ఘంటసాల మరణం ఎలా..? Ghantasala Suguna Special Interview with Swapna | Ghantasala Songs | iDream Women

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 175

  • @saraswathi9735
    @saraswathi9735 8 місяців тому +18

    నేను డైలీ ఘంటసాల పాటలు వింటాను. Out of station పయ్యేటప్పుడు ఆయన పాటలు వింటూనే journey చేస్తాము. అలాంటి గంధర్వ గాయకుడు మళ్ళీ పుట్టితే ఎంత బాగుంటుంది. 🥰🌹❤️
    🙏🏻🙏🏻🙏🏻

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 6 місяців тому +7

    I Felt so happy when I saw the interview with Sri GANTA SALA GARI DAUGHTER Smt. SUGANA garu. I need not hear KARANAJANMUDU GANTA SALA Gari Songs to SHED TEARS.Tears run down my cheeks automatically with Tremendus EMOTION,when I just hear KARANA JANMUDU SRI GANTASALA GARI NAME.When I hear his Voice in his Songs especially The BHAKTHY SONGS,PADYAMALU,TRAGEDY SONGS and other Serious Songs,my family members Will not be able to control me Crying like a child, which I get ,out of Tremendus Emotion.I do not even know in which picture the Song of my Gantasala garu is made,because i could not watch pictures as my child hood was spent in Hostel in a very famous School in Hyderabad. In many comments,i have addressed GANTASALA GARU as Karana janmudu Ganta sala garu and also commented him that he is my GOD and I am his Bhakthdu.All people can not get emotion.Emotion has to come from with in the heart.People just hear the Song and enjoy the song.But I get a lot of Emotion ONLY WHEN I HEAR THE GODLY MAN GANTA SALA GARI VOICE and nothing else.So GOD has created my mind to feel Emotion on hearing KARANAJANMUDU SRI GANTA SALA GARI VOICE.That is why I always Consider him as GOD*s AVATHARAM.GOD wanted to Enjoy GANTASALA GARI VOICE,SO HE HAS TAKEN HIM TO HEAVEN AT AN EARLY AGE.

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 7 місяців тому +14

    ఈ ప్రభుత్వాలు భారత రత్న అవార్డు ఇచ్చినా ivvakunna ఘంటసాల గారు నిజమైన భారత రత్నము సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఘంటసాల గారి గాత్రము ఉంటుంది వారి గాత్రము లో భగవంతుడు పంచామృతం పోసి bhoolokaaniki పంపినాడు jai ఘంటసాల గారు

  • @Vasanthavallari
    @Vasanthavallari 8 місяців тому +6

    హబ్బ! కడుపునిండిపోయింది ప్రోగ్రామ్ చూసేసరికి.
    స్వప్నకి హాట్సాఫ్! లెజెండ్లగురించి యింతబాగా యింటర్వ్యూ చేయడం నీకుతప్ప యెవ్వరికీ సాధ్యం కాదనిపిస్తుంది .
    ఇక సుగుణ గారి తో నాపరిచయం తక్కువే అయినా యీ ప్రోగ్రాం చూశాకా చాలా తృప్తి గా వుంది .

  • @satyavani9546
    @satyavani9546 9 місяців тому +28

    స్వప్న గారు ఇంటర్వ్యూ చాలా బాగుంది నిజంగా ఘంటసాల గారి daughter తో మేము స్వయంగా మాట్లాడినట్లు అనిపించింది ఘంటసాలగారి గురించి వినడం మాకుతెలియని విషయాలు ఎంతో ఆత్మీయంగా సహజంగా ఆమె మాట్లాడుతుంటే ఘంటసాల గారితో మాట్లాడినట్లు అంత సంతోషం కలిగింది ఆవిడ ఆ విషయాలు చెబుతుంటే ఇంకా ఇంకా వినాలనిపించింది ధన్యవాదాలు మీ ఇద్దరికీ

    • @satyanarayanamurthybuddhav9520
      @satyanarayanamurthybuddhav9520 9 місяців тому +1

      Exactly so, thanks Swapna ,Madam .Our blessings to you.

    • @radhakrishnaaryasomayajula5756
      @radhakrishnaaryasomayajula5756 8 місяців тому

      My family had the opportunity of meeting the legend's (Ghantasala) son Sri. Ratnakar during the year 2011 when 11 celebrities (heroine's)of Telugu cinemas were honoured at Chennai and his highness Sri K.Roshayya Governor of Tamilnadu attended the meeting. Before the inaugural ceremony,my family met Tanakar garu and spoke to him with great respect and expressed our happiness in meeting our beloved Gaana gandharwas son. We requested him as to whether we can touch him, so as to feel ourselves that we spoke to none other than our beloved Singer Ghantasala master. He gladly accepted our request and also invited us to visit their house and also advised that we can meet his mother. I was working as Senior Manager in IOB Head Office at that time and could meet many legendary people Chennai. Smt. Anjali was our well-wisher and was instrumental in meeting with the heroines. That time Vanishri missed the program due to her personal problem. A lucky memory for my family. We tried to meet SPB , but we failed many times. However we met his sister Smt. Sailaja and her husband Sri. Sudhakar.

  • @meenakshiponnada2851
    @meenakshiponnada2851 9 місяців тому +5

    So down to earth Suguna who was our senior in Sarada vidyalaya,Madras. SO HUMBLE... Felt nostalgic.thank i dream for the interview .

  • @saraswathitadepalli819
    @saraswathitadepalli819 9 місяців тому +6

    No one like Ghantasala garu ...Na bhooto na bhavishyathi ...Thank you very much, Swapna garu and Suguna garu ..You are d fortunate one, Suguna garu .Every time , we wonder at d singing prowess of d Mahanubhavudu Sri Ghantasala garu

  • @gandhampothuraju709
    @gandhampothuraju709 9 місяців тому +22

    పేరుకు తగ్గట్టుగానే " సుగుణ " గారు చాలా బాగా చెప్పారు తమ తండ్రి గారి గురించి. " మాస్టారు " గారిని చూసినట్లు గానే ఉంది.ఇంటర్వ్యూ చాలా బాగుంది.

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 9 місяців тому +6

    Wonderful massages and chala santhoshanga undi thankyou so much madam 👏👏😊

  • @vijayasanapati8219
    @vijayasanapati8219 8 місяців тому +9

    మన పాటల దేవుడు. మాస్టారు గానం అమృతం.

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 9 місяців тому +6

    సర్వ గుణ సంపన్నుడు, స్వర బ్రహ్మ, తెలుగువెలుగు , స్వయంకృషీవలుడు,అన్నిటికిమించి ఆయన మానవతా వాది.ఘంటసాల మాస్టర్ గారిని కన్నులారా దర్శించిన వారు ఎంతో ధన్యులు.

  • @MuraliKrishnaLV
    @MuraliKrishnaLV 9 місяців тому +8

    Chalaa Great Interview Madamgaru Meeku Abhinandanalu Madamgaru

  • @bhavanipuligandla3685
    @bhavanipuligandla3685 9 місяців тому +4

    Swapna garu nijam ga entha manchi interview chesaru.........ma nanna gari ki Ghantasala garu ante entha ishtamo.........vari gatram ma chinnapatinumchi vintu perigamu....ma manasulani. ..
    kadilincharu....❤❤❤❤❤

  • @chandrasekharpabbuleti5402
    @chandrasekharpabbuleti5402 2 місяці тому +1

    స్వప్న గారు మంచి ఇంటర్వూ చేసిన మీకు ధన్యవాదాలు.

  • @createfrp3648
    @createfrp3648 9 місяців тому +22

    స్వప్న గారు, ఎంతో గొప్ప ఇంటర్వ్యూ చేశారు, ఎంతో ధన్యవాదాలు మీకు, ఎంతో ఎమోషన్ కి గురి అయ్యాను

  • @jaibharat7038
    @jaibharat7038 7 місяців тому +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤
    ❤మధురమైన తేనియగొంతుకతో ❤
    ❤అధరామృత శ్రవణమాధుర్యము|❤
    ❤తీపిఫలాలకంటెను చాలతీయనైన❤
    ❤సంగీతసరస్వతీ మన ఘంటసాల||❤
    ❤❤❤❤❤❤❤❤❤❤❤ ❤

  • @nagmanitoleti1402
    @nagmanitoleti1402 9 місяців тому +5

    Great Singer Great interview Thank u so much Madam

  • @ಸನಾತನರಾವ್
    @ಸನಾತನರಾವ್ 7 місяців тому +13

    అమ్మా మహానుభావులైన మీ నాన్నగారు పాడిన ప్రతి పాట ఒక ఆణిముత్యం తల్లి ❤❤❤

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 7 місяців тому +2

    Ghantasala:Greatest Telugu singer ever! Absolutely no match till date. 👍 👌 🙏 ❤

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 9 місяців тому +12

    Swapnaa, wonderful interview talli. I am 70 years., from USA 🇺🇸 Seattle. నేను నీవన్నీఇంచుమించుగాచూస్తూనేఉంటాను. But commenting first time.సుగుణగారిమాటలన్నీ చాలాnatural గా ఉన్నాయి.👌గానగంధర్వులపాటలన్నీ(mostly devotional) నేను రోజూ You tube lo vintaanu. ఆయనకు ఆయనేసాటి.🙏ఇటువంటివారికి మరణంలేదుకదాతల్లీ.👏🙏👌👍

    • @sarisirao3645
      @sarisirao3645 9 місяців тому +1

      Avunandi peruku thaggattuga, chinna papa laga nishkalmashanga matladaru suguna garu🌹🙏🌹👏👏👏👌👌👌🚩

    • @narsingraodurgi7459
      @narsingraodurgi7459 7 місяців тому

      ❤❤❤❤❤❤❤

    • @MalleswariChandu-q1s
      @MalleswariChandu-q1s 4 місяці тому

      H
      Q
      ​@@narsingraodurgi7459

  • @satyavani9546
    @satyavani9546 9 місяців тому +33

    నూటికో కోటికో ఒక్కరుకూడా వుండరు అలాంటి గొప్ప వారు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అసలు ఘంటసాల అనే పేరు పలుకుతుంటేనే ఏదో special గా అనిపిస్తుంది

  • @ryasodhara
    @ryasodhara 9 місяців тому +3

    I remember the day we all met you Suguna garu at your sister-in-law's house. Your sister-in-law was our neighbor. We felt excited at seeing you that day as the daughter of the legend singer Sri Ghantasala garu whom we used to admire and respect highly 😊That day was a memorable day for us

  • @prasadbt707
    @prasadbt707 7 місяців тому +2

    సుగుణ గారు మీకు మా హ్రృదయపూర్వక ధన్యవాదాలు

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 9 місяців тому +15

    స్వప్న గారు పరిచయం ఆసక్తికరంగా ఉంటుంది అలనాటి గాయని గాయకులు నటీ నటుల ‌పరిచయాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి ఆ మహనీయుని బిడ్డలుగా పుట్టడం వారి అదృష్టం ఆయన మహానుభావులు ఆ యన‌ గుణం చాలా గొప్పది అని పాతతరం వారు‌ చెపుతూఉండేవారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది వారిని కీర్తించడం గొప్ప వరం 🙏🙏

  • @sujathasarma1468
    @sujathasarma1468 9 місяців тому +10

    స్వప్న గారు సుగుణ గారిని చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. సుగుణ గారి సమాధానాలు చాలా చక్కగా సహజసిద్ధంగా వున్నాయి. ఆమె చిన్ననాటి స్మృతులను చాలా చక్కగా వివరించారు.
    స్వ ప్నా, మీకు వీలుంటే మరొకసారి ఆవిడని ఇంటర్వ్యూ చేస్తే మాకు తెలియని విషయాలు ఇంకా తెలుసుకోవాలని వుంది.
    సుగుణ గారూ,మీరు చిరకాలం ఆనంద మయమయిన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నా ము.

    • @edemdhanalaxmi7803
      @edemdhanalaxmi7803 9 місяців тому +1

      Suguna gàru naaku senior. Sarada vidyalaya lo chadivamu

  • @manikantaa811
    @manikantaa811 7 місяців тому +5

    సుగుణ గారు ఘంటసాల గారు మా నాన్నగారు అమ్ముల విశ్వనాథ్ భాగవతార్ చాలా చాలా పరిచయస్తూలు అలాగే మా అమ్మగారుది కూడ పెదపులివెర్రు మీ అమ్మ గారు మా అమ్మ గారు ఇద్దరూ స్కూల్ ఫ్రెండ్స్ మా అమ్మగారి పేరు సువర్ణ భాయ్ (కన్నమ్మ )అనిపింలిచేవారు ఇలా అని అమ్మ గారి చెప్పగలరు.. ఈ రోజు కు కూడా విజయవాడ లో ప్రతి సంవత్సరం మా నాన్నగారు పేరుమీద కార్యక్రమాలు జరుగుతాయి ఘంటసాల మ్యూజిక్ కళాశాలలో..జనవరి లో జరుగుతుంది.. నాగాయలంకలో మా నాన్నగారికి statueu ఉన్నది.. ఘంటసాల వారికి నా నమస్సుమాంజలి 🙏🏻🙏🏻🙏🏻

  • @narayanamurthy7436
    @narayanamurthy7436 9 місяців тому +2

    సుగుణ గారికి ధన్యవాదాలు మాష్టారు గారి జీవిత జ్ఞాపకాలు పంచుకోవడం చాలా సంతోషంగా వుంది.మహానుభావుని కడుపులో జన్మించిన మీరు కూడా ధన్యజీవులే

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 9 місяців тому +80

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయనకి ఆయన సాటి అంతటి మహానుభావుడు ఆంధ్ర రాష్ట్రం లో పుట్టడం మన అదృష్టం ఆపాటలు ఆచంద్రార్కం నిలిచిపోయే రీతిలో ఆలపించిన మహానీయులు

    • @kallasreshta9658
      @kallasreshta9658 9 місяців тому +6

      😊😊😊😊😊😊😊

    • @umadevidoddi
      @umadevidoddi 9 місяців тому +2

      oS❤w I😅yl❤alwo
      Wokauh a. Amysla❤AYsy❤ yw❤was l

    • @krishnaarikeri
      @krishnaarikeri 4 місяці тому

      but no no no hi hi😮 1:13 no ii hi hi​@@umadevidoddi

  • @laxmikante646
    @laxmikante646 9 місяців тому +19

    తల్లీ తండ్రీలు గుర్తుకు వేస్తే దుఃఖం కలుగుతుంది మిమ్మల్ని చూస్తే సంతోషంగా ఉంది అయనగాణం ఎంతో ఇష్టం

  • @venkatanageswararaoalthi5945
    @venkatanageswararaoalthi5945 8 місяців тому +1

    Daivamsa sambutha gaana gadharva devuni prathi roopam shrusti vunnantha kaalam Mana GVR garu andhari hrudhayaalalo chiranjeeví ga migili poyaru great interview madhya madhya lo songs padhyalu vinipiste Inka super ga aanandhinche vaallam thanq Suguna madam garu n swapna garu

  • @tssk33
    @tssk33 9 місяців тому +4

    Swapna amma chala manchi interview chesaru. Ayina kadupuna puttatam ento punyam chesuntaru avida. And avida matallu batti avida chala manchi manishi anipistondi. Very nice interview

  • @Littlestories-bh1cg
    @Littlestories-bh1cg 5 місяців тому

    Blessed to watch this interview great interview

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 9 місяців тому +13

    🔥🔥 🔥🔥 గంటసాల గారు గులాంఅలీఖాన్‌కి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారు.ఈరోజు మనకు మతానికి సంబంధించి చాలా తేడాలు ఉన్నాయి.మానవత్వానికి గంటసాల గారు మంచి ఉదాహరణ.🙏🏻🙏🏻

    • @sav3nad
      @sav3nad 8 місяців тому

      GHantasala peru kadaa mari Gantasala yendukantaav????

    • @arunarani5203
      @arunarani5203 8 місяців тому

      ​@@sav3nadfzffzfztzz de

  • @balakrishnakaza9719
    @balakrishnakaza9719 7 місяців тому

    I met the stalwart Ghantasala in my village as his close relative Ghantsala Papayagaru is our Temple priest. He chanted matrapushpam in the Temple. Then I was 15yrs old. It's my privilege to see him and spoke with him

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 8 місяців тому +7

    తిరుమల గుడిలో ఘంటసాల గారు కూర్చుని పాడిన పవిత్ర స్థలాన్ని గుర్తించాలి,భక్తులకు తెలియచేయాలి.

  • @jvsmprasad-ld7jq
    @jvsmprasad-ld7jq 9 місяців тому +1

    Great remembering of ghantasala family life with a sharing of daughter experience. Smt shyamala garu and Dr Ramakrishna were our neighbours brought up son and daughter in law who stayed in kurnool near market yard in our house line during 1979 . Prasad jonnalagadda malakpet

  • @ovrajalakshmilakshmi3709
    @ovrajalakshmilakshmi3709 9 місяців тому +1

    Suguna, I have seen ur interview, so happy. After a long time I heard u we both r friends at school sharada vidyalaya. My name u remember OVR we together studied from class 6th 12 th class

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 8 місяців тому +2

    ఘంటసాల మై favourate singer

  • @geetanjalilife277
    @geetanjalilife277 8 місяців тому +1

    Chaalaa bagaa interview chesaaru Swapana gaaru.

  • @namilakondajayanth1633
    @namilakondajayanth1633 8 місяців тому +2

    నభూతో నభవిష్యతి
    మహనీయుల చరిత మాసిపోనిది.
    గంధర్వలోక మేలడానికి
    వెళ్ళినవారు ఘంటసాలగారే.
    మరోవెయ్యేళ్ళకు మళ్ళీ పుట్టెదెరో ఏమో!
    అతని పాటలన్నీ అజరామరకం
    మహనీయునికీ కళా స్మృత్యంజలి
    🎉🎉🎉🎉👌👌👌👍👍

    • @namilakondajayanth1633
      @namilakondajayanth1633 8 місяців тому

      కీ//శే//మహనీయులు మధుర గాయకులు
      గంధర్వ గాయకులు ఘంటసాల
      గారికి
      సహస్రవందనాలు
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvsnrao441
    @mvsnrao441 9 місяців тому +8

    ధర్మ దాత సినిమా నుండి "ఎవ్వరికోసం ఎవరుంటారూ..పొండిరా పొండి..
    నా కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా...రండి"పాట జీవన వేదం.

  • @sujatatutika6558
    @sujatatutika6558 9 місяців тому

    Ghantasala gari daughter ni chudatam so luck chakkaga matladaravida❤❤❤ !Ghantasalagari sweet memories vintunte chala happy feel ayyamu❤❤❤❤❤❤❤❤

  • @raghuboppana6167
    @raghuboppana6167 7 місяців тому +2

    chala bhadhakaram ghantasalgaru maranam

  • @bharathidevi2013
    @bharathidevi2013 9 місяців тому

    Very nice interview, very informative about legend Gamntasala.Thanks to I dream...

  • @kolachab
    @kolachab 9 місяців тому +17

    తెలుగు కూడా సక్రమంగా వ్రాయలేనప్పుడు, అంత పనికిమాలిన వ్యక్తితో గంటసాల అని టైటిల్ రాయించడమేమిటి?

  • @ovrajalakshmilakshmi3709
    @ovrajalakshmilakshmi3709 9 місяців тому +1

    I am so proud to see you very happy

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 9 місяців тому +5

    ఆయన మనకు దూరమై అయిదు దశాబ్దాలు గడిచినా ఆయన గొంతు నేటి కీ సజీవం, అజరామరం. ఆయన మరణించారు అని అనే దానికి నోరు మూగపోతుంది. ఆరోజు నాకు గుర్తు, నాకు 14 సంవత్సరాల వయస్సు. పత్రిక లో ఆయన మరణ‌ వార్త చదివిన నాకు అంతులేని దుఃఖం కలిగి విలపించాను. మా అమ్మ ఓదార్చి అన్నం‌ పెట్టినది గుర్తు. ఈ రోజు కు కూడా ఆయన కి సంబంధించిన ఇంటర్వ్యూ లు చూస్తే అలాగే ఉంటుంది. మాష్టారు ఇంకా 10 సంవత్సరాలు ఉంటే చాలా అద్భుతమైన పాటలు మరిన్ని పాడేవారు కదా అని అనిపిస్తుంది.‌అందుకే ఆయన కు మరణం లేదు. ఆయన గొంతు సజీవం.‌మరపు రాని మహనీయుడు మన ఘంటసాల.🎉🎉🎉🎉🎉

  • @shyamalagudimetla5525
    @shyamalagudimetla5525 9 місяців тому

    Thanks for a beautiful video.

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 9 місяців тому +1

    Amma good interview 🙏

  • @venkateswararao2122
    @venkateswararao2122 7 місяців тому +1

    తెలుగు సినీరంగం మొదటిదశకం లో ఘంటసాల గారు ఉండి అద్బుతమైన పాటలు పాడి నభూతో నభవిషత్ అనిపించారు. మరలా అలాంటి గొంతు వినలేము.

  • @vallicbn2524
    @vallicbn2524 9 місяців тому +2

    Swapna garu mee interview chala bagundi.meeru Radio Tata య్య gari peru mention chesaru.chala santhosha.aayana maa nannagaru.maaku Ghantasala gari family baga thelusu.Rathna kumar maaku chala close
    .

  • @rohitgoud1339
    @rohitgoud1339 7 місяців тому +1

    Swapnagaru Mee anchoring chala baguntundi

  • @VenkataRamani-i2d
    @VenkataRamani-i2d Місяць тому

    Ghantasala master voice is very very very sweet voice it is an god gif

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 9 місяців тому +3

    బహుశా విశ్వకవి గుర్రం జాషువా గారి విషయములో ఘంటసాల మాస్టర్ గారి నిర్ణయం కావచ్చు. . ఎంతటి విశాలభావమహాన్నుతుడో కదా! ఘంటసాల మాస్టర్ గారు.

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg Місяць тому

    Correct గా చెప్పా రు

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 8 місяців тому

    Madam swapna meeru chaala అదృష్టవంతులు. Ghantasaalagaari కుమార్తెతో ఇంటర్వ్యూ great. ఈ యుగం ఉన్నంతవరకు ఘంటసాల గారు అమరులే. ఈ కుల్లు ప్రపంచంలో ఇక వుండకు రావయ్యా నీ పాటలు వినే యోగ్యత లేదని teesukellipoeyaadu.

  • @sridevijoshi7592
    @sridevijoshi7592 8 місяців тому

    Ever green Legendries😢, father's death that last movement daughter's can't forget😢 very nice to see you mam.

  • @sureshyangalasetty7140
    @sureshyangalasetty7140 8 місяців тому

    Ghantasala a legend !
    Irreplaceable all-time great !!

  • @basarma123
    @basarma123 7 місяців тому

    అమరగాయకుడు ఘంటసాల తెలుగు వాడై పుట్టడం మన అదృష్టం..... అయన దురదృష్టం....

  • @saibabuchintakrindi899
    @saibabuchintakrindi899 8 місяців тому

    ఎలా చనిపోయారని స్వప్న గారు సుగుణ గారిని అడుగుతుంటే ఆ బాధకు ఏడుపే సమాధానం మాకు ఏడుపు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి!!! కళ్ళముందు వచ్చాయి

  • @M.s-c9h
    @M.s-c9h 9 місяців тому +1

    ఘంటసాల గారు గాన గంధర్వులు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 9 місяців тому

    Nice interiew Swapana garu 👌🙏💐

  • @swarnagowri6047
    @swarnagowri6047 9 місяців тому

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌺

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 3 місяці тому +2

    పొట్టి శ్రీరాములు గారు దేహ త్యాగం చేసిన తర్వాత అటెండ్ అయిన వారు కొద్ది. మంది లో ఘంటసాల గారు వున్నారు... పాడె ని మొశారు... 😌😌

  • @jeevankumarkilimi1896
    @jeevankumarkilimi1896 7 місяців тому

    అమర గాయకుడు ఘంటసాల ఆయన పాటలు వింటే హృదయాలు కదిలించబడుతుంది

    • @jeevankumarkilimi1896
      @jeevankumarkilimi1896 7 місяців тому

      ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ సరోజినీ నాయుడు చనిపోయినప్పుడు ఆయన పాడిన పాట ఎప్పటికి హృదయాలను కదిలిస్తుంది

  • @mohanite
    @mohanite 9 місяців тому +2

    అమ్మాయి (సుగుణ గారు) మాస్టారు లాగానే దాపరికం లేకుండా గల గల మాట్లాడుతూ, తను నేర్చుకున్న జీవిత పాఠాలు చెబుతూ...చాలా బాగుంది interview.
    ఇది వరకు విన్నదే - మాస్టారు తరతమ బేధాలు లేకుండా - అందర్నీ ఆదరించడం, స్వాతంత్ర్య పిపాస, సంగీత ఆరాధన ఇత్యాది మహోన్నత లక్షణాలు.. అజరా మరుని చేయడమే కాక, పిల్లలకి మంచి తృప్తికర జీవితాన్ని అందించటం లో కృతకృత్యు లయ్యారాన్న విషయం.. ఆయన అశేష అభిమానులకి గొప్ప ఆనందం, తృప్తీ నిస్తాయి.
    స్వప్న interview ఆసక్తికరంగా చేశారు.

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 8 місяців тому

    The demised great singer always in
    Our hearts, great personalities has only birth never die

  • @sureshyangalasetty7140
    @sureshyangalasetty7140 8 місяців тому

    Greatest singer of our childhood

  • @chandalasrinivasarao9675
    @chandalasrinivasarao9675 9 місяців тому +2

    Great singer

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 9 місяців тому

    Sugunamma Garu namaste 🙏

  • @klaxminarasammakandhukuri9788
    @klaxminarasammakandhukuri9788 9 місяців тому

    Good interview akka ❤

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 9 місяців тому

    Jai ghantasala 🙏💐

  • @jvsmprasad-ld7jq
    @jvsmprasad-ld7jq 9 місяців тому +1

    Please take special care of display of names of legends interviews

  • @gouthamikanduri2562
    @gouthamikanduri2562 9 місяців тому +1

    అమ్మ నేనుకూడా ఏడ్చాను పుష్పవిలాపం మా తాతగారు నేను 10 సంవత్సరాలప్పుడు ఈ పాట గురించి చెప్పినప్పుడు

  • @srisri817
    @srisri817 8 місяців тому

    Swapna garu me voice very sweet

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 8 місяців тому

    Gantasala(LORD VENKATESWARA SWAMY) blessings evali🎉

  • @VenkataAbhilashPutta
    @VenkataAbhilashPutta 8 місяців тому

    good wishes from abhilash

  • @nagireddymandadi3282
    @nagireddymandadi3282 8 місяців тому

    స్వప్న గారి ఇంటర్వ్యూ లు అన్ని చాలా బాగుం tai సుగుణ గారు చాల మంచి విషయాలు తండ్రి గురించి చెప్పినారు ఇద్దరి కి ధన్యవాదాలు

  • @VaniRamineni
    @VaniRamineni 4 місяці тому

    ❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @umadevimovva8583
    @umadevimovva8583 8 місяців тому

    G.v..Rao.garukipadabivandanam

  • @umasubha4781
    @umasubha4781 9 місяців тому

    Master gari gurinchi chepthunte kalla neeru agatledu,ayana great musician.❤😊😮.

  • @amrujtelugutv
    @amrujtelugutv 8 місяців тому

    👏👏👏🙏🙏🙏

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 8 місяців тому +1

    Ghantasala garu minchina singer leru

  • @veeravenkatabhadraraoareti4478
    @veeravenkatabhadraraoareti4478 9 місяців тому

    Super ❤

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 7 місяців тому

    I think one of the daughters of Ghanrmtasala garu given in marriage to one of my friend's elder brothers(Ram Mohan king ago ,Kakinada)!?!?Nice people. 👍 ❤

  • @kanakavallimathukumalli8872
    @kanakavallimathukumalli8872 9 місяців тому +2

    Karunasree gari pushpavilam Gantasala gari gathram tho parimalam santharinchukundi.

  • @rajyalakshmi5584
    @rajyalakshmi5584 7 місяців тому

    🎉💐🙏

  • @PRABAKARM-p8c
    @PRABAKARM-p8c 8 місяців тому

    😢 ghanta shala garu a great rst singer of Telugu state. He entertained Telugu people with his songs for several decades. Even now the people of old generation and new generation enjoy his songs. He is an immortal singers. ❤

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 9 місяців тому +1

    One and only Bharata ratna Sri Ghantasala garu ..yento goppa adharshavantamaina jeevitam varidi.. Sri chaganti varu chepparu...saapavasatthu bhumi midakochina mahanubhavulu varu

  • @bhramarambikatm7492
    @bhramarambikatm7492 8 місяців тому

    తెలుగువారు ఆబాల వృద్ధులకూ గుండెలో గుడిలో నివసిస్తారు ఘంటసాలగారు

  • @geethagudipati9364
    @geethagudipati9364 9 місяців тому

    👌amma

  • @chandrasekharpabbuleti5402
    @chandrasekharpabbuleti5402 2 місяці тому

    Bharat Ratna should be given to gantasala garu

  • @broo714
    @broo714 4 місяці тому

    🙏🤲🤲🤲🤲♥️♥️♥️♥️😌

  • @bhaskarraog9749
    @bhaskarraog9749 8 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @krishnakapuluru7335
    @krishnakapuluru7335 8 місяців тому

    Gana Gandharyudu Gatasala garu ki johar 🙏

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg Місяць тому

    Open గా మాట్లాడారు

  • @ravit9757
    @ravit9757 8 місяців тому

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @lakshmich4058
    @lakshmich4058 8 місяців тому

    సుగుణ గారు బాగా చెప్పారు
    అటువంటి కుటుంబం లో పుట్టడానికి.ఎంతో.పెట్టిపుట్టాలి

  • @tulasidas7026
    @tulasidas7026 9 місяців тому

    Gjantasala gariki Bharata Ratna pradanam cheyyali idi maa korika

  • @leelasingam4662
    @leelasingam4662 9 місяців тому

    ,🙏👏👏