చిరంజీవి గారి వుపన్యాసం ఏ మాత్రం విసుగు కలిగించలేదు. ఆద్యంతం ఆసక్తికరంగా వుంది. ఎంత ఎదిగినా ఒదిగివుండే మనస్తత్వం. గొప్ప నటుడే కాకుండా అతి గొప్ప వ్యక్తిత్వం. అన్ని అవార్డులు అందుకొనే అర్హత ఆయనకి మట్టుకే వుంది.
మాట్లాడే మాటల్లో అర్థవంతం ఎంతో వివరంగా చెప్పగలిగే గుణం కొంతమందికి మాత్రమే ఉంటుంది చాలామంది షార్ట్ కట్లో చెప్పేసి మెప్పులు పొందాలని చూస్తారు చిరంజీవి గారు తీసుకున్న టైంలో చాలా వివరంగా అర్థవంతంగా మాట్లాడుతూ ప్రజల మనసు గెలుచుకోవడంలో ఉపన్యాసం ఇవ్వడంలో ముందుగా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు
నేను ANR gari నటించన ప్రాణదాత అనే సినిమా చాలా అంటే చాలా ఇష్టం ❤ఆ సినిమా చూసి నేను కూడా ఫిదా అయ్యాను. అందులో ఆయన యాక్టింగ్ excellent. చూస్తే కన్నీళ్లు ఆగవు అంత సెంటిమెంట్ వర్కౌట్ అయింది అందులో. కూతురు సెంటిమెంట్ super అసలు ❤
మీ సమయస్ఫూర్తి కి సూపర్ 🙏 congratulations 🎊 👏 💐 🥳 మెగాస్టార్ అంటే మెగాస్టార్ అంతే నేను అతి పెద్ద అభిమానిని ఇంకా మంచి సినిమాలు రావాలి మీ నుండి అని ఎదురుచూస్తున్న ❤
In the initial days, the industry is divided based on Caste and #Chiranjeevi is the 1st actor to break the caste Jinx and scale to greater Heights and paved the way for many others to reach even greater heights !! Shame to see that some worthless humans are negatively commenting him ... Save your hatred and God Bless and strongly wish your upcoming genx dont get inspired by your hatred and live like you
Jai All Rounder EverGreen Global Mega 🌟 Chiranjeevi Annaya ❤️🙏 Always Chiru fans forever n ever love u Annaya always with you Annaya ❤️🙏 Always My inspiration Annaya ❤️🙏👍
ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్లో మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఎలా ఉంటుందో చూపించండి సార్.🙏🙏🙏 ఆ మూవీలో బాలయ్య గారు, నాగ్ గారు, వెంకీ గారు కూడా ఉంటే ఇంకా అదిరిపోద్ది❤❤❤.
Ipudu intha cool matladthunaru...15 yrs back...vajrothsavalu fn lo ammo Mike badhalu aipoindi...vodipoinapati kopam...gelichinapati prasanthatha ki una diff....not to blame him...every one is like that only...
చిరంజీవి గారి వుపన్యాసం ఏ మాత్రం విసుగు కలిగించలేదు. ఆద్యంతం ఆసక్తికరంగా వుంది. ఎంత ఎదిగినా ఒదిగివుండే మనస్తత్వం. గొప్ప నటుడే కాకుండా అతి గొప్ప వ్యక్తిత్వం. అన్ని అవార్డులు అందుకొనే అర్హత ఆయనకి మట్టుకే వుంది.
Exactly
నా బొంగు కాదు వాళ్ళు ఉర్దూచేదరు తప్ప వేవడిన ఊర్థి చెందిచ్చారా
Yes
మీ మాటలు మనస్ఫూర్తిగా చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు God bless you sir
ANR garu lives on 💐💐🙏🙏
Jai Megastar Jai Chiranjeeva 💐💐
చిరంజీవి గారు మాట్లాడే విధానం ఎంతో
సంతోషంగా ఉంది అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు would famous
Super star thank-you
చాలా చక్కగా మాట్లాడారు చిరంజీవి గారు
chiru dance grace mass comedy talent inthavaraku evvarikeee raaaledu
జై చిరంజీవ 🙏🙏🙏🙏🙏💯👌👌👌👍👍👍👍 చాలా బాగా చెప్పారు మనస్పూర్తిగా మాట్లాడుతున్న మాటలు ఏంత ఎదిగిన ఒదిగే వుండే ఫేమిలీ 🎉🎉🎉🎉🎊💐🌻🌺🌼🌸🥀🌹💛❤️🧡
Cheramjevi speech is very very very very very very very very very very very very very very very very very very very very great 👍
మేము కూడా అంతే చిరంజీవి ప్రక్క ఏ హీరోయిన్ నీ చూడం...
చిరంజీవినే చూస్తాము....🙂🤗
Sssss
మాట్లాడే మాటల్లో అర్థవంతం ఎంతో వివరంగా చెప్పగలిగే గుణం కొంతమందికి మాత్రమే ఉంటుంది చాలామంది షార్ట్ కట్లో చెప్పేసి మెప్పులు పొందాలని చూస్తారు చిరంజీవి గారు తీసుకున్న టైంలో చాలా వివరంగా అర్థవంతంగా మాట్లాడుతూ ప్రజల మనసు గెలుచుకోవడంలో ఉపన్యాసం ఇవ్వడంలో ముందుగా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు
Entha baga matladaro.....Real Mega star.❤
Megastar one and only❤❤❤
Nice genuine gentleman 🎉🎉
Sir me speech chustunte eppude industry ki vachina young hero' s matalu laga unnay .meru super sir
Chiranjivi is Deserved to get Legendary ANR Life time' award great ❤❤❤
Chiru sir is best dancer❤❤❤
Chiranjeevi garu you are great. Fortunate. Had opprunity to play different roles. Hardworking, good human, dignified
We are FROM PALAKOLLU.. Really Proud of for.. Very NICE..
Meru vote cheyaledu kada appudu?
ఎప్పుడు ఓట్ చేయలేదు.. దీని కూడా అటూ ప్రక్కకు లాగార..
Great maaaa ❤❤❤❤
Your 100% deserve for this award sir thank you
చిరంజీవి and రాధ జోడి డ్యాన్స్ సూపర్
Meeru 90 s anukunta
సూపర్ సార్
Madhi palakollu Chiranjeevi garru chepthunti chala happy ga anipinchindhi ❤
Happy to hear you sir.God bless you 🎉
One and only in the cinema Telugu industry. 🎉🎉🎉🎉🎉🎉
After ANR you are the person have more empathy and experiences sharing the best to our genaration. Long live and god bless you sir.
Anna Ur most greatest in our films industry
Great man and great human being
Great mother great son❤
Food habits video cheyandi nag chiru kalisi... Mi abimanul kosam.... ❤
Superb Speech ! Hats off to Megastar !! Long live Mega Star !!!
Speech lo yevarini vimarsincharu vyangaagaa yevarini
anaru. Really great
Jai chiranjeeva
నేను ANR gari నటించన ప్రాణదాత అనే సినిమా చాలా అంటే చాలా ఇష్టం ❤ఆ సినిమా చూసి నేను కూడా ఫిదా అయ్యాను. అందులో ఆయన యాక్టింగ్ excellent. చూస్తే కన్నీళ్లు ఆగవు అంత సెంటిమెంట్ వర్కౌట్ అయింది అందులో. కూతురు సెంటిమెంట్ super అసలు ❤
Hearty congratulations 🎉
chiru,great person.
Good thing about chirangivi is he speaks in good way and this resembles his character
SUPER.SUPER.SUPER.SPEEC
Megastar Chiranjeevi 😊
Very heart touching speech congrats to chirangivigaru
మీ సమయస్ఫూర్తి కి సూపర్ 🙏 congratulations 🎊 👏 💐 🥳 మెగాస్టార్ అంటే మెగాస్టార్ అంతే నేను అతి పెద్ద అభిమానిని ఇంకా మంచి సినిమాలు రావాలి మీ నుండి అని ఎదురుచూస్తున్న ❤
Nice speech Chiranjeevi Garu
Great actor ANR
జై మెగాస్టార్ ♥️
In the initial days, the industry is divided based on Caste and #Chiranjeevi is the 1st actor to break the caste Jinx and scale to greater Heights and paved the way for many others to reach even greater heights !!
Shame to see that some worthless humans are negatively commenting him ... Save your hatred and God Bless and strongly wish your upcoming genx dont get inspired by your hatred and live like you
Super anna 🎉 congratulations Jai Akki neni Nageshrao garu
Hats off to you Chiranjeevi sir. You are a boon to telugu states❤
Annaya meru chala great ❤❤❤❤
Annaya garu congratulations 👏🎆🎇🎈💐
Snow బాబు ఎక్కడ??
స్పెషల్ గెస్ట్ గా పిలవాల్సింది..
Super
The Great Great Great Greater Greatest, True Legend, King Of Indian Cinema, Megastar Chiranjeevi 💎🙇🙇🙇🙇
Anna u r great 👍
నిండు మనిషి మా సోదరులు చిరంజీవి గారు ! మీ ప్రసంగం అదుర్స్ ! మీ సహృదయం మీ నడవడి,మీ మానవత్వం అపూర్వం ! అమోఘం,అద్భుతం సోదరా !
లవ్ యు అన్నయ్య
Tq sir thank you have a successful career in mega star ✨✨✨ chiru
Entha vunte antha chepukuntaru enthavuna entha kuda garavam ledu that is chiru❤❤
Jai All Rounder EverGreen Global Mega 🌟 Chiranjeevi Annaya ❤️🙏 Always Chiru fans forever n ever love u Annaya always with you Annaya ❤️🙏 Always My inspiration Annaya ❤️🙏👍
❤
Congratulations chiragivi brother
Congratulations 🎉🎉🎉🎉👏👏👏
Excellent sir💐💐
Jai chiru❤❤❤
Good speech
Jai mega star
You are very great Sir - Very nice human being Sir - We are very lucky to with in this time -
Congratulations mega star
Congratulations to you sir
Super matalu chiranjivi garu.
we love love Chiranjeevi
Maa Anna great personality
🌹🌹🌹👌good person
Chiranjeevi garu devudu ilove like my bro
చిరంజీవి చాలా చక్కగా మాట్లాడారు ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడాలి,
చిరంజీవి గారు తన ఉపన్యాసంతో ఏఎన్ఆర్ మీద గౌరవాన్ని చాటుకున్నాడు
Megastar ❤
Great great achiever
Beautiful Nagarjun 👌👌
Jai చిరంజీవ ❤
Yes.he is a legend
Bharatha matha bidavi Nayana nuvu❤❤❤
Supar
ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్లో మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఎలా ఉంటుందో చూపించండి సార్.🙏🙏🙏
ఆ మూవీలో బాలయ్య గారు, నాగ్ గారు, వెంకీ గారు కూడా ఉంటే ఇంకా అదిరిపోద్ది❤❤❤.
చిరు అన్నా నువ్వు గ్రీట్
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చిన్న చిన్న కళాకారుకులకు ఇవండయ్య పెద్ద పెద్ద సెలబ్ర్కి ఇవ్వాలా
👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐
chiru grat personality
Jai megha Star Jai chiranjeeva
చిరంజీవి గారు మీరు దేవుడు కానీ లే ఉదయ్ కిరణ్ మరణానికి మీరే కారణం ఎన్ని అవార్డులు వచ్చినా యమధర్మరాజు దగ్గర మీరు జీరోనే ఇది మాత్రం నిజం
Tappu chala pedda tappu , emi teliyakunda nijam anukokudadu
Neku nejam thalusa... Udhyi kiran sister interview chudu
Udayakiram kavalani vadulukunnadu anna. Chiranjivi garini anadam tappu
Bossu ne grace in speech
❤❤❤
సంస్కృతం అంటే బూతులా చిరంజీవి గారు
అయన ఆ అర్ధం తో అనలేదు ...ఉదాహరణ! కుమ్మేసాడు....అంటే...అర్ధం అందులో కూడ భూతునెతొకొచ్చు కదా...ఏ ...!సంస్క్రత భాషలో భూతులుండవ?
Avaru chepparu bootulu unnayani
NAGARUJANA SMART GA UNDI UNDAVOCCHU. NO SYSTAMATIC AND HE IS A WOMENISER. TABBU ANASUYA ANUJSHA SETTY ETC
Guruvu garu mi glomour chustunte Telugu industry no ,1place appude vadilelaga leru
జై చిరంజీవ
🎉🎉
ఇంటగెలిచినందుకే రచ్చ గెలవడం జరుగుతుంది. ఓ సభగా ఇంట జరగకపోవచ్చు.
Ipudu intha cool matladthunaru...15 yrs back...vajrothsavalu fn lo ammo Mike badhalu aipoindi...vodipoinapati kopam...gelichinapati prasanthatha ki una diff....not to blame him...every one is like that only...
చిరంజీవి గారు మాట్లాడింది నాలుక చివర నుంచి కాదు నాభినుంచి వచ్చిన మాటలు
🎉🎉🎉❤❤❤❤💐💐💐