ఇండస్ట్రీ కి అమ్మ మొగుడు అయ్యాడు చిరంజీవి | Murali Mohan Goosebumps Words About Chiranjeevi | TCB

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 410

  • @mohanmohan8732
    @mohanmohan8732 2 роки тому +271

    మురళి మోహన్ గారు చాలా చక్కగా మాట్లాడారు , super sir,,,,
    మోహన్ రాజా గారు మీరు Superb sir
    🙏🙏🙏🙏జై చిరంజీవ 🙏🙏🙏🙏

  • @chiranjeevipogula6825
    @chiranjeevipogula6825 2 роки тому +569

    మురళి మనోహర్ గారు చిరంజీవి గారి కన్నా పెద్ద వాడైనా "గారు" అని సంబోదించి మాట్లాడుతున్నారు.. hatsoff సార్.....

    • @kravy246
      @kravy246 2 роки тому +4

      They one to one talk with singulars like Elder n younger brothers

    • @youtubeofficialindian
      @youtubeofficialindian 2 роки тому +3

      Arey monna kottinanduku bokkala drayer tho intlo nunchi paripoyav anta kadara, tirigi intiki vachava?

    • @cutieyashitavlogs886
      @cutieyashitavlogs886 2 роки тому

      Bro, chiranjeevi and murali mohan has plenty of money, why people still supporting these actors

    • @yakasirisuresh5274
      @yakasirisuresh5274 2 роки тому +4

      Mohan babu chusi nerchu ko

    • @nrajunraju3752
      @nrajunraju3752 2 роки тому +1

      Jai balayya Jai Jai balayya

  • @avinashrishi2574
    @avinashrishi2574 2 роки тому +254

    జ్తె మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య & సార్ మురళి సార్ మీరు చాలా చక్కగా మాట్లాడారు

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 2 роки тому +315

    మురళీమోహన్ గారు చాలా సంస్కార వంతమైన మనిషి. నిగర్వి. చాలా ఆప్యాయం గా మాట్లాడే వ్యక్తి.

  • @sagarbabupula2564
    @sagarbabupula2564 2 роки тому +333

    చాలా బాగా మాట్లాడారు మురళి మోహన్ గారు 🤝🤝సార్

    • @karthikmartin7615
      @karthikmartin7615 2 роки тому +1

      Antha dabba kottadam eh ga

    • @pavan9925
      @pavan9925 2 роки тому

      ​@@karthikmartin7615 motive goppa vallaki kodtharu nee lanti Dabba gallaki kaadhu idiot

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 роки тому +6

      ​@@karthikmartin7615 tana age 83, ennno movies chesadu, enno produce chesadu.politics career chudadu. very rich real estate person. soap and dabba kottadam valana emi vastundi tanaki. it's bond since 1979.

  • @balayyafan7216
    @balayyafan7216 2 роки тому +363

    నేను ఒక బాలయ్య అభిమానిగా నిజం ఒప్పుకుంటున్న డాన్స్ (గ్రేస్ & స్టైలిష్) లో మెగాస్టార్ చిరంజీవి నీ మించిన వాడు ఎవడు కూడా ఇండస్ట్రీ లో లేరు, అలాగే డైలాగ్ లో మా బాలయ్య నీ మించిన వాడు ఎవరు లేరు ఇద్దరు ఇద్దరే (తెలుగు సినీ ఇండస్ట్రీ కి రెండు కళ్ళు చిరంజీవి గారు & బాలకృష్ణ గారు) మీ ఇద్దరికి నా 🙏🏻🙏🏻

  • @hanumanthrao1892
    @hanumanthrao1892 2 роки тому +85

    సంస్కారం ఎక్కడైనా గొప్ప వ్యక్తులను తయారుచేస్తుంది...

  • @subbaraop3107
    @subbaraop3107 2 роки тому +120

    చిన్ని ఇండస్ట్రీలో చిరంజీవి గారు మురళీమోహన్ గారు ఉన్నట్లే అదే అభిప్రాయంతో ఇండస్ట్రీ మొత్తం కూడా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం పరస్పర ప్రేమానురాగాలు గౌరవ అభిమానం ఒకరంటే ఒకరు ఎర్రగడ్డ పేషెంట్ లాగా మాట్లాడుకోకుండా ఉంటే గౌరవప్రదంగా ఉంటుంది థాంక్యూ సార్ మురళి మోహన్ గారు

  • @Megastarchiranjeevi369
    @Megastarchiranjeevi369 2 роки тому +45

    అన్నయ్య చిరంజీవి గారి గురించి చాలా బాగా మాట్లాడారు మురళీమోహన్ గారు...

  • @sujatatutika6558
    @sujatatutika6558 2 роки тому +13

    మురమోహంగారు చాలా రోజుల తర్వాత మీరూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీ గా feel అయ్యాము. మీరూ నటించడం ఇంకా నచ్చిన విషయం మీరు ఇంకా చాలా పిక్చర్స్ చేయాలి.

  • @rockstar2220
    @rockstar2220 2 роки тому +67

    చిరంజీవిగారికి హీరోయిన్ లేదు అని మీరు చెప్పక తెలిసింది మురళీమోహన్ గారు🥰 నాకు స్క్రీన్ అంతా చిరంజీవి అన్నయ్య కనిపించారు

  • @srinivas.mummadi
    @srinivas.mummadi 2 роки тому +40

    మురళీమోహన్ గారు మీ గెటప్ చాల బాగుంది

  • @kannayyawriter6559
    @kannayyawriter6559 2 роки тому +100

    సింహం తో వేట
    మెగాస్టార్ తో ఆట మొదలు పెట్టకూడదు
    ఒక్కసారి మొదలు పెట్టిక
    ఆపటం ఎవరి వల్ల కాదు 🔥🔥🔥🔥

  • @balamuraliboddeti9346
    @balamuraliboddeti9346 2 роки тому +48

    MEGASTAR 🥰 Feeling happy for Satyadev anna 🥰. I can feel a fan boy's achievement as a fanboy.

  • @kunaljanu5643
    @kunaljanu5643 2 роки тому +90

    One And Only Mega Star 🌟

  • @koteswaramisro1428
    @koteswaramisro1428 2 роки тому +49

    Chiru I am fan from 30 years , right now I am in Dubai

  • @toliprema4911
    @toliprema4911 2 роки тому +8

    చిరు అన్నయ్య కళ్ళు సూపర్

  • @ldprasadch611
    @ldprasadch611 2 роки тому +7

    మురళీమోహన్ గారు అంత వినయంగా ఉండటం ఎంత గొప్పతనం

  • @rockstar2220
    @rockstar2220 2 роки тому +22

    చాలా హుందాగా మాట్లాడారు🥰

  • @vijzyabhaskar
    @vijzyabhaskar 2 роки тому +7

    మురళీమోహన్ గారి అంచనా ఎప్పుడు తప్పదు. ఆయన చాలా గంభీరమైన వ్యక్తి.

  • @govardhaninagaluru5774
    @govardhaninagaluru5774 2 роки тому +38

    గౌ, మురళీ మోహన్ గారు,, ధన్యవాదాలు సార్ 🙏🙏🙏

  • @maheshmahesh4133
    @maheshmahesh4133 2 роки тому +48

    God father charanjeevi garu

  • @rvr1969
    @rvr1969 2 роки тому +13

    మురళీమోహన్ గారు ఎంతసంస్కారవంతులో
    వారి మాటలను బట్టి తెలుస్తోంది
    వారికి వంద వందనాలు

  • @kannayyawriter6559
    @kannayyawriter6559 2 роки тому +61

    సముద్రానికి అలలు అందం
    ఇండ్రస్ట్రీ కి చిరు అందం 🔥

  • @Harish0328
    @Harish0328 2 роки тому +53

    sathya dev superb acting 👌👌

  • @narayanavadigem6865
    @narayanavadigem6865 2 роки тому +18

    Telugu industry ki annaaya mega star 💗💗💗🌟🌟🌟🌟💞💞

  • @mkbrother8244
    @mkbrother8244 2 роки тому +4

    చిరంజీవి గారు విజయాన్నికి కారణం ఆయన కష్టేపలి, కృషి తో నాస్తి దుర్భక్సమ్

  • @KrisM-uu5hr
    @KrisM-uu5hr 2 роки тому +19

    Muralimohan garu, we love you so much sir, bcaz you always love Megastar garu😍😍😊😊😊👌👌👌👌👌👌

  • @mamidirohith9147
    @mamidirohith9147 2 роки тому +4

    Indian silver screenloo one and only superstar megastar CHIRANJEEVI

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 роки тому +6

    సాధారణంగా తీశారు కానీ అన్నీ పాత్రలకు న్యాయం చేశారు హిరోయిన్ లేని మొదటి సినిమా 👍👍👍 మురళి మోహన్ గారు మాట్లాడుతూ వుంటే ఓక రకమైన ఫీలింగ్ కలుగుతుంది.

  • @lakavathashok6377
    @lakavathashok6377 2 роки тому +6

    Murali mohan sir, excellent speech thanakante chinnavadina chiranjeevi garini gaaru Ani sambodhinchadam chala chala great..jai megastar

  • @atharali376
    @atharali376 2 роки тому +5

    Murali Mohan voice still attracting.

  • @naguranjith8320
    @naguranjith8320 2 роки тому +8

    Murali Mohan is living legend....good human being....a man with humble n dignity....
    .

  • @ramana_janasenna
    @ramana_janasenna 2 роки тому +4

    నాకు నచ్చిన మాట ఇండస్ట్రీకి అమ్మ మొగుడు అది చాలా నచ్చింది సార్

  • @bilabilla4558
    @bilabilla4558 2 роки тому +3

    మురళి మోహన్ గారు చాలా బాగా మాటడారు సార్

  • @ashokKumar-hq5kg
    @ashokKumar-hq5kg 2 роки тому +6

    జై మెగాస్టార్ జై జై మెగాస్టార్

  • @dongariapparao4185
    @dongariapparao4185 2 роки тому +11

    Annaiah miru eppudu elage happy ga vundali.

  • @sudhakarparsa7587
    @sudhakarparsa7587 2 роки тому +5

    జై చిరంజీవి అన్నయ్య

  • @nrk2892
    @nrk2892 2 роки тому +1

    Thank u murali mohan gaaru for sharing great information about our dear megastar Chiranjeevi gaaru
    Chiru eyes dominated Chiru.

  • @tsklucky
    @tsklucky 2 роки тому +5

    Great speach Great respect by great person murali mohan garu hats off 🙏🙏🙏🙏

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 2 роки тому +25

    Great words sir👌👌👌

  • @srinivasaraokataru9300
    @srinivasaraokataru9300 2 роки тому +6

    Murali mohan గారు చాలా బాగా మాట్లాడారు

  • @kramesh5410
    @kramesh5410 2 роки тому +10

    Yes it's nice words about all MEGA STAR MANIA 🌟

  • @kishorvarma9557
    @kishorvarma9557 2 роки тому +17

    Jai mega star ⭐⭐⭐ king of tollywood 💥🔥🔥💥 boss is back with his swag

  • @mrsekhar6802
    @mrsekhar6802 2 роки тому +5

    Thanks to Murali Krishna garu speech chala baga chepparu

  • @rameshpulaparthi6131
    @rameshpulaparthi6131 10 місяців тому +1

    మా మెగాస్టార్ ఎప్పుడు no1 మెగా ఫ్యామిలీ తెలుగు ఇండస్ట్రీ లో no1

  • @RajaWorld-RR
    @RajaWorld-RR 2 роки тому +27

    చిరు సర్ కూడా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉండి ఉంటే సూపర్ ఉండేది.

    • @kumaram2944
      @kumaram2944 2 роки тому +1

      మనం యూత్ కదా🤪 కుదరదు 😉

  • @katipogulabhemanna2355
    @katipogulabhemanna2355 2 роки тому +6

    Jai megastar Chiranjeevi 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @saleemask7577
    @saleemask7577 2 роки тому +9

    వ్యత్యాసం లేదు అనకూడదు
    ఎంతో వ్యత్యాసం వుంది అనాలి

  • @anjali_arts_
    @anjali_arts_ 2 роки тому +3

    లూసిఫెర్ కంటే చాలా బాగుంది. గాడ్ ఫాదర్ చాలా పద్దతిగా, వ్యక్తుల క్యారక్టర్ లు కూడా తెలుగు లో బాగుంది...

  • @maheshmaheshthapower7468
    @maheshmaheshthapower7468 2 роки тому +8

    🔥సూపర్ 🔥🔥🔥❤❤

  • @satyakiranbandi5554
    @satyakiranbandi5554 2 роки тому

    Murali Mohan gari speech highlight. Chalaaa excellent gaa matladaru. S 👏👏👏

  • @ramakrishnaraomedim8827
    @ramakrishnaraomedim8827 2 роки тому +2

    Murali mohan gari samskaram ki naa hats off.
    Thank you sir

  • @jameershaik2625
    @jameershaik2625 2 роки тому +4

    Mana kante chinna valla talent ni gurthinchi pogidinappude....mana gouram vallakante goppaga untadi....thank you muralimohan gaaru

  • @prasannalakshmi2269
    @prasannalakshmi2269 2 роки тому +1

    When I was kid me and my father fight for chiru and balyya but now I m very hard core fan for chiru and ballaya jai megastar jai ballays

  • @nageswararaoannem2540
    @nageswararaoannem2540 2 роки тому +2

    thank you sir Murali Mohan Garu Jay Megastar

  • @chittiboinadhorababu2337
    @chittiboinadhorababu2337 2 роки тому

    మురళి మోహన్ గారు చాలా బాగా మాట్లాడారు చిరంజీవి కొంచెం నీ లాంటి వ్యక్తి మంచిగా ఉండాలి ఇప్పటికీ

  • @venkatvencky6860
    @venkatvencky6860 2 роки тому +4

    Thank you so much murali mohan sir.
    Jai megha 🌟

  • @sujankumar7278
    @sujankumar7278 2 роки тому +7

    Great words Muralimohan garu and nice movie.

  • @naniballa7243
    @naniballa7243 Рік тому +1

    Chiruallwaysno1

  • @umashankarpamidi4003
    @umashankarpamidi4003 2 роки тому +6

    Superb speech murali mohan garu. Gentleman speech.

  • @vijayalakshmilakshmi7245
    @vijayalakshmilakshmi7245 2 роки тому +5

    Jai megastar annayya ilove you murally Mohan Garu chaala bhaga matlladrru 🙏🙏🙏🙏

  • @manjulamanju6624
    @manjulamanju6624 2 роки тому +4

    Yes sir chala bhaga matladary👏🏼👏🏼👏🏼👏🏼

  • @pagadalavenkataramana7581
    @pagadalavenkataramana7581 2 роки тому +4

    Super block buster.... movie... jai megastar chiru

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 2 роки тому +4

    Legendary actor's MURALI MOHAN garu me movie's anny baguntai sir from machilipatnam

  • @lakshman6052
    @lakshman6052 2 роки тому +11

    Murali mohan suuuuuuupar ❣️❣️❣️❣️❣️🙏🙏

  • @chikkalavenkatarao4407
    @chikkalavenkatarao4407 2 роки тому +2

    Murali mohan garu gentle man.kullu kuthanthralu levu.kontha mandi niluvella visham tho kullipothunnaru.Hatts off Murali mohan garu

  • @kcpathi5151
    @kcpathi5151 2 роки тому +8

    Yess.sir you said ..100% correct

  • @parthasarathy7665
    @parthasarathy7665 2 роки тому +1

    మురళి మోహన్ గారు మీరు చాలా గొప్ప వ్యక్తి సార్ 💐💐💐

  • @Shoban9450
    @Shoban9450 2 роки тому

    సూపర్ సర్ గుడ్ స్పీచ్ మోరలి మోహన్ గారు

  • @hearthrob29
    @hearthrob29 2 роки тому +5

    Gangleader is the best entertainment movie in all movies in Telugu

  • @mkbabu1195
    @mkbabu1195 2 роки тому +26

    నా దృష్టిలో ఈ వీడియో పోస్ట్ చేసిన వారు చాలా గొప్పవారు.
    ఎందుకంటే వున్నది ఉన్నట్టు పోస్ట్ చేయలేని బానిసత్వం లో కురుకుపోయారు.
    mega Star garu గొప్ప వారు.

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 2 роки тому +1

    Murali Mohan chiranjeevi gaaru manchi natulu manchi mitrulu

  • @karthikbabu2946
    @karthikbabu2946 2 роки тому +4

    JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI ❤ 🙏 👌

  • @nareshvontela7370
    @nareshvontela7370 2 роки тому +1

    SATYADEV gaaru mamulga cheyaledu....
    Awsome acting

  • @simhadrikonda9817
    @simhadrikonda9817 2 роки тому +3

    జై చిరంజీవ

  • @gayathrip2117
    @gayathrip2117 2 роки тому +3

    Chala baga matladaru sir...me telugu 🙏

  • @shivabojjam627
    @shivabojjam627 2 роки тому +6

    Jai mega star annaya

  • @gaganrockyentertainment9372
    @gaganrockyentertainment9372 2 роки тому +2

    Annaya nuvvu anandanga undadam maku santhosam annaya

  • @chellurisrinivasarao495
    @chellurisrinivasarao495 2 роки тому

    Ee movie lo...songs levu kaani... back round music excellent gaa icharu....thaman...thanq

  • @venkateshtumma1711
    @venkateshtumma1711 2 роки тому +1

    మురళి మోహన్ గారు మీరు చెప్పినది నిజమే గాడ్ ఫాదర్ 2 రావాలని కోరుకుంటున్నాను ఇందులో అన్నయ్య ఒక డాన్ లే డాన్ కానీ,అన్నయ్య ప్లాష్ బ్యాక్ చూపించాలి అని మా చిన్న కోరిక.

  • @gopalakrishnaraoakkiraju1133
    @gopalakrishnaraoakkiraju1133 2 роки тому

    చిరంజీవి గారు నిజమైన గాడ్ ఫాదర్ అతని కష్టం,విధేయత.

  • @artwork47
    @artwork47 2 роки тому +1

    Well spoke, again you proved that Giving Respect it comes from maturity not from age thank you🙏 sir your elder than megastar also your adding (గారు) Coming generation should learn from you. 👌

  • @sivagssri
    @sivagssri 2 роки тому +5

    Yes, Satyadev really done great acting

  • @karunakargaddam7376
    @karunakargaddam7376 2 роки тому +5

    Block buster movie

  • @tarunilla4801
    @tarunilla4801 2 роки тому +10

    king of Indian flim megastar

  • @pranayroy4461
    @pranayroy4461 2 роки тому +8

    💐 super speech sir...

  • @srinivasarao2221
    @srinivasarao2221 2 роки тому +3

    MURALI MOHAN GAARU 👍👍👍👍👍

  • @panjaramana6145
    @panjaramana6145 2 роки тому

    మురలీమోహన్ గారు ఎక్సలెంట్ సార్ మీ speech

  • @nagamunthalarangaiah6054
    @nagamunthalarangaiah6054 2 роки тому

    Murali mohan gaaru acting vere leval chesadu megastar Chiru gaaru nata viswarupam chupinchadu industry blockbuster movie

  • @dasarinagadurgaprasad2098
    @dasarinagadurgaprasad2098 2 роки тому +3

    That's mega Star

  • @sunanda6137
    @sunanda6137 2 роки тому +2

    Yes 100%

  • @v.santhoshkumar9484
    @v.santhoshkumar9484 2 роки тому +3

    chiru eyes very very superb looks

  • @jaisri3144
    @jaisri3144 2 роки тому +1

    Muralimohan garu so nice speach

  • @bukkapatnam.jagannadham.1339
    @bukkapatnam.jagannadham.1339 2 роки тому +16

    మురళి మోహన్ గారు ఒక నిజాన్ని నిర్భయంగా బాగా చెప్పారు.చిరంజీవిగారు ఇంకా స్టెప్పులు పాటలు హీరోయిన్ మానుకోవాలి.ఆయన కన్నా దర్శకులు కేరక్టర్ ఆర్టిస్టులు హీరో లు లా కనిపిస్తున్నారు. ఆయన అమితాబ్ లా పెద్ద తరహా, మురళి మోహన్ గారి లా రంగు వేయని జుట్టు పాత్రలు వేయాలి.

    • @OmkarnathO
      @OmkarnathO 2 роки тому

      కళాకారులకు హద్దులు ఎందుకు...? చెప్పండి సచ్చే వరకు కళాకారుడు నిత్య యవ్వనులు... బయ్య రాజకీయ నాయకులకు లేని restriction కళాకారులకు ఎందుకు?60 సంవత్సరాలు కాగానే కాళ్ళు చేతులు విరగొట్టుకొని మూలకు కూర్చోవాళ్ళ? నాన్ సెన్స్...!! మీలాంటోళ్లే టాలెంటెడ్ ఫెలోస్ నీ,అర్థం పర్థం లేని హద్దులు పెట్టి అపుతారు.. నీకు నచ్చకుంటే మూలకు కూర్చో... ఆయనను స్క్రీన్ మీద చూసుకొని ఎంతమంది రిలాక్స్ అవతారో తెలుసా...? కళాకారులు మెడిసిన్ లాంటోళ్లు వాళ్ళు ఎన్నిరోజులు ఉంటారో అన్ని రోజులు అన్నీ బాధలు మరచిపోయి. హాయిగా ఉంటారు. పోయి రాజకీయ నాయకులగురించి మాట్లాడు.

  • @seshasai6849
    @seshasai6849 2 роки тому +2

    భలే భలే భలే సారు

  • @tirumalaraosirasani7508
    @tirumalaraosirasani7508 2 роки тому +3

    Hatsoff Murali Mohan ji👌

  • @narayanavadigem6865
    @narayanavadigem6865 2 роки тому +9

    Star star mega star ⭐🌟 💗💗💗

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 2 роки тому +2

    Jai Ho maga Star 🌟🌟🌟🌟

  • @ramakrishna2352
    @ramakrishna2352 2 роки тому +3

    Murali Mohan Garu..
    Nice Gentleman 💐💐