#ERIGIYUNNAANAYA

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2022
  • ERIGIYUNNAANAYA | ఎరిగియున్నానయా | | Popular Christian Song
    Sing : Chinny Savarapu
    Keys : Bhanu Pala
    Pads : David
    Tabla : David
    Palce : Alive Forever Church Vijaywada
    for more videos, messages Song's :
    Channel Link::
    ua-cam.com/channels/jjt.html...
    Paravashame Prabhu Neelo Telugu Christian 2020 New Song Bhanu pala
    www.youtube.com/watch?v=3sV1F...
    వండర్ఫుల్ ఓల్డ్ గోల్డెన్ సాంగ్
    www.youtube.com/watch?v=rh3aj...
    Pas. JOHN WESLY ANNA LIVE SONG
    www.youtube.com/watch?v=fuAJl...
    తెలుగు క్రిస్టెన్ సాంగ్ దేవ నీకే నా స్తుతులు
    www.youtube.com/watch?v=LbQCM...
    నీ జీవీతం Thrills, Bills, Pills, Stills
    www.youtube.com/watch?v=J-DR2...
    TAGS:
    New telugu christian Songs 2021 / Telugu christian devotional songs 2021 / Telugu christian sun day school songs / Telugu christian new sun day school songs / Telugu christian sun day school action songs / Telugu christian new calvary temple songs / Telugu christian 2021 christmas songs / Telugu christian 2021 christian songs / Telugu christian kids worship songs / Telugu christian Raj Prakash paul songs / Nycil KK Latest Songs / Jonah Samuel Songs / John Wesly Messages Songs / Hosanna Songs / Bro Yesanna Songs / Fletcher / Samuel Mories Songs / S P Balu / S P Bala Subrahmanyam Christian Songs / KK Songs / Christmas Songs / Praise Songs / Mass Songs / Halleluya Songs / Rakshana Channel Songs / Kanthi Channel Songs / Divine Channel Songs / Subhavartha Channel Songs / Velugu T V Songs / Sandeep Songs / Hanok Songs / Revival Songs / Revival Meetings / John wesly Songs / Kartik Christian Songs / Mano Songs / Suneetha Songs / Angle Songs / Hema Chandra Songs / Geeta Madhuri Songs / Lutheran Church Songs / Andhra Kraistava Keertanalu / Jali Abraham Songs / J K Christopher Songs / Sharon Sisters Songs / Philip Songs / Jyothi Raju Songs / Nycil KK Malayalam Songs /നൈസിൽ കെ കെ ക്മലയാളം രിസ്ത്യൻ സോങ്‌സ് / Malayalam Christian Devotional / Nycil KK Malayalam Christian Devotional / Nycil KK Tamil Christian Devotional / Nycil KK Hindi Christian Devotional / Nycil KK Christian Devotional Folk Songs / Malayalam Christian Devotional Songs / Hindi Christian Devotional Songs / Tamil Christian Devotional Songs / 2021 Christian Songs / 2021 Malayalam Christian Devotional Songs / 2021 Christian Devotional Songs Tamil / 2021 Christian Devotional Songs Malayalam / 2021 Christian Devotional Songs Telugu / Nycil KK Latest Telugu Christian Songs / Nycil KK Telugu Messages 2021 / Nycil KK New Songs 2021 / Stuthi Patalu / Manasuku Haayiniche Patalu / Prashanthamaina Patalu / Latest Songs With Lyrics#bibletime #jesusistheway #biblestudy #dailybible #apologetics #oldtestament #thebible #christ #jesuschrist ##johnjebaraj #gospelmusic #bennyjoshua #jesuscalls #songs #mohanclazarus #tamilchristianonline #music #christianquotes #worshipmusic #joelthomasraj #godisgood #tamilwhatsappstatus #gerssonedinbaro #tamilchristianyouth #jesussaves #christiansingers #tamilchristianmedia #love #christianmusician #quotes #tamilgospel #christmas #prayer #worshipsongs #faith #gospelmusicians #tamilchristianquotes #gospelsingers #hope#christ #christian #christianity #christiangirl #christianblog #christiangirls #christianblogger #verses #bible ##vscobible #aesthetic #aestheticbible #biblejournaling #jesus #god #faith #vscoedit #liveyourfaith #makejesusviral #godisgood #biblestudy #jesuslovesyou #bibleverses #bibleart #blogger #lifewatch#bibleverse #encouragement ##serve #repent #repentance #scripture #amazinggrace #trustgod #pray #prayer #heaven ##catholicism #gospel #hopeinjesus #faithinjesus #jesusisking #southafrica #evangelism #testimony #wisdom ##church #truth #preach #life #abundance #verseoftheday #keepfaith # #gospel #faith #jesus #love #god #bible #christian #holyspirit #hope #jesuschrist #worship #christ #christianity #pray #church #prayer #music #blessed #catholic #godisgood #religion #art #photography #bibleverse #scripture #sunday #travel #praise #salvation #truth
    ---hit songs,grace audio songs,KY RATNAM MINISTRY,KY Ratnam New Songs,latest christian songs,prayer songs,nee kanu drushti na pai undi,2020 christian songs,NISSY JOHN NEE KANU DHRUSTI,Nee kanudhrusti napaiunchi,nee kanu drusti napai unchi song lyrics,kantiki reppala kachina devuda,kantiki reppala kachina devuda song,kantiki reppala nanu kachina,bro nissyjhon,Telugu christiansong,Nissy jhon latest christiansongs,nissy John Christian songs,Nissy john songs
    christian songs,christian songs with lyrics,christian worship songs,worship songs 2021,praise and worship songs,top 100 christian songs off all time,worship songs,gospel songs,gospel worship songs,praise and worship songs with lyrics,christian songs 2021,christian music,new christian songs,best gospel songs,christian songs lyrics,praise songs,best worship songs,praise and worship songs 2021,hillsongs praise and worship songs playlist,gospel songs 2021
  • Розваги

КОМЕНТАРІ • 327

  • @yesayyamatalu
    @yesayyamatalu 2 роки тому +188

    ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని
    తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని
    మార్పులేని దేవుడ నీవని - మాట ఇచ్చి నెరవేర్చుతావని } 2
    మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని
    నను చుట్టుముట్టిన బాధలతో నాహృదయం కలవరపడగా
    నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా } 2
    అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
    మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే } 2|| ఎరిగియున్నానయా ||
    మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసు దేవుడా
    వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాధుడా } 2
    నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
    సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే|| ఎరిగియున్నానయా ||

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 Рік тому +166

    నమ్మకమైన దేవుడవయ్యా -
    నీవే చాలు యేసయ్యా ॥2॥
    నేనేమైయున్నా - ఏ స్థితిలో ఉన్నా ॥2॥
    ఇంకేమీ కోరుకోనయ్యా - అసలింకేమీ కోరుకోనయ్యా
    ॥నమ్మకమైన॥
    *1)* కష్టకాలమందు గుండె జారిపోయినా -
    గమ్యమే తెలియకుండినా
    కష్టకాలమందు గుండె జారిపోయినా -
    నష్టమే మిగిలియుండినా
    సాయము చేసే - నీవు మాకుంటే ॥2॥
    చాలు యేసయ్యా - చాలు యేసయ్యా
    ॥నమ్మకమైన॥
    *2)* ఆప్తులైన వారే హానిచేయ చూసినా -
    మిత్రులే నిలువకుండినా ॥2॥
    న్యాయము తీర్చే - నీవు మాకుంటే ॥2॥
    చాలు యేసయ్యా - చాలు యేసయ్యా
    ॥నమ్మకమైన॥
    *3)* నను చుట్టుముట్టిన బాధలలో -
    నా హృదయం కలవరపడగా
    నా సొంత జనులనే నిందలతో -
    నా గుండె నాలో నీరైపోగా ॥2॥
    అక్కున నన్ను చేర్చుకుంటివి - భయపడకంటివి
    మిక్కుట ప్రేమను చూపితివి - నను ఓదార్చితివి
    ఎరిగియున్నానయా - నీకేదీ అసాధ్యము కాదని
    తెలుసుకున్నానయా - నీవెపుడూ మేలు చేస్తావని
    మార్పులేని దేవుడ నీవని -
    మాట ఇచ్చి నెరవేర్చుతావని ॥2॥
    మారని వాగ్దానమును మా కొరకే -
    దాచియుంచినావయా ॥2॥
    ॥ఎరిగియున్నానయా॥
    *4)* మించిన బలవంతుల చేతినుండి -
    తప్పించిన యేసు దేవుడా
    వంచనకారుల వలల నుండి -
    రక్షించిన హృదయనాధుడా ॥2॥
    నిరాశలలో దర్శించితివి - ఆదరించితివి
    సజీవునిగా నన్నుంచితివి - నీ కృపను పంచితివి
    ॥ఎరిగియున్నానయా॥
    మార్పులేని దేవుడ నీవని -
    మాట ఇచ్చి నెరవేర్చుతావని ॥2॥
    మారని వాగ్దానమును మా కొరకే -
    దాచియుంచినావయా ॥2॥
    ॥ఎరిగియున్నానయా॥

  • @baluganta5153
    @baluganta5153 2 роки тому +54

    మించిన బలవంతుల చేతినుండి తపించిన యేసు దేవుడా.. లిరిక్స్.. సూపర్ 🤍

  • @k.jyothinandhu8097
    @k.jyothinandhu8097 Рік тому +11

    Brother garu...😭😭😭 🙏🙏🙏
    Meeku vandanamulu...Ayya garu
    Ee paata Na jeevithamlo..Anubavinchina
    Bhaasha..😭😭😭Devunikey..
    Mahima prabhavamul kalugunu gaaka..Amen🙏 Amen 🙏 Amen 🙏

  • @seekaanadukumar9021
    @seekaanadukumar9021 Рік тому +15

    అన్న నిజంగ మి వాయిస్ బాగుంది ఈ పాట అంటే నాకు చాల ఇష్టం అన్న మిరు ఇలాగే దేవుని మహిమార్ధమై వాడబడలి

  • @sudhakarlachi6807
    @sudhakarlachi6807 Рік тому +12

    దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించును గాక

  • @dandamekomy9600
    @dandamekomy9600 2 роки тому +5

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ ఆమెన్🤲🤲🤲🤲

  • @dronevideographyramesh8879
    @dronevideographyramesh8879 Рік тому +7

    Brother tho E Adubuthamyna song padinchinadhuku thank u God 🙏💫❣️

  • @settysettyshanthi8081
    @settysettyshanthi8081 Рік тому +141

    బ్రదర్ మీ వాయిస్ సూపర్ ఉంది.. మీ వాయిస్ దేవుడిచ్చిన గిఫ్ట్.. ఇంకా దేవుని చేతిలో బహుబలంగా వాడబడాలని మనసారా కోరుకుంటున్నాను.. దేవుడు ఆశీర్వదించును గాక

  • @jesuslove2921
    @jesuslove2921 Рік тому +2

    Vandanalu annaya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnachinthallichinnodu6295
    @krishnachinthallichinnodu6295 Рік тому +7

    Praise the lord annayya meru pade ee patavalla nenu na kastasamayallo adharinchabaddaanu. Enka anekulu adharinchabadali annnayya.thanks anna

  • @prakshalans29
    @prakshalans29 Рік тому +5

    Chala bagundi brother me voice meru pade prathi pata valana mana devudu chala santhosha padatharu mahima pondhutharu amen

  • @jesuslove2921
    @jesuslove2921 Рік тому +2

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jesuslove2921
    @jesuslove2921 Рік тому +2

    Vandanalu annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vidalasony5732
    @vidalasony5732 2 роки тому +7

    Devudu mimalni bahuga kristesu naamamlo vadukonunu gaaka .god bless u brother

  • @vinodaparna7289
    @vinodaparna7289 Рік тому +6

    Praise the lord chinni garu mi voice Naku chala estam miru inkaaa elaney devunilo vaadabadali

  • @anthaiah9994
    @anthaiah9994 11 місяців тому +4

    మీ స్వరము మాధుర్యము 👌

  • @dasarisreeshanthmyhero
    @dasarisreeshanthmyhero Рік тому +2

    I like this song nennu prathi roju morning confirme ga vintanu

  • @thappetakalyan2667
    @thappetakalyan2667 Рік тому +16

    I love this song ❤️🥰

  • @estherburlu1884
    @estherburlu1884 Рік тому +3

    Ilove this song

  • @user-ph2xh8py9d
    @user-ph2xh8py9d 2 місяці тому

    అన్న యేసయ్య కృప మీకు ఉడుగాక

  • @sambasivakumarbhimasingh5819
    @sambasivakumarbhimasingh5819 Рік тому +8

    PRAISE THE LORD

  • @gundetiprabhakar2457
    @gundetiprabhakar2457 Рік тому +12

    Praise the lord 🙏🙏🙏

  • @ashoksabithaprem8612
    @ashoksabithaprem8612 Рік тому +3

    PRSISE GOD 🙏

  • @vijayparise8692
    @vijayparise8692 Рік тому +4

    Devuni atmato mimalni nimpunu gaka. Amen.

  • @PramiPrami-tk4qt
    @PramiPrami-tk4qt Рік тому +5

    Song chala baga paderu bro song vintunte kannillu agatam ledhu bro. nijame bro devuniki asadhyamainadhi edhi untundhi bro

  • @bodduratnasri563
    @bodduratnasri563 Рік тому +4

    Heart touching song anna.....anni sarulu vina mali vinali anipistundii ....tq brother

  • @ashokartsdammennuashokartsdamm
    @ashokartsdammennuashokartsdamm Місяць тому

    వందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽అన్న సూపర్ 👌🏽👍🏽వాయిస్ అన్న చాలా చాలా చాలా బాగుంది మీ వాయిస్ వింటే మనసులో తెలియని ఎదో ఇది అన్న ఒక ఫిల్ సాంగ్ చాలా మనశాంతి గా ఉంది అన్న నాకు 👍🏽🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️ సూపర్ 👌🏽ఫెంటాస్టిక్👍🏽 బ్యూటిఫుల్ బ్రదర్ 🤝 తృప్తిగా ఉంది అన్న చాలా చాలా thank you 🤝 అన్న మీ ఇలాంటి పాటలు ఇంకా ఎనో పడాలని ఆ దేవున్ని మన దేవుని కి ప్రార్ధన చేస్తూ కోరుకుంటున్నాను అన్న వందనాలు బ్రదర్ 🙏🏽🙏🏽🙏🏽

  • @graceevangleen1146
    @graceevangleen1146 Рік тому +4

    Nice song

  • @vijayaraoganagala5398
    @vijayaraoganagala5398 Рік тому +9

    బ్రదర్ మీకు దేవుడు మంచి వాయిస్ ఇచ్చారు...మీ పాడుతున్న పాటలు నాకు మా గ్రామంలో వున్న ప్రతీ ఒక్కరికీ చాలా ఇష్టం... దయచేసి మీ ఫోన్ నెంబర్ కావాలి... మా కామెంట్ క్రింద మీ ఫోన్ నెంబర్ పంపించండి ఫ్లీజ్

  • @nilmalanilli1450
    @nilmalanilli1450 Рік тому +1

    అవును ప్రభువా నువుంటే సాలు దేవా బ్రతుకు అంత హ్యాపీ గా ఉంట్టాం తండ్రి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🛐🛐🛐🛐🛐✝️

  • @mamidiprakash8075
    @mamidiprakash8075 Рік тому +5

    Nice 👍 song annaya heart teaching song bro

  • @kuwaitq7842
    @kuwaitq7842 Рік тому +17

    దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరం..... వందనాలు బ్రదర్... God bless you

  • @edinadasari1746
    @edinadasari1746 Рік тому +6

    Super voice god bless u

  • @sasikanth4454
    @sasikanth4454 Рік тому +5

    Prais the lord

  • @sailajas3231
    @sailajas3231 Рік тому +2

    Chala athmiyanga padaru brother

  • @kadurambabu.k.babu.swapna1089
    @kadurambabu.k.babu.swapna1089 Рік тому +2

    🙏🙏🙏💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🌹🌹🍁🍁🌻🌻Prairsthelord. Ayya

  • @narsingaraoofficial8935
    @narsingaraoofficial8935 Рік тому +4

    Praise the lord Anna

  • @shadrachbabu
    @shadrachbabu 2 роки тому +6

    Hallelujah

  • @VenkateswraRao444
    @VenkateswraRao444 Рік тому +6

    Wow super words 👏👏

  • @keerthipadiyar2872
    @keerthipadiyar2872 Рік тому +5

    Praise the lord 🙏

  • @Prasanna-uf2jp
    @Prasanna-uf2jp 10 місяців тому +1

    Ur fan of songs neredumilli zgy❤❤❤❤

  • @nokkijoseph7732
    @nokkijoseph7732 Рік тому +7

    Praise the lord 🙏 ayegaru 🙏💐🌹

  • @tejateju2433
    @tejateju2433 3 місяці тому

    Jesus love you 💓💓💓💓❤

  • @kalisettidivya9485
    @kalisettidivya9485 Рік тому +7

    Ur voice is really ossum,,i love ur voice,, praise god 🙏🙏,, meru padena every song ventuna ,,,

  • @bobbillapatiprashanthi4442
    @bobbillapatiprashanthi4442 Рік тому +3

    Heart touching song

  • @yalamandaraochavala6844
    @yalamandaraochavala6844 Рік тому +3

    god bless you brather supar song padaru

  • @VenkateswraRao444
    @VenkateswraRao444 Рік тому +5

    Amen brother 😊

  • @rachelepuri6317
    @rachelepuri6317 10 місяців тому +6

    Brother ur voice is super and the way u hold the bible is superb. All glory to God🙏

  • @sonnailashivakumar3490
    @sonnailashivakumar3490 Рік тому +6

    Nice song and meaningful song brother god bless you 🙏🙏

  • @jyothikothapally2484
    @jyothikothapally2484 Місяць тому

    my favorite song 🎵 lyrics 👌

  • @tanaitegamgaraju2079
    @tanaitegamgaraju2079 Рік тому +3

    Vadanalu brother 🙏🙏🙏🙏

  • @estheresther3680
    @estheresther3680 Рік тому +9

    GOD bless u Brother nice singing 🙏

  • @raja0581
    @raja0581 Рік тому +6

    All glory to Jesus🙏🙏

  • @BENNI782
    @BENNI782 2 роки тому +5

    Nice 👍 song🙌🙌

  • @srinivasmaddala8533
    @srinivasmaddala8533 Рік тому +5

    Super anna very nice clearly voice and orchestra.

  • @sunilsantra5851
    @sunilsantra5851 Рік тому

    Devuniki sthothram ... Badhalu shodhanlu alumukunnapudu devudu nenu unna ani chala chakkaga e keerthana dwara maku athmiyamga balaparicharu thandri sthothralu deva 😭🙏🙏

  • @vijayach7638
    @vijayach7638 Рік тому +4

    Praise the lord

  • @rajukumaripetta7744
    @rajukumaripetta7744 Рік тому +4

    God bless you brother. God gifd your voice

  • @perikejohnnyjohnjohnnyjohn6119

    Bradhar super song🎵🎵🎵🎵

  • @Advith2023
    @Advith2023 Рік тому +29

    సూపర్ అన్న మీ వాయిస్ అద్భుతం ఇంకా మా కోసం పాటలు పాడండి అన్నా

  • @sarasubhasini2603
    @sarasubhasini2603 2 місяці тому

    Praise the lord Paster garu and Amen surep song... 🙌🙌😭😭😭🙏

  • @lillygraceguraja7721
    @lillygraceguraja7721 Рік тому +6

    Praise the lord brother

  • @sujisuji8881
    @sujisuji8881 Рік тому +1

    Anna chala chala chala bhaga paduthunav super 😭🥰💪🙏🥲🥺

  • @paulchristbobby1983
    @paulchristbobby1983 Рік тому +4

    Super

  • @yesuprema3553
    @yesuprema3553 Рік тому +3

    God bless u annayya

  • @kayalaramaya6977
    @kayalaramaya6977 Рік тому +2

    Super vaice Anna medhi 🙏🙏🙏🙏😭😭

  • @ashajyothib9465
    @ashajyothib9465 Рік тому +3

    Anna 🙏🏻 song 👌 annaya machi madiri ga undandi anna anthe challu pabu ki

  • @Salmon793
    @Salmon793 2 роки тому +5

    🙏

  • @kundurthisriharibabu6112
    @kundurthisriharibabu6112 Рік тому +9

    Good! Praise the Lord brother!

  • @-Unicorn-777
    @-Unicorn-777 Рік тому +1

    Keyboard player efforts are awesome 👏🙌👌good player

  • @raviraju4532
    @raviraju4532 Рік тому +4

    Good song lyrics by AR Steven son symphony music 🎶🎶,Bro good singing you had done good tuning i every day listing this song in your voice good singing

  • @ManojtheDrummer
    @ManojtheDrummer 2 роки тому +17

    I'm always excited to listen your voice still I'm praying to play along with you...if God helps let we can make combo

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 Рік тому +6

    Praise the lord brother 🙏 Good singing brother 👌 God bless you 😇

  • @user-zp9yv6gf3k
    @user-zp9yv6gf3k 8 місяців тому

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @hezekiah5283
    @hezekiah5283 2 роки тому +13

    Praise the lord Brother ee song enni sarlu vinna gani marala marala vinalanipistundi 🤝🤝🤝👏👏🙏🙏🙏🙏

  • @krishnajohnwesly158
    @krishnajohnwesly158 4 місяці тому

    Praise the lord❤

  • @rayavarapurajkumar954
    @rayavarapurajkumar954 2 роки тому +6

    Very nice signing 👏👌 brother

  • @amarsannakki4845
    @amarsannakki4845 9 місяців тому +1

    Super..❤

  • @ShinduWJ
    @ShinduWJ 3 місяці тому

    Anna supar voice

  • @vasantalakshmi950
    @vasantalakshmi950 Рік тому +2

    I listen this song daily. I get strength.

  • @balususowndarya9415
    @balususowndarya9415 Рік тому

    Ee song vininaa prathisari naaku devudu todugaa undii naa jeevitaani happy ga unchutaadu

  • @krupamahimamahima8487
    @krupamahimamahima8487 Рік тому +2

    Praise the lord bro really who we serve faithful Lord and your voice beautiful god bless

  • @vijayameghana4013
    @vijayameghana4013 Рік тому +2

    God bless you abundantly amma

  • @jesusgospelchurch3528
    @jesusgospelchurch3528 Рік тому +4

    To good

  • @avulamoshe4311
    @avulamoshe4311 Рік тому +3

    Nenukuda milaga padalaniv Vundhi sir

  • @user-hs1zi1mx2n
    @user-hs1zi1mx2n Місяць тому

    Glory to God...

  • @eravinder2418
    @eravinder2418 8 місяців тому

    Praise the lord brother iam very inspir this song

  • @theendtime.jesusiscomingso9419

    Beautiful song

  • @roserose3256
    @roserose3256 2 роки тому +3

    Very nice 💐💐💐💐🙏🙏🙏

  • @marysheela6750
    @marysheela6750 Рік тому +4

    Hi bro.. i hardly know Telugu but i listen to this song everyday. Which make me so spiritual and i feel that i am talking to god by this song. Superb voice bro. May God bless you abundantly with more songs..

  • @dharmashekar972
    @dharmashekar972 Рік тому

    Brother love you .Devudu niku adbothamaina savram ichi mamalni adukunttunandubku a devadiv devuniki mahima kalugunugaka amen

  • @mohanthagaram3566
    @mohanthagaram3566 Рік тому +7

    Praise the lord brother 🙏🙏🙏

  • @anilintrestingfacts5716
    @anilintrestingfacts5716 2 роки тому +4

    Keep it up. Nice song

  • @santha_homefoods
    @santha_homefoods Рік тому

    Awesome ❤

  • @Yalalaprabhudaveyalalaprabhu
    @Yalalaprabhudaveyalalaprabhu Рік тому +4

    🙏🙏🙏🙏🙏

  • @timothy8310
    @timothy8310 7 місяців тому

    Praise God 🙏♥️

  • @estherburlu1884
    @estherburlu1884 Рік тому +6

    Praise the lord 🙏 brother supervise

  • @Karthik_20242
    @Karthik_20242 5 місяців тому

    200 times + I have watched this video. Thank you lord ,God bless you Anna.

  • @Brother_satish_
    @Brother_satish_ Рік тому +1

    Praise the lord brother god bless you