సి.నారాయణ రెడ్డి పాడిన పాటకు అందరి ఆనందం చూడాల్సిందే | ilayaraja -balasubramaniam | S janaki | ANR

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • This is a film news political news channel, all types of content can be created in this channel, The main objective of this channel is to entertain everyone, entertain everyone, show good content, give information to everyone and show content that moves society forward...
    తాళి కట్టు శుభవేళ పాటకి బాలసుబ్రహ్మణ్యం తన ప్రాణం పెట్టి పాడారు | ilayaraja -balasubramaniam -janaki
    MS విశ్వనాథన్ పాడిన పాట కి అందరికి కన్నీళ్లు వచ్చేసావ్ | ilayaraja | sp balasubramaniam | s janaki
    తాళి కట్టు శుభవేళ పాటకి బాలసుబ్రహ్మణ్యం తన ప్రాణం పెట్టి పాడారు | ilayaraja -balasubramaniam -janaki
    ms viswanathan,ms viswanathan hits,ms vishwanathan,ms viswanathan songs,m. s. viswanathan (composer),vivek sees ms vishwanathan smoking,ms viswanathan hits tamil,ms viswanathan passes away,ms viswanathan tamil songs,ms viswanathan golden hits,ms viswanathan ramamoorthy,viswanathan songs,ms viswanathan evergreen songs,#mellisai mannar ms viswanathan,m s viswanathan,#ms viswanathan,m.s vishwanthan,m.s viswanathan,m s viswanathan songs,m. s. viswanathan

КОМЕНТАРІ • 43

  • @MrPoornakumar
    @MrPoornakumar Місяць тому +34

    నా తెలుగు లెక్చరరు నారాయణ రెడ్డి గారు (నిజాం కాలేజి, పి యు సి). నా అరుదైన అదృష్టంగా భావిస్తాను.

  • @SarmaMalladi-ub7on
    @SarmaMalladi-ub7on 24 дні тому +7

    నేను వారి ఉపన్యాసం ,వారి గొంతు నుండి పాట వినే అదృష్టం దొరికినందుకు చాలా సంతోషంగాను,గర్వంగానూ ఉంది.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 10 днів тому +2

    జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత శ్రీ డాక్టర్ C . నారాయణ రెడ్డి గారి కి శతకోటి 🙏🙏🙏‌

  • @jagadeeshwarreddy5647
    @jagadeeshwarreddy5647 Місяць тому +8

    The great speaker పదాల అల్లికలో ఆయనకు ఆయనే సాటి he is Telugu willium Wordsworth

  • @nagadurga5300
    @nagadurga5300 2 дні тому

    Maaku M.A. lo lecturer. Usmania university lo. It's my pleasure to listen sis's lectures

  • @koteswararaokasina582
    @koteswararaokasina582 20 днів тому +1

    Narayanareddy garu maa teluguvad garva paunduthunna yemi madhuryam yemi aantharyam sir💐👏

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 26 днів тому +2

    Wonderful talk by Dr C.NarayanaReddy garu. Fantastic performance 👏 🎉🎉🎉🎉❤❤❤❤😂😂😂😂

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn Місяць тому +2

    Prof Dr C Narayana Reddy garu is a "Legend" and pride to Telugu synthesis 🎉🎉🎉

  • @Rao-f3x8n
    @Rao-f3x8n Місяць тому +8

    దివినుండి భువికి దిగివచ్చి పద సౌందర్యం, భావ గాంభీర్యం తో మనోజ్ఞమైన 3000 కు పైగా సినీ గీతాలు వ్రాసి తనకు సాటి ఎవరూ లేరు, ముందు ముందు రారేమో అని పించేలా చలన చిత్ర సాహిత్య సామ్రాజ్యాన్ని 5 దశాబ్దాలకు పైగా ఏలి రసజ్ఞుల హృదయాలను కదిలించి, కరిగించి, మరల దివికి తిరిగి వెళ్ళిపోయిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విశ్లేషణ వింటూ కరిగి పోయాను, కలిసి పోయాను, కానరాకే కదిలి పోయాను

    • @GullyBoyDuniya
      @GullyBoyDuniya  29 днів тому

      చాల అద్భుతం కదా

  • @drtnrao57
    @drtnrao57 Місяць тому +2

    He came as Chief Guest to my college in 19666 At MVS college at Mahabubnagar.

  • @prasadgranites8141
    @prasadgranites8141 27 днів тому +2

    మంచి సేకరణ👌👌

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 2 години тому

    JAI. JAI. C.NA.RE

  • @psathya7619
    @psathya7619 Місяць тому +2

    MSV gari Music,CNR gari sahithyam,super hit song Ghantasala garu mariyu P.Susila garu padina pata Nannu Yevaro thakiri movie sattekalapu satheyya grate song grate combination 🙏🙏🙏🙏

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 3 дні тому

    🙏🙏🙏

  • @raviprakash-gb2jg
    @raviprakash-gb2jg 23 дні тому

    తెలుగు సినీ ప్రపంచంలో అధ్బుతమైన భావగర్భిత సుమధుర గీతాలు వ్రాసిన సినారె చిరస్మరణీయులు.

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 Місяць тому +6

    Annamayya kirthanalanu, prabhanda sahithyanni auposana pattina CNaRe gariki urdu parsi sahithyam pattu, sangitha jnanam kaligi undadam valana chala chakkati patalu Narayana reddy garu rasaru.

  • @AshokeMalyala
    @AshokeMalyala 3 дні тому

    Ma telanga karimnagar bidda

  • @rajeswarinandyala8318
    @rajeswarinandyala8318 20 днів тому

    Superprogam

  • @bodapatirammaohanrao29
    @bodapatirammaohanrao29 22 дні тому

    ఈ సందర్భంలో పి బి శ్రీనివాస్ గార్ని కూడా మనం ఉటంకించాలి.

  • @sureshbabuyangalasetty1298
    @sureshbabuyangalasetty1298 25 днів тому

    🫡🫡🫡🫡 by gone greats !

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 Місяць тому +3

    కవి రాజా సినారె అందుకే మోహన్ బాబు అంతటి పెంకి వాడు కూడా కూచో మన గానే కూచున్నాడు

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Місяць тому +6

    నాగేశ్వరరావు గారి పాటల గురించి కూడా చెప్పేవుంటారు సి.నా.రే. గారు 😊
    సి.నా.రే. ఒక్క పాటల రచయితే కాదు, గానం ( అర్థమయ్యేలా చెప్పటం కోసం ), ఎదుటి వారికి సమాధానం చెప్పటంలో చెణుకులు, కూర్చోపెట్టడంలో చతురత ..... ఈ వీడియో వరకు,
    ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి సాహిత్యంలో 🙏

  • @Liger99297
    @Liger99297 Місяць тому +2

    MOHAN BABU , 😂🤣😅

  • @ravikumarlinga2092
    @ravikumarlinga2092 Місяць тому +3

    Ontarinaipoyaanu, ika intiki emani ponu, .....great CNR and Ghantasala gaaru.

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 Місяць тому +1

    Exemplary matured speech by DR. Narayana reddy garu always down to earth person.

    • @GullyBoyDuniya
      @GullyBoyDuniya  29 днів тому

      మనిషి గురించి తెలుసుకున్న లెజెండరీ