వజ్రోత్సవ సమయంలో మోహన్ బాబు చాలా మూర్ఖత్వం గా మాట్లాడారు. ఈ లెజెండ్రీ అవార్డు ను నిర్ణయించిన కమిటీ లో మహా మహా దిగ్గజ సినీ ప్రముఖులు ఉన్నారు . వారి నిర్ణయాన్ని మోహన్ బాబు దిక్కరించారు. అది మొదటి మూర్ఖత్వం , నిజమైన అర్హత ఉన్నవారు తన గురించి తాను చెప్పకోరు , నిజం గా నీకు ఆ అర్హత ఉంటే మిగిలిన సినీ ప్రముఖులే నీ గురించి చెప్పాలి గాని , నీ గొప్పతనం నీవే చెప్పుకోకూడదు - అది రెండో మూర్ఖత్వం. తప్పుజరిగినప్పుడు పది మందిలోను సంస్థ విషయాలను బహిర్గతం ఏ లెజెండ్రీ చేయడు , మూర్ఖుడు తప్ప, సంస్థ పరువు కాపాడేవాడే నిజమైన లెజెండ్రీ అనబడతాడు , అది నీ మూడో తప్పు . అన్ని మాటలేల ఉదాహరణనకి ఇండియన్ క్రికెట్ లో ఎంతో మంది గొప్ప ప్లేయర్స్ ఉన్నారు , లెజెండ్రీ ప్లేయర్స్ ఎవరు అంటే ఆ తరంలో కపిల్ దేవ్ , గవాస్కర్ - ఈ తరంలో అయితే సచిన్ టెండూల్కర్ అని చెపుతారు . దీని అర్థం మిగిలిన ప్లేయర్స్ కి ఆ రికార్డులు లేవని కాదు కదా, లెజెండ్రీ అంటే ఎవరి వలన ఆ రంగానికి ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు లభించిందో , ఎవరు ప్రజలందరి మన్ననలూ పొంది , ప్రజల చే గౌరవించ పడతారో వారు లెజెండ్రీలు .ఆ రకంగా ఇప్పుడే కాదు ఎప్పుడైన తెలుగు సినిమా రంగంలో ఆ తరంలో యన్ టీ ఆర్ , ఏ ఎన్నార్ లు , ఈ తరంలో అయితే చిరంజీవి గార్లే అవుతారు , ఇది నిస్సందేహం .
మెగాస్టార్ చిరంజీవి గారు ఏఎన్ఆర్ అవార్డు ఫంక్షన్లో చిరంజీవి గారి ఏవి ప్రదర్శనలో పద్మ వి భూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గార్లను లెజెండ్ల గా చూపిస్తూ ఆడియోను ప్రదర్శించారు. తదుపరి మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ఆనాటి సినీ వజ్రోత్సవ సమయంలో చిరంజీవి గారికి ఇచ్చిన లెజెండ్రీ అవార్డును సినీ ఫీల్డ్ లో కొంతమేర అసమ్మతి ఉన్నది కాబట్టి అవార్డును తీసుకోవటం లేదని ప్రకటించారు. ఇప్పుడు సినీ పరిశ్రమ యావత్తు వారి సమక్షంలో లెజెండరీ అవార్డు అనే ఏఎన్నార్ అవార్డును చిరంజీవి గారికి ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా అసంపూర్ణంగా ఉన్న వజ్రోత్సవ సభ లెజెండ్రీ అవార్డు గురించి వివరిస్తూ నేడు లెజెండరీ ఏఎన్ఆర్ అవార్డు గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమ ఇంట గెలిచాను అని ప్రకటించి వజ్రోత్సవ సభలో అసంపూర్ణంగా ఉన్న ప్రసంగాన్ని నేడు ఏఎన్ఆర్ అవార్డు ప్రసంగంతో సంపూర్ణం చేశారు. జయహో చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారు నవయుగ రాముడు లాంటి మహా మనిషి. అన్నదమ్ములు బాధ్యతలు, చెల్లెల్లు బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు నిర్వహించిన చిరంజీవి గారు మహా వ్యక్తిత్వం గల మనిషి. అదేవిధంగా సమాజం పట్ల బాధ్యత, వారికి సహాయము చేయడం లాంటి పనులు నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడుతూన్నాము . one of the most powerful cine actor in tallyhood,bollyhood. Jayaho chiranjeeva!
adhi akkineni family award babu vallaki nacchina vaallaki icchukuntaru..em baala krishna ki aa arhatha ledha.2008 nunchi 10 yrs eeyana garu movies ne cheyyaledhu ina eeyana gariki awards ela vasthunnayo janam alochinchukovali..2006 lo padma bhushan vacchaka madhyalo nearly 15 yrs inactive eeyana society ki kuda peddha podichesindhi emi ledhu..infact jagan ruling 3 capitals goppa formula antu jagan ki bajana chesina person..kani padma vibhushan vacchindhi..elano alochinchali janam
@@Ram-hl4evనీ లాంటోల్లు ఎప్పుడూ అలానే ఉంటారు హర్షించరు.... ఆయన ఎంత చేసినా కానీ, వేరే ఏ హీరో పైనా ఇలాంటి కామెంట్స్ చెయ్యరు.... మీరింతే మీరెప్పటికీ ఇలానే ఉంటారు కుళ్లుకుంటూ.....
నిజంగా ఎంత బాగుందో చిరంజీవి గారు మీరు ఇలా మాట్లాడితే ❤ అవును ఇంట గెలిచారు ఎవరో ఏదో అన్నారని పౌరుషానికి పోలేదు... ఓర్పు గా పట్టుదలగా సాధించేతీరాలని అందరికీ చెప్పకనే చెప్పి నిరూపించారు 🎉❤🎉 మీకు నా శుభాకాంక్షలు అండీ ❤🙏
వజ్రోతవ సభలో సీను అనుకున్నట్లు గా ఇప్పుడు మారింది..తలరాత, talent ను ఎవ్వరూ అడ్డుకోలేరు...ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంతే చిరంజీవి గారి వ్యక్తిత్వం..great..congrats sir 🎉🎉
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో మోహన్ బాబు నెంబర్ వన్.. సినీ ఫీల్డ్ లో కొడుకులు ఇద్దరు బాగానే నటిస్తారు వారి భవిష్యత్తు పోవడానికి మోహన్ బాబే ముఖ్య కారకుడు... ఈర్ష్య ద్వేష అసూయ లకు కేరాఫ్ అడ్రస్ మోహన్ బాబు😮
క్రికెట్ లో సచిన్ ఏంత గొప్పోడో, సినిమా ల్లో మా మేగాస్టార్ చిరు అంత కన్నా గొప్పోడు, అన్నయ్య ఫాన్స్ గా మనం గర్వపడదాం ఇప్పటి యూవతకేమ్ తెలుసు అప్పటి చిరు అంటే, ilove you అన్నయ్య ❤❤❤❤❤❤❤❤😊😊
సచిన్ టెండూల్కర్ ని తక్కువ చేయకు బ్రో.. మెగాస్టార్ మెగాస్టార్ యే తెలుగు చలన చరిత్రలో ఎన్టీఆర్ కన్నా గొప్పోడే కానీ సచిన్ కన్నా అనడం కొంచెం ఓవర్.. వరల్డ్ క్రికెట్ లో ఆస్ట్రేలియా అభిమానులే పేరు పెట్టారు.. క్రికెట్ గాడ్ అని.. మొదటి సారి మేల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో.. అంతకన్నా ఎక్కువ అనకు.. సమానం అంటే రీజనబుల్
Viluva ante entoo theliyani vaallu, viluva leeni vaallu....avathalavaallaki viluva ichina ivvaka pooyina emi nastam leedhu...chiru is always a legend....there is no change in his character but today majority of people realised his contributions, character and hard work. That's the difference
ఏది జరిగినా మన మంచికే అంతా ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు అనేదానికి ఇది ఒక్కటే నిదర్శనం మోహన్ బాబు మనసులో ఎంత కుళ్ళు ఉందో ఆ మనిషి ఆ రోజున బయటపడ్డాడు ఈరోజుకి కూడా జీవితంలో బయట పడలేక పోయాడు అది సార్ ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు వాడికరణకి వాడే బాధ్యుడు మీరు గ్రేట్ యాక్టర్ 🙏👏
నిజమైన హీరోలైన, సమాజానికి సేవలు అందించే వైద్యులకు, మానవ జీవితాల్ని మెరుగుపరిచే శాస్త్రవేత్తలకు, జీవన ప్రమాణాలను పెంచే ఇంజనీర్లకు సన్మానాలు చెయ్యండి. నటన పేరుతో కోట్లకు పడగలు ఎత్తిన ఈ రీలు హీరోలకు కాదు
ఎన్ని జరిగినా ఈ ముర్ఘపు అభిమానులకు బుద్ధి రాదు, పార్టీ పెట్టీ టిక్కెట్లు, పార్టీని అమ్ముకున్న చిరంజీవి, ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన నాగార్జున, ఫీజులు ఎక్కువ, సౌకర్యాలు తక్కువ ఉన్న స్కూల్స్ నడిపే మోహన్ బాబు, హనీ ట్రాప్ హీరోయిన్లు కావాలి మన అభిమానులకు. మీ అమ్మా నాన్నల్ని, మీకు పాఠాలు నేర్పిన గురువుల్ని అభిమానించండి.
కృష్ణ గారు ఒక్క నంది అవార్డు అందుకోలేదంట.... కానీ నట శేఖరుడు అని ఆ తరం అన్నారు... సూపర్ స్టార్ అని ఈ తరం కూడా అంటారు... అవార్డు ముఖ్యం కాదు.... వ్యక్తిత్వం, గుర్తింపు ముఖ్యం.. సొంత డబ్బా రాయుళ్లు అనే మాటలు అనవసరం....
Conistable Son To Megastar Chiranjeevi, To Comment it is Easy, But Being No. 1 Hero For 50 years is Not Easy, Never, It's Not Easy To Dance For 24000 Dance Moves in 576 Songs, It's Not Easy To Do Risky Fights, It's Not Easy To Do Comedy, It's Not Easy To Do Sentiment, It's Not Easy To Get 3 Nandhi Awards, 10 Film Fare Awards, Indian Film Personality Of The year, First 1 Crore Remuneration Hero in India, It's Not Easy To Get 6 Continuous Industry Hits, It's Not Easy To Get Prestigious ANR Award, It's Not Easy To Get Padma Bhushan, Padma Vibhushan Awards, It's Not Easy To Be Down To Earth Even After Achieving All These Awards And Rewards, It's Not Easy To involve The Fans To Donate Blood So That They Given 10,00,000 Units Of Blood To Chiranjeevi Blood Bank , It's Not Easy During Carona Time To Supply So Many Oxygen Cylinders For Needed, It's Not Easy To Keep CCC Chiranjeevi Charitable Crisis During Carona Time And Supplying Food For The Telugu Industry People, One And Only Chiranjeevi, Bharatha Maatha Mudhu Bidda, He is Not Just Chiranjeevi, Kashtajeevi. The Living Legend.
Very good Chiranjeevigaru eppatikaina konta mandi vedhavalaki Answer chepparu... you deserve highest position and highest Awards in Indian Film Industry
Guys whatever the jokers say it's a joke. Megastar and Supreme-hero is always Legend. He is one of its Kind, no one can match him ever or for future also ...
మెగాస్టార్ అంటే చిరంజీవి. మోహన్ బాబు గారు చిరంజీవి గారి తో పోల్చుకోవడం అంటే పులి ని చూసి నక్క వాతలు పెట్టుకోవడం లాంటింది. ఇద్దరికీ పోలిక లేదు. చిరంజీవి గారు THE LEGEND. సందేహం లేదు.
చిరంజీవి అన్నయ్య నిజంగా మీరు చాలా గొప్పనటులు అంతకుమించి గొప్ప సంస్కారవంతులు ఇంత భాధ లో కూడా చిన్నమాటకూడా పొల్లుపోకుండా ఎవరిమనసు నొప్పించకుండా మాట్లాడారు.. నిజంగా లెజెండరీ అవార్డుకు మీరు 100%అర్హులు మీకు నా 🙏🙏💐💐
ఇలాంటి అవార్డు లు ఇంకా ఎన్నో రావాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.God bless you Anna❤
X
వజ్రోత్సవ సమయంలో మోహన్ బాబు చాలా మూర్ఖత్వం గా మాట్లాడారు. ఈ లెజెండ్రీ అవార్డు ను నిర్ణయించిన కమిటీ లో మహా మహా దిగ్గజ సినీ ప్రముఖులు ఉన్నారు . వారి నిర్ణయాన్ని మోహన్ బాబు దిక్కరించారు. అది మొదటి మూర్ఖత్వం , నిజమైన అర్హత ఉన్నవారు తన గురించి తాను చెప్పకోరు , నిజం గా నీకు ఆ అర్హత ఉంటే మిగిలిన సినీ ప్రముఖులే నీ గురించి చెప్పాలి గాని , నీ గొప్పతనం నీవే చెప్పుకోకూడదు - అది రెండో మూర్ఖత్వం. తప్పుజరిగినప్పుడు పది మందిలోను సంస్థ విషయాలను బహిర్గతం ఏ లెజెండ్రీ చేయడు , మూర్ఖుడు తప్ప, సంస్థ పరువు కాపాడేవాడే నిజమైన లెజెండ్రీ అనబడతాడు , అది నీ మూడో తప్పు . అన్ని మాటలేల ఉదాహరణనకి ఇండియన్ క్రికెట్ లో ఎంతో మంది గొప్ప ప్లేయర్స్ ఉన్నారు , లెజెండ్రీ ప్లేయర్స్ ఎవరు అంటే ఆ తరంలో కపిల్ దేవ్ , గవాస్కర్ - ఈ తరంలో అయితే సచిన్ టెండూల్కర్ అని చెపుతారు . దీని అర్థం మిగిలిన ప్లేయర్స్ కి ఆ రికార్డులు లేవని కాదు కదా, లెజెండ్రీ అంటే ఎవరి వలన ఆ రంగానికి ప్రపంచ వ్యాప్తం గా గుర్తింపు లభించిందో , ఎవరు ప్రజలందరి మన్ననలూ పొంది , ప్రజల చే గౌరవించ పడతారో వారు లెజెండ్రీలు .ఆ రకంగా ఇప్పుడే కాదు ఎప్పుడైన తెలుగు సినిమా రంగంలో ఆ తరంలో యన్ టీ ఆర్ , ఏ ఎన్నార్ లు , ఈ తరంలో అయితే చిరంజీవి గార్లే అవుతారు , ఇది నిస్సందేహం .
Super sir ur really great
asalu commitee vundha..committee select chesindha anedhi clarity ravali.event nee under lo jarigi neeku nuvve award icchukovaccha..adhi kuda pakkana pedithe apatiki chiranjeevi ela legendary ayyadu..chala mandhitho equal kadha.aaroju aa event antha chiranjeevi centric ga jarigindhi.adhi chala thappu.appudu kuda vaalla cinema function athani gurinchi athanu cheppukunnadu adhi thappu murkathwam ani meelanti athi medhavulu declare chesthunnaru papam..ee tharam lo chiranjeevi mathrame annapude meeru a batch anedhi clear ga artham ayyindhi kadha
వాడు మోహన్ బాబు వెధవ
Avnu.. 💯💯..chiranjivi..is the a Ward winner 🏆🏆🏆
💯 meeru cheppindi nijam
శ్రీ చిరంజీవి లెజెండ్ for మెగాస్టార్ మెగాఫ్యామిలీ సినీ ఫీల్డ్. Mega ఫ్యామిలీ మహా వృక్షం..
మోహన్ బాబు పతనం స్టార్ట్ అయిన రోజు అది
Yes
Correct
😂
Rip topi mohan babu
Mummatiki nijam
మెగాస్టార్ చిరంజీవి గారు ఏఎన్ఆర్ అవార్డు ఫంక్షన్లో చిరంజీవి గారి ఏవి ప్రదర్శనలో పద్మ వి భూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గార్లను లెజెండ్ల గా చూపిస్తూ ఆడియోను ప్రదర్శించారు. తదుపరి మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ఆనాటి సినీ వజ్రోత్సవ సమయంలో చిరంజీవి గారికి ఇచ్చిన లెజెండ్రీ అవార్డును సినీ ఫీల్డ్ లో కొంతమేర అసమ్మతి ఉన్నది కాబట్టి అవార్డును తీసుకోవటం లేదని ప్రకటించారు. ఇప్పుడు సినీ పరిశ్రమ యావత్తు
వారి సమక్షంలో లెజెండరీ అవార్డు అనే ఏఎన్నార్ అవార్డును చిరంజీవి గారికి ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా అసంపూర్ణంగా ఉన్న వజ్రోత్సవ సభ లెజెండ్రీ అవార్డు గురించి వివరిస్తూ నేడు లెజెండరీ ఏఎన్ఆర్ అవార్డు గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమ ఇంట గెలిచాను అని ప్రకటించి వజ్రోత్సవ సభలో అసంపూర్ణంగా ఉన్న ప్రసంగాన్ని నేడు ఏఎన్ఆర్ అవార్డు ప్రసంగంతో సంపూర్ణం చేశారు. జయహో చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి గారు నవయుగ రాముడు లాంటి మహా మనిషి. అన్నదమ్ములు బాధ్యతలు, చెల్లెల్లు బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు నిర్వహించిన చిరంజీవి గారు మహా వ్యక్తిత్వం గల మనిషి. అదేవిధంగా సమాజం పట్ల బాధ్యత, వారికి సహాయము చేయడం లాంటి పనులు నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు వాడిగా పుట్టినందుకు గర్వపడుతూన్నాము . one of the most powerful cine actor in tallyhood,bollyhood. Jayaho chiranjeeva!
Kleenkaara vachinactharuvatha andhukovalani raasipettindhi Anna
జై చిరంజీవ 🎉🎉
adhi akkineni family award babu vallaki nacchina vaallaki icchukuntaru..em baala krishna ki aa arhatha ledha.2008 nunchi 10 yrs eeyana garu movies ne cheyyaledhu ina eeyana gariki awards ela vasthunnayo janam alochinchukovali..2006 lo padma bhushan vacchaka madhyalo nearly 15 yrs inactive eeyana society ki kuda peddha podichesindhi emi ledhu..infact jagan ruling 3 capitals goppa formula antu jagan ki bajana chesina person..kani padma vibhushan vacchindhi..elano alochinchali janam
@@Ram-hl4evనీ లాంటోల్లు ఎప్పుడూ అలానే ఉంటారు హర్షించరు.... ఆయన ఎంత చేసినా కానీ, వేరే ఏ హీరో పైనా ఇలాంటి కామెంట్స్ చెయ్యరు.... మీరింతే మీరెప్పటికీ ఇలానే ఉంటారు కుళ్లుకుంటూ.....
One and only Boss MEGA STAR CHIRUNJEEVI Garu..... ఆయన కష్టం, సేవ,,,,, అదే ఆయుధం.. అవార్డు లు వెతుక్కుంటూ అవే వస్తాయి
మోహన్ బాబు మాట్లాడిన దానికి మా దేవుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది
అవును సనాతన దేవుడు!
@@suryab3046 అంతే కాదు, పేదల దేవుడు, అవినీతి మచ్చ ఇసుమంతైనా అంటని నాయకుడు.
నువ్వు యెర్రిపూకుగాడివి అయితే వాడు దేవుడే అవుతాడు
😂😂😂👍
Yes tammudu mohan babu ani gattiga vesukunnadu
నిజంగా ఎంత బాగుందో చిరంజీవి గారు మీరు ఇలా మాట్లాడితే ❤
అవును ఇంట గెలిచారు
ఎవరో ఏదో అన్నారని పౌరుషానికి పోలేదు...
ఓర్పు గా పట్టుదలగా సాధించేతీరాలని అందరికీ చెప్పకనే చెప్పి నిరూపించారు 🎉❤🎉
మీకు నా శుభాకాంక్షలు అండీ ❤🙏
BOSS ఒక్కడే లెజండ్ ఎప్పటికీ❤🙏🌺🦚🌹
Yes
Botchem kadu
Dhattaaa
@@satyanarayanadasari2238పు పగిలిద్ది రోయ్
@@satyanarayanadasari2238ni bokka ra Paytm kukka
వజ్రోతవ సభలో సీను అనుకున్నట్లు గా ఇప్పుడు మారింది..తలరాత, talent ను ఎవ్వరూ అడ్డుకోలేరు...ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంతే చిరంజీవి గారి వ్యక్తిత్వం..great..congrats sir 🎉🎉
@@hanumantharaotata5754 వజ్రోత్సవ
చిరంజీవి ఇస్ గ్రేట్ ఎవరీ టైం
2007 lo ee programme chusinavallu like cheyandi
Small kid but I remember it very well
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో మోహన్ బాబు నెంబర్ వన్.. సినీ ఫీల్డ్ లో కొడుకులు ఇద్దరు బాగానే నటిస్తారు వారి భవిష్యత్తు పోవడానికి మోహన్ బాబే ముఖ్య కారకుడు... ఈర్ష్య ద్వేష అసూయ లకు కేరాఫ్ అడ్రస్ మోహన్ బాబు😮
I met Chiranjeevi sir personally trust me he’s the only hero I’ve seen without any ego I got shocked how can someone be this kind ❤❤
When did you meet
అన్నయ్య ❤️మెగాస్టార్ ❤️నీవు ట్రూ ❤️లెజెండ్ ✊🏽✊🏽💪🏽💪🏽అన్నయ్య ❤️❤️🔥🔥
క్రికెట్ లో సచిన్ ఏంత గొప్పోడో, సినిమా ల్లో మా మేగాస్టార్ చిరు అంత కన్నా గొప్పోడు, అన్నయ్య ఫాన్స్ గా మనం గర్వపడదాం ఇప్పటి యూవతకేమ్ తెలుసు అప్పటి చిరు అంటే, ilove you అన్నయ్య ❤❤❤❤❤❤❤❤😊😊
సచిన్ టెండూల్కర్ ని తక్కువ చేయకు బ్రో.. మెగాస్టార్ మెగాస్టార్ యే తెలుగు చలన చరిత్రలో ఎన్టీఆర్ కన్నా గొప్పోడే కానీ సచిన్ కన్నా అనడం కొంచెం ఓవర్..
వరల్డ్ క్రికెట్ లో ఆస్ట్రేలియా అభిమానులే పేరు పెట్టారు.. క్రికెట్ గాడ్ అని.. మొదటి సారి మేల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో.. అంతకన్నా ఎక్కువ అనకు.. సమానం అంటే రీజనబుల్
Chiru ekkada mohan babu ekkada
Ippudu chiru kuda ledu le. Aa time poyindi
మీ ముందు ఏ అవార్డు అయినా చిన్నదే అన్న మీరు చాలా మంచివారు మీ మనసు బంగారం అన్న జై చిరంజీవ ♥️♥️♥️
2006 lo kante Chiranjeevi garu eppude Young ga vunnaru..😮
చిరంజీవి సామాన్యుడు కాడు అతనొక కారణ జన్ముడు, తనకి తీసుకోవడం తెలుసు వడ్డీతో సహా తిరిగి ఇవ్వటం తెలుసు..👏👏👌👌 కొడితే దిమ్మ తిరిగి పోవాలి
లెజెండ్ అంటే నిన్న,ఈ రోజు,రేపు విలువ సమానం గా ఉండటం
Viluva ante entoo theliyani vaallu, viluva leeni vaallu....avathalavaallaki viluva ichina ivvaka pooyina emi nastam leedhu...chiru is always a legend....there is no change in his character but today majority of people realised his contributions, character and hard work. That's the difference
Megastar chiranjeevi garu is always great very good human being, helping nature,
Great Megastar ❤ Nobody can take this challenge. Challenge chesichupinchadam Megastar and Pawan Star ke chelluthundi🎉❤
nice words appudu cheppindhi ippudu jarigindhi❤❤❤❤❤sir
Chiru is grat here o
చిరంజీవి అన్నయ్య ఆకాశంలో స్టార్ ఎలాగో అలాగే సినీ ఇండస్ట్రీలో అన్నయ్య ఒక్క మెగాస్టార్ ❤️❤️
Megastar the legend 💪💪
ఏది జరిగినా మన మంచికే అంతా ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు అనేదానికి ఇది ఒక్కటే నిదర్శనం మోహన్ బాబు మనసులో ఎంత కుళ్ళు ఉందో ఆ మనిషి ఆ రోజున బయటపడ్డాడు ఈరోజుకి కూడా జీవితంలో బయట పడలేక పోయాడు అది సార్ ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడు వాడికరణకి వాడే బాధ్యుడు మీరు గ్రేట్ యాక్టర్ 🙏👏
మీరు ఇంట గెలవలేదు. రచ్చ గెలిచారు. గ్రేట్ చిరు
ఇంత యాదరగెలిచారు యధొచ్చిన పండగేనారా లేజాండ్రి యవరు ఇవ్వాలిరా
ఇంట గెలిచారు రచ్చ గెలిచారు 👌👌👌👌జై చిరంజీవ 🙏🙏🙏
Annayya super ❤
❤Chiranjeevi gaaru very very very very good person
My god bless you chiru annayyaa🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️💞💞💞💞💞love you so much selluet the great person achivement👏👏👏👏👏
Mohan babu కి కౌంటర్ మాములుగా లేదుగా చెంప చెల్లు మనిపించారు😂😂😂
Sooper speech
ಸೂಪರ್ ಬಾಸ್ ❤️
Supar annaya
నిజమైన హీరోలైన, సమాజానికి సేవలు అందించే వైద్యులకు, మానవ జీవితాల్ని మెరుగుపరిచే శాస్త్రవేత్తలకు, జీవన ప్రమాణాలను పెంచే ఇంజనీర్లకు సన్మానాలు చెయ్యండి. నటన పేరుతో కోట్లకు పడగలు ఎత్తిన ఈ రీలు హీరోలకు కాదు
Entertainment cheyya kuda oka art bro
ఎన్ని జరిగినా ఈ ముర్ఘపు అభిమానులకు బుద్ధి రాదు, పార్టీ పెట్టీ టిక్కెట్లు, పార్టీని అమ్ముకున్న చిరంజీవి, ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన నాగార్జున, ఫీజులు ఎక్కువ, సౌకర్యాలు తక్కువ ఉన్న స్కూల్స్ నడిపే మోహన్ బాబు, హనీ ట్రాప్ హీరోయిన్లు కావాలి మన అభిమానులకు. మీ అమ్మా నాన్నల్ని, మీకు పాఠాలు నేర్పిన గురువుల్ని అభిమానించండి.
@@neeleshraman4677 దానికి తగిన (మించిన) పారితోషికాలు తీసుకుంటున్నారుగా
Ha really sir
కృష్ణ గారు ఒక్క నంది అవార్డు అందుకోలేదంట....
కానీ నట శేఖరుడు అని ఆ తరం అన్నారు... సూపర్ స్టార్ అని ఈ తరం కూడా అంటారు...
అవార్డు ముఖ్యం కాదు.... వ్యక్తిత్వం, గుర్తింపు ముఖ్యం..
సొంత డబ్బా రాయుళ్లు అనే మాటలు అనవసరం....
Jai mega⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
Jai. Mega. Family. 💐💖💪👑👍💯🥛💙🙏🙏🙏🙏🙏
మోహనబాబు కూడా ఎదో ఒక అవార్డు ఇవ్వండి రా ఏడుస్తున్నాడు
😂😂
Adukooni ippuchukuntaaru
Time capsule award iste saripodi
😂
😂😂😂😂
chiru anna❤❤❤❤❤🌹🌹🌹🌹👍👍👍🌺🌺👍👍🙏🙏
Conistable Son To Megastar Chiranjeevi, To Comment it is Easy, But Being No. 1 Hero For 50 years is Not Easy, Never, It's Not Easy To Dance For 24000 Dance Moves in 576 Songs, It's Not Easy To Do Risky Fights, It's Not Easy To Do Comedy, It's Not Easy To Do Sentiment, It's Not Easy To Get 3 Nandhi Awards, 10 Film Fare Awards, Indian Film Personality Of The year, First 1 Crore Remuneration Hero in India, It's Not Easy To Get 6 Continuous Industry Hits, It's Not Easy To Get Prestigious ANR Award, It's Not Easy To Get Padma Bhushan, Padma Vibhushan Awards, It's Not Easy To Be Down To Earth Even After Achieving All These Awards And Rewards, It's Not Easy To involve The Fans To Donate Blood So That They Given 10,00,000 Units Of Blood To Chiranjeevi Blood Bank , It's Not Easy During Carona Time To Supply So Many Oxygen Cylinders For Needed, It's Not Easy To Keep CCC Chiranjeevi Charitable Crisis During Carona Time And Supplying Food For The Telugu Industry People, One And Only Chiranjeevi, Bharatha Maatha Mudhu Bidda, He is Not Just Chiranjeevi, Kashtajeevi. The Living Legend.
400వ లైక్
Very good Chiranjeevigaru eppatikaina konta mandi vedhavalaki Answer chepparu... you deserve highest position and highest Awards in Indian Film Industry
Congratulations megastar chiru ❤❤❤ nice speech
Chiranjeevi gaaru speech super , ur always legend Anna
Jai magastar Annaya ❤
Yuganiki okkade megastar.. tollywood ki okkade Chiranjeevi ❤❤❤❤
Ee video chusina kontha mandiki Chiru anate emeto chalamandi Teluskunataru
కొంత మంది కొజ్జా నా కొడుకులకి ఇంకా అర్ధం కాదు బ్రదర్..... అయినా చిరంజీవి కి ఒరిగేదేమి లేదు ఆయన ఒక శిఖరం
I'm a hard core chiranjeevi fan from Bengaluru. But in my opinion ANR should have considered as a legend and awarded him as a legend. ❤🎉
but the jury itself convinced Chiru to receive the award. ANr was not hurt neither any other senior artist, only Mohan Babu ego got hurt
ఎక్కడ పోయిన ఎప్పుడు కొట్లట నే వొర్వలేనితనం అయనది. చిరంజీవి Really greatman ఎవ్వరిని భాద పెట్టడు
తెలుగు లో ఆయనను మించినోడు ఇప్పుడు ఎవరు లేరు
🙏🙏👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍
మెగాస్టార్ chiranjeevi yeppatiki Legend e deeniki yevvaru కదనరు ప్రజలు chiranjeevi centre
జై మెగా స్టార్ చిరంజీవి బాస్ ఇస్ కింగ్ అన్నయ్య ❤❤
Chiru superb speech at vajrotsavam ....
వ్యతిరేకించే వర్గానికి ముఖం లో మార్పులు చుాడండి. ఏ సపోర్టు లేకుండా వచ్చాడని చిరుని చుాసి కుళ్ళే వారికి భలే సమాదానం చెప్పారు...
Boss okkade lezend only mega Star
No words love u chiru sir ma manusullo epudo legend meru ayyaru vedhava kuthala valla vadhilesaru epatiki legend meru
మాటలు కూడా స్పష్టం గా పలుకలేని నటులు లెజండరీలా ఏమిటో,SVరంగారావుగారు నవ్వుకుంటూఉటారమొ ఈ లెజెండరీ ఎవార్డుప్రధానం చూసి
బాధ ను అణుచుకుంటూ మాట్లాడే మాటలు అలానే ఉంటాయి. అనుభవం లోకి వస్తే అర్థం అవుతుందిలెండి.
Legend ante one and only maa super star Krishna only❤❤❤❤❤🙏🙏🙏🙏
మీరు ఎప్పుడో లెజెండరీ అవార్డు పొందారు ఈ రాష్ర్ట ప్రజల్లో వారి గుండెల్లో మీరు లెజెండరీ👍
Sir you legend
Guys whatever the jokers say it's a joke. Megastar and Supreme-hero is always Legend. He is one of its Kind, no one can match him ever or for future also ...
మోహన్ బాబు లెజెండ్ కాదు లండ్ ❤
Chiruallways..NO..1
చిరంజీవి కష్టాన్ని నమ్ముకొని వచ్చిన హీరో ఆ హీరోహీజం ముందు ఏ అవార్డు అయినా తక్కువే
Chiru sir, The Great LEGEND _ MEGASTAR ❤🎉
Chiranjeev is really a great person. Cini industry lo best and loyal person. Jai chiranjeevi
మెగాస్టార్ అంటే చిరంజీవి. మోహన్ బాబు గారు చిరంజీవి గారి తో పోల్చుకోవడం అంటే పులి ని చూసి నక్క వాతలు పెట్టుకోవడం లాంటింది. ఇద్దరికీ పోలిక లేదు.
చిరంజీవి గారు THE LEGEND. సందేహం లేదు.
అన్నయ్య మీరు ఉన్నత శిఖరం
Jai megastar ✊✊✊✊✊✊
Mohan babu Mukha chitram enti ipuuduuuuu😂😂😂😂😂😂
😂
జై మెగాస్టార్ ♥️
Deserve it 😊
super sir
That is Chiranjeevi megastar
Boss for inspiration
Thank you King 😊
❤❤❤ చిరు is always great legenday
చిరంజీవి అన్నయ్య నిజంగా మీరు చాలా గొప్పనటులు అంతకుమించి గొప్ప సంస్కారవంతులు ఇంత భాధ లో కూడా చిన్నమాటకూడా పొల్లుపోకుండా ఎవరిమనసు నొప్పించకుండా మాట్లాడారు.. నిజంగా లెజెండరీ అవార్డుకు మీరు 100%అర్హులు మీకు నా 🙏🙏💐💐
Nag,chiru veri anubhandham aachandrarkamga nilavalani nilustundani namme vyaktini
King 👑 of Indian cinema 📽️❤🙏. Legend 🌠😎 Jai chiranjeevaa 😎❤🙏
Jai annaya❤
My life time favourite hero chiru megastar ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
Excellent speech Sir...
Good Megastar Chiru.
You’re our REAL ORIGINAL BOSS ❤
Maga star 🔥🔥
God bless you Anna we love you ❤🎉🎉
Great legendary actor only chiranjeevi sir🎉
Jai megastar ❤❤❤❤❤
జై చిరంజీవి
Chiru is always a legend
Mega 🌟🙏
Megastar Ante Kevalam Oka Vyakthi Kaadhu Oka Shakthi, Entho Mandhiki inspiration, King Of Indian Cinema, Ayanaki Raani Award Ledhu, Megastar Oka Ordinary Conistable Son, Aa Stage Nunchi Entho Kashtapadi, Discipline Tho Konni Kotla Mandhiki inspiration Ayyaru, Andhukey Ayana Chalana Chithra Parisramaku Chesina Ssvalanu Gurthinchi Padma Bhushan, Padma Vibhushan Echaru, Dancing Ki Vasthey Dance Lo Adharakottesthadu, Acting Chusthey Acting Tho Pichekkinchesthadu, Fights Chusthey Dupe Lekunda Real Fights Chesthu Pichekkinchesthadu, Comedy Chusthey Comedy Timing Tho Pichekkinchesthadu, Sentiment Chusthey yedipinchesthadu, Dialog Cheppetappudu Aa Voice Lo intensity And Voora Mass Dialogs Tho Manarisms Tho Pichekkinchesthadu, Elanti Hero Malli Puttadu, Jai Chiranjeevi Annayya, Bharatha Ratna Evvali Annayya Ki, ye Award Echina Entha Pedha Award Ayina Annayya Ki isthey Aa Award Ki Gouravam Peruguthundhi, 1987 - PASIVAADI PRAANAM
1988 - YAMUDIKI MOGUDU
1989 - ATTHAKU YEMUDU AMMAYIKI MOGUDU
1990 - JVAS
1991 - GANG LEADER
1992 - GHARANA MOGUDUChiranjeevi Annayya Ni Beat Cheyalnte E Chiranjeevi Malli Puttali. Dance, Fights , Comedy, Emotion, Dedication Anni Equal Gaa Top Lechi poyela, Whistles Tho Theatres Lo Voice Vinipinchedhi Kaadhu, Chiranjeevi Cinema Vasthundhate ne Pandaga, Dashara, Deepavali, Vinayakachavithi, Sriramanavami, Sankranthi, Chiranjeevi Cinema Evanni Pandagalu, Box Office Ki Amma Mogudu, Navarasaalu Pandinchi Hero Ante Ela Vundali, Dance Ante Ela Cheyali, Chuse Valla Kallu Athukkupovali, Ela Kashtapadaali, Hero Aney Padhaniki Maaruperu Chiranjeevi, Industry Hits Khaidhi, Pasivadi Pranam, Yamudiki Mogudu, Athaku Yamudu Ammayiki Mogudu, JVAS, Gang Leader, Gharana Mogudu, Indra, Khaidi Number 150.Nuvvu Maamulodivi Kaadhanno, Jai Megastar Chiranjeevi Annayya 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Anna ❤❤❤❤❤
అన్నయ్య అందరివాడేలే
Megastar is a legendary
Super selyushion❤ tell
Love to chiru from odisha ❤
👍👍👍👍👍👍👌👌👌👌👌👌