Emani vivarinthu nee prema / ఏమని వివరింతు నీ ప్రేమ...Pastor K Rajababu Christian song

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Pastor K.Rajababu garu....

КОМЕНТАРІ • 20

  • @SahrudhayMoksha
    @SahrudhayMoksha Місяць тому +1

    Song super

  • @babyesther9983
    @babyesther9983 Рік тому +12

    ఏమని వివరింతు నీ ప్రేమ
    ఏమని వర్ణింతు నీ మహిమ } 2
    హల్లెలూయ - ఆమేన్‌ హల్లెలూయ
    యేసయ్యా - యేసయ్యా } 2
    యేసు జననమే వసంతమూ
    యేసులో వేదాంతము } 2
    వేదాంతము - వసంతము|| హల్లెలూయా ||
    యేసు మరణమే నిశాంతమూ
    యేసులో ప్రశాంతమూ } 2
    ప్రశాంతమూ - నిశాంతమూ|| హల్లెలూయా ||
    కలవరియాగమే లోకకళ్యాణము
    శిలువరుధిరమే పాపపరిహారము } 2
    పరిహారము - కళ్యాణము|| హల్లెలూయా ||

  • @livingbookninthbook1153
    @livingbookninthbook1153 6 місяців тому +2

    ఏమని వివరింతు నీ ప్రేమ
    ఏమని వర్ణింతు నీ మహిమ -2
    హల్లెలూయ - ఆమేన్‌ హల్లెలూయ
    యేసయ్యా - యేసయ్యా- 3
    యేసు జననమే వసంతమూ
    యేసులో వేదాంతము - 2
    వేదాంతము - వసంతము - 2 || హల్లెలూయా ||
    యేసు మరణమే నిశాంతమూ
    యేసులో ప్రశాంతమూ - 2
    ప్రశాంతమూ - నిశాంతమూ - 2 || హల్లెలూయా ||
    కలవరియాగమే లోకకళ్యాణము
    శిలువరుధిరమే పాపపరిహారము - 2
    పరిహారము - కళ్యాణము - 2 || హల్లెలూయా ||
    పునరుత్థానమే ముక్తికి సోపానము
    పశ్చాత్తాపమే భక్తికి శ్రీకారము - 2
    శ్రీకారము సోపానము - 2 || హల్లెలూయా ||

  • @sudhakarnindrasudhakarnind9240
    @sudhakarnindrasudhakarnind9240 2 роки тому +3

    యేసయ్య నామానికి మహిమ కలుగును గాక
    Praise the lord

  • @pradeepp9694
    @pradeepp9694 2 роки тому +4

    Son of God 🔥🔥🔥🔥🙏 Praise the lord 🙏

  • @acasathyavedu649
    @acasathyavedu649 Рік тому +2

    Wonderful full man of God,i love you uncle ❤❤

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 Рік тому +2

    PRAISE THE LORD

  • @dekkapativaralakshmi3285
    @dekkapativaralakshmi3285 2 роки тому +3

    E pasta roaster gaaru raasarani kids theliyadu bale manchiga post chesinaaru praise God

  • @ramakrishnakorra7856
    @ramakrishnakorra7856 2 роки тому +3

    🙏 tiger 🙏

  • @ponnapatichandrapal3738
    @ponnapatichandrapal3738 2 роки тому +1

    ఇంకా కొంతకాలం ఉండాలి అన్నా మీర కొంత కాలం ఉండాలన్నా మీలాంటి వాళ్ళు భూమ్మీద

  • @royalraaz5549
    @royalraaz5549 Рік тому +1

    my sunday school days song....

  • @jirehservices5146
    @jirehservices5146 2 роки тому +2

    Praise the lord

  • @manoharp.j4285
    @manoharp.j4285 2 роки тому +2

    Super song

  • @gracepowerministries-eluru6533
    @gracepowerministries-eluru6533 11 місяців тому +1

    Superb

  • @babyesther9983
    @babyesther9983 Рік тому +3

    Yemani Vivarintu Ni Prema
    Yemani Varnintu Ni Mahima
    Halleluya Amen Halleluya
    Yesayya - Yesayya } 2
    Yesu Jananame Vasantamu
    Yesulo Vedantamu } 2
    Vedantamu - Vasantamu|| Halleluya ||
    Yesu Maraname Nisantamu
    Yesulo Prasantamu } 2
    Prasantamu - Nisantamu|| Halleluya ||
    Kalavariyagame Lokakalyanamu
    Siluvarudhirame Papapariharamu } 2
    Pariharamu - Kalyanamu
    || Halleluya ||

  • @dekkapativaralakshmi3285
    @dekkapativaralakshmi3285 2 роки тому +1

    E song e paster garu raasarani theliyadu meeru post chesi manchipani Chesaaru

  • @kavithaanakapali8496
    @kavithaanakapali8496 2 роки тому +1

    7u

  • @munuswami7881
    @munuswami7881 9 місяців тому +1

    L