Marathuna kaluvary sramalanu / Pastor K Rajababu Song

Поділитися
Вставка
  • Опубліковано 16 лют 2021
  • Pastor K Rajababu gari Song

КОМЕНТАРІ • 50

  • @praveenkumar-ns4fy
    @praveenkumar-ns4fy 9 днів тому +1

    After a long time it's very happy to listen this way 💕

  • @goodthinking5768
    @goodthinking5768 2 роки тому +8

    ప్రియ నాన్నగారు మిమ్మల్ని పరలోకంలో కూడా దేవుడు గాయకుడుగానే నిలబెడతారు అప్పుడు కూడా ఈ పాటని వింటాను

  • @marrioneseemmarrioneseem4426
    @marrioneseemmarrioneseem4426 Рік тому +4

    మరతున కలువరి శ్రమలను

  • @sahithisrestha6462
    @sahithisrestha6462 2 роки тому +4

    I like rajababu gari songs

  • @Nwilson-hy2rm
    @Nwilson-hy2rm Рік тому +6

    ప్రభు నామం నీకే మహిమ కలుగును గాక పాస్టర్ కే రాజబాబు గారు పాడినటువంటి పాట ప్రతిపాట కూడ చాలా అమూల్యమైనది ఆత్మసంబంధమైనది ఆత్మ పొందుకొని అభిషేకముతో కూడిన పాటలు అవి నా జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నేటికీ ఉన్నవి

  • @marrioneseemmarrioneseem4426
    @marrioneseemmarrioneseem4426 Рік тому +8

    పల్లవి. మారతునా కలువర్రి శ్రామలను 2. మరతును సిలువ ప్రేమను 2. యేసయ్యా యేసయ్యా 2.

  • @christoursavior111
    @christoursavior111 3 роки тому +5

    Praise the Lord paster garu 🙏🙏🙏🙏😭😭😭

  • @kalyanik4463
    @kalyanik4463 4 місяці тому +2

    Super

  • @sahithisrestha6462
    @sahithisrestha6462 2 роки тому +4

    Oh my god super song

  • @prasannajohn7781
    @prasannajohn7781 2 роки тому +4

    Thank you very very much for sharing such a wonderful song from the great dedicated servent of God 🙏

  • @nayomivadlapalli5260
    @nayomivadlapalli5260 3 роки тому +3

    Pristh lord🙏🙏🙏

  • @vijayneerudu2108
    @vijayneerudu2108 Рік тому +33

    మరుతున కలువరి శ్రమలను మరతున సిలువ ప్రేమను................1.హేతువులేద నీ ప్రేమకు అందదు నాథ నా ఊహకు......ఏమని నే పాడను నీ కరుణ రాగాలను కలువరి నాథుడ సిలువలో యోధుడ....
    యేసయ్య.. యేసయ్య
    మారువలేనయ్య నిను విడువలెనయ్య
    2.నిలువున నలిగావు ఆ సిలువలో
    కరుణతో పిలిచావు ఆ కనులతో......యేసయ్య... యేసయ్య...నీ రుణమే తీరున నా సర్వమర్పించిన....

    • @kalakandasunita1430
      @kalakandasunita1430 Рік тому +3

      Tq bro for editing song lyrics

    • @danipaul
      @danipaul 8 місяців тому +2

      Thank you Anna❤

    • @Sushiladevi-eo7rd
      @Sushiladevi-eo7rd 3 місяці тому +1

      Hi

    • @rufus.mothemothe7847
      @rufus.mothemothe7847  3 місяці тому

      Hii

    • @sgummadi2964
      @sgummadi2964 2 місяці тому

      మరతునా..ఆ.. ఆ..కలువరీ శ్రమాలనూ...
      మరతునా..ఆ.. ఆ..సిలువ ప్రేమనూ..II2II
      యేసయ్యా... యేసయ్యా... II2II
      మరువ లేనయ్యా...నిన్నే.. విడువ లేనయ్యా.. II2II II మరతునా II
      హేతువు లేదా..నీ ప్రేమకు
      అందదూ నాథ నా ఊహకు..II2II
      ఏమని నే పాడనూ నీ కరుణ రాగాలానూ..
      కాలువరీ నాదుడా సిలువ యోధుడా...
      యేసయ్యా... యేసయ్యా...II2II IIమరువII
      నిలువునా నాలిగావు ఆ సిలువలో
      కనులతో పిలిచావు ఆ కనులతో
      నీ ఋణమే తిరునా నా సర్వమర్పించినా..II2II
      యేసయ్యా... యేసయ్యా.. II2II IIమారతునా II

  • @dumsadhanpal1712
    @dumsadhanpal1712 2 роки тому +2

    Very nice song excellent 👍 TQU

  • @Koradanagaraju2014
    @Koradanagaraju2014 2 роки тому +2

    Thank you Jesus Super song

  • @pallachullaphebe6018
    @pallachullaphebe6018 2 роки тому +2

    Praise God 🙏🙏🙏🙏🙏🙏🏿Excellent song . 👍👋

  • @pastorr.samuel3092
    @pastorr.samuel3092 Рік тому +3

    సూపర్

  • @anildarla1807
    @anildarla1807 2 роки тому +2

    PRAISE THE LORD

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 Рік тому +1

    Glory to jesus 💞✝️🛐

  • @pouluarabolu1013
    @pouluarabolu1013 2 роки тому +3

    Thank you my god 🎚️😭😭😭😭😭🎚️

  • @azariahmeedinlla9059
    @azariahmeedinlla9059 2 роки тому +2

    Excellent song

  • @tatajimaripilli6506
    @tatajimaripilli6506 2 роки тому +1

    Supar, song,ayya

  • @rajesh4775
    @rajesh4775 3 роки тому +1

    Tq wonderful song

  • @ratnam-xi2ew
    @ratnam-xi2ew 2 роки тому +1

    Amen

  • @tonygym3181
    @tonygym3181 3 місяці тому +1

    Orginalloverajababu.song.bro.samelanna.

  • @mattachamanthi8915
    @mattachamanthi8915 2 роки тому +1

    Super song sir

  • @isaacyehovayeere3067
    @isaacyehovayeere3067 Рік тому +1

    Nice

  • @jogisamuel8868
    @jogisamuel8868 2 роки тому

    Praise the lord

  • @Ratnababu.S
    @Ratnababu.S Рік тому

    Hethuvu ledhu Ayana premaku. Antha groppa mata annaya Meru matrame E padamulanu rayagalaru

  • @psravivarmamahabubnager8489
    @psravivarmamahabubnager8489 3 роки тому

    🙏😭

  • @Jesusmystrenth
    @Jesusmystrenth Рік тому +1

    Anna ninnu yemani viduvanu yesaya song lyrics pls send me annaya

  • @krbjeremiah6393
    @krbjeremiah6393 Рік тому +1

    Glory to GOD
    brother please
    ADAVILONU PENUTHUPHANULONU Ane song Anna garide pls ee song vunte net lo upload cheyyagalaru pls pls

  • @sgummadi2964
    @sgummadi2964 2 місяці тому +2

    మరతునా..ఆ..ఆ.. కలువరీ శ్రమలనూ...
    మరతునా..ఆ.. ఆ.. సిలువ ప్రే..మనూ..II2II
    యేసయ్యా...... యేసయ్యా..... II2II
    మరువ లే..నయ్యా...నిన్నే.. విడువ లే..నయ్యా.. II2II IIమరతునా II
    హేతువు లేదా..నీ ప్రేమకూ..
    అందదూ నాథ నా ఊహకూ..IIహేతుII
    ఏమని నే పాడనూ నీ కరుణ రాగాలానూ..II2II
    కలువరీ నాధుడా.. సిలువ యోధుడా...II2II
    యేసయ్యా... యేసయ్యా...II2II IIమరువII
    నిలువునా నలిగావు ఆ సిలువలో
    కరుణతో పిలిచావు ఆ కనులతో IIనిలువII
    నీ ఋణమే తిరునా... నా సర్వమర్పించినా..II2II
    కలువరీ నాధుడా.. సిలువ యోధుడా...II2II
    యేసయ్యా... యేసయ్యా.. II2II IIమరువII

  • @rajesh4775
    @rajesh4775 3 роки тому +1

    Tq wonderful song