet 🎉🎉❤❤🎉🎉
నీదు సేవలో సాగిపోవుట నాకు ఆ అదృష్టం కల్గించిన దేవ నీకు స్తోత్రమ్
నీదు సేవలో నన్ను నా కుటుంబాన్ని వాడుకో యేసయ్య ❤ అబ్బా ఫాదర్ ఐ లవ్ యూ ఫోర్ ఎవర్
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🤞🤞🤝🤞🤞
Geetha baby praise the lord thank you daddy
మమ్మీ డాడీ ప్రైస్ లార్డ్ నీది సేవలో నేను నా కుటుంబం సాగిపోవాలి యేసయ్య
డాడీ కి మమ్మీ కి వందనాలు నీది సేవలో నా కుటుంబం మొత్తం సాగిపోవాలి తండ్రి
Praise The Lord
Praise the lord mom daddy ఇరోజు వాగ్దానం యే సయ్య ప్రతి ఒక్కరు కుటుంబంలో నెరవేరును గాక ఆమెను 🎉🎉
Geetha baby praise the lord thank daddy
నీదు సేవలో నన్ను నా కుటుంబాన్ని వాడుకో యేసయ్య.
Praise the lord mammy daddy 🙏🙏
నేను కూడా నీ సేవలో సాగిపోవాలి యేసయ్య ♥️🙏🏻 ప్రైస్ ది లార్డ్ డాడీ🙏🏻 సూపర్ సాంగ్👌🏻 మన జీవితాన్ని మార్చే సాంగ్ 👍🏻 బ్యూటిఫుల్ సాంగ్🥰❤️♥️🪴🪴🤝🤝🤝
Praise the lord brother and sister!
Nee sevalo ma kutumbanni. Vaduko yesayya
Mummy daddy praise the Lord 🙏 నీదు సేవలో నన్ను నా కుటుంబనీ వాడుకో యేస్యయ 💐💐🙏🙏🙏
వందనాలు పాస్టర్ అమ్మ గారు, పాట చాలా అద్భుతంగా రాశారు దేవుని కృప మీకు, మాకు తోడు అయ్యి ఉండును గాక ఆమేన్ 🙏
నీదు సేవలో నన్ను వాడుకో యేసయ్యా❤️🫂
Needhu sevalo nannu vadhuko yesayya 🙌🙌🙌🙌👏👏👏👏✝️✝️🙏🙏
యేసయ్య నన్ను నీ సేవలో వాడుకో యేసయ్య
Praise the lord Vijayawada needhu sevalo sagepovuta God bless you God is good exlent song
Mummy daddy preise lord నీది సేవలో నేను కూడా సాగిపోవాలి యేసయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mummy daddy preise lord నీది సేవలో నేను కూడా సాగిపోవాలి యేసయ్య
All Glory to Almighty God God uses you Mightyl SPIRITUAL DADDY MAY GOD BE WITH YOU ALWAYS
Nidhu sevalo sagipovali yessayya🙌🙌🙌
నీదు సేవలో నన్ను వాడుకో యేసయ్య
Preaise the Lord mammy daddy nedu sevalo nannu wadu ko thandri yessayya🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
ఈ పాట అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్
నీదు సేవ లో ఇంకా గొప్ప గా సాగిపోవాలి యేసయ్యా ఇంత గొప్ప పాట ఇచ్చినందుకు నికే వందనాలు 🎉🎉🎉🎉ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు నికే స్తోత్రం 🎉🎉
😭😭😭🌹
😭😭😭😭
🎉
Amen amen amen praise the lord mummy and daddy god bless you and all 🙏🙏🙏
నాలాంటి వారిని ఎన్నుకున్న యేసయ్య నా బ్రతుకు దినములు నీవు కృపా క్షేమము లైనా వెంట రావలెనని దీవించయ్యా
Please.the lord డాడి.మమ్మీ. నీ.సేవలో.సాగిపోతనయ..❤తండ్రి.డాడీకీ.మంచి.ఆరోగ్యం.ఇవ్వండీ.నాన్న ఈపాట.వీన.పత్రి.బిడ్డను.దీవించండీ.తండ్రి.❤🙏🙏🙏
Devuniki vandhanalu mummy daddyki vandhanalu nidhi sevalo nannu na kutumbaanni vaduko yesayya
Tandri needu sevalo nannu Naa kutumbanni vaduko prabhuva
Glory to god
Daddy mummy praise the 🙏🙏🙏 ne sevalo nanu na Kutubani Vaduko yesaya mY Son husband Vasili treats🙏🙏🙏
Needu sevalo ellappudu memu undali yesayya brother Praveen gaarki manchi health ni daya cheyyi yesayya
నీదు సేవలో నన్ను వాడుకో యేసయ్య ❤❤🎉🎉
నిదుసేవలోననువాడుకోయేసయఽ🎉🎉🎉
PRAISE the lord mummy daddy God bless this ministry abundantly and lead myself and my family in yours spiritual ministry too.
Ne sevalo sagepovalani yessayya nenu nakutumbhamu yessayya
Mummy daddy praise the lord,nanu na kuthunbham ni seva lo sagipovalani asha undi yesaiah
నీదు సేవలో నన్ను కూడా వాడుకో యేసయ్య
నీదు సేవలో నన్ను నా కుటుంబాన్ని వాడుకో వాడుకో యేసయ్య ఆమెన్
మీరు విలాపించే ప్రవక్త, ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అదృష్టం. మిమ్ములను బహు బలముగా దేవుడు వాడుకోవాలని, మరియు మిమ్మును మీ కుటుంబమునకును బహు ఆశీర్వదించి, బహు బలముగా వాడు కోవాలని నేను నిత్యము ప్రార్థన చేయుచున్నను.
Yes lord నన్ను కూడా నీ పరిచర్యలో మంచి పాత్రగా వాడుకో యేసయ్య 🙏♥️👌
Price the lord Anna Amen Amen Amen
Praise the lord mummy and daddy
Praise
The Lord mammy daddy garbhapalam kosam prayer cheyandi 😅😅😅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
నిదు సేవలో సాగి పోవుట నాకు ఎంతో నీవు ఇచ్చిన ధన్యత ను బట్టి వందనాలు దేవా 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🙏🙏🙏🙏amen🙏🙏🙏🙏
Nidhu sevalo sagipovali yesaya
Needu seva lo sagipovali deva
Nee sevalo nannu vaduoko parbu god bless you daddy
Praise the lord ni sevalo nanu Naa kutumbani vaduko yesayaaa... Amen
Dady mammy praise the Lord🎉nenu naa pillalu naa kutunbham nee sevalo sagipoovaali esayya
Needu sevalo saagipovuta-meaningful lyrics and song.
Praise the lord daddy
Happy birthday daddy 💐
Lord pls use me and my family members and too siblings family into ur service 🙏🙏
Devuniki sthotram.mummy,daddy ki praise the lord. Nannu na kutumbanni nidhu sevalo vaduko yesayya
Vandhanalu yesaiyya ayya Nidhi sevalo mamulanu andharini sagipovutaku nee krupanu dhayacheyyu maiyya ayya.....I love you Jesus ❤
Praise the lord 🤝daddy Needhu sevalo nannu vadhuko yeasayya hepsi 😊please lord😊praise God 😊
Mummy daddy Akshay Abhishek and srinanna nidhu sevalo vaduko Deva thank you Lord Jesus
Mummy dady praise the Lord nedhu sevalo sagipovuta nenu kalina asha yessaya, love u yessaya
Needu sevalo nannu Naa kutumbanni yessayya🙏🙏
Parise the lord mummy dady ne savalo sagyda yasaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Needu sevalo nannu naa kutumbanni vadukondi yessayya🙂
Yessaya🙏... Nee sevalo memu sagipovalayya 🙌
Needhu sevalo sagipovata 👏👏👏👏
Amen God bless you nice 👍
Praise the lord daddy meeru padina e pata complete ga me jevithamulo jaragaunu gaka.... Amen.🎉🎉
Nidhu sevalo nenu kaligi unna ashayya yessayya❤
Nannu ni sakshiga nilabettu yessaya ❤
❤❤❤Praise the Lord daddy yesayya nidhu sevalo nannu vaduko yesayya ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Prese the lord mummy.dadi.... super dadi avunayya
Nidhu seva lo nenu na kutumbam sagipovali yesaya
Needhu seavalo nannu naa kutumbam u vaduko easayyaa super daddy song vandarful ❤❤❤❤
Praise the lord mommy daddy...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Daddy ki mummy ki vandhanallu
Needu sevalo nanu kuda waduko yesayya
Praise the lord daddy and mommy needhu sevalo nenu sagipotanu yesaiah God bless you man of God ❤ daddy
Glory to God
Praise the lord mummy, daddy 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord brother nidu sevalo my family sagipovali amen amen
Nedhu sevalo sagipovuta yesayya
Tandri needhu seyvalo nanu na kutumbane vaduko deyvaa💛
Nidu sevalo sagipovuta nenu nakutumbam kaligiyunna asha esayya i love u dady mummy prais the lord dady mummy
yeshaiah ni sevalo nannu vaduko thandri happy birthday paster garu
Thank you yessaya ni sevalo nenu na kutumbbham sagali
Praies the lord daddy mammy family 🙏🙏🙏🙏🙏 prayer God bless you
Praise the lord mummy and daddy I received this song in the name of the jesus Amen Amen amen