Naa Kantipaapalo - నా కంటి పాపలో నిలిచిపోరా - Vaagdaanam - 1961

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2022
  • (Now UA-cam gave a facility to the artlovers to support this channel through their contributions by pressing THANKS BUTTON under the video and paying Rs.40/- or 100', or 200 or 1000/- that will strenthen me to do more service to our great art & culture.)
    FRIENDS, DO NOT DOWNLOAD VIDEOS FROM THIS CHANNEL AND RE-UPLOAD IN YOUR CHANNEL IN ANY FORMAT AS UA-cam MAY BLOCK YOUR CHANNEL PERMANENTLY DUE TO COPYRIGHT INFRINGEMENT. READ UA-cam'S COPYRIGHT RULES. UA-cam CHANNELS/VIDEOS OF SOME OF OUR SINGERS WERE ALREADY BLOCKED. SO BE CAREFUL.
    Sponsored by Dr Madhu Pamganamamula in Memory of
    Late Shri PVLN Rao Jee.
    Beloved Guest: Shri PVSL Prasad Jee
    "లోకప్రియా హే శ్యామల"
    ఘంటసాల సినీ విభావరి
    వేదిక: శ్రీ త్యాగరాయ గాన సభ,
    తేదీ: 12-09-2022 సాయంత్రం 5 గం. నుండి.
    నా కంటిపాపలో నిలిచిపోరా
    వాగ్దానం - 1961
    సంగీతం: పెండ్యాల
    సాహిత్యం: దాశరధి
    గానం: ఘంటసాల, పి. సుశీల
    ప్రస్థుత గానం: బాలకామేశ్వరరావు, శాంతిశ్రీ

КОМЕНТАРІ • 136

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 Рік тому +5

    ఇద్దరు చాలాబాగా పాడారు.మనసు పరవశించి పోవాలంటే ఇలాంటి పాటలు వినాలి.

  • @rojavandana4536
    @rojavandana4536 Рік тому +5

    అద్భుతమైన సాహిత్యం
    ఆనంద గానాలు... వీనులవిందు...
    సర్ 🙏🏻
    మేడమ్ మీ తియ్యని స్వరం
    ఆహా 🙏🏻

  • @panugantigovindaraju5598
    @panugantigovindaraju5598 Рік тому +11

    ఘంటసాల సుశీల గార్లని మరిపంచేల ఆలపించారు. మరువలేని మధురమైన పాటని మళ్లీ పాడి వినిపించి నందుకు ధన్యవాదములు.

  • @balabhaskaramvedula8797
    @balabhaskaramvedula8797 Рік тому +4

    Male singer రాగాలాపన కన్నా voice imitation ఘంటశాల గారిని
    గురుతు చేసింది.
    హాయి కొలిపే పాట🙏

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 Рік тому +3

    ఇద్దరుాచాలా చక్కగా పాడారు తల్లి ఆర్కెస్ట్రా చక్కగా ఉంది మంచి వాయిస్ మధురంగా పాడారు గతంలోని పాత తరం లోకానికి తీసుకెళ్ళారు ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు🙏🙏💐💐

  • @srinivassarma4988
    @srinivassarma4988 Рік тому +4

    చాలా బాగా పాడారు సార్.ఘంటసాల గారు, సుశీల గారు మీ గొంతులో కనిపించారు సార్.దేవుడు మిమ్మలిని దేవించును గాక.

  • @SanthiSagar
    @SanthiSagar Рік тому +4

    ఈనాటి పున్నమి
    ఏనాటి పున్నెమో!!!!!
    రచయిత శ్రీ దాశరథి
    గారికి జోహార్లు
    ఒక మంచి యజ్ఞానికి
    నడుం కట్టిన
    శ్రీ సీతా రామయ్య గారి
    జన్మ ధన్యం!!!!!!

  • @srinivasyandamuri2940
    @srinivasyandamuri2940 8 місяців тому +3

    అద్భుతమైన పాట అంతే అద్భుతంగా పాడారు 👏

  • @subrahmanyamgunturu2171
    @subrahmanyamgunturu2171 Рік тому +18

    ఘంటసాల మాస్టారు గారు, శ్రీమతి సుశీలమ్మ గారు మధుర గీతం.. చాలా అద్భుతంగా గానం చేశారు.. 💐🌺💐

    • @g.vnagabhushanam8770
      @g.vnagabhushanam8770 Рік тому +4

      Hit and super hits of late Shri. GHANTASALA garu... & susheela Garu.
      Most memorable song of yester DECADES.
      Liked by all generations.
      Now these singers are perfectly sung the song.
      Hats off to THEM.
      👌💐💐🌹🌹👌

    • @varadarajunagulapalli6040
      @varadarajunagulapalli6040 4 місяці тому

      Suparsarpata

  • @kattagowri9865
    @kattagowri9865 Рік тому +5

    ఎంత చక్కగా పాడేరండి. బాలకామేశ్వర రావు గారు తెలుసు. గాయని ఎవరో తెలియదు. మీ ఇద్దరికీ పాదాభి వందనాలు.

    • @SeethaRamaiah
      @SeethaRamaiah  Рік тому

      You can get such information in anchoring part at the start of the song.

    • @sunkaranarayanarao968
      @sunkaranarayanarao968 Рік тому

      ఆమె ప్రముఖ గాయని శాంతిశ్రీ గారు.

    • @kattagowri9865
      @kattagowri9865 Рік тому

      Thank you sir

  • @sivaramakrishnakamma4392
    @sivaramakrishnakamma4392 4 місяці тому +2

    అంతటి అద్భుత గీతం విన్నవారు రసాస్వాదన చేయాల్సిందే, తన్మయులై పారవశ్యంలో ఓలలాడాల్సిందే! మధుర గానామృతము గ్రోలే అవకాశం కల్పించిన మేటి గాయకులకు, వాద్య సహకారం బాగా అందించిన వాద్య బృందానికి శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను, దయతో స్వీకరించండి.

    • @SeethaRamaiah
      @SeethaRamaiah  4 місяці тому

      అయ్యా, మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 Рік тому +7

    ఆమె పాడిన విధానం బాగుంది. గొంతు చాలా బాగుంది ఉచ్ఛారణ బాగుంది.

  • @venkatraomannepalli2299
    @venkatraomannepalli2299 8 місяців тому +2

    ఇద్దరూ చాలా చాలా బాగా పాడినారు

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 8 місяців тому +3

    చాలా బాగా పాడారు

  • @lingaiahvennampally9120
    @lingaiahvennampally9120 2 дні тому

    ఆ పాత మధురాలు మీ గానం శ్రావ్యంగా ఉంది అభినందనలు...

  • @lalreddy5308
    @lalreddy5308 Рік тому +9

    మేఘాలలో వలపు రాగాలలో అనే చోట చివర వచ్చిన సంగతి అద్భుతం

  • @ghantasalasongsbyrachapundaree

    నీ గొంతూ నాదమే ఆస్వాదమే..శాంతిశ్రీ పాడుటే శ్రుతి రాగమే..కామేశ్వరరావు లో గమకీయమే.మాస్టారు గారిలా పలికేనులే..సూపరండీ💐👏👌💯🌲🍑

  • @chandramkonduru4191
    @chandramkonduru4191 Рік тому +3

    నాకు చాలా ఆనందం కలిగింది ఈ పాట విన్నతరువాత... కృతజ్ఞతలు

  • @rameshanumula4992
    @rameshanumula4992 Рік тому +3

    Chellemma nee voice Chala baagundhi 🙏🙏🙏

  • @killibheemudu8467
    @killibheemudu8467 Рік тому +4

    నా కంటిపాపలో...గీతములో చాలా గొప్పగా చిత్రీకరించారు‌‌, స్వర్గసీమలో ANR Krishnakumari ఓలలాడినట్లు ఉంది. ఈ పాట విన్నంతసేపు ఎంతో తన్మయత్నం కలిగింది. గొప్ప పాట గొప్ప చిత్రీకరణ!!!. ధన్యవాదములు.

  • @prasadperi9370
    @prasadperi9370 Рік тому +3

    Hats off to Pendyala for composing such a melodious tune that keeps away all worries and to Ghantasala n Suseela for rendering such voices

  • @nageswararaovangara5436
    @nageswararaovangara5436 Рік тому +3

    Wonderful singing of both with good orchestra !

  • @jarugulajihnababu2506
    @jarugulajihnababu2506 Рік тому +3

    శ్రీ దాశరథిగారు వ్రాసిన మొదటి సినిమా పాట.చిత్రం:వాగ్దానం.

  • @dakshinamurthych1307
    @dakshinamurthych1307 Рік тому +3

    Adbhuthanga paadaru Meeks namaskaramulu

  • @MISSEDNEWS31
    @MISSEDNEWS31 Рік тому +3

    Superb quality voice 💐🙏🙏

  • @prasadperi9370
    @prasadperi9370 Рік тому +2

    Apra sussela gari sweet voice directga vintunnatlundi. Very good chemistry of both singers. This song consoles any depressed soul. Thank u my favourite singers Hats off!!!

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 Рік тому +2

    చాలా చక్కగా మధురంగా పాడారు మెలోడీయస్ ధన్యవాదములు 23-1-23

  • @varanasitv4271
    @varanasitv4271 Рік тому +2

    My favourite song. మీరు ఇద్దరూ చాలా బాగా పాడారు.

  • @bayyasubhashchandrashekhar2208

    Excellent singing by BK Rao garu and
    Shanti Sree madam, శాంతి శ్రీ గారి
    ఆలాపన , రావు గారి గానం చాలా అద్భుతంగా 1961 లోకి తీసుకొని పోయారు. ఘంటశాల మాస్టరు గారి కాలానికి Music Golden Era కి తీసుకొని పోయారు. Orchid played an excellent roll, thank you all.

    • @nazeemuddinshaik8841
      @nazeemuddinshaik8841 Рік тому +1

      What a stunning starting by Shantisrigsru well backed by Raogaru
      Enjoyed my favourite song wholeheartedly indeed

    • @nazeemuddinshaik8841
      @nazeemuddinshaik8841 Рік тому +2

      Very well composed music in all respects

  • @chintalapatisuryanarayana2235
    @chintalapatisuryanarayana2235 Рік тому +3

    ఫిమేల్ వాయిస్ బాగుంది

  • @bayyasubhashchandrashekhar2208

    Bk Rao garu and Shanti Sree madam have performed extremely well and created an Excellent Feelings to us , Shri Seetha Ramayya garu a noble creater , thank you all.

  • @prasadperi9370
    @prasadperi9370 Рік тому +2

    Very impressive commentary with 100% male voice

  • @MISSEDNEWS31
    @MISSEDNEWS31 Рік тому +2

    100 time s completed listening this my age 26

  • @kalidassai5608
    @kalidassai5608 Рік тому +2

    Madam గారి గొంతు చాలా బావుంది 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @jvmedia2023
    @jvmedia2023 4 місяці тому +1

    Keyboard player.. Wonderful senior.. We never .. Seen this type of players..

  • @gopalkrishnarajuvatachavay8566

    Excellent renderence hats off to both of them

  • @vinjamurikrishnamurthy3042
    @vinjamurikrishnamurthy3042 9 місяців тому +1

    Both singers matched with Ghantasala and Susila. Thanks for both.

  • @prasadvedantam5592
    @prasadvedantam5592 Рік тому +2

    very nice song i like it.both singers voice is very excellent.

  • @ramachandraponnam1610
    @ramachandraponnam1610 Рік тому +2

    what a melodious singing ... hatsap both of you

  • @kattavishnumurthy8692
    @kattavishnumurthy8692 Рік тому +4

    Female chala baga padinaru

  • @ramayya1954
    @ramayya1954 Рік тому +3

    Very nice rendering 👏👏

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 Рік тому +2

    Amma, God bless you. I wish you all the best .

  • @manibakki8734
    @manibakki8734 8 місяців тому +2

    Exelent chala Baga padaru 😊🙏

  • @bhaskarrao4270
    @bhaskarrao4270 8 місяців тому +2

    Beautiful lyrics and beautifully presented........ !

  • @sarojadevi7966
    @sarojadevi7966 Рік тому +3

    So nice like a original song both are very nice

  • @putturuvenkatasubrahmanyam9328
    @putturuvenkatasubrahmanyam9328 9 місяців тому +1

    బఆలకఆమఏశ్వరరఆవఉ,శాంతిశ్రీలకు ధన్యవాదాలు.

  • @kkraju8742
    @kkraju8742 Рік тому +2

    Chala santosham master garu iddaru chakkaga padinaru Sir thank you so much Sir God bless you🙏🙏🙏🙏

  • @govindaraoandhavarapu4115
    @govindaraoandhavarapu4115 3 місяці тому

    ఒరిజినల్ సాంగ్ కు ఏ మాత్రం తీసిపోకుండా పాడేరు....మీగాత్రం చాలా బాగుంది అమ్మా....

  • @ganeshmanikyala1440
    @ganeshmanikyala1440 Рік тому +2

    Best singing by both of them

  • @suryachandraraoaddagada6278
    @suryachandraraoaddagada6278 Рік тому +2

    చాలా చక్కగా పాడారు హాట్సాఫ్

  • @sureshyanamala1334
    @sureshyanamala1334 11 місяців тому +2

    Superb sir,and madam amogam

  • @user-xg3ld9db4s
    @user-xg3ld9db4s 5 місяців тому +1

    Super , ఇద్దరి voice సూపర్.

  • @sambasivarao98
    @sambasivarao98 Рік тому +2

    Nice and very heart touching.

  • @user-xg3ld9db4s
    @user-xg3ld9db4s 10 місяців тому +1

    మేడం వాయిస్ సూపర్, good... వెరీ గుడ్

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 Рік тому +3

    అద్భుతః

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 Рік тому +2

    Both are singing very well 🙏.

  • @satyasai539
    @satyasai539 Рік тому +1

    Melodious song presented by both singers and the mucians. Thank you.

  • @harischandrakmpll
    @harischandrakmpll Рік тому +2

    Very melodious song of yester years.

  • @narsingraokumbala6048
    @narsingraokumbala6048 Рік тому +2

    Both singers voice excellent

  • @ksnmurthy4447
    @ksnmurthy4447 Рік тому +2

    Excellent performance

  • @ravisekharbv4514
    @ravisekharbv4514 Рік тому +2

    Wonderful voice iddaridi keep it up

  • @ahalyasekar3181
    @ahalyasekar3181 Рік тому +2

    Chakkati patani,theeyati gonthulatho vinipincharu.chala anandam kaligindi mithrulara ,andariki vandanamulu.😂😂👌👌👌👏👏👏🙏🙏🙏💐💐💐💐

  • @durgaprasadaraokomaravolu9269
    @durgaprasadaraokomaravolu9269 7 місяців тому +1

    Both singers voice good

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 2 місяці тому +1

    Sri Bala kameshwara Rao master garu.
    N shanthi sree garli baguga padaaru.. original song thou yemi tisipoledha..
    Senior musician n veere musicians baguga vaayinchaaru

  • @rajarathnamvarikuti7694
    @rajarathnamvarikuti7694 Рік тому +2

    Super voice madam.

  • @babubangaru6442
    @babubangaru6442 Рік тому +2

    Chala baga paderandi.

  • @sankarraosarode4020
    @sankarraosarode4020 Рік тому +2

    Ghantasala early voice TQ...

  • @sreenivasentertainment2784
    @sreenivasentertainment2784 Рік тому +2

    Super Andi 🎉🎉🎉🎉

  • @syamprasadsharma2823
    @syamprasadsharma2823 2 місяці тому +1

    Chala chala baaga padaru sir&madam namaste

  • @user-hu2wf4uc6e
    @user-hu2wf4uc6e 5 місяців тому +1

    సూపర్

  • @rayavarapuvenkataraju4125
    @rayavarapuvenkataraju4125 Рік тому +3

    Vijayeebhava !

  • @jayaprakashballa4121
    @jayaprakashballa4121 Рік тому +2

    Excellent

  • @divijanisanth-mt8ps
    @divijanisanth-mt8ps Рік тому +2

    Good song 🙏

  • @ibrahimkhalilulla4120
    @ibrahimkhalilulla4120 Рік тому

    What a melodious SONG by both of you.salute to the Lyricist, singers and the composer (Respected Musician).The dong is like Swing.👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @talasilaramakrishna8749
    @talasilaramakrishna8749 Рік тому +2

    Woman's voice is good

  • @kandalamrao1574
    @kandalamrao1574 9 місяців тому

    My pranams to late Pendyala garu who gave us melodious songs.

  • @prabhakararaodarvemula4031
    @prabhakararaodarvemula4031 7 місяців тому

    Out standing, extraordinary, excellent performance. God bless both of you maam, sir

  • @Subramanyamgundlapudi-60
    @Subramanyamgundlapudi-60 Рік тому +2

    Super ga padaru both

  • @Vishnumolakala.
    @Vishnumolakala. Місяць тому

    This Nice

  • @RamaaGaanam
    @RamaaGaanam Місяць тому

    Sir mee pakkana pade adrustam amede. Super super super

  • @uradharani6126
    @uradharani6126 8 місяців тому

    Shanthishri & Kameshwararao gaarlu adhara kottesaaru. Chaala antey chaala chakkaga paadaaru. Marvelous! 🎉.

  • @venkataraopasupuleti977
    @venkataraopasupuleti977 9 місяців тому

    Her voice clarity is superb ! Enjoyed the song to the utmost feel.

  • @sandeep15299
    @sandeep15299 6 місяців тому

    This could have been an original. Hats off to the singers. Amazing!

  • @vedulasreenivasarao1089
    @vedulasreenivasarao1089 6 місяців тому

    అద్భుతమైన పెర్ఫర్మెన్స్. ఇద్దరు చాలా బాగా పాడారు. అభినందనలు.

  • @subhashinitholana4723
    @subhashinitholana4723 4 місяці тому +1

    Super🎉

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 4 місяці тому

    చక్కని బాణీ..పాటకు ప్రాణం. సాహిత్యం....

  • @subbu3590
    @subbu3590 Рік тому +2

    Goood

  • @user-ns9wm1hp2h
    @user-ns9wm1hp2h 9 місяців тому

    Amma excellent 10 times vinnera thali

  • @simhachalamchappa221
    @simhachalamchappa221 27 днів тому

    Super following like suseela and gantasala🎉😊

  • @klakshminarayana5299
    @klakshminarayana5299 10 місяців тому +1

    Superrrr super medam

  • @srinivasapadmakar3057
    @srinivasapadmakar3057 9 місяців тому

    Super duper performance done by you both. Congrats sir.

  • @pankajaraosurabhi6524
    @pankajaraosurabhi6524 2 місяці тому +1

    Wonderful.... Both

  • @venkateswararaochadalawada2649
    @venkateswararaochadalawada2649 8 місяців тому +1

    Super... enjoyed a lot.

  • @Vishnumolakala.
    @Vishnumolakala. Місяць тому

    Good good

  • @uradharani6126
    @uradharani6126 8 місяців тому

    Archestra kooda chaala cool gaa play chesaaru. Voices vinapadakunda, oo dhaba dhaba, vaayincha kunda chaala chakkagaa present chesaaru. Dhanyavaadaalandi!❤

  • @kumarvsb4175
    @kumarvsb4175 Рік тому +2

    Nearer to original

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 Рік тому +2

    We both are excellent in signing. God bless you both.

  • @arunakondapally6054
    @arunakondapally6054 Рік тому +2

    Maku padali Ani vundhi ela Nerchukovali.

  • @BabuBabu-ld5eq
    @BabuBabu-ld5eq 9 місяців тому +1

    Nice.song.keep.it.🙏👌👏🙏

  • @kalidassai5608
    @kalidassai5608 8 місяців тому +1

    పెండ్యాల గారి అద్భుతమైన అభేరి, female గానం బావుంది 🙏🙏 మాధవపెద్ది కాళిదాసు