Suspense based Short Story by BuchiBabu - కథాపరిచయం - 'ముగింపు మీకు తెలుసు' - బుచ్చిబాబు రచన

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • #KiranPrabha #Buchi Babu #TeluguStory
    Sivaraju Venkata Subbarao (14 June 1916 - 1967), known by his pen name Butchi Babu, was an Indian short story writer, novelist and painter known for his works in Telugu literature.
    "పాపం..మురళి ఎక్కడున్నాడో..? " అంది సీతాదేవి.
    ఆ మురళికోసం అన్వేషించిన కథకుడికి చివరికి దొరికిన సమాధానం అతడ్ని దిగ్భ్రమకు గురిచేసింది, దిమ్మతిరిగిపోయింది, కళ్ళు బైర్లు కమ్మాయి..! అద్భుతమైన సస్పెన్స్ తో సాగే బుచ్చిబాబుగారి కలంనుంచీ వెలువడిన విభిన్న తరహా కథ..!!
    Read Full Story here:
    koumudi.net/Mo...

КОМЕНТАРІ • 36

  • @KrishnaKrishna-ok6ed
    @KrishnaKrishna-ok6ed Рік тому +1

    నేను ఇప్పటిదాకా విన్న కథల్లో ఈ కథ చాలా బాగుంది.... కాలేజీ గత గుర్తులు... గత స్మృతులు... ఇవన్నీ మా ఫ్రెండ్స్ మధ్య కూడా ఇట్లానే జరిగినది.... సూపర్ అండి... చాలా బాగుంది కిరణ్ బాబు గారు... RALLAPALLI ANANTHA KRISHNA.... THEATER ARTIST... VIJAYAWADA

  • @prasadsamudrala1242
    @prasadsamudrala1242 Рік тому +2

    'పాపం మురళి' అని సీతాదేవి ఎందుకు అందో, ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగుతునేవుంది.

    • @kethariraghavendra9153
      @kethariraghavendra9153 Рік тому

      పాపం సీత

    • @SIVAKUMAR-xk2bp
      @SIVAKUMAR-xk2bp Рік тому

      Nice and natural suspence story I remembered my old college days and friends, papam murali means his first love is failure

  • @kuppachidoraswamy4700
    @kuppachidoraswamy4700 Рік тому +2

    అద్భుతం sir
    మీకు, బుచ్చిబాబు గారికి ధన్యవాదములు 🙏🌹🙏
    దొరశ్రీ

  • @sreenivasaraopalukuri6046
    @sreenivasaraopalukuri6046 Рік тому +2

    కాని పాపం మురళి కి భావం తెలియ లేదు.

  • @sucharithakotagiri3418
    @sucharithakotagiri3418 Рік тому +2

    బుచ్చిబాబుగారు అంటే చివరకుమిగిలేది గానే తెలుసు
    వారి ఈకధ వినూత్న ము గా అనిపిస్తోంది పరిచయం చేసిన మీకు 🙏🙏🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 Рік тому

    Nijamga chadivinaamiiru cheppinamta baagumdadu ani naa maata

  • @nagamuni7461
    @nagamuni7461 Рік тому +1

    నైస్....వైవిధ్యంగా ఉంది కథ
    ధన్యాదాలండీ కిరణ్ ప్రభ గారు

  • @khagesh_el
    @khagesh_el Рік тому +1

    ఇంతకీ "పాపం మురళి" అని ఎందుకంది?

  • @nareshbabu4760
    @nareshbabu4760 8 місяців тому

    I have written a story like This in 2nd class now in 7th and didnt publish

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Рік тому +6

    బుచ్చిబాబుగారి కథ ‘ ముగింపు మీకు తెలుసు’-విన్నాను .ముందుగా అనిపించింది, కథ ఎంతబాగా చెప్పగలిగినా,కథ చదివితేనే బాగుంటుంది అని.ఇది చదవడంలో లోపం ఎంతమాత్రం కాదు,కొన్ని కథలు ఎవరికి వారు ఒంటరిగా కూర్చొని చదివితేనే బాగుంటాయి,అందులోను సస్పెన్సు కథలు! బుచ్చిబాబుగారి ఈ కథమాత్రం ఆయన స్థాయి కి కొంచెం తగ్గినట్లు అనిపించింది .ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్వురాలిని! సస్పెన్సు వున్నమాట నిజమే కాని,అది కథకు ఎంత బలం చేకూర్చింది?మన్నించాలి! ఇంకా ఇతర పాఠకుల/శ్రోతల అభిప్రాయం కోసం ఎదురు చూస్తాను! నేను బుచ్చిబాబు గారికి గొప్ప అభిమానిని-ఇది నిజం!కిరణ్ ప్రభ గారి కథాపరిచయం బాగున్నది🙏🙏🙏

    • @butchivenkataraoinuganti8525
      @butchivenkataraoinuganti8525 Рік тому +1

      మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పారు.అది అందరికీ సాధ్యం కాదు.నాకూ మీ లాంటి అభిప్రాయమే కలిగింది.అసలు ఆ మురళి కోసం అంత అన్వేషణ ఎందుకు అన్నది కూడా ప్రశ్నార్థకమే.సస్పెన్స్ విడిపోయినా దానివలన కలిగే ఉపయోగం ఏమిటో అర్థం కాలేదు.బుచ్చిబాబు గారి స్థాయికి తగ్గ కథ కాదనేది నా అభిప్రాయం.

    • @chalumprasad198
      @chalumprasad198 Рік тому

      Wonderful sir

    • @SobhaRanikilaru-uv2ew
      @SobhaRanikilaru-uv2ew Рік тому

      Inthaku Sita Devi gari ki kooda..murali tana husband ani teliyada?or..buchibabu gurthistaada leda ani question vesindemo ardham kaaledu....sita husband black ga bhayamkaram ga vunnadu annaru..north indian antunnaru....?

  • @tradingbiz110
    @tradingbiz110 Рік тому +1

    సర్......మీ ద్వారా ఈ కద వినటం ఇంకా బాగా నచ్చింది నాకు. ధన్యవాదాలు. గొప్ప నవల కథకుడు ఉన్నవ లక్ష్మీనారాయణ గారి గురించి ఒక కార్యక్రమం చేస్తారని కోరుకుంటున్నాను.

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri Рік тому +2

    Guruvu gariki ki pranamalu 🙏🏻🙏🏻🙏🏻

  • @mithabashi5975
    @mithabashi5975 Рік тому +1

    నమస్కారం కిరణ్ ప్రభ గారు..
    మరొక్క కథ మాట్లాడింది మీ ద్వారా కృతజ్ఞతలు అండి..

  • @manjulay5461
    @manjulay5461 7 місяців тому

    Sir meeru చెప్పటం వలన వినాలి అనిపించింది కానీ ఈ కథ బాగాలేదు ఇందులో అంత విశేషం ఏమి లేదు కానీ మీరు చెప్పటం వలన వినగలం అంతే.tq sir.

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 Рік тому +1

    Thanks a lot for your information about old సినిమా acters and actresses. బుచ్చిబాబు గారిని గురించి వింటున్నాను సర్. From guntur, ap, india.

    • @satyanarayanamurthybuddhav9520
      @satyanarayanamurthybuddhav9520 Рік тому +1

      Sir you are not in California but here among all our Telugu speaking people to day. That is the magic spell of your narrative voice ! GOD BLESS YOU . BS Murthy Vzm 25 01 23

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 Рік тому +1

    బుచ్చిబాబు గారి కథ చాలా బాగుంది, కిరణ్ ప్రభ గారు🙏

  • @rajeshpv6283
    @rajeshpv6283 Рік тому +1

    Good morning Kiranprabhagaru Happy Wednesday

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Рік тому +1

    Very nice sir thank you so much sir ❤️ from Vizag

  • @user-vvhhhh
    @user-vvhhhh Рік тому

    🔥😮😂

  • @pushparao6922
    @pushparao6922 Рік тому +1

    Good story/suspense.

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 Рік тому

    How Sitea Devi could not recognise her husband in the story.

  • @bindurekhapathuri8908
    @bindurekhapathuri8908 Рік тому +1

    Thank you sir

  • @manjulay5461
    @manjulay5461 7 місяців тому

    నమస్కారం sir

  • @madhunlrr
    @madhunlrr Рік тому +1

    👏👏🙏🙏🙏 nice

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 7 місяців тому

    Chala bagundi

  • @ramasastry528
    @ramasastry528 Рік тому

    వాట్సాప్ కిరణ్ ప్రభ గారు

  • @DurgaPrasad-qo2rp
    @DurgaPrasad-qo2rp Рік тому

    Different & veg suspense story

  • @varalakshmikala440
    @varalakshmikala440 Рік тому +1

    👌

  • @user-vvhhhh
    @user-vvhhhh Рік тому

    ❤❤❤

  • @umarani2159
    @umarani2159 Рік тому +1

    Thank you sir