Telugu Story - Oka Prayanam - by Sri Rallabandi Kavita Prasad - ఒక ప్రయాణం - కథా పరిచయం

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ •

  • @G2nesh2s
    @G2nesh2s 5 місяців тому +2

    కిరణ్ ప్రభ గారూ నిజంగా ఇది గొప్ప చిన్ని కథ.. నేనైతే ద్వాపరయుగం దాకా వెళ్లి రాధ మరణంతో మళ్లీ విషాదంగా 2024 జూలై మాసం లోకి వచ్చాను బరువెక్కిన హృదయంతో..🙏🙏🙏

  • @drmadhavkoppoju4689
    @drmadhavkoppoju4689 3 роки тому +15

    కథ చాలా బాగుంది కిరణ్ ప్రభ గారు.... నిజంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ మీకు రుణపడి ఉంటాం

  • @padmajashekar2866
    @padmajashekar2866 2 роки тому +1

    కాలం చెక్కిన మార్పులు కృష్ణుని మొహంలోనే కనబడుతున్నాయి గానీ కళ్ళు మాత్రం అలాగే ఉన్నాయి. కళ్ళల్లో చిలిపి,చిత్రమైన, చిక్కుముడి విప్పే, చిరంజీవి అయిన... వెలుతురు అలాగే ఉంది... ఆహా.. ఎంతటి అద్భుత వర్ణన ....అందమైన కథనండీ. Tq కిరణ్ ప్రభ గారు.

  • @prahaladgundi8451
    @prahaladgundi8451 Рік тому +1

    కిరణ్ ప్రభ గారు చాల కృతఙయతలు రాళ్లబండి గారు great పర్సనాలిటీ వారిని గుర్తుచేశారు 🙏🙏🙏

  • @DrMallu
    @DrMallu 6 місяців тому +1

    గౌరవనీయులైన కిరణ్ ప్రభ గారికి నమస్కారం
    నేను మీ అభిమానిని
    అంబేద్కర్ గారి మరియు గుర్రం జాషువా జాషువా గారి గురించి తమరి వ్యాఖ్యానం వినాలని నా కోరిక

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 6 місяців тому +1

    రాధాకృష్ణుల ప్రయాణంతో పాటుగా ఒక ప్రేమ ప్రయాణం కూడా ఆగిపోయింది.

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 3 роки тому +11

    నేను కూడా ఆ ప్రయాణం లో శ్రీ కృష్ణుడి తో పాటు ప్రయాణించిన అనుభూతి కలిగింది 🙏🏻 చాలా మంచి కథ అందించారు, ధన్యవాదాలండీ
    అభినందనలు 💐💐💐💐💐
    💐💐💐💐

  • @slvuma3362
    @slvuma3362 3 роки тому +2

    అనిర్వచనీయమైన భావన. మాటలు లేవు. ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 Рік тому +1

    చాలా మంచి కథ. మీకు, రచయిత కి హృదయ పూర్వక అభినందనలు.🎉🎉🎉🎉🎉

  • @muralidhararya9417
    @muralidhararya9417 3 роки тому +2

    కథ చాలా బాగుంది శ్రీ కృష్ణుని గురించి ఇంత చక్కగా ఎవరు ఇంత చిక్కగా చెప్పలేదు ఒక దృశ్య కావ్యంగా కళ్ల ముందర సాక్షాత్కరింప చేసారు మీ కథనము వ్యాఖ్యలు కథకు మరింత సొగసును ఇచ్చాయి
    రాధ కి వార్ధక్యము అంటే నా మనస్సు ఒప్పుకోటము లేదు. కథలో ప్రతి అంశమూ అద్భుతము అత్యద్భతమైన రచన
    మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @rpo2007
    @rpo2007 3 роки тому +3

    విశ్వ విఖ్యాత నట సార్వభౌమ NTR గారిపై,కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిపై ఎన్నో విషయాలను(గతంలో)తెలియజేశారు.
    ఈసారి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానంతరం రాధమ్మను దర్శించే సందర్భాన్ని వివరించారు.కవి మలచిన తీరుకు మీ కధనం జోడై కళ్ళ ముందర దృశ్యమాలికలే దర్శనమిచ్చాయి👌👍💗💗💗 Thank you so much 🙏

  • @sudhasnr5065
    @sudhasnr5065 2 роки тому +1

    మీరు కథను అమరం చేయడం , రచయితను తారలను చేయడం అంటే ఏమిటో చూపించారు. మీ స్వరంలోని భావాలు కథను కళ్ళముందు నడిపిస్తున్నాయి. మీరు క్రియేట్ చేస్తున్న
    టాక్ షో ఎన్ సైక్లోపీడియా నుండి మరో కథను విన్నాను, చాలా ఆనందించాను. నేను పొందిన ఆనందం ముందు మీకు ఏమి చెప్పినా సరి తూగవు.
    సోమ సుధేష్ణ

  • @naradanewstelugu
    @naradanewstelugu Рік тому +1

    అద్భుతం... అద్భుతం.... అద్భుతం.... అద్భుతం....

  • @varalakshmibatchu8858
    @varalakshmibatchu8858 Рік тому +1

    చాలా బావుంది గురువుగారు నమస్కారము

  • @girijamanoharababu2901
    @girijamanoharababu2901 3 роки тому +4

    ఒక అద్భుతమైన అనుభూతినిచ్చిన కథ ...
    కిరణ్ ప్రభగారూ ! మీరు చదివిన తీరు కథను మరింత రసవంతమైన అనుభూతిని పంచింది ...
    మా పూర్వ విద్యార్థీ , గొప్ప స్నేహితుడూ , సన్నిహితుడూ , కొన్ని సంవత్సరాలపాటు కలిసి నడిచిన ఆత్మీయుడూ కవితాప్రసాద్ ను ఈ విధంగా స్మరించుకునే అవకాశం కలిగించారు .. ధన్యవాదాలు సర్ !!!

  • @leelarajsekhar6897
    @leelarajsekhar6897 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు !! కవితా ప్రసాద్ గారిని ఒక వేదిక మీద చూడడం ఒక గొప్ప అనుభవం!! కధను ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదములు 👏👏💐🙏

  • @neelimasurabathula2092
    @neelimasurabathula2092 3 роки тому +3

    ఇది మంచి కథ మాత్రమే కాదు అపురూపమైన కథ
    వింటున్నంతసేపు ఒళ్ళు పులకరించి
    కళ్ళు చమర్చి, రచయిత వర్ణనకు ఏమాత్రం తగ్గకుండా
    మీరు చెప్పిన తీరు 🙏
    మొత్తం విన్నాక, సర్వంతర్యామి కృష్ణుడా లేక రాధ
    ఇద్దరు ఒకరేనా ఏమో 🙏🙏🙏
    మీకు ధన్యవాదాలు 🙏

  • @sridevithayi6544
    @sridevithayi6544 Рік тому +1

    కృష్ణుడు రాధను కలుస్తానని తెలుసు కానీ వాళ్లు కలుసుకున్నప్పుడు జరిగే తపనని చదవాలి మనము అనుభవించాలి అని తపన మనలని కథ సాగరం లోకి తీసుకెళ్లింది

  • @amruthadhara7982
    @amruthadhara7982 3 роки тому +1

    Kiran prabha garu kadha vivarinche vidhanam meeku meere sati sir mee voice nijam ga meeku devudichina varam

  • @MANASASRAVANI
    @MANASASRAVANI 3 роки тому +4

    ఈ కథను కొద్ది రోజుల క్రితమే నేను చదివానండీ.బాగా నచ్చింది.నా దగ్గర ఉంది. మరల ఒకసారి ఈ కథను వినిపించినందుకు మీకు ధన్యవాదాలు.

  • @anuradhakothapalli3622
    @anuradhakothapalli3622 Рік тому

    ఎంతో బాగుంది.❤ఈ కథ

  • @nrsattiraju
    @nrsattiraju Рік тому

    Excellent story and narration Kiran prabha garu

  • @ramanakv3723
    @ramanakv3723 3 роки тому +2

    కిరణ్ గారికి నమస్కారం.
    శ్రీకృష్ణుడులీలామానుషవిగ్రహుడుప్రేమావతారుడు.ఆయనగురించిఎన్నికల్పనలుచేసినా రసరమ్యంగానేఉంటుంది.
    కధ.మీరుచెప్పేతీరు స్రోతలనుకట్టిపడేస్తాయి.
    స్వామివివేకానందగురించి సుదీర్గమైన వివరమైన టాక్ షో చేయమని నామనవి.

  • @seshabalakaramcheti110
    @seshabalakaramcheti110 3 роки тому +7

    కళ్లు చమర్చాయి కిరణ్ ప్రభ గారు . మంచి కథను అందించిన మీకు శ్రీ కవితా ప్రసాదు గారికి ధన్యవాదములు 🙏🙏

  • @gprao123
    @gprao123 3 роки тому +4

    ఎంత బాగా వివరించారు కిరణ్ ప్రభ గారు. వింటూ ఉంటే ఇంకా వినాలని అనిపిస్తుంది 👏

  • @tejajamjam1371
    @tejajamjam1371 3 роки тому +11

    🙏 చాలా మంచి కథ ఇంతకుముందు ఎప్పుడూ మేము చదవని కద మా కళ్ళకు కట్టినట్టు చెప్పిన కద మీ కథా సంపుటికి మా ి కళాంజలి "🙏

  • @ramanavadakattu3971
    @ramanavadakattu3971 3 роки тому +3

    చాలా బాగా చెప్పారు, కృష్ణయ్యతో పాటుగా మేమూ ప్రయాణించాము

  • @suneelam8580
    @suneelam8580 3 роки тому

    🙏🙏🙏👌👌👌👌
    Maroradham prakaaram ga radham nadudtundi..... 👌👌👌👌

  • @divakaruniseshasai8816
    @divakaruniseshasai8816 3 роки тому +1

    Aa kadha chaalabaagundi meerannatlu ee kadha meeruchaduvutunnantasepu aa kadhalo Leelanau poyamu dhanyavadamulu

  • @tirumaladevi2464
    @tirumaladevi2464 4 місяці тому

    Chala bagundi.. nenu kooda thappaka chaduvuthandi.. thank you .. Sir...

  • @Movie_clips04
    @Movie_clips04 2 роки тому

    మీరు కారణజన్ములు అండి

  • @sathishram1431
    @sathishram1431 2 місяці тому

    Haayi ga vundi sir❤

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 3 роки тому +3

    చాలా చక్కగా చెప్పారు సర్.. వీలుంటే N.T రామారావు గారి రాజకీయ ప్రయాణం పై టాక్ షో చేయగలరు. MGR గారి వలె. ఆనాటి జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను వివరిస్తూ చేయగలరు..🙏🙏🙏🙏
    లొట్లపల్లి. కోటయ్య

  • @VanajaTatineni
    @VanajaTatineni 3 роки тому +1

    ఎంత చక్కని కథ.. ధన్యవాదాలు సర్ 🙏

  • @ramalakshmik9382
    @ramalakshmik9382 3 роки тому +1

    మీరు చెప్పే విధానం మాకు కళ్ళకు కట్టినట్టు చూపించారు మరి చాలా మంచిరచనలు ఇంకా మీద్వారా రావాలని కోరుకుంటున్నాను

  • @shanthaholla3316
    @shanthaholla3316 Рік тому

    Story explained in sweet telugu. Nice imaginary story.

  • @narasimhacharyuluakalankam404
    @narasimhacharyuluakalankam404 2 роки тому +1

    No words to express your greatness in presenting any subject

  • @pushparao6922
    @pushparao6922 Рік тому

    No words. Many many thanks for your great narration. It is definitely a good story.

  • @nallamillivenkatareddy2275
    @nallamillivenkatareddy2275 3 роки тому +1

    Chala Chala Bagundi Congratulations.

  • @santhikhande1900
    @santhikhande1900 3 роки тому +5

    నమస్తే అండి కిరణ ప్రభ గారు 🙏🏻 ఈ ఒక్క ప్రయాణం కథ ఏంతో బాగుంది అండి అంతే హృద్యం గా మీరు చాలా బాగా వివరించారు అండి రచించినవారు ఏది ఊహించి రచించారు మీరు మాకు వివరించిన విధానం వల్ల కళ్ల కు కట్టినట్టు cheperandi 😊 రచించినవరికి మరియు మీకు ధన్యవాదాలు😊 నేను subscribe చేసుకొన్న యూట్యూబ్ ఛానెల్స్ లో మీ ఛానల్ the best andi 😊👍 ilaagey mamalini alaristharani korukuntunanu sir

    • @srinivasanmk2134
      @srinivasanmk2134 Рік тому

      Nenu Tamil.Kani Kiran Prabha channel naku chala ishtam.Self confidence peruguthunthi.Excellent Voice.Each and every word very clear.CLASS channel.In other words CLASS people kana MASS channel

    • @koteswararao9315
      @koteswararao9315 Рік тому

      Very nice sir. Thank you very much.

  • @palakakumari4745
    @palakakumari4745 3 роки тому +1

    ధన్యవాదములు 🙏🙏🙏ఇలాంటి కథలు ఇంకా మాకు పంచండి

  • @kumarpuvvada6705
    @kumarpuvvada6705 3 роки тому

    Really Manchi Katha. Thanks andi Kiran prabha garu

  • @suryanarayana1228
    @suryanarayana1228 3 роки тому +3

    మీరు ప్రసాద్ గారిని గుర్తు చేసిన తీరు హ్రుదయం ద్రవించినది. నాకు ఆయన ప్రసంగాలు ,కవితలు,అవధానాలు ప్రత్యక్షము గా పాల్గొన్న అవకాశం దొరికినది. మీరు ఈ ప్రసంగం ద్వారా ఆయన్ని దర్శంపచేసారు. ధన్యవాదాలు.

  • @klkmani7286
    @klkmani7286 3 роки тому

    Wow. Anth madhuramga undi. Chala baga chepparu 👍

  • @kalathanuja626
    @kalathanuja626 3 роки тому

    naa chinapudi nunchi chaala krishnudi kathalu vinnanu... naaku appuduuu anipinchedi krishnudu okkasaryna radhani kalisthe bagundedi ani... eroju ee katha vinnaka chaala aanandam anipinchidi.... ee katha nijamoo kalpithamo anavasaram... ee katha lo anno manasuni thaake bhaavalu unnai.... vinantha sepu kallaloo neelu thiruguthune unnai...

  • @MuraliKrishna-ul1wz
    @MuraliKrishna-ul1wz 2 роки тому

    Really very nice

  • @kutumbaraoprabhala2127
    @kutumbaraoprabhala2127 3 роки тому

    Hats off to Sri Kiran Prabha for his beautiful narration of any topic.

  • @sreenivasm3282
    @sreenivasm3282 2 роки тому

    Your narration is oka adbhutam. I could visualise every detail to the extent of RASA exuding and dwelling in the honeycomb of my heart. ThanQ sir.

  • @gnanasankarsomu8321
    @gnanasankarsomu8321 3 роки тому +3

    ఒక ప్రయాణం- రాళ్ల బండి కవితాప్రసాద్ గారిని సామాన్యులకు పరిచయం చేసినందుకు, భక్తి- ఆనందాలతో మీకు శుభాకాంక్షలు

  • @duddedharadharraodharadhar3852
    @duddedharadharraodharadhar3852 2 роки тому

    Na manasuku hathukundi

  • @nagalalitha1167
    @nagalalitha1167 3 роки тому

    Excellent story andi....Radhyshyam🙏🙏🙏

  • @santhtoshkumarpervaram8654
    @santhtoshkumarpervaram8654 3 роки тому +1

    Wonderful Narration Sir...👍

  • @rrprasad7206
    @rrprasad7206 3 роки тому +1

    Actually I could picturize every bit of the story. While the author has done brilliant job, your narration brought NTR ( krishna) in front of my eyes. Simply amazing. 🙏🙏🙏🙏 Please accept my appreciation and gratitude for your wonderful description 🙏🙏🙏

  • @venkatalakshmi5832
    @venkatalakshmi5832 3 роки тому +1

    Enni sarulu vinna innka vinali anipisurhudhi

  • @nagavenil7584
    @nagavenil7584 3 роки тому +1

    Very wonderful story as usual with ur beautiful narration as though we r seeing with our eyes thank u for introducing Kavita Prasad which i did not know waiting for the next week.

  • @sunithathodeti136
    @sunithathodeti136 3 роки тому

    Namaskaramandi Kiran prabha gaaru 🙏🙏🙏🙏

  • @sankaralakshmikasichinula510
    @sankaralakshmikasichinula510 3 роки тому +1

    Chala bagundi 👏👏👏

  • @leelapamarthi4177
    @leelapamarthi4177 3 роки тому +1

    Excellent sir Gunturu seshendra sarma gari gurinchi cheyyandi plz

  • @pudarimanasaveena447
    @pudarimanasaveena447 Рік тому

    E story chala bagundi ..
    Sir meru radhakrishna original story cheppandi
    Meru chepte chala baguntadi sir

  • @Domala8833
    @Domala8833 3 роки тому

    Bavundi
    Nijanga yudhdham tharvathagani mundugani ameni kalidaado leedoo
    Papam radha

  • @sridevithayi6544
    @sridevithayi6544 Рік тому

    కొన్ని వందల సార్లు చదివిన తనివి తీరని ప్రేమ కథ కావ్వం

  • @syamalatelikapalli7188
    @syamalatelikapalli7188 3 роки тому

    Chala bagundi

  • @umarani2159
    @umarani2159 3 роки тому +2

    Thanks,
    Sir.

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Beautiful Narration Sir

  • @bodduvenkataramana422
    @bodduvenkataramana422 3 роки тому

    సర్. నమస్తే. మీ talkshows అన్ని చూసాను.. చాలా బావుంటాయి.. దయచేసి భట్టి విక్రమార్క గురించి, డైరెక్టర్ జంపన గారి గురించి చెప్పండి.

  • @sunithan4368
    @sunithan4368 3 роки тому +3

    Manchi kada 💐💐💐
    Liked the name Radha ramana♥️♥️♥️

  • @mallareddy-zd8yc
    @mallareddy-zd8yc 3 роки тому +1

    హెట్సాఫ్

  • @krishnaveninanduru8935
    @krishnaveninanduru8935 2 роки тому

    Chala bavumdamdi

  • @charan7926
    @charan7926 3 роки тому +2

    శ్రీ పాద , అజంత , కరుణ శ్రీ , రావి శాస్త్రి , మల్లాది రామ్... జాషువ , అర్ కే నారాయణ్ , ...మీ todo list లో చేర్చుకోరూ....

  • @naughty91221
    @naughty91221 3 роки тому +3

    Sir I wish you narrate about Mahabharatam, Ramayanam, Swami Vivekananda, Sri Ramakrishna Paramahamsa which will influence many youngsters..

  • @satyakorada4585
    @satyakorada4585 2 роки тому

    👌👌🙏🙏💐💐

  • @hemavatinandiki8600
    @hemavatinandiki8600 3 роки тому +1

    Well narration sir

  • @srinivasaraoamujuri3018
    @srinivasaraoamujuri3018 3 роки тому

    Your voice very sweet sir. 😊🙏🙏

  • @neerajareddy4957
    @neerajareddy4957 3 місяці тому

    🙏🏽🙏🏽🙏🏽

  • @విశ్వామిత్రకొదమసింహం

    రాళ్ళబండి కవితా ప్రసాద్. సరస్వతీ దేవికి నివేదించిన కవితా ప్రసాదం. అద్భుతమైన నడక. అంతర్లీనంగా వికసించిన కథన కుతూహలం. రాధ నవ్వు పోలిక, వెదురు వేణువు కన్నయ్య శరీరాన్ని
    రాధ కొంగుతో తుడిచిన తర్వాతే మోగిన విధానం
    వీటన్నినీ సమన్వయ పరుస్తూ కిరణ్ ప్రభ పఠనం వెరసి వీనుల విందు.ధన్యోస్మి. 🙏🙏🙏🙏

  • @srinivassadapa3479
    @srinivassadapa3479 Рік тому

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @ashokadintakurti5918
    @ashokadintakurti5918 3 роки тому +1

    Excellant👍✌️🙏

  • @subbubvch2163
    @subbubvch2163 3 роки тому +1

    Okka vana chinuku...mutyapu chippa lo padithee..muthyam..avutundi...okka mataa mee naluka nundi vastee..aanimuthyam avutundhi

  • @gireeshguntupalli-oh5yn
    @gireeshguntupalli-oh5yn 9 місяців тому

  • @srinivasmandangi4271
    @srinivasmandangi4271 2 роки тому

    🙏

  • @sankarpotnuru6301
    @sankarpotnuru6301 3 роки тому

    Kadha chala bagundi Sir,Oka Yogi Aatma Kadha mariyu Mahatma Gandhi gari Satyasodhana gurinchi cheppagalaru please.

  • @drsushma4212
    @drsushma4212 3 роки тому

    sir pracheena rachayithla kadalu cheppandi please... MA generation ki chala telivu asalu

  • @sekhartadiparthi6505
    @sekhartadiparthi6505 3 роки тому

    Pls do TalkShow on Marocharithra ( Kamal ,Sarita, directed by k.Balachandar ) sir

  • @rangamsetty6691
    @rangamsetty6691 Рік тому

    2013 లో. ఒక యుద్ధం తరువాత అనే నవల మునిసుందరం రాశారు.చతురలో వచ్చింది.భారత యుద్ధం తరువాత అన్న మాట.ఆయన ఒక కవి .మీరు రివ్యూ చెయ్యాలి .మా కోరిక

  • @manjum5941
    @manjum5941 3 роки тому +3

    You are most underrated youtuber sir, one of the best channel in UA-cam...I kindly request you to add subscribe note while started talk show.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 роки тому

      బహు ధన్యవాదాలండీ..!

    • @manjum5941
      @manjum5941 3 роки тому

      @@KoumudiKiranprabha how can I connect with you sir, would love to talk to you.

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 роки тому

      తప్పనిసరిగా అండీ.. నేను అమెరికాలో ఉంటాను.. మీ ఫోన్ నంబరు వివరాలు kiranprabha@gmail.com కి మెయిల్ పంపండి..

    • @sankarpotnuru6301
      @sankarpotnuru6301 3 роки тому

      YES 100 Percent Correct

  • @rajeshkaramala4154
    @rajeshkaramala4154 2 роки тому

    Sir meru Mahabharatam chepte vinalani undi sir

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 3 роки тому +1

    Sir ee saari MANAM MOVIE gurinchi oka programme cheyyandi endukante adi ANR gari chivari movie kanuka

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 6 місяців тому

    Ontari poola butta book link undha sir online lo kakunda offlo dorukuthundha sir

  • @SriDevi-zx6bf
    @SriDevi-zx6bf 7 місяців тому

    గుండె బరువు ఎక్కి ది

  • @kalad7565
    @kalad7565 3 роки тому

    Avathaara parisamapthi naatiki krishnaparamathma vayasu 125 years,,, yuddhaanantharamu around 36 years Dwaraka nu paripalichinatlu chebuthunnayi puranalu

  • @gedamsunilkumar8588
    @gedamsunilkumar8588 3 роки тому

    Nice

  • @ramababuganta4866
    @ramababuganta4866 3 роки тому +1

    Sir, అన్ని వర్గాలకు నచిన టాక్ షో చెయ్యండి

  • @srivallikondapalli
    @srivallikondapalli 2 роки тому +1

    Story starts at 6.50mins👍

  • @nirmalamadarapu1993
    @nirmalamadarapu1993 3 роки тому

    Sir pillalakosam panchathantram kadhalu chippandi.

  • @vasuippili5943
    @vasuippili5943 4 місяці тому

    Manasu pulakinchindi

  • @seshaparabrahmamkaryampudi888
    @seshaparabrahmamkaryampudi888 3 роки тому +1

    Excellent story and narration. But Drushtadyumna was killed by Aswadthama immediately after kurukshetra war in the night time. Surprising how Kavita Prasad garu missed this.

    • @lakshmikantakumari7457
      @lakshmikantakumari7457 3 роки тому +1

      Kadha vinnantasepu marolokamloki velli Krishna sannidhyam pondinatlu aakalamlamloki vellipoyanante nammandi vrasina variki parichayamchesina meeku dhanyavadamulu

  • @evgoud25
    @evgoud25 3 роки тому +2

    తెలుగు సమగ్ర సాహిత్యం అనే కార్యక్రమం ఒక తరానికి తెలియదు చెప్పండి సర్

  • @g.kstudeos7485
    @g.kstudeos7485 3 роки тому

    Sir nenu meeru chesina MGR video's chusi ayanaku fan ayipoyanu anthabaga chesaru meeru. Naku oka sandeham MGR garu nasthikula leda asthikula assalu devudi meeda ayana abhiprayam emiti?

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 роки тому +3

      ఆయన నాస్తికుడ్నని ఎప్పుడూ చెప్పలేదండీ.. దైవభక్తి ఉన్నవాళ్ళే. మూకాంబికా దేవాలయానికి తరచూ వెళ్ళేవారు. ఆ దేవాలయానికి ఓ బంగారు ఖడ్గాన్ని కూడా బహూకరించారని కొన్ని వార్తలున్నాయి..

    • @g.kstudeos7485
      @g.kstudeos7485 3 роки тому

      @@KoumudiKiranprabha thankyou sir thanks for your reply

  • @MrSubbaraod
    @MrSubbaraod 3 роки тому

    అద్భు తహ్ అద్భు తహ్ అద్భు తహ్ అద్భు తహ్ honey🍯 filled up మాట ల కోకీల

  • @reddyda
    @reddyda 2 роки тому

    Radha is 11 months older than Krishna therefore she must be 126 years old.