Payaninche O Chiluka - మహిళల నోట ఘంటసాల పాట

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 167

  • @tirupativenkatalakshmanrao3020
    @tirupativenkatalakshmanrao3020 5 місяців тому +15

    అమ్మా,, నమస్తే,, అద్భుతమైన గాత్రం కళ్ళ ముందు సినిమా సన్నివేశాలు కనిపిస్తున్నాయి
    ధన్యవాదాలు

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Рік тому +11

    అమరగాయకులు ఘటసాల గారు అత్యద్భుతంగా పాడినపాటని fimale voice లో చాలా బాగా వినిపించారు .చాలా వరకు కృతకృత్యులైనారు .ధన్యవాదములు

  • @kotaiahmaheswaram9324
    @kotaiahmaheswaram9324 Рік тому +8

    ఎన్ని సార్లు విన్నానో ....ముఖ్యంగా కోవిడ్ సోకినప్పుడు...చాల మంది మిత్రులకు ఫార్వర్డ్ చేసి వాళ్ళతో ఈ పాట లో ఉన్న వేదాంతాన్ని చర్చింటం జరిగింది..ఈ పాటను ఆలపించిన గాయిని గారికి వాయిద్య సహకారం అందించిన కళాకారులకు అభినందనలు..🎉

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 9 місяців тому +14

    పురుష గానం ఎంచుకొని సాహసం చేసినప్పటికీ సఫలీకృతులు అయ్యారు .Hat's off .

  • @maheshchetla1176
    @maheshchetla1176 Рік тому +9

    అతిశయోక్తి కాదు ఘంటసాలగారి తర్వాత
    మీ వాయిస్ లో ఈ పాట వింటే మనసులో ఎంతో అనుభూతి కలిగింది

  • @HPamarthy
    @HPamarthy 11 місяців тому +9

    సాహసించి ఈ కఠినమైన దీర్ఘమైన పాటని ఎంచుకుని చక్కగా పాడిన శశిరాణి గారికి అభినందనలు!👏👏👏👏👍🎉

  • @bayyasubhashchandrashekhar2208
    @bayyasubhashchandrashekhar2208 2 роки тому +32

    అద్భుతంగా ఆలపించారు శ్రీమతి శశి రాణి గారు, ఇంత మంచి పాటని మాస్టరు ఘంటశాల వారి శ్రావ్యమైన స్వరం నుండి విన్న మమ్మల్ని మీ శ్రావ్యమైన స్వరంతో అద్భుతం చేశారు.
    చాలా ధన్యవాదాలు మీ అందరికి .

  • @vudaragudichristopher7082
    @vudaragudichristopher7082 3 місяці тому +2

    కష్టమైన పాట ఇష్టంగా పాడారమ్మ.
    సంతోషం. బాగా పాడి మెప్పించారు

  • @adapakurmadas8370
    @adapakurmadas8370 Рік тому +7

    నా జీవితం లో మరచి పోలేని చక్కనైన పాట🙏

  • @hussain-nf1kj
    @hussain-nf1kj 2 роки тому +21

    ఇ లాంటి పాటలు ఎన్ని సార్లైనా వినాలని అనిపిస్తుంది

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 2 роки тому +9

    అమ్మా..శశిరాణిగారు...చాలా బాగా పాడారమ్మా..కళ్లు మూసుకుంటే,అప్పటి చిత్రంలో సన్నివేశం కనిపించింది...అభినందనలు..

  • @prasadpalaparthi6067
    @prasadpalaparthi6067 2 роки тому +13

    చాల బాగా పాడరమ్మా . superb.

  • @sivaprasad6040
    @sivaprasad6040 2 роки тому +7

    ఘంటసాల గారు వదలిన కొన్ని జిలుగులు కొండొకచో లేకపోయినా, చాలా బ్రహ్మాండంగా పాడావు తల్లీ. అభినందనలు👍

  • @mangakumar3696
    @mangakumar3696 2 роки тому +5

    కుమార్....నూజివీడు.....
    చాలా బాగా పాడినారు
    మేడం.........!!
    సంగీతం :- సేమ్...గా..ఉంది.
    పాట ఎవరు పాడినిది కాదు
    ఆ....మధుర గానం అర్థం
    చూడాలి......
    ఘంటసాల గారి ఒక మహిళ
    పాడినందుకు...
    మీకు
    అభినందనలు...మేడం..!!
    !!!!!!!!!!!!!!!!!!!!!

  • @vrsmaddala
    @vrsmaddala Місяць тому +1

    అద్భుతం గా పాడారు చెల్లాయి 🌹🌹🌹

  • @vijayakumarbheemavarapu8569
    @vijayakumarbheemavarapu8569 2 роки тому +15

    Excellent madam we feel like ghantasala garu same feelings

  • @madankonda
    @madankonda Рік тому +3

    అద్భుతంగా అసమానమైన గానం చేశారు ఘంటసాల మాస్టారు గారి పాట అదే సొగసుగా పాడారు 👏 👏 👏 🙏🙏💐💐

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 2 роки тому +24

    చాలా బాగా పాడి నారు మేడం మీకు అభినందనలు.

  • @divakarannadanam3333
    @divakarannadanam3333 2 роки тому +17

    ఆహా.... ఒరిజినల్ పాటను యథా తథంగా దించేశారు అండి. అభినందనలు💐💐🙏🙏

  • @hariraghavarao
    @hariraghavarao Рік тому

    🙏 Sasi rani garu chesina ee paata gaanamu 11 va vasanthamulu purti chesukonu sandarbhamulo aameki, Sangeeta Trust vaariki, hrudaya purvaka Subhakankshalu.😊🎉🙏

    • @saiammathota7372
      @saiammathota7372 11 місяців тому

      Mam chalabagapadaaru manasuki hattukunela👌👌👌👌👌🙏🙏🙏

  • @anandaprasad4124
    @anandaprasad4124 2 роки тому +5

    👌👌super ಘಂಟಸಾಲ garu is here with us sister shashi garu bhagundi dhanyawadagalu from bengalur 🙏🙏

  • @MVSwamy-rv8fl
    @MVSwamy-rv8fl Рік тому +1

    అద్బుతంగా ఆలపించారు తల్లీ మీ గొంతులో మాధుర్యం అమోఘం

  • @murtymn1921
    @murtymn1921 Місяць тому

    Om sairam amma. Jai sree ram. No words. Excellent amma

  • @indumatim7751
    @indumatim7751 2 роки тому +7

    చాలా చాలా బాగ పాడారు శశిరాని గారు సూపర్ అమ్మా

  • @shanthisumadhura4123
    @shanthisumadhura4123 2 роки тому +4

    ఎంత బాగా పాడినారు ఓహో... సూపర్ 👌👍

  • @P.Saibabu77
    @P.Saibabu77 Місяць тому

    Super excellent wonderful awesome marvellous performance medam gaaru 🙏💐🌸💮🌸💎💎💎💎💎...P. Saibabu Vijayawada-1

  • @srinivasdhulipala8163
    @srinivasdhulipala8163 2 роки тому +4

    Critical song
    Mastari beautiful song
    Good presentation
    Good post

  • @m.r.prasad
    @m.r.prasad Рік тому +5

    శశి రాణి గారు అద్భుతంగా పాడతారు . సీతారామయ్య గారి కీ బోర్డు ప్రతిభ అత్యద్భుతం .

  • @subhadravvb1110
    @subhadravvb1110 Місяць тому

    Outstanding mindblowing performance Sashi Rani
    Garu. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏take this as my standing solution to your extraordinary singing

  • @pratapp6976
    @pratapp6976 Рік тому

    Aa goppa gaayakuni swaram nundi vinina paatane Chaalaa sraavyanga paadi vinipinchaaru. Great madamgaaru 👋👋👋

  • @venkataramanabonu74
    @venkataramanabonu74 Місяць тому

    చాలా చాలా బాగా పాడారు శశి గారూ!👌👌👌👌👌👌👌👌👌👌🌹

  • @subbarao7015
    @subbarao7015 Рік тому +22

    ఏడి ఆనాటి గాయకులు రచయితులు సంగీతంఅందించిన మహనీయులు ఇపుడు లేరుకాని వారిగురుతులు మన మనసులొ నిలచి ఉంటాయి వారు చిరంజీవులే

  • @proframreddyacademyofbiolo899
    @proframreddyacademyofbiolo899 2 роки тому +3

    చాలా చక్కగా పాడవమ్మా . Congrats.

  • @vedulasreenivasarao1089
    @vedulasreenivasarao1089 Рік тому +4

    ప్రయోగం బాగుంది. అభినందనలు. మ్యూజిక్ బాగుంది. అయితే సినిమాలో ఈ పాట మూడు వెర్షన్స్ లో వస్తుంది. ఆ మూడు వెర్షన్స్ లో ఘంటసాలగారి గాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హిందీలో రఫీ గారు అనుకుంట పాడారు. అయితే ఘంటసాలగారు పాడిన వెర్షన్స్ చాలా బాగున్నాయి.

  • @kameswari1351
    @kameswari1351 Місяць тому

    Excellent rendition very talented singer👌👌

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Рік тому

    ఏమి గొంతు, ఏమి మాధుర్యం!సూపర్.😊😊😊😊

  • @venkatachalamp4208
    @venkatachalamp4208 Рік тому

    చాలా చాలా చక్కగా / మనోరంజకంగా ఆలపించారు. మీకు ధన్యవాదములు

  • @pratapp6976
    @pratapp6976 2 роки тому

    Chaalaa bagaa padaaru madam. Ghantasaala gaari swaraanni gurthu theppinchaaru. Thank you for your great performance.

  • @venkataramana5153
    @venkataramana5153 2 роки тому +1

    చాల బాగా పాడారు. మీ స్వరం జమున రాణి గారి స్వరం పోలిఉంటుంది

  • @kolishettysudhakarrao4234
    @kolishettysudhakarrao4234 2 роки тому +1

    Excellent singing madam 👌👍🙏🙏👋👋👋👋👋👋

  • @subrahmanyamtata4558
    @subrahmanyamtata4558 Рік тому

    At first Madam Mrs. Shasi Rani ji, please accept my heartiest warm regards, for your dare effort by singing renowned legendary Godjeous Singer s voice, being a female and reached up to the mark. First of all myself whole heartedly congrats to her, and entire sporting music lovers family. Lord of arts, SHIVA may shower his fullest blessings to her and entire music lovers family. 👍👍🌹🌹❤️❤️🙏

  • @sreedharvootla
    @sreedharvootla 2 роки тому +3

    your singing is ecxellent madam...
    according to feelings you sang..
    aardratha baga choopinchaaru..

  • @ravindranathshastry9315
    @ravindranathshastry9315 3 місяці тому

    Melodiously singing the golden hit song.

  • @vijayasri6441
    @vijayasri6441 2 роки тому

    Sodarulu seetaramayya garu abhinandanalu. Gayani cheta excellent ga padincharu.

  • @doragalluramachandra3330
    @doragalluramachandra3330 2 роки тому +1

    Exlent Madam Chala Chakkaga Padinaru Naku Baga Istamuayina Pata Madam Thank You Very Much Madam

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 11 місяців тому +1

    Excellent performance MADAM,

  • @kongararazendra6957
    @kongararazendra6957 2 роки тому +1

    Super duper Madam garu chala bagundi voice is amazing

  • @mallelarajasekhar2197
    @mallelarajasekhar2197 Рік тому

    Excellent shashegaru i remember my old days thanks

  • @suryaprakashraochadaram829
    @suryaprakashraochadaram829 2 роки тому +2

    Good song from you r voice thankyou 🌷🌷👌👍

  • @vijayagopalpotukuchi2336
    @vijayagopalpotukuchi2336 2 роки тому +3

    శశిరాణి గారికి అభినందనలు

  • @koteswararaosiddi926
    @koteswararaosiddi926 3 місяці тому

    చాలా చాలా బాగా పాడావు తల్లీ

  • @satyanarayanav6103
    @satyanarayanav6103 Рік тому

    Very sweet and the best voice. Very great of you Madam Garu. Keep it forever.

  • @mohanmaddiboina9395
    @mohanmaddiboina9395 11 місяців тому

    Sharing Rani garu a wonderful sung of beautiful song thanks medam

  • @laxmanbabu148
    @laxmanbabu148 2 роки тому +1

    Great redention Mrs.Sashi Rani ji...👌👍🎤🎶✅💯👑👸🏆💐🙋

  • @RamanaGarimella
    @RamanaGarimella Рік тому

    ee pata ghantasala garu padi nappatinunchi, ippatidaka yevaru- lady singer prayatninchina dakhalalu levu. you deserves a place (at least a single line) in the history book of sri Ghantasala garu.

  • @sreenivasarao2601
    @sreenivasarao2601 2 роки тому +8

    Excellent singing madam garu 🙏🙏🙏

  • @madanvanga1524
    @madanvanga1524 2 місяці тому

    This song, she is better than many, who sang this song.

  • @kvr8137
    @kvr8137 2 роки тому

    ఇనసొంపైన స్వరం . ధన్యవాదాలు

  • @sadhulasrikanth2070
    @sadhulasrikanth2070 2 роки тому +3

    baga padaru madam kodhiga akkadakka

  • @pamidipatilakshminarasinga8767
    @pamidipatilakshminarasinga8767 11 місяців тому

    Sisster chala baga pata vinipincharu 🙏🏻🙏🏻🙏🏻

  • @krishnakumarimelam2063
    @krishnakumarimelam2063 10 місяців тому

    Wonderful song Thalli. Keep it up

  • @obannamro4627
    @obannamro4627 Рік тому

    Mam Namaste namaste
    Super ga padinaru
    Hat's off mam
    Music super

  • @srisathyasaibalavikasichap2814
    @srisathyasaibalavikasichap2814 2 роки тому

    Excellent sitaramy garu very nice rending music.verynice voice singe r smt shashiranigaru 👌💐🙏

  • @kitturamgiridesigners2999
    @kitturamgiridesigners2999 2 роки тому +1

    Shashirani garu wonderful voice what a sweet voice thank u

  • @vijayakumar-pz4mm
    @vijayakumar-pz4mm Рік тому

    Nice presentation madem thanks a lot for your attempt.

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 2 роки тому +1

    Marvelous. Cinema Directors must watch this vocals

  • @vvenkateswarlu3369
    @vvenkateswarlu3369 Рік тому +1

    అభినందనలు మేడం గారు

  • @Venugopal-cr5cd
    @Venugopal-cr5cd 2 роки тому

    Smt , Shashirani గారు Excellent చాలా బాగా పాడినారు I like this song.
    ನಾನು ಕನ್ನಡಿಗ MNV
    Social Activist.

  • @bhanukumar9816
    @bhanukumar9816 2 роки тому +2

    మేడం చాలా బాగా పాడారు

  • @RamanaGarimella
    @RamanaGarimella Рік тому

    9/10 fully justified.great

  • @chundurisuryanarayanamurth1959

    👌 ga paderu madam dhanyavadamulu

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 10 місяців тому

    EXCELLENT SONG NAMASKARAM AMMA

  • @solomonpeter8033
    @solomonpeter8033 Рік тому

    Super brother congratulations God bless you accordion peter potla

  • @vijayakumar-pz4mm
    @vijayakumar-pz4mm 2 роки тому

    Very nice presentation music and madem style is so nice it's my favourite song

  • @ramaseshaiahmaddipatla2536
    @ramaseshaiahmaddipatla2536 5 місяців тому

    Amma SasiRani gaaru mee Namratha mee Swaramu Chakkagavundi Namassulu

  • @gvratnam116
    @gvratnam116 2 роки тому +2

    Very Excellent

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 7 місяців тому

    Superb.
    🎉

  • @kallurisubrahmanyam4350
    @kallurisubrahmanyam4350 2 роки тому +1

    👍👍👍 thank u .
    Great initiative.

  • @padmavathigovada4922
    @padmavathigovada4922 Місяць тому

    Excellent 👌

  • @lingireddyjaysimha8676
    @lingireddyjaysimha8676 2 роки тому +1

    Madam,fabulous singing

  • @adilakshmitirugabattini7720
    @adilakshmitirugabattini7720 2 роки тому

    Sasi Rani garu manasu ardramipoindandi ye gutiki vellalo teliyani lokalaku vellanu ghntassla gari patani meeru padinanduku dhanyavadslu madam.

  • @solomonpeter8033
    @solomonpeter8033 Рік тому

    Super Medam congratulations God bless you accordion peter potla

  • @gvsundaram2533
    @gvsundaram2533 Рік тому

    చాలా బాగా పాడారు మేడం

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho Рік тому

    Wonderful singing madam i could learn by ur song how to sing high notes

  • @sharadhabalagam9971
    @sharadhabalagam9971 8 місяців тому

    Superrrrrr. Mam🎉🎉🎉

  • @manupalla2293
    @manupalla2293 2 роки тому +1

    Awesome mam 👏👏👏👏👏👏

  • @sivashankarraopeddapati2050
    @sivashankarraopeddapati2050 11 місяців тому

    Chala baga padinaru.Adbhutham.

  • @ramayya1954
    @ramayya1954 2 роки тому

    Melodious rendering !

  • @ncanantakrishna5164
    @ncanantakrishna5164 11 місяців тому

    చాలా బాగా పాడారు.

  • @vrkmurthy2607
    @vrkmurthy2607 Рік тому

    Excellent madam garu

  • @NrajuMudhiraj
    @NrajuMudhiraj 6 місяців тому

    Super superb🎉

  • @ramadevinandanavanam7467
    @ramadevinandanavanam7467 Рік тому

    Rani garu super ga swing chesar thanks od memorable song

  • @Chandra806
    @Chandra806 3 місяці тому

    What a voice 🙏🙏🙏

  • @bpsheel
    @bpsheel 6 місяців тому

    Very well sung. Can give 95 marks.

  • @NagarajNagaraj-oe9hy
    @NagarajNagaraj-oe9hy Місяць тому

    AMMA,sasirani,garu
    PANDAVULA,VANAVASAM
    Song,DEVA,DEENA,BANDHAVA
    Paata,mi,madhura,maina,voicelo,,,,,padali,ma,korika,thalli
    GAANA,Kokila,Sangeetha
    Sharadha,,,,,God bless you
    Karnataka,Bangalore
    SASIRANI,fans

  • @wajidpasha5787
    @wajidpasha5787 4 місяці тому

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వెసిన పునాది ఇంక వందె ళ్ళు పొయిన పుడుతూనే ఉంటుంది గాని దినికి చావు అనెదె లెదు మనం సచ్చీ పొయిన ఘంటసాల గారి పొడిన పొట్లు. మనవళ్ళు వాళ్ళ బిడ్డలు కూడా విని ఆనందిస్తారు

  • @MNIRANJAN-z5j
    @MNIRANJAN-z5j Місяць тому

    Super👌

  • @ramadasatmakuri1237
    @ramadasatmakuri1237 11 місяців тому

    Excellent singing

  • @kathavenkatasubbareddy8361
    @kathavenkatasubbareddy8361 2 роки тому

    Superb madamgaru

  • @ravindranathshastry9315
    @ravindranathshastry9315 3 місяці тому

    My raids salutation to you Madam.